No video

Anti-Ambani Opposition Refuses To Miss Gala Wedding!! | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 21,908

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 237
@asnm4380
@asnm4380 Ай бұрын
నవ్విపోదురు గాక నలుగురు నాకేమిటి సిగ్గు. ఇది చక్కగా వర్తిస్తుంది మన రాజకీయ పార్టీలకు.
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Ай бұрын
రాహుల్ ఖాన్ ఎందుకు రాలేదంటే. నాకు 56ఏళ్ళు వచ్ఛినా పెళ్ళి కావడం లేదూ 26ఏళ్ళు ఒక ఆరోగ్యం బాగోలేదని పిల్లవాడికి అవుతుందే అక్కడ నన్నుచూసి నవ్వుకుంటారు ఏమోగాని. వెళ్ళకపోయి ఉండవచ్ఛునండీ 😂😂😂
@kiranthota8966
@kiranthota8966 Ай бұрын
వాన్ని పిలవలేదు 🤣🤣
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Ай бұрын
నిజమే వూళ్ళో. పెళ్లి అవ్వుతుంటే కొన్ని రకాల భావజాలం గల జనాభా మొరుగుతూనే ఉంటుంది.
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag Ай бұрын
వాడికి పెళ్ళి పిల్లలున్నారు
@chandrashekarkokkalla5408
@chandrashekarkokkalla5408 Ай бұрын
😂😅
@KVSATYA-ru2fu
@KVSATYA-ru2fu Ай бұрын
😂
@madhusudanreddy6127
@madhusudanreddy6127 Ай бұрын
మన భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులను మనుషులు అంటారా వీళ్లకు ఉచ్చ నీచాలు తెలుసా
@sreenivasasastrypantula-mj5cz
@sreenivasasastrypantula-mj5cz Ай бұрын
ఉఛఛ
@ravivurimi
@ravivurimi Ай бұрын
రాక గారు నాకు ఒక సందేహం మన ఇంటిలో పితరులకు తద్దినం పెట్టాడని వ్యతిరేకించే కమ్మిలు మేడే యెందుకు జరుపుకుంటారు
@jaisriRam-s2o
@jaisriRam-s2o Ай бұрын
పునాదులు కదిలిపోతాయేమోనని verry vedavalu kukhalu nayam💯/🦊
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Ай бұрын
సరైన పాయింట్ చెప్పారు. శ్రీ శ్రీ కూడ తద్దినాలు పెట్టే వాడు. ఆయన అంత్య క్రియలు కూడా తమిళ శ్రీ వైష్ణవ సంప్రదాయం లో ఆయన భార్య ఇష్టం ప్రకారం జరిగింది.
@musicbykumarirayasam5113
@musicbykumarirayasam5113 Ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు సుధాకర్ గారు... ధనవంతుల ఇళ్ళలో ఇలాంటివి ఎంత సహజమో అలాంటి వారిని విమర్శించే వాళ్ళు కూడా అంతే సహజమైనప్పటికీ ఫ్రీ గా వస్తే ఫినాయిల్ తాగే స్థాయి వాళ్ళు ఈ రకమైన వాళ్ళు...
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Ай бұрын
😂😂😂 ఈ దేశాన్ని చెడ పురుగులు వీళ్లే భారతీయ పరిస్థితులు బాగు పడకూడదు పరాయి వ్యాపారస్తులు బాగుండాలి😂😂
@mallareddysandhupatla4128
@mallareddysandhupatla4128 Ай бұрын
ఇలాంటి నిజం ప్రజలకు అరథం కాదు
@narendrababujavvadi7737
@narendrababujavvadi7737 Ай бұрын
విచిత్రం ఏమిటంటే కమ్యూనిస్టులు కట్టుకున్న ప్రతీ భవనం పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, ట్రేడ్ యూనియన్ లేదా ఉద్యోగ సంఘాల నుంచి తీసుకొచ్చిన డబ్బుతో కట్టినవే. ఆ స్థలాలు కూడా ఆక్రమించినవే. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే చాలా సందర్భాల్లో అక్కడ పనిచేసే కూలీలకు కనీసం కూలీ డబ్బులు కూడా ఇవ్వరు.
@bollepallynarsimhanarsimha7787
@bollepallynarsimhanarsimha7787 Ай бұрын
ఈ మధ్య వీరిని ఎవరుపెళ్ళిల్లకు పిలవలేదు అందుకే వెళ్ళారు.
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
కమ్మి, ఖాన్ గ్రేస్ వాళ్ళుఅంబానీ విమర్శ చేసినది తప్పు అని ఒప్పుకోవాలి, టీఎంసీ, sp, లాలు కి సిగ్గు లేదు
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Ай бұрын
అంబానీ కుటుంభం భారత దేశ గర్వించదగ్గ పెద్ద వ్యాపార దిగ్గజం.ఆ సంస్థ నుండి అందరికీ పార్టీ ఫండ్ వస్తుంది. కేంద్రం లో ఏ పార్టీవున్న అంబానీ ప్రభుత్వం ఆ పార్టీ లతో మంచి సంభద బాంధవ్యాలు నేరుపుతారు.ప్రజలు అర్థం చేసుకోవాల్సిన ది ఏమిటంటే ఈ విపక్షాలు అధికార పార్టీని విమర్శించే వరకే కానీ వాటిని అవి ఆచరించవు.
@t.tulasi467
@t.tulasi467 Ай бұрын
గడియారం కోసం వెళ్లుంటారు 😂
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 Ай бұрын
Sir, ఆయన ఖర్చు బాగా పెట్టాడు. ఆయన పై ద్వేషం పెరుగుతోంది. నిజమే ఆయన దేశానికి ఒక పిల్లర్. ఆయన బాగుం డా లీ.
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 Ай бұрын
ఖర్చు ఎంత చేస్తే అంత భారత ఆర్థిక వ్యవస్థ లో చేరుతుంది 🎉🎉. కొన్ని వేల కుటుంబాలు కి ఉపాధి 🎉🎉
@rushikesh1881
@rushikesh1881 Ай бұрын
ఎవరూ టచ్ చేయని విషయాఁ్న వివరించారు.👍👍
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm Ай бұрын
"బుద్ధి గడ్డి తిని " అనే సామెతకు లాలూ ప్రసాద్ యాదవ్ "జీవిత కాలపు బ్రాoడ్ అంబాసిడర్ "😂
@gayatribhavani600
@gayatribhavani600 Ай бұрын
రాముడిని దర్శించుకుంటే ఏమీ రాదు వీళ్ళకి....అంబాని ఇంటికి వెళ్ళడానికి మాత్రం సిగ్గు లేదు
@satishvarma113
@satishvarma113 Ай бұрын
రామాలయం లో ప్రసాదం మాత్రమే దొరుకుతుంది అది సరిపోదు ఇక్కడ 5 స్టార్ హోటల్ భోజనం దొరుకుతుంది రిటర్న్ గిఫ్ట్ దొరుకుతుంది ఇంకేం కావాలి
@Bharavi-yk5gp
@Bharavi-yk5gp Ай бұрын
మంచిదే. ఈసారి "అంబానీ, అదానీ" అని అంటే గనుక వాయించి పడేయవచ్చు.
@suryasssurya1813
@suryasssurya1813 Ай бұрын
one nation one election జమిలి ఎలక్షన్ గురించి ఒక వీడియో చేయండి రాక సుధాకర్ గారు సార్ ప్లీజ్ 🙏🙏🙏
@Ramamurthi23
@Ramamurthi23 Ай бұрын
రాజకీయ విమర్శలు మీకూ మాకూ తప్పిస్తే.. రాజకీయ నాయకులంతా ఒక ఇంట్లో వారే. వాటాలు పంచుకుంటారు. అవసరానికి ఒకరికొకరు సహాయ సహకారాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.
@nagarajreddy9255
@nagarajreddy9255 Ай бұрын
ఏది ఏమయినా మేమంతా కుక్కల్లాగా సిగ్గులేకుండా మొరుగుతాం అంతే మీకేంటి ప్రాబ్లమ్ అని మనస్సులో అనుకుంటున్నారు.
@rajashekhar2212
@rajashekhar2212 Ай бұрын
చక్కటి విశ్లేషణ అందజేశారు సార్
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Ай бұрын
కాంగ్రెస్ దేశానికి చాలా ప్రమాదకరం
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 Ай бұрын
Vajpayee garu ఒక సారి అన్నారు . congress party varuఅదికారం లో ఉంటే నష్టం.కానీ అధికారం లో లేకపోతే ఇంకా ఎక్కువ నష్టం చేస్తారట.
@Mywishtimepass
@Mywishtimepass Ай бұрын
Khanగ్రేస్ చాలా చాలా ప్రమాదం దేశానికి
@ramakrishnandadibhatla
@ramakrishnandadibhatla Ай бұрын
వారు వారు తమ తమ భవిష్యత్తును మనసులో పెట్టుకొని వెళ్ళినవారు వీరందరూ.
@t.tulasi467
@t.tulasi467 Ай бұрын
జై శ్రీ రామ 🙏
@sridevibadugu5418
@sridevibadugu5418 Ай бұрын
రాహుల్ ఖాన్ నాయకత్వములొ హిందూ ద్రోహ ఇండియా కూటమి నాయకులు అంబానీ ఇంట్లో పియ్య తినడానికి వెళ్ళారు
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 Ай бұрын
All these people are against Modi and not Ambani.
@504venu
@504venu Ай бұрын
జై భారత్ జై శ్రీరామ్
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
మోడీ గారు చెప్పినట్లు, భారత దేశములోనే వివాహ మహోత్సవ ము జరుపుకో టము స్వదేశీయులందరికి , ఆనందమే…. 🤝👌👍👏🙌
@pvsramakrishna6770
@pvsramakrishna6770 Ай бұрын
వీళ్లు ఎవరికి సిగ్గు సరం లేదు. వీళ్లు అందరికీ Ambani gari ఫండ్స్ కావాలి.
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Ай бұрын
కరెక్ట్! ఎలక్షన్ ఫండ్స్ అడుక్కోడానికి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ ఉండగానే కదా అంబాని ఎదుగుదల!
@ramjh9206
@ramjh9206 Ай бұрын
అంత "విలువైన " గిఫ్ట్ లు ఇస్తే ఎవరైనా వెళుతారు 🤣😂🤣😂అందునా ప్రతిపక్ష "బండిట్" (బంధిపోటు) కూటమి గురించి మాట్లాడటం, వాళ్ళ కోసం వీడియో చేయడం టైమ్ వెస్ట్.
@prathapkumar333
@prathapkumar333 Ай бұрын
Good afternoon Raka kaka ji ❤❤❤❤❤
@srinivasgittha8298
@srinivasgittha8298 Ай бұрын
🌺👍🌺నుాటికి నుారు శాతం కరెక్టుగా చెప్పారు🌺👍🌺
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
రాజకీయము లలో ఏదైనా జరగవచ్చు… గుర్రము ఎగరా వచ్చు….🤝👌👍👏🙌
@sriniwaaspatel902
@sriniwaaspatel902 Ай бұрын
Excellent information regarding double standard opportunistic thieves of opposition parties .
@rojaranimaddali9765
@rojaranimaddali9765 Ай бұрын
చాలాబాగా చెప్పారు
@krishnamohanmullangi3973
@krishnamohanmullangi3973 Ай бұрын
Who are these idiots to question ambanis. Because of this wedding huge amount is come into circulation. How many people from poor to rich benefited from this wedding in the form of logistics. Finally it is their hard earned money not like the looted money by politicians bureaucrats
@srinivasjatavath6460
@srinivasjatavath6460 Ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 Ай бұрын
చాల correct, sir
@hanumandlachandra57
@hanumandlachandra57 Ай бұрын
Valla ishtam valla money
@bizyanand
@bizyanand Ай бұрын
At least the opposition should stop blaming Ambani linking to Modiji. I know they are shameless but let us watch.
@kotrikemadhusudan4546
@kotrikemadhusudan4546 Ай бұрын
శ్రీ రాముని ప్రతిష్ట కార్యక్రమంకు వెళ్ల కూడదు అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగలిగింది కాని అంబానీ వివాహానికి వెళ్ళకూడదు అని ఎందుకు నిర్ణయించలేదు
@malleswararaot7813
@malleswararaot7813 Ай бұрын
విమర్శించడానికి మోదీజి అవసరాలకు అంబానీ
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Ай бұрын
బాగా చెప్పారు!
@MrNagender10
@MrNagender10 Ай бұрын
Sir good evening, Ambani intlo pelli valla inti vishayam, my self I am an Indian I love my country, and I can say I am Hindu. So BSNL should be strengthened. "DESHAM KOSAM DHARMAM KOSAM" so please support to. BSNL. MRTP Act should be implement.
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Ай бұрын
Jai Sri ram Jai Sri Krishna
@TheMkcvideos
@TheMkcvideos Ай бұрын
మతం మార్చుకునే అవకాశం వుంది అలానే కులం మార్చుకునే ఆవకాశం ఉంటే బాగుంటుంది కధా
@sooriapragass1088
@sooriapragass1088 Ай бұрын
If our country goes into their hands, I can't imagine what will happen.
@Devi-Yenumula
@Devi-Yenumula Ай бұрын
Well questioned👍🏻
@VijayaLakshmi-kb6hr
@VijayaLakshmi-kb6hr Ай бұрын
Ambanis always are at the side of our country irrespective of political parties ruling.They didn't go foreign countries for a destination wedding.They gave employment to lakhs of Indians and benefited the Govt.with GST. They have shown our rich culture and heritage to the world.No vulgarity is seen anywhere and diehard enemies also were under the same roof at the same time. He is a private industrialist not a politician to act or fear according to demands of some.
@singothuyedukondalu4133
@singothuyedukondalu4133 Ай бұрын
రాహుల్ khan ఎంత training, plan చేసిన అంతే పప్పు పప్పు తప్పా... తేజం రాదు... రాలేదు...
@pblnchari6505
@pblnchari6505 Ай бұрын
That is the hypocrisy of our Opposition parties. Now they should stop crying on Ambani andAdani because if their income is by illegal way they are also partof it by accepting costly Return Gifts.
@ramthouta7669
@ramthouta7669 Ай бұрын
Yes u r correct sir.
@user-qh9nw5rs2s
@user-qh9nw5rs2s Ай бұрын
Thittina notithone siggulekunda mekkesi vaccharu
@KVSATYA-ru2fu
@KVSATYA-ru2fu Ай бұрын
Super sir...
@Kishore0558
@Kishore0558 Ай бұрын
Maa manasulo bhavanni prasputhamga vivarinchinanduku dhanyawadalu🎉 Guruji
@grandivishwanadham188
@grandivishwanadham188 Ай бұрын
Correct
@vaidehigarimella6475
@vaidehigarimella6475 Ай бұрын
Yentha super ga chepparandi.I 🙏🙏🙏🙏🙏
@prabhakaralugandula124
@prabhakaralugandula124 Ай бұрын
Good expression.
@ramakrishnarao4755
@ramakrishnarao4755 Ай бұрын
Well analysed, rakaji
@sravansara9186
@sravansara9186 Ай бұрын
Super sir
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 Ай бұрын
Nice explanation
@anasurisrinivas7700
@anasurisrinivas7700 Ай бұрын
జై శ్రీరామ్
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo 4 күн бұрын
Old livery is always gold and unique
@venkateshpaladhi952
@venkateshpaladhi952 Ай бұрын
మేరా భారత్ మహాన్ జై భారత్
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 Ай бұрын
నేను కూడా నవ్వుకుంటున్నాను
@bullkondayya6186
@bullkondayya6186 Ай бұрын
JAI SREERAM
@rameshbatchu9317
@rameshbatchu9317 Ай бұрын
కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టు పార్టీ. దేశానికి నెంబర్ వన్. ద్రోహులు.
@bhargava32
@bhargava32 Ай бұрын
All the best to you Sir
@janakiramireddypunuru559
@janakiramireddypunuru559 Ай бұрын
They (opposition party leaders) want 2 crore rupees watch and delicious and lavish dinner 😂😂😂
@ushakothapalli5588
@ushakothapalli5588 Ай бұрын
🙏
@hrushikesh5999
@hrushikesh5999 Ай бұрын
Jai Sri Ram
@chandrasekhar5835
@chandrasekhar5835 Ай бұрын
Vemana cheppinatlu “ADHI” okkati odhilesthe……….🤣
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 Ай бұрын
Jai sriram
@krishnareddy-tk7zt
@krishnareddy-tk7zt Ай бұрын
Good comment Jai Sri Ram🙏🙏🙏
@NVMANJUNATHManju
@NVMANJUNATHManju Ай бұрын
Good information sir
@elluruadikesavaiah5126
@elluruadikesavaiah5126 Ай бұрын
Superb Analisation
@sureshnetha1109
@sureshnetha1109 Ай бұрын
Ambani iche 2 crores watchi. return gift mushti kosam vellaru 😅😂😂
@vijayamohanreddy8744
@vijayamohanreddy8744 Ай бұрын
రాజకీయం వేరు.....సామాజిక సంభందాలు వేరు.....అంటారు....😅
@koteswararaoswamy6936
@koteswararaoswamy6936 Ай бұрын
No moral values to that people. Chi.. Chi..
@ksreddycloud9506
@ksreddycloud9506 Ай бұрын
👍
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 Ай бұрын
Ambani become rich in cong.s government time ie 2004 to 2014
@anilkumarkota5027
@anilkumarkota5027 Ай бұрын
బర్ఖా దత్ గొప్ప సంస్కార వాది అంటారు . అటువంటిది బుర్ఖా దత్ కూడా ఈ ఆడంబర మైన పెళ్లి కి హాజరు అవటం ఆశ్చర్యము .
@ChakrapaniSavirigana-wz6bp
@ChakrapaniSavirigana-wz6bp Ай бұрын
Guruvugari.polampanullovunnamu.anduke.chudalekapotunnamu
@Chittibabukommuflute
@Chittibabukommuflute Ай бұрын
కానీ రాకా లోకం గారూ మన పెద్ద రాజకీయ నాయకులు ఎవరైతే పెళ్ళికి వెళ్ళారో వాళ్ళంతా కూడా చాలా భారీగానే (కోట్లలో అని వినికిడి) పెళ్ళికి కానుకలు చదివించారట…ఎవరో చెప్పుకుంటుండగా విన్నా 😢 ఈ విధంగా అంబానీ గారికి కూడా బాగానే ముట్టిందటగా !
@karnatisrinivas1216
@karnatisrinivas1216 Ай бұрын
Good analysis, keep it up
@Srisribaburao
@Srisribaburao Ай бұрын
Media ki kooda biscuit
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 Ай бұрын
❤❤❤
@veram2.0
@veram2.0 Ай бұрын
బేల్లం చూట్టు చీమ్మాలు ఈగలు ఎలా ఐతే తిరుగుతాయో అలాగే వాళ్ళు అందరు కూడా.. వాళ్ళకి సిద్థంతాలు, నితీనియమాలు, పద్దతులు అనేది ఉండదు తెలిసింది అంతా దొచ్చుకోవడమే అందుకోసం ఎదైనా చేస్తారు, ఎలా అయిన నటిస్తారు కావలంటే ఎంతకైన దిగ్గజారుతారు.. పరమాస్వర్థపరులు అలాంటి వారిని చూపిస్తూ అతిగా ప్రచరం చేసేవారు కూడా అదే బాటలో ఉన్నవారే అనే విషయం స్పష్టంగా చూడవచ్చు అది తెలుసుకోవచ్చు.. అలాంటివారి గూరించి అలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే దేశానికి మరింత ప్రమాదం పోంచిఉన్నట్లే..
@madhavmenti4973
@madhavmenti4973 Ай бұрын
ఈ నేతలు ఇచ్చే మెసేజ్ ఏమిటి టంటే జనాలు వెర్రి పప్పలు అని
@krishnamohan9200
@krishnamohan9200 Ай бұрын
ప్రత్యేక విమానాలలో కూడా వెళ్లుంటారు..
@udaykiran4596
@udaykiran4596 Ай бұрын
వీళ్లంతా వాళ్ళు ఇచ్చిన బహుమతులు అందుకోడానికి వెళ్ళారు .
@veera222
@veera222 Ай бұрын
Sirrrr.....yenti sir aa title 🤣🤣🤣🤣🤣🤣🔥
@padmajabhagavatula7372
@padmajabhagavatula7372 Ай бұрын
Idhi mana duradhrushtam sir
@ananthaguptha2464
@ananthaguptha2464 Ай бұрын
ఈ నీచులు 2 కోట్ల వాచికోసం, అడుక్కుతిన్నారు, అంతే.
@venkatalaxmi703
@venkatalaxmi703 Ай бұрын
Edche vedhavalu edchedaru gaka AnantaRadhikaAmbani nutana dampatulaku Subham kalagali Subhakankshalu JAYAHO BHARATMATA JAYAHO JAI MODIJI JAI JAVAN JAI KISAN ❤❤❤
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 Ай бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చేయాలి 😮‍💨😮‍💨😮‍💨
@kameswararao6872
@kameswararao6872 Ай бұрын
ప్రపంచం.చూస్తోంది..రోజూ .అరచే కుక్కలు..అంబానీ ఇంట పియ్య తినడం చూసి..ఆశ్చర్యపోతోంది...ఈ డెబ్బతో..ఈ ముందాకోడుకులు..నోరుమూసుకొని కూర్చోవలసిందే...నోరు ఎత్తేదా..పీతి..కంపు బయట పడుతుంది...జై భీమ్
@komatinarasimha448
@komatinarasimha448 Ай бұрын
అసలు అంబాని గానికీ సిగ్గువుందా సామాన్య జనం దగ్గర టారిఫ్ పెంచి సంబరం చేసి అందరికీ పంచి పెట్టిండు.
@Be_a_Patriot_not_a_Nationalist
@Be_a_Patriot_not_a_Nationalist Ай бұрын
Baba Ramdev Swami Ji na Sir😂
@rangamsetty6691
@rangamsetty6691 Ай бұрын
సార్.యే తిత్తి కా తిత్తే.వూసరవెల్లి. శుభకార్యం అయితే వెళ్లాలి .బహుమతులు పుచుకోకపోతీ అంబానీ బా ద పడ. డూ! హమ్మా😂 గిరీశానికి వీరికి తేడా లేదు.😅
@rangamsetty6691
@rangamsetty6691 Ай бұрын
అందరూ అన్నారా? సార్.కొందరే అన్నారు.కాంగ్రెస్ లో కొంతమంది మాత్రమే + ఉదరవాదులు😂. ఉదారవాదులు కాదు సార్..
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 51 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 52 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 11 МЛН
How hosting 2036 Olympics will ruin India? | Economic Case study
19:44
CM Revanth Reddy Apology To Hero Nagarjuna | RED TV TELUGU
5:36
RED TV TELUGU
Рет қаралды 1,2 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 51 МЛН