No video

శ్రీ కృష్ణ దండకం | Sri Krishna Dandakam | Garikapati Narasimha Rao Latest Speech | Krishnastami

  Рет қаралды 254,506

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

ముళ్ళబాట వంటి మన జీవితం పూలబాటగా మారాలంటే శ్రీ కృష్ణుడిని ఎలా ప్రార్థించాలో చూడండి.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో మామిడికుదురు గ్రామంలో శివాలయంలో శ్రీ నయినాల శ్రీనివాస్ శ్రీమతి నాగ భాస్కర జ్యోతి వారి సౌజన్యంతో జరిగిన కార్యక్రమంలో "శ్రీ కృష్ణ దండకం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
Buy online: bit.ly/3MTG6pd
"చమత్కారాలు - ఛలోక్తులు" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' KZfaq channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZfaq: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #krishnastami #Krishnadandakam #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 130
@padmashastry5951
@padmashastry5951 11 ай бұрын
గురువు గారికి నమస్కారములు. ఏమి ధారణా ఏమి జ్ఞాపక శక్తి. మీరు మాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదము.
@jagadishraj2815
@jagadishraj2815 11 ай бұрын
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏🙏🙏
@hemapumar4816
@hemapumar4816 11 ай бұрын
గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు
@dattatreyinistala1219
@dattatreyinistala1219 7 ай бұрын
Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@maringantiranganath9632
@maringantiranganath9632 11 ай бұрын
శ్రీ కామినీ కామితాకార! సాకార! కారుణ్య ధారా! నవాంకూర శంకాకరా శోణ రేఖా మయూఖాళి కిమ్మీరితాలోక నాలోక లోకైక సంస్తుత్య నిత్య ప్రభావా! విభావైభవాధిక్య ధిక్కారితానంత మార్తాండ కోటిర ఆటీక మానామలాస్తంభ శుంభద్యశః పూర కర్పూర సౌరభ్యమైత్రీ పవిత్రీకృతామ్నాయ వాయుప్రచార నిశాపాదితాపార సంసారసంతాపనిర్వాపణా! పాపనిర్వాపనోపాయ నామ ప్రశంసాను భావా!భవాభావా! హే వాసుదేవా.... లోభాకులీభూత చేతస్సుధీవ్రాత నిర్ణీత సంప్రాప్త సద్భక్తి మార్గైక విశ్రాంత భూమీ భవత్తత్వ రూపా! సురూపావళీ దుర్నిరూప స్వరూపా! గురూపాసనాసాదితానారతానన్య సాంకర్య కైంకర్య మాధుర్యధుర్య ప్రసన్నా! ప్రసన్నావళీ మానసొదస్థ భోగాపవర్గాభిలాషా! హృషీకేశా! ఈశాన వాణీశ ముఖ్యుల్ సువిఖ్యాతమైనట్టి నీ దివ్య చారిత్ర చారు ప్రచారంబు పారంబు ముట్టన్ నిను నుతింపంగ లేరంచు వించున్ ప్రపంచ స్వభావంబు మానకిట్లే నీ ముందటన్ జాటు వాచా లతల్ జూపు చున్నారమిన్నేరముల్ మన్ననల్ చేసి సైరింపుమో వాసుదేవా! సదానంద గోవింద సేవించు మావిందవై డెంద మానందమొందింప నెందున్ విచారంబులేమిన్ వచోగోచరాగోచరత్వంబు లూహింపలేమైతిమో దేవా! నీ పాదసేవాదరంబుల్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడున్ జాల నార్జించి భోగేచ్ఛ వర్జించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులంత్వంబునన్ గైకొనన్ మాకు నేయత్నముల్ లేకయో కృష్ణ! యీ కైవడిన్ నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబు గాదె జగన్నాథా.. హే జగన్నాథా! ఏ రీతి చెన్నార మున్నే ఋషుల్ నిన్ను గన్నారగన్నారు నా కన్ను లెన్నంగ నేపుణ్యముల్ చేసెనో యీ విశేషంబు గాంచెన్ విరించోదయ స్థాన నాభీ సరోజా సరోజాత జాతాండంబుల్ తండ తండంబులై యుండ నొండొండు నీరోమ కూపంబు లేపారగా దాల్చుటల్ చెప్పగా నీవు గోవర్ధనంబెత్తి తంచున్ వరాహవతారంబునన్ ధారుణీ చక్రముందాల్చి తంచున్ మహా కూర్మ భావంబునన్ మందర గ్రావమున్ మోచితంచున్ జగంబుల్ సమస్తంబు త్రైవిక్రమ ప్రక్రియా వేళ పాదాత్రయిం జాల బూరించి తంచున్ నుతింపంగా యుక్తంబె భక్త ప్రజాధీనా!
@venkeyvenkey2550
@venkeyvenkey2550 2 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@kilambisrinivas5995
@kilambisrinivas5995 11 ай бұрын
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
@sitarammanchikanti8906
@sitarammanchikanti8906 11 ай бұрын
GREAT KNOWLEDGE TRANSFER TO ALL OF US.GOD BLESS GARIKAPATI GARU
@ramprasadnethra1954
@ramprasadnethra1954 11 ай бұрын
మీ మాటలు విని మా జన్మ ధన్యం గురువుగారు 🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 11 ай бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🕉️
@venkeyvenkey2550
@venkeyvenkey2550 2 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram😊
@lakshmisaladi3071
@lakshmisaladi3071 11 ай бұрын
💞🙏 Guruvu Gari Charana kamalamulaku Anamtha Koti Pranaamamulu andi mee vivarana varnanaateetamu andi 🙏💞
@keshavgowda4785
@keshavgowda4785 11 ай бұрын
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ గురువుగారు పాదాభివందనాలు
@ammammaamma
@ammammaamma 6 ай бұрын
Íuu⁷ò
@rajugadi3786
@rajugadi3786 11 ай бұрын
"Krishnam Vande Jagathgurum. "
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 11 ай бұрын
Jai sri Krishna jai sri KRISHNA 🙏🙏🙏
@shailuk9862
@shailuk9862 11 ай бұрын
Offo... super memory power 😮👏👏 too good. krishnam vande jagadgurum
@sitarammanchikanti8906
@sitarammanchikanti8906 11 ай бұрын
EXTRAORDINARY KNOWLEDGE ,, ANALYSIS ,, GUIDANCE,, MEMORY POWER,,WE TELUGU PEOPLE ARE LUCKY
@Pavan_789
@Pavan_789 11 ай бұрын
నీళ్లు తాగేయ్ విధానాన్ని సైతం సభలో చెప్పి జాతికి ఆరోగ్యం కూడా దారపోస్తున్న గురువుగారికి నమస్కారం
@ramanamurthychopparapu3942
@ramanamurthychopparapu3942 11 ай бұрын
Excellent speach.Thankyou guruvu garu.
@user-nn9nh5ow5z
@user-nn9nh5ow5z 11 ай бұрын
@T.ANNAPOORNA
@T.ANNAPOORNA 9 ай бұрын
​ No ur
@sav3nad
@sav3nad 2 ай бұрын
Pavan ….daaraposthunna kaaduraa, adi … dHaaraposthumna, ok?
@sambasivaraonukala7924
@sambasivaraonukala7924 11 ай бұрын
మీకు శత కోటి నమస్కార్ లు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹
@sitakumarinemani4359
@sitakumarinemani4359 10 ай бұрын
గురువు గారికి మా నమస్కారములు ఓం నమో నారాయణాయ
@nakkabhikshapathi4964
@nakkabhikshapathi4964 9 ай бұрын
గురువు గారికి నమస్కారములు మీ అపార జ్ఞాపకశక్తికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
@arunaramesh3381
@arunaramesh3381 11 ай бұрын
Om namo sree Krishna. Guruvu gaariki Namassulu🙏
@nadapanakrishnakumari6117
@nadapanakrishnakumari6117 10 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare
@anuradhavishveshvarhongunt2181
@anuradhavishveshvarhongunt2181 11 ай бұрын
Guruvugarandi mee dharana shaktiki koti koti dandalu
@sramanaidu1646
@sramanaidu1646 11 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@marreddymanjula9575
@marreddymanjula9575 11 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు
@anuradhapentakota7809
@anuradhapentakota7809 10 ай бұрын
Hari hi om Sri gurubyonamaha 🙏🌼
@sambanaidu6487
@sambanaidu6487 11 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు
@raghavachary140
@raghavachary140 11 ай бұрын
Goppa Dharana Shakthi..Memory...Hats Off....Concentration...Practice.That is the Result of Garikapati Varu...A Great Asset to Our Telugu People...MvRaghavacharya...
@tiruputtiganpu4982
@tiruputtiganpu4982 11 ай бұрын
Guruvu gariki satakoti vandanalu
@udaykiran9598
@udaykiran9598 11 ай бұрын
Hare Krishna Hare Krishna krishna krishna Hare Hare🙏🙏🙏
@user-vi1em1be7t
@user-vi1em1be7t 11 ай бұрын
Excellent Guruvugaru
@Santoshkumar-lh4be
@Santoshkumar-lh4be 11 ай бұрын
శ్రీకృష్ణుడు కోసం తప్ప అన్ని విషయాలు చర్చించారు అండి గురువుగారు
@mahalakshmithunuguntla720
@mahalakshmithunuguntla720 11 ай бұрын
2_18 మొత్తం ప్రవచనం విన్నది మీరు ఒక్కరే
@nnagareddy8045
@nnagareddy8045 11 ай бұрын
🙏🙏🙏 OM Namah Shivaya OM Namo Narayana OM Namo Bhagwate Vasudevay Namaha OM SRI Matre Namaha OM SRI Rama Jay Rama Jay Jay Rama Jay Sree Rama OM SRI subramanya Swamy a Namaha OM SRI Venkateshwara Swamy a Namaha OM SRI Vigneshwara Swamy a Namaha OM SRI Laxmi Narshima Swamy a Namaha OM SRI Veeranjaneya Swamy a Namaha
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 11 ай бұрын
Guruvu gari ki nama skaram mulu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@mohanraochippala5937
@mohanraochippala5937 10 ай бұрын
Jai Sreemannarayana, Dasoham Swamy, great
@madhavarajus5691
@madhavarajus5691 11 ай бұрын
Abba gurujii vinnakoladi me matalu vinalanipistunnadi padabhivanamulu🙏🙏🙏🙏🙏🙏 S madhava Raju🙏
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 11 ай бұрын
Guruvugariki pranamamulu 🛐 Krishnastami 👣👣👣 subhakankaslu
@manojprabha8853
@manojprabha8853 11 ай бұрын
చిన్మయిడూ చిదానందుడు❤ శ్రీ కృష్ణ 💞💞
@rajayadav-bb1nv
@rajayadav-bb1nv 11 ай бұрын
guruvugaaru pranaamaalu🙏
@bsreenivasulub3478
@bsreenivasulub3478 11 ай бұрын
Guruvugari padalaku satha koti namaskaralu
@ramanakumar9234
@ramanakumar9234 7 ай бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare rama hare rama rama rama hare
@archanateja848
@archanateja848 11 ай бұрын
Guruvugariki shatha koti namaskaramulu
@svvnacharyulukorlam888
@svvnacharyulukorlam888 11 ай бұрын
మీప్రవచనాలద్వారా నాకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే మీరు బహు ముఖ ప్రజ్ఞాశాలురని నేను కూడాను పండితున్నే అనుకున్నాను కానీ నాకు మాత్రం ఏమీ తెలియదు అని పూర్తిగా అర్థం అయింది! జయ శ్రీమన్నారాయణ!
@nnrao1836
@nnrao1836 9 күн бұрын
AT PRESENT SRI GARIKIPATI IS HIGHLY EFFICIENTTELUGU SPEAKER WELL KNOWN TO ALL IN BOTH TELUGU STATES
@sarathchandramnv3234
@sarathchandramnv3234 11 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః రాధ కృష్ణా 🙏 🕉️ 🇮🇳
@janvijaya5831
@janvijaya5831 9 ай бұрын
బాగానే నోటికి అభ్యాసం చేసారు చాలా కష్టం guvugaaru నమస్కారం
@kavithabhrungi6878
@kavithabhrungi6878 10 ай бұрын
గురువుగారికి శతకోటి వందనాలు ❤
@lakshmimudunuri8958
@lakshmimudunuri8958 11 ай бұрын
గురువు గారి కి దాన్యవాదలు
@jai7649
@jai7649 11 ай бұрын
Namasakram guruv garu
@chandrakalav4287
@chandrakalav4287 11 ай бұрын
Dannyavadalu guruvugariki
@saradabhaskartamvada5196
@saradabhaskartamvada5196 11 ай бұрын
Sri Krishna dandakam by Akroorudu in Bhagawatam is also very good . Saw the Viswa roopam darsanam in that 🙏
@rammohanbeluguppa4518
@rammohanbeluguppa4518 3 ай бұрын
Namaste. Abhinava sankarulu ki padabhivandanalu.
@riokobeforever3398
@riokobeforever3398 11 ай бұрын
Srikrsna paripporna prema kosam Oka gopika krishnudini preminchinchina prema kosam I'm ready To Die a million times.. Life use is only to reach God
@dattatreyinistala1219
@dattatreyinistala1219 11 ай бұрын
Guruvugaru meeku satakoti padabi🎉🎉🎉🎉🎉
@cheguravi3782
@cheguravi3782 11 ай бұрын
మీరు ప్రవచించిన ఆంజనేయ దండకం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాను .
@harinakumarigutta4839
@harinakumarigutta4839 9 ай бұрын
గురువుగారికి మళ్ళీ మళ్ళీ నమస్కారాలు మీరు ఎలా ఎప్పుడు చెబుతూనే
@sasikalabathina9395
@sasikalabathina9395 11 ай бұрын
🙏🙏🙏
@gramadevi6059
@gramadevi6059 10 ай бұрын
Jaisrikrishna
@kanakalakshmi1712
@kanakalakshmi1712 11 ай бұрын
Jai srikrishna
@raghavachary140
@raghavachary140 11 ай бұрын
Goppa Sandesam..Maha Panditula Varu..Chakkaga. Gnanodayam Kaliginchu Tunnaru......MvRaghavacharya....
@katyayanimahalakshmi3573
@katyayanimahalakshmi3573 11 ай бұрын
Krishnan VANDEJAGADGURUM
@gramadevi6059
@gramadevi6059 10 ай бұрын
Jaisrirma
@vijayakumarguruvanilistnee2589
@vijayakumarguruvanilistnee2589 10 ай бұрын
Gurubyhom namaha...🙏🙏🙏🙏🙏
@rajendrachinthapanti5075
@rajendrachinthapanti5075 11 ай бұрын
Namaskaram guruvugaru
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 8 ай бұрын
🕉️బీజేపీ పార్టీ, దేశానికీ రక్షణ కవచం 🚩🇮🇳🕉️
@bhagyalakshmi.8077
@bhagyalakshmi.8077 11 ай бұрын
నమస్కారం PadabeVanfanam GuruvugaruMekuMeruupam లోమా kuDivam AntateneBodesthunnaru.
@kartik7561
@kartik7561 11 ай бұрын
యోగవాసిష్ఠం చెప్పండి గురువుగారు
@venugopalakrishna6788
@venugopalakrishna6788 11 ай бұрын
ఓం నమః శివాయ
@ManiD-xo1ll
@ManiD-xo1ll 11 ай бұрын
Om sree matrenamaha..
@ramanakumar9234
@ramanakumar9234 7 ай бұрын
Guruvugariki namaskaram
@venkateswararaobommakanti8175
@venkateswararaobommakanti8175 11 ай бұрын
🎉🎉🎉🎉🎉
@umaradika7887
@umaradika7887 11 ай бұрын
🙏🙏🙏🙏
@hemareddy3814
@hemareddy3814 8 ай бұрын
Jai Sri Ram
@turlapatisuguna1265
@turlapatisuguna1265 11 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@seshkumarmunipalle1054
@seshkumarmunipalle1054 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@arjunsomisettyarjunsomiset1553
@arjunsomisettyarjunsomiset1553 8 ай бұрын
నమః శివాయ
@user-cj1hb2op1s
@user-cj1hb2op1s 11 ай бұрын
🙏🏻🙏🏻👍👍
@kilambisrinivas5995
@kilambisrinivas5995 11 ай бұрын
👏👏👏👏👏
@krishnamoorthynaidumedasan7034
@krishnamoorthynaidumedasan7034 11 ай бұрын
Great respects
@dhanalakshmi7880
@dhanalakshmi7880 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@dhanalakshmi7880
@dhanalakshmi7880 11 ай бұрын
🙏🙏🙏🙏
@dhanalakshmi7880
@dhanalakshmi7880 11 ай бұрын
Jai sri Krishna
@nagamani6543
@nagamani6543 11 ай бұрын
🙏🙏
@sunithachitla8744
@sunithachitla8744 11 ай бұрын
🙏🙏🙏theliyani enno goppa vishayalu Inka makenno theliyacheyalani korukuntunnam
@giriyork458
@giriyork458 10 ай бұрын
@kancherlaprameeladevi8672
@kancherlaprameeladevi8672 11 ай бұрын
Sir Can you provide PDF of this Sri Krishna dandakam in this video in description. So one can read . Kindly provide
@erramsettysuryamadhavi5691
@erramsettysuryamadhavi5691 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 11 ай бұрын
❤❤❤❤❤
@tiruputtiganpu4982
@tiruputtiganpu4982 11 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@madhavid1987
@madhavid1987 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@skguntur
@skguntur 10 ай бұрын
PRANAMAMULU……
@saiabhishekchaganti3539
@saiabhishekchaganti3539 9 ай бұрын
I think Anjaneya Dandakam is not uploaded on Shri garikapati official KZfaq channel If anyone finds the link please share.
@dattanistala8784
@dattanistala8784 11 ай бұрын
Guruvugàrikapatinarasimharào ģarikiñamaskaŕàĺu
@vijayasarathytaduri3944
@vijayasarathytaduri3944 9 ай бұрын
ill c serial for vikram his acting best
@Madhavigk77
@Madhavigk77 11 ай бұрын
👏👏👏👏👏👏
@pradeepkilli5564
@pradeepkilli5564 11 ай бұрын
20:07
@prasadChikka
@prasadChikka 6 ай бұрын
😮.
@saradabhaskartamvada5196
@saradabhaskartamvada5196 11 ай бұрын
It is written by Pothanamatya in Acha telugu
@shivakumarkuncham9061
@shivakumarkuncham9061 11 ай бұрын
👍💪🤝👏👌❤️🙏🌹
@gramadevi6059
@gramadevi6059 10 ай бұрын
🙏🙏🙏🌺💐🌷
@bikkubhaskararao8132
@bikkubhaskararao8132 11 ай бұрын
,🌹🌹🙏🏾🙏🏾🙏🏾🌹🌹
@svvnacharyulukorlam888
@svvnacharyulukorlam888 11 ай бұрын
జైమిని భారతం చెప్పారా?
@chakrichakravarthi746
@chakrichakravarthi746 10 ай бұрын
Astha giggajamulu 1. Allasani peddana 2. Nandi timmana 3. Durjati 4. Madayyagari Mallana 5. Ayyalaraju Ramabadrudu 6. Ramaraju bushanudu 7. Pingali suranna 8. Tanali Ramakrishna To remember easily form your own Acronym. Mine was ANDaMAR PT. PT teacher PT ante play time or Physical teacher .!!.
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 92 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
what will you choose? #tiktok
00:14
Анастасия Тарасова
Рет қаралды 6 МЛН
భాగవతం #27 | Bhagavatam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2020
41:03
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 160 М.
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН