#శ్రీరామ

  Рет қаралды 32,191

Uma Yerraguntla

Uma Yerraguntla

5 ай бұрын

Пікірлер: 19
@adimulamsuneetha5599
@adimulamsuneetha5599 Күн бұрын
🎉🎉🎉🎉🙏🏿🙏🏿🙏🏿👌🏻👌🏻👌🏻
@sivaprasad-tl4fv
@sivaprasad-tl4fv Ай бұрын
Sister Mee songs chala baguntayi. Pl.ee song ragam peru theliyacheyandi.
@Kolluri1963
@Kolluri1963 4 ай бұрын
శ్రీరామ నీ నామము ఎంతో మధురమ్మురా, ఓ రామ మధురాతి మధురమ్మురా, రఘురామ మధురాతి మధురమ్మురా అయోధ్య నగరమందునా ఓ రామ కౌసల్య గర్భమందునా కౌసల్య గర్భమందునా ఓ రామ నరుడవై పుట్టినావయ రఘు రామ నారయణుడైనావయ || శ్రీరామ|| బాలప్రాయమునందునా ఓ రామ ముని వెంట నడచినావయ ముని వెంట నడచినావయ ఓ రామ తాటకిని గూల్చినావయ రఘురామ మిధిలాపురి సాగినావయ || శ్రీరామ|| మిధిలాపురి నగరమందునా ఓ రామ జనకుని సభయందునా జనకుని సభయందునా ఓ రామ హరివిల్లు విరచినావయ రఘురామ సీతను పెండ్లాడినావయ || శ్రీరామ|| భద్రాచల నగరమందునా ఓ రామ, పాలరాతి గుడియందునా పాలరాతి గుడియందునా ఓ రామ శిలగా వెలసినావయ రఘురామ మమ్మేలగ వెలసినావయ || శ్రీరామ||
@umayerraguntla2889
@umayerraguntla2889 4 ай бұрын
Thank you sir
@Kolluri1963
@Kolluri1963 4 ай бұрын
​@@umayerraguntla2889 అమ్మా పాట వింటూ లిరిక్ పేపర్ మీద వ్రాసుకొని దాన్ని computer లో టైపు చేసి పోస్ట్ చేయడమైనది. నా మనస్సుకు నచ్చిన ప్రతీ పాట ను save చేసుకుంటాను. మళ్ళా మళ్ళా వింటాను మనసుకి హాయిగా అనిపిస్తుంది
@kamadibaby93
@kamadibaby93 4 ай бұрын
Thankyou sir
@user-ke1gd3db1i
@user-ke1gd3db1i 2 ай бұрын
మీ పాటలు బాగున్నాయి మిజంటబాగుంది 😊❤
@prasadpeethala9060
@prasadpeethala9060 4 ай бұрын
Nice singing amma
@blokeswarareddy5934
@blokeswarareddy5934 5 ай бұрын
Good song .nagaeswari sister good voice
@Kolluri1963
@Kolluri1963 5 ай бұрын
Amma chala bagumdi
@sudhakarreddy4598
@sudhakarreddy4598 3 ай бұрын
Hai akka meee team super super akka mee team work
@dorasingamprabhakar503
@dorasingamprabhakar503 5 ай бұрын
Sweet voice akka
@premcreations1728
@premcreations1728 5 ай бұрын
Super
@veerivenkatasubbaiah7059
@veerivenkatasubbaiah7059 5 ай бұрын
Nise akka
@KNarendra-uf9id
@KNarendra-uf9id 3 ай бұрын
Ardhamkavatledu
@neelaveniborra8793
@neelaveniborra8793 5 ай бұрын
Super akka 🎶🎶🎤👌👌🙏🙏🙏🚩💐💐🚩🙏🙏 song
@user-cf1ls3mq8r
@user-cf1ls3mq8r 5 ай бұрын
👌🙏 please liriks pettandi.
@Kolluri1963
@Kolluri1963 5 ай бұрын
పాట సాహిత్యం పెట్టండి (lyrics) మేము కూడా పాడుకుంటాము
@umayerraguntla2889
@umayerraguntla2889 5 ай бұрын
Ok sir
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 829 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 17 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 1,5 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 104 МЛН