Radha Manohar Das About Pawan Kalyan's Victory | Pithapuram | Dattatreya | First Telugu Devotional

  Рет қаралды 161,842

First Telugu Devotional

First Telugu Devotional

17 күн бұрын

Radha Manohar Das About Pawan Kalyan's Victory | Pithapuram | Dattatreya | First Telugu Devotional
#radhamanohardas #pawankalyan #pithapuram #Dattatreya #firsttelugudevotional

Пікірлер: 288
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 15 күн бұрын
నిజం.... డొక్కా సీతమ్మ తల్లి.. పేరు.. పెట్టాలి.... పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నిలబెట్టడం.. జరుగుతుంది...
@pranavvishnu3860
@pranavvishnu3860 12 күн бұрын
@@bokkaprasadkumar5639 don't put any politician name. Most of the new politicians earned money from politics. AP has somany great people served for the land Dokka sethamma garu Potti sriramulu garu Alluri sitarama raju garu Praksam panthulu garu Etc.
@nageswararaov4443
@nageswararaov4443 10 күн бұрын
తేడా వస్తే డొక్క చీల్చడం ఖాయం.
@geddamprasad9246
@geddamprasad9246 7 күн бұрын
Gudi set vese vedhava baagundhi
@srinivasuludhulipalla4665
@srinivasuludhulipalla4665 Күн бұрын
😂​@@nageswararaov4443
@BalaKrishna-ck4th
@BalaKrishna-ck4th 15 күн бұрын
సనాతన హిందూ ధర్మమును సంరక్షించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు
@ravindrababu-mc8of
@ravindrababu-mc8of 14 күн бұрын
Andhu ke na 3 pelliu ,pelli kakunda kadupu cheyatam yentha chakkati hindu sampradayam
@pavankumargantyada4700
@pavankumargantyada4700 14 күн бұрын
​@@ravindrababu-mc8ofandhuke 11 seats vochiniy😂😂😂😂😂😂
@valasalasivakumar7815
@valasalasivakumar7815 14 күн бұрын
​@@ravindrababu-mc8ofGorri llajakodaka niyamam
@sadanandangajaraboyana9257
@sadanandangajaraboyana9257 14 күн бұрын
​@@ravindrababu-mc8ofరవి బాబు అంటే సూర్యుపుత్రుడు అని అర్ధం కదా మరి మీరు హిందువులు కాదా? ఆయన ముగ్గురిని కాకపోతే ముప్పై మందిని చేసుకుంటడు. దాంట్లో నీకున్న అభ్యంతరం ఏమిటి......ముందు నీ పేరు మార్చుకుని నీవేసుకున్న ముసుగు తీసేయ్ ఆ తర్వాత సనాతన సాంప్రదాయం గూర్చి మాట్లాడు
@avinashteja1620
@avinashteja1620 14 күн бұрын
​@@pavankumargantyada4700samadanam cheppura gorre
@dineshpenupothula7138
@dineshpenupothula7138 15 күн бұрын
మన సనాతన ధర్మాన్ని కాపాడే ఓ నమ్మదగిన నికారసైన నాయకుడు పవన్కళ్యాణ్
@narayanadonthala8957
@narayanadonthala8957 14 күн бұрын
సనాతన ధర్మాన్ని సంరక్షించే కలియుగ హిందూ ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ గారు
@chocolate111100
@chocolate111100 15 күн бұрын
ఏదయినా ఒక్క మాట మాత్రం నిజం పెళ్ళాం తో గుడికి వెళ్ళావాడే కావాలని మీ నూటితో అన్నారో అదే జరిగింది
@banjarabhagavadgita
@banjarabhagavadgita 13 күн бұрын
100% శాతం శ్రీపాదవల్లభ దత్తాత్రేయస్వామి వారి సంపూర్ణ కటాక్షం మనప్రియతమ జనసేన అధిపతి పవన్ కల్యాణ్ గారికి ఉంది అనేది వాస్తవమండీ❤🙏ఆయన పిఠాపురం నించీ పోటీ చేయడమే స్వామి కృపాకటాక్షాలకు సంకేతం🙏ఆస్వామివారే మనపవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను సంపూర్ణమైన మనశ్శాంతినీ అనుగ్రహించి, జనసేన యొక్క ప్రామాణికమైన ఎజెండా ప్రకారం లోకకళ్యాణం కోసమై ఆంధ్రరాష్ట్ర ప్రజలకు సేవలను అందించే శక్తిని ప్రసాదించు గాక!❤🙏🙏🙏
@tammulurisayanna5153
@tammulurisayanna5153 14 күн бұрын
డొక్కా సీతమ్మ క్యాంటీన్లో పెట్టడం చాలా గర్వకారణంఅలాంటి మహనీయురాలుడొక్కా సీతమ్మఎందరో ఆకలి తీర్చింది అమ్మధర్మో రక్షిత రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందిఆంధ్రప్రదేశ్ కి అదృష్టవంతులు అన్నయ్యడిప్యూటీ సీఎం కావడం మన అదృష్టం గా భావించాలిజై డొక్కా సీతమ్మ
@jayaramv2663
@jayaramv2663 15 күн бұрын
హరే కృష్ణాయ నమః 🚩🪈🚩 చాలా బాగా బుద్ధి చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్ 🚩🙏🚩
@Rajeshnaidu2596
@Rajeshnaidu2596 15 күн бұрын
మీరు పవన్ కల్యాణ్ గారికి సపోర్టుగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది గురు గారు ❤
@storyboard7798
@storyboard7798 14 күн бұрын
గురుజి మీరు సూపర్ , డొ క్కా సీతమ్మ గారికి పాదాబివందనం
@DMY_1977
@DMY_1977 13 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ అన్న కాంటీన్ లో తో పాటు డొక్కా సీతమ్మ గారి పేరు కుడా పెట్టాలని మా యొక్క విన్నపం
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 14 күн бұрын
బాగా చెప్పారు దాస్ గారు.. మీకు శత కోటి నమస్కారాలు... నిజాన్ని నిర్భయంగా చెప్పారు
@lakshman6052
@lakshman6052 14 күн бұрын
కరెక్ట్ సిర్ ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ఎంత చెప్పినా తక్కువే స్వామీ గారు ❤❤❤
@lakshman6052
@lakshman6052 14 күн бұрын
Love you గారు ఖర్మ వొదిలి పెట్టదు ఓ మాయ రాష్ట్ర మంత యేసు మాయ కరెక్ట్ గరువూ గారు డొక్క సీతమ్మ గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ వల్ల అందరికీ తెలిసింది స్వామీ గారు ❤❤❤
@raghupatruniramesh5677
@raghupatruniramesh5677 14 күн бұрын
గురూజీ మనోహర్ అనేది మీ పేరులో కంటే మీ మాటలు చాలా మనోహరంగా ఉన్నాయి. టిటిడి కి మిమ్మల్ని ఎంపిక చెయ్యాలి.
@AshokAshok-tx3ds
@AshokAshok-tx3ds 14 күн бұрын
సనాతన ధర్మం నిలవలంతె పవణ్ కళ్యాణ్ గెలిపించుకొవలి జై జనసేన జై తెలంగాణా
@msubbarao6405
@msubbarao6405 9 күн бұрын
గురువుగారు నమస్కారం సూపర్ సార్ మీరు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటది నాకు మీలాంటి వాళ్ళు సపోర్టుగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు చేసే డొక్కా సీతమ్మ గారు పెట్టాలి భోజనాలు
@sscreativefoods826
@sscreativefoods826 9 күн бұрын
రాధ మనోహర్ గారికి కృతజ్ఞతలు మంచి మంచి విషయాలు చెప్తూ అందరిని చైత్తన్యం చేస్తున్నారు ధన్యవాదములు
@ranastalamsrinivasarao6216
@ranastalamsrinivasarao6216 15 күн бұрын
గురువు గారు మీ పాదాలకు నా నమస్కారములు
@prasadmaturu5341
@prasadmaturu5341 15 күн бұрын
మమతా బెనర్జీ కి ఎంత మంచి పేరు పెట్టారండి బాబు 10 సెకండ్లు పట్టింది అర్థం అవ్వడానికి మమత బెనర్జీ= ముమైత్ ఖాన్
@narayanareddy3609
@narayanareddy3609 15 күн бұрын
Jai swami ji garu. U r perfect.
@nageswararaosanapathi7472
@nageswararaosanapathi7472 15 күн бұрын
Excellent sir. Meekanti peddalu unnaru kabatti inka hindu dharmam undi guruvugaru
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 15 күн бұрын
బాగా చెప్పారు గురువు గారు 👍👍👍
@ramulubonila2335
@ramulubonila2335 13 күн бұрын
మీలాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన నేల మన ఆంధ్ర..ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చిన వైసీపీ జ్ఞానము రాలేదు.
@harinathkollam4351
@harinathkollam4351 14 күн бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీకృష్ణ
@ganapathiyadlapalli88
@ganapathiyadlapalli88 12 күн бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@srinivasarao2100
@srinivasarao2100 14 күн бұрын
జై శ్రీ కృష్ణ స్వామీ ssssuuupppeeerrrrrrrrr
@m.srinivasansrini7192
@m.srinivasansrini7192 14 күн бұрын
మహానుభావా నీకు paadaabhivan దన్మ్
@cp-pw8vy
@cp-pw8vy 15 күн бұрын
SIR CHALA GREAT GA CHEPPARU JAI JANASENA JAI GOD PAWANKALYAN
@kesavaraokoppisetti2915
@kesavaraokoppisetti2915 15 күн бұрын
Om namashivay Meru great Sir 👍👍
@user-uq5rr8ox5t
@user-uq5rr8ox5t 15 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్
@NithyaNaveen-zr3ln
@NithyaNaveen-zr3ln 13 күн бұрын
Hindu dharmam vardhilali❤❤❤❤❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ajaybabu4545
@ajaybabu4545 13 күн бұрын
Giruvu garu meeku padabi vandanam
@aadhyadatacenterservices6864
@aadhyadatacenterservices6864 14 күн бұрын
Namaskaram Gurugaru, Jai Akanda Bharat! Jai Sanatana Dharma!
@kpnaidu9999
@kpnaidu9999 14 күн бұрын
ఆవు 🐄🐄🐄🐄 అంతరించిపోవడం వలనే భూమి సారం తో పాటు, పంట, తిండి సారం తగ్గిపోయింది. ఫలితంగా మనుష్యులు లో సారం తగ్గిపోయింది...నిస్సారం, నిశ్శత్తువగా ఉన్నారు... ఆవు 🐄, వేపచెట్టు...
@chocolate111100
@chocolate111100 15 күн бұрын
మీకు 🙏🙏🙏
@veera222
@veera222 15 күн бұрын
Guruji కి ప్రణామం 🙏🚩🇮🇳
@postwala2667
@postwala2667 15 күн бұрын
Guruvu garu - Mana temples ni center of learning ga marchandi...Libraries, Schools & Colleges, Yoga centers cheyali saar prathi oorlo. IIM, IIT candidates tho develop cheyandi Guruvu garu....mana vyavasthalanu professional ga grow cheyali....mi lanti vallu leadership lo untey IIM and IIT lo vallu thirupati lanti temples influence ni penchochu.
@shivakumarpuram9469
@shivakumarpuram9469 14 күн бұрын
Jai sri ram 🚩🚩🚩🇮🇳🇮🇳
@VVKNarasimhaRao
@VVKNarasimhaRao 13 күн бұрын
కనీసం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో అయినా అన్న కేంటిన్లకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా విలువ ఇస్తున్నారు. అందుచేత పవన్ కళ్యాణ్ గారి మాటకు విలువనిచ్చి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలి.
@Jayapadala05
@Jayapadala05 15 күн бұрын
ఓం క్లీం శివాయ నమః
@vamshikrishnakodi2716
@vamshikrishnakodi2716 15 күн бұрын
Jai JanaSena Jai PSPK ❤❤❤ jai 🚩 hind 🚩🚩
@SgLovein
@SgLovein 15 күн бұрын
Jai shree Ram 🚩🏹🙏
@bonenookaraju7680
@bonenookaraju7680 15 күн бұрын
Super radha manohr das garu
@bangarrajudondapati5672
@bangarrajudondapati5672 13 күн бұрын
యెతో ధర్మశ్య స్తతో జయః
@indianinstituteofinternati7374
@indianinstituteofinternati7374 12 күн бұрын
❤🎉🎉❤ The One & Only Pawan Kalyan Jai Vaarahi Devi Jai Gurudev Swami Dattatreya Blessings 🎉🎉🎉
@ramanaa3965
@ramanaa3965 15 күн бұрын
Vasthavalu chepparu sir
@jagadishp2313
@jagadishp2313 15 күн бұрын
Jai shree ram 🇮🇳
@chilkamanjunath8770
@chilkamanjunath8770 13 күн бұрын
Nijayathieeeeeeee una Values....
@truedesi3839
@truedesi3839 12 күн бұрын
హరే కృష్ణ, ప్రభు, మీరు ఆ తెలుగు పాట పడుతుంటే(2.35) ఆనంద భాష్పాలు వస్తున్నాయి.
@balumallampet3235
@balumallampet3235 3 күн бұрын
Super exlent ga chapavu guruji really great leader pspk God pava Kalan Jai shree ram
@Naidu963
@Naidu963 15 күн бұрын
Hat's off you Guruji
@Chikkalafamily
@Chikkalafamily 13 күн бұрын
రామరాజ్యం కావాలంటే కేంటీన్లకి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాల్సిందే 👍
@vswaminaidu5475
@vswaminaidu5475 14 күн бұрын
అల్లూరి సీ తా రామ రాజు గారు ఆంధ్ర లో ఆ మహా నీ య డు వక్కా డు ఉన్నాడు
@saibalajipresentsfriendsvi1623
@saibalajipresentsfriendsvi1623 15 күн бұрын
Jai Shriram
@chennarayuduramaiah-fo5sm
@chennarayuduramaiah-fo5sm 13 күн бұрын
Pavan Kalyan sir you are taken good decision 🙏🙏🙏🙏
@sivajiv4352
@sivajiv4352 15 күн бұрын
Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏
@kurupacherisrinivas5173
@kurupacherisrinivas5173 12 күн бұрын
Radha manohar das gari pada pamamulaku pranamamulu guru samanulina meeku.
@manchikantimadhugretlirks4494
@manchikantimadhugretlirks4494 15 күн бұрын
Guruvugaru ❤
@saitadala4293
@saitadala4293 15 күн бұрын
Jai sri ram
@arunv1465
@arunv1465 15 күн бұрын
Swami ji said the truth..
@hemanthhemanth3516
@hemanthhemanth3516 15 күн бұрын
Nice sir J'ai sriram
@lakshmikanthdevarakonda8676
@lakshmikanthdevarakonda8676 9 күн бұрын
One Greatest LEGENDARY SANATHANA Dharma Amma DOKA SITA AMMA TALLI Garu 🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmikanthdevarakonda8676
@lakshmikanthdevarakonda8676 9 күн бұрын
Guruji U r really great Guru garu🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@madhuchembeti3015
@madhuchembeti3015 15 күн бұрын
Super sir miru
@Karrunakkar
@Karrunakkar 14 күн бұрын
Hare Krishna prabhuji
@user-sv7eq8ox3y
@user-sv7eq8ox3y 12 күн бұрын
జై శ్రీ రామ్ ❤
@mknkishore2954
@mknkishore2954 15 күн бұрын
సూపర్
@nagarajukompalli2343
@nagarajukompalli2343 3 күн бұрын
Good మేడం గారు మీరు అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నాయ జై శ్రీరామ్ జై హిందు మతం
@veeravenkatasathyam1946
@veeravenkatasathyam1946 15 күн бұрын
Jai shree ram
@haribabuburagala3424
@haribabuburagala3424 15 күн бұрын
Hari om
@harikurangi306
@harikurangi306 15 күн бұрын
Jai Swami ji
@vadlabrahmamv.brahmam5155
@vadlabrahmamv.brahmam5155 13 күн бұрын
Super
@bisaimega3071
@bisaimega3071 15 күн бұрын
Baga chepparu swamy garu
@mindgame7492
@mindgame7492 13 күн бұрын
Thank you sir 🙏🙏🙏 Jai janasena🙏🙏🙏
@kondalrao9954
@kondalrao9954 15 күн бұрын
U r great sir
@RameshRamesh-pe5gj
@RameshRamesh-pe5gj 8 күн бұрын
Huge respect on Pawan kalayan for protecting sanathana drama ❤
@kavurivenkateswsrluvenkate6304
@kavurivenkateswsrluvenkate6304 15 күн бұрын
Anna Cantee Lo Mere Vandhi Pampinchedi Baga Vuntadi Guvu Garu
@tammanavykuntarao-s6c
@tammanavykuntarao-s6c 15 күн бұрын
jai sriram
@Laddu11-10
@Laddu11-10 12 күн бұрын
Radhamanohardas 🔥
@rajendhar5852
@rajendhar5852 11 күн бұрын
దత్తాత్రేయ డి దత్త పుత్రుడు మా పవన్ కళ్యాణ్ గారు. 🙏👌👍అల్ ఫ్యాన్స్ హ్యాపీ 😎🤓🤣
@sarojiniyarabarla424
@sarojiniyarabarla424 14 күн бұрын
Namaskaram GURUVUGARU
@gopidegala7370
@gopidegala7370 10 күн бұрын
Yes... Guruji... 100% correct.. 🙏🙏🙏🙏🙏
@satyanarayanapantham5596
@satyanarayanapantham5596 15 күн бұрын
Caractga chapparu guruvu garu
@rambabukanda9785
@rambabukanda9785 15 күн бұрын
Pavan garini meelanti peddalu dervinchali
@kiranraju9464
@kiranraju9464 13 күн бұрын
Excellent sir
@lalkrishnachaitanya3576
@lalkrishnachaitanya3576 6 күн бұрын
❤ధన్యవాదములు 🌹గురువుగారు ❤🙏🙏🙏🙏🙏🙏🙏పద్యం చాలా బాగా పాడారు 🙏🙏🙏🙏
@thodakottuchinna5296
@thodakottuchinna5296 14 күн бұрын
Jai Datta... Guru Datta... ❤
@srinivasugubbala424
@srinivasugubbala424 5 күн бұрын
రాధా మనోహర్ దాస్ గారు గురుతుల్యులు మీకు ప్రణామాలు
@surigandla1507
@surigandla1507 15 күн бұрын
Super 👍👍👍👍👍
@grandhitulasi9928
@grandhitulasi9928 13 күн бұрын
Super ga cheperu
@pranavvishnu3860
@pranavvishnu3860 15 күн бұрын
When we will see Dokka Sethamma canteens across AP. Every men and women should know her greatness.
@lokeshloke5551
@lokeshloke5551 14 күн бұрын
Thandrapaparayudu❤🔥
@rajendhar5852
@rajendhar5852 11 күн бұрын
Ap లో ఇక రామరాజ్యం స్టార్ట్ అయ్యింది 👌👍🙏
@sureshkoppurothu3231
@sureshkoppurothu3231 14 күн бұрын
Devotional deputy C.M Pawan kalyan garu….
@ChandraSekharMahendra
@ChandraSekharMahendra 9 күн бұрын
❤ Jay Shri Ram❤
@neelamvenkatasubbarao9659
@neelamvenkatasubbarao9659 14 күн бұрын
Well said sir
@manisai7156
@manisai7156 12 күн бұрын
డొక్కా సీతమ్మ గారికి నమస్సుమాంజలులు
@VasunaiduKonidela
@VasunaiduKonidela 6 күн бұрын
❤❤ap god ❤❤ next cm good nice ❤❤
@balumallampet3235
@balumallampet3235 3 күн бұрын
Super exlent ga chapavu guruji really great PM Modi sir Jai shree ram
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 59 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 8 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 29 МЛН
Rapid Fire With Radha Manohar Das | Red Tv
9:22
RED TV
Рет қаралды 175 М.
как попасть в закулисье в schoolboy runaway
0:51
La emociones de Bluey #歌ってみた #bluey #burrikiki
0:13
Bluey y BurriKiKi
Рет қаралды 12 МЛН
Что делать если закрыли на балконе
0:31
19 июля 2024 г.
0:20
мишук круглов
Рет қаралды 6 МЛН