శ్రీ సీతారాముల || సీతారామ కళ్యాణం మూవీ గోల్డెన్ హిట్ సాంగ్ || ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి

  Рет қаралды 24,432,412

iDream TV

iDream TV

7 жыл бұрын

Watch Sri Seetha Ramula Kalyanam Golden hit song from Seetharama Kalyanam Movie Starring NTR, S V Ranga Rao, Nagayya, Shoban Babu, Krishna Kumari, Bhanumati among others. Directed by N. Trivikrama Rao and Produced by National Art Theater. Music composed by G. Narasimha Rao.
దర్శకత్వం : ఎన్. త్రివిక్రమ్ రావు
తారాగణం : ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి
సంగీతం : జి. నరసింహరావు
నిర్మాత : నేషనల్ ఆర్ట్ థియేటర్
వివరణ : సీతారామ కళ్యాణం ( Seetharama Kalyanam ) మూవీ గోల్డెన్ హిట్ సాంగ్. నేషనల్ ఆర్ట్ థియేటర్ నిర్మించిన ఈ చిత్రానికి ఎన్. త్రివిక్రమ్ రావు దర్శకత్వం వహించారు. జి. నరసింహరావు సంగీతాన్ని అందించాడు.
Click Here For More Movie Updates :
Talking movies with iDream - Exclusive Interviews - goo.gl/Pw8ffc
Trending Videos - goo.gl/8jOELA
Latest telugu Movie Video Songs Jukebox - goo.gl/cZ7zoy
Panchulu Prasalu Comedy - goo.gl/J8zH7r
Click here for more Latest Movie updates,
Subscribe to our KZfaq Channel: goo.gl/mDS9IQ
Like us on / idreammedia
Access iDreamMedia App on your Mobile:
iPhone Users : tinyurl.com/lvu3wyx
iPad Users: tinyurl.com/ls4tee8
Android Users: tinyurl.com/m78hwyv

Пікірлер: 3 600
@tarunchunchu7619
@tarunchunchu7619 3 жыл бұрын
అయోధ్య రామమందిరం పూర్తి అయిన తరువాత అక్కడ జరిగే రాములోరి కల్యాణంలో ఈ పాట ప్లే చేస్తే బాగుంటుందని ఎంత మంది కోరుకుంటున్నారు.. ఇంకొక వంద సంవత్సరాల తర్వాత కూడా రాములోరి కల్యాణం అంటే ఏ పందిరిలో అయిన ఈ పాట వినిపిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు..🙏🤗🙏🙏 జై శ్రీరామ్🕉🏹🚩🚩
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511
2024లో విన్న వారున్నారా
@pogulavigneshnani-th3ht
@pogulavigneshnani-th3ht
2024 lo chusevllu okka like vesukondi Sri ramanavami subhakanshalu andhariki ❤
@gummadivasu6533
@gummadivasu6533 3 жыл бұрын
ఏమని చెప్పను ఈ పాట వింటుంటే కలుగుతున్న మానసిక ఉత్సాహాన్ని తెలుగు వాడిగా జన్మించినందుకా,లేక శ్రీరామచంద్రుని భక్తుడైనందుకా ఈ అదృష్టం, వింటుంటేనే ఈ అనుభూతి పొందుతున్నాము అలాంటిది ఆ కాలంలో జీవించిన వారు ఎంతటి ధన్యులు, శ్రీరామచంద్రుని పాలనలో జీవించిన ప్రజలు గొప్ప పుణ్యాత్ములుగా, అదృష్టంగా భావిస్తున్నా.
@sakechandrasekhara5196
@sakechandrasekhara5196 2 жыл бұрын
ఈపాట వింటూంటే భూలోకం లో నరుడు గా జన్మించిన శ్రీరాముని సీత పెళ్ళి వేడుక జరగడం కళ్ళారా చూపించిన దర్శకులు నిర్మాతలు పాదాభివందనాలు
@saimallikharjunttd4138
@saimallikharjunttd4138 4 жыл бұрын
పాడిన వారు ధన్యులు, రాసిన వారు కారణ జన్ములు!!! ఈ పాట లేని పెళ్లిఉండదు, ఈ పాట లేని సీతారాముల కళ్యాణం ఉండదు , పురాణాల్లో 64 కోట్ల మంది దేవతలు కూడా తమ తమ పెళ్లిళ్లకు ఈ పాట ను వినియోగించి ఉంటారు ఖచ్చితంగా, సాక్షాత్తు శ్రీరామచంద్రుడే రాయించి వినిపించుకున్నాడు ఈ పాటని!!! ఈ సృష్టి లో సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఈ పాట అజరామరమై నిలిచి ఉంటుంది!!! జై శ్రీరామ!!!
@koteswararaosrimandri9171
@koteswararaosrimandri9171
మన వివాహ వ్యవస్థ గొప్పతనం తెలియాలంటే ఈ పాట ఒక్కటి చాలు.లక్షల సంవత్సరాలు చెప్పిన తరగని వివరణ దాగి ఉంది. నా దేశం భారత దేశం.
@mdhanunjay8503
@mdhanunjay8503 2 жыл бұрын
నా చిన్నతనం లో మా ఊరిలో గుడిలో మైక్ లో పెడుతూ ఉండేవారు . నా చిన్నతనం గుర్తు వస్తుంది . హే సీత రామా లక్షమన హనుమ మాకు తోడుగా ఉండండి ❤️🙏🏻😊
@crraogdk
@crraogdk 4 жыл бұрын
ఈ భూమి మీద సంగీతం వినిపించినంత కాలం ఈ పాటను మించిన పాట మరి రాదు రాదు రాదు ... అమ్మ సుశీలమ్మ తల్లి ఏ జన్మలోనో చేసుకొన్న పుణ్యం, లేకపోతే ఇది సాధ్యం కాదు. తెలుగు గడ్డ మీద ఉన్న ప్రతి ప్రాణీ విని పరవశించిపోయే ఈ పాట మనకందించిన పుణ్యాత్మురాలు.
@chakravarthys3600
@chakravarthys3600 3 жыл бұрын
ఈ పాట లేకుండా మా గుళ్ళో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 2 жыл бұрын
నేను తెలుగు వాడినని గర్వంగా చెప్పుకోటానికి ఈ ఒక్క పాట చాలు పౌరాణికాలలో పాటలు కాని మాటలు కాని మనవాళ్లు రక్తి కట్టిచ్చినట్లు ప్రపంచంలో ఇంకెవరి తరం కాదు 🙏🙏🙏🙏
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 4 жыл бұрын
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
@grbhaskar5947
@grbhaskar5947 4 жыл бұрын
తెలుగు భాషలో లో ఉన్నటువంటి కమ్మదనం తెలుగు భాషలో లో ఉన్నటువంటి తియ్యదనం తెలుగు భాష లో ఉన్నటువంటి మాధుర్యం ఇలాంటి పాటలు వింటే తప్ప తెలుగు భాష యొక్క విలువ ఎవరికీ తెలియదు
@sramakrishna7574
@sramakrishna7574 2 жыл бұрын
ఈ పాటను రాసిన సముద్రాల గారికి దర్శకత్వం వహించిన రామారావు గారికి పాడిన సుశీలమ గారికి సహస్రాకోటివ వందనాలు
@KishoreRajput32
@KishoreRajput32 3 жыл бұрын
దేవుళ్ళ పెళ్లి దక్షిణ భారతదేశ హిందూ సంప్రదాయంలో అది కూడా మన తెలుగు భాషలో చూపించడం చాలా గర్వంగా ఉంది, అచ్చం స్వయంగా దేవుళ్ళు పెళ్ళి చేసుకున్నట్లు ఉంది...
@p.v.ramanalyricist9080
@p.v.ramanalyricist9080 2 жыл бұрын
అద్భుతమైన పాట....ఇలాంటి పాట రాయాలంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుని అనుగ్రహం ఉండాలి🙏🙏
@Bharatheeyudu88
@Bharatheeyudu88 3 жыл бұрын
ఈ భూమి ఉన్నంత కాలం సీతారాముల కళ్యాణం జరుగుతుంది, ఈ పాట వింటూనే ఉంటాము. తెలుగులో ఉండే తియ్యదనం మరే భాషలోనూ ఉండదు. జై శ్రీరామ్
@balukrishna795
@balukrishna795 3 жыл бұрын
పౌరాణిక సినిమాలు తెలుగు వాళ్ళ లాగా ఎవ్వరు తీయలేరు మరియు తెలుగు వాళ్ళ లాగా నటించలేరు
@subhakarn2646
@subhakarn2646 3 жыл бұрын
ఈ రోజు పాట వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి
@pullaiahgundapaneni8118
@pullaiahgundapaneni8118 Жыл бұрын
మన తెలుగు కవులు రచయితలు గాయని గాయకులు ఏంతటి గొప్పవారో మనకు ఇలాంటి మరణం లేని పాటలు పద్యాల్ని మనకు అంధించారు వారికి సహస్ర కోటి ప్రణామాలు 🌺🙏🙏🙏🙏🙏
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 167 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 538 М.
#JaiShreeRam Special Song - S. P. Balasubrahmanyam
10:17
Ganesh Videos
Рет қаралды 10 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00