శ్రీ రామ నవమి పండగ ఇలా ఒక్కదాన్నే చేసిన..canada lo first time Mango pulihora try chesa 😂
Пікірлер: 66
@madisettylaxmidevi44804 ай бұрын
మీరు కెనడాకు కెనడాకు వెళ్ళి మన ఊరి మన ఊరి పేరును ఇతర దేశాలలో కూడా వినిపించినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది పుట్టి పెరిగిన ఊరికి కన్న తల్లిదండ్రులకు పుట్టింటికి మెట్టినింటికి మంచి పేరు తెచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది నీకు కలియుగ దైవమైన అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మైనటువంటి ఆశీస్సులు కలిగి మీరు మీ కుటుంబము ఆయుఆరోగ్యాలతో భోగ భాగ్యము లతో సిరిసంపదలతో అష్ట ఐశ్వర్యములతోఉండాలని మీకు వంశాభివృద్ధి కలిగి ఉండాలని ఆనందముగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఇట్లు మీ మాడిశెట్టి వెంకటనారాయణ కడప
@MsVenkatakumar4 ай бұрын
ఎక్కడ ఉన్నాము అని కాదు. మన పద్ధతులని మీరు చాలా బాగా పాటిస్తారు. చాలా సంతోషంగా ఉంది.
@madisettylaxmidevi44804 ай бұрын
నిన్న మన నందిపాడు గ్రామంలో శ్రీరామచంద్రుల స్వామి వారి కళ్యాణము అన్నదానము స్వామివారి గ్రామోత్సవము చాలా బాగా జరిగింది మేము కూడా నందిపాడు గ్రామానికి పోయి పై కార్యక్రమాల్లో పాల్గొన్నారు
@Suharshfamilyincanada4 ай бұрын
హాయ్ అన్న బాగుండారా? ..చాలా సంతోషం అన్న మిమల్ని చిన్నపుడు చూసా నందిపాడులో ఉన్నపుడు. .నాగమణి అక్క కూడ కామెంట్ చేశారు. ..ధన్యవాదాలు అన్న 🙏
@munilakshmi29194 ай бұрын
10:11 @@Suharshfamilyincanada
@raghuvignesh27224 ай бұрын
హలో సులోచన అక్క. బాగుండారా? అక్క మీకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.మీ ఫ్యామిలీ కి శ్రీ రామ కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. 🙏 నిజమే అక్కా చిన్న పిల్లలకు బాలేకుంటే, మనకు కాళ్ళు చేతులు ఆడవు. బాబుకు శ్రీ రామ రక్ష.
@Suharshfamilyincanada4 ай бұрын
ధన్యవాదాలు raghuvignesh గారు 🙏
@duggivekataaudilakshmi8114 ай бұрын
Mi video s chala bagunai meru chappa basha kuda chala bagunadi meru petta recipe s chala bagunadi mi video s Anni చూసాను చాలా బాగున్నాయి
Suharsh Family in Canada, Yay! I liked this video so much, it made me smile!
@vidyav72164 ай бұрын
Very very simple and beautiful sister Canada lo settle Aina chala simple ga me roots ni marchipole very nice and cute family matalu ravatle inkem chapalo
@ramakrishna99984 ай бұрын
Your very good mother
@charanyadav-uw9zd4 ай бұрын
Hi sulochana garu madikuda kadapa daggara sivalapalli village chennur mandalam mana side slange bhaga mataladuthunnaru
@madisettylaxmidevi44804 ай бұрын
హలో బంగారు తల్లి సులోచన బాగున్నారా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను మీ ఊరి మాడిశెట్టి వెంకటనారాయణ మాట్లాడుతున్నాను మీ వీడియోలు చాలా చాలా బాగుంది
@user-sb3rm8jq2o4 ай бұрын
Sm too you akka
@Suharshfamilyincanada4 ай бұрын
అందరం బాగున్నాము అన్న..మీరు బాగున్నారా? చానా సంతోషం. .ధన్యవాదాలు అన్న 🙏
@mohana36873 ай бұрын
Very nice..
@ParimalSiromaniSaladi4 ай бұрын
Same Mee. Lage undi oka papa ma school lo
@pavithragirish92684 ай бұрын
Love from bengaluru
@Chaitanya.bangaramDappel-bb1wl4 ай бұрын
Hii akka mi voice baguntadi ❤❤❤
@k.veerendranadhchowdary55134 ай бұрын
Hi andi I am Kasturi Vijayawada new subscriber me videos ani chala chala bavuntai andi enduko me videos chusthunte ma intlo manishila anipistaru😊
@satyavarpuverrabhadrarao5334 ай бұрын
Nenu morning temple ki velli vachanu sister.kalyanam tv lony chudanu health bagoka vellaledu.
@mounimouni13424 ай бұрын
Jai Sri Ram akka
@kondaiah44894 ай бұрын
Super sister
@user-pg9go3rw1b4 ай бұрын
Happy sriram navami akka me mongo rice maa abaye ki nachin di intilo try cheya manadu
@geetanjalisomepalli59944 ай бұрын
Hii akka. Bagunnara?? Mee videos chusthe ma intlo vallu maatho matladuthunna feeling vasthundhi akka🥰
@user-lv8om5co1l4 ай бұрын
Jai Sri Ram
@renukasaragandla85404 ай бұрын
Wow supar akka
@umavallamsetty54064 ай бұрын
భక్తితో శ్రద్ధగా చేసుకున్నావు రా. ఇందులో తప్ఫు ఒప్ఫు ఏమీలేవు అమ్మడూ.
@anithadevarapalli25094 ай бұрын
Hi sree ramanavami subakashalu
@prabhakarboga75404 ай бұрын
అక్క శ్రీరామ్ శుభాకాంక్షలు
@PriyaSarathi-rx3wo4 ай бұрын
Hi akka today so cute
@Randomtelugulifestylevlogs4 ай бұрын
Happy Sriramanavami
@SudhaMulangi4 ай бұрын
Super akka I am big fan of u akka
@Vasuvasu-jb1sd4 ай бұрын
HAPPY GREETINGS TO ALL MEMBERS Of NRIs COMMUNITY ON THE EVE OF SRI RAMA NAVAMI FESTIVAL THANKS
@aravetivasanthi62004 ай бұрын
మీ ఆయన జాబ్ కాదా రెస్టారెంట్ ఉందా అండి మీకు
@Suharshfamilyincanada4 ай бұрын
Yah maku restaurant undhi andi
@aluwalaswarnalatha50764 ай бұрын
Nice❤ video eis
@KavithaNallala4 ай бұрын
Hai nenu kavitha...mee matalu vinte nannu nenu chusukuntlu vundhi....memu kurnool district nandayala..ma.papa 22,joshnika birthday wishes cheppandi
@kamakshimeena65284 ай бұрын
Take care akka Babu
@pavithragirish92684 ай бұрын
U r voice ur slang of kadapa s super
@satyavarpuverrabhadrarao5334 ай бұрын
Hi sister na. Peru devi.vlog chustunna eppudy.naaku health bagundalani bless cheyyandi.suharsh babu emks chinnodu kada konchem pedda ayyaka chala time vuntundhi meeku
@Suharshfamilyincanada4 ай бұрын
Me health thondharaga baga avali andi 🙏...more power to you.. ❤️🙏
@sucharithamylaram88064 ай бұрын
Upavasa aiethe lenu akka tiffin chese intlo pooja chesukone ramulavare kalyanam ke gudeke vellam chala sambaramga anpinchindhe day antha happy ga gadiche poiendhi happy Ram navami to you and your family akka🎉🎉❤
@NarayanrRediy-zo9vp4 ай бұрын
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajus61284 ай бұрын
Hii sister❤❤
@saisreeyadav87724 ай бұрын
Hai akka ela vunnaru
@akkalapushpalatha14004 ай бұрын
Hi akka
@urmila2074 ай бұрын
Hi akka ❤❤❤
@KommineniPrameela-hh1me4 ай бұрын
Hi sister
@srinivasaraosrinuanna45704 ай бұрын
Hi akka bagunara
@ramasaripalli8304 ай бұрын
Ammo meeru vadapappu thinadamemo kaani aa glass ekkada padathado ani bhayamga chusa😅
@JITTUREDDY-qs8eu4 ай бұрын
SKIP చెయ్యకుండా చూడండి వీడియో
@mamudurusujatha9194 ай бұрын
Nenu kalyanam velli vChanu mma ne peru to archana kuda cheincha