No video

రైతు సహాయ వేదిక 30.6.2024 సాయంత్రం ఏడు గంటలకు

  Рет қаралды 323

Rythu Sahaya Vedika

Rythu Sahaya Vedika

Күн бұрын

ఈ ఆదివారం 2024 జూన్ నెల 30 తేదీన సాయంత్రం 6-55 గంటల నుంచి రైతు webinar సమావేశం జరగనుంది ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా హాజరు కాగలరు.
meet.google.co...
వర్షాలు, నీటి లభ్యత కు తగ్గట్టు గా పంట విత్తనాల ఎంపిక, సాగు, మిర్చి నారు సాగు మెలుకువలు
గురించి దొడ్డిగార్ల. బాలాజీ గారు, మండల వ్యవసాయ అధికారి, కొణిజర్ల మండలం,ఖమ్మం జిల్లా,తెలంగాణా రాష్ట్రం గారు మన రైతులకు వివరిస్తారు.
మరియు
మల్లె సాగు అనుభవాల గురించి అభ్యుదయ రైతు
గోనగంటి శుభ శేఖర్ గారు,చెన్నంపల్లి గ్రామం,బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గారు మన రైతు లకు వివరిస్తారు.
మీ ప్రశ్నలు రెడీ చేసుకొని మా హోస్ట్- వాలంటీర్ గారు ద్వారా మీరు ప్రశ్నలు అడగవచ్చు.
గూగుల్ లింక్ గురించి తెలియని వారు +91 70328 98114 కు ఫోన్ చేసి ఏలా మీటింగ్ లో జాయిన్ కావచ్చు అనేది తెలుసుకోవచ్చు... మన ఈ రైతు సహాయ వేదిక ఫోన్ నెంబర్ ను save చేసుకోగలరు.
చిన్న రిక్వెస్ట్:
మీకు తెలిసిన రైతులకు తమ ఇంట్లో ఉండి తమ ఫోన్ ద్వారా వినే లా అవకాశం ఉన్న ఈ webinar సమావేశం గురించి మీ వంతు గా forward చేసి రైతు కు హెల్ప్ చేయగలరు. ఇలా మీరు రైతులకు మంచి విషయం తెలిపి సహాయం చేస్తూ ఉన్నట్లే...🙏

Пікірлер
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 73 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 70 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 48 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 3,8 М.
Love Story Of Kolkata Medico Student | Red Tv
9:22
RED TV
Рет қаралды 67 М.
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 73 МЛН