ఎన్నో మిద్దేతోటలు చూస్తుంటాను ఇంద్ర గారు మీ మిద్దె తోటలో పడినంత పంట ఏ మిద్దే తోటలోనూ పండలేదు నాకు చాలా సంతోషంగా ఉందండి
@indiraterracegarden253 Жыл бұрын
థాంక్స్ అండి ప్రేమ కుమారి గారు మీరు ఎక్కడ ఉంటారు 🙏🤝
@atmakuripadma15614 ай бұрын
Good harvesting indiragaru me kastaniki phalithanu bhaley isthunnadu demudu
@srilakshmisrilakshmi3154 Жыл бұрын
మేడం మీరు ఏమి వేస్తారు సూపర్ సూపర్ గా ఉన్నది నేను పండిస్తున్నాను గాని నాకు అంత ఆర్మీ రావట్లేదు మీ టిప్స్ మాకు కూడా చెప్పండి థాంక్యూ మేడం మీ మిద్దె తోట చూపించినందుకు
@indiraterracegarden253 Жыл бұрын
Ok 👍Thank you
@sridevimahadevan7390 Жыл бұрын
Super mam ,tell me which type of seeds using for growing
Hi akka chalabagundi horvest I am so HAPPY superb 😘😍
@indiraterracegarden253 Жыл бұрын
Hi krishnaveni Thank you ☺️
@madhavich2957 Жыл бұрын
Hi aunty Super harvest
@indiraterracegarden253 Жыл бұрын
Hi Thank you
@ushanjalikoya7306 Жыл бұрын
బెండకాయలు చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి మేడమ్ బావుంది మీ తోట 🌹🌹🌹🌹
@indiraterracegarden253 Жыл бұрын
Thank you andi
@annapurnavallabhajosyula3789 Жыл бұрын
Chala bagunnai madam
@indiraterracegarden253 Жыл бұрын
Thank you
@jyothikasu2961 Жыл бұрын
Super andi chala happy ga vundi
@indiraterracegarden253 Жыл бұрын
Thank you andi
@SultanaofficalYT Жыл бұрын
Chala 👌 ga vundii andiii mee harvest chusthuntey
@indiraterracegarden253 Жыл бұрын
Thank you
@aligerimadhavi5883 Жыл бұрын
Wow super harvest akka.
@indiraterracegarden253 Жыл бұрын
Thank you madhavi
@rasamallaswaroopa3424 Жыл бұрын
Supar srvest full happy ga unadi Indramm
@indiraterracegarden253 Жыл бұрын
Thank you
@tatikondasiromani2919 Жыл бұрын
Super harvest sister Andi
@indiraterracegarden253 Жыл бұрын
Thank you
@rajisurisetti9005 Жыл бұрын
Mee Harvest super madam
@indiraterracegarden253 Жыл бұрын
Thank you
@divyaruchulu Жыл бұрын
Wonderful harvest andi👏👏👌👌👌. White kaakarakaya Seeds share cheyagalaraa plzz
@indiraterracegarden253 Жыл бұрын
Thank you andi tella kakara kayalu seeds Ledandi
@haseenasgarden5352 Жыл бұрын
Super fentastic harvest mam
@indiraterracegarden253 Жыл бұрын
Thank you 🙏
@panchadarachilukachannel7419 Жыл бұрын
Bagundhi super aunty
@indiraterracegarden253 Жыл бұрын
Thank you
@sridevij6091 Жыл бұрын
Super harvest andi
@indiraterracegarden253 Жыл бұрын
Thank you
@sivadhana2902 Жыл бұрын
Chala bagudei madam nice 🙂
@indiraterracegarden253 Жыл бұрын
Thank you
@gayathrikammary5957 Жыл бұрын
Nenu chala gardanars ni follow avuthanu kani milanti garden yekkada chudaledandi miru super andi 🙏🙏
@indiraterracegarden253 Жыл бұрын
Thank you andi 🙏
@vakuladevi6987 Жыл бұрын
Hai andi meeru roof garden lo vegetables pandichatledhu vyavasaya kshethram lo pantalu pandisthunnaru .Congratulations andi👌👌💐💐💐
@indiraterracegarden253 Жыл бұрын
Hi andi Thank you
@prakruthinestam5609 Жыл бұрын
చక్కని హార్వెస్ట్ అమ్మా. గార్డెన్ వేస్ట్ నుండి లిక్విడ్ fertilizer చేయడం వీడియో చేశాను. దయచేసి మీరు కూడా చేసుకుని మీ money అలాగే Environment నీ కాపాడగలరు.
@indiraterracegarden253 Жыл бұрын
Thank you amma తప్పకుండా మీ వీడియో చూసి గార్డెన్ వేస్ట్ తో లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా చేయాలో చూసి చేసి మొక్కలకు ఇచ్చుకుంటాను థాంక్యూ
@sirisireesha4928 Жыл бұрын
Ipudu baaga clarity vachindhi videos....super
@indiraterracegarden253 Жыл бұрын
Thank you andi
@sukanyafashions..369 Жыл бұрын
Cotton dabba neellu poste tadisi chinigi poda mam.. aduguna em vesaru dantlonplz cheppandi
@indiraterracegarden253 Жыл бұрын
నీళ్లు పోస్తే కాటన్ డబ్బా తడిసిపోతుంది అందుకే అందులో ప్లాస్టిక్ కవర్ వేసి మట్టి పోశాను ఆ తర్వాత మొక్కలు నాటాను ఒక్క పంట మాత్రమే తీసుకోగలుగుతాము ఆ తర్వాత మట్టి వేరే దాంట్లోకి వేసుకోవాలి
@srishtulalitharamalakshmi2784 Жыл бұрын
Very good harvesting.. Nice
@indiraterracegarden253 Жыл бұрын
Thank you andi 🙏
@sukanyafashions..369 Жыл бұрын
Tota chala bagundi, chala Baga kasayi ,nd tota mottam enta place lo pettaru mam
Indira garuu me.hand lonee edo magic vundii andii super harvest andii
@indiraterracegarden253 Жыл бұрын
Thank you Ramana
@indiraterracegarden253 Жыл бұрын
Thank you Ramana garu
@bhavanimantripragada7936 Жыл бұрын
అబ్బ ఏమీ harvest Indira అస్సలు మీ చెయ్యి మహాత్యం అనుకుంటా బ్రహ్మాండం గా పండిస్తున్నా రు.. మీ ఇంటి పక్కన వుంటే బాగుండేది. Very good. congratulations
@indiraterracegarden253 Жыл бұрын
Thank you andi 😊🙏
@pravallikanavya2954 Жыл бұрын
మేడం మట్టి, ఎరువు ఎంత బాగున్నా కూడా మంచి వాతావరణం కూడా చాలా అవసరం అని నా ఉద్దేశ్యం. But మీకు ఒక మంచి రైతు కి వున్న అనుభవం వుంది మేడం. Really grate 🙏🙏🙏👏👏👏👏.
@indiraterracegarden253 Жыл бұрын
మీరు చెప్పేది నిజమే ప్రవళిక వాతావరణం కూడా సహకరించాలి థాంక్యూ ప్రవళిక 🙏🙏🙏🤝❤️
@saraswathipenneru2373 Жыл бұрын
Super harvest
@indiraterracegarden253 Жыл бұрын
Thank you andi
@3avlogsvss685 Жыл бұрын
చాల మంచిగా పండిస్తున్నారు
@indiraterracegarden253 Жыл бұрын
Thank you 🙏
@Vi2ThottamSathya Жыл бұрын
Hi sister super garden
@indiraterracegarden253 Жыл бұрын
Hi sister Thank you
@Vi2ThottamSathya Жыл бұрын
@@indiraterracegarden253 welcome sister
@srilathamahalaxmi2736 Жыл бұрын
Super madam garu rakani ki anni mokkalu pettali
@indiraterracegarden253 Жыл бұрын
టమాటో ముక్కలు అయితే 20 వరకు పెట్టుకోవాలి వంకాయలు, పచ్చిమిర్చి 10 వరకు పెట్టుకోవాలి ఇంకా తీగజాతులు బీరా సోరా కాకర 7 లేదా 8 మొక్కలు పెట్టుకోవాలి ఒక్కొక్క రకం పది మొక్కల కన్నా తక్కువ ఏ కూరగాయ తగ్గవద్దు అలా అయితేనే నలుగురు ఉన్నోళ్లకి సరిపోతది
Thank you టమాటాలు మా తోటలో కూడా అలానే కుళ్ళిపోతున్నాయి వర్షాల వల్ల అలా జరుగుతుంది అంతే కచ్చిగా ఉన్న టమాటాలే కుళ్ళిపోతున్నాయి ఇంకా మనం ఏం చేయలేము ప్రకృతికే వదిలేయాలి