No video

శ్రీశ్రీశ్రీ శ్రీధరస్మాలాశ్రమవార్షికోత్సవములో పూర్ణానందశ్రీబ్రహ్మానందరెడ్డిగారి ప్రసంగం SDASACHALAM

  Рет қаралды 45,491

శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS

శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS

Күн бұрын

శ్రీశ్రీశ్రీ శ్రీధరస్మాలాశ్రమవార్షికోత్సవములో పూర్ణానంద శ్రీ బ్రహ్మానందరెడ్డి గారి ప్రసంగం శ్రీశ్రీశ్రీ శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయము SDASACHALAM
అచల మహా సమహసభలు తిరుపతి
• మొదటి అచల మహా సమహసభలు ...
సహజాచల రాజయోగి పరిపూర్ణ బోధ
• సహజాచల రాజయోగి పరిపూర్...
శ్రీమతి కవిత గానామృతము
• శ్రీమతి కవిత గానామృతము
హిమ గానామృతము
• శ్రీమతి హిమ గానామృతము
శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద పగడాల వేంకటేశ్వర అవధూతస్వామి పరిపూర్ణభోధామృతము. మహా అద్వైత సిద్ధాంత పరమతత్వ కందార్థములు
• 1 to 130 శ్రీశ్రీశ్రీ ...
శ్రీభూమానందమందిప్పలహనుమంతదేశికేంద్రుల కందార్థదరువులు సంక్షిప్తభావార్ధప్రదీపిక శ్రీసహజాచలరాజయోగి
• శ్రీభూమానందమందిప్పలహను...
శ్రీ అభయానందస్వాముల వారి తత్వాలు
• శ్రీ అభయానందస్వాముల వా...
గురుగీతా పారాయణం భావార్ధ సహితము
• గురుగీతా పారాయణం భావార...
అచల పథం
• అచల పథం
అఖండ గురుధ్యానశ్లోకములు (గురోర్వాక్యం)
• అఖండ గురుధ్యానశ్లోకముల...
శ్రీ కృష్ణ పరమాత్మ- శ్రీ కృష్ణ దేశికుల తులనాత్మక పరిశీలన
• శ్రీ కృష్ణ పరమాత్మ- శ్...
శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ భావార్ధ ప్రదీపిక వ్యాఖ్యాత సహజాచల రాజయోగి
• శక్తి ద్వయ నిరాసకంబైన ...
నిర్వాణ ద్వాదశ శ్లోకములు
• నిర్వాణ ద్వాదశ శ్లోకములు
భగవద్గీత 2వఅధ్యాయము సాంఖ్యయోగము సామాన్యుడికి అర్థమయ్యేరీతి లో సహజాచల రాజయోగి డాక్టర్ వెంకటేశన్ పూజారి
• భగవద్గీత2వఅధ్యాయము సాం...
భగవద్గీత 3వఅధ్యాయము కర్మ యోగము సామాన్యుడికిఅర్థమయ్యేరీతిలో సహజాచలరాజయోగి డాక్టర్ వెంకటేశన్ పూజారి
• భగవద్గీత 3వఅధ్యాయము కర...
క్షరాక్షరోపాధిద్వయ దోషరహిత పరమతత్వ కందము వివరణ సహజాచల రాజయోగి వారు విచారణ
• సహజాచల రాజయోగి పరిపూర్...
అచలగురు సాంప్రదాయక మెప్పైన భోధ తో కూడిన జన్మరహిత పాటలు!! ఒక్క నిజం!!
నువ్వు పుట్టలేదయ్య బాబు ACHALA PARIPURNA SONGS
• అచలగురు సాంప్రదాయక మెప...
పైడికొండఆర్యుల పరిపూర్ణ ప్రబోధ నడుపూరు పెద్దగంట్యాడ విశాఖపట్నం
• శ్రీ పైడికొండఆర్యుల పర...
సంస్మరణ
• సంస్మరణ
శ్రీ సహజాచల రాజయోగి వెంకటేశన్ పూజారి డిగ్రీ 2nd YEAR
• శ్రీ సహజాచల రాజయోగి వె...
శ్రీ సహజాచల రాజయోగి వెంకటేశన్ పూజారి డిగ్రీ గంగాశంతనుల కథ లో ప్రతి పదార్ధములు
• శ్రీ సహజాచల రాజయోగి వె...
శ్రీ సహజాచల రాజయోగి వెంకటేశన్ పూజారి డిగ్రీ 1st ఇయర్ 1st సెమిస్టరు పాఠాలు
• శ్రీ సహజాచల రాజయోగి వె...
శ్రీ సహజాచల రాజయోగి వెంకటేశన్ పూజారి డిగ్రీ 2nd ఇయర్ 3rd సెమిస్టరు పాఠాలు
• శ్రీ సహజాచల రాజయోగి వె...
గురుసేవావిశిష్ట, సహజాచల రాజయోగి డాక్టర్ వెంకటేశన్ పూజారి. అంతర్జాల తరగతి28/01/2021 నుండి ప్రతిరోజు ఉదయం 6:00 గంటల నుండి 7:00 వరకు జూమ్ యూట్యూబ్ ద్వారా లైవ్ జాయిన్ అవ్వుటకు క్రింద సమాచారం ఉపయోగకరం
లింక్ : us02web.zoom.u...
అంశము : శ్రీమద్భగవద్గీత ఆంధ్ర జ్ఞానేశ్వరి విశేషవ్యాఖ్య అచల సమన్వయము.
శ్రీ కృష్ణదేశికుల కందార్థాలు+ కంద పద్యాలు.
దయచేసి అందరూ ఆడియో ఆఫ్ చేసి, వీడియో ఆన్ చేయగలరు..🙏
జై సద్గురుభ్యో నమోన్నమః
ఓంకారమునకు అతీతమైన అచలమును ప్రతిపాదించుటకు
౦೧౦ శ్రీ మించిన అచలబోధ - TELIGRAM
t.me/joinchat/...
shivaramadhiks...
జన్మరహిత జీవన విధానంలోకి స్వాగతం.
గ్రూపులోకి ఆడ్ అవ్వాలంటే 👆ప లింక్ క్లిక్ చేయండి.
ముందుగా 3 ముచ్చట్లు
1. జన్మరాహిత్యము కోరిన 'నేను' పరిపూర్ణ ప్రబోధ విన నేర్చి, చెప్పనేర్చుటకు మాత్రమే ఈ గ్రూపు ఉద్దేశించబడింది.
2. గొప్ప పేరు ప్రతిష్టల కోసం ఆరాటపడే వారికి నిజాన్ని తెలిపిన మాటలతో కూడిన ఈ బోధ రుచించదు.
3. 'నేను' ప్రకటించినవి పరిశీలించి సందేహించకండి. సాంప్రదాయ గురు వాక్యాన్ని తప్పి నట్లయితే నిజబోధ తెలిసిన పెద్దలు దిద్దడం నాకు ఇష్టమే.
మీ సూచనలు సలహాలు నాకు శిరోధార్యం( సవరణలు అడ్మిన్లకు తెలప మనవి)
సదా సద్గురు సేవలో
శ్రీ శ్రీ శ్రీ శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయము యూట్యూబ్ ఛానల్.
మరిన్ని బోధలు కొరకు.👇లంక్ క్లిక్ చేయండి / shivaramadhikshitulush...
శ్రీ శ్రీ శ్రీ శివరామదీక్షత అచలగురు సాంప్రదాయము
[అహంకారంలేని జన్మరహిత విధానము]
SAHAJAACHALARAJAYOGI
Telegram
(t.me/joinchat/... శ్రీ మించిన అచలబోధ
t.me/TYDb1Rc9M...
OఓO
ఈ సమూహ ముఖ్యోధ్యేశము అచల బోధ. సద్వినియోగం చేసుకోగలరు. ప్రాపంచిక విషయాలు, వాగ్వివాదములకు సమూహములో తావులేదు. వ్యక్తిగతంగా పరిష్కరించు కోవలెను.వొకటికి పదిసార్లు ఆలోచించి పోస్ట్లు పెడితే మిగతా వారి సమయం సద్వినియోగం

Пікірлер: 23
@mastanaiahdhenuvakonda8693
@mastanaiahdhenuvakonda8693 2 жыл бұрын
గురువర్యుల వారి పాదపద్మములకు ప్రాణామములు🙏🙏
@chandramani6136
@chandramani6136 2 жыл бұрын
guruvugrki ద్వాదశి నమస్కారములు
@kapalavaijayalakshmi853
@kapalavaijayalakshmi853 Жыл бұрын
గురువు గారికి ద్వాదశి నమస్కారములు
@bvtechtelugu5382
@bvtechtelugu5382 2 жыл бұрын
జై గురుదేవ....ఇలాంటి more videos upload చేయండి...🙏🙏
@nagarajapadmalaya5064
@nagarajapadmalaya5064 Жыл бұрын
Greate sir 🙏🙏🙏👍
@Chandrasekhar-ll7sb
@Chandrasekhar-ll7sb Жыл бұрын
నాయనా నా ద్వాదశి నమస్కారములు. కొవిరి.చంద్రశేఖరరావు.అక్కుపల్లి. బైపల్లి పుర్ణగురూ అశ్రం. శ్రీకాకుళం. మీ బోధనలు నాకు ఇష్టం.నైయన మీ తో కలిసే అనుగ్రహం.గురుదేవిని ప్రాదించుచున్నను.జై గురుదేవా
@mastanaiahdhenuvakonda8693
@mastanaiahdhenuvakonda8693 2 жыл бұрын
పూర్ణానంద శ్రీ బ్రహ్మానందరెడ్డి ఆర్యులవారి ఫోన్ నంబర్ దయతో తెలియజేయ మనవి🙏
@raghuramgoddindla2571
@raghuramgoddindla2571 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@suryanarayana-wi3ku
@suryanarayana-wi3ku 2 жыл бұрын
Good suggestions to all disciples in spiritual jai GuruDevayaNamahaNamaha
@sontenaeswarrao3551
@sontenaeswarrao3551 Жыл бұрын
Jai guru 🙏🙏🙏
@madisettyvijaya4573
@madisettyvijaya4573 2 жыл бұрын
స్వామి గారికి నా ద్వాదశి వందనాలు
@Kamalamma-mf3we
@Kamalamma-mf3we 7 ай бұрын
😂😢🎉😮😅❤
@rayapareddyshyamala6062
@rayapareddyshyamala6062 2 жыл бұрын
Supar
@kuruvalokanatham5465
@kuruvalokanatham5465 Жыл бұрын
"గురు" ప్రార్థన చేస్తున్నారు. దానర్థమేమంటే తాను గురువు కాలేదని. తనే గురువు కాలేదంటే శిష్యుల ను గురు స్థాయికి తీసుకుపోలేడు. ఇక్కడ తెలియ కుండానే ఉభయ భ్రష్ఠుత్వ ము (గురు, శిష్యులకు) జరుగుతోంది కదూ. యోచించాలి. - అహం బ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@mallavoludevikumar811
@mallavoludevikumar811 Жыл бұрын
సద్గురు మహారాజ్ కీ జై గురుదేవా మీరు బాధ చెబుతుంటే సాక్షాత్ దక్షిణామూర్తి వచ్చి చెప్పినట్టే అనిపిస్తుంది
@saradavootukuru4617
@saradavootukuru4617 Жыл бұрын
భావితరాలకు వారసత్వంగా యివ్వాల్సిన సంపద గురించి చాలా చక్కగా తెలిపారు.
@yadavanyadavan2418
@yadavanyadavan2418 Жыл бұрын
Achalapuvaràntha.paripurnulaga.unnaru
@tarakaramaraosanapala7868
@tarakaramaraosanapala7868 2 жыл бұрын
Jai Gurudev.
@ghantasalalakshminarayana7687
@ghantasalalakshminarayana7687 Жыл бұрын
JAI GURUDEVA
@gadagonithara6757
@gadagonithara6757 2 жыл бұрын
Achala vasudev SIDDIPET
@sontenaeswarrao3349
@sontenaeswarrao3349 3 күн бұрын
Guru gari phone number kavali
@aleshwramkirankiran2827
@aleshwramkirankiran2827 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏
@dharmendarmaddiveni-zl8tj
@dharmendarmaddiveni-zl8tj Жыл бұрын
Srigurubhyonamaha
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 31 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 27 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 30 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
Achalaparipurnam: Vedanta Mahasabha in Punganur with Sri Sri Sri Nithya Nirbhayananda Swamy
36:00
వేదాంత గొబ్బి; రచన :పూర్ణానంద అహ్మదార్యులు, గానం : అభయానంద శ్రీ చిట్టేటి కోదండరామయ్య బృందం
2:21:23
శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS
Рет қаралды 137 М.
శ్రీశ్రీశ్రీ శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయము SDASACHALAM
1:07:59
శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS
Рет қаралды 3,6 М.
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 31 МЛН