Ramaa Raavi ప్లాస్టిక్ కంటే భయంకరమైన విషం.. కానీ ఇవే తింటున్నారు | Most Poison Food | SumanTV MOM

  Рет қаралды 128,911

SumanTV MOM

SumanTV MOM

Ай бұрын

#sumantvmom #ramaaraavi #parentingtips #motivationalstories #foodpoison #halthyfood #ramaaraavistories
Ramaa Raavi ప్లాస్టిక్ కంటే భయంకరమైన విషం.. కానీ ఇవే తింటున్నారు | Most Poison Food | SumanTV MOM
Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/SumanTVMOM

Пікірлер: 60
@swarnakumari9368
@swarnakumari9368 Ай бұрын
Correct chaypparu amma
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 Ай бұрын
బాగా చెప్పారు
@p.durgasundariicarinpakala9090
@p.durgasundariicarinpakala9090 Ай бұрын
Well said Rama garu.
@manziragade13
@manziragade13 27 күн бұрын
Manchi advice and guidance
@user-up5kp3vo4i
@user-up5kp3vo4i 17 күн бұрын
Eppudu me videos chusina manasuki haayiga untundi rama garu ❤
@alavijaya4909
@alavijaya4909 Ай бұрын
Jai Srimannrayana Srimate Ramanujaya Namaha Adiyen Vijayalakshmi Ramanujadasi USA Dasohamu Amma 🌷🌷👏👏
@gundasuvarna5730
@gundasuvarna5730 20 күн бұрын
Correct ga chpparu rama garu 🎉
@dhanalaxmikylas2938
@dhanalaxmikylas2938 Ай бұрын
Correct ga cheppinaru
@ashokchandra5047
@ashokchandra5047 Ай бұрын
🎉
@indiragudivada571
@indiragudivada571 Ай бұрын
అసాధ్యం అన్నది లేదు.ఎవరి ప్రయత్నం వారు చేస్తూ చేసేవారిని ప్రోత్సహిస్తూ వుండాలి. ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది అంటే తరువాత తరముల వారిని దృష్టి లో వుంచుకుని.మనకు ప్రకృతిని నాశనము చేసే హక్కు మనకి లేదు కనుక 🙏
@ramanammamaram6494
@ramanammamaram6494 Ай бұрын
పువ్వులతో ఉన్న మొక్కను చూడండి! సంతోషంతో తన్మయత్వంగా ఉన్నట్టు కనిపిస్తుంది! ఒక పువ్వును తుంచి చూడండి----ఆ మొక్కలు తెలియని దిగులు కనిపిస్తుంది! ఒకసారి గమనించి మీరే స్వయంగా తెలుసుకోండి!
@santhireturu1337
@santhireturu1337 22 күн бұрын
Yes .. నాకు కూడా అలాగే అనిపిస్తుంది... 🥰🥰
@VS-on6yn
@VS-on6yn 19 күн бұрын
avunandi 😢😢😢😢
@lakshmich4058
@lakshmich4058 20 күн бұрын
లేదమ్మా గేదే ల కి కూడా ఇంజెక్షన్లు చేస్తున్నారు ఆ మిల్క్ కూడా తేడా చేస్తోంది
@vardhanij3086
@vardhanij3086 Ай бұрын
Ramagaru meeru vasthavalani nirmohamaatamuga cheptharu.Practicalga maatladathru.Adi entho appreciate cheyyaldagga vishayam.Abhinandhanalu🙏🏻🙏🏻
@RaniLifeStyle937
@RaniLifeStyle937 Ай бұрын
Correct ga chepparu jaya garu picchi ga chestunnaru
@jsskumarinalli8893
@jsskumarinalli8893 Ай бұрын
ఏది ఏమైనా దేవుడు మనుషులను పుట్టిస్తూనే ఉన్నాడు, బ్రతికిస్తూనే ఉన్నాడు. అంటే సమతౌల్యం పాటిస్తున్నాడన్నమాట..ఇలాంటి సమయంలో మన దైవభక్తి ని రూపణ ఔతుంది.
@kalyaniv7694
@kalyaniv7694 12 күн бұрын
Nenu kuda aku kuralu balcony lo pandinchanu Rama garu Corona time lo, kanee ippudu manesa
@jayasriramanatham937
@jayasriramanatham937 Ай бұрын
చాలా correct గా చెప్పారు విపరీతంగా కొనటంమొదలు పెట్టారు
@hemalathakota3096
@hemalathakota3096 Ай бұрын
Super mam, thanks
@Satyaanitha17
@Satyaanitha17 Ай бұрын
It's true Andi 🙏🙏
@sulochana_
@sulochana_ 21 күн бұрын
Correct andy atleast 20: days healthy food teesukunte 10: days tinna mana body poradutundhi anukuntunnanu only my opinion
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 Ай бұрын
Government controlled milk projects also encouraging packed milk
@nunechinnivenkatanagalaksh9739
@nunechinnivenkatanagalaksh9739 Ай бұрын
Hai ramaa garu meeru cheppina vatello konni pattistamu maa varu eyegatali chestaru mana perati pandnavinaku estam allyuminiyam purtiga manesamu ayurveda m doctor garu vadavaddu annaru vadarevu malli famous maku maa chinnappudu oka gidda glass25piesa vatini 2off lu tisukoni vatini lekka veshi tagginavatilo malla adigi tisukuntaru
@parvathidevjpolisetty8712
@parvathidevjpolisetty8712 Ай бұрын
Madam Chennai mokkalu penchadam cheppandi
@radharukmini464
@radharukmini464 28 күн бұрын
అసలు ఈ ప్లాస్టిక్ కనిపెట్టి దాని తయారీకి అనుమతి అడగ్గా దాని వల్ల ప్రజలు లాభం పొందే అవకాశం ఉంది అంటే permition ఇవ్వాలి కానీ డబ్బు కోసం అనుమతి ఇచ్చి తర్వాత ఆరోగ్యానికి మంచిది కాదు అంటే యేమీ లాభం లేదు. అసలు ఇంత యెవరు alochistaru.? ఇప్పుడు ఇంక manaleni పరిస్థితి. ముందు ముందు ఇంకా yemi కనిపెట్టి janaala ఆరోగ్యం పాడు చేసే వుద్దేశం లో vunnaro అనిపిస్తుంది.
@lalithakommury6796
@lalithakommury6796 Ай бұрын
మానవ జీవితంలో నుండి ప్లాస్టిక్ ని వేరు చేయడం దాదాపు అసాధ్యం.
@Sudharani-ge3sh
@Sudharani-ge3sh Ай бұрын
తలచుకొంటే , మనసు ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు.
@Srilalitha1
@Srilalitha1 24 күн бұрын
Manam maaneyadam kante govt.plastic companies nu ban chesthe saripothundhi gaa rama gaaru.govt.unnadhi praja sakshemam kosam cheyalsina panulu kaani avi vodhilesi free free free ani prajalni votes kuuda use chesthunnaaru.majority people lo maarpu kante adhikaaram lo unna vaallalo maarpu vasthe manchidhi
@Onlytales1
@Onlytales1 Ай бұрын
Manam. Cloth bag s main tain in handbags also
@telugubiddaraani6432
@telugubiddaraani6432 Ай бұрын
Plastic is a huge devil...
@vasundharavasundhara8081
@vasundharavasundhara8081 Ай бұрын
మా ఊర్లో ఒక గురువుగారు వున్నారు వారి తో ఇంట్లో హోమం చే ఎంచు కోవాలంటే పూవులకే 30000రూపాయలు అవుతాయి మాములు వాళ్ళు భరించలేరు మరసటి రోజు ఊరికే పడేస్తూ వుంటే నాకు ప్రాణం విల విల లాడుతుంది చెప్పాలి అని పించి నది
@gtanuja5931
@gtanuja5931 Ай бұрын
Aa puvvultho intlo ki sambrani taayarucheskondi konukko avasara lekunda
@arunakumari8208
@arunakumari8208 Ай бұрын
వాడిపోయే పువ్వులతో పూజ కన్నా భగవంతుడి పట్ల గౌరవంతో చేతులు జోడించి ధర్మంగా బ్రతికే ప్రయత్నం మంచిది
@vasundharavasundhara8081
@vasundharavasundhara8081 Ай бұрын
నా అభిప్రాయం వాడి న పువ్వులు తో పూజ చేయమని కాదు పూవులకే అంత డబ్బు ఖర్చు పెట్టడO అవసరమా అని
@satyagowriballa7913
@satyagowriballa7913 24 күн бұрын
అలాంటి గురువులని ఎవరూ ప్రోత్సహించవద్దు...
@umakulkarni1040
@umakulkarni1040 20 күн бұрын
Arya samaj vaallatho nithya agnihothra ela cheyyalo thelusukoogalaru
@sandhyasirivaram7662
@sandhyasirivaram7662 17 күн бұрын
Mee sorry chalaa bagundi rama garu
@kumarikarumanchi2379
@kumarikarumanchi2379 29 күн бұрын
ఫ్లాస్టిక్ ఫాక్టరీలుమూసెయ్యాలీ అసలు హాస్పటల్సలోనూఫ్లైట్లలోనూకూడాచాలావాడతారనిపిస్తుంది
@AndhraGuitarist
@AndhraGuitarist Ай бұрын
palu into degariki vachi evaru poyadam ledhu, palakendham ki thesuku pothunnaru, meme intiki velli Paul adugute memu evariki poyamu, kendhaniki mathrame postgame antunaru, prathi okru plane vunnaru.
@srimani1548
@srimani1548 10 күн бұрын
పూర్వం పూలు ఎక్కువ వాడకం లేక కాదండి .. ప్రతి ఇంట్లో దానిమ్మ, మామిడి, జామ వంటి పండ్ల చెట్లు మరియు కనీసం కొన్ని రకాల పూల మొక్కలు తీగెలు ఉండేవి. అన్నిటిని ప్రక్క ప్రక్క ఇళ్ళ వారు మంచి పోటీగా పెంచుకునే వారు . ఇప్పుడు జనం సోకు మరిగి, ఇంట్లో పాలరాతి బండలు పరచి, ఇల్లంతా సిమెంట్ చేసి , ఒక్క ఎండు ఆకుపడ్డా సహించడం లేదు. వారి ఇంట్లో మొక్కలు పెంచరు సరికదా పక్కింటి వారు పెంచుకున్నా నిత్యం గొడవ చేస్తున్నారు😢
@kprashathi3277
@kprashathi3277 6 күн бұрын
@@srimani1548 pakkintivariki kuda ichevaru,dabbulu petti poolu konadam chala thakkuva,ma chinnappudu memu poolu konevallame kaadhu, intlo leda pakkintivaallu,frnd,etc.ichevaru.
@laxmiram8857
@laxmiram8857 26 күн бұрын
Manushulu ki dabbu ekkuva Indo Velamore veeri ga thayarayyaru..especially ladies vere ki pothunnaru
@narasingaraok5881
@narasingaraok5881 26 күн бұрын
ప్యాకేజీ ఇండస్ట్రీ వాడుతున్నది 95% ప్లాస్టిక్ మౄమెటీరియలే! ప్లాస్టిక్ నిజం గా మనం వదిలేస్తే అందులో పనిచేసే కార్మికులు,వారి గతి!!!!
@pranavipranavi5664
@pranavipranavi5664 14 күн бұрын
Ala chesina,chuttu pakkana vallu,enti ee kotha chanastham,memu dabbulu petti techchu kuntamu Ani antaru madam
@AnnapurnaRao-sn3vy
@AnnapurnaRao-sn3vy 23 күн бұрын
Ee akhrlenu shokulu ki tv serial kuda karanamu kada
@user-wz6yr4el1y
@user-wz6yr4el1y Ай бұрын
💯✅🙏💐
@vijayalaxmiramesh1769
@vijayalaxmiramesh1769 19 күн бұрын
మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది.ఎంత వద్దనుకున్న మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి వాడుతుంటాం.ముందు గవర్నమెంట్ ప్లాస్టిక్ తయారయ్యే కంపెనీలు మీద చర్య తీసుకోవాలి.అసలు కంపెనీలే తీసివేయాలి.తలుచుకుంటే సాద్యం కాదా.ఎందుకు సాద్యం కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది.
@user-fi9cl4zc6c
@user-fi9cl4zc6c Ай бұрын
భూమి లోనుండి వచ్చిన ప్లాస్టిక్ నీ మరలా భూమిలోనే కలిపెద్దము
@AnnapurnaRao-sn3vy
@AnnapurnaRao-sn3vy 23 күн бұрын
Plastic Kalavadu bhumi lo
@user-wz6yr4el1y
@user-wz6yr4el1y Ай бұрын
😂
@sitayeleswarapu5255
@sitayeleswarapu5255 Ай бұрын
బాగా చెప్పారు
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 28 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 122 МЛН
Рыбаки в шоке. Рыбалка. #рыбалка  #shorts
0:20
Жизнь Рыбака
Рет қаралды 6 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
0:24
Lizzy Isaeva
Рет қаралды 10 МЛН
Popping green grap jelly!- got these in Japan
0:16
Priya kumari
Рет қаралды 27 МЛН
Пресс Боксера Тяжеловеса и Твоего Тренера
0:20
Голову Сломал
Рет қаралды 1,4 МЛН