Radha Manohar Das Exclusive Interview | SH0CKING Comments On Christians |

  Рет қаралды 40,868

Teja9 tv

Teja9 tv

18 күн бұрын

Radha Manohar Das Exclusive Interview | SH0CKING Comments On Christians | @TEJA9tv
#radhakrishnamanohardas #christian #teja9tv
Anchor: Nagteja
Teja9tv is a digital platform that is exclusively dedicated to exclusive interviews.
Teja9tv is the one-stop destination for all Exclusive Full Interviews. Subscribe for Telugu movie interviews, special interviews, promotional interviews, political interviews, Devotional information, sports interviews, and much more entertaining stuff

Пікірлер: 358
@Amarnath-qv2jl
@Amarnath-qv2jl 15 күн бұрын
స్వామి...ఈ యాంకర్ కి ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేదు.... పరిపక్వత లేదు... ఇటువంటి వారికి ఇంటర్వ్యూ ఇచ్చి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి...
@mramulu1316
@mramulu1316 15 күн бұрын
అన్న ఇంత కరెక్ట్ గా గెస్ చేసినవు అన్న
@rathankumar9716
@rathankumar9716 14 күн бұрын
S bro
@roniyoutuber9178
@roniyoutuber9178 13 күн бұрын
Mi swamy ki chaana undi kada...
@Godse487
@Godse487 13 күн бұрын
దేశముగా వీడిపోతే ఏమవుతుంది అంటున్నాడు ఈ యాంకర్ గాడు
@RadhaManoharDas108
@RadhaManoharDas108 12 күн бұрын
​@@roniyoutuber9178పేరు కూడా లేని వాడివి నీకు ఏముంది😂😂😂
@Meri_lari
@Meri_lari 11 күн бұрын
డ్రైవింగ్ రానోడి బండి ఎలా ఎక్కామో యాంకరింగ్ రానోడికి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు దాసు గారు 😂😂
@prasadmondem7709
@prasadmondem7709 13 күн бұрын
బాబు యాంకర్ నికు 🙏 నువ్వు హిందుగా కనిపించడం మా దరిద్రం
@nortelbsnl
@nortelbsnl 9 күн бұрын
హిందువు అందరినీ గౌరవిస్తాడు కానీ హిందువుకి హిందువు శత్రువు.
@sankarsanjeev4918
@sankarsanjeev4918 7 күн бұрын
రాధా మనోహర్ స్వామీజీ గారు మీరు చాలా గొప్పవారు అండి పనికిమాలిన వెధవల్ని కూడా మీరు ఎంతో ఓపికగా వాళ్లకి అర్థమయ్యేటట్లు చెబుతున్నారు అంటే మీరు చాలా గొప్పవారు అండి మీ ఓపికకి మెచ్చుకోవచ్చు మిమ్మల్ని చూసి ప్రతి హిందువు ఈ ఇంటర్వ్యూ ద్వారా తను ఎంత ఓపిక ఉండాలి అనేదాన్ని తెలుసుకోవాలి
@rajababugorle4980
@rajababugorle4980 15 күн бұрын
యాంకర్ యాంకరింకి పనికిరాడు.
@bodagalnagaraj273
@bodagalnagaraj273 15 күн бұрын
యాంకర్ మెచ్యూర్ ఫెలో కాదు
@ayushmanayurvedic8536
@ayushmanayurvedic8536 14 күн бұрын
Baccha gaalu bro
@Keetvofficial
@Keetvofficial 3 күн бұрын
నువ్వు చేయరా ఇంటర్వ్యూ అతని ఎన్నో కష్టాలు కూడా కెమెరాలు తీసుకొని స్క్రిప్ట్ తీసుకొని మైక్ కొనుక్కొని యూట్యూబ్ ఎడిటర్లకి ఇచ్చి ఆ పక్క గెస్ట్ ని నమ్మించి ఒప్పించి ఇంటర్వ్యూ కూర్చొని ఎడిట్ చేసి మీకు టెలికాస్ట్ చేస్తే నా లవడా లో మాటలు మీరు చేయండి రా మీరు చేయండి మాటలు ద***** కాదురా చేయడం అంటే ఎర్రి ప***** అతను స్క్రీన్ మీద ఉన్నాడు మనం అతన్ని చూస్తున్నాం అతను ఆడే ఆట మనం చూస్తున్నాం ఎవరి గ్రేట్
@srinukanakala3469
@srinukanakala3469 15 күн бұрын
బాబు యాంకర్ , ఇది ని ఫస్ట్ interview లాగా ఉంది... గొడవ ఆడినట్టు కాదు నాన్న question ఆడిగినట్టు అడుగు... నువ్ బాగా తెలివైన వాడు లాగా ఫీల్ అవుతున్నావ్... బట్ నీకు మినిముమ్ knowledge లేదు...
@user-yb1jz3ze8h
@user-yb1jz3ze8h 14 күн бұрын
Telugu
@MalladiRaju-gh4oe
@MalladiRaju-gh4oe 12 күн бұрын
Orechattanakodakaneeguddanuvkadukko
@sudhakarbpaalaparti8006
@sudhakarbpaalaparti8006 Күн бұрын
Yes, it’s correct
@prasadmondem7709
@prasadmondem7709 13 күн бұрын
టీవీ9రజినీకాంత్ తర్వాత నువ్వే అన్న( యాంకర్) ఎందుకంటే quastion చేస్తారు చెప్పు అవకాశం ఇవ్వడం లేదు గురువు గారు ఎం చెప్తున్నారో పూర్తిగా వినాలి వినకుండా అడ్డు పడితే ఎలా?
@vasudhachirala5446
@vasudhachirala5446 10 күн бұрын
Cast is intentionally created / highlighted by Britishers., if we observe deeply.. my opinion.. all Hindus to be united always 🙏
@jogurakeshkumarrakebhai6189
@jogurakeshkumarrakebhai6189 14 күн бұрын
Super Swami, I pray and change my life, and you are the hero of this generation
@sudhakarnandiraju
@sudhakarnandiraju 12 күн бұрын
😂😂 బాబు anchor నువ్వు ముందు prepare అయ్యి రావాలి ఏమీ ఆడగాలి అని నీకే అర్థం కావడం లేదు 🤦‍♂️
@Venkat.B
@Venkat.B 13 күн бұрын
Anchor కి విషయ పరిజ్ఞానం లేదు...మీ సమయాన్ని వృధా చెసారు.గురువు గారు
@user-ww8rl7sj2e
@user-ww8rl7sj2e 15 күн бұрын
జై శ్రీ వీరబ్ర్మేంద్రస్వామి
@pulimamidisaleshwaram2983
@pulimamidisaleshwaram2983 12 күн бұрын
నీవు చాలా నేర్చుకోని అప్పుడు ఇంటర్వ్యూ చేయాలి
@pratapdevanga2943
@pratapdevanga2943 14 күн бұрын
జై శ్రీ రామ్ గురువుగారు మీరు ఇలాటి zero knowledge ఉన్న ఏడవకు ఇంటర్వ్యూ ఇవ్వకండి sir
@bhanumathi2709
@bhanumathi2709 9 күн бұрын
యాంకర్ గారు గురువుగారి సహనాన్ని పరీక్షిస్తున్నట్టుంది
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 11 күн бұрын
rmd gari shapam kaadu shri venkateswaraswamy shapam DHARMAREDDY KI BAAAAAGAAA TAGILINDI
@user-pc8ph2pj9q
@user-pc8ph2pj9q 3 күн бұрын
జ్ఞానం కలిగిన వ్యక్తులే ఇంటర్వ్యూ చేయాలి.
@bekkamsai7712
@bekkamsai7712 3 күн бұрын
స్వామి గారు నమస్కారం, దయచేసి ఇంకొకసారి ఇలాంటి అజ్ఞానులకి మీరు ఎలాంటి ఇంటర్వ్యూలో ఇవ్వకండి, అనవసరంగా మీ సమయం వృధా అవుతుంది. యాంకర్ గారు, మీకు తెలుసో తెలియదు నాకు తెలియదండి. ఒక జ్ఞాని ఎప్పుడు కూడా సూటిగా సమాధానం చెప్పరు. దయచేసి మీరు అది తెలుసుకోవాలి.
@raviavula3883
@raviavula3883 13 күн бұрын
స్వామీజీ వాడికి తెలివే కాదు కనీస విషయ జ్ఞానం కూడ లేదు.time waste
@balumallampet3235
@balumallampet3235 4 сағат бұрын
Super exlent ga chapavu guruji Jai shree ram
@swapnalathakatari4737
@swapnalathakatari4737 13 күн бұрын
Swami garu Kalki cinema gurinchi baaga chepparu. Nenu chusanu. Naaku nachaledu
@manumahi6481
@manumahi6481 14 күн бұрын
జై హింద్ జై జై శ్రీరామ్
@meerasahebu
@meerasahebu 15 күн бұрын
Jai sree ram 🙏🙏🙏🙏🙏
@ayushmanayurvedic8536
@ayushmanayurvedic8536 14 күн бұрын
Immeture fellow this anchor.....
@nsvsrao5001
@nsvsrao5001 15 күн бұрын
Anchor Edo Adagalani Edo Aduguthunnadu Akkada vunnadi Radha manohar das garu Anchor prayathnam Fail fail fail.....
@bhanumathi2709
@bhanumathi2709 9 күн бұрын
Not mechured fellow,time is valuable
@shaikjilani8973
@shaikjilani8973 2 күн бұрын
Guruvu garu you are great sir samajaniki manchi cheyyalane di goppa vishayam
@Kingvn3818
@Kingvn3818 10 күн бұрын
బొట్టు పెట్టుకోవడం తెలీదు కని ఎం అడుగుతున్నావు బ్రో ఆత్రం బాగుందిగా నీకు తిరుమలలో వైసీపీ ఉన్నపుడు ఎలా ఉందొ నీకు తెలీదా అప్పుదు ఎలా ఉందొ నువ్వు పోకపోతే పోయినోళ్లను అడుగు
@manuboutique385
@manuboutique385 11 күн бұрын
గురు గారు వద్దనుండి తెలియని విషయాలు తెలుసుకోడానికి నాలుగు మంచి విషయాలు జెనలకు తెలియజేసేలా ఉండాలి ఇంటర్వూ అంతే కానీ అన్నిటికీ వితండవాదం చేస్తూ అన్ని తనకే తెలుసు అన్న ఫీలింగ్ తో చెత్తల చేస్తండు విడి మొహం మండ...
@Vasili_venugopal
@Vasili_venugopal 15 күн бұрын
ఈ దేశం హిందువులది❤❤ ఎప్పటి నుంచో ఇక్కడ సనాతన ధర్మం ఉంది ❤❤ పాషండ మతాలు మన దేశానికి సంబంధం లేదు😂😂
@gouseshaik4414
@gouseshaik4414 14 күн бұрын
Ei desam andriede
@user-VENKATRAMANA
@user-VENKATRAMANA 14 күн бұрын
😂😂😂😂😂​@@gouseshaik4414
@Vasili_venugopal
@Vasili_venugopal 13 күн бұрын
@@gouseshaik4414 Sahih musilm 2767d చదివితే అల్లా ముస్లింలు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని స్వర్గంలోకి తీసుకెళ్లి వాళ్ళ తప్పులు అన్నిటిని యూదులు మరియు క్రైస్తవుల్లో నింపుతా అని అంటాడు 🤢🤢..... విడిని దేవుడు అంటారా???😂😂😂
@rushikesavreddy2237
@rushikesavreddy2237 12 күн бұрын
​@@gouseshaik4414 avunu ee desam terrorist ladi, ugravaaduladi, Pakistan panduladi vaarike chendali
@mohammadzameeruddin7860
@mohammadzameeruddin7860 3 күн бұрын
​@@Vasili_venugopalbabu evaru chepparu neeku. Asalu neeku hindu grandhale sariga, quran gurinchi 20 yrs back vachina google nundi chaduvutunnava? Anduke mimmalni battaigallu antaru
@ChandraShekar92065
@ChandraShekar92065 15 күн бұрын
Common is not so common anadaniki perfect and clear example ee Anchor, basic basic common sense , subject knowledge, background study okati kuda kanipinchaledhu Anchor lo
@Kalyani-mq9lg
@Kalyani-mq9lg Күн бұрын
వేస్ట్ యాంకర్ దేశభక్తి లేని వాడు. అక్కడున్న వాళ్ళు మైక్ వద్దని చెబితే ఎక్కడనుంచో వచ్చిన స్వామి చేయాలా? ఈ పిచ్చి ప్రశ్న
@sreenivasulukummara7933
@sreenivasulukummara7933 20 минут бұрын
ఇంటర్వ్యూ చేసినారు చాలా బాగుంది, మీకు స్వామి చెప్పిన ధర్మాన్ని పది మందికి తెలియచేయండి,అప్పుడే మీరు చేసిన పనికి అర్థముంటుంది. జై శ్రీరామ్ 🙏🏻
@nirnkhallen5868
@nirnkhallen5868 14 сағат бұрын
Anchor rocked 😅 radha shocked
@user-bc3hj1zp1c
@user-bc3hj1zp1c Күн бұрын
Jai sriram
@NaveenVyas-sn4gl
@NaveenVyas-sn4gl 4 сағат бұрын
Radha Mohandas ki iskon gurinchi question adagandi prabhu pad 1972 lo new York lo English lo bhagwat Geeta wrasina dani ni ippudu so called change chesaru yendu ku aganadi 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🤙🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩
@cliffspringers928
@cliffspringers928 Күн бұрын
Very good job anchor garu 👍😊🙏
@commonman9946
@commonman9946 Күн бұрын
ఇంటర్వ్యూ చేసేవాడు ఎంతో అహంకారం ఉన్న సన్నాసి, ప్రశ్నలు అడిగేటప్పుడు ఎంతో అహంభావంతో, ఎగతాళిగా, వెర్రి నవ్వు నవ్వుకుంటూ రాధా మనోహర్ దాస్ గారిని అవమానించే రీతిలో ప్రవర్తించాడు. ఇలాంటి కనీస విలువలు లేని నీచుడికి ఇలా యాంకరింగ్ అవకాశం ఇచ్చిన వాడిని తన్నాలి ముందు. చొక్కా గుండీలు విప్పుకుని వెర్రి నవ్వులు, వాడి వెటకారం చూస్తుంటే వీడేమైనా పాకిస్థాన్ వాడా? లేక రోమ్ నుంచి వచ్చిన క్రైస్తవుడా అన్నట్టు అనిపించింది. చాలా అత్యుత్సాహం ప్రదర్శించాడు.
@saikumarsaripalli
@saikumarsaripalli Күн бұрын
Anchor unmatured unfit for this profession.
@perception3809
@perception3809 7 күн бұрын
🙏💓🙏Hara Hara Mahadeva 🙏
@hydracomic6694
@hydracomic6694 14 күн бұрын
#28:00 😂🤣మాములుగా లేదు counter💥
@hanumanthakkisetti966
@hanumanthakkisetti966 12 күн бұрын
😂😂😂👌👌
@venkataswamy804
@venkataswamy804 14 күн бұрын
వచ్చిన ప్రతి యాంకర్ కి ఈ బొట్టు పెట్టడం ఆనవాయితీగా చేయండి..రాదా మనోహర్ దాసు గారు అలాంటి వాళ్లకే మీ ఇంటర్వ్యూ ఇవ్వండి జై శ్రీరామ్
@user-ox3vw5ox7t
@user-ox3vw5ox7t 9 күн бұрын
Yes we will obey ur words...jaihind
@darlingmani873
@darlingmani873 2 күн бұрын
Jai shree Ram....✊🏻
@WinniThePooh1203
@WinniThePooh1203 3 күн бұрын
Anchor ki oka 👍
@Public_zone1
@Public_zone1 6 күн бұрын
Anchor rocks
@Jk-N8P
@Jk-N8P 10 күн бұрын
Caste is the main reason that troubled the people who moved to other religions. Difficult to accept but such a discrimination is the prime reason. No one wants to accept such a conditioning and hence the search for another path. 🙏
@vennapusasudharani3224
@vennapusasudharani3224 6 күн бұрын
Reddy .kamammas brahmins endukumararu.
@kishtappab
@kishtappab 21 сағат бұрын
Satana,darmam,chala,goppadi,jai,sree,ram,radhu,manohardasgaru,jai,sree,ram❤❤❤❤❤
@venkatsailesh2542
@venkatsailesh2542 3 күн бұрын
Jai shree ram🙏 jai shree krishna
@BharghaviReddy-rw9oc
@BharghaviReddy-rw9oc 15 күн бұрын
Jai Sri ram 🙏🙏
@Public_zone1
@Public_zone1 6 күн бұрын
Teja bruh nuv superrr
@user-kg2gu9yx9i
@user-kg2gu9yx9i 9 күн бұрын
Nice interview Jai shree Ram
@user-rr3rf7fy7t
@user-rr3rf7fy7t 14 күн бұрын
anchor disrespect button
@user-kg2gu9yx9i
@user-kg2gu9yx9i 9 күн бұрын
Jai radha monohar das garu ❤
@mariachristopher2535
@mariachristopher2535 10 күн бұрын
To cow Come with me.
@dmuralikrishna2972
@dmuralikrishna2972 8 күн бұрын
Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai
@Moksha_1035
@Moksha_1035 11 күн бұрын
Jai Shree Ram 🚩🕉️
@sudheerkanakam9012
@sudheerkanakam9012 5 күн бұрын
Kattu bottu juttu undali ga.. mari nek juttu ledu ga .. 😂
@nsvsrao5001
@nsvsrao5001 15 күн бұрын
Sir Dasu garu Etuvanti Anchor ki tntarues. Evvakandi maku chala Bhada ga vundi
@Laxmanhero
@Laxmanhero 7 күн бұрын
జై శ్రీ రామ్
@Anuradhagoldie
@Anuradhagoldie 2 күн бұрын
Crude ,unpolished interviewer. He should learn etiquette and know how to ask intelligent questions and like this. Swamiji 🙏 as always energetic . Hari Om
@shankartinku5523
@shankartinku5523 2 күн бұрын
Kalki movie release ayyaka ekkada ayina prabhas kattot pettaru vere evari di ledu kada desham motham pichi question laga untunnayi konni anna
@KumarChavali
@KumarChavali 12 күн бұрын
ముందు నీవు ఒక ఫాదర్ ఇంటర్వ్యూ చేసి చావు
@bhumah1
@bhumah1 11 күн бұрын
ఫాదర్ అంటే మీ నాన్నా లేకుంటే మీ పీసు గాడా
@RavulaVikramkumar
@RavulaVikramkumar 4 күн бұрын
​@@bhumah1మీ అమ్మ కి మొగుడు
@user-gs1dk7et9p
@user-gs1dk7et9p 4 күн бұрын
Mr anchor, You are aware of what he is saying, even though you want to prove your smarter, which is not your professional ethics In conversation about Gandhi and godse, you want to get controversy for views Very bad approach and channel management, please guide the anchor to behave professionally and get the views with better conversation Thanks and regards Sankar Satya
@muralilakshmi9065
@muralilakshmi9065 4 күн бұрын
💐🙏
@swapnalathakatari4737
@swapnalathakatari4737 13 күн бұрын
Anchoring chettaga undi
@ChellaPradeepreddy
@ChellaPradeepreddy 16 күн бұрын
జై శ్రీరామ్ 🙏🚩
@kaladar5377
@kaladar5377 6 күн бұрын
21::: 36 గురువు గారు యాంకర్ కి భలే జవాబు ఇచ్చారు 😂 30 :: 28 యాంకర్ తెలివైన ప్రశ్న వేశానని పొంగిపోతున్నాడు ..... కల్కి లో కర్నూణ్ణి , అశహ్వాద్దామా ను గొప్పగా చూపించారని అందుకే నచ్చలేదని చెప్పి ఉంటే బాగుండేది ... .. అవును ఆ యాంకర్ ఏంటి బాడీ అలా తింపుతున్నడు ....😄😄
@Sastry...7G
@Sastry...7G 15 күн бұрын
ఒరేయ్ ఎవడురా చెప్పాడు.. రాముడిని, కృష్ణుడిని మేము శిరోధార్యం గా పెట్టుకొంటాము.
@vaddamanipurnima7555
@vaddamanipurnima7555 9 күн бұрын
Yankar garu mundu annivishayala gurinchi thelusu kuni interview chiyyandi
@vishnubhotlasridevi9499
@vishnubhotlasridevi9499 Күн бұрын
Musicology Christianslo difference lenatlu posistunnade
@pachureddy
@pachureddy 10 күн бұрын
anchor without knowledge.
@amatullhaadi
@amatullhaadi 9 күн бұрын
Brother siraj garito debate pettandi broo
@babuakula800
@babuakula800 9 күн бұрын
Jai shree Ram
@nobelraju
@nobelraju 15 күн бұрын
అపోహతో పుట్టిన మతం క్రిస్టియన్ & ముస్లిం మతాలు వీటికి చరిత్ర లేదు.. దయచేసి మన సనాతన ధర్మం తెలుసుకోండి ఇది యుగాల నుండి ఆచరణలో ఉందీ ధర్మం.. ధర్మమే దైవం గుర్తుపెట్టుకోండి
@sirdhalaakil6708
@sirdhalaakil6708 11 күн бұрын
😂😂 history sadvinava koncham aina poyi middles east antha chudu just Mee oorlo undi evado gotam gadu chepthae madam kadu ni antha nuvu research chesi dobichuko ni lanti bathai galaki ardam avadu
@amatullhaadi
@amatullhaadi 9 күн бұрын
Bro neku telidu telusukoo
@nobelraju
@nobelraju 9 күн бұрын
@@amatullhaadi నీకేం తెలుసు ? దేని గురించి తెలుసుకోమంటున్నావ్ ?
@jeevaratnamthanukula4848
@jeevaratnamthanukula4848 Күн бұрын
Charitra antha kuda Kristhu poorvam ani Kristhu shakhan Ani charitra books ( History) lo untindi
@neneCM-le4qq
@neneCM-le4qq 9 күн бұрын
మనం మనలా ఉండడం అంటే, ఎప్పుడు యూట్యూబ్ లో పడి పిచ్చ వాగుడు వాగడం, ప్రతి వాక్కరిని వాడు వీడు, ఎదవ అని అమర్యాదగా తిట్టడం, పేరుకు సన్యాసి ఈపుడు గోడవలే, పేరుకు సన్యాసి ఈపుడు ఫేమస్ అవ్వాలని తాపత్రయ పడడం. నేను ఇతన్ని ఏరోజు భజన చేయడం గాని, కృష్ణుని గురించి చెప్పడం గాని చూళ్ళేది, ఈపుడు వివాదాలే.
@krishnapriya8428
@krishnapriya8428 2 күн бұрын
నువ్వు చూడక పోతే నువ్వు వినక పోతే ఆయన చెప్పనట్లు కాదు. ఆయన సనాతన ధర్మం గురించి చెప్పాల్సిన అవసరం తీసుకువచ్చారు మతం మారిన బుర్ర తక్కువ వెధవలు ఫస్ట్ మన ధర్మం లో ఏం వుందో ఏం లేదో తెలుసుకోకుండా వెళ్లి మతి లేని గొర్రెల యి ఇంకొన్ని బుర్ర తక్కువ గొఱ్ఱెల్ని తయారు చేయడానికి వస్తున్నారు మన ధర్మం లో ఉన్న మన శాంతి ప్రపంచం లో యే మతం లోని లేదు అది తెలియని వారికి తెలియ చెప్పడం కూడా ధర్మం తెలిసిన ఆయన తన బాధ్యత గా చెప్తున్నారు.
@NaveenVyas-sn4gl
@NaveenVyas-sn4gl 3 сағат бұрын
రాధా మనోహర్ దాస్ కూడా పెద్ద గొర్రె యాంకర్ గారు రాధా మనోహర్ దాస్ నుండి అడగండి ప్రభు పాడ్ 1972 లో ఇంగ్లీష్ లో వ్రాసిన భగవత్ గీతను ఇప్పటికి ఇస్కాన్ వారు యెందుకు మార్చారు సాధారణ ప్రశ్న 🙏🚩🛏️🚩🚩🚩
@khanp7646
@khanp7646 13 күн бұрын
endhuku mathaala madhya chichu pedathaaru anni mathaala madhya sakhyatha kosam emyna cheppandi baabu
@jagadeeshvutla6664
@jagadeeshvutla6664 6 күн бұрын
Ankar gorre
@gururajbm5178
@gururajbm5178 Күн бұрын
Kalki oka waste cinema antha fantasy thappa em ledhu
@sailajavemuri9674
@sailajavemuri9674 9 күн бұрын
Kalvari temple HAl employees sites laakkune kattaru.
@13579-PR
@13579-PR 9 күн бұрын
మానభంగాలు చేసిన దేవుళ్ళు ఉన్నారు, సారా తాగిన దేవుళ్ళు ఉన్నారు దొంగతనం చేసిన దేవుళ్ళు ఉన్నారు మోసం చేసిన దేవుళ్ళు ఉన్నారు అబద్దాలు ఆడిన దేవుళ్ళు ఉన్నారు యుద్ధాలు ఓడిపోయి పారిపోయిన దేవుళ్ళు ఉన్నారు ఆడదాని చూసి వీర్యం కార్చుకున్న దేవుళ్ళు ఉన్నారు హత్య చేసిన దేవుళ్ళు
@sailuernala8481
@sailuernala8481 3 күн бұрын
గురుగారు 🙏🙏🙏🙏🙏. యాంకర్ గారు ముందు నువ్వు ఎవరో తెలుసుకో
@Raju-fp2rm
@Raju-fp2rm 15 күн бұрын
Nee vishayam lo kuda dyvam chusukintadu.
@sekharchandu4402
@sekharchandu4402 2 күн бұрын
Ye questions adugalo prepare avvu anna
@chakrimugada8259
@chakrimugada8259 4 сағат бұрын
Ee age lo ekkuvagaa thinte thondaragaa pothav gaaa😊
@Sadgunarao429
@Sadgunarao429 9 күн бұрын
Manasika rogi Radha Manohar dass
@jaddaezrababu6225
@jaddaezrababu6225 3 минут бұрын
బొట్టుపెట్టూ అంటే జై శ్రీరాం అనమనడం మత మార్పిడి కాద?
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 5 күн бұрын
Interview chese vaadu oka unmatured fellow ,, avesam star laa unnav bro nuvvu
@ambrishambrish1741
@ambrishambrish1741 Күн бұрын
Iai Krishna Krishna Krishna Krishna Krishna
@arunkumarmaddela3109
@arunkumarmaddela3109 14 күн бұрын
జుట్టు లేదు ఎలా మరి
@babukudithetti7419
@babukudithetti7419 5 күн бұрын
Wow vaadu poyaduga vadi koduku poyaduga anu happy chepthunte anchor adagava
@akulatejasri3028
@akulatejasri3028 12 күн бұрын
Guruvu garu anchor vekili navvu chustunte chiraku vastundi. Vadi lanti vallaki enta cheppina cheviti vadi chevulo shankam vudi natle
@anil.t9386
@anil.t9386 15 күн бұрын
Erri Hook interviewer.
@SyedBabu-mm4zd
@SyedBabu-mm4zd Күн бұрын
మనిషి చంద్రుడు మీదకు వెళ్ళినా ఇంకా మత పిచ్చి ఎందుకు
@victorprasadrajanandam8209
@victorprasadrajanandam8209 7 күн бұрын
గ్రంథాలు మనుషులు కోరకునేవి.అవి మనుషులకే .కాని గొర్రెలకు,పశువులకును,పాంధులకు,కోతులకు కావు.సమస్త సృష్టిని,జీవరాసులు,క్రిమీకీతకధులను చేసిన వాతన్నిటిని ఏలడానికి మట్టినుండి మనుషులను చేసి,వారికి ఆ పరిశుద్ధుడైన పరమాత్ముడు స్వోంత ఆత్మ యిచ్చి యీ భూమిపై పంపి వారిని యీ భూమిపై ఫలవంతంగా పలి యించి భూమిని స్వతంత్రించుకొను డు అని ధివించిన దేవుడు,ఆ కాలమునుండి యిప్పుడు జన్మించిన పిల్లకు ను,దేవుడు ఆత్మను యిచ్చి యీ భూమిపైకి పంపుతున్నాడు.ఆత్మను యిచ్చిన దేవుడు మనుషులకు జీవిత మార్గమును,సత్యమును బోధించునాధే గ్రంథములు..మంచిని గ్రహించి ఆ మంచితో నడచువాడు ప్రేమ,ధయ,కనికరత కలిగివుండును.
@user-dg7jt7eu7e
@user-dg7jt7eu7e 11 күн бұрын
ఒరేయ్ యాంకర్ నీకు ఏమి కవాల్రా అసలు నీకు సబ్జెక్టు ఉన్నదా గురువు గారు మీరు చాలా గ్రెట్
@NatrajVellore
@NatrajVellore 3 күн бұрын
Chala irritating ga vumdi anchoring
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 56 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 50 МЛН
Radha Manohar Das Full interview | Signature Studios Mahender #tranding
1:26:18
How Many Balloons Does It Take To Fly?
0:18
MrBeast
Рет қаралды 154 МЛН
القطة الشجاعة 😭😭🐱 #shorts
0:35
7amoda Gaming
Рет қаралды 28 МЛН
СЛАБОВИДЯЩИЙ и ПОЛИЦЕЙСКИЙ
0:15
Клаунхаус Kids
Рет қаралды 894 М.
Slow motion boy #shorts by Tsuriki Show
0:14
Tsuriki Show
Рет қаралды 2,9 МЛН