No video

రేపు జవహర్ రెడ్డి రిటైర్మెంట్ అనగా, దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చంద్రబాబు.. ఊహించని విధంగా రంగంలోకి ఏబీ

  Рет қаралды 235,824

Amaravati Voice

Amaravati Voice

Күн бұрын

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
రేపు జవహర్ రెడ్డి రిటైర్మెంట్ అనగా, దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చంద్రబాబు.. ఊహించని విధంగా రంగంలోకి ఏబీ వెంకటేశ్వరరావు
#abvenkateswararao #chandrababu #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZfaq : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...

Пікірлер: 235
@venkateswararao6211
@venkateswararao6211 Ай бұрын
పోస్టింగ్ ఇవ్వొచ్చు. కానీ కేసులు పెట్టండి.
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 Ай бұрын
చంద్ర బాబు నాయుడుగారి వ్యవహరించిన విధానం అత్యద్భుతం. నాయకులకు సహనమూ, క్షమాగుణము అనివార్యం. మంచి ఫలితాలు తప్పక లభిస్తాయి. ఆవేశం పనికిరాదు.
@davulurisateesh5407
@davulurisateesh5407 Ай бұрын
emi nayana nuvvukuda reddivena
@mkrao100
@mkrao100 Ай бұрын
దానికి కారణం రేపు వాళ్లని కోర్ట్ కేసులు వేసినప్పుడు ఆ వెధవలు డిఫెన్సులో కేసు కక్షపూరితంగా వేశారు అనే ఆర్గుమెంట్ లేకుండా ఉండడానికి. It’s the correct approach administration wise and also legally.
@prabhuk6453
@prabhuk6453 Ай бұрын
I agree with you bro. 👍
@nagabharadwajagandikota7920
@nagabharadwajagandikota7920 Ай бұрын
అతి మంచితనం వద్దు మహాప్రభో...
@durganath1160
@durganath1160 Ай бұрын
Good gesture CBNsir❤🎉😊😊😊
@lets5716
@lets5716 Ай бұрын
ఇది సరే.. కాని, CBN గారు జగన్, పెద్దిరెడ్డి లాంటి వాళ్లని వదిలిపెడితే, AP కి future లో చాల నష్టం.. ఆ పాపం CBN గారిదే అవుతుంది
@andhrapradesh1989
@andhrapradesh1989 Ай бұрын
I am sure aa paapam CBN chestaru , malli state ni aa daridrula meeda vadilestaru
@verrabharathisala2483
@verrabharathisala2483 Ай бұрын
Akkada kapade peddalu chala mande vunnaru.avinash ne arrest cheyyaleni CBCID. Centre lo ni peddalu. Anta corruption.jagan anukooluru hicourt lo Anni office lo vunnaru. Lakshala kotlu jagan petti chattanni ,center lo ni peddalu ni kontadu
@venkatesam5564
@venkatesam5564 Ай бұрын
అవును
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn Ай бұрын
అవును అవును.... ఉదారత అధికారం మాదాందుల కు సరి కాదు
@AbdulRaheem-bt2ic
@AbdulRaheem-bt2ic Ай бұрын
చంద్రబాబు మారడు చట్టానికి వ్యతిరేకంగా పనిచేయటం అతనికి మనస్సు ఒప్పుకోదు
@perisarma5784
@perisarma5784 Ай бұрын
చంద్రబాబు గారు ఎవ్వరిని వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వుతుంది.
@radharaniduggirala5342
@radharaniduggirala5342 Ай бұрын
Why CBN leaving Jawahar Reddy other IAS& IPS acted against rules plum posts he forgot how these fellows behaved during 5 yrs
@mikenelson7308
@mikenelson7308 Ай бұрын
CBN is gods gift to India/Telugu states
@naidusrinivasa9557
@naidusrinivasa9557 Ай бұрын
Sri పీతల మూర్తి యాదవ్ గారు, విశాఖపట్నం కార్పొరేటర్ ఎలక్షన్ రిజల్ట్ రాక ముందరే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి భూ ఆక్రమణలు సాక్షాలతో బయట పెట్టారు. జవహర్ రెడ్డి గారు నోటీస్ లు ఇస్తానని బెదిరించి ఏమి చేయలేక బదిలీ అయ్యారు. .శ్రీ మూర్తి యాదవ్ గారు చాలా దైర్యం గా పోరాడారు. హాట్స్ ఆఫ్ సర్.
@Ishanvi-l
@Ishanvi-l Ай бұрын
Yes sir. Jai Murthy yadav sir . Hero.🎉
@RamAtulith
@RamAtulith Ай бұрын
Case vestan anna stand ayaru Murthy Yadav garu with proofs. Lion of vizag .
@Aria91554
@Aria91554 Ай бұрын
Yes. Life threat aina powerful people against fight chesaru Rushikonda , haygriva, swaroopananda swamy land acquisitions, AU VC, MVV lands aquisition etc etc. Brave man.
@srinivasarao8823
@srinivasarao8823 Ай бұрын
గోడ కుర్చీ వేయించాలి. సిగ్గుండాలి. 👍
@ramasubbaraosure4062
@ramasubbaraosure4062 Ай бұрын
తప్పుకు శిక్ష వేయకపోవడం చట్ట రీత్యా నేరం avuthundi
@rramesh7725
@rramesh7725 Ай бұрын
సార్ 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నిరోజులకు అమ్మ ఒడి రైతు భరోసా స్కీం లు అమలుచేశారో అనే ఒక్క వీడియో చెయ్యండి, ఇప్పుడేమో ప్రభుత్వం వచ్చిన 15 రోజులకే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలేదని గగ్గోలు పెడుతున్నారు
@lockey4516
@lockey4516 Ай бұрын
చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకుంటారు ఆలోచించకుండా ఏది చేయరు ఏదో మతలబు ఉంది జై తెలుగుదేశం
@kjhansirani7569
@kjhansirani7569 Ай бұрын
Good atitude of babugaru
@rajasadaram8433
@rajasadaram8433 Ай бұрын
That is the goodness, Greatness and good governance of CBN sir.
@srinivasp8376
@srinivasp8376 Ай бұрын
CBN SHOULD OPEN HIS EYES AND MIND TO TAKE SERVICES OF PEOPLE LIKE ABV, NIMMAGADDA, LVS…
@veeraiahchowdaryadusumilli4288
@veeraiahchowdaryadusumilli4288 Ай бұрын
Amravati Voice ❤🎉🎉🎉 Ramesh Garu namaste 🙏 ♥️ 🎉🎉🎉
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
Justice to. Sri. Abv rao garu we want immediately
@user-jm4ul2jh9t
@user-jm4ul2jh9t Ай бұрын
చంద్రబాబు నాయుడు గారు హుందాగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలుస్తున్నది.కానీ మీ మీడియా దానిని పదే,పదే చెప్పడంతో దాని ఫలితాలు వేరేరకంగా ఉంది.ఇప్పటికే సగం చచ్చినట్టు ఆయన.
@muralikrishna9163
@muralikrishna9163 Ай бұрын
Jai Babu
@prakat1082
@prakat1082 Ай бұрын
ఇందులో AB Venkateswara Rao ప్రసక్తి ఏమిటీ ,ఎక్కడ వచ్చింది ? ఎంట్రీ అని రాసారు ?
@gvrnaidu2733
@gvrnaidu2733 Ай бұрын
వెధవ బ్రతుకులు ఇంతే.
@subbu3590
@subbu3590 Ай бұрын
Good analysis sir
@syed.mohammed.khalid9474
@syed.mohammed.khalid9474 Ай бұрын
వారి ఆత్మ ఇప్పటికీ చనిపోలేదు. అది CBN కి తెలుసు. ఇలాంటి వారందరినీ శాంతియుతంగా సాగనంపండి. ఈ +ve action చాలు, వారి మరణం వరకు వారు అనుభవించడానికి అందుకనే మన CBN అలా చేసారు, వారిని తప్పుబట్టబాకండి. ఇది కూడా ఒక రకమైన శిక్ష మాత్రమే ఎందుకంటే వారందరూ అధిక అర్హతలు కలిగి ఉన్నారు, కానీ సమాజాన్ని చీడ పురుగులై గుల్ల చేసారు, వీరు చిన్న size రాక్షసులు. పాముల, తేళ్లు ల సమాజాన్ని విషపారిత సాలీడు గుళ్ల లో బంధించి విధులను నిర్వర్తించారు, గజదొంగ లకు సహకరించారు. డియర్ CBN అతి మంచి మంచి కాదు. ఆలస్యం అమృతం విషం. నా సలహా వీరందరి ఎండ్ సర్వీస్ బెనిఫిట్‌లను ఆపివేసి, వాటిని న్యాయస్థానం ముందు ఉంచాలి. వారు కేంద్ర సేవల కింద ఉన్నందున సాధ్యం కాకపోతే, వారి పెన్షన్ కేటాయింపుకు ముందు అవసరమైన అన్ని ఛార్జీలు & ట్రయల్స్‌ చేయమని సెంట్రల్‌కి సిఫార్సు చేయండి.
@dara4006
@dara4006 Ай бұрын
జవహర్ రెడ్డి సస్పెండ్ కాలేదు కదా. అయినా సిఎం చెప్పినట్లు చేస్తారు.
@mv_lakshmi692
@mv_lakshmi692 Ай бұрын
గౌరవ cs గారికి....ఒక్కసారి ఆలోచించండి..ఐఏఎస్....ఐపీఎస్...లు...తేలికగా వచ్చేవి కాదు....కానీ..ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు...చేసిన పనికి ... మీ మనసు లో అంతర్మధనం 100శాతం .....మదన పడి తీరు తుంది...CBN గారు తప్పు చేయలేదు...ఇది...అతి భయంకర మైన...మంచి...నిర్ణయం ...క్షణం క్షణం...గతం గుర్తు చేసుకుంటూ...వర్క్ చేస్తారు....ఎవరో చేసిన తప్పు మనం చేయకూడదు....ఒక్కసారి ..ఆ వైపుగా ఆలోచన చేయండి.... తొందర ఎందుకు మన వేంకటేశ్వర రావు గారి కి కూడా న్యాయం జరుగుతుంది...ఇది నిజం... వేలు చూపి పని చేయించాలి...వేలు చూపి భయ పట్టకూడదు...ఉన్నది ఒకవేళ....కానీ భిన్న ప్రకటనలు...కదా ..సో CBN గారు చేసిన పనిలో ఆంతర్యం తెలుసుకుంటే ...మనమే సూపర్ సర్...అంటాము.....జై హొ చంద్ర బాబు నాయుడు గారు 🎉....
@kurudigundurao9371
@kurudigundurao9371 Ай бұрын
Very good comment
@sivaramakrishnaprasad3509
@sivaramakrishnaprasad3509 Ай бұрын
Good sir.
@sureshkumar-pk8jp
@sureshkumar-pk8jp Ай бұрын
అయ్యా కందుల వారు మిగతా u tubers లాగానే మీరు కూడా టైటిల్ ఒకటి కంటెంట్ ఒకటి పెడుతూ నాలాంటి వాడి దృష్టిలో కొంచం....
@gvrnaidu2733
@gvrnaidu2733 Ай бұрын
కొంచమైనా సిగ్గు శరం వుండాలి.వున్న కాస్తా మర్యాదకూడ పోయింది.
@user-ru6sz5rx4o
@user-ru6sz5rx4o Ай бұрын
దట్ ఇస్ చంద్రబాబు
@kurudigundurao9371
@kurudigundurao9371 Ай бұрын
Good gesture Cbn is a good and elite administrator Nothing to comment adversely
@shaiksubhani7553
@shaiksubhani7553 17 күн бұрын
Good decision
@pullaraoranga4232
@pullaraoranga4232 Ай бұрын
అవినీతి అధికారులను చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి
@ramanavadakanchari5795
@ramanavadakanchari5795 Ай бұрын
ABV ki should gve good task
@pagoluprasad1887
@pagoluprasad1887 Ай бұрын
సస్పెండ్ చేయాలి
@rajanigummadi9339
@rajanigummadi9339 Ай бұрын
ఆలస్యం అమృతం విషం.. మళ్ళీ నిలతొక్కుకునే ఛాన్స్ ఇవ్వకూడదు.
@user-mr2bi4mc9k
@user-mr2bi4mc9k Ай бұрын
Yes. You are right..what you said absolutely cent percent correct. వీళ్ళను క్షమిస్తే.. పాముకు పాలు పోసినట్టే !
@Aria91554
@Aria91554 Ай бұрын
Ma vizag murthy yadav sir credit idantha. Hero.of vizag.
@VenkateswarluChinthala-yt1mo
@VenkateswarluChinthala-yt1mo Ай бұрын
Chala correct meru cheputunnaru.CBN not chainge
@Ishanvi-l
@Ishanvi-l Ай бұрын
Our vizag corporator Peethala Murthy yadav exposed Chief secretary Jawahar Reddys illegal land acquisitions in vizag and pooling and farmers' sorrow in the YCP govt tenure. Brave and great man 💪. Proud to be from vizag. Kudos to Murthy yadav sir.
@mayurnath9286
@mayurnath9286 Ай бұрын
అతి మంచి తనo పనికి రాదు చంద్ర బాబు గారు కుక్క కాటు కు చెప్పు దెబ్బ అన్నట్లు వుండాలి
@rambabubolla8382
@rambabubolla8382 Ай бұрын
ఇక్కడ దిమ్మ తిరిగే విషయం ఏముందండి
@nagarajaraomantripragada9379
@nagarajaraomantripragada9379 Ай бұрын
ఆరోపణలు లేని వారు ఎవరో చెప్పండి
@raajubodagala4671
@raajubodagala4671 Ай бұрын
Sir : CBN Sir right.
@ravindranaththommandra6574
@ravindranaththommandra6574 Ай бұрын
Ikkada ABV Rao garu ekkada enter ayinaro, emichesaro artham kaledu. Meekayina thelusthunda??
@chandrasekhararaopinnamset2787
@chandrasekhararaopinnamset2787 Ай бұрын
Good job done by cbn
@seetaramamkarra124
@seetaramamkarra124 Ай бұрын
Mr. Ramesh the officers concerned will give very big shock to CBN after sometime so please note.
@user-yw4cb8dm8k
@user-yw4cb8dm8k Ай бұрын
Correct
@venkateswaraokhanderayani4863
@venkateswaraokhanderayani4863 Ай бұрын
Very very. Verygood admenistrator sri CHANDRABABU NAIDUGAARU. That is original king polacy.
@narasimhulunaidu1768
@narasimhulunaidu1768 Ай бұрын
తప్పుడు హెడ్డింగ్స్ పెట్టకండి
@veerabhadraraoatukuri4792
@veerabhadraraoatukuri4792 Ай бұрын
CBN has won the hearts of IASs. so they should now work with more loyalty.
@pkrishna866
@pkrishna866 Ай бұрын
Carect Sir. 👍
@BloxFruitsProKitsune_FFOT
@BloxFruitsProKitsune_FFOT Ай бұрын
అసలు రిటైర్ అయిన వాళ్ళకి మల్ల పోస్టింగ్ ఎందుకు ఇవ్వాలి. ఇంకా చేసే వాళ్ళు ఎవరూ లేరా? చాలామంది జాబు లేక బయట అల్లాడుతుంటే వీళ్ళు రిటైర్ అయిన తర్వాత మల్ల పోస్టింగ్ ఎందుకు?
@padinarannaidu5456
@padinarannaidu5456 Ай бұрын
CBN గారు, ప్రజలు ఏమనుకుంటారొ యని ఈ దుర్మార్గ జవహర్ రెడ్డికి posting ఇవ్వడం చాలా తప్పు. అతి సహనం మనకే అనర్ధ దాయకం.దుర్మార్గుల పట్ల సానుభూతి చూపడం ధర్మం కాదు.మహా భారతంలొ కౌరవులపై యుధ్ధం చేయమని కృష్ణుడు చెప్పడం ధర్మమే కదా.
@rajaraovv7639
@rajaraovv7639 Ай бұрын
ABV, LV and NIMMAGADDA to be given prominent posts in NDA government
@LakshmiNarayana-fr8hb
@LakshmiNarayana-fr8hb Ай бұрын
Amaravati voice garu inni rojulu ekada unaru.
@ramalingeshrao3404
@ramalingeshrao3404 Ай бұрын
It is true that CBN garu hurting the feelings of TDP followers. CBN garu must understand them. Being dignified is good but not always and every time. AP people are also anxiously waiting to see the action/ results. AP people also want to see the changed / transformed CBN not the old / traditional CBN.
@nagarajaraomantripragada9379
@nagarajaraomantripragada9379 Ай бұрын
Shameful to IAS cadre
@dasharatharamaiahnalamothu4909
@dasharatharamaiahnalamothu4909 Ай бұрын
సి బి యను. కూడ. టీకు. ఫరు టాక్. గా. వ్యవహారించాలి
@gvrrao3225
@gvrrao3225 Ай бұрын
ఒకే వీడియో పేరు మార్చి మరల మరల ప్రసారం చేయడం, వీడియోలకు పెట్టే పేర్లకు వీడియోలోని సమాచారానికి అసలు ఏ విధమైన సంబంధం ఉండదు. ఇలా వీక్షకులను మోసగించి లబ్ధి పొందాలని చూసేవారికన్నా కన్నా పొట్టకూటికోసం తప్పక వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నారు వారు ఎన్నో రెట్లు ఉత్తములు.
@koteswararao726
@koteswararao726 Ай бұрын
ఎదో కారణం చెప్పి, ఉపేక్షించి పదవులు కట్టబెట్టితే, కథ మరలా పునరావృతం అవుతంది అని గతం పరిశీలించండి
@RamAtulith
@RamAtulith Ай бұрын
మా Murthy Yadav anna vizag lo first CS jawahar gari issue bayata petti, fight chesaru. Defamation case vestam anna sare, evidences tho stand ayaru. Hero of vizag .Lion murthy sir. Taggedele.
@raghavaraokarlapudi3486
@raghavaraokarlapudi3486 Ай бұрын
Cbnsir.namukunavalaki Manchichayaru Ab Venkateswara Rao.gariki Manchi.posting ivala
@n.rambabu618
@n.rambabu618 Ай бұрын
పశుత్వం చూపిస్తారు కొందరు, మానవత్వం చూపించడం మానవ నైజంకావలి
@satyanarayana28
@satyanarayana28 Ай бұрын
ఈ సమాచారం ప్రజలు విన్నారు. మీరు కొత్తగా ప్రచారం చేయకండి.. ఇది పాత న్యూస్
@murthyvadapalli8875
@murthyvadapalli8875 Ай бұрын
ఇదంతా చూస్తుంటే ఎక్కడో ఏదో జరుగుతోందని అనుమానం ఎవరికైనా రాకపోదో. కొత్త సీసాలో పాతా సారా ఏమిటి?
@rvv1599
@rvv1599 Ай бұрын
జవహర్ రెడ్డి , CBN ఫోటో పెట్టుకుని పూజించుకోవాలి..... ఎందుకంటే, ఆయన ఆత్మాభిమానాన్ని, CBN కాపాడారు.....
@bommisettyreddaiah1635
@bommisettyreddaiah1635 Ай бұрын
ఈ జవహర్ రెడ్డి ఒక లోఫర్ . వీడికి తిరిగి పోస్టింగ్ ఇచ్చి గౌరవంగా పంపడం మాకు (CBN నిర్ణయం )నచ్చడం లేదు .
@rvv1599
@rvv1599 Ай бұрын
@@bommisettyreddaiah1635 మీ ఆవేదన అర్థం అవుతుంది....కానీ CBN గారు చేసినది మంచిపని.....
@jsrc.murthylic9996
@jsrc.murthylic9996 Ай бұрын
ఏ ఐ. ఏ. యస్. చేసే పనే అదే. ఇప్పుడు సిబిన్ గారు, చెప్పిన పని చేయని ఐ. ఏ. యస్. లను నియమిస్తూ ఉన్నారా ఏంటి. గురువింద నలుపు ఎరగదు.
@VGrow-rb9rf
@VGrow-rb9rf Ай бұрын
ఆ నీచులకి శిక్ష ఎప్పుడు అని ap ఎదురు చూస్తూవుంది
@Mandymadmax420
@Mandymadmax420 Ай бұрын
Yes correct ab vragariki amaina post este baguntadi
@challavenkatakrishnaprasad183
@challavenkatakrishnaprasad183 Ай бұрын
The magnanimity shown by the present CM, CBN against the outgoing Chief Secretary can be considered as Statesman. This type of gesture should be followed by all politicians instead of adopting vindictive attitude against the versatile Officers like IAS and IPS. Kudos CBN.
@ediganagabheemeshwar5156
@ediganagabheemeshwar5156 Ай бұрын
బాబు గారు ఏమీ పత్తుతి కాదండి, అన్నీ సరా మాములే, అధికారుల మీద చర్య తీసుకునే దమ్ము బాబు లేదు, ఉంటే అది జగన్ కు మాత్రమే, బాబు గారి feeling ఏమిటంటే ఏదో ఒక దాంట్లో చిన్న తప్పులు చేస్తాము కదా అని feeling, ఏబీవీ సార్ ని తలుచుకుంటే కంట్లో నీళ్లు వస్తాయి, ఎంతైనా రాజకీయ నాయకులే అవకాశవాదులు, అందుకే వాళ్ళు రాజకీయనాకులయినారు
@Kmrk95245
@Kmrk95245 Ай бұрын
వాళ్ళు మేక వన్నె పులులు. వాళ్ళు అలా నటిస్తారు అంతే. పుట్టుకతో వచ్చే లక్షణాలు కట్టెతో మాత్రమే పోతాయి.
@sanyasiraogorle580
@sanyasiraogorle580 Ай бұрын
గౌరవం మర్యాదలతో రిటైర్మెంట్ చేయడం పోస్టింగ్ ఇవ్వడం అది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఉద్యోగస్తుల పట్ల ఐఏఎస్ ఐపీఎస్ ల పట్ల ఆయనకున్న గౌరవం అయినది గొప్ప మనసు దాన్ని మనం అందరం సహకరించాలి తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు ఉంటాయి తప్పించుకోలేరు ఎక్కడికి వెళ్లినా దేశంలో ఏ మూలధకున్నా తప్పదు శిక్షలు కానీ రిటైర్మెంట్ అనేది సర్వీసు చివరి రోజు అందువల్ల గౌరవప్రదంగా రిటైర్మెంట్ అవ్వడం అనేది మంచిది చాలా పెద్ద మనసు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఆయన మనసుకి పాదాభివందనాలు
@ashokraju944
@ashokraju944 Ай бұрын
Idhi Prajala Prabhu thvam. Rajarikam ki chotu ledhu. Vadu Public servant IAS lu Bio Kabja lu Chesthe Maryadha ga pampichataniki Veedevadu
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 Ай бұрын
నిన్న సస్పెండ్ చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకునేవాళ్లం.
@universalzodiac7794
@universalzodiac7794 Ай бұрын
NCBN is following the right game plan. He is extracting all the info on YSRCP's / Jagan's indiscretions, corruption, & other nefarious activities before letting them go to inconsequent postings, where they would still be under control and of use in future litigations.
@tipparapumallesh2591
@tipparapumallesh2591 Ай бұрын
ఎవడైనా వాళ్లకు అనుకూలంగా ఉన్న వల్లనే పెట్టుకుంటారు
@ramarao6387
@ramarao6387 Ай бұрын
Put pedda reddy into jail,then 420 Ex CM
@dr.sudhakradepu-qc5uc
@dr.sudhakradepu-qc5uc Ай бұрын
Pl. Keep your Previous First Background Brother.... IT'S NOT GOOD AND NOT SUITABLE FOR YOUR RESPECT ABLE PERSONALITY
@sarmachayanam3554
@sarmachayanam3554 Ай бұрын
చరత్రౘదవండి.పృధవీరాజ్ ఘోరీనిఆరుసార్లువదిలిపెడితే ఏడోసారి ఆయనను జయంచి వధించాడు ఆ ఘోరీ.
@GGangadharudu
@GGangadharudu Ай бұрын
This is a top secret what that is I don't know
@srinivasaraosilla9596
@srinivasaraosilla9596 Ай бұрын
I don't like this decision
@rama8904
@rama8904 Ай бұрын
ఈ వీడియోను రెండు రోజుల క్రితం చూసినట్లు ఉన్నది. వెడ్డింగ్ మార్చి లిటిల్ మార్చి వన్ అవర్ క్రితం మళ్లీ వేశారు😮
@somasekhar7106
@somasekhar7106 Ай бұрын
Jawahar really ias if it is real better to resign for ias
@HemanthKumar-yd1wp
@HemanthKumar-yd1wp Ай бұрын
Ab venkateswrao gariki CBN garu manchi post istharu ayana familyki challa nastapoyaru Jai cbn
@Vijayakrishna-z6h
@Vijayakrishna-z6h Ай бұрын
పిచి వాలు వెరి నాయనలు 😅😂 చటం తను పని తాను చేసుపోతుంది అని తెలియక అచెనాయుడు గారికి ఏమైంది అంతే చటం తన పని తాను చేసుపోవాలి
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn Ай бұрын
CBN గారు అయిన వారికీ విస్తరాకు కానీ వాళ్లకు వెండి పళ్ళాలు కమ్మ వాళ్ళు టీడీపీ హయం లో నే చాలా నష్టం వాళ్ళను వాడుకొని వాడి వదిలేసే రకం ఎన్టీఆర్ తరువాత కామ్మోళ్ళు ఆనాధలు అయ్యారు కమ్మ అంటే భయం, వేరే కులాలు అంటే స్పెషల్లి రెడ్డిస్ కి ఫేవరెట్ తరువాత కాపు ఆ తరువాత బీసీ లకు కమ్మ లకు చివరి వరుసలో కూడా వుండరు appoinement కూడా ఇవ్వరు... చరిత్ర చూడండి తన పేరు ప్రతిష్టలకే ప్రాధాన్యం, ఇప్పటివరకు కామ్మోళ్ళు సీబీన్ వల్లే నష్ట పోయారు, అటు కాంగ్రెస్ కానీ BRS కానీ బీజేపీ కానీ కొంత నయం, వైసీపీ, టీడీపీ కామ్మోళ్లకు అన్యాయమే కానీ నష్టం చాలా ఎక్కువ
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
😮Officers political leaders meeda charyalu ventane teesukondi one-side development and other side punishment otherwise prajalu pettukunna nammakam poye pradamundi
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 Ай бұрын
Let CBN rule according to law, don’t try to influence him, for anything there is time.
@rajagopalchetluru2259
@rajagopalchetluru2259 Ай бұрын
గత ప్రభుత్వంలో చేసిన తప్పులకు అధికారులను శిక్షించకుండా వదలడం ఒక విధంగా మంచిదే...కాని అటువంటి IAS/IPS లపై ఎటువంటి చర్యలు తీసుకోకుంటే యరువాత వచ్చే జూనియర్లకు, వారి కార్యాలయంలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులకు ఏమని సందేశం వెలుతుంది. పైగా ఆటువంటి అధికారులు తమ ప్రజావ్యతిరేక విధానాలతో గౌ.. హైకోర్టు ద్వారా మొటిక్కాయలు తిన్నవారయితే ఇంక ఏమని చెప్పగలం?.. కాబట్టి అతి మంచితనం పనికి రాదు. ఆలోచించండి.
@HemanthKumar-yd1wp
@HemanthKumar-yd1wp Ай бұрын
Abv lanti officers.mana stateki chala avasaram
@ramamurthyrasireddy6870
@ramamurthyrasireddy6870 Ай бұрын
What is matter to bring him now .
@mekedatu1
@mekedatu1 Ай бұрын
dont underestimate him. You will see in future
@bsrinivas8668
@bsrinivas8668 Ай бұрын
What about ABV posting?
@veeravarma8030
@veeravarma8030 Ай бұрын
'అవమానకర రీతిలో నిష్క్రమించిన సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డి' దివంగత ఎస్ ఆర్ శంకరన్ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరు చెబితే అప్రయత్నంగా ప్రజల చేతులు జోడించబడతాయి. నిరాడంబరతకు, నిస్వార్థానికి చిరునామాగా ఆయన జీవితం సాగింది. పేదలకు ఇచ్చే అసైన్డ్ భూములు అమ్మటానికి కానీ, కొనటానికి కానీ ఎవరికీ అధికారం ఉండకూడదని చట్టం చేయించిన వ్యక్తి ఎస్ ఆర్ శంకరన్. ఆ చట్టానికి తూట్లు పొడిచిన వ్యక్తి జవహర్ రెడ్డి. మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు పేరు చెబితే దళిత సమస్యలపై ఆయన చేసిన కృషి కళ్ల ముందు కదలాడుతుంది. కొప్పుల రాజు పేరు గుర్తొస్తే నెల్లూరు జిల్లాలో అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక పోరాటం గుర్తుకొస్తాయి. మరో ఐఏఎస్ అధికారి గోపాలరావు పేరు వినిపిస్తే ఎస్ సి, ఎస్ టి సబ్ ప్లాన్ గుర్తుకొస్తుంది. జవహర్ రెడ్డి పేరు చెబితే లక్షల ఎకరాల అసైన్డ్ భూములు అధికార పార్టీ నాయకులకు అక్రమంగా కట్టబెట్టిన తీరు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం అత్యంత శక్తివంతులైన, నిజాయితీపరులైన అధికారుల్ని చూసింది. ఇదే సమయంలో జవహర్ రెడ్డి లాంటి అత్యంత వివాదాస్పదులు కూడా ఉండటాన్ని ప్రజాస్వామిక వాదులు జీర్ణించుకోలేకున్నారు. ఐఏఎస్ అన్నది కొందరి 'డ్రీమ్' ఎన్నో అద్భుతాలు చేయవచ్చని, ప్రజలకు సాయం చేయడానికి ఇది ఓ సాధనమని భావించి లక్షల మంది ఐఏఎస్ లుగా కావటానికి ఎంతో కృషి చేస్తున్నారు. జవహర్ రెడ్డి లాంటి అధికారుల తీరు కారణంగా ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశాలు ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలో కొందరు అధికార పార్టీలకి 'చెంచాలు'గా తయారై వారి అడుగులకు మడుగులు వత్తుతూ దిగజారి వ్యవహరించటం దారుణం. గతంలో పలు సందర్భాలలో సీనియర్ అధికారులుగా పనిచేసి రిటైరైన వారు ముఖ్యమంత్రుల నిర్ణయాలు సైతం సరైనవి కావని మార్చుకోమని సలహాలు ఇచ్చిన ఘటనలు తెలుగు ప్రజలకు తెలుసు. శక్తివంతమైన స్థానంలో ఉండి పాలకులు చేస్తున్నది తీవ్రమైన తప్పులు, నేరాలు అని తెలిసినా వాటికి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న తీరు అమానుషం. సాధారణ ప్రజలు, కూలీ, నాలి చేసుకుని బ్రతికే వారు ఇచ్చే పన్నుల నుంచి లక్షల రూపాయలు వెచ్చిస్తుంటేనే వీరు ఐఎఎస్ లుగా తయారు అవుతున్నారు. ప్రజలకు వీరు తిరిగి ఇస్తున్నది ఏమిటి? ఈ వాస్తవాన్ని ఇలాంటి అధికారులు విస్మరించి ప్రజా వ్యతిరేకులుగా మారిపోవడమే నేడు తీవ్ర విషాదం. వాస్తవంగా జవహర్ రెడ్డి టీటీడీ ఇఓ అయ్యేంతవరకు వివాదాలకు అతీతంగా ప్రజానుకూల అధికారి గానే కనబడ్డారు. 2021 వ సంవత్సరంలో టీటీడీ ఇఓ గా ఉన్న జవహర్ రెడ్డి .... అప్పటివరకు కరోనా తో అల్లాడిపోయిన జనం అప్పుడప్పుడే సాధారణ స్థితికి రావడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున వరదలు, భారీ వర్షాలు వచ్చి పడ్డాయి. ఊరంతా బురదమయం అయింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో తిరుమల కొండని పరిశుభ్రంగా, పచ్చదనంతో కాపాడుతున్న కాంట్రాక్టు కార్మికులు తమకు సాయం చేయమని కోరుతూ జవహర్ రెడ్డిని అర్థించారు. వస్తున్న జీతం సరిపోవటం లేదని ధరలు విపరీతంగా పెరిగాయని, కాంట్రాక్టర్ల వేధింపులు భరించలేకున్నామని తమకు సాయం చేయమని కోరుతూ బోరున విలపించారు. జవహర్ రెడ్డి కానీ, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం స్పందించలేదు. విధి లేని పరిస్థితుల్లో తిరుమల కొండ మీద పనిచేసే కార్మికులు 2021 అక్టోబర్ నెల చివరి నుంచి నవంబర్ వరకు 14 రోజులపాటు నిరంతరాయంగా వర్షంలో, బురదలో తడుస్తూ రాత్రి పగలు తేడా లేకుండా ఐదు వేల మందికి పైగా కార్మికులు టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా తమకు న్యాయం చేయమని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపారు. వీరి పట్ల జవహర్ రెడ్డి ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించారు. కందారపు మురళి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి.
@areypichipulka3670
@areypichipulka3670 Ай бұрын
Publicity peak matter weak
@arajani3977
@arajani3977 Ай бұрын
Javher Reddy currect c.b.n that time any wrong step javher reedy currect
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn Ай бұрын
We cant trust సీబీన్ for కమ్మ matter
@kammavinod
@kammavinod Ай бұрын
Sir... Polavaram status ... From 2004 to 2019 and 2019 to 2024. Ye year yem chesaru ani oka video cheyandi pls.. kontha mandiki kallu theripinchali...
@subbaraoa9720
@subbaraoa9720 Ай бұрын
Sir Ramesh garu, PUBLIC ARE LOOSING CONFIDENCE ON NEW GOVERNMENT, LEAVING HUMILIATORS/UNLAWFULLY BEHAVED BEUROCRATES/LEADERS, PEOPLE MAY THINK THESE ACTIVITIES AS A SIGN OF QUID PROCO OF NEW GOVERNMENT.
@haranathnistala4309
@haranathnistala4309 Ай бұрын
We thoroughly agree with u but the title given to this post is inappropriate and rather mis-leading hence can .not be be appreciated
@anilganeshsrungarapati9466
@anilganeshsrungarapati9466 Ай бұрын
నువ్వు సీబీఎన్ ఇష్టా ఇష్టాలకు అనుకూలంగా పనిచేసెయ్.
@RamakrishanrajuPakalapat-ih9rs
@RamakrishanrajuPakalapat-ih9rs Ай бұрын
I. A. S. Oke cheddaperu theche. Varni vadaloddu
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 22 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 15 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 42 МЛН
Lipsika, Sabiha  Amazing Song Performance | Padutha Theeyaga | ETV
13:50
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 22 МЛН