Naku kuda swapnam chinna paapa roopamlo a thalli dharshanam ichhindhi🙏🙏🙏
@maharshitv2 ай бұрын
S its tru ..i got it dream sooo meny times🙏
@yaminilakshmi52 жыл бұрын
Ee video kosam chala Rojulu nunchi waiting. Wonderful explanation guru garu 🙏🙏
@shalinipatnaik35002 жыл бұрын
గురువు గారికి పథాభి వందనాలు నాకు చాలా కాలం నుండి లలితమ్మ గురించి తెలుసుకోవాలి అని ఉండేది మీ ద్వారా అమ్మ గురించి తెలుసుకోవటం chala ఆనందం ga ఉంది గురువుగారు inkha మంచి మంచి విషయాలు తెలియ చేయాలి అని కోరుకుంటున్నాను
అమ్మ గురంచి ఎంత బాగా చేప్పరు, ధన్యవాదములు మీకు 🙏🙏🙏
@madatalasreenuvasulareddy2 жыл бұрын
నమస్తే గురువు గారు మీ పాద పద్మ ములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు
@vemulashekar36002 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏
@seshukumari14422 жыл бұрын
శ్రీ మాత్రే నమః.. శివాయ గురవే నమః..
@siriginathrimurtulu6626 Жыл бұрын
Ayya chaalaa Baga chepparu. Mee bhavam sradda, bhakthi, smarana aa ammanu sevinchey samayem lo kalagaali.
@kumarichalabagndiguruvugar60732 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు
@lingaswamydoti64252 жыл бұрын
🙏గురువుగారు నమస్కారం🙏ఓం నమః శివాయ 🙏
@ashalatha22632 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు...
@mudigondakishorekumar34576 ай бұрын
Sree mathre namaha shivayagurave namaha om namonarayanaya om bagawathe vasudevaya raam laxman janaki jai boloo Hanumanki jai om Sree lalithadewyaa namahaa....🌺🪷🕉🙏🚩
@bhargavasitiraju72572 жыл бұрын
Mee ku Ammavaram Blessings andichalani korukuntunanu. Swami Manchi Vishayalanu prajalavadaki tesukoni Veltunanduku.
@user-jx4cd6hi2l2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@telugu_bhakthi97 ай бұрын
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఆవిడకి లలిత దేవిని చూపించింది... హర హర శంకర జయ జయ శంకర
@parvathiramesh37072 ай бұрын
Chala chala dhanyavadalu guruvugaru
@gangasagarsagar72822 жыл бұрын
అవును అమ్మవారు పరిచారికతో సహా స్వప్నంలో దర్శనం ఇచ్చారు.
@gayatrikosuru47412 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః🙏
@ChakravarthiJ-on3kv2 жыл бұрын
🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
@narasimharaju97192 жыл бұрын
One of the best ever video made by guruvu garu thanks for ur apporch towards lalithambika may lalithambika fullfil our desires and dreams soon
Entha adrstavanthulam .....🙏dhanyulam om sri mathe namah 🙏🌹🌹🌹
@valluriramamohan22410 ай бұрын
దుఃఖ భరితమైన జీవితం నాది.. నాకు అందరూ ఉండి... వంటరిగా బ్బతుకుతున్న.. నేను.. ఆ అమ్మవారి కరుణ కాటాక్షం గురించి.. ఈ దుఖ భరిత జీవితాన్ని ముగించాలని ఉంది గురువు గారు.
శ్రీ గురుభ్యో నమః నా పేరు బాలకృష్ణ నేను ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం కూడా అమ్మవారి సహస్ర నామలు పారాయణం చేసి షోడశి మంత్రం జపం చేస్తున్నాను మీ ఈ వీడియో నా సాధనకు చాలా ఉపయోగం చేసి నా సందేహాలను నివృత్తి చేసింది మీ కు శతకోటి నమస్సులు మరి మగవారి కి అమ్మవారి ఉపాసనలో ఇవే పద్ధతులు వర్తిస్తాయ లేక వేరే ఎమన్నా ఉన్నాయా గురూజీ దయచేసి చెప్పగలరు 🙏
Amma ni thalavadaniki gender bias undadu....men or women should have devotion....
@bhaveshreddy32062 жыл бұрын
@@rameshgovardhanagiri533 🙏🙏🙏🙏🙏
@pavankumarpalakonda8211 Жыл бұрын
Chal thanks sir Lalitha ammagurunchey chependuku chala telsukunna me valla Amma gurunchey enka video cheyandi sir Amma metho chepenchenntlu unde sir naku
@ravijaravija15944 күн бұрын
Mangalavaram kudaa ammavari parayanam cheyavacchaa guruvu garu 🙏
@IndiraSingam-xy9uz Жыл бұрын
Chala Baga theliya chesaru
@ushabeemavaram66842 жыл бұрын
గురువు గారు దయచేసి శ్రీ కృష్ణ భగవానుని ఉపాసన గురించి తెలపండి మన South Indian side శ్రీ కృష్ణ భగవానుడు ఉపాసన గురించి ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు please దయచేసి మీరు వీడియో చేయండి గురువు గారు.🙏🙏🙏
@ganeshmamidi62922 жыл бұрын
Durga upasana gurinchi cheppa galaru 🙏
@tejachowdary83822 жыл бұрын
Om gurubyo namaha
@kothakondaanand15442 жыл бұрын
Guruji suupar
@srinivasmurthymv24086 ай бұрын
Om sree matre namaha.
@SanjayKumar-bz4rz Жыл бұрын
Om sri gurubhyo namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manudaara205 Жыл бұрын
Guruvu garu amma gurinchi entabaaga chepparante matalu maku ravu anta andanga varninchalenanta goppaga chepparu.. Inka amma gurinchi cheppandi vinalani undi me matallo vela koti padabi vandanalu guruji meeku..
@shivashankarcharyulu51432 жыл бұрын
Om namah shivaya Om sri matre namaha 🙏🙏🙏 Om sri gurubyo namaha 🙏🌅🙏
@vinjavarapu Жыл бұрын
Sir, what an excellent presentation
@user-pv4vw9dz3k4 ай бұрын
Shree matre namh :_____💕🙏
@kmunisarala404 ай бұрын
Omsrematenamha
@supcrazyraj76265 ай бұрын
Thanks andi❤❤❤❤
@IndiraSingam-xy9uz Жыл бұрын
Sri mathre namaha guru garu
@ammammaruchulu6 ай бұрын
Sri matre namaha,🌺💐🌷🌻🌹🏵️
@venkateshbhogipelli49542 жыл бұрын
ఆంజనేయ స్వామి ఉపాసన తెలియజేయండి గరుగారు
@venkateshbhogipelli49542 жыл бұрын
గురువు గారు
@tkrishna37132 жыл бұрын
🙏🙏Namaskaram guruv garu🙏🙏
@devioduri8695 Жыл бұрын
శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ
@sweetyanu45802 жыл бұрын
Om sri Gurubyonamah Guruvu garu varahi ammavari upasana vidhanam gurinchi teliyajeyandi Guruvu garu 🌺🥀🌷🙏🙏🙏🌺🥀🌷
@IndiraSingam-xy9uz Жыл бұрын
Namaskram guru garu
@vijayalakshmikarekar40522 жыл бұрын
Namaste Guruji.
@palliumamahesh229311 ай бұрын
Jai Sri Ram
@anushadurgam936711 ай бұрын
Srimatrenamaha!
@manudaara205 Жыл бұрын
E vedio vinna koddi vinalani undi... Enni sarlu vinna tanivi teeradamledu guruji...
నిత్యం షోడోపాపచ్చర పూజ చేసుకోవాలి అంటే ,ఏ దేవు దేవతను అరదించలి గురువుగారు, కాని మాఇంటిలో మాంసాహారం తింటారు,కొంచు నియమాలు తకువఉంటాయి
@kchandrasekhar51042 жыл бұрын
Guruvu garu please manidweepam gurinchi chappande twaraga
@user-zb8pz3pw7y16 күн бұрын
Namaste guruvu garu. Hanuman chalisa, Laxmi athotharam laga Lalitha sahasra Naam,Vishnu Sharma namam cheyochcha? Dayachesi na Sandeham thirchagalaru.🙏
@bhaveshreddy32062 жыл бұрын
గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻🦜🦜🦜🦜🦜🦜🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🌾🌾🌾🌾🌾🌾🌾🌾🐦🐦🐦🐦🐦🐦🐦🌺🌺🌺💐💐💐🌼🌼🌾🌾🌾🦚🦚🦚🦚🦚🦚🦚🍇🍇🍒🍒🍒🌷🌷🌷🌷🧆🧆🥭🥭🌻🌻🌸🌸🍓🍍🍍🍍🍎🍎🍏🍏🍏🌽🌽🌽🌽🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🍚🥰🥰🥰🥰
@hemanthchary27152 жыл бұрын
Guruvu garu Sri ramuni gurinchi cheppadi...
@gurudatta73562 жыл бұрын
🙏🙏🙏
@kingsworld87662 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sri015552 жыл бұрын
Lalitha Amma & raja rajeswari ammavariki difference enti, teliyajeyagalaaru .
@parvathiramesh37072 жыл бұрын
Kamakshi amma vari pooja vidanma gurnchi kuda cheppamdi
|| శ్రీ మాత్రే నమః || || ఓం గురుభ్యోనమః || .. నేను బ్రహ్మే అందరికంటే పెద్ద దేవుడు అనుకున్నాను, తరువాత మీ ప్రసంగాలు విని కాళీమాతను పూజిస్తే అందులో దశమహా విద్యల్లో ఉన్న దేవతలందరూ సిద్ధిస్తాయని చెప్పారు, ఇప్పుడు లలితా దేవి నే అందరికంటే గొప్పది.. తనే పెద్దది అని వింటున్నాను....😢.. నేను ఏ సాధన చేయాలి...😢😢.. ఇంతవరకు నేను చేసిన కాళీ సాధన అంతా..?
@sreedharsandiri7 ай бұрын
@@shivabhargav7954 ... అవును మీరు చెప్పింది నిజమే, శాస్త్రంలో ఉన్న తర్వాత ఇక చింతించడం దేనికి.. నా ప్రశ్నకు సమాధానం దొరికినందుకు, మీకు కృతజ్ఞతలు..💐😊
@thuluguramarao5552 жыл бұрын
Om sri mathre namaha 🙏🙏🙏
@pavankumarpalakonda8211 Жыл бұрын
Sir vaku ke emantam chadavali Lalitha sahastranam low
@swapnagundagani49347 ай бұрын
Namskaram guruvugaru Srichakram ni lntilo vundavachha cheppandi