రహదారి విస్తరణతో సీమ అభివృద్ధి | National Highway projects | Development on Rayalaseema

  Рет қаралды 217,379

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

6 күн бұрын

రాయలసీమకు త్వరలో మహర్దశ రాబోతోంది. గతంలో ఎన్నడూలేనంతలా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల మీదగా వెళ్లే హైదరాబాద్ -బెంగళూరు జాతీయ రహదారిని నాలుగు వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తరించడమే. రెండు మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్ అవసరాలను అంచనా వేసి.. ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ జాతీయ రహదారిలో 260 కిలోమీటర్లు మన రాష్ట్ర పరిధిలో ఉండటంతో.. దాని వెంబడి అన్ని విధాలా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 236
@user-yy6nd8nl9e
@user-yy6nd8nl9e 4 күн бұрын
mothaniki Andhra Pradesh ki oka capital undi , Hamayya i hope 7 years padtadi develop avvaneeki nka twaraga avali ani andhra valaki all the best from telangana
@Apmangoman
@Apmangoman 4 күн бұрын
Wait till 2029..picchi tuglak returns... Bro please ee tikkalodinee telangakee tesukupondhee
@bhuvana12316
@bhuvana12316 4 күн бұрын
@@Apmangomanantha cinema led le bro 10-15 yrs pakka ycp raduu
@mathematicstelugu8123
@mathematicstelugu8123 4 күн бұрын
​@@Apmangomanpitchi mogga, National Highways central Government develop chestundhi. Yindulo bolligaadi goppemundhi. Super-6 implement chestey kadaa malli bolligagu raavataaniki.
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 4 күн бұрын
​@@mathematicstelugu8123Ore 420gojjakukka
@Apmangoman
@Apmangoman 4 күн бұрын
@@mathematicstelugu8123 munda aa matram Koda physcho kee chetha kaledu gaa? 2018 loo approve ayina project...physcho em peekadu... Ayina meeku inka paytm payment agaleda 🐕
@ramaraocheepi7847
@ramaraocheepi7847 4 күн бұрын
Express highways are game changer. This highway surely bolster the industrial growth in AP as lands can be made available in Rayala Seema belt.
@srihari1992
@srihari1992 4 күн бұрын
ఇప్పటికే వ్యవసాయం తగ్గి పోయింది వ్యవసాయం చేసే భూములు తరిగి పోతున్నాయి., తినే రెట్లు పెరిగి పోతున్నాయి......
@patmclaughlin107
@patmclaughlin107 4 күн бұрын
ఏమీ నష్టం లేదు. ధాన్య ఉత్పాదన మరీ ఎక్కువ అయిపోయి, నష్టానికి అమ్ముకోవాల్సి వస్తోంది. పారిశ్రామికీకరణే అభివృద్ధికి మార్గం.
@madhureddyindian9715
@madhureddyindian9715 3 күн бұрын
Srihari bro, china lo inka baaga vesaru bro roads, mana Desam lo kuda roads bagundali kada. ధాన్యం మనకు సరిపడ్డ వుంది.
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 4 күн бұрын
ముచ్చటగా మూడోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన ప్రభుత్వానికి, నూతన రాష్ట్ర ప్రభుత్వానికి... నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు స్వాగతం. ఇప్పుడు మన దేశము అభివృద్ధి చెందినట్లే... ఇప్పుడు అంటే... ఎప్పుడైతే దేశములో ఎక్కడైనా మల విసర్జన, మూత్ర విసర్జన బహిరంగ ప్రదేశాల్లో జరగదో అప్పుడు... కుల వివక్ష ఎప్పుడు నిర్ములమైతే అప్పుడు... మత కలహాలు ఎప్పుడు సద్దుమణిగితే అప్పుడు... టెర్రరిస్టులు, నక్సలైట్ల దుచ్ఛర్యలు పూర్తిగా నిర్ములించగలిగినప్పుడు... దేశ ప్రజలలో భారతీయ భావం పెంపారినప్పుడు... విదేశాల్లో ఉద్యోగాల అవసరత మన దేశ ప్రజలకు లేనప్పుడు... ఇతర దేశ ప్రజలకు మన దేశము ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు... ఎగుమతులు భారీగా పెరిగినప్పుడు... దిగుమతులు భారీగా తగ్గినప్పుడు... టూరిజంలో ఇండియా టాప్ 5లో ఉన్నప్పుడు... (ప్రస్తుతము 34వ స్థానము) విదేశీయులకు మన దేశములో భద్రత ఉన్నప్పుడు... అవినీతి నిర్ములమైనప్పుడు... న్యాయ వ్యవస్థ పటిష్టముగా ఉన్నపుడు... నేరాల శాతం 0కు వచ్చినప్పుడు... లంచాలు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి కాలగర్భములో కలిసినప్పుడు... కనీసం దేశములో 95 శాతం అక్షరాస్యత ఉన్నపుడు... ఆర్థికముగా 5వ స్థానములో ఉన్న మన దేశము కనీసము 20 లక్షల కోట్ల తలసరి ఆదాయం వచ్చినప్పుడు... (ప్రస్తుతం 4 లక్షల కోట్లు) (33 కోట్ల అమెరికా జనాభాకు 25 లక్షల కోట్ల డాలర్లు.) (141 కోట్ల చైనా జనాభాకు 18 లక్షల కోట్ల డాలర్లు.) (8.5 కోట్ల జర్మనీ జనాభాకు 4.7 లక్షల కోట్ల డాలర్లు.) (12.5 కోట్ల జపాన్ జనాభాకు 4.1 లక్షల కోట్ల డాలర్లు.) (142 కోట్ల ఇండియా జనాభాకు 4 లక్షల కోట్ల డాలర్లు.) (అభివృద్ధికి కొండంత దూరములో ఉన్న మనము గత పది సంవత్సరాల్లో గోరంత పురోగతి సాధించడము శుభ పరిణామము.) అడుగు భూమి వృధా కాకుండా వినియోగములోనికి వచ్చినప్పుడు... ప్రకృతి వైపరిత్యాలను... అధిక ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సమర్థవంతముగా ఎదుర్కోగలిగినప్పుడు... నాణ్యత కలిగిన విద్య, వైద్యము సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడు... న్యాయ వ్యవస్థ పఠిష్టముగా ఉన్నప్పుడు... అన్ని గ్రామాల నుండి పట్టణాలకు, అన్ని పట్టణాల నుండి దేశ రాజధానికి మెరుగైన రవాణా సౌకర్యము ఉన్నప్పుడు... (ఎప్పుడు కూలిపోద్దో తెలియని నాణ్యత లేని కట్టడము లాంటిదే శాంతి, క్షేమము లేని అభివృద్ధి) ప్రతి కుటుంబములోను, దేశమంతటిలోను శాంతి, క్షేమము కలిగిన అభివృద్ధితో మన దేశము విరాజిల్లి నప్పుడు... అప్పుడు... మన దేశము గురించి గర్విద్దాము... ఆనంద డోలికల్లో తెలియాడదాము... అప్పటివరకు నిరంతరము శ్రమిద్దాము... దేశ క్షేమానికి, అభివృద్ధికి వ్యతిరేకమైనవి చేసే ప్రతి ఒక్కరూ దేశద్రోహులు... దేశము ఇలా ఉండాలని కోరుకుని ఆ దిశగా ప్రయత్నించే ప్రతి ఒక్కరూ దేశభక్తులే... ఛాలెంజ్ - రాబోయే 5 సంవత్సరాల్లో మన దేశము ఈ స్థాయిలో అభివృద్ధి చెందేలా మన తరములో మనము సాధ్యపరచగలమా? ఈ మెస్సెజ్ కనీసం మన రాష్ట్ర CM చంద్రబాబునాయుడు గారికి MPలు, MLAలు, నాయకులు, ప్రభుత్వ అధికారులందరికీ చేరాలని నా ఆశ...
@vckg4414
@vckg4414 4 күн бұрын
Akasham nunchi .. ⚡ Edhoka Thoka chukka ochi Bhumini .. Gudhesi podhi
@girivadlamudi7101
@girivadlamudi7101 4 күн бұрын
మంచి వారికి మంచి ఆలోచనలు మాత్రమే వస్తాయి. అందరికీ మంచి జరుగుతుందని కోరుతూ. 🙏
@lifegamerpro4033
@lifegamerpro4033 3 күн бұрын
Ori mla mp ni kanna sharp n you informed raa chinni
@likemes6337
@likemes6337 4 күн бұрын
Thank you Modiji
@failure22success25
@failure22success25 4 күн бұрын
Yes modi is great bcz of our kutami majority in central politics😂😂😂
@reeeeel2858
@reeeeel2858 4 күн бұрын
​@@failure22success25atleast he got a majority with alliance, whereas your pappu khan congress couldn't even get to mark with his 30 alliances 😂😂
@likemes6337
@likemes6337 3 күн бұрын
@@reeeeel2858 Yes, khangress never win majority 272 seats in last 10 loksabha elections
@balakrishnabalu6367
@balakrishnabalu6367 3 күн бұрын
Thank you MODIJI
@javeedtech
@javeedtech Күн бұрын
Why thanks, is he giving from his pocket ? We deserve more than Gujarat. Dont bow down
@balakrishnabalu6367
@balakrishnabalu6367 Күн бұрын
@@javeedtech he is working more for nation.
@vankalingaraju5199
@vankalingaraju5199 3 күн бұрын
అబ్బో. సినిమా బాగుంది. కాస్త. గ్రాఫిక్ ఉంటే బాగుణ్ణు
@howindiansdoit4927
@howindiansdoit4927 3 күн бұрын
దీనికి ఇప్పటికిప్పుడు ప్రతిపాదన ప్లాన్లు పరిశీలనలో ఈ నెలలోనే జరిగిపోయాయి అంతకు ముందు ఈ ఊహ కూడా ఎవరికీ లేదు😂
@PR20145
@PR20145 4 күн бұрын
Hyderabad to Vijayawada కు 6 lane దిక్కులేదు గానీ రాయలసీమ కు 12 lane
@jathiratnalu_ivvi
@jathiratnalu_ivvi 3 күн бұрын
😂😂😂😂
@user-po3zb5rh7y
@user-po3zb5rh7y 4 күн бұрын
రాయల సీమకు కావలసినది న్యాయ రాజధాని
@rajendrabannu
@rajendrabannu 4 күн бұрын
Judicial capital city ni em gudda lo pettukuntaavaa ???
@dryhari
@dryhari 4 күн бұрын
@@rajendrabannuavunu
@rajendrabannu
@rajendrabannu 4 күн бұрын
@@dryhari carry on .... Brother
@R_Umesh_Chandra
@R_Umesh_Chandra 3 күн бұрын
Pratyeka Rayaseema demand cheyandi ra. Inkenni rojulu Andhrolla sanka nakuthu gu... 10ginchukuntaru 😂
@gkartheek6302
@gkartheek6302 4 күн бұрын
Kurnool to mantralayam via munagalapadu , g.singavaram , konthalapadu , sunkesula , kothakota , mudumala , gundrevula , gurajala , nagaladdine , mantralayam road ni highway ga marchali 😅😅😅😅
@abid.allinonechanal4238
@abid.allinonechanal4238 4 күн бұрын
We want special status for AP Jai Jawan Jai Kisan jai hind
@gireeshkumar511
@gireeshkumar511 3 күн бұрын
అది అవ్వదమ్మ😂😂
@abid.allinonechanal4238
@abid.allinonechanal4238 3 күн бұрын
@@gireeshkumar511 try aina cheyyali kada...bihar la ...nitis adiginattu
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 4 күн бұрын
A Visionary Leader......Chandra Babu Naidu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉...
@busanagaribhemanna4955
@busanagaribhemanna4955 4 күн бұрын
గుద్ద కాకరకాయ తెలియని మాటలు సీబీన్ కి రోడ్లకు ఏమి సంబంధం మీరు కమ్మన
@mansoorp4350
@mansoorp4350 4 күн бұрын
😂
@kishorereddy5054
@kishorereddy5054 3 күн бұрын
😂😂😂😂😂😂
@howindiansdoit4927
@howindiansdoit4927 3 күн бұрын
జరిగే మంచి పనుల అన్నిటికీ చంద్రబాబు కారణం జరిగే అన్యాయాల అన్నిటికి కారణం జగన్😂 మొదలైంది మీడియా మాయలు
@ramadevi1319
@ramadevi1319 2 күн бұрын
God bless you
@user-gp6vn4pw9c
@user-gp6vn4pw9c 4 күн бұрын
Hoo avuna super sir, idhe vidhanga rayalaseema loni tirupati lo unna beaches dhaggara port and harbour areas ni kattinchandi sir ok please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@panditvinodhbandela3363
@panditvinodhbandela3363 4 күн бұрын
Started .....
@drdinesh3465
@drdinesh3465 8 сағат бұрын
That is jagan anna 💥💥 Jagan anna's Dream is fulfilled now 😢❤ Anni kalalu kannadu... Kani odipoyadu🥹 Ap prajalu mosagallu 😭🙏🏻
@RajeshKumar-gi9di
@RajeshKumar-gi9di 4 күн бұрын
First thing there is no real notification from central government... It is speculation from media.... Second thing if it happens, then Hyderabad will benefit, because companies would like have setup around Hyderabad.... Because 12 lanes is from Hyderabad to mahaboobnagar also....😂😂😂
@unknown.m.e
@unknown.m.e 4 күн бұрын
Land rate ekkada thakuva untae and Andhra ease of business index is very good. And CBN mark will definitely get industries
@RajeshKumar-gi9di
@RajeshKumar-gi9di 4 күн бұрын
@@unknown.m.e land rates in Andhra are always high comparative to Telangana... Considering the infrastructure both have.... People in Telangana are easy going and friendly unlike Andhra.... If a company is setup in Andhra from a particular community... If the other community person is CM... Then harrasment starts... Unlike Telangana... CBN didn't do anything in the previous term... It's not CBN but Hyderabads potential which brought IT companies to Hyderabad...
@unknown.m.e
@unknown.m.e 4 күн бұрын
@@RajeshKumar-gi9di really that's people are protesting for nagpur Vijayawada expressway land acquisition in Telangana. For your info IT was started in Vijayawada visakhapatnam mangalagiri in last term Go and check those companies Just because you don't no doesn't mean it's not there
@RajeshKumar-gi9di
@RajeshKumar-gi9di 4 күн бұрын
@@unknown.m.e that is for better compensation.... It happens in every part of the country... Even if u r a farmer, will protest for better compensation... Now coming to ur second point... IT companies are there in warangal also... But the employees are not more than a thousand... IT is in karimnagar, nalgonda, siddipet also.. does it mean they are IT hubs... Some companies have their own comforts in smaller cities... What is total IT employee strength in amaravati... When do u think it will reach 10 lakhs like Hyderabad... Asking this because u guys are comparing amaravati with Hyderabad real estate...
@unknown.m.e
@unknown.m.e 4 күн бұрын
@@RajeshKumar-gi9di do you think Hyderabad population is mainly because of IT? Hyderabad has multiple types of income. In the old city and East Hyderabad you don't find much only the west Hyderabad has IT. Hyderabad is also a pharma hub and multiple pharma companies and multiple businesses. Bangaluru is an IT city Hyderabad is a mix of industries. Amaravati is just in the starting phase. Check how much the population in West Hyderabad in the 2000s or bangaluru in the early 1900s. They grow from the last 20-30 years before they are just rocks. Don't compare it like that. People like you say Telangana is 9 years old and they are rich in the entire country why is that? If I say Learn from them how does that sound. Development takes time. We will prove it in the next 20 years that if Andhra people want them to develop empty land into a mega city. Instead of claiming Hyderabad is developed because it's Hyderabad not because of Andhra or CBN. If Andhra people want them they can develop anything from scratch that's the proof Amaravati will bring us.
@HariKumar-vo8no
@HariKumar-vo8no 4 күн бұрын
Jai Telangana... My Area.... Hyd to Alamapur x Road.. 12 lines
@mansoorp4350
@mansoorp4350 4 күн бұрын
Anantapur ki oka airport thisukoninra first
@srinivaspopuri9886
@srinivaspopuri9886 4 күн бұрын
Correct decision
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 6 сағат бұрын
Govt should not forget green belt wherever roads are laid and industries are developed beside road there should be one fourth kilometer green belt should be there . This is very important
@Mohankumar-lm9rq
@Mohankumar-lm9rq 4 күн бұрын
Hyderabad, Amaravathi, Bangalore, Chennai ani major capitals kurnool ki thaginantga dorame vunai mukyanga Hyderabad, Bangalore, Amaravathi. Kurnool ni tri-city ga development cheyali
@Apmangoman
@Apmangoman 4 күн бұрын
It happens by default after blr..vijayawada express way.. First priority is make world focus on Amaravathi...may be by constructing 50 storied secretariat buildings...this may send a positive signals to all mnc,s
@bogeanreddy
@bogeanreddy 2 күн бұрын
జయహో CBN సార్ ❤❤❤
@prasanthigirish6024
@prasanthigirish6024 3 күн бұрын
🙏🙏🙏
@prasadpatnala414
@prasadpatnala414 3 күн бұрын
Maadhi Vizag. Area kurmannapalem NH16 same thumline lo vunnate 12 lines ani chepparu. Nenu 5th class vunnapudu chepparu ma dady. Eppudu naku 30 yrs, ayindhi ledhu chesindhi ledhu.
@madhureddyindian9715
@madhureddyindian9715 3 күн бұрын
Appudu congress kada bro, alane vuntundi. Modi maaku 6 lane vesadu, Tirupati KALAHASTRI Nellore road. Chala tuaraga complete aindhi.
@prasadpatnala414
@prasadpatnala414 3 күн бұрын
@@madhureddyindian9715 Ohh Lucky people Enjoy
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j 4 күн бұрын
NETI RAHADAARULU REPATI DEVELOPMENT DWARAALU.
@naveenguptha7994
@naveenguptha7994 4 күн бұрын
Credit goes to YS Jagan mohan reddy...
@chilldude6612
@chilldude6612 4 күн бұрын
Vizag - Rajahmundry & Vijayawada - Hyderabad kuda 6/8 Lanes ki extend cheyyali mundhu... mana MP lu enduku adagatledho ento inni years ers nunchi
@user-of8jv2qk4t
@user-of8jv2qk4t 4 күн бұрын
Cm sir tdp telugu
@prathapprathappp218
@prathapprathappp218 4 күн бұрын
👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KonguRaju-rk7rh
@KonguRaju-rk7rh 3 күн бұрын
సీమా లో కంపెనీ లు తీసురండి
@User_TelugodiGalam8753
@User_TelugodiGalam8753 4 күн бұрын
ప్రారంభించకుకుండానే.....ఎందుకు ఇలా
@ysnreddy8349
@ysnreddy8349 4 күн бұрын
మొదలెట్టాలిగా, ఇదేమైనా మంత్రమా హం ఫట్ అంటె రెడీ కావడానికి. కీయ ని కూడా ఇలాగే తప్పు బట్టారు చేసే వాళ్ళని చేయనివ్వండి.
@novatreands9953
@novatreands9953 4 күн бұрын
Mi jalaga ki cheta kadu చేసేవాళ్ళని chuste ఏడుస్తారు ఎం బ్రతుకులు రా మీవి
@srinivasaraobandibandi1990
@srinivasaraobandibandi1990 3 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@abid.allinonechanal4238
@abid.allinonechanal4238 4 күн бұрын
Last time babu unnapudo elane news lo chupncharu kani abhiruddi kale ...evi kavalante mana ki special status kavali.... We want special status for AP...jai TDP jai amaravathi jai jai congress
@kishorekrish12345
@kishorekrish12345 4 күн бұрын
Adi NH Highway central chusukuntundi
@unknown.m.e
@unknown.m.e 4 күн бұрын
Special status ki tax benefits vasthae anthy ink em ravu
@prabarau2531
@prabarau2531 4 күн бұрын
Rip congress
@srinivasulu9054
@srinivasulu9054 4 күн бұрын
Jai jai TDP,,,,
@likemes6337
@likemes6337 4 күн бұрын
Infrastructure boom under BJP government
@sreemaan5097
@sreemaan5097 3 күн бұрын
Kakinada lo pettalsinaa BPCl ,pollavaram water and highways ani dobbuku pothunaru ...capital peru tho ..srikakulam nuchi gadavari vallaki injustice jaruguthundi...cbn malli thsppu chesthundu....hyd laaga. Anyway Edo okka to jaruguthundi...kaani oka area projects vere area lo peddatam not correct
@Truthlover4ever
@Truthlover4ever 3 күн бұрын
Oho alaga
@user-wv2kg6hi7i
@user-wv2kg6hi7i 4 күн бұрын
When started Vijayawada east bypass
@govardhanece8034
@govardhanece8034 4 күн бұрын
Tirupati- kadapa- KURNOOL-hyderabad routelo Tirupati to kadapa road plan consider చేయండి please🙏
@vckg4414
@vckg4414 4 күн бұрын
Then gey ra puka .. Miku Kadapa Rajadhani kavalna Mee pratyeka Rayalseema Udyamam cheskoo .. poi
@LOKANATHAREDDYKATTA
@LOKANATHAREDDYKATTA 2 күн бұрын
It's already being developed under Chennai Surat Expressway
@harikrishna5666
@harikrishna5666 3 күн бұрын
6 line ki dikku ledu kani 12 lines anta. Anduke mimalni yellow media anedi
@user-do2ev3qe5o
@user-do2ev3qe5o 4 күн бұрын
Idi ippudu kaadu eppudo 3 yella kritame sanction ayyindi meeku ippudu kanpadindi meeku CBN chesadani cheppukovadaniki. Kaneesam ippatikaina kanapadindi Edo okati jarugi manam develop ayite ade chalu.
@sreeramgt5120
@sreeramgt5120 4 күн бұрын
ఎందుకు అన్నీ లేన్ లు. రోడ్డు దాటాలంటే పెద్ద ప్రయాస అవుతుంది మనుషులు కి జంతువులు కి దానికి బడులు..... 50 km తేడా తో సమంతర రోడ్లు వేయటం మేలు.
@A_PEEK_INTO_MY_LIFE
@A_PEEK_INTO_MY_LIFE 2 күн бұрын
Toll charges??? Edo free ga ichinattu scene create cheyakandi.
@rameshmrs8454
@rameshmrs8454 4 күн бұрын
Abba ....Abba..... Emichephitiri.....
@Mahesh-pn1pb
@Mahesh-pn1pb 4 күн бұрын
ఇక దవలప్ప్ మొత్తం మీ ఛానెల్ లో నె ఉంటాది. రియల్ గా ఉండదు
@user-of8jv2qk4t
@user-of8jv2qk4t 4 күн бұрын
❤ hi
@srinivasakumarg3519
@srinivasakumarg3519 4 күн бұрын
కడప ఏం పాపం చేసింది
@venujujjuru7902
@venujujjuru7902 4 күн бұрын
Only on paper.
@kiasovajulia
@kiasovajulia 4 күн бұрын
Jai CBN and TDP🙏
@sivakrishna4266
@sivakrishna4266 4 күн бұрын
Vizag to Ramamurthy 6 line ga cheyamanadi so many accidents are happening
@kopparthisureshnaidu2899
@kopparthisureshnaidu2899 4 күн бұрын
✌️✌️✌️✌️✌️🚴🚴🚴🚴🚴🚴
@ArjunSreevasthav
@ArjunSreevasthav 4 күн бұрын
Thankyou modiji
@sasikumar-mj4of
@sasikumar-mj4of 4 күн бұрын
Mundhu raani appudu nammuthamu
@srinivaspyla6285
@srinivaspyla6285 4 күн бұрын
Sollu started from yellow media
@agastya3583
@agastya3583 8 сағат бұрын
Any use for formers and unemployment students 😮😮
@rathnarajuk8997
@rathnarajuk8997 4 күн бұрын
Enduku ra Swamy chetlu paryavaran gobinda.
@rajeshreddy7058
@rajeshreddy7058 4 күн бұрын
Already sanctioned not now madam. Now you are telling
@harishcse100
@harishcse100 2 күн бұрын
Develooment antey explain cheyandra vellaki
@venkateswararao1589
@venkateswararao1589 4 күн бұрын
Graphics kaadu kadaaa
@cahemanthkumar9927
@cahemanthkumar9927 4 күн бұрын
ఇక ఇప్పటి నుంచి ఆంధ్ర అభివృద్ధి ఈటీవీ, TV 5, ABN చానెళ్లలో మాత్రమే చూడగలము...😂😂😂
@NareshReddyP
@NareshReddyP 4 күн бұрын
Nuvu sakshi chusi eduvu roju
@rajendrabannu
@rajendrabannu 4 күн бұрын
😂😂😂
@iambhavanishankar
@iambhavanishankar 2 күн бұрын
Jagan time lo vachayii ani kuda
@sivasankar2743
@sivasankar2743 4 күн бұрын
అప్పుడే మొదలు పెట్టారు డబ్బా కొట్టడం
@madhureddyindian9715
@madhureddyindian9715 3 күн бұрын
Neeku 5000 account lo vestaru ante goppa, ivvani dabba kottadam. Em ra baabu, eppudu marutharu. Konchem Desam gurinchi kuda alochinchu.
@Gaman_Editz69
@Gaman_Editz69 4 күн бұрын
15 days backk saying, no development
@saikrish1144
@saikrish1144 4 күн бұрын
5 Years YCP Government no development 😂😂
@Gaman_Editz69
@Gaman_Editz69 4 күн бұрын
@@saikrish1144 The road which talking was planned by YCP,
@seshikumar2625
@seshikumar2625 4 күн бұрын
​@@Gaman_Editz69 lol bro
@b.abhiram1466
@b.abhiram1466 4 күн бұрын
Sollu cheppu mee owner chachina mee channel maraledu
@Rajesh-gk9zy
@Rajesh-gk9zy 4 күн бұрын
Osey Adhi already jagan government lo start ayyi 40% complete ayyindhea
@LUCKY22079
@LUCKY22079 3 күн бұрын
Bolligadu em cheyaldu ani cheppandi madam
@Achive-Sucess
@Achive-Sucess 3 күн бұрын
Avnu jalaga gadu gate petti nellu vadili nxt morning ethukupoinattu kada konchm siggu padandi
@sreemaan5097
@sreemaan5097 3 күн бұрын
Bhel lantivi rajahmunfry lo endhku pettaru
@R_Umesh_Chandra
@R_Umesh_Chandra 3 күн бұрын
Era kukka Rayalaseema ni enni rojulu 10gabedutharu raa 😂
@Raju.Markandeya
@Raju.Markandeya 4 күн бұрын
Maaa kadapa em papam chesindi
@vckg4414
@vckg4414 4 күн бұрын
General bogi co dukul Bullet train minda Comment cheyakudadu. perigina general ticket konukkuni .. Muskuni Dobbeyali ..
@sreemaan5097
@sreemaan5097 3 күн бұрын
Mari godavari areas ki manufacture infustries levva
@R_Umesh_Chandra
@R_Umesh_Chandra 3 күн бұрын
Teera prantham undi ga chepalu pattukondi. Inkenni days rayalseema ni tokkutaru ra 😂
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 4 күн бұрын
Forgotten Kadapa Airport???
@saikrish1144
@saikrish1144 4 күн бұрын
Kapada Not in that Route
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 4 күн бұрын
@@saikrish1144 ok thank you
@dkrinfo1
@dkrinfo1 4 күн бұрын
MARI KURNOOL KADAPA MADHYALO EMI DEVELOPMNT CHESTHUNNARU
@anil9708
@anil9708 4 күн бұрын
Jagan gaadi ni eppudu anna adigaava 5yrs lo...new govt vachi 1month kuda kaaledhu
@GODFATHER-gf9vm
@GODFATHER-gf9vm 4 күн бұрын
​@@anil9708Law University techadu jagan kurnool ki CBN chesindi em ledu .. vunna state human rights commission etthukelladu amaravati ki... Worst fellow
@dkrinfo1
@dkrinfo1 4 күн бұрын
@@anil9708 JAGAN ALREADY CHESADU ANATHAPURAM GUNTUR HIGH WAY , KURNOOL HIGH COURT PANULU, BANGLORE VIJAYAWADA EXPRESS WAY, 17 MEDICAL COOLEGES, 10 PORTS ME BOLLI LAGA KAMMARAVATHIKI DOBBI PETTALEDU
@maheshmahesh-zu7mm
@maheshmahesh-zu7mm 4 күн бұрын
Law University ekada naku kanapadaledu
@Hk17952
@Hk17952 4 күн бұрын
​@@GODFATHER-gf9vmsolar plant techhadu CBN
@ksv9918
@ksv9918 Күн бұрын
Jai modi
@user-hf7or4uu7v
@user-hf7or4uu7v 4 күн бұрын
How much transport to where to where how many times need goods train link.why using rood long distance.how much land goto road.
@Indiaplotsandflats1050
@Indiaplotsandflats1050 4 күн бұрын
అయితే అమరావతి కన్నా రాయలసీమ బెటర్ అనమాట
@madhureddyindian9715
@madhureddyindian9715 3 күн бұрын
ప్రాంతీయతత్వం పక్కన పెట్టు అన్న, దేశం గురించి ఆలోచించు. ఆలోచనలలో అన్న గొప్ప గా ఆలోచించు అన్న.
@crreddy9744
@crreddy9744 4 күн бұрын
Sollu
@suryaa9395
@suryaa9395 4 күн бұрын
Contractluu Anni maana Chandralu keeeee😅 50% commission mana chadralukeeee Meku Koda ok 5 % vastaileeee😜 Jai yellow media 😂
@91827364ize
@91827364ize 4 күн бұрын
Ycgeeaapiii unte asalu projects and infrastructure eh radu 😂
@lifegamerpro4033
@lifegamerpro4033 3 күн бұрын
90% commission
@sivaramarajud1255
@sivaramarajud1255 4 күн бұрын
Ore airbus 2015 lo land itcahru ippatiki ledu
@prasanth93alti
@prasanth93alti 4 күн бұрын
Avi centre vinkafs
@ramamunic
@ramamunic 4 күн бұрын
Kernel, Ananthpur ku eppati nuncho highway undi gani emi develop aindi 6 lines valla land loss of people. Veellu elage kammani kaburlu rayalasimaku court lantivi emivaddu ee road chalanipistaru
@vckg4414
@vckg4414 4 күн бұрын
Unna road lane .. Malli thavvi vesthar .. or road pakka.. inko road esi .. aa lekka ee road lo kalipi ... Migilindi mingeskuntar Neekenduku
@shareef2111
@shareef2111 4 күн бұрын
Improve public transportation also, 55% of Indian public use bikes ,what's the use of big roads ,take a look at our trains , always overloaded...! These political parties use these projects to fill their pockets.
@anil9708
@anil9708 4 күн бұрын
These are needed for goods transport, much needed for industries
@Madman95289
@Madman95289 4 күн бұрын
Are you ready to sell your lands to govt for development 😂
@anil9708
@anil9708 4 күн бұрын
@@Madman95289in general, noone is ready to sell their lands in rural areas...that's why NHAI has to pay good compensation to get lands
@Madman95289
@Madman95289 4 күн бұрын
@@anil9708 it will pay its is mandatory but the lands must not be agriculture land that's the point .
@bharadwajguda1986
@bharadwajguda1986 4 күн бұрын
Face
@sambs3609
@sambs3609 3 күн бұрын
దయచేసి మీరు టీడీపీ సాక్షి గా మారకండి
@nagendrayadavnagendrayadav9172
@nagendrayadavnagendrayadav9172 Күн бұрын
Alane aitaru enduku karu
@jeek5000
@jeek5000 Күн бұрын
Bramaravathi mari?
@seetaramareddych4977
@seetaramareddych4977 4 күн бұрын
Graphics maatalu voddhu,
@Nbk799
@Nbk799 4 күн бұрын
Vachhavara KANTHRI REDDY LANJA KODAKA
@KVRRao_02
@KVRRao_02 4 күн бұрын
Avunu. 2019-24 maatalu kaavalemo
@muppallaprabhakar7768
@muppallaprabhakar7768 3 күн бұрын
ఇది జగన్ ప్రభుత్వ హయాంలో గడ్గరి గారు నిర్ణయం తీసుకున్నారు ఇదేదో బోల్లిగాడి ప్రయత్నం కాదు
@user-bw1hd8zq9t
@user-bw1hd8zq9t 4 күн бұрын
మా తెలంగాణకు?
@R_Umesh_Chandra
@R_Umesh_Chandra 3 күн бұрын
Arey Hyd to Mahaboobnagar is also part of that highway 😂
@howindiansdoit4927
@howindiansdoit4927 3 күн бұрын
జరిగే మంచి పనుల అన్నిటికీ చంద్రబాబు కారణం జరిగే అన్యాయాల అన్నిటికి కారణం జగన్😂 మొదలైంది మీడియా మాయలు
@rajasekharreddych7849
@rajasekharreddych7849 4 күн бұрын
గాలి వార్తలు అపండ్రా, అమరావతి గ్రాఫిక్స్ చూపించండి
@ballakota9855
@ballakota9855 4 күн бұрын
అంతా డోల్ల వ్యాసం...
@madhureddyindian9715
@madhureddyindian9715 3 күн бұрын
నీకు 10000 అకౌంట్ లో పడితే development అయినట్టు కదా బ్రో. మోడీ అలాంటి developments cheyaledu. Roads airports railways ports elantivi chestaru
@FreeVibes-ie9mk
@FreeVibes-ie9mk 4 күн бұрын
Naa ❤dalo di Chittoor district ki em ledu
@vigneswarreddyjangane16
@vigneswarreddyjangane16 3 күн бұрын
1. Bangalore Chennai Expressway 2. Chittoor Thatchur Expressway 3. Chittoor Tirupati Highway 4. Madanapalle Tirupati Highway 5. Renigunta Naidupeta Highway 6. Surat Chennai Economic Corridor Highway Ivanni United Chittoor district nundi eega bro..!
@Msh4566
@Msh4566 3 күн бұрын
​@@vigneswarreddyjangane16no uses bro vizag. Chennai industrial corridor establish cheste chalu
@vigneswarreddyjangane16
@vigneswarreddyjangane16 2 күн бұрын
@@Msh4566 Vizag to Chennai ki 8 lane National Expressway vesthe Success ayyiddi..!
@vijayvijaykumar9537
@vijayvijaykumar9537 4 күн бұрын
Jaggu fans ku esta ledu, kallu musukuni natistaru.
@naturalfood783
@naturalfood783 4 күн бұрын
Singapooooooooooor😂😂😂😂
@dkrinfo1
@dkrinfo1 4 күн бұрын
SELF DABBA
@sriveerabhadraswamialladup7777
@sriveerabhadraswamialladup7777 2 күн бұрын
Kadapa ke yemii ledhu
@sanjeevareddy7253
@sanjeevareddy7253 Күн бұрын
Brokerisam aapu rayalaseemaku raavaalsina water sangati chudamanu, cbn to, revanth to rendubkalla siddantam to naashanam chestunnadu
@ykirankumar8526
@ykirankumar8526 Күн бұрын
P
@sreemaan5097
@sreemaan5097 3 күн бұрын
CBN using resources of north ans godavari and developing south and seema...Ekkada projecats patuku pothunadu
@kishorereddy5054
@kishorereddy5054 3 күн бұрын
Epudu cbn ki credit 😂😂😂 karma ra babu
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 6 МЛН
7 AM | ETV Telugu News | 9th July 2024
22:54
ETV Andhra Pradesh
Рет қаралды 483 М.