Ramaa Raavi 3 రోజుల్లో నా మోకాలి నొప్పి తగ్గింది జయా.! మా అమ్మగారి రెమెడీ | Knee Pain |SumanTV Women

  Рет қаралды 161,306

SumanTV Women

SumanTV Women

19 күн бұрын

Watch► Ramaa Raavi 3 రోజుల్లో నా మోకాలి నొప్పి తగ్గింది జయా.! మా అమ్మగారి రెమెడీ | Knee Pain |SumanTV Women
The True Defination of a women and best words to describe a woman.
We will discuss about women now can be categorized
Into five main parts
social
educational
economic
political
psychological.
Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
“A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
Never Apologize For Being Sensitive Or Emotional. ...
I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel

Пікірлер: 50
@venkatamadhumayigottipati6262
@venkatamadhumayigottipati6262 17 күн бұрын
నాకు కూడా మూకాళ్ళు నొప్పులు ఉన్నాయి. 50 లోపలే వచ్చాయి. 7 years diet, tips, nutritional supplements, exercise తో maintain చేసాను. కానీ ఎక్కువ cartilage degeneration ఉంటే, ఇవి అంతగా పని చెయ్యవు. ఇప్పుడు నాకు ఎక్కువ అయింది. PRP therapy చేయించుకున్నాను cartilage పెరగటానికి. ఇప్పుడు exercises చేస్తే మంచి effect untundhi. ఈ tips కూడా కొంత వరకు పని చేస్తాయి. Root cause తెలుసుకోవాలి. Scan చేయించుకుని ఎంత cartilage degeneration ఆయిందో తెలుసుకుని decision తీసుకోవాలి. Weight reduction అవటానికి calorie deficit diet తీసుకోవాలి. Dr. Ramprasad videos follow అవండి. Scientific గా చెప్తారు. Guntur లో ఆయన clinic కూడా ఉంది. Research చెయ్యండి
@bhaskarasarma8
@bhaskarasarma8 9 күн бұрын
Joint exercises ఉండాలి. అప్పుడే గుజ్జు పెరిగి ఆరోగ్యం గా ఉంటారు.రోజూ ఒక అయిదు నిమిషాలు అన్ని జాయింట్ లను కదుపుతూ ఉండాలి.ఇదే అసలైన చికిత్స. ఎన్ని ఆపరేషన్ లు చేయించుకున్నా ప్రయోజనం తక్కువ. ఇంకా ఇతర సమస్య లు కూడా వస్తాయి.
@prasannakotla7673
@prasannakotla7673 17 күн бұрын
కతొరాగొంద్ పటికబెల్లం పొడి పాలల్లో కలుపుకొని తాగడం పారిజాతం ఆకుల కషాయం మీరు చెప్పినవన్నీ మా అమ్మగారు చేశారు కానీ మా అమ్మగారికి మాత్రం కాలు నొప్పి తగ్గలేదు ఆ దేవుడి దయచూసి మా అమ్మగారికి కాళ్ల నొప్పులు తగ్గితే బాగుంటుంది
@srajjarapu
@srajjarapu 7 күн бұрын
ఆయుర్వేదం కానీ హోమియోపతి మందులతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
@deepthi1992
@deepthi1992 16 күн бұрын
Parijatham akula kashayam ma athagariki alage ma babay ki chala use ayyindi andi ippudu chala happy ga unnaru
@durgabhavani7347
@durgabhavani7347 13 күн бұрын
Super remedy Rama garu, saree chala bagunnathi.
@alivelukoyada1603
@alivelukoyada1603 16 күн бұрын
Thanks Ramagaru🙏
@srideviseelam6461
@srideviseelam6461 12 күн бұрын
Thanks andi rama garu
@paw-sible9072
@paw-sible9072 4 күн бұрын
మా చుట్టాలబ్బాయి ఆయుర్వేదిక్ డాక్టర్ చింత గింజల పొడి గురించి నేను చెప్తే అందరికీ అది పనిచేయదు పిన్ని వాత పిత్త కఫ దోషాలు ఉంటాయి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది అన్నారు. అయినా కూడా మేము వాడదాం అనుకొని మా మామయ్య గారి కోసం చింత గింజల్ని వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో ఏల్చూరి గారు చెప్పిన ప్రాసెస్లో చేద్దామంటే అది పొడి కాలేదు.😊 సరే దొరికిన పొడి తీసుకొచ్చాము ఆ పిండిల ఉంటుంది అది. చల్ల నీళ్లు వేడి నీళ్లు ఎందులో వేసిన అది అస్సలు కలిసి పోవట్లేదు నోట్లో వేసుకున్న పళ్ళకె అతుక్కుపోతుంది. అది ఎలా తినాలో మాకు అర్థం కావట్లేదు
@srideviseelam6461
@srideviseelam6461 12 күн бұрын
Super ga chaparandi thanks
@srilakshmic5384
@srilakshmic5384 10 күн бұрын
వాము తైలం ఎలా తయారు చేయాలో చెప్పండి మేడం ప్లీజ్
@saradananduri3430
@saradananduri3430 17 күн бұрын
చాలా మంచి సలహా ఇచ్చారు అమ్మగారు థాంక్యూ.
@qb-179
@qb-179 10 күн бұрын
Edibile gum powder చింత గింజల పొడి పారిజాత ఆకు బెండకాయ నీటిలో ఉంచి తినడం వాము ఆయిల్
@durgaannamraju5267
@durgaannamraju5267 12 күн бұрын
Life is beautiful sne you tube channel choodandi excercides chaalsa chepparu
@vanichoragudi7407
@vanichoragudi7407 17 күн бұрын
Hi madam me message good 👍 vijayawada
@GRLS2012
@GRLS2012 10 күн бұрын
వాము నూనె భాగ పని చేస్తుంది నిజమే, మా నాన్న గారు తయారు చేస్తారు,మా ఇంట్లో వాడుతాం
@janakioruganti9918
@janakioruganti9918 17 күн бұрын
Rama garu,mee tips chaalaa usefull ga unnai.Mee saree chaalaa bavundi madam.
@sllaxmibai2888
@sllaxmibai2888 3 күн бұрын
🙏🙏
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 13 күн бұрын
Badam gum is soaked,ground in mixie and taken with lemon juice to improve gujju
@haripriyam9577
@haripriyam9577 12 күн бұрын
Bth kbees pain kalak antondi badha 50tms debbalu left leg ki 2dy jaranu 1week nundi noppi yedupu okkate thakkuva andi honeo painkiller using menopause early ga vachhindi workliad
@vinodinireddy298
@vinodinireddy298 Күн бұрын
Namasthe Rama Garu, vaamu nune Yelp cheyalo oksari cheppandi please
@venkatasubbalakshmitangira1915
@venkatasubbalakshmitangira1915 17 күн бұрын
14:11 రమగారు, మీరు చెప్పిన వాము తైలం ఆయుర్వేద షాప్స్ లో దొరుకుతుందా? అందరికీ తయారు చేసుకుందికి , పెద్ద వాళ్లకి ఓపిక వుండదు. pl.చెప్పండి.
@bhaskarasarma8
@bhaskarasarma8 9 күн бұрын
అన్ని జాయింట్ లను రోజూ అయిదు నిమిషాలు కదిలిస్తూ ఉండండి. చేయగలిగితే ఒక పది లేదా ఇరవై గుంజీలు తీయండి.ఇదే సరైన చికిత్స అని అలోపతీ వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు.ఇదివరకు మన ఇళ్ళ లో ఈ కుర్చీలు ,సోఫాలు ఉండేవి కావు. ఆ కాలంలో అంతా కింద కూర్చుని లేస్తూ ఉండే వారు.వారికి ఎలాంటి మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కావు.ఇదే అసలు రహస్యం.
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 13 күн бұрын
In Tamilnadu and Pondicherry we grind budda kakaraaaku and add it to dosa batter and make dosas and eat.. This will increase gujju greatly. A massage with fried buddakakara leaves and heated oil kept in a white cloth also helps increase gujju. To strengthen bones we take nalleru pachadi,pulusu or prepare rice with it.
@bharathy83
@bharathy83 3 күн бұрын
Hi do you grind the leaves or the vegetable and add to dosa batter? Pls confirm
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 3 күн бұрын
Yes.. We ground the leaves and add to dosa batter and make dosas. Tender Nalleru must be fried well and made into pachadi. Otherwise it'll be itchy on the tongue. Also we need to apply oil to our hands while removing fibre from Nalleru.. There are so many recipes on Tamil.. You may follow, nalleru is called pirandai in Tamil
@a2z.channel
@a2z.channel 10 күн бұрын
Mocheyyi noppi kuda thagguthunda rama garu plse reply nenu chala suffer avuthunnanu
@kalyanikatukam8962
@kalyanikatukam8962 17 күн бұрын
రామ్ గారూ నాకు కుడి భుజం పని ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది. దీనికి మీరు పరిష్కారం చెప్పగలరు
@shankar20212
@shankar20212 16 күн бұрын
Yemi teliyani appudu videos yenduku, sodi tappithe use ledu
@prasannamuthyala1530
@prasannamuthyala1530 11 күн бұрын
Nakul37 jayagaru.mokalu inka back pain cheppakudadhu antha pain.plz ramagaru advice Avandia naku
@vinodinireddy298
@vinodinireddy298 Күн бұрын
Rama garu mee homeo hospital address
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 13 күн бұрын
In North India parijatam leaves kashayam is taken and heavy silver kankanams are worn to pull the leg down and increase knee space
@srajjarapu
@srajjarapu 7 күн бұрын
I too suffered in my forties. But my doctor advised me not to go for allopathic medicine go for alternative medication. I had Ayurveda and Homeopathy medicines. Morning Ayurveda Night Homeopathy. No doctor consulted. I used gaggle Ayurveda medicine and homeopath. I got cured in a three years time. External and internal medicines is compulsory. No Medication in Allopathic system.
@RajeswariMallareddi-hb6pq
@RajeswariMallareddi-hb6pq 3 күн бұрын
Vam తైలం ఎలా తయారు చేసు కోవdamucheppandi
@ambabai8857
@ambabai8857 11 күн бұрын
వేడిచేసి రాస్తే , స్కిన్ పోర్సు ( రంధ్రాలు) అయి నూనె తొందరగా సీప్ ( పీల్చబడుతుంది) అవడానికి అవకాశం ఎక్కువ.
@user-zr1mk1fw5n
@user-zr1mk1fw5n 17 күн бұрын
Nacinnappudu cinthaginjalu nippulo kalchukoni thinevalmu
@user-tp4jf5ys8j
@user-tp4jf5ys8j 10 күн бұрын
ఏది పనిచేయదు pain తగ్గడం కాదు గుజ్జు పెరగాలి అది జరగదు surgery must
@nagendrakumar-rr7tf
@nagendrakumar-rr7tf 15 күн бұрын
మైక్రో ఓవెన్ లో ఆయిల్ వేడి చెయ్యా కం డి బర్న్ అవుతుంది
@durgaannamraju5267
@durgaannamraju5267 12 күн бұрын
ఇప్పుడు ట్రాఫిక్. లో పిల్లలు నడవగలరా?
@rajaniraavi5285
@rajaniraavi5285 11 күн бұрын
Parijatham aakula juice ki mokaalla noppulu Baga taggutaayi andi ma Amma ki taggipoyaayi
@TheKonala
@TheKonala 8 күн бұрын
ನಿಜ ಮೇಡಂ S u r right
@bharathy83
@bharathy83 3 күн бұрын
Hi madam..1 glass kashayam prepare cheyyali ante ela cheyyalo cheppandi pls
@kumari511
@kumari511 12 күн бұрын
Madama noppiki kuda e chitkalu pani chestaya plz confirm andi..
@VeeeraSammy
@VeeeraSammy 11 күн бұрын
Bro madama jalu noppiki nenu cheppulu lekunda 3 months nadichanu debbaki taggipoyindi,
@shabuddhinshake5317
@shabuddhinshake5317 10 күн бұрын
Nakyty 21 uears nundi bharistunnadi ippudu na age 54 yanta bharistunnano chudandi
@haripriyam9577
@haripriyam9577 12 күн бұрын
Homro lo gunya naku thaggindi
@vijjiamuly4740
@vijjiamuly4740 3 күн бұрын
ఏ మ్మా,జయ 20 k m దూరం పిల్లలని స్కూల్ కి ఎంతమంది పంపుతున్నారు. కొద్దిమంది మాత్రమే
@anusanthosh5071
@anusanthosh5071 4 күн бұрын
Chamadumpalu kuda panichastai
@bharathy83
@bharathy83 2 күн бұрын
Hi can you please explain what is chamadumpalu
@durgaannamraju5267
@durgaannamraju5267 12 күн бұрын
అది కరెక్ట్ వాడకం తక్కువ
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 27 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 95 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 15 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 27 МЛН