#ఈఊరగాయకాలంలో

  Рет қаралды 77,829

Palani Swamy

Palani Swamy

3 ай бұрын

Пікірлер: 211
@venkataramayya7058
@venkataramayya7058 2 ай бұрын
మాకు 1982 నుంచి మాకు ఆ షాప్ పరిచయం యజమాని వీరభద్ర రావు గారు దానవాయపేట రంగమందిరముకు రిక్షా లో వచ్చి అద్దె బ్యాంక్ అకౌంట్ లో వెయ్యమని చెప్పే వారు వారి ఇల్లు రంభ ఊర్వశి మేనక దగ్గర చాలా మంచి వారు కిరాణా పద్దు ఇచ్చి రెండు మూడు గంటల తర్వాత సంచి మూటలో పేరు వ్రాసి ఉంచేవారు వారి తర్వాత వారి అబ్బాయిలు చూస్తున్నారు అరువు ఇచ్చే వారుకారు ఇప్పుడు చాలా కోట్లు వచ్చాయ్ అయినా వారి పేరు మారలేదు వారు ఆడవాళ్ళను పెట్టీ శుభ్రం చేయించే వారు ఫలని స్వామి వారు చక్కగా చెప్పారు సంతోషంగా ఉంది అయ్యగారి వెంకట రామయ్య
@hariakulaofficial
@hariakulaofficial 3 ай бұрын
నమస్తే సార్ మీది రాజమండ్రి ఆహ్..... 🙏 నేను తమిళనాడు సైడ్ అనుకున్నాను పలని స్వామి గారు.... నిజంగా మీరు రాజమండ్రి అనగానే నాకు బలే సంతొషం కలిగింది 😊
@nandiniskitchenvlogsteluguchan
@nandiniskitchenvlogsteluguchan 3 ай бұрын
Hi Hari garu
@user-km8zl3yy1z
@user-km8zl3yy1z 3 ай бұрын
Please shop address phone number tho saha pettandi swamy
@roshithadarling3462
@roshithadarling3462 3 ай бұрын
Hi Hari haru
@srujanaguru4181
@srujanaguru4181 3 ай бұрын
ఇప్పటి malls,sales generation లో ముచ్చటగా మనకు అలవాటైన అంగళ్లలో శుభ్రమైన సరుకును సరైన ధరకు కొంటే అదొక తృప్తి
@user-rm3vq7yg8j
@user-rm3vq7yg8j 3 ай бұрын
ఎంత స్నే హ శీలత పరోపకర బుధి కలుపుకోరు తనము మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏
@user-wm2vz1bf1f
@user-wm2vz1bf1f 3 ай бұрын
మేము వెళ్ళాలి ఆ సాప్ కి గురువుగారు చాలా నీట్ గా ఉన్నాయి వస్తువులు అన్నీ 👌👌👌
@varagantinagesh5926
@varagantinagesh5926 3 ай бұрын
ఎంతో నీటుగా వుందో షాపు ...ఇలాంటి షాప్ ,అన్నీ మంచి వస్తువులు ఒకే చోట దొరికేవి,హైదరాబాద్ లో లేవు ..నిర్వాహకులను ,చూపించిన మీకు ధన్యవాదాలు..
@paddupaddu6329
@paddupaddu6329 3 ай бұрын
Avunandi. From Nallakunta
@bhramaratanikella3855
@bhramaratanikella3855 3 ай бұрын
Shop chala neat ga vundi
@padmavathierukula
@padmavathierukula 3 ай бұрын
నమస్తే గురువు గారు చాలా బాగున్నాయి కారాము పొడులు చాలా బాగున్నాయి
@kameswarigudimetla4846
@kameswarigudimetla4846 3 ай бұрын
ఊరగాయ కారాలు చాలా వివరంగా చూపించారు బాబాయ్ గారు🙏
@ramanakumarchv
@ramanakumarchv 3 ай бұрын
చక్కగా పూర్తిగా తెలుగు లో మాట్లాడారు , చాలా సంతోషం
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 ай бұрын
వివరంగా చూపించారు వివరంగా చెప్పారు చాలా సంతోషం అండి గురువుగారు
@lalithakumari9840
@lalithakumari9840 3 ай бұрын
Ee vlog chaala useful gaa undi babaigaru tq so much nice vlog
@chilukuriaparna5553
@chilukuriaparna5553 3 ай бұрын
Very good very good very good. Very nice explanation. Very tough job explaining everything. Everybody is thankful to you Swami. Sreematre Namaha. Namaskaramulu Swami. Jai Hind.
@kondaanjaneyulu2285
@kondaanjaneyulu2285 3 ай бұрын
సూపర్ సూపర్
@ajkulakrni7729
@ajkulakrni7729 3 ай бұрын
Gurujii supper
@sarojinimoguluru2598
@sarojinimoguluru2598 3 ай бұрын
ఆ కిరాణా షాపు వాళ్లువేరే ఊళ్లకు కొరియర్ చేస్తారా వాళ్ల ఫోన్ నంబరు ఇస్తారా ప్లీజ్
@karimullashashaik8684
@karimullashashaik8684 3 ай бұрын
Very good information Guruji 🎉
@anjali8412
@anjali8412 3 ай бұрын
Vallu ammutara pachhallu
@vakkalankamani9219
@vakkalankamani9219 3 ай бұрын
Guruvu gaaru Baga chupinchru
@satyanarayanareddy4480
@satyanarayanareddy4480 3 ай бұрын
Ñice veideo....
@aanil7235
@aanil7235 3 ай бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@2019kumar
@2019kumar 3 ай бұрын
షాపు బావుంది
@aanil7235
@aanil7235 3 ай бұрын
Super Swami
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅🥭🥭🥭🥭🥭🍵🍵🌽🌽🌽🌽🍎🍎🧆🍏🍏🍑🍑🍇🍈🥥🥥🫖🫖☕☕🍚🍯🍯🍯🍌🍌🍊🍒🍒🍒🍒🍒💰💰💰💰💰💰💰🥰🥰🥰
@lakshmichitturi8598
@lakshmichitturi8598 2 ай бұрын
Pacha avakai chala baguntundi
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 ай бұрын
Sree gurubhyonnamaha 🙏🙏
@gollapudishankar2734
@gollapudishankar2734 3 ай бұрын
Ayya 🙏🙏
@gantisomeshwar8496
@gantisomeshwar8496 3 ай бұрын
👌🙏🙏🙏
@giribabu1963
@giribabu1963 3 ай бұрын
మా గోదారి సామే🙏🙏
@indu3370
@indu3370 3 ай бұрын
మాది అక్కడ దగ్గర ఊరి నుండి మాది రాజమండ్రి దగ్గరే ఏదైనా మన తూర్పుగోదావరి పశ్చిమగోదావరి అద్భుతం
@guptabolisetty6670
@guptabolisetty6670 3 ай бұрын
Super babai
@ramadevikapoor2330
@ramadevikapoor2330 3 ай бұрын
చాలా బాగా వివరంగా చెప్పారండి..
@velivelajyothsnavani4420
@velivelajyothsnavani4420 3 ай бұрын
Iam also one of ur follower guruvugaru
@kalpana1974
@kalpana1974 3 ай бұрын
🙏🙏
@mallangireddymohan5066
@mallangireddymohan5066 3 ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 3 ай бұрын
జై శ్రీరామ్
@kalyani3278
@kalyani3278 3 ай бұрын
మా నాన్న గారు ఎప్పుడు అక్కడే కొనేవారు చాలా బాగుంటాయి అండి
@durgakocherlakota3897
@durgakocherlakota3897 3 ай бұрын
Chala bagundi Shop
@Anji14300
@Anji14300 3 ай бұрын
Good morning
@gummulurisubrahmanyam6259
@gummulurisubrahmanyam6259 3 ай бұрын
Good
@khhusheedbegum4767
@khhusheedbegum4767 2 ай бұрын
చాలా బాగుంది మాస్టారు ఈ వీడియో, తప్పకుండ visit చెయ్యాల్సిన shop, రాజమండ్రి లోని మా మేనకోడలు కు share చేశాను 🥰
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 ай бұрын
ఎంచక్కా అన్నీ సమపాళ్ళలో కలిపి ఇచ్చేస్తారు, చాలాబాగుంది గురుదేవా ఇదే ఫస్ట్ టైం చూడడం 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🥭🥭🥭🥥🍈🍇🍑🍑🍏🧆🍎🌽🌽🍵🫖🫖☕🍚🍯🍯🍌🍊🍒🍒💰💰💰💰💰💰💰💰💅💅💅🙏🙏🙏🥰🥰🥰
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 3 ай бұрын
Mix chaala baaguntundi. Nenu try chesa
@LAKSHMInicesaguGadi
@LAKSHMInicesaguGadi 3 ай бұрын
🙏🙏🙏
@kancharlaravindra831
@kancharlaravindra831 Ай бұрын
Chala chakkar vivarincharu
@jayalakshmib878
@jayalakshmib878 3 ай бұрын
Memu aashoplo kontamandi. Retu ekkuvaina saruku super. Prastutam memu Hyd lo untunnamu.
@velivelajyothsnavani4420
@velivelajyothsnavani4420 3 ай бұрын
Nenu pachha aavakaya kaaram kosm vetukutunnanu maaa ammamma garu pettevaru daane information ichhinanduku dhanyavadamulu🙏🙏🙏
@vakkalankamani9219
@vakkalankamani9219 3 ай бұрын
Ma rajahmundry andi sarukulu Chala bavunte
@lakshmikalidindi8292
@lakshmikalidindi8292 3 ай бұрын
Shop Neat ga maintain chesthunnaru, Naaku okasari saruku nacchithe ade shop ke velthanu, Chinthapandu lo oka variety Rameswaram chinthapandu baguntundani antaaru
@kishenraol5826
@kishenraol5826 2 ай бұрын
🙏🌺🥭🌹🌸 nalam bhimaraju st, mangalavari peta., rajamandri.,
@arjunaraopithani8485
@arjunaraopithani8485 3 ай бұрын
ఈ సారి మాగాయి ఈ కొట్లో సరుకులతోనే...
@DevisreeVillagechannel
@DevisreeVillagechannel 3 ай бұрын
మాది రంపచోడవరం గురువుగారు మే ము కూడ రాజమండ్రి ఎప్పుడు వస్తునే ఉంటాము shopping కోసం. 🙏😊
@user-ju5eo9px7w
@user-ju5eo9px7w 3 ай бұрын
శ్రీ పళని స్వామి గారు ఊరగాయల తయాారీ, సప్లై, ఎగుమతుల వ్యాపారం ప్రారంభించి, క్వాలిటీ బాగుంటే సొమ్ముకు వెనకాడని వారికిి సప్లయ్ చేస్తే బాగుంటుంది
@shobhasistla2193
@shobhasistla2193 3 ай бұрын
Babai garu madi Rjy🤗🤗🤗amma vallu akkade kontaru V r staying in hyd but oil v vl get it in shivaprasad ganuga , danavaipeta since 60 yrs
@lalithasriniha
@lalithasriniha 3 ай бұрын
Memu chinnapudu ee kirana kottulone konukune vallamu.. Chaala famous...
@sitaramarajuanisetti3132
@sitaramarajuanisetti3132 3 ай бұрын
Gollaprolu maa village
@saikarthik397
@saikarthik397 3 ай бұрын
Namaskaram guruvu nenu mimalni kalavalani anukuntuna madhi rajamundry pakkana vunna vemagiri ane vuru andi ❤
@shekhark6416
@shekhark6416 3 ай бұрын
మా ఇంట్లో కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు తో పచ్చ అవకాయి పెడతారు. వెంకటేశ్వర మార్కెట్ నుంచి పచ్చ మిరపకాయలు తెచ్చి కారం ఆడించి మా అమ్మ గారు పచ్చడి పెడతారు... ఈస్ట్ & వెస్ట్ గోదావరి స్పెషల్ పచ్చ కారం 😋😋😋😋😋😋
@lakshmichitturi8598
@lakshmichitturi8598 2 ай бұрын
Maa ooru Rajahmundry 😊
@indu3370
@indu3370 3 ай бұрын
పొట్లకాయ తెలగపిండి కూర వండి చూపించండి
@leelascuisines1289
@leelascuisines1289 3 ай бұрын
Chala baga chupincharu guruvu garu.courier chestara shop vallu kavalasina karam,avapindi.
@shamanthikakrishna5463
@shamanthikakrishna5463 Ай бұрын
Ilantivi untai ani koda telidhu guruvugaru pedhavallu evaru leru kani meru cheptunteh nijamga mana vamtallo ivi kuda untaiya ani anipinchindhi 😊🙏
@roshithadarling3462
@roshithadarling3462 3 ай бұрын
Namaste andi
@sivajyothi6997
@sivajyothi6997 3 ай бұрын
For pickles better to prefer sanna aavaalu and Seema pirapakaya.
@bhavani1301
@bhavani1301 3 ай бұрын
Dummugudem avalu ani veeri shop lo chinna avalu vachevi avakaya ki specially ga.
@SrinivasVolety
@SrinivasVolety 3 ай бұрын
Namaste Guruvu gaaru.. Gummadi vadiyaalu laagane Ullipaaya vadiyalu yekkadaina dorukutaayeme Cheppandi please 🙏
@chandraneeraja8737
@chandraneeraja8737 3 ай бұрын
Pachchavakaya pette vidhanam chupinchandi swami garu
@ggb-gangubhaismemes3802
@ggb-gangubhaismemes3802 3 ай бұрын
Guruvugaru online facility emaina start cheymani koddiga suggest cheyyandi. Maalanti dhuranga vunnavallaki chala upayogapaduthundhi
@DevisreeVillagechannel
@DevisreeVillagechannel 3 ай бұрын
మీరు మొన్న రంపచోడవరం వచ్చారుకదా గురువుగారు ఇది మాఊరేనండి🙏😊
@arunamangipudi9039
@arunamangipudi9039 3 ай бұрын
Swami garu. Namaskaramu. Pulihara avakaaya, nuvvula pindi avakaya yela pettaalo choopinchadi.
@shivakale2290
@shivakale2290 3 ай бұрын
Murugan
@suseelajonnalagadda8892
@suseelajonnalagadda8892 3 ай бұрын
Maguruvu garini kuda kurchomani matlada vachu kadha shop owner garu.
@kumariaddanki8591
@kumariaddanki8591 2 ай бұрын
My in-laws place
@gollapudishankar2734
@gollapudishankar2734 3 ай бұрын
Pachakayalu tondagi lo panta tondagi mandalam sir
@velivelajyothsnavani4420
@velivelajyothsnavani4420 3 ай бұрын
Pesarapindi aavakaya cheppandi guruvugaru
@manjulab.s6950
@manjulab.s6950 3 ай бұрын
Bangalore ku Karam ampistharandi?
@tejaswis2755
@tejaswis2755 3 ай бұрын
Palani Swamy garu me avakaya video pettandi ee samvatsaram
@maaserials4624
@maaserials4624 Ай бұрын
మాకు ఎటువంటి శుభకార్యాల కి నిత్య అవసరాలకు ఈ షాప్ లో నే తీసుకుంటాం గత 40 years గా
@DhanaLakshmi-oy2zc
@DhanaLakshmi-oy2zc 3 ай бұрын
Guruvu gaaru maa amma garu kuda ekkade techevaru sarukulu memu rjy lo vundevallamu
@tummasrilaxmilaxmi6280
@tummasrilaxmilaxmi6280 3 ай бұрын
మిమ్మల్ని ఖచ్చితంగా కలవాలి స్వామి మాది రాజమండ్రి మా అమ్మ గారిది
@Anji14300
@Anji14300 3 ай бұрын
Good morning
@lalithasriniha
@lalithasriniha 3 ай бұрын
Gollaprolu mirapakayaluantaaru....
@venkateshm2989
@venkateshm2989 3 ай бұрын
Vetri Vel Murugan ku Haro Hara
@durgaannamraju5267
@durgaannamraju5267 3 ай бұрын
కొరియర్ చేస్తారా
@lakshmetrendz4293
@lakshmetrendz4293 3 ай бұрын
Maadi ramagam peyta andi memlani kalavali andi
@yeluripatysriramachandramu1380
@yeluripatysriramachandramu1380 3 ай бұрын
Vankayalavari veedhi
@user-oq7xo7bz1g
@user-oq7xo7bz1g 3 ай бұрын
Is there any home delivery in Rajahmundry if the amount is above ₹1000/-?
@swarnalathachinagodaba3806
@swarnalathachinagodaba3806 3 ай бұрын
Visakhapatnam ki coriar chesthara andi
@umas7555
@umas7555 3 ай бұрын
10:41 10:41 10:41
@sivajyothi6997
@sivajyothi6997 3 ай бұрын
Whether ready made pickles available?
@gollakotajagannadharao6358
@gollakotajagannadharao6358 3 ай бұрын
Meeru chepite vedavakku
@vishu2261
@vishu2261 3 ай бұрын
Maku courier facility untea memu sarukulu thechukuntam
@kiran18258
@kiran18258 3 ай бұрын
Guruvu garu pedda masidu Ramalayam pagalakotti kattaraa?
@saraswathijagannadh8582
@saraswathijagannadh8582 3 ай бұрын
సరుకుల రేట్లు కూడా చెప్తే బాగుండేది
@sankarpsr
@sankarpsr 3 ай бұрын
guruvu garu.....tamil teach cheyandi...please
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 3 ай бұрын
షాపు చూడటానికైనా రాజమండ్రి రావాలనిపిస్తోంది
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 3 ай бұрын
హైదరాబాద్
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 3 ай бұрын
వచ్చాను కానీ ఏమీ చూడలేదండీ
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 3 ай бұрын
థాంక్సండి ఎప్పుడు వస్తానో చెప్పలేను
@venkatarr
@venkatarr 3 ай бұрын
​@@Anji14300పులిహోర కలుపుతున్నావా🤣😝
@Anji14300
@Anji14300 3 ай бұрын
@@sujathapasumarthi8923 yam chesthunaru ?
@raghubhagya
@raghubhagya 3 ай бұрын
Bangalore ki delivery istara shop vallu.
@user-xv9oh7ij1i
@user-xv9oh7ij1i 3 ай бұрын
RJY. Lo Center Ekkada ?
@sivajyothi6997
@sivajyothi6997 3 ай бұрын
What is the brand name of asafoetida?
@jeedigunta
@jeedigunta 3 ай бұрын
Online supply vundhaa
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 3 ай бұрын
Prices cheppandi 👍
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 3 ай бұрын
Rates chepithe bavundedi
@Simb-TheKing
@Simb-TheKing 3 ай бұрын
హైదరాబాదులో ఎక్కడ దొరుకుతుంది
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 17 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 21 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 35 МЛН
Palani Swamy Words
1:30
Balineni Rajesh
Рет қаралды 11 М.
Tamaata-Roti Pachchadi.
17:05
Palani Swamy
Рет қаралды 235 М.