జై శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కి జై 🙏🏻🙏🏻 సల్లంగ చూడు తల్లీ 🙏🏻🙏🏻🙏🏻 అని అనలేదు 🙏🏻 అని
@kandikatkurusaraswati2 жыл бұрын
వాళ్ళు చనిపోవాలని కోరుకుంటే మీ గురించి,,, ఆ శివయ్య కి తెలుసు అన్నయ్య... ఎవరికి ఎలా చూపించాలో.... వాళ్ళు ఎవరో కానీ అలా అనుకునేది వాళ్ళకే అన్ని రివర్స్ ఔతాయి.... మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి.... గృహ ప్రవేశానికి నన్ను కూడా పిలవండి అన్నయ్య కుదిరితే🙂🙂.... Old bowenpally....
@balrajmudiraj95552 жыл бұрын
👍
@maheshmai90932 жыл бұрын
అన్నయ్యగారు ఇల్లు చాలా చక్కగా కట్టుకొని ఎప్పుడు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ అలాగే మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలని అన్నయ్య గారిని కోరుకుంటున్నాను 🙏🙏 మీ తమ్ముడు మహేష్ గౌడ్ పనస