#శ్రీశ్రీశ్రీపోతులూరివీరబ్రహ్మేంద్రస్వామి

  Рет қаралды 827

MEDHAS B N tv

MEDHAS B N tv

13 күн бұрын

అందరికీ నమస్కారం
శ్రీ పాండురంగ చారి స్వామి
ఈయన గురువు వివేకా మహర్షి
గురువు వలె ధర్మ రక్షణార్థము శ్రమ సహన శీలి.
ఈ ఆలయము చెరువుగట్టు పైన ఉంది
గ్రామము ఇబ్రహీంబాద్
మండలము హన్వాడ
జిల్లా మెహబూబ్ నగర్
పాండు స్వామి గారు ఇక్కడ
#శ్రీశ్రీశ్రీవీరబ్రహ్మంగారిఆలయము
#కాశీవిశ్వేశ్వరాలయము
#ఆంజనేయస్వామిఆలయము
#గాయత్రిమాతఆలయము
#గురుమందిరము
మంట పాలు
భక్తుల సౌకర్యం కోసం వసతి గృహము
నిర్మించారు.
భక్తిలో గురువుగారికి వారి వారి చైతన్ అందించాలని మనవి
పాండు స్వామి గారికి భగవంతుడు తగిన శక్తిని ఓపికను ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతూన్నాము
ఇట్లు
#medhasbntv
చదివిన వారందరికీ ధన్యవాదములు

Пікірлер
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 35 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00