No video

రాజకీయాలు: తాజా ఎపిసోడ్-194 ||

  Рет қаралды 3,783

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 16
@rameshbandi8088
@rameshbandi8088 Ай бұрын
ఒక వేళ ఒంటరి కి గన్ ఇస్తే వారు దాన్ని మిస్ యూస్ చేస్తే వారి ఆస్తి మొత్తాన్ని స్వాధీన పరచు కొనేలా ఉండాలి. ఇక ఏమీ లేని వారికి ప్రమాదం తక్కువ ఉన్నా వారి కోసం ప్రత్యేక పోలిష్ లంచంలేని 10 మంది నిజాయితీ వ్యవస్థ ఉండాలి వారు తప్పు చేస్తే మొత్తం ఆస్తిని స్వాధీన పరచు కొనేల చట్టాలు రావాలి వాటిని అమలు చేయాలి సార్
@neelaharish9034
@neelaharish9034 Ай бұрын
గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ గారు ✊
@rameshbandi8088
@rameshbandi8088 Ай бұрын
ప్రవేటు వారు అందరినీ పాస్ చేసి skill లేని వార్కి సర్టిఫికెట్స్ ఇస్తున్నా రు వారి వల్ల తీవ్ర మైన నిరుద్యోగ పోటీ వస్తుంది దానికి తోడు రికమండ్స్ కాఫీ పరీక్షల తో దేశం వెనుక బాటుకు కారణం సార్
@PunyHulk
@PunyHulk Ай бұрын
ప్రైవేటు మాత్రమే కాదు. ప్రభుత్వ స్కూళ్లు కూడా.
@rameshbandi8088
@rameshbandi8088 Ай бұрын
పుస్తకం గౌరవం ఇస్తుంది సార్ కానీ చదువు వ్యాపారం ఐనది సర్టిఫికెట్లు అంగటి సరుకు ఐనది, పరీక్షలతీరు చూస్తున్నాం.జాబ్స్ ను నాయకులు పంచు కొంటున్నారు. తెలివి గల వారు మూర్కునికి దణ్ణం పెట్టీ నిలబడాల్సి వస్తుంది. అబద్ధాలు సత్యాలు అవుతున్నాయి.ఇలా మారిన కాలం లో ఒకరో ఇద్దరో మంచిగా ఉండాలి అనుకొన్నా సాధ్యం కాదు కదా సార్
@PunyHulk
@PunyHulk Ай бұрын
సాధ్యం అవుతుంది సార్. నువ్వు మంచిగా ఉండు. వేరే వాళ్ళ గురించి తమరికేందుకు ?
@murthymutnuru2678
@murthymutnuru2678 Ай бұрын
Vijay Sai teddy ….
@malkarajkumar4742
@malkarajkumar4742 Ай бұрын
నిరుద్యోగుల గురుంచి మాట్లాడరేమి
@PunyHulk
@PunyHulk Ай бұрын
నిరుద్యోగుల గురించి ఇంటి ? సరిగ్గా చదువుకుంటే వస్తది ఉద్యోగం.
@rameshbandi8088
@rameshbandi8088 Ай бұрын
Gun ఉండాలి కానీ దాన్ని మిస్ యూస్ చేస్తే వారిని ఊరి తీయాలి వారి కుటుంబాన్ని మొత్తాన్ని దేశ బహిష్కరణ చేయాలి.
@PunyHulk
@PunyHulk Ай бұрын
ఇంట్లో బాంబు ఉండాలి కాని దాన్ని మిస్ యూజ్ చేస్తే మరణ శిక్ష పడాలి. జేబులో డ్రగ్స్ ఉండాలి కాని దాని మిస్ యూజ్ చేస్తే మరణ శిక్ష పడాలి. ఎంది సారు ఈ పోకడ లాజిక్లు?
@Kpcr1
@Kpcr1 Ай бұрын
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
@PunyHulk
@PunyHulk Ай бұрын
కాదు. మీ లాంటి కామెంటర్లు రాజకీయ నాయకుల అందభక్తులు. CBN సపోర్టర్లు ఈయన జగనోడు అంటారు. జగన్ సపోర్టర్లు ఈయన CBN paytm అంటారు. ఇది సర్వ సాధారణం.
@vasamraja1
@vasamraja1 Ай бұрын
So much background noise
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 2,2 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 26 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 15 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 12 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 2,2 МЛН