No video

రఘు రామ కృష్ణం రాజు కొట్టే దెబ్బకు జగన్ కు జరగబోయేది ఇదే.. రాసిపెట్టుకోండి | Appasani Rajesh

  Рет қаралды 67,477

ManamTv

ManamTv

Күн бұрын

రఘు రామ కృష్ణం రాజు కొట్టే దెబ్బకు జగన్ కు జరగబోయేది ఇదే.. రాసిపెట్టుకోండి | Appasani Rajesh

Пікірлер: 80
@sitharamarajuksr297
@sitharamarajuksr297 Ай бұрын
ఈ కేసు గురించి, చాలా వివరంగా, విపులంగా అంశాలవారీగా తెలియ చేసారు. ధన్యవాదములు!🙏రాజేష్ గారు!
@tbrahmajirao7051
@tbrahmajirao7051 Ай бұрын
Hats off Rajesh garu
@veerabrahmammuthoju9406
@veerabrahmammuthoju9406 Ай бұрын
గత ప్రభుత్వం,కోర్టు కేసుల కు పెట్టిన ఖర్చులు ,వసూలు. చేయండి..
@kumaravenakatasatyaprasad4369
@kumaravenakatasatyaprasad4369 Ай бұрын
రాజేష్ గారి అనాలసిస్ excellent
@SrinivasRao-pf1bq
@SrinivasRao-pf1bq Ай бұрын
జగన్ పాపాలు పండే రోజులు దగ్గరగానే ఉన్నాయి,మి విశ్లేషణ చాల బాగుంది,మరిన్ని జగన్ పాపాలు తెలియ చెయ్యండి
@JadduSrinivasrao
@JadduSrinivasrao Ай бұрын
Namaste Appasani garu
@babupenugonda5959
@babupenugonda5959 Ай бұрын
ఒక ఎంపీ నీ,ఇంతలా క్రూరం గా హింస చేస్తే,కేంద్రం ఏ విధమైన చర్య తీసుకోలేదు,ఒక్క మాట మాట్లాడలేదు.
@jneelima2318
@jneelima2318 Ай бұрын
కేసులు వెయ్యటం కాదు అరెస్ట్ అవ్వాలి శిక్ష పడాలి... ఇవన్నీ జరగాలి అంటే మొడి పర్మిషన్ కావాలి కదా❓RRR Mp గా ఉన్నపుడే మొడి కి తెలుసు అయిన జగన్ ని కంట్రోల్ చెయ్యలేదు... ఈ కేసులు విషయం లో కూడ మొడి శిక్ష కాదుకదా కేసు కూడ ముందుకి పోనియ్యడు....its true
@adityasrikakulam
@adityasrikakulam 29 күн бұрын
ఖర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదు... అందరి దూల తీర్చేస్తది
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 Ай бұрын
సైకోకి మానవతా విలువాలు తెలిదు సార్, వరెస్ట్ ఫెలో,Rrr గారు తండ్రి లాంటివారు సైకోకి విలువ తెలీదు
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 Ай бұрын
మళ్లీ ఆయనకి ఇటువంటి పనులు చేయించాలి అంటే విచ్చపడాలి.
@user-ed2pg3ir9t
@user-ed2pg3ir9t 12 күн бұрын
Rajesugarucheppendechlabagunde.అక్షర్లనేజం.thanks
@myjourny5346
@myjourny5346 Ай бұрын
A1jagan
@user-vz4dg6hr6t
@user-vz4dg6hr6t Ай бұрын
నిండా ములిగినోడికి చలేంటి
@inampudisrinivas9645
@inampudisrinivas9645 Ай бұрын
కానీ RRR కష్టాలులో వున్నప్పుడు MPs ఎవరూ support చేయలేదు. May be మోడీ భయం because జగన్ ఆయన దత్త పుత్రుడు కదా.
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri Ай бұрын
Yes super baradar
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 Ай бұрын
100/
@sriramthotakura7691
@sriramthotakura7691 15 күн бұрын
❤o😊ñ😮
@nagendraprasad1537
@nagendraprasad1537 Ай бұрын
Rajesh gaaru mee analysis super sir
@evenkataramanamurthy8775
@evenkataramanamurthy8775 22 күн бұрын
రాజేష్. గారు. నమస్కారము. . నాకు. ఒక. సందేహము. . క్రిందటి. ప్రభుత్వ. పాలనలో. అవకతవకలకు. పాల్పడి న. వారిపై. కేసులను. పెట్టుట, వారిని. జైలునకు. పంపుట. నేడు. ఇవన్నీ. సామాన్య. విషయాలే గదండీ . వీరు పూర్వం. దాచిన. దోచిన కోట్ల రూపాయల లను. బయటకు. తెచ్చిన చో. రాజధాని. కోసం, పోలవరం. ప్రాజెక్టు. కోసం. ఎవరినీ. అడుగ. వలసిన. అవసరం. ఉండదు. కదా! ధన్యవాదాలు .
@durgaannamraju5267
@durgaannamraju5267 27 күн бұрын
ఆ చర్థులు జట్టుకునేసమాటం ఈ సెంచరే లో వొస్తుందా సార్?
@rajaraorachurivenkata1859
@rajaraorachurivenkata1859 4 күн бұрын
When the arrests will be made?
@Bangaru502
@Bangaru502 Ай бұрын
ప్రసాద్ రెడ్డి అనే పేరుతో గత మూడేళ్లుగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ గా నెలకు లక్ష, 72,000 జీతం తీసుకుంటున్న లక్ష్మీపార్వతి. జగనన్న లక్ష్మీపార్వతి దీవెన🤷‍♂️😁😆👉గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 26 күн бұрын
లక్ష్మి పార్వతి ఆంధ్ర యూనివర్సిటీ విషయం ఏదో పూర్తిగా చెప్పండి
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 Ай бұрын
RRR గారు చేసిన తప్పు ఏంటి అనీ అడుగుతారా? పాములు కి పాలు పోసి పెంచారు 😢😢😢😢😢., కాటు కి దొరికిన, స్వామి వారు కాపాడారు 🙏🙏🙏
@drnreddy7
@drnreddy7 Ай бұрын
Rrr gari poratam fruitful avvalani devuni prardistunna.ilanti krurulu kathinanga siksinchabadali
@user-xf8zr4db9v
@user-xf8zr4db9v Ай бұрын
One should appreciate his fighting tendency
@user-ly2wj2yd1b
@user-ly2wj2yd1b Ай бұрын
Meerugreatsir
@rajichalla1442
@rajichalla1442 Ай бұрын
Yeppudu. Jailu kivelleroju. Vastundo
@user-xf8zr4db9v
@user-xf8zr4db9v Ай бұрын
I pity Mr Raghu
@nagendraprasad1537
@nagendraprasad1537 Ай бұрын
Sir meeru cheppinattu jagan nu A1 ga case pettali meeru cheppindi 💯 correct sir
@bharathym6934
@bharathym6934 Ай бұрын
Baaga chepparu
@gopimandapati874
@gopimandapati874 Ай бұрын
👌👌🤝🤝✌️✌️
@ramabrahmanandammannem3777
@ramabrahmanandammannem3777 Ай бұрын
అయ్యా అప్పసాని గారు, మన పురాణం శ్రీమత్ మహా భారతం లో ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులువున్నారు అని విన్నాము. రాజ్యాధికారం ధృతరాష్ట్రుడు తకుమారుడైన దుర్యోధనుడికి కట్టబెట్టాడు. ఆ త్రాస్టుడు తన 99 మని సోదరులు,ఇంకా స్నేహితుల తో కలిసి పాండవుల మీద అనేక అకృత్యాలు చేసినట్లు గా చదువుకున్నాము. దీని అంతటికీ కారణం అవ్యాజ పుత్రప్రేమ. అలాగే ఇక్కడ కళ్ళకు గంతలు కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి ఇచ్చే కప్పానికి ఆశపడి ఎన్ని అకృత్యాలు చేసినా ధత్తపుత్ర ప్రేమతో కళ్ళుమూసుకుని చెవుల్లో సీసం పోసుకుని నిద్రపోయింది. ఇప్పుడు CBN ను తమ భుజాల మీద ఎక్కించుకుని మొయ్యటానికి సిద్ధంగా ఉంది. మరి ఎప్పుడు క్రింద పడేస్తదో తెలియదు.
@vasudevamurthyrajujampana6206
@vasudevamurthyrajujampana6206 Ай бұрын
💯✅
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Ай бұрын
చంచల్గూడ మిత్రులూ విరహ వేదనలో ఉన్నారు.
@arunakumari9131
@arunakumari9131 11 сағат бұрын
Rajesh anna jagan gadini sir anavaddhu
@kailashnakkinaboina1365
@kailashnakkinaboina1365 Ай бұрын
ఏమీ కాదు. .FIR. దాటి కేసు సాగదు
@user-xf8zr4db9v
@user-xf8zr4db9v Ай бұрын
His grand father was known as Siris Raju
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 4 күн бұрын
అప్పసాని గారూ RRR గారి నిర్బంధం విషయంలో మీరు వివరించిన అతిక్రమణల గురించి వివిధ రకాల చట్టపరమైన చర్యలు తీసుకోబడటానికి అవకాశాలు ఉన్నాయోలేదో, ఒకవేళ అటువంటి అవకాశాలు ఉన్నచో అట్టి అవకాశాలను సక్రమంగా వినియోగించుకో లేదేమో అనే అనుమానం ఉన్నది.
@indureddy3417
@indureddy3417 Ай бұрын
Sico Jagan must be A-1., all these actions did with the blessings of BJP., so A -2-in change of parliamentary affairs and rest others.
@user-xf8zr4db9v
@user-xf8zr4db9v Ай бұрын
Unfortunately he made friendship with ysr who is a snake
@prameelan2340
@prameelan2340 Ай бұрын
Syko meeda A1 ga pettali ... A3 ga pettadam naaku estam ledu appasaani gaaru .
@muralikrishnajosyula5078
@muralikrishnajosyula5078 Ай бұрын
This is not the first case on jaggu.He is a psycho and dacoit.He must be arrested immediately and put in jail permanently to save AP.
@rajasekhar6303
@rajasekhar6303 28 күн бұрын
దీని నుండి ఏమీ బయటకు రాదు. టీడీపీ, జనసేన పనికిరావు. వైఎస్సార్‌సీపీని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలియడం లేదు. అన్యాయం జరిగిందన్న కోపంతోనే పిన్నెల్ని ఈవీఎం మిషన్లను ధ్వంసం చేశానని ఇటీవల జగన్ టీవీల్లో బహిరంగంగా చెప్పారు. ఇది షాకింగ్. ఇంతకీ జగన్ అంటే ఏమిటి? అన్యాయంతో విసిగిపోయిన ఎవరైనా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోగలరా? వాట్ నాన్సెన్స్. కానీ అత్యంత పనికిరాని టీడీపీ మరియు జనసేన పార్టీ జగన్ యొక్క ఈ షాకింగ్ స్టేట్‌మెంట్‌ను ఉపయోగించుకోలేక ఆయనను కార్నర్ చేయడానికి మరియు అతనిని దృష్టికి తీసుకెళ్లలేకపోయాయి. టీడీపీ, జనసేన పార్టీలు మంచి ఉచ్చారణ మాట్లాడేవారు లేని పార్టీలు. ఇది విచారకరమైన పరిస్థితి.
@sudakartsudakart2066
@sudakartsudakart2066 Ай бұрын
Epson rajeshwara very good gentleman
@ramamohanakodali569
@ramamohanakodali569 Ай бұрын
If the central force which is protecting him till now does not come forward, no body can save him from jail term.
@nanigas7845
@nanigas7845 Ай бұрын
Rajesh garu! You said that RRR got very good network of friends and well-wishers in all parties. Why MPs and the BJP Govt not utter one word in support of RRR, and why Home Ministry did not order for inquiry? Is it not because of fevicol relationship between BJP top brass and Jagan? You suggested that one court has to be established to enquire on different violations and atrocities allegedly committed by YCP leaders, Do you think that CBN CM of AP being a peace loving person can do that job? Many people including TDP leaders entertain this doubt.
@putiappalaraju8081
@putiappalaraju8081 Ай бұрын
ఇందులో ముఖ్య సూత్ర దారి సైకో జలగ జైలు లెవెన్ 11 రెడ్డి A1 ముద్దాయి శాడిస్ట్ జగనే అవుతాడు.
@vatchavaisrinivasaraju2235
@vatchavaisrinivasaraju2235 Ай бұрын
Jagan sesina mosalaku100 above cases petta vachunu
@lakshmis3950
@lakshmis3950 Ай бұрын
RRR gariki CBN garu manchi padavi ivvali. Syco meeda 4 1/2 nunchi fight chesinatlu TDP, Janasena vaallu kuda cheyyaledu. Alanti vadiki meeru manthri padavi ivvakapovadam correct kadu.
@user-xf8zr4db9v
@user-xf8zr4db9v Ай бұрын
Rrr is at fault
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u Ай бұрын
Nothing will happen
@rammohanraopotluri9181
@rammohanraopotluri9181 Ай бұрын
Vallu chethulu kattukontaru,kani kavcinantha kottesaruga.
@rajichalla1442
@rajichalla1442 Ай бұрын
Modi. Gagan vakate
@user-xf8zr4db9v
@user-xf8zr4db9v Ай бұрын
This is a lesson to every person that one should not make friendship with bad fellows who killed 100 people
@RTVRammanarao
@RTVRammanarao Ай бұрын
Sir me name marachipoyanu resign cheyakunda kavalani c babu to kalisi game adadu kabati kukkani kotinatlu kotaru policelu
@rajichalla1442
@rajichalla1442 Ай бұрын
Thapani sari paristithilo. Babugaritho. Kalisaru
@raotataji1310
@raotataji1310 Ай бұрын
Please comment on this issue
@raotataji1310
@raotataji1310 Ай бұрын
RRR sir
@lakshmikantb26
@lakshmikantb26 Ай бұрын
Jagan ni evaru emi cheyaleru Dabbulu unnai kada easy ga escape avutadu CBI cases ke dikkuledu inka CID cases emi chestai
@apparaomeruva8541
@apparaomeruva8541 Ай бұрын
Ap Prajallara Mosapokande
@borramohanraopatibandla8160
@borramohanraopatibandla8160 Ай бұрын
This central government drama we are players only want about our feature all Indians in this time total India Ther are black day's all Indians not only amaravati too soon whit and see brother's and sister's think one minute yes or no with honest sir your analysis.
@kvbrahmam3359
@kvbrahmam3359 Ай бұрын
Rrrku nyayam jaragali
@RTVRammanarao
@RTVRammanarao Ай бұрын
Sir namasty sir adi kadu rrr ki jagan ki vachina godava dabulu vishayamu sir adi sangati rrr TDP ki support chesindi maruyu ycp ni jagan indirectga titadu chala sarlu titadu apudu jagan chusadu chusadu chusadu ina rrr vinaledu finalga rrr ki koting ichadu maku happy ga undi marala rrr ki jagan koting marala istadu
@user-xf8zr4db9v
@user-xf8zr4db9v Ай бұрын
No one support you when you are in problems
@apparaomeruva8541
@apparaomeruva8541 Ай бұрын
Jagan Neeku Time Close Why Neevu Oka Kristen Thiru Patikosam Nee Ku Telusa
@amilinenivenkatnarayanacho164
@amilinenivenkatnarayanacho164 Ай бұрын
మీరు చేప్పినవిషయాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి.అసలు విషయం డబ్బుగురించి. వీరి కుటుంబానేపథ్యం చూస్తే విషయం అవగథమౌతుంది.
@RTVRammanarao
@RTVRammanarao Ай бұрын
Nenu ity jagan ky support chestanu rrrndi tappu kalu chetulu rendunirakotali rrr ni
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 20 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 20 МЛН