No video

రేపే తొలిఏకాదశి (శయన ఏకాదశి) ఈ అద్భుతమైన అవకాశం అస్సలు వదులుకోకండి!

  Рет қаралды 68,145

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

ఏకాదశి పూజా విధానం..
• ఏకాదశి పూజా విధానం, లక...

Пікірлер: 155
@Kesanisowjanya
@Kesanisowjanya Ай бұрын
నమస్కారం గురువుగారు🙏🙏 ఈరోజు మా బాబు పుట్టినరోజు వాడికి మీ ఆశీర్వాదం కావాలి 🙏🙏
@manojnaidu5002
@manojnaidu5002 Ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లుడు 🎉❤
@Kesanisowjanya
@Kesanisowjanya Ай бұрын
@@manojnaidu5002 థాంక్స్ అత్తగారు
@venkatachalapathivutla3985
@venkatachalapathivutla3985 Ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏 గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏
@Sreejatho
@Sreejatho Ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐
@Kesanisowjanya
@Kesanisowjanya Ай бұрын
@@Sreejatho థాంక్యూ థాంక్యూ
@siddarthsai1418
@siddarthsai1418 Ай бұрын
నమస్తే గురువుగారు 🙏🏻మీకు పాదాభివందనాలు 🙏🏻 👣🙏🏻... చాలా మంచి విశషయాలు మీద్వారా తెలుసుకుంటున్నాం 🙂🙂🙂
@user-ko3pq3eg6g
@user-ko3pq3eg6g Ай бұрын
శ్రీ నమో వెంకటేశాయ నమః వాసుదేవాయ నమః గోవిందాయ నమః🙏🙏🙏 గురువు గారికి నమస్కారాలు మంచి విషయాలు తెలియపరిచారు ధన్యవాదాలు గురూజీ🙏🙏🙏
@saisri4924
@saisri4924 Ай бұрын
స్వామీ ఈరోజు నేను తెలియక మామసహారం తిన్నాను నేను ఈరోజు సాయంత్రం పూజ చేయొచ్చా దయచేసి తెలియచేయగలరు🙏🙏🙏🙏 దయచేసి తెలియచేయండి స్వా🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
చేసుకోవచ్చు పర్వాలేదు😊
@harithagarud544
@harithagarud544 Ай бұрын
Jai Shree Krishna 🙏💐💐💐 Meeku ,Mee Kutumba sabhyulu Andariki Tholi Ekadashi Subhaakaangkshalu Guruvugaru.Chakkani video Andhinchinandhuku Meeku Dhanyawaadamulu Andi 🙏
@user-in6ff7sl3g
@user-in6ff7sl3g Ай бұрын
గురువుగారు నమస్కారము నేను ఒక సందేహం అడగాలనుకుంటున్నాను మంగళవారము శుక్రవారం ఇల్లు శుభ్రం చేసుకున్న వచ్చునా ఒకొక్కరు చేసుకోకూడదు అంటున్నారు దయచేసి సమాధానం తెలపండి గురువుగారు
@nagarajuraju4255
@nagarajuraju4255 Ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయే ఓం నమో భగవతే వాసుదేవాయేఓం నమో భగవతే వాసుదేవాయేఓం నమో భగవతే వాసుదేవాయేఓం నమో భగవతే వాసుదేవాయేఓం నమో భగవతే వాసుదేవాయేఓం నమో భగవతే వాసుదేవాయేఓం నమో భగవతే వాసుదేవాయే
@nagamanipeddi4527
@nagamanipeddi4527 Ай бұрын
శుభోదయం గురువుగారు 🙏🙏👣👣🙏🙏
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 Ай бұрын
నమస్తే గువువు గారు.చక్కటి విషయాలు చెప్పారు. చక్కగా ఎవరు చేయ్యాలి ఎలా చేయాలి వివారించారు
@prabhavathichamala7214
@prabhavathichamala7214 Ай бұрын
గురువుగారు నమస్కారం కోటి దండాలు తండ్రి
@kondannayadav1241
@kondannayadav1241 Ай бұрын
🚩ఓం నమో భగవతే వాసుదేవాయ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@poketalk7575
@poketalk7575 Ай бұрын
🌻Gurugariki shubhodayam 🌻 Andhariki 💐TOLI EKADHASHI SHUBHAKANKSHALU 💐 🕉🙏NAMO SRIMANNA NARAYANAYA🙏🔯
@kandukuruharibabu7948
@kandukuruharibabu7948 Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏿 ధన్యవాదములు గురువుగారు 🙏🏿 ఓం నమో నారాయణాయ 🙏🏿
@vemulavaishnavi7179
@vemulavaishnavi7179 Ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 గురువు గారు
@SivaLingam-jl9tx
@SivaLingam-jl9tx Ай бұрын
🙏 నమస్కారం గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు🙏
@nareshjampala7140
@nareshjampala7140 Ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏
@sharadn3485
@sharadn3485 Ай бұрын
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@user-pt6yr2nd5y
@user-pt6yr2nd5y Ай бұрын
Namaskaram guruji garu 🌹🌹🌹🌹 miru annitiki chala opikatho reply istharu thanks 🙏🙏 guruji garu
@nagabharanib4503
@nagabharanib4503 Ай бұрын
Guruvu gariki padhabi vandhanalu 🙏🙏🙏🙏🙏
@kondannayadav1241
@kondannayadav1241 Ай бұрын
ఓం నమో నారాయణాయ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩
@arrojuvenu5326
@arrojuvenu5326 Ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏
@p.mounikaponnoti7607
@p.mounikaponnoti7607 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vemavarapuambica5630
@vemavarapuambica5630 Ай бұрын
🙏🙏🙏 guruvu gariki padhalaku 🙏🙏🙏
@thaneshwari4784
@thaneshwari4784 Ай бұрын
Dhanyavadalu guruvu garu
@kasalashobharani7769
@kasalashobharani7769 Ай бұрын
Om Namah shivaya Dhanyavadalu Guruvu Garu 🙏🙏
@venkatchinthaiah3216
@venkatchinthaiah3216 Ай бұрын
Omm namo bagavathi vasudevaya🎉🎉
@padmathudicherla2284
@padmathudicherla2284 Ай бұрын
Jai hanuman jai jai hanuman namo namaha namasthe namaskaaram blessed me all family numbers pls god Thq 💐💐💐🙏🙏🙏
@gnanareddy5585
@gnanareddy5585 Ай бұрын
OM GURUBHYO NAMAH OM NAMO NARAYANAYA GNANANANDA REDDY FROM KADAPA
@DhanujayAnu-nm6yu
@DhanujayAnu-nm6yu Ай бұрын
🙏🙏🙏🙏🙏 guruvu garu
@ballalaxman2710
@ballalaxman2710 Ай бұрын
Om namo narayana
@gandhamsatya1934
@gandhamsatya1934 Ай бұрын
Om namo venkteshya 🙏
@s.s377
@s.s377 Ай бұрын
GURUVU GARU NAMASKARAM NENU tholiyekadhashi chesukolekapothunna guruvu garu chala badha GA UNDHI guruvu garu Meeru repu LAKSHMI NARAYANAYANULA gurinchi vedio cheyandi please guruvu garu vini tharistha ALA vinavachu ANTENE vintanu vinakudadhu ante vinanu guruvu garu🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
తప్పకుండా😊
@SwathiPokala
@SwathiPokala Ай бұрын
Gud morning guruvu garu
@user-zc2qt9ey8r
@user-zc2qt9ey8r Ай бұрын
Pranamlu guruvu garu
@ganeshkota6783
@ganeshkota6783 Ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@himajanagandla4892
@himajanagandla4892 Ай бұрын
Sri Krishna Govinda Govinda 🙏🙏🙏
@Virat59288
@Virat59288 Ай бұрын
నమస్కారం గురువు గారు ఈరోజు న కూతురు పుట్టిన రోజు ఆశీర్వదించండి గురువు గారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
మీ కూతురు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను ఓం నమో వేంకటేశాయ 🙏🎉🎉🎉
@satyanarayanagoud4207
@satyanarayanagoud4207 Ай бұрын
Thank you swami 🙏
@chagantikalyani5645
@chagantikalyani5645 Ай бұрын
🙏 chala chala thank you Guruvugaru
@sudhakancharana4412
@sudhakancharana4412 Ай бұрын
గుడ్ మార్నింగ్ గురువుగారు
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot Ай бұрын
Jai shree Ram thank you sir 🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🙏
@sreedevisrinivas3338
@sreedevisrinivas3338 Ай бұрын
Me valana nenu ivala Puja chesukunna guruvugaru danyavadhalu.
@bhagyalakshmi112
@bhagyalakshmi112 Ай бұрын
Namaskaram guruvu garu
@k.m.gamanak.m.gamana935
@k.m.gamanak.m.gamana935 Ай бұрын
నమస్కారం guruvu gaaru Swami బిల్వ vruksham inti dagara pettukovacha chettu unte yelanti నియమాలు paatinchali chepandi గురువు గారి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
హాయిగా పెట్టుకోవచ్చు ప్రతి నిత్యము నీళ్ళు పోయండి ఆదివారం మంగళవారం శుక్రవారం సోమవారం ఈ నాలుగు రోజులు బిల్వ దళాలు కోయకూడదు. స్త్రీలు రజస్వల గా ఉన్నప్పుడు దాన్ని ముట్టుకోకూడదు. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చెట్టుకు నీళ్లు పోయకూడదు ముట్టుకోకూడదు. మాంసాహారం తిన్నప్పుడు ముట్టుకోకూడదు ఇంతే నియమాలు
@k.m.gamanak.m.gamana935
@k.m.gamanak.m.gamana935 Ай бұрын
@@vinayreddyharikathalu6658 chala chala thanks guruvu gaaru
@ESWARCHANDRAVIDYASAGARKORADA
@ESWARCHANDRAVIDYASAGARKORADA Ай бұрын
Om Shri gurbhayanamha namha 🙏
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 Ай бұрын
Namaskaram guruvugaru
@HemaLatha-mm5lv
@HemaLatha-mm5lv Ай бұрын
🙏🙏🙏🌹
@suvarchalarajanala9081
@suvarchalarajanala9081 Ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ🎉
@Kasseprasant5
@Kasseprasant5 Ай бұрын
Guruvuvu garu namaskaram repu ellu mravcha e smayam lo marali dayachesi chepaglaru,🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
పొద్దున్నే 8 గంటల లోపల మార్చుకోవచ్చు తల్లి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
అదేవిధంగా సాయంత్రం 3 నుంచి 5 గంటల లోపల మార్చుకోవచ్చు రేపు చాలా మంచి రోజు😊
@Kasseprasant5
@Kasseprasant5 Ай бұрын
@@vinayreddyharikathalu6658 danyavadalu guruvu garu Thank you so much sir, 😊
@user-wf8qw1xz9j
@user-wf8qw1xz9j Ай бұрын
🙏🙏
@user-vs8td9xs9e
@user-vs8td9xs9e Ай бұрын
Namaste gruji 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@keerthibandi392
@keerthibandi392 Ай бұрын
Guruvugaru asanamasamlo kothga konna vendi bangaram vastuvulanu darinchavacha teliyacheyyandi guruvugaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
ధరించవచ్చు తల్లి
@shivashankar5517
@shivashankar5517 Ай бұрын
Dhanyawadalu guruvugaru 🙏
@vemavarapuambica5630
@vemavarapuambica5630 Ай бұрын
Om namo narayanaya🙏🙏
@tvenkateswrlu7483
@tvenkateswrlu7483 Ай бұрын
Tq guruvu garu
@ShivaRamkishan
@ShivaRamkishan Ай бұрын
🙏🙏🙏🙏🙏
@unknown-gf8ci
@unknown-gf8ci Ай бұрын
Hai sir please reply eavvandi sir madhi vizag lo untunamu Tuesday roju ma side jantta nagapamulu unna vighranaki panchamurthalutho Pooja chesthananu sir pillalu gurinchi anii but entii antey ma side aa Pooja chesikunte aa roju motham oil food thenamudadhu ani aantunaru sir but naku anukokinda bayta oru ki velladam valla temples lo petti bojanam thenanu guruji Mari avvi oil tho chestharu kadha ala thendam valana emi iyana dhoshama aa sir please reply eavvandi sir...na doubt clear cheyandi sir please
@user-ez6ld8se8h
@user-ez6ld8se8h Ай бұрын
నమస్కారం గురువుగారు ధన్యవాదాలు అసలు స్వయంపాకం అంటే ఏమిటి ఏంటి ఏంటి ఇవ్వాలి నాకు తెలీదు కాస్త చెప్పండి గురువుగారు అలాగే రంగస్థలం వచ్చింది ఈరోజుకి నాలుగు రోజులు సాయంకాలం పూజ చేయవచ్చునా అలాగే రేపు కూడా పూజ చేయవచ్చునా
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
రజస్వల దోషం ఉన్నప్పుడు. ఐదవ రోజు స్నానం ముగిసిన తర్వాత పూజ చేసుకోవచ్చు.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
kzfaq.info/get/bejne/oNB4pMKUypa8dGQ.htmlsi=jVc98bOqPON9xTKs‌ ఈ వీడియో చూడండి స్వయంపాకం ఎలా ఇవ్వాలో తెలుస్తుంది
@venkatalakshmisadhanala5414
@venkatalakshmisadhanala5414 Ай бұрын
Namskaram Guruvu garu 🙏🙏🙏 venkateshraswami chithra patam konavachhuna devuni mandhiram arapatu chasukovachhuna please teliyajeyandi tomorrow
@user-gw4ob2pk5w
@user-gw4ob2pk5w Ай бұрын
నమస్కారం గురువు గారు మా పిల్లలు బీటెక్ పూర్తి చేసుకుని జాబ్ లు లేక చాలా ఇబ్బందీ పడుతున్నారు దయ చూపి నాకు ఏదైనా పరిష్కారం చెప్ప గలరు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
కార్యసిద్ధి హనుమాన్ మంత్రం చేయండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది దాని గురించి మన చానల్లో వీడియో ఉంది చూడండి
@user-mi5os5vq8x
@user-mi5os5vq8x Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@418-akhilakothapalli4
@418-akhilakothapalli4 Ай бұрын
Every month masa shivaratri,chandrodayam vasthunde kada..dani vishishtatha amiti? Aa roju m chesthe baguntade? Thankyou😊
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
ఆరోజు శివ భక్తులు ఉపవాసం చేసి. సాయంత్రం శివలింగానికి అభిషేకం చేసి రుద్రము నమకము చమకము చదువుతారు. కుదిరిన వాళ్ళు జాగరణ కూడా చేస్తారు. ఆ రోజు శివున్ని పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
@418-akhilakothapalli4
@418-akhilakothapalli4 Ай бұрын
@@vinayreddyharikathalu6658 thankyou😊 for giving this valuable information..it really helpe.. If you dont mind could u also say about,what is chandrodayam as,it occurs every month. Thank you😊
@gurajadamaheshwar3710
@gurajadamaheshwar3710 Ай бұрын
Namaskaram guruji 12 ekadashula vratham chesinatha varaku ekadiki velakundha guruji please reply evandi guruji
@user-gw4ob2pk5w
@user-gw4ob2pk5w Ай бұрын
Morning పూజలో పెట్టిన పువ్వులు evening పూజలో వుంచవచ్చ లేదా తీసెయ్యాలా చెప్పండి గురువు గారు
@lpasupunuri
@lpasupunuri Ай бұрын
Guruvugaru...Ramayanam,Mahabharatam books refer cheyara andi...market lo chala rakalu ga vunnayi..pillalaku...cheppali anna(naku kuda Ramayanam,Mahabharatam telidu andi) dayachesi cheppagalaru guruvugaru
@GurujadaPriyankabyRangoli
@GurujadaPriyankabyRangoli 29 күн бұрын
🙏🙏🙏
@sreedevisrinivas3338
@sreedevisrinivas3338 Ай бұрын
Nako sandeham guruvugaru mari ekadasi ninna ratri prarambam ayite ekadasi jagarana ela cheyyali na sandeham terchchagalaru
@saichethan5077
@saichethan5077 Ай бұрын
Guvugaru nenu oka tholi ekadashi roju upavasam chesthanu normal ga pooja chesukoni vishnu astothram laxmi astothram chadhivaka vratham cheyakunda katha ne chadhuvukovacha vratham chesthene kathani chadhavala
@asumithra3356
@asumithra3356 Ай бұрын
🙏🙏🙏🙏🙏⚘️⚘️
@gurajadamaheshwar3710
@gurajadamaheshwar3710 Ай бұрын
Pooja china kalasam epudu eyali guruji
@amruthaamruthavarshini6559
@amruthaamruthavarshini6559 Ай бұрын
guruji kannada video madi
@user-qv4rj1cm4x
@user-qv4rj1cm4x Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@user-kb6sq3eo3u
@user-kb6sq3eo3u Ай бұрын
👍🙏🙏💐💐💐💐💐
@sreedevisrinivas3338
@sreedevisrinivas3338 Ай бұрын
E roju chesina variki purti phalitam labhistundha
@preethipreethi8159
@preethipreethi8159 Ай бұрын
Swamy ekadasi vratam cheyala leka mamuliga Pooja chesukunte saripotundaàaa
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
కుదిరితే వ్రతం చేయండి. కుదరని వాళ్ళు పూజ చేసుకోండి సరిపోతుంది
@umathota8862
@umathota8862 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sunithad3039
@sunithad3039 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gurajadamaheshwar3710
@gurajadamaheshwar3710 Ай бұрын
Guruji ekadashi roju pattinchala leda 4 months pattinchala
@k.m.gamanak.m.gamana935
@k.m.gamanak.m.gamana935 Ай бұрын
Swami naaku teliyakunda సంపగి puvvula smell unna agaravatthulu techukunanu aithe me recent vedios lo sampagi puvvulatho shivuniki pooja cheyakudadu ani cheparu kada aithe సంపగి fragrance agaravathhula veliginchavachha dayachesi cheppagalaru guruvu gaaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
అవి శివ పూజలో మాత్రం వాడకూడదు. మిగిలిన దేవతా పూజల్లో వాడుకోవచ్చు తల్లి
@roja.c2470
@roja.c2470 Ай бұрын
guruvu gaaru devudi led lighting frames pooja mandiram lo petti pooja cheyochuna
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
మన సంతోషానికి చేసుకోవచ్చు
@pramillakondamuri8410
@pramillakondamuri8410 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunan867
@arunan867 Ай бұрын
Guruvugaaru 🙏🙏🙏, ayya guru dattatreya swamy photo intlo pettukovacha nenu ma intlo endukante non vegetarian memu cheppandi guruvugaru .
@JanakiPagidimarri
@JanakiPagidimarri Ай бұрын
Ma chinnabbiki edi anukunna jaragatledu yemi chayali swami
@misalasiva7187
@misalasiva7187 Ай бұрын
guruvugaru nadhokansandheham devuni chitranparalanu tuesday ekadhasi roju subram cheyakudadhu antunnaru jadha mari epudu subram cheyali
@umathota8862
@umathota8862 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@tangilakshmikalyani7455
@tangilakshmikalyani7455 Ай бұрын
Guruvugariki padhabivandhanalu dhayachesi riply ivvandi ma pakkintivallu appudu adovakati adugutharu fraiday rathrivellalo Chinna babu kosam bottu adigaru icchanu parvaledha cheppandi please 😢
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
రాత్రి వేళలో ఇవ్వకూడదు తల్లి. సూర్యాస్తమయం కంటే ముందే ఇవ్వాలి. ఇంకొకసారి తప్పు చేయవద్దు
@naveenavenkatesh7011
@naveenavenkatesh7011 Ай бұрын
Namaste guruvugaaru naku nitya puja cheskovali ani undi kaani veelu padaka only weekly Friday Saturday chesthunna mng kaakunda evening time lo puja cheskovachha phalitam untunda alaanti niyamaalu paatinchaalo teliyacheyandi 🙏🙏 nitya pujaki house mothham mop pettala leda devudu unna room varaku pedite chhala teliyacheyandi
@Sravanthigarlapati388
@Sravanthigarlapati388 Ай бұрын
Guruvu garu Oupavasam unapudu aa puja kayena varathallu ku ayena Oupavasmu unta.... butter milk thagavacha ladha... please chapendi
@gouthamigouthami2072
@gouthamigouthami2072 Ай бұрын
Shani tyodashi roju meru remide cheparu kadha sir adi prathi Saturday chesukovachi nalla nuvullu mutakatukoni velli shani Graham ki velligichavacha please sir tell mm
@bollamvenkataramana6896
@bollamvenkataramana6896 Ай бұрын
Thulasi dhalam mangalavaram koyakudadhu kadha eppudu kosukovali swami
@mallika8a257
@mallika8a257 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@srivanivani4810
@srivanivani4810 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@user-wv7uz2vr6v
@user-wv7uz2vr6v Ай бұрын
Swami miru pette prathii video memu chusthanu kani na badani tirche margam more cheppali kanism mi nmbr cheppakpoyna kanism na msg chusi ayna na prblm ki solushn cheyndi Swami pls 🙏🙏🙏🙏
@JD-hy5fp
@JD-hy5fp Ай бұрын
Guru raru manchiga unna thulasammani vere brudhavanam loki reppu marchavacha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
మార్చుకోవచ్చు తల్లి
@Yoshitha-maha.rangoli
@Yoshitha-maha.rangoli Ай бұрын
స్వామి మా చిన్న అత్తయ్య చనిపోయరు ఇంకా కర్మ అవ్వleduదు కానీ మేము పూజ చcheyyaడు అంట స్వామి memu yela ...swami 🙏 pls cheppandi okasari
@varalakshmiyerramsetti294
@varalakshmiyerramsetti294 Ай бұрын
🙏🏻🙏🏻
@chandrashekar7553
@chandrashekar7553 Ай бұрын
ఓం నమో వెంకటేశ గురువుగారు గార్కి న్నామశాకారం
@sahithyasahi4680
@sahithyasahi4680 Ай бұрын
Akadashi roju tulasi ni tempavocha swami
@SushmaSush-o1g
@SushmaSush-o1g Ай бұрын
Gurugaru e roju mamsam tinuvaccha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
తినకుండా ఉంటే మంచిది
@vajja_aparna_bharath
@vajja_aparna_bharath Ай бұрын
గురువు గారు ఆడవాళ్ళకి ఈ ఏకాదశి రోజున పూజ చేయడం అవకాశం,వీలు లేకపోతే ఎప్పుడు చేయాలి
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 46 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 10 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
Andhra special sweet bonda (fugga)
6:08
Siraj Salwin kitchen vlogs
Рет қаралды 25
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 46 МЛН