ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం నమః శివాయ .ఓం శ్రీ బ్రమ్మ్మ నమో.నమః ఈ రోజు ఏరువాకపూర్ణిమ ఈరోజు మీరు నీరు ఇవ్వడము గానీ గొడుగు చెప్పులు దానము చేసిన శ్రీహరి కి ఛాల ఇష్టము ఈరోజు మఱ్ఱి చెట్టు ను పూజించి దాని చుట్టూ మూడుసార్లు తిరిగి దారము తో కూడా చెట్టు చుట్టూ తిరిగి.దానిని కడతారు ఇది కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి ఛాల మంచిది జై శ్రీ రామ్ జై సీతారామ్ జై శ్రీ హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ పావని అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🌼🌸🤚💐🌷🏵️🪔🚩🕉️🌹💮🍑🍌🪷🌺🙏🌼🤚🌸💐🌷🏵️🚩🕉️🍑🥥🍌