No video

శ్రీ కృష్ణుని జన్మ స్థలం | Mathura Full Tour | Vrindavan | Govardhan

  Рет қаралды 515,018

Yuga Telugu Vihari

Yuga Telugu Vihari

Жыл бұрын

Mathura is birthplace of Krishna, which is located at the Krishna Janmasthan Temple Complex. It is one of the Sapta Puri, the seven cities considered holy by Hindus, also called Mokshyadayni Tirth. The Kesava Deo Temple was built in ancient times on the site of Krishna's birthplace (an underground prison). Mathura was the capital of the kingdom of Surasena, ruled by Kansa, the maternal uncle of Krishna. Mathura is part of the Lord Krishna circuit (Mathura,Vrindavan,Barsana, Govardhan, Kurukshetra, Dwarka and Bhalka). Janmashtami is grandly celebrated in Mathura every year.
Mathura has been chosen as one of the heritage cities for the Heritage City Development and Augmentation Yojana scheme of Government of India.
Google maps :- Shri Krishna Janmasthan
maps.app.goo.g...
Flow us
instagram :-
www.instagram....
#mathura #krishna #trip

Пікірлер: 214
@bharathivenuturupalli2263
@bharathivenuturupalli2263 Жыл бұрын
చాలా బాగా అన్ని వివరించి శ్రీ కృష్ణుడి దర్శనం చేయించావు... నీకు శుభాశీస్సులు🙌🙌
@koteswarin1501
@koteswarin1501 Жыл бұрын
వీడియో చాలా చాలా బాగుంది ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అనుగ్రహం నీకు కలగాలని కోరుకుంటూ నీ శ్రేయోభిలాషి
@user-lw7qd9nk3l
@user-lw7qd9nk3l 9 ай бұрын
శ్రీ కృష్ణునితో తిరిగినట్టు అనిపించింది చాలా బాగా చూపించారు అన్నయ్య చాలా బాగా వివరించారు నీ helth బాగుండి ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@veeraghttammohini4140
@veeraghttammohini4140 Жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు సార్ ఎందుకు అంటే మీరు మంచి ప్లేసలు చూసే అవకాశం ఇచ్చారు అదేవుడు
@prasad3047
@prasad3047 Жыл бұрын
నిదివనం చూపించినందుకు చాలా ధన్యవాదములు 🙏
@VenuGopal-dk2qc
@VenuGopal-dk2qc Жыл бұрын
9
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr Жыл бұрын
జై శ్రీ కృష్ణ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏
@prasad3047
@prasad3047 Жыл бұрын
శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను అపహరించింది ఎందుకో తెలుసా? చాలామంది అపార్థం చేసుకుంటారు అందుకనే చెప్తున్నాను. ఎవరైనా సరే వాళ్లు చిన్న పిల్లలు కావచ్చు స్త్రీ పురుషులు కావచ్చు ముసలి వాళ్లు కావచ్చు ఎవరైనా సరే దేహం మీద వస్త్రాలు లేకుండా అంటే కనీసం చిన్న వస్త్రం కూడా లేకుండా స్నానం చేయకూడదు అది మహా పాపం చాలా తప్పు కానీ ఆ గోపికలు దేహం మీద వస్త్రాలు లేకుండా నదిలో స్నానం చేస్తూ ఉంటే ఆయన ఆ వస్త్రాలు తీసుకుంటాడు మళ్లీ వాళ్ళు తమ తప్పు తెలుసుకొని ఆయనకి ప్రార్థిస్తే మళ్లీ వాళ్ల వస్త్రాలు వాళ్లకి ఇచ్చేస్తాడు ఇది చాలామందికి తెలియక అపార్థం చేసుకుంటారు కొంతమంది బుద్ధిలేని వాళ్ళు అయితే అదే కడుపుకి అన్నం కాకుండా కుక్క అశుద్ధం తినే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే చాలా తప్పుగా మాట్లాడుతారు అలా మాట్లాడేటప్పుడు కొంచెం కూడా ఆలోచించరు ఎందుకంటే అంత చిన్న పిల్లాడికి ( శ్రీకృష్ణుడికి) మరియు గోపికలకి తప్పుడు సంబంధం అంటగడతారు ఎందుకంటే అలాంటి బుద్ధి ఉన్న వాళ్లకి అలాంటి ఆలోచనలే వస్తాయి
@pc2680
@pc2680 Жыл бұрын
Super ga chepparu andarini educate cheyyali_kalpana
@rajanagovindrajulu2766
@rajanagovindrajulu2766 Жыл бұрын
Omm
@lakshminarayanamadanuru8753
@lakshminarayanamadanuru8753 Жыл бұрын
GB by y de h
@gurutadipatri
@gurutadipatri Жыл бұрын
@@rajanagovindrajulu2766po to
@dlentertainments5456
@dlentertainments5456 Жыл бұрын
S
@mvijayaarts
@mvijayaarts 5 ай бұрын
మేము మధుర కి వెళ్ళాము కానీ రివ్యూ చూడలేదు ట్రైన్ లో వెళ్ళాము మీరు చూయించిన వాటిలో ఏ ఒక్కటి మేము చూడలేదు మా బ్యాడ్ లక్ అవకాశం ఉంటే చూస్తాము థాంక్యూ బాబు ఆయుష్మాన్ భవ
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
@radhajeccy3152
@radhajeccy3152 Жыл бұрын
My lovely fv god Radha Krishna Chala bagundhi video miku radhakrishna bless you
@bhaskarvangala1813
@bhaskarvangala1813 Жыл бұрын
Radey radey jai sri krishnaaa🙏💐
@alliswell3961
@alliswell3961 Жыл бұрын
Great info You missed few main attractions Keerti mandir in barsana Raman reti Govind ji temple Ranganath temple Dwarakadeesh in mathura Old temples anni kudaa brindavan lo untayi So staying in brundavan near parikrama marg is advisable ❤ Hare Krishna Radhe Krishna ❤
@mohandhulipati7480
@mohandhulipati7480 Жыл бұрын
Chaala manchi video full gaa cover chesaru..👌 Kalheeya Mardhanam okkati miss ayyinattlundi🙏
@rajeshkotsa6358
@rajeshkotsa6358 Жыл бұрын
Hare Krishna Vrindavan vihari lal ki jai Videoending lo Srikrishna flute music super Video chala Chearu.Gud information ichhru. Meeku Srikrishna,Radharani matha Blessings Tappakunda kalugunu. Hare Krishna
@malleswarimogili1195
@malleswarimogili1195 Жыл бұрын
బాగా చెప్పారు మేము చూస్తున్నట్టు గానే ఉంది బృందావనం
@dineshbalu9502
@dineshbalu9502 Жыл бұрын
Jai sri krishn radhye radhye
@renukarani3586
@renukarani3586 5 күн бұрын
Chala baga chupincharu bro nenu kuda me tho Pate vachhi antha daggaranunchi chusinattu undi tq entha andamina prapancham chupinchinanduku 🙏
@jagadeeshdadi5307
@jagadeeshdadi5307 5 ай бұрын
తమ్ముడు చాల చాల ధన్యవాదాలు.
@kanakadurga3818
@kanakadurga3818 5 ай бұрын
Superb Superb 👌👌👌👏👏👏. Hare krishna 🙏🙏🙏.. Good job👍👍👍💯💯💯
@girijapothana58
@girijapothana58 Жыл бұрын
It's very lucky to go there, I went last year, I feel so blessed
@harshaharsha9418
@harshaharsha9418 Жыл бұрын
really lucky bro nuvvu
@Usharani-iz1nu
@Usharani-iz1nu 29 күн бұрын
చాలా బాగా చూపించావు బాబు...
@gopaldasagrawal7786
@gopaldasagrawal7786 Жыл бұрын
Very very much nice video about Mathura - Vrindavan - Goverdhan in telgu language . I'm thankful for making this video. - Gopal Das Agrawal
@bhakthikameshwar9940
@bhakthikameshwar9940 6 ай бұрын
తమ్ముడు కళ్ళకి కట్టినట్టు చూపించావు చాలా ధన్యవాదాలు ఈసారి పెట్టే మన సనాతన ధర్మం యొక్క వీడియోలలో ఏకవచనం తో కాకుండ కృష్ణ భగవనుడు అని రాధ కాకుండా అమ్మ అని, ఇలా అన్ని చెప్పలేను. చీరలు ఎత్తుకెళ్లి అని మాత్రo 25 సార్లు చెప్పుంటావు ఇది మన ధర్మం, ఇలాంటి వీడియో చేసేటప్పుడు కొంచెం అని చెప్పను కాని చాల జాగ్రత్తగా చేయాలి అంతే తమ్ముడు చాలా బాగా పుణ్య భూమి ధన్య భూమీ భగవానుల గురించి చూపించావ్.మరొక్కసారి ధన్య వాదములు 🎉🎉🎉🎉🎉
@ajaymeak7500
@ajaymeak7500 Жыл бұрын
First like and comment nice video bro TQ🤗🤗🤗🥰🥰🥰🙂🙂🙂
@janardhankamineni3462
@janardhankamineni3462 8 ай бұрын
చాలా బాగా దర్శనం చేయించారు ధన్యవాదములు .. కానీ ఒక విషయం రాధా రాణి శ్రీ కృష్ణుడికి భార్య కాదు శ్రీ కృష్ణుడి ఆత్మ ప్రేయసి ..
@pusalasreenivasulu7773
@pusalasreenivasulu7773 10 ай бұрын
సూపర్ నానా🎉
@RadhaKrishna-nv9eq
@RadhaKrishna-nv9eq Жыл бұрын
Tnq sooo much bro..m nen eroju veltunna e places anni . Tq for helping me reaching my lord KRISHNA ❤❤...Love from KBKY ❤
@nagarjunasettem8030
@nagarjunasettem8030 Жыл бұрын
రాధ శ్రీకృష్ణుడు భార్య కాదు సోదర ఆయన ప్రియురాలు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏
@rohitharatikatla9133
@rohitharatikatla9133 Жыл бұрын
Bro radha bhulokam lo krishnuniki lover kavochu kani golokam lo she is wife and also radha is Lakshmi avathar so radha appatiki krishnuniki wife. ( Jai sri radha radha...)
@krishnathalari1303
@krishnathalari1303 Жыл бұрын
అసలు రాధా ఇంకా కృష్ణుడు వేరు కాదు ఇద్దరు ఒక్కరే మీరు వారిని వేరు గా ఆలోచించకండి ఇద్దరు ఒక్కరే రాధా నే కృష్ణుడు కృష్ణయ్య నే రాధా హరే కృష్ణ... 🙏
@user-we9ry1wi7x
@user-we9ry1wi7x Жыл бұрын
Meru super bhaiya chala adrustam chesukunaru radhekrishna 🙏
@ArunKumar-uq5bh
@ArunKumar-uq5bh Жыл бұрын
JAI SHRI KRISHNA🙏🏻❤️
@ramachansandrapaty86
@ramachansandrapaty86 Жыл бұрын
Chaala chaala bagunnadi Sri Krishna janmasthala tour . Thank you so much. May Lord Srikrishna' s blessings be with you always baby !
@ramachansandrapaty86
@ramachansandrapaty86 Жыл бұрын
"Babu". Sorry for the typing errors dear !
@user-ii3ny1cv8h
@user-ii3ny1cv8h 6 ай бұрын
Nijam ga bro akkadiki valley valaki me video chala use avutadi
@jayareddy5973
@jayareddy5973 Жыл бұрын
Jay shree krishna adrushata ante neede Babu God bless you
@swamypolam216
@swamypolam216 5 ай бұрын
Jai srikrishna
@s.sambasivarao9131
@s.sambasivarao9131 Жыл бұрын
Anchor chaalakashtapadi vediyochesaaru. Thank for his show ssrao guntur......
@user-wb6th2ce3m
@user-wb6th2ce3m 5 ай бұрын
Wow super tq ji
@jadisaroja3697
@jadisaroja3697 Жыл бұрын
Super ga explain chesaru. Thank you so much.e video cheyadaniki chala kastapaddaru.mi eyes chala tan ipoyay
@pittafamily7137
@pittafamily7137 Жыл бұрын
Thammudu Manchi place chupinchu 👋👋👋👋👋👋
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
జై శ్రీ కృష్ణ
@mulyramesh7345
@mulyramesh7345 3 ай бұрын
అన్న చాలాబాగా తెలియచేప్పారు. 🙏🙏🙏🙏
@NeeluNeelima-hb1zo
@NeeluNeelima-hb1zo Жыл бұрын
Anna video chala bagundi super thanks bro jai radha krishna 🙏🙏🙏🙏🙏🥰
@krishnamraju1944
@krishnamraju1944 Жыл бұрын
Super brother, Meer manchi versham time lo vellinatlu unnaru anduke visuals are so good and all places are amazing to see those places thank you so much brother
@samineninagasavithakumari5525
@samineninagasavithakumari5525 Жыл бұрын
Chala chala baga chepparu Real ga nenu journey chesanu Metho chala beautiful please Mariyoka video shows pettagalaru Tq very much baabu God bless you
@kalikaaludu7061
@kalikaaludu7061 7 ай бұрын
Super bro
@rathnapriya7762
@rathnapriya7762 Жыл бұрын
Chaala bagundhi bro thank you 👌👌👌
@usharani-cu2ub
@usharani-cu2ub 9 ай бұрын
Chalabaga chupinchavu memu neruga chusinantha santhosam kaligindi nuvvu challaga undali
@samineninagasavithakumari5525
@samineninagasavithakumari5525 Жыл бұрын
Chala baga chepparu Good video nenu journey chesanu Metho Tq very much. God bless you
@radhajeccy3152
@radhajeccy3152 Жыл бұрын
Jai Sri Radha Krishna
@user-mc8hb9mn6y
@user-mc8hb9mn6y 9 ай бұрын
Radhakrishnudu chuste naku mugapiavadu krishnuduaga undhi adapilla radhalaga undhai ane sandesham anukuntanu
@chennababua9659
@chennababua9659 10 ай бұрын
Thanks for showing all places which we unable to saw them when we visited
@trinadhadolai4149
@trinadhadolai4149 8 күн бұрын
Super
@kasim4669
@kasim4669 3 ай бұрын
Chala Baga vhipincharu anna meru
@user-db5vr2ny6n
@user-db5vr2ny6n 7 ай бұрын
Chala Baga chuincharu thanks 🙏🙏👍
@gudurutejovathi1616
@gudurutejovathi1616 Жыл бұрын
Super cute 🙌🙌🙌👌👌👌nanna thak you🙏
@sirisha4941
@sirisha4941 Жыл бұрын
Adhbutham 🙏❤️
@sknewcollections330
@sknewcollections330 Жыл бұрын
Super chalabagundhi
@parvathidevisristi1958
@parvathidevisristi1958 9 ай бұрын
I watched this video before going to మధురా brundavan n again watching to recollect my memories. If possible please plan this trip at least for one week, if not atleady 4 days. Before going to this sacred place, do listen బృందావన యోగులు సామవేదం షణ్ముఖశర్మ గారి వీడియోలు విని వెళ్లండి. దేవ భూమి. రాధా కుండ్, శ్యామ్ కుండ్ జన్మ జన్మల adrustam🙏🙏🙏
@Unknownmaniaa
@Unknownmaniaa 9 ай бұрын
Meru enni days stay chesaru and budget for 1 person?
@parvathidevisristi1958
@parvathidevisristi1958 9 ай бұрын
@@Unknownmaniaa మేము 2 people vellamu, wife n husband. అక్కడ 4 days unnamu. Gaudiya matam, రాధ కుండ్ దగ్గర lo ఉన్నము. Room రెంట్ 500 per day. ఒక ప్రభుజి vachi, అన్ని చాల బాగా చూపించారు. Approximately 12 to 15000 అయ్యింది. Vja to మధుర train tkt 2,500 దాదాపు ఒక్కొక్కరికి.
@rajeshspeaks5386
@rajeshspeaks5386 4 ай бұрын
E goda chusina pan kanapaduthundhi
@eprohoda
@eprohoda Жыл бұрын
man. Enjoyed, you shared unusual , 🤚
@hymavathiHyma-xc7pk
@hymavathiHyma-xc7pk Жыл бұрын
Beautiful video thanks
@mythilivangeepuram8323
@mythilivangeepuram8323 6 ай бұрын
Hare ram hare ram Rama Rama hare hare hare krishna hare krishna krishna hare hare
@baskarrairamneni6757
@baskarrairamneni6757 7 ай бұрын
jay. Krishna. Bhagavan. Jai. Newest
@sureshvittasuresh5308
@sureshvittasuresh5308 Ай бұрын
Om namo vasudevaya
@janakideviadivi835
@janakideviadivi835 2 ай бұрын
Excellent Vedio . Thank you so much.
@tribevillagechannel1221
@tribevillagechannel1221 Жыл бұрын
Good 👍 information bro keep it up I'm waiting for more videos from Adilabad
@iamprasad4159
@iamprasad4159 Жыл бұрын
Super sir 🙏🙏🙏
@narasimhachari6711
@narasimhachari6711 4 ай бұрын
Sreekrishnam vande jagah gurum
@santhoshbvsanthu8074
@santhoshbvsanthu8074 10 ай бұрын
ಜೈ ರಾಧಾ ಕೃಷ್ಣ
@prasannaramesh4937
@prasannaramesh4937 Жыл бұрын
S bro chala manchi place prem mandir
@jaldasathyam5308
@jaldasathyam5308 3 ай бұрын
Hare Krishna 🙏🙏
@sunithakoya9843
@sunithakoya9843 Жыл бұрын
Very nice bro next month velthunnamu.. Jai sree krishna🙏
@venusaravakota7151
@venusaravakota7151 Жыл бұрын
Bro vellara vrindavan
@anjiyadav623
@anjiyadav623 Жыл бұрын
Super video bro🥰♥
@parvathiparvathi7712
@parvathiparvathi7712 9 ай бұрын
Krishna krishna jai sri krishna
@aravindrao5894
@aravindrao5894 6 ай бұрын
Jai shrikrishna🙏🙏🙏🙏🙏
@brojabalaji508
@brojabalaji508 10 ай бұрын
thank you sir 💗jai srikrishna🙏🙏🙏🙏
@beharanarasimhamurthy1402
@beharanarasimhamurthy1402 Жыл бұрын
Good video Thanks bro
@mahendramahesh1378
@mahendramahesh1378 11 ай бұрын
Super thammudu
@manyamsunitha3442
@manyamsunitha3442 9 ай бұрын
Jai Sri Krishna
@lingaiahlingaiah4426
@lingaiahlingaiah4426 10 ай бұрын
Super bro thanks ❤❤❤❤
@devisbeautychannel
@devisbeautychannel 11 ай бұрын
జై శ్రీ కృష్ణా 🙏🙏🙏🙏
@gangadharmarri8360
@gangadharmarri8360 11 ай бұрын
Tqs bro ni vlog. Naaku chala help ayindhi bro ... Nen vellanu mathura brindhavan .nadhgav. bhankibihari 3 days trip superd undi.
@saieeeeeeee
@saieeeeeeee 3 ай бұрын
Budget Enthaa Aindhii bruhh?
@nirmalaboddepalli7340
@nirmalaboddepalli7340 Жыл бұрын
Worth watching 🙏
@rajeshwarikandimadla6369
@rajeshwarikandimadla6369 Жыл бұрын
Nice video babu
@kondavanivenkatesh888
@kondavanivenkatesh888 6 ай бұрын
Super 👌
@varaprasad1236
@varaprasad1236 6 ай бұрын
Thanq bro
@parvathidevisristi1958
@parvathidevisristi1958 10 ай бұрын
Video is nicely covered son. U have to say Radha మాత n krishna paramatma. Please don't explain like something as a sight seeing place but with a strong sense of devotion.... Bhakti.... Radhe... Radhe.... Jai srikrishna 🙏🙏🙏
@surajbollu9266
@surajbollu9266 10 ай бұрын
Chaala thanks bro
@lakshmichinni8414
@lakshmichinni8414 Жыл бұрын
Super video
@gorantlapardu4399
@gorantlapardu4399 11 ай бұрын
Nice information ma❤
@missshan9741
@missshan9741 9 ай бұрын
🙏🙏🙏🙏🚩🚩🚩
@kkanchana896
@kkanchana896 Жыл бұрын
Great job
@SHEKHARPEDDABOINA
@SHEKHARPEDDABOINA Жыл бұрын
Hare Krishna tq so much brother
@salinianand
@salinianand 2 ай бұрын
Thank you
@padmavathi8989
@padmavathi8989 7 ай бұрын
❤😂 jii srekresna
@bhargavis6810
@bhargavis6810 Жыл бұрын
Nice bro so impressed
@ashwini2931
@ashwini2931 Жыл бұрын
Anna narasimha swamy thalli thandri yavaru mundhu ye avatharam avatharimcharu cheppandi please bro
@abhi7792
@abhi7792 5 ай бұрын
Super explanation anna❤️
@namruthaofficial5588
@namruthaofficial5588 Жыл бұрын
Thammadu nuvu super
@RadhaKrishna-nv9eq
@RadhaKrishna-nv9eq Жыл бұрын
Chaala Baaga cheppav maawa.... Oka mistake... Krishnudu ki radha wife kaadu... Lover.... ... Superb bro 😍
@iamprasad4159
@iamprasad4159 Жыл бұрын
Thanks sir 🌹🌹🌹🌹
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 46 МЛН
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 7 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 3 МЛН
Amarnath Yatra 2024 | Amarnath Yatra full trip details | Pahalgam to Amarnath
50:47
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 46 МЛН