రేపటినుంచి అన్నీ నీ కంట్రోల్ లో ఉంటాయ్ | Life Lessons - 16 | Prudhvi Pods | Telugu vloge

  Рет қаралды 124,162

Prudhvi pod’s

Prudhvi pod’s

6 ай бұрын

#prudhvipods #lifelessons #lifechangingmotivation #lifechangingstory #lifechanging #lifechangingvideo #lifelessonsqotes #life #stressrelief #stressfree #middleclassboysstatus
రేపటినుంచి అన్నీ నీ కంట్రోల్ లో ఉంటాయ్ | Life Lessons - 16 | Prudhvi Pods | Telugu vloge

Пікірлер: 519
@SageniUmamaheswari-xz5on
@SageniUmamaheswari-xz5on
నువ్వు కరెక్ట్ గా చెప్పే బ్రో జీవితం అనేది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అది మనము మన మార్పులు అన్నది కలుగుతది చిన్న కష్టం వస్తే నిరాశ పడిపోయి సూసైడ్ చేసుకుంటారా వాళ్లు ఎందుకు అలా చేస్తారు నాకు అర్థం అవ్వదు బ్రో
@dramakrishna6787
@dramakrishna6787
వయసులో చిన్నోడి వైనా గట్టోడివే మాటలు ఘాటుగా వున్నా వాస్తవమైనవే. మీ ఈ సలహాలు యువతరా ఉన్నతానికి మార్గదర్శనాలు.
@Dhevi-ft4cq
@Dhevi-ft4cq 28 күн бұрын
🤝అండీ నాకు మనసు బాలేక ఏమ్ చెయ్యాలో తెలియని పరిస్థిలో అనుకోకుండా మీ వీడియో చూసాను చూసి వినే కొద్ది నాలో ఏదో తెలియని నాపై నాకు ఒక నమ్మకం కలిగింది మీ మోటివేషన్ కి ధన్యవాదములు మీ ప్రతి వీడియో చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది నాకు పక్కన ఉండి ధర్యం చెప్పినట్టు అనిపించింది మిమ్మల్ని ఆదేవుడు ఆశీర్వాదం ఎల్లకం మీకు ఉండాలి నేను చాలా బాధ లో ఉన్నాను ఒంటరిగా బాధ పడే సమయానికి ఆ దేవుని లా ధర్యన్ని చెప్పారు 🙏😔
@deepusworld8018
@deepusworld8018
నలభై ఏళ్ల వయసులో నన్ను కొత్త దనం వైపుకు నడిపిస్తున్నావ్. ఇంకా 60ఏళ్లు happy ga బతక గలను అన్న నమ్మకాన్ని కలిగిస్తున్నావ్. ఏదో చేయాలని అనిపిస్తుంది. Thank you తమ్ముడు.
@ilakshmilakshmi7505
@ilakshmilakshmi7505
మీరు చెప్పే దాన్ని బట్టీ చూస్తే మిమ్మమల్ని బాగా నమ్మిన వారే మోసం చేసారని తెలుస్తోంది, అయినా కూడా మీరు నాలాగా మరొక్కరు ఇలా కాకూడని చెప్తున్నారంటే యువర్ సొ గ్రేట్ sir
@gurralapraveen6566
@gurralapraveen6566
తుక్కు తుక్కు అయ్యిపోయింది జీవితం, ఎందుకు అంటె ప్రతి ఒక్కడికి వెంటనే నా పని మానుకుని వెళ్ళాను, నువ్వు చెప్పినట్టు చేస్తా, 👍👍👍👍👌👌
@mahendragujjula777
@mahendragujjula777
అన్న మీరు చెప్పిన మాటల్ని నేను ఫాలో అవుతన్ను అన్న.. మీరు నాకు ఆదర్శం అన్న
@narsimulubegari1837
@narsimulubegari1837
నిజమే బ్రదర్...అలాగే చేస్తాను....Goood Evening....మీరు చెప్పింది పూర్తిగా నిజమైనది.....బ్రదర్...పాటిస్తాను....చూస్తాను....సరే......❤❤❤❤❤
@s.rajeswary6576
@s.rajeswary6576
మీరు చెప్పినట్టే చేశాను ప్రతీది. నా అవసరాలు నా బాధలు అన్ని మానేసి నాలా ఎవరూ బాధ పడకూడదు అనుకుని అన్ని చేశా.కానీ నా వరకు ఎవరూ హెల్ప్ చేయట్లేదు. అలాగే నాకు విలువ కూడా లేదు ఎంత హెల్ప్ చేసినా...అర్థం అవుతుంది.అందుకే మీరు చెప్పినట్టు ఇప్పుడు నుండి ఆలోచిస్తానమ్మా... థాంక్యూ
@sarangivirkramsarangivirkr1720
@sarangivirkramsarangivirkr1720
మనకు ఇష్టం లేకపోతే ఆ పని బృతిమి లడుటరు అన్న దీన్ని ఎలా కాదు అనలి కొంచెం చెప్పండి అన్న మీ వీడియోస్ చాలా మోటివేషన్ గ వున్నాయ్❤ థాంక్స్
@KalmulaRuth
@KalmulaRuth
Hi....meeru currect ga cheparandi. Meeru chala smart.
@KVijay-oz1zl
@KVijay-oz1zl
Real life hero tammudu nuvvu neelanti variki life antha abimaniga unta prudvi ne ma hero❤❤❤❤❤❤❤❤❤❤
@neelumaturi5077
@neelumaturi5077
పృద్వి బ్రో మీరు చెప్పింది 80% 👍🏻 msgs మంచిగా వున్నాయి బ్రో 🙏
@user-vh6qs5fr4b
@user-vh6qs5fr4b
Good message Andi. Super. Thanks. Andi. Manchi. Message. Echaru. 👌👍👍
@suryanarayanachebolu7870
@suryanarayanachebolu7870
Meeru Enchukunna Topics Anni Chaala Baagunnaayi Real Life Situation Lo Topics. All Videos Lo Meeru Cheppina Vishayaalu Truth Ki Reality Ki Chaala Closer gaa Unnnaayi.
@Varaahi.devansh
@Varaahi.devansh
మీరు చెప్పిన రెండు మాటలు అక్షర సత్యాలు బ్రదర్
@user-uw8tn1vu1n
@user-uw8tn1vu1n Күн бұрын
Sirmiru chala bagaa chepputhunnaru society ki manchi messages isthunnaru mii videos chushte matram chala Mandi bagupadatharu
@biddikabhaskararao1-sf8sb
@biddikabhaskararao1-sf8sb
Thank you anna..nenu ie rendu vishayalu patincha leka povadam valla..life lo chala kolpoyanu..ie roju nundi try chestha..🙏🙏🙏
@kallurivenkatalakshmi4338
@kallurivenkatalakshmi4338
Yes Sir.... meeru cheppindi chala baga Naku saripothumdi..... pakkana valla kosam nenu time echi nenu baga failure aypoyaa I'm starting today..20 minits daily change my life 😊 TQ for this video
@BhuvaneswariBelamara-zc3vt
@BhuvaneswariBelamara-zc3vt
Impartant vishayalucheputunnavu Thanka Babu chinnavadavaina nikunnaghnam goppadi God Blessyou
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 15 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН