Rahul Gandhi ఎందుకు క్షమాపణ చెప్పాలి.? BJPని సూటిగా ప్రశ్నించిన VH | Oneindia Telugu

  Рет қаралды 8,050

Oneindia Telugu

Oneindia Telugu

Ай бұрын

పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపి సభ్యులు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు మండిపడ్డారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పేంత అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వీహెచ్ పేర్కొన్నారు.
Congress party's senior leader V. Hanumantha Rao said that Rahul Gandhi's remarks in the Parliament are making him want to become a member of the BJP. VH stated that Rahul Gandhi did not make inappropriate comments enough to apologize.
~CR.236~CA.240~ED.232~HT.286~
Follow on Twitter: / oneindiatelugu
Follow on Facebook: / oneindiatelugu
Follow on Instagram: / oneindiatelugu

Пікірлер: 135
@user-xb1hl6bp1w
@user-xb1hl6bp1w Ай бұрын
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఎందుకు చెప్పాలి హిందూ ధర్మాన్ని దుషించలేగా బీజేపీ నేతలు హిందూ అనే నినాదంతో దేశ ప్రజల మధ్య సంబంధాలు చెడగొడుతూ ప్రజలను భయానక వాతావరణంలోకి నడుపుతున్నారు అన్నాడు కరెక్టుగా చెప్పాడు .పురంధరేశ్వరి కోచమైన బుద్ధి సిగ్గు ఉండాలి క్షమాపణ చెప్పమనడానికి. జై రాహూల్ జీ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@teja324yadav
@teja324yadav Ай бұрын
Yes
@user-pv5zx1qb3m
@user-pv5zx1qb3m Ай бұрын
అయన చెప్పకపోతే నువ్వు చెప్పు. పెద్దమనిషివి అయన తరపున,😂
@aakularajaaakularaja12
@aakularajaaakularaja12 Ай бұрын
Jaii hindhu
@Alitelife
@Alitelife Ай бұрын
వున్న మాట. చెప్తే. వూరి నాయుడు కి. కోపమంట. రాహుల్ గాంధీ ఎందుకు. క్షమాపణ చెప్పాలి. నిజాలే చెప్పాడు. సార్. మీ మాటలకి. నేను. ఏకీభ విస్తాను.
@mrb515
@mrb515 Ай бұрын
చట్టసభల్లో శివుడు ఫోటోలు ఎందుకు తెచ్చినట్టు ఏ ఉద్దేశంతో రాహుల్ వచ్చాడో అర్థమౌతుంది తెకూడదు అనే హింగితజ్ఞానం లేని బాల బుద్ది😂
@Salauiddin-cg3ht
@Salauiddin-cg3ht Ай бұрын
🎉🎉🎉 karate chepyaru sar
@Burugukrupanandam
@Burugukrupanandam Ай бұрын
రాహుల్ గాంధీ గారు చాలా మంచిగా మాట్లాడారు మీ లాంటివారు దేశానికీ అవసరం మీరు తొరగా పీఎం అవ్వాలి అవుతారు జైరాహుల్
@Alitelife
@Alitelife Ай бұрын
Next. P m Rahul Gandhi. Rahul Gandhi jindabad 🙏 🙏🙏🙏🙏
@machinesramakrishna6753
@machinesramakrishna6753 Ай бұрын
వాడో రండ...వీడో రండ😂😂😂😂😂
@somireddyt9213
@somireddyt9213 Ай бұрын
70.years nundi pekinru ega epudu Peekuthar vedaval
@rajinikumark7964
@rajinikumark7964 Ай бұрын
నిజమే మాట్లాడాడు ఎందుకు క్షమాపణ చెప్పాలి 100% కరెక్ట్ జై రాహుల్
@anjinappak2224
@anjinappak2224 Ай бұрын
భలే కామెంట్ 😅😅😅😅😅
@anjinappak2224
@anjinappak2224 Ай бұрын
VH కి సిగ్గు లేదు, అందుకే, 😮😮😮😮😮😮😮
@user-yt3mj7vf5m
@user-yt3mj7vf5m 27 күн бұрын
Super chepparu god bless you
@mutthisuresh3232
@mutthisuresh3232 27 күн бұрын
నిజమే మాట్లాడారు ఎందుకు క్షమాపణ చెప్పాలి 100%కరెక్ట్ చెప్పారు జై రాహుల్ అన్న
@satyanarayanakairamkonda4830
@satyanarayanakairamkonda4830 Ай бұрын
ఏం మనుసులురా నాయన మీరు
@DivakarBendurthi
@DivakarBendurthi 28 күн бұрын
Nice 👍 sir.
@AsigallaNarsimulu
@AsigallaNarsimulu 29 күн бұрын
Yes carekct matladyadu
@Devi-nl5pg
@Devi-nl5pg Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👍👏👌👊
@manithaanu6320
@manithaanu6320 Ай бұрын
Rahulu garu nijam matladithe avariki nacharu kada anduke andaru ala sesthunnaru
@elishadidde1445
@elishadidde1445 Ай бұрын
రాహుల్ హిందువులకు గురించి ఎక్కడ తప్పు చెప్పిండు. మోడీ గురించి బీజేపీ గురించి మాట్లాడిండు..
@mrb515
@mrb515 Ай бұрын
శివుడు ఫోటోలు చట్టసభల్లో ఎందుకు తీసుకువెళ్లాడు ఏ ఉద్దేశ్యంతో అర్థమౌతుంది.హిందువులు హింసా వాదులు అన్నాడు ఉగ్రవాదులు గురించి నోరు రాదు
@girisankarbh5348
@girisankarbh5348 Ай бұрын
Rahul sir good speech raise d voice of people 🎉
@rajasheker5212
@rajasheker5212 Ай бұрын
Oray musali nakka asalu nu hinduena
@user-yt3mj7vf5m
@user-yt3mj7vf5m 27 күн бұрын
Yendhuku cheppali
@korramatyaraju5962
@korramatyaraju5962 27 күн бұрын
మీరన్నది కరెక్ట్ సార్
@thummanapallyshobharani4712
@thummanapallyshobharani4712 29 күн бұрын
Epedayanamanahindukadu
@rajamoulimuluka3320
@rajamoulimuluka3320 Ай бұрын
Basted
@Ajaykumar-8881
@Ajaykumar-8881 Ай бұрын
Jai Bhim ji Rahul Gandhi Jay Congress jai India god bless you Rahul Gandhi
@nagarajabhupathim8746
@nagarajabhupathim8746 Ай бұрын
ఏ కాంగ్రెస్ లీడర్ కూడా గతంలో తాము చేసిన తప్పులకు ఎప్పుడు సమాధానం చెప్పలేదు, క్షమాపణ కూడా ఎప్పుడు చెప్పలేదు. జమ్ము కాశ్మీర్ ని అసలు భారతదేశంలో కలపకుండా, కలవకుండా ఉండేందుకు కుట్రలు చేసుకుంటూ దాన్ని వీళ్లు ATM ఏటీఎంలుగా, పాకిస్తాన్ నుండి రాజకీయాలు నడిపేందుకు ఈ దేశాన్ని కేకును చేసుకొని తినేందుకు అన్ని ప్రయత్నాలు చేసినారు. కానీ వీళ్ళు అంతగా పరిపాలించిన భారతదేశ ప్రజలు బతికారు గెలిచారు.
@heavenjesusministries
@heavenjesusministries Ай бұрын
బీజేపీ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చినా మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు బేధాలు పుట్టించడం, గొడవులు కలిగించడం, అల్లారులు పెట్టిడం, ఎవరు విరోధముగా వుంటే కేసు నమోదు చేయడం, ప్రజలు నిత్య అవసరాలు సరుకులు ధరలు పెంచడం, బీజేపీ వల్లన అన్ని నష్టాలు మాత్రమే, వారికి నచ్చినట్లుగా పరిపాలన చేస్తారు, రాజ్యాంగంలో తుంగలో తొక్కితారు, పేరుకి ధర్మం అంటారు,వీరి మాటలు కు మోసపోతున్నారు బీజేపి పార్టి అధికారంలోకి ఎప్పుడు వచ్చిన మతలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు బేధాలు పుట్టించటం,
@padmalathamelingi9481
@padmalathamelingi9481 29 күн бұрын
S karect don't bring Religion 🙏
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 Ай бұрын
ఈయన గాంధీ కుటుంబానికి సేవకుడు. ఈయన్ని ఇంటర్వూ చేస్తే ఏమి ఉపయోగం నాయనా
@S.Srinivas
@S.Srinivas Ай бұрын
మరి మోడీ సేవకుడ్ని అడగాలి.అయినా అసలు వీడియో చూశావా ?
@anasuyagourigari112
@anasuyagourigari112 Ай бұрын
వీడికి మైండ్ దొబ్బిందా
@rajamoulimuluka3320
@rajamoulimuluka3320 Ай бұрын
Mental
@hemanthhemanthkumar5927
@hemanthhemanthkumar5927 Ай бұрын
Hanumanth rao age over, dont speak nonsense
@sscreatives4649
@sscreatives4649 27 күн бұрын
Rahul Gandhi speech lo tappemi ledu...enduku sorry cheppatam, ee bjp ,RSS vallu eppudu telusukuntaro emo
@madhuribisai
@madhuribisai Ай бұрын
Kandinche varini anisiveste desanik loss
@suryamt1921
@suryamt1921 29 күн бұрын
పోనీ ఆయన తరుపున మీరు క్షమాపణచెప్పండి.ఎమర్జన్సీ గురించి వద్దు అన్నమీరు గోథ్రాగరించి మాట్లాడతారు అదీ తప్పుమీది.మీ అలవాటేఅది కదా
@UdayMediga-nn9bu
@UdayMediga-nn9bu Ай бұрын
Vh nuvvu pedda vadivi anubhavamundhi ippudu andharu Telangana praja addanki ni thittinattu ninnu kuda anraru aalochisthava anubhavisthava
@srinivasKodimyala
@srinivasKodimyala Ай бұрын
Okkasari anni matha granthalu chadhuvu telustadhi a matham lo himsa undho
@bethelchristianassemblyand9847
@bethelchristianassemblyand9847 29 күн бұрын
real hero rahul ❤❤✋❤❤
@AsigallaNarsimulu
@AsigallaNarsimulu 29 күн бұрын
Good rahulgandi jai
@uppalaiahsvivekananda1302
@uppalaiahsvivekananda1302 Ай бұрын
ఓరెయ హన్మంత Nuvvu ఎవడివి raa
@Ganesh-i8q
@Ganesh-i8q Ай бұрын
Jai congress
@UdayMediga-nn9bu
@UdayMediga-nn9bu Ай бұрын
Vh anna Rahul pattukunna rajyangamu cheppindha NDA.odinattu.Nuvvu.enyha mothikunna.neeku.vudhyogsmu radhu
@venkateswarluthummalacharl5982
@venkateswarluthummalacharl5982 28 күн бұрын
Rahul down down.
@venkateswarluthummalacharl5982
@venkateswarluthummalacharl5982 28 күн бұрын
Bagaa vinura musali nakka
@user-ec3ll1gd1p
@user-ec3ll1gd1p Ай бұрын
🐷🐨
@ramamohana5288
@ramamohana5288 Ай бұрын
ముందు అందరికి వీడియోస్ వినిపించండి.... ఉన్నది ఉన్నట్లుగా... తరువాత రాముడు తప్పు ఎవరిది ఐతే వాళ్ళని రప్ ఆడిస్తాడు... ఇప్పటికె నా రాముడు ఆట మోదలెట్టాడు...
@nallamohan9713
@nallamohan9713 27 күн бұрын
Modi west pm.india 7th class pm
@poosamuralimohan3849
@poosamuralimohan3849 Ай бұрын
Bongula megariti Adhi mejarit
@nagaramu297
@nagaramu297 Ай бұрын
బి,జే,పి, పోవా లి,కాంగ్రెస్,రావాలి,
@rajamoulimuluka3320
@rajamoulimuluka3320 Ай бұрын
Veedo vaste fellow
@balrajdobba6748
@balrajdobba6748 Ай бұрын
Vadu randa veduua randa
@shivasai193
@shivasai193 Ай бұрын
ఆయన రాహుల్ గాంధీకి చావు దగ్గర పడ్డది లే నాకు అర్థమైంది మరొక కత్తి మహేష్ లాగా పోతాడు
@mailaboinaravi6579
@mailaboinaravi6579 Ай бұрын
నా బొచ్చు తెలుసు నాకు పొయి ఇంట్లో పడుకో ఇంక నీకూ రాజకీయ భవిష్యత్తు లేదు
@upendargi6461
@upendargi6461 28 күн бұрын
Nee muddi nuvvu clean chesukune shakti neeku ledu musaloda
@pavandoma
@pavandoma Ай бұрын
India needs Rahul ji the leader
@peddijanaki7664
@peddijanaki7664 Ай бұрын
గోద్రా గు రించి ఈ పెద్దమనిషి కి చెప్పండి
@dsnarasimhappa4206
@dsnarasimhappa4206 Ай бұрын
Rahul spesh super ❤ Rahul sir Don't very Jesus God Blessyou 🙌
@mrb515
@mrb515 Ай бұрын
ఎవడైనా ప్రజాసమస్యలపై రాసుకున్న పేపర్లు తీసుకువెళ్తాడు రాహుల్ ఖాన్ ఏంటి శివుడు ఫోటోలు తీసుకువెళ్లాడు అందుకే పప్పు అని బిరుడు ఇచ్చారు ఏమో😂
@user-iu8pe7rr1n
@user-iu8pe7rr1n Ай бұрын
Lucha Rahul Gandhi
@samdashsamdash9655
@samdashsamdash9655 Ай бұрын
Nivu.lucha
@Eagle-nn2fe
@Eagle-nn2fe Ай бұрын
ఈ కాంగ్రెస్ నేతలకు పతనం మొదలైంది
@madhuribisai
@madhuribisai Ай бұрын
Rahul correct
@madhuribisai
@madhuribisai Ай бұрын
VH jai
@rvdcreations7292
@rvdcreations7292 Ай бұрын
Muslims party congress 😂😂
@S.Srinivas
@S.Srinivas Ай бұрын
ఆర్యుల పార్టీ బీజేపీ.
@mailaboinaravi6579
@mailaboinaravi6579 Ай бұрын
హిందువులను ఉరికా అవమానిస్తున్నారు జాగర్త రాజులు ఒక్కసారి వెనక్కి వెళ్లి ఆలోచించు
@p.srinivasreddy2663
@p.srinivasreddy2663 Ай бұрын
Shame on cong
@bharaniravuri1316
@bharaniravuri1316 29 күн бұрын
VH నువ్వు హిందువు వెనా ?
@user-cv9pn7bd6w
@user-cv9pn7bd6w Ай бұрын
జై కాంగ్రెస్ ✊✊✊ జై భారత్ ✊✊✊
@pastorissaku.s.1706
@pastorissaku.s.1706 Ай бұрын
బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, గొడవలు సృష్టించి, అల్లర్లు సృష్టించి, ఎదిరించిన వారిపై కేసు నమోదు చేసి, నిత్యవసర వస్తువుల ధరలు పెంచడం బీజేపీ. ఇష్టం వచ్చినట్లు పరిపాలించుతుంది, రాజ్యాంగాన్ని ఆదేశాలు తుంగలో తొక్కి, ప్రజలుకు కొట్టికోనట్లు రాజకీయ ప్రయోజనాలు కొరకు చేయడం పేరుకి ధర్మం అంటారు, వారి మాటలకు మోసపోతున్నారు
@mrb515
@mrb515 Ай бұрын
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు మార్చిందో తెలుసా వాళ్ళకు నచ్చినట్లు మార్చింది😂
@srinivaskaragiri1932
@srinivaskaragiri1932 Ай бұрын
వాళ్లు మారిస్తే ఏం కాదు మోడీ మారుస్తాను అంటేనే వీళ్లకు మండుతుంది 70 ఏళ్ళు ఏం పీకలేరు ఇప్పుడు మళ్లీ విమర్శిస్తున్నారు హిందువుని గన్నులు లైసెన్స్ తీసుకోవాలి
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 3,2 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,4 МЛН
Rahul Gandhi Reveals PM Modi Shake Hand Secret In Parliament|  V6 News
5:02
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН