Ra Ra Kraisthava ( Vintage Style ) - Pranam Kamlakhar - Late Sri K Yohan Babu

  Рет қаралды 424,641

Pranam Kamlakhar official

Pranam Kamlakhar official

2 жыл бұрын

CREDITS:
Lyrics & Tune : Late Sri K Yohan Babu
Music & Producer : Pranam Kamlakhar
Singers:
Gayathri Narayanan
Sudarshini
Revathi Mannava
Sahiti Galidevara
Harini Ivaturi
Sony Komanduri
Sai Charan
Rohit.P.V.S
Chaitu Satsangi
Lokeshwar
Keys : Chinna
Tabla : Paulraj, Jogarao, Noah
Dholak : Shruthi
Drums & Percussions : Swamy, Elayraja
Mridangam : Ramakrishna
Morsing : Srikanth
Veena : Phani Narayana
Accordian : Peter
Mandolin, Oud : Tapush
Sitar : Kishore
Clarinet : Nathan
Musical Assistance : Sudarshini
Mix and Master : AP. Sekar @Krishna Digi design
Studios : Moksha, Sound Dockk (Hyderabad), Em Square (Mumbai)
Recording Engineers : Venkat, Aditya Gajula , Bhasker
Filming & Edit : Don Valiyavelicham ( D-Music )
Coordinators : Wincent, Narender
Lyrics:
రారా క్రైస్తవా
పాపం శాపం - పాపం శాపం
తొలగించె ప్రభువు వెలిగించె విభుడు
రారా రారా రారా .....
లోకాశలు నీ బాటలో
మురిపింపజేయును మైమరపింపచేయును
అలనాడేదెను తోటలో
నిను రిపుని చేసెనూ
మరువకు మార్గం మరువకురా
ఇక యేసుని మార్గం విడువకురా
రారా రారా రారా
బహు సమయంబు మించెనూ
పాపేశ్చలు వంచించెను
పాపేశ్చలు వంచించెను
చీకటి నిన్నూ చేరకనే
ప్రభు చెంత చెరరా
మరువకు మార్గం మరువకరా
ఇక యేసుని మార్గం విడువకురా
రారా రారా రారా
రారా క్రైస్తవా
పాపం శాపం - పాపం శాపం
తొలగించె ప్రభువు వెలిగించె విభుడు
రారా రారా రారా .....
గరి గరి గమపమ గరిస
పా సా ని స ద ని పదమ
రిగమ పాపాప గమప దాదాద
పాగరి గరిసని సనిదప దపమగ
రిమదమ దనిరిని రినిదమ దమగరి
సా సా .....రారా క్రైస్తవా
ఇక యేసుని మార్గం విడువకురా
రారా రారా క్రైస్తవా ......
#PranamKamlakhar #TeluguChristianSongs

Пікірлер: 571
@orangekamal
@orangekamal 2 жыл бұрын
Lyrics: రారా క్రైస్తవా పాపం శాపం - పాపం శాపం తొలగించె ప్రభువు వెలిగించె విభుడు రారా రారా రారా ..... లోకాశలు నీ బాటలో మురిపింపజేయును మైమరపింపచేయును అలనాడేదెను తోటలో నిను రిపుని చేసెనూ మరువకు మార్గం మరువకురా ఇక యేసుని మార్గం విడువకురా రారా రారా రారా బహు సమయంబు మించెనూ పాపేశ్చలు వంచించెను పాపేశ్చలు వంచించెను చీకటి నిన్నూ చేరకనే ప్రభు చెంత చెరరా మరువకు మార్గం మరువకరా ఇక యేసుని మార్గం విడువకురా రారా రారా రారా రారా క్రైస్తవా పాపం శాపం - పాపం శాపం తొలగించె ప్రభువు వెలిగించె విభుడు రారా రారా రారా ..... గరి గరి గమపమ గరిస పా సా ని స ద ని పదమ రిగమ పాపాప గమప దాదాద పాగరి గరిసని సనిదప దపమగ రిమదమ దనిరిని రినిదమ దమగరి సా సా .....రారా క్రైస్తవా ఇక యేసుని మార్గం విడువకురా రారా రారా క్రైస్తవా ......
@ravikumaryantapalli9360
@ravikumaryantapalli9360 2 жыл бұрын
Anna could you please provide audio track for this song? Please 🙂 Edit : Sorry Anna if my comment hurts you. I can understand your struggle & toil to get the beutiful output of this song. #Myapologies 🙂
@ashachinnubennu1269
@ashachinnubennu1269 2 жыл бұрын
👌👌👌song all glory to God
@yazeezyendluri4642
@yazeezyendluri4642 2 жыл бұрын
రిపుడు / రిపువు = శత్రువు ; రిపుని = శత్రువు ని.
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 2 жыл бұрын
Chala vandanalu anna
@rajesh.ragolu_j.c.w.c77
@rajesh.ragolu_j.c.w.c77 2 жыл бұрын
Marvelous composition sir... 🎼🎼
@gracepaul5613
@gracepaul5613 2 жыл бұрын
మరుగు పడిపోయిన పాటలను అందిస్తూ ప్రజలను ఉజ్జివింపచేయండి kamalakhar sir ఇంక అనేకమైన పాటలు అందించులాగున దేవుడు మిమ్ములను దీవించును గాక
@priyap6444
@priyap6444 2 жыл бұрын
వందనాలు కమలాకర్ అన్న గారు 🙏 మీ సంగీత సార్ధ్యం లో వచ్చిన ప్రతీ పాట ఒక్క ఆణిముత్యం మీ కంపోస్సింగ్, కమిట్మెంట్, టైమింగ్ మరియు మీ ఆలోచన విధానం చాలా అద్భుతం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాని దీవించును గాక మీ మాకు దేవుడు ఇచ్చిన వరం
@venkatp9991
@venkatp9991 2 жыл бұрын
దేవుని కృపను బట్టి ఇలాంటి ఇలాంటి అద్భుతమైన పాటలు చేయడం కమలాకర్ గారికే సాధ్యం ........ రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో పాటలు మీ ద్వారా నిర్మించబడి దేవుని ప్రజలకు ఆశీర్వాదం గా ఉందురు గాక.......
@mosesjacob9544
@mosesjacob9544 2 жыл бұрын
ఇంత విలువైన సంగీతం ఉచితంగా అందిస్తున్నారు దేవునికి మహిమ,కమలాకర్ అన్న మీకు కృతజ్ఞతలు.దేవుడు మీ తలాంతులను వరములను మీ పనిని వృద్ధి చేయును గాక ...........ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏
@jkadskasi2543
@jkadskasi2543 2 жыл бұрын
క్రైస్తవ... సంగీత ప్రపంచంలో...మీరు ఒక ఆణిముత్యం (దేవుని కృపను బట్టి ) అందుకే ఈ పాటలు... Old is gold....
@biblemissionsujeevarao1618
@biblemissionsujeevarao1618 2 жыл бұрын
ఈరోజుల్లో ఉంటున్న పాటలు డూమ్ డాం అంటు సంగీతంతో సినిమా పాటల శైలిలో ఉంటున్నాయి కానీ మీరు మాత్రం చాలా చక్కగా పాత తరం పాటలో ఎంత మాధుర్యం దాగి ఉందో ఆ మాధుర్యాన్ని ప్రపంచానికి చూపించారు మీకు మీ సంగీత బృందానికి hats off sir దేవునికే మహిమ God bless you
@jssongs6051
@jssongs6051 2 жыл бұрын
అబ్బా ఏం పాట అన్నా 😘😘 మైండ్ లో నుంచి పోవడం సంగీతం చరణం స్వరము చాలా చక్కగా ఉన్నాయి అద్భుతంగా ఉంది పాట దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును 🙏🙏
@hunk98
@hunk98 2 жыл бұрын
ఏ పాటకి ఏ సంగీతం అందించాలో మీకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చారు అన్నా. I praise God for you Anna. You are God given gift for Christian literature.
@samuelkolli468
@samuelkolli468 2 жыл бұрын
కమలాకర్ అన్న మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత స్టాండెడ్ మ్యూజిక్ క్రైస్తవ లోకానికి అందించినందుకు వందనములు సమస్త మహిమ దేవునికే ఆమెన్💞💞🙏🙏✝️🕎
@yangalapavan4452
@yangalapavan4452 2 жыл бұрын
ఇంత మంచి పాటలను అధిస్తూ దేవునికి మమ్ములను దెగరకు నడిపిస్తున్న మీకు 🙏.. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక...
@jevvayarlagadajevva8468
@jevvayarlagadajevva8468 10 ай бұрын
దేవుడు మీకు ఎంత గొప్ప ధన్యతలు ఇచ్చారండి నేను జీసస్ సాంగ్స్ వినేవాడిని కానీ ఏ పాటల కి ఇంత ఆనందించ లేదు నీ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సాంగ్ వింటున్నాను ఆనందిస్తున్నాను
@jyothimoshe4687
@jyothimoshe4687 Жыл бұрын
దేవుని గూర్చిన దాహం ,దేవుని ఘన పరచాలి అనే తపన మీ ప్రతి పాట లో కనిపిస్తుంది ,దేవుని దీవెనలు ఇహ పరలోకాలలో మీకు మెండుగా కలుగును గాక .
@jyothirmayi8600
@jyothirmayi8600 2 жыл бұрын
ఈ సారి మీరు స్వరం పరిచిన ఈ గ్రూప్ సాంగ్ అత్యద్భుతంగా ఉంది సార్, ఇలాంటి అద్భుతాలు దేవుని కృప తో మీకే సాధ్యం సార్ మనసుకి హాయి గా ఉంది సార్ 🙏
@ijohnvijayakumar8684
@ijohnvijayakumar8684 2 жыл бұрын
Very beautiful composing. Singers, musicians, specially Accordion.and Mandolin, Clarinet Instruments are Highlight. Singers Voice very Melodious. Tune also very nice.Direction Sper Thanks to all the Team members. God bless you all the team members.
@karunanidhibiblemission
@karunanidhibiblemission 2 жыл бұрын
ఈనాడు ఇలాంటి పాటలు అవసరం చాలా సమాధి చేయబడిన పాత పాటలు ఇక లేపబడబోతున్నై దేవునికి స్తోత్రం
@krinovijaybeernidi3861
@krinovijaybeernidi3861 2 жыл бұрын
మంచి పాటలు అందిస్తున్న మా "ప్రాణం " కమలాకర్, కృతజ్ఞతలు సార్
@Prabhakarofficial81
@Prabhakarofficial81 Жыл бұрын
అన్నా దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం సంగీతం praise the Lord anna
@Prabhu_Kumar_91
@Prabhu_Kumar_91 2 жыл бұрын
ఏమని చెప్పను ఎంతని చెప్పను...మాటలు లేవు నాకు ఈ పాటను వర్ణింపను...!ప్రాణం పోసిన ప్రాణం కమలాకర్ Sir ❤️😘
@aniljujjuvarapu1860
@aniljujjuvarapu1860 2 жыл бұрын
మీరు మా ఈ క్రైస్తవ లోకానికి చేస్తున్న సంగీత పరిచర్య ఎనలేనిది అన్న,మీరు స్వరకల్పన చేస్తున్న పాటలన్నీ మా ఆత్మీయతకు ఎంతో సహాయ పడుతున్నాయి, ఎంతో ఆనందం కలుగుచేస్తున్నయి ##Gob will bless you abundantly anna ## praise God🙏🙏
@stephenvemavarapu360
@stephenvemavarapu360 2 жыл бұрын
ఇలాంటి పాటలు మీకే సాధ్యం సార్ ....త్రాహిమాం. లా ఉన్నాయి .super...thanks .. sir .మీకు మీ బృందము నకు దేవుడు ఎల్లప్పుడు తోడుగా వుండును గాక....
@mrklrstarkyash2328
@mrklrstarkyash2328 2 жыл бұрын
Amen
@cooldude3301
@cooldude3301 2 жыл бұрын
Prise the Lord Hubli Karnataka@@mrklrstarkyash2328
@sharonprayertemple
@sharonprayertemple 2 жыл бұрын
ఆ పాత రోజుల్లో మేము లేము... కానీ ఆ పాటలు వినేపుడు ఎంత అనుభూతి కలుగుతుందో.. నేటి ఈ కాలంలో మీరు కంపోజ్ చేసిన ఈ సాంగ్ వింటుంటే అంతే అనుభూతి కలుగుతుంది.. thank you sir.. God bless you and use you for his kingdom..
@motapothula7
@motapothula7 2 жыл бұрын
అద్భుతమైన రచనకు అందమైన సంగీతం వినసొంపైన గాత్రం , హోసన్నా కమలాకర్ గారు దేవుడు మిమ్మును బాహుగా ఆశీర్వదించునుగాక 🙌🙌 యేసయ్యకే మహిమకలుగునుగాక
@anandsrobin9320
@anandsrobin9320 Жыл бұрын
దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్న ఈ విధానం బాహు గొప్పది మీరు దానికి న్యాయం చేస్తున్నారు దేవునికి స్త్రోత్రం
@drathnam8441
@drathnam8441 2 жыл бұрын
పాత పాటకు కోత్త ప్రాణం పోసిన కమలాకర్ గారికి ధన్యవాదాలు
@perindesamnaveenkumar2200
@perindesamnaveenkumar2200 2 жыл бұрын
జయపాల్ గారి కల్వరి చర్చి లో... విన్నాము.. మళ్ళీ ఇప్పుడు వింటున్నాము.... చాలా సంతోషం గా ఉంది.... ఫ్లూట్ వాయిస్తూ బలే పాడారు అప్పుడు.... కమలాకర్ గారు 🙏
@beaulaneelima7
@beaulaneelima7 2 жыл бұрын
Dayyvunikayy mahima ghanatha .. kalugunattlugaa meeru songs entha chakkagaaa compose chayysi release chaysthunnaaru brother... U r God's gift to Christian world May God bless this entire team 🙏🙏🙏🙏😇😇😇😇😇😇❤❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💝💝💝💝💝💝💝💝
@bsraoprofessionals1181
@bsraoprofessionals1181 2 жыл бұрын
మీలో ఎంత మంది నిజముగా యేసుని మార్గాన్ని అనుసరిస్తున్నా రో..(అంగీకరించా రో)...?నాకు తెలియదు గాని.... పాటైతే అద్భుతంగా పాడారు, కంపోజింగ్ చాలా అద్భుతంగా ఉంది. దేవుడు మమ్మును ధారాళంగా ధీవించును గాక.
@eastsidebaptistchurchminis8873
@eastsidebaptistchurchminis8873 2 жыл бұрын
ఈపాట శ్రోతలను టైమ్ మిషన్ కుర్చోపెట్టి 50 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లింది.చక్కని సాహిత్యానికి అప్పటి వాయిద్యాలతో అద్బుతమైన వీనుల విందైన పాటను మాకందిచినందుకు ధన్యవాదాలు కమల్ జీ.... God bless you
@p.suneeth6171
@p.suneeth6171 Жыл бұрын
Nice composition❤..That harmonica ❤
@bhagavansmusicalinstitute3027
@bhagavansmusicalinstitute3027 2 жыл бұрын
చాలా హాయిగా ఉంది sir. అద్భుతమైన పాట.
@rev.dr.kiranpps1162
@rev.dr.kiranpps1162 2 жыл бұрын
అద్భుతమైన పాటలను క్రైస్తవ ప్రపంచానికి అందిస్తున్న ఓ సంగీత కళా ప్రపూర్ణుడు మా ప్రాణం కమలాకర్ గారు. God bless you dear Sir🥰🥰🥰🥰🥰
@samuelabraham3922
@samuelabraham3922 Жыл бұрын
Dear Bro Kamalakar, What a wonderful song you delivered for us. Such a lovely melody. The singers sang this so wonderfully. All the instrumentalists did more than their job. This made it an enthralling performance. Bro Kamalakar, I am a fan of your music and composition. This is God given to you and you are using this for His glory. Praise the Lord and all glory to God. Thank you for this lovely song. God bless you and God bless everyone involved in this music vid. Today is the first time I am listening to this and I hv repeatedly heard tgis more than 5 times now.
@kotisekhar2255
@kotisekhar2255 2 жыл бұрын
ఈ పాట విటుంటే వళ్ళు పులకరిస్తుంది కమలాకర్ sir మీకు పాదాభివందనం త్రాహిమమ్ సూపర్ పాత పాటలు వెలుగులోకి తెస్తున్నారు
@DP_7711
@DP_7711 2 жыл бұрын
పదాల విలువ తగ్గకుండా అర్థవంతమైన సంగీతంతో పాటలు చేయడం ఎంతో సంతోషమైన విషయం, దేవుడు ఇంకా ఎన్నో మంచి పాటలు మీద్వారా అందించాలని కోరుకుంటున్నాను.
@charyulunanduri5673
@charyulunanduri5673 2 жыл бұрын
ఒరేయ్ దుర్గ ప్రసాదూ నీ బండబడా ! నీవు ఇంకా ఆ హిందూ దేవతల పేరు వుంచుకున్నావు ఏమిటిరా మన ప్రభువు కోపగించును సక్కగా మత్తయ్య అనో యాసేపు అనో ఏదియో నొకటి పెట్టుకుని ఆ పరలోకమందున్న ప్రభువులో నుండుము హల్లెలూయా
@jcmministry.....g.timothi695
@jcmministry.....g.timothi695 2 ай бұрын
కమలాకర్ అన్న మరుగైన భక్తి ని బయటకు తెస్తున్నావ్ అన్న గొప్ప పరిచర్య అన్న ❤
@sunilpaladugu1489
@sunilpaladugu1489 Жыл бұрын
Extremely good ! Great music n wonderful singers n singing with great lyrics ! Royal n clean n creative music without heavy music dominating lyrics nowadays! Very soothing n smooth with class ! Nvr can forget thrahinam series by Christian musical legendary Kamalakar brother ! Hats off n keep rocking !Thank you for the great music @ free of cost ! So great !Glory to only God ! Amen !
@medipallysathyam5735
@medipallysathyam5735 2 жыл бұрын
Ennisarlu vinna vinalanipistundi superb song inka elanti songs andichagalarini prabhu perita memmunu 🙏🙏 Praise the lord God bless you brother🌹
@thinkingmadhu7030
@thinkingmadhu7030 2 жыл бұрын
Entha manchi patalandi mee dwara aa yesayya andariki vinipisthunnadu thanks and thanku jesus
@mosesjacob9544
@mosesjacob9544 2 жыл бұрын
అన్న గారు, ఇంక అందరూ విడిచి పెట్టేసిన వాయిద్యాలు " ట్రిపుల్ kaango- thumba" వీటిని కూడా మీరే మరల వాడుకలోకి తెస్తారని (మీ పాటలలో ఉపయోగిస్తారని) ఆశిస్తున్నాను.
@Avula234
@Avula234 2 жыл бұрын
Vadyamulatho mahima parachatam ante ide praise the lord 🙏 god bless you kamalakar garu
@joelkevin1122
@joelkevin1122 2 жыл бұрын
Congratulations sir For 200k views
@themessiahministrys9448
@themessiahministrys9448 2 жыл бұрын
awesome song sir, we are all blessed by this amazing song with excellent music it is really giving us life and rejuvenating all Christian community thanks once again god bless you sir
@runforjesususa136
@runforjesususa136 2 жыл бұрын
After decades of ambitious compositions, a soulful rendition that makes a melodious appeal is brought forth. To stand in the place of obedience, to recognize the producer's vision, and harmonize the same is the key to success such as this. With this composition / music arrangement, Pranam had stepped into another league. Salutations to every female and male singer for keeping their hearts fine tuned. Mighty blessings upon each one of you.
@mahenderg1260
@mahenderg1260 Жыл бұрын
Wonderful song - brother... praise to God
@praveensam5729
@praveensam5729 Жыл бұрын
It's ultimate music composed by kamalakhar anna. Praise the Lord. God bless you anna🌹🌹🌹
@josephrajunandamuri2522
@josephrajunandamuri2522 2 жыл бұрын
అసాద్యం వర్ణింప, Beautyful song , God Bless You All.యెన్ని సార్లు విన్నా తనివి తీరేట్టు లేదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramakrishnarajuuddaraju3668
@ramakrishnarajuuddaraju3668 2 жыл бұрын
చక్కని సాహిత్యం అద్భుతమైన సంగీతం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సార్
@grandmasings7810
@grandmasings7810 2 жыл бұрын
Ee patalu swara madhuryalatho koorchi padinchu ghanatha meeke sadhyam,GOD BLESS YOU..
@NandipoguJayakumar-vv5ss
@NandipoguJayakumar-vv5ss Жыл бұрын
Sahiti garito enka chala patali padinchalani korukutunnanu prise the lord
@buildthetrueth7132
@buildthetrueth7132 2 жыл бұрын
పాత రోజులో ఉన్నటే తీర్చి దిదరు అన్న ప్రతి ఒకరికి హృదయానికి హతుకుంటుంది😘😘😘
@n.ramachandran.ramachandra64
@n.ramachandran.ramachandra64 2 жыл бұрын
Praise the Lord Glory to Jesus. Thank you for this Message Song Very Nice Video. Thank you so much for your kind Miniseries Amen.
@phiprbh
@phiprbh 2 жыл бұрын
Praise God...if the music is from PK sir we should expect a musical treat...any day...meticulously music composed thanks sir hope this stir the love for His ministry to all the hearers....
@jacrosekalaimani5087
@jacrosekalaimani5087 Жыл бұрын
I don’t know Telugu properly but one of my closest song to my heart ☝️👌 Glory to God🙏 Language is not a big barrier to understand Our God’s Love through this song 😊
@josephrajunandamuri2522
@josephrajunandamuri2522 2 жыл бұрын
విన్నంతసేపు మరల వినలనిపించెట్టు వుంది 𝓶𝓮𝓵𝓸𝓭𝔂 𝓪𝓷𝓭 𝓶𝓾𝓼𝓲𝓬 🙏🏻🙏🏻🙏🏻
@rev.v.rajshekar643
@rev.v.rajshekar643 2 жыл бұрын
Awesome sir.....I have been hearing your songs from when I have come to the ministry....As a Pastor I shower blessings on you sir and your crew....Please keep on serving God’s ministry by songs...GOD BLESS YOU.....Amen
@jchpf3744
@jchpf3744 2 жыл бұрын
ఆహా ఎంత కమ్మని పాట హ్యాట్సాఫ్ కమలాకర్ గారు దేవుడు మిమ్మును దీవించు గాక ఆమెన్
@bilmonia
@bilmonia 2 жыл бұрын
Wonderfully composed, preserving the original essence of this classic number. Hats off sir. Our continuous prayers for your well being. Congratulations to the entire crew. Amazing artists and singer.
@TheVeid
@TheVeid 2 жыл бұрын
ఈ పాట విన్నంత సేపు మనసుకి ఎంతో హాయి గా ఉంది అన్నగారు.really awesome no words to say...all glory to God alone 🙏🏻 and may God bless u and ur ministry kamalakhar anna, 🙏🏻🙌🙏🏻🤗😍
@chinnapagusimon9535
@chinnapagusimon9535 2 жыл бұрын
ప్రెస్ ద లార్డ్ సార్,సాంగ్ చాలాబాగుంది మీ మ్యిసిక్ కపోసింగ్ చాలా బాగుంది దేవుని కే మహిమ కలుగును గాక, సార్ మీ సాంగ్స్ నేను చూస్తుంటాను మీరు ఇలాంటి మరెన్నో సాంగ్స్ చేయాలి అని ప్రార్థిస్తూ ప్రెస్ ద లార్డ్ 🙏🕎✝️✝️✝️
@ChristFollowersTelugu
@ChristFollowersTelugu 2 жыл бұрын
Wonderful song 💗... Lyrics and music composition is very nice... Praise God 🙏🏻...
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 Жыл бұрын
Prise the lord 🙏🙏🙏 Sir. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంత అద్భుతమైన సంగీతాన్ని మాకు అందించారు. మీకు,మీ బృందానికి, పాడిన సిస్టర్స్ కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. Excellent 👍👍👍👍👌👌👌👌✝️ GOD BLESS YOU Team All Members.✝️
@jeswanthbabu5105
@jeswanthbabu5105 2 жыл бұрын
Excellent song release chesaru brother superb lyrics with pleasant music praise GOD
@chinnajhonny
@chinnajhonny 2 жыл бұрын
Praise God 🙏 ❤️ వందనాలు అన్నా చాలా బాగుంది పాడిన వరికి వందనాలు..
@mounikakarem2110
@mounikakarem2110 2 жыл бұрын
All Glory to God🙏🙏🙏 The Lord of almighty is with you. He will take great delight in you Annaya. Wondeful song.❤❤❤ Sudha Akka and team 👏👏👏
@matharajesh143
@matharajesh143 2 жыл бұрын
ఆంధ్ర క్రైస్తవ సంగీత రత్నం ప్రాణం కమలాకర్ గారు...❤❤ One of the beautiful song God bless you sir
@PremKumar-ez6df
@PremKumar-ez6df 2 жыл бұрын
అద్బుతం బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక..... 🌹🌹💐💐💐💐👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️
@vijayababu874
@vijayababu874 2 жыл бұрын
Wonderful literature, nice composing and superb singing. All together glowry to God alone.. Thanks a lot dear Kamalakar sir and thanks to all the team.
@shankarkodape5267
@shankarkodape5267 2 жыл бұрын
Intha chakkani paata Sir, I am speechless, I have no words... God bless you sir...
@olivesudhakar8013
@olivesudhakar8013 2 жыл бұрын
Speechless Pranamam Garu for d wonderful presentation of d meaningful song. May God Bless all d ten singers, musicians, each & every member who extended their abilities & specially yourself Pranamam Garu. God be with us always.
@constancesekhar9383
@constancesekhar9383 Жыл бұрын
Glory be to God. What a wonderful ragam, music composition, singing. It makes us to hear again & again. May our Lord be glorified through Sir
@solomonpeter8033
@solomonpeter8033 2 жыл бұрын
Super brother congratulations God bless you accordion peter
@jeevanandambnnewlifecalvar9534
@jeevanandambnnewlifecalvar9534 Жыл бұрын
From Karnataka . Your karnatic music is also awesome 👌 👏 👍 😍 💖
@praisegod4261
@praisegod4261 2 жыл бұрын
I can't explain this wonder. Glory to God.
@cheemalasamuelraju4591
@cheemalasamuelraju4591 2 жыл бұрын
అద్భుత సంగీతం.
@pwcb2012
@pwcb2012 2 жыл бұрын
Excellent singing and music 🎶 🎵 👌 👏. Great Sir,.
@RaviSep1982
@RaviSep1982 2 жыл бұрын
Simply hats off for your dedication bro and my hearty congratulations 💐 to you and your team. May The Most High Adonai bless you richly and abundantly.
@RK-hb4eh
@RK-hb4eh 2 жыл бұрын
Great Lyrics from your father Late K.Yohan Babu Garu and Wonderful music 🎶 from you brother
@naniterlapu9533
@naniterlapu9533 2 жыл бұрын
బుర్రపాడు.. ఏమి సంగీతం.. ఏమి గాత్రం.. కమలాకర్ గారు.. మీకు మీ వాయిద్య బృందానికి... ఎంత చెప్పిన.. ఏమి చెప్పిన తక్కువే 🙏🙏
@johnashok9075
@johnashok9075 2 жыл бұрын
అయ్యా కమలాకర్ గారు famous old ఆత్మీయ పాటలు అన్ని ఇలాగే చేయండి thank you very much Really u mr. Kamalakar sir great job, please upload some old highly spritual songs like hebron and some other songs
@dasaddanki1698
@dasaddanki1698 2 жыл бұрын
what a lyric and what a tune and what a melody it is never forgetable and instruments played by brothers superb i heard no of times this song gave me a new life extended thank u all participated in song harini sony sahithi rohit gayathri husbandnof harini once again thank u all
@chinnamvijayabhaskar2754
@chinnamvijayabhaskar2754 2 жыл бұрын
అద్భుతమైన పాటకు చాలా అద్భుతమైన సంగీతాన్ని మేళవించిన మీ నైపుణ్యాన్ని బట్టి నేనెంత గానో సంతోషిస్తున్నాను.మీ సంగీతం ఎప్పుడూ ఇలా వైవిద్యంగానే ఉండాలని మనసారా ఆశిస్తూ విజయభాస్కర్
@suneelapidintla8750
@suneelapidintla8750 2 жыл бұрын
Wonderful Praise the lord Jesus Christ exalted.Beautiful Presentation 🙌🙌🙌🎉🎉.Ra Ra Ra Christava Highlet 👌👌👌. Melodious.Music Excellent.
@ezrasastryofficial6232
@ezrasastryofficial6232 Жыл бұрын
Praise the Lord my brothers and sisters.Excellent presentation
@gowrikumar6031
@gowrikumar6031 2 жыл бұрын
Mana singers chala baaga sing chaysaru...song nadaka chala classic ga vundi...great kamalakar sir
@johnsonchoragudi2398
@johnsonchoragudi2398 2 жыл бұрын
' త్రాహిమాం ' సిరీస్ నుండి కమలాకర్ గారితో - ఇదే పెద్ద చిక్కు! పాట మీద దృష్టి పెడితే, దృశ్యం మిస్ అవుతాం! దృశ్యం మీద దృష్టి పెడితే, పాట మిస్ అవుతాం!! It's true blend of both indeed! Congratulations sir ji!!
@charyulunanduri5673
@charyulunanduri5673 2 жыл бұрын
ఇదేమిరా సంస్కృతమును గూడా తగిలిస్తున్నారా శాస్త్రులును పరిసయ్యులును ఉండగా త్రాహిమాం అనుటకు కొదవేమి
@amarlapudisunitha2187
@amarlapudisunitha2187 2 жыл бұрын
అద్భుతాలు సృష్టించడం లో మీకు మీరే సాటి 🙏🙏ప్రాణం పెట్టేసారు 🙏
@sissteluguchristiachannel
@sissteluguchristiachannel 2 жыл бұрын
ఈపాటను ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అంతమధురమైన ఈపాట కంపోజ్ చేసిన మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక..
@pedaraju6220
@pedaraju6220 2 жыл бұрын
We are proud of you sir. Dayananda Raju from Bethavolu, Gugivada. Krishna Dt. Ap.
@gospeltrumpets1409
@gospeltrumpets1409 2 жыл бұрын
Kamlakar garu meeru super sir elanti amrutamayamyna paatanu maaku venulavinduga chesinanduku devudu mimmunu athadi kamuga divenchunu gaaka Amen
@rajeshindupalli9642
@rajeshindupalli9642 2 жыл бұрын
Devunike mahima. Song chala chala different ga vundhi sir. Wonderful lyrics sir.
@user-pk9bn7gp7e
@user-pk9bn7gp7e Жыл бұрын
అంత మంచి పాటలు కు ఆదేవుని కి వందనాలు ఆమేన్ మరో వేల లక్షలు పాటలు సంగీతం అందించాలని కోరుకుంటున్న మహిమ కలుగును గాక ఆమేన్.
@karthikdasari99
@karthikdasari99 2 жыл бұрын
Praise God 🙌 Thank you sir 🙏
@settysundararao7936
@settysundararao7936 2 жыл бұрын
Chala చక్కపడిన బృందం కు music అందించిన బృందాన్ని దేవుడు బహుగు దివించున్ గాక మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదములు...
@charyulunanduri5673
@charyulunanduri5673 2 жыл бұрын
ఒరేయ్ కార్తిక్ సుబ్రహ్మణ్య నీ బండబడా ! నీవు ఇంకా ఆ హిందూ దేవుడు పేరు వుంచుకున్నావు ఏమిటిరా మన ప్రభువు కోపగించును సక్కగా మత్తయ్య అనో యాసేపు అనో ఏదియో నొకటి పెట్టుకుని ఆ పరలోకమందున్న ప్రభువులో నుండుము హల్లెలూయా
@davidrajubudumuri39
@davidrajubudumuri39 2 жыл бұрын
Naa prabhvunudhu praya snehituda prabhvunudhu me parichriya na 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 prise the lord
@akshayak4123
@akshayak4123 2 жыл бұрын
Next level vintage song ❤️❤️❤️ Pranam Kamalakar garu you produce best music all the time We want more songs like this and from Andhra Christava keertanalu in vintage
@singersairammanthena1919
@singersairammanthena1919 2 жыл бұрын
Paramam kamalaakar Gari paatalu Prananni kadilinchey paatalu Manasuni maimaripinche paatalu The great magic music composer Thank you 🙏
@khandavilliratnavali7858
@khandavilliratnavali7858 2 жыл бұрын
Super sir
@devaramesh2359
@devaramesh2359 2 жыл бұрын
Praise the Lord 👏brother's and sister's Very good singing Very nice song 👌👌 God bless you
@jobsatish9563
@jobsatish9563 2 жыл бұрын
So beautiful song
@teresaneet19
@teresaneet19 2 жыл бұрын
Very glad to see Sony Komanduri singing for Kamalakar garu while her father Ramachari garu sang for Christian Music Composer, V Bandaru garu some years ago... We used watch them on Doordarshan during Christmas time
@undisathvik8194
@undisathvik8194 Жыл бұрын
devudu meeku intha music knowledge ichchinanduku .devunike mahima
@venkatvanka8971
@venkatvanka8971 2 жыл бұрын
Pranam kamalakar sir im very happy with your songs. I think God personally created to you sir bcoz christian music send to better quality for
Tharinchiponi | God's Love | A Pranam Kamlakhar Musical
7:02
Pranam Kamlakhar official
Рет қаралды 1,7 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 57 МЛН
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,4 МЛН
Choochu Chunnamu Nee Vaipu - Thrahimam 2
8:25
impactzoneindia
Рет қаралды 1,1 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 2,2 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 46 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 667 М.
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 88 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 14 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 695 М.