ఈ ఆశ్రమంలో ఒక్కసారి అడుగు పెడితే తిరిగి వెనక్కి వెళ్ళలేరు ||Anchor Sridevi || Ms Sridevi |Sun8Tv ||

  Рет қаралды 524,894

Sun8 TV

Sun8 TV

Жыл бұрын

ఈ ఆశ్రమంలో ఒక్కసారి అడుగు పెడితే తిరిగి వెనక్కి వెళ్ళలేరు
Thank You For Watching................!

Пікірлер: 565
@003madhu
@003madhu Жыл бұрын
శ్రీదేవి గారు చాలా మంచి ప్రోగ్రాం చేశారు.. మా మహర్షి ధ్యానం నాన్నగారి శంబల నగరి ఆధ్యాత్మిక చైతన్య క్షేత్రం, రాజీ పేట, శృంగవరపుకోట, అరకు వెళ్లే రహదారిలో.. విజయనగరం.. జిల్లాలో.. వెలసిన గాయత్రి మాత.. తపస్సు చైతన్యం.. నింపిన గాయత్రి మాత మందిరం దర్శనం కావించారు🙏 కృతజ్ఞతలు🙏
@narayanasharmabhagavathi6873
@narayanasharmabhagavathi6873 Жыл бұрын
Telugu
@narayanasharmabhagavathi6873
@narayanasharmabhagavathi6873 Жыл бұрын
10:30
@rajyalakshmimothukuri7818
@rajyalakshmimothukuri7818 Жыл бұрын
Chala manchi video
@rajyalakshmimothukuri7818
@rajyalakshmimothukuri7818 Жыл бұрын
Arudaina Aashram chupincharu dhanyavadamulu
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 Жыл бұрын
శ్రీదేవి గారు మహర్షి గారితో సంభాషణా చాలా బాగుంది అందరూ ఆచరించాలి వర్షాల anukulamgauumdalanna ప్రతి ఒక్కరూ ఇలా ఉండగలరా wow superb. Vijaya Lakshmi mullapudi yeditha మండపేట మండలం tq tq tq very much.both of U God bless U
@movidiramadevi-em5wu
@movidiramadevi-em5wu Жыл бұрын
sridevi garu. ......చాలా మంచి వీడియో అందించారు. రమేష్ గారు ఎన్నో తెలియని విషయాలను గురించి చాలా గొప్ప గా వివరించారు. .....ఆయనకు ధన్యవాదాలు. ఇంత మంచి వీడియో అందింనందుకు మీకు హృదయపూర్వక అభినందనలు అండీ.
@AnuRadha-gy4pw
@AnuRadha-gy4pw Жыл бұрын
శ్రీదేవి గారు మంచి ఆశ్రమం గురించి అందరికి తెలిసేలా చేశారు. మీకు మా ధన్యవాదములు 🙏🙏 రమేష్ గారి వివరణ చాలా చాలా బాగుంది.చూసినంత సేపు మనసుకి హాయిగా అనిపించింది. మాది విజయనగరం. మీ ద్వారా తెలుసుకున్నాం. తప్పకుండా వెళ్తాము. ధన్యవాదములు 🙏🙏
@svasantha116
@svasantha116 Жыл бұрын
భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ కొత్తగూడెం నుండి ఎలారా వాలి హైదరాబాదునుండిరావాలి
@suvarchalareddy6964
@suvarchalareddy6964 11 ай бұрын
@@svasantha116 వైజాగ్ వచ్చి అక్కడనుండి ఎస్.కొట బస్ ఎక్కండి. ఎస్.కొట నుండి షేర్ ఆటోలు ఉంటాయి.
@bandipadma8637
@bandipadma8637 11 ай бұрын
Super
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 Жыл бұрын
ఈ విడియో చూస్తున్నంతసేపు మంచి అనుభూతి మిగిలింది.రమేష్ గారి అంతరంగం కు హృదయపూర్వక కృతజ్ఞతలు.శ్రీదేవి గారికి కృతజ్ఞతలు.మొదటి సారి విడియో కూడా చూశాను.దన్యవాదములు.
@narayanasharmabhagavathi6873
@narayanasharmabhagavathi6873 Жыл бұрын
10:47
@leelamani1666
@leelamani1666 Жыл бұрын
అక్కడ గంట కొడితే మాకు ఇక్కడి కి vybreshan వస్తుంది thank you mam🙏🙏🙏
@leelamani1666
@leelamani1666 Жыл бұрын
అక్కడ గంట కొడితే మాకు ఇక్కడి కి vybreshan వస్తుంది thank you mam🙏🙏🙏
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
ఎంత మంచి ఆశ్రమ ఏ గురుదేవులు కట్టించారు
@sambalanagari
@sambalanagari Жыл бұрын
గాయత్రి తపస్వి (ఋషితండ్రి) వారి ఆశీర్వాదముతో వారి ఆధ్యాత్మిక బిడ్డలు ఈ ఆశ్రమం నిర్మించారు..
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
బాగా ఉంది ఆశ్రమ ప్రాంతము.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
Go seva ante govulaku yelaanty seva చేసిన goseva అంటారు.
@padmavathivanguri345
@padmavathivanguri345 Жыл бұрын
ఈ వీడియో చాలా బాగుంది త్వరగా వెళ్లి చూడాలని కోరికగా వుంది అంత బాగా చెప్పారు 🙌🙏
@krishnasandeipgaddi1644
@krishnasandeipgaddi1644 Жыл бұрын
వీడియో చాలా బాగుంది మొదటిగా రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రమేష్ గారు చాలా చక్కగా ప్రతి ఒక్కదానికి చాలా క్లుప్తంగా వివరించారు ఆయన ప్రతి దాని గురించి చెప్పిన విధానం చాలా బాగుంది వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది ఆశ్రమం ఒక్క గొప్పదనాన్ని అక్కడున్న విగ్రహాలు లో ఉన్న దేవ శక్తిని చాలా చక్కగా వివరించారు ఎన్నో తెలియని విషయాలు తెలిసేలా చాలా అద్భుతంగా చెప్పారు రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు రమేష్ గారు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలిసేలా చెప్పారు చాలా చాలా థాంక్యూ సర్ మీకు చాలా రుణపడి ఉంటాము ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి వీడియో చూడటం నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత చక్కని ప్రదేశాన్ని అందరికీ చూపించి special thank you sridevi వీడియో చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి ఒక ఆశ్రమం వైజాగ్ దగ్గర్లో ఉన్న అదంటే నాకు చాలా ఆనందంగా ఉంది one again thank you so much sridevi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@inalanagendrarao1038
@inalanagendrarao1038 Жыл бұрын
శ్రీ దేవి గారు మీకు మహార్షి గారికి శత కోటి కృతజ్ఞతలు మరియు ధన్య వాదములు 🙏🌷🙏🌹🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
Om Namo Gayathri Maathaa.
@vemurisatyanarayana8953
@vemurisatyanarayana8953 Жыл бұрын
అద్భుతం. తప్పక వెళ్ళి చూడాలి అని అనిపిస్తోంది. అవకాశం వున్న వా రు ఆవు ని పెంచుకొని ఆ సౌభాగ్యం పొందవచ్చు. ఆరోగ్యం, మనశ్శాంతి, అన్ని సాదించే అదృష్టం కలిసి వస్తుంది. దానికి అదృష్టం వుండాలి.
@chirunama9999
@chirunama9999 11 ай бұрын
శక్తి పీఠం ఉద్దేశ్యం కూడా చాలా బాగుంది, వాటి స్పర్శ ద్వారా చక్రాలు ఆక్టివేట్ అవ్వటం అనేది ఒక అద్భుతమైన విషయం . . . ధన్యవాదములు
@eswararao2982
@eswararao2982 Жыл бұрын
మంచి ఆధ్యాత్మిక విషయాలు తెలియచేశారు.. కృతజ్ఞతలు 🙏
@saichandrakithcen7662
@saichandrakithcen7662 Жыл бұрын
శ్రీ దేవి తల్లి మంచి ఆశ్రమం చూపించి నందుకు ధన్యవాదాలు
@sarojinitalluri2405
@sarojinitalluri2405 Жыл бұрын
ఈ వీడియో ద్వారాగొప్ప అనుభూతి నిచ్చారు.❤గాడ్ బ్లెస్ యు మై డియర్
@rambrahmacharypothukunuri7105
@rambrahmacharypothukunuri7105 Жыл бұрын
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥 గంట తయారు చేసిన శిల్పి నైపుణ్యం అమోఘం ఘంటానాదము.. తల.శిరో బాదలు మానసిక వత్తిడి తొలగించుకోని మనశి మనసు ఏకాగ్రత తో సుష్మణ నాడి జాగృతంమై ఆత్మ దర్శనం పరమాత్మ సాక్షాత్కారం జరుగును.. 🔥లోకా సమస్తా సుఖినోభవంతు 🔥🙏
@avadoothabalaraju5630
@avadoothabalaraju5630 Жыл бұрын
🙏సద్గురుబ్యోనమః 🙏 చాలా చక్కటి వీడియో చేశారు. మీకు శతకోటి వందనాలు. 👌👌👌👌👌
@ShyamsunderVV
@ShyamsunderVV Жыл бұрын
శ్రీదేవి గారు, శంబలనగరిలో గాయత్రి తపస్వి (ధ్యానం నాన్నగారు) నింపిన ఆ చైతన్యాన్ని మీరు స్వీకరిస్తూ మీరు వివరిస్తున్న తీరు చాలా బాగుంది.. మీ వీడియో ద్వారా సమాజములో మరికొంత మందికి ఈ శంబలనగరి చైతన్యాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదములు.. మీ తదుపరి శంబలనగరి వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాము.. అలాగే మీరు రాసినట్లు "ఈ ఆశ్రమంలో ఒక్కసారి అడుగు పెడితే తిరిగి వెనక్కి వెళ్ళలేరు" అన్నపాయింట్ పరమసత్యం. అది అక్కడకు వెళ్లి ఆ చైతన్యాన్ని Practical గా అనుభవించిన వారు మాత్రమే గుర్తించగలరు....
@maheshkorrapati7997
@maheshkorrapati7997 Жыл бұрын
pH number
@ShyamsunderVV
@ShyamsunderVV Жыл бұрын
@@maheshkorrapati7997 ఈ Video తీసిన శ్రీదేవి గారు ఈ ఆశ్రమములో ఆవిడ పొందిన చైతన్య అనుభూతి Video చూసిన ప్రతి ఒక్కరికి అందాలని ఉద్దేశ్యముతో ఆశ్రమము చిరునామా, మరియు ఆశ్రమ నిర్వాహకుల మూడు Mobile No లు కూడా Video Play చేసిన తరువాత Video లో ఎడమచేతి వైపున అడుగుబాగాన 03:58 నిముషాలు Play చేసిన తరువాత వచ్చేటట్లు Video Design చేసారు, గమనించగలరు.
@sambalanagari
@sambalanagari Жыл бұрын
@@maheshkorrapati7997 ఈ Video తీసిన శ్రీదేవి గారు ఈ ఆశ్రమములో ఆవిడ పొందిన చైతన్య అనుభూతి Video చూసిన ప్రతి ఒక్కరికి అందాలని ఉద్దేశ్యముతో ఆశ్రమము చిరునామా, మరియు ఆశ్రమ నిర్వాహకుల మూడు Mobile No లు కూడా Video Play చేసిన తరువాత Video లో ఎడమచేతి వైపున అడుగుబాగాన 03:58 నిముషాలు Play చేసిన తరువాత వచ్చేటట్లు Video Design చేసారు, గమనించగలరు.
@user-oq3pr8mn1j
@user-oq3pr8mn1j 8 ай бұрын
Sridevi.garu.akkade.undchha.pl.let.me.know.
@swathidurgaraju9791
@swathidurgaraju9791 Жыл бұрын
ఇంతకు ముందు ఎప్పుడూ వినని ఓ కొత్త ఆద్యాత్మిక ప్రదేశాన్ని పరిచయం చేశారు. ఆసక్తి గా విన్నాను,చూశాను. ధన్యవాదాలు
@inalanagendrarao1038
@inalanagendrarao1038 Жыл бұрын
శ్రీ దేవి గారు చాలా మంచి ప్రోగ్రాం చూపించి నారు మరియు మహార్షి గారి విశ్లేషణ చాలా బాగుంది. ఆశ్రమంలోని విశేషములన్నియు చాలా చక్కగా వివరించారు. మహార్షి గారి ద్వారా శ్రీదేవి గారు మీ వల్ల ఆ శ్రమ దర్శన భాగ్యం కల్గినది. మాజన్మధన్యమైనది. మీ ఉభయుల కు ధన్య వాదములు. ఘంటా నాదం చాలా బాగున్నది. ఓం శ్రీ గాయత్రీదేవినేనమః 🌹🙏 🙏🌷🙏🌹🙏🌷🙏 నాగేంద్రరావు
@vudayamuppalaneni2630
@vudayamuppalaneni2630 Жыл бұрын
ఈ ఆశ్రమం దర్శించాలని అనిపిస్తుంది.పూర్తి చిరునామా పెట్ట గలరా. రమేష్ గారికి శ్రీదేవి గారికి ధన్యవాదములు.
@prabhukumar6536
@prabhukumar6536 Жыл бұрын
ఈ వీడియో 3:57 దగ్గర కాంటాక్ట్ details and address ఇచ్చారు
@sambalanagari
@sambalanagari Жыл бұрын
శ్రీ గాయత్రి తపస్వీ శంబలనగరి ఆధ్యాత్మిక చైతన్య క్షేత్రం, మహర్షి ధ్యానం నాన్న గారి ఆశ్రమం, S.Kota, రాజీ పేట, విజయనగరం డిస్ట్రిక్ట్.ఆంధ్రప్రదేశ్.
@sambalanagari
@sambalanagari Жыл бұрын
ఈ Video తీసిన శ్రీదేవి గారు ఈ ఆశ్రమములో ఆవిడ పొందిన చైతన్య అనుభూతి Video చూసిన ప్రతి ఒక్కరికి అందాలని ఉద్దేశ్యముతో ఆశ్రమము చిరునామా, మరియు ఆశ్రమ నిర్వాహకుల మూడు Mobile No లు కూడా Video Play చేసిన తరువాత Video లో ఎడమచేతి వైపున అడుగుబాగాన 03:58 నిముషాలు Play చేసిన తరువాత వచ్చేటట్లు Video Design చేసారు, గమనించగలరు.
@sangeethamgangaiah7219
@sangeethamgangaiah7219 Жыл бұрын
రమేష్ సార్ విశ్లేషణ చాలబాగుంది.మేడం గారి ప్రతి విడియో మంచిదే..
@ammulu.manuguru
@ammulu.manuguru Жыл бұрын
విగ్రహం అనకుండా ప్రతిమ అంటే బాగుంటుంది..ఈ ఆశ్రమం ఎక్కడో ఉన్న మేము చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు🙏🙏🙏
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q Жыл бұрын
జై,గోమాత...!
@lakshmisandilyasamanchi3494
@lakshmisandilyasamanchi3494 4 ай бұрын
Vigrahame correct​@@user-ou4sg5dp3q
@sastrymvsj2425
@sastrymvsj2425 Жыл бұрын
చాల చక్కటి ఆశ్రమం. సనాతనధర్మానికి ప్రతీకగ కనిపిస్తోంది. శంకరసాహిత్యానికి సంబంధించిన సరలమైన పుస్తకాలు పెడితే ఇంతా బాగుంటుంది.
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami Жыл бұрын
చాలా మంచి వీడియో చేసి నందు కు మి కృతజ్ఞతలు అండి 🌹🌹🙏. అలానే రమేష్ గారికి నా ఆత్మ ప్రమణాలు 🌹🌹🙏. ఈ వీడియో చూడటం నా అదృష్టం గా భావిస్తున్నాను. ఈ ఆశ్రమం ని రావటానికి.. గురువు లు అనుమతి కోరుకుంటున్నాను.. గురువు ల పాదాలకు నా నమస్సుమాంజలి 🌹🌹🙏.
@varadarajulb786
@varadarajulb786 Жыл бұрын
శ్రీదేవీ నీకు మరియు గురువులకు శతకోటి కృతజ్ఞతలు.
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 Жыл бұрын
అడ్రస్ ఇవ్వరు, కరక్ట్ గా చెప్పరు. ఇదే శ్రీదేవి స్పెషల్...
@pandakishore
@pandakishore Жыл бұрын
​@@darasarveswaraguptanam823 adress video lo clear ga undhi strip sarigga chudandi video fullga
@raghavendraraoswarna3139
@raghavendraraoswarna3139 Жыл бұрын
ఆశ) మం అడ) సు తేలపండి
@sambalanagari
@sambalanagari Жыл бұрын
@@raghavendraraoswarna3139 శ్రీ గాయత్రి తపస్వీ శంబలనగరి ఆధ్యాత్మిక చైతన్య క్షేత్రం, మహర్షి ధ్యానం నాన్న గారి ఆశ్రమం, S.Kota, రాజీ పేట, విజయనగరం డిస్ట్రిక్ట్.ఆంధ్రప్రదేశ్.
@rojakumari4741
@rojakumari4741 Жыл бұрын
Entamanchi asramamu memu.enduku telusukolekapoyinanduku chala badhapadutunnanu
@arunamangipudi9039
@arunamangipudi9039 Жыл бұрын
Ashramam chaala peacefullga undi. GanTa Sabdamu follow ayite I could feel the vibrations.❤
@venkannaakkenapally1390
@venkannaakkenapally1390 10 ай бұрын
శ్రీ దేవి గారికి గురువు గారికి ధన్యవాదములు
@beldarisrinivas1109
@beldarisrinivas1109 Жыл бұрын
Thankq. మేడం మంచి. దైవా ఆశ్రమని. చుప్పిచారు...
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 Жыл бұрын
Bahubali ❤❤❤❤ nijanga Ramesh gaaru cheppindi 100% correct ,,govula gurunchi baaga chepparu
@jajuriLakshman
@jajuriLakshman Жыл бұрын
Thank you madam thank you Ramesh thank you universe
@durgabhavanim1200
@durgabhavanim1200 Жыл бұрын
హయ్.శ్రీదేవిచాలాబావుంది.ఆశ్రమం.చాలామంచివీడీయో.🙏🙏🙏🙏
@venkaiahchowdary64
@venkaiahchowdary64 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మంచి ఆశ్రమం చూసే అవకాశం కలిగింది కలిగింది తల్లి
@sathyasree2445
@sathyasree2445 Жыл бұрын
Such a great video, dhyanam nanna gariki padhabi vandhanalu, Ramesh gariki satha koti namaskaralu, sridevi gariki na danyavadhalu, intha chakkati video maku present chesaru
@user-tb6or8ql2u
@user-tb6or8ql2u Жыл бұрын
Very good message shridev Garu 🙏🙏
@user-ej4gs4qx9i
@user-ej4gs4qx9i 6 ай бұрын
Exllent GOD IS GREAT
@sathyanarayanabarmala5001
@sathyanarayanabarmala5001 7 ай бұрын
కులాలకతీతంగా, మతాలకతీతంగా, విశ్వ "ప్రేమ, సేవ, క్షమ ద్వేషరాహిత్యం" వర్ధిల్లాలి !
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
అధ్భుతః
@muraleesure2702
@muraleesure2702 Жыл бұрын
శ్రీదేవి గారికి ధన్యవాదాలు 🙏
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
ఇంత మంచి వీడియో తీసి చూపిస్తున్నారు చాలా చాలా బాగుంది
@babaji6484
@babaji6484 11 ай бұрын
మీరు ఈ ఆశ్రమాన్ని పరిచయము చేసి, మమ్మల్ని ధన్యుల్ని చేశారు..
@ramamv5678
@ramamv5678 11 ай бұрын
మహర్షి గారికి శతకోటి ప్రణామాలు.. రమేష్ గారు ప్రతి విషయం చాలా చక్కగా వివరించారు.. ఇంత చక్కటి ఆశ్రమం వీడియో తీసి మాక్కూడా చూసే అవకాశం కలిగించిన శ్రీదేవి గారికి. ధన్యవాదాలు.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Thanks Sri Devi sister 🌷🍋☘️🙏🏼🙏🏼
@umeshkumarnandikanti1342
@umeshkumarnandikanti1342 9 ай бұрын
E viluvaina samacharam andinchina sridevi gariki Shatha koti vandanalu thalli God bless you
@chirunama9999
@chirunama9999 11 ай бұрын
గంట శబ్దం అద్భుతం గా ఉంది, దాని వైబ్రేషన్స్ అద్భుతం, చాలా ఉపయోగం మనలో వైబ్రేషన్ రావడానికి
@varalakshmi6420
@varalakshmi6420 10 ай бұрын
Chala. Bavundi sir OKasari a. Divya kshetranni . d Darsinchu kovalanivundi Medan. 👃👃👃
@venkaiahchowdary64
@venkaiahchowdary64 8 ай бұрын
అద్భుతం తల్లి మంచి ఆశ్రమం చూపించారు తల్లి
@అమలాపురం
@అమలాపురం 6 ай бұрын
Super 💯 మరియు మీ కోసం అనేక దేశాల అనువాదాలు కూడా చాలా అద్భుతంగా అనిపించింది
@manoharaswamy1723
@manoharaswamy1723 6 ай бұрын
🙏 ప్రతీఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చాలా మంచి వీడియో.. అంతకంటే ఏమీ చెప్పలేనూ..🙏
@nageswararaogolakoti9835
@nageswararaogolakoti9835 Жыл бұрын
Very great spiritual Aasramam 🎉🙏🏿
@svenkateswarareddy1199
@svenkateswarareddy1199 Жыл бұрын
Purthi.adrashu.eyvodi.madamu
@padmavathit7242
@padmavathit7242 7 ай бұрын
Madam garikinamast e.meekumanumanythanks .manchivideopettaru.mastaru ashramvishesaluexplanechestunatureki spirutualmattersbagaaaexplainchesaruringungbellandmaharshiprathimalanugurinchibagaachepparu.prathivaruthinkchesematterpancheyakapothetinaku.aalochanuyekkuvaithematlakudaku.onceagainthankyoumadamandmastaru.
@kalyanikasi1499
@kalyanikasi1499 7 ай бұрын
Wonder ful viodiyo
@swarnakumari9368
@swarnakumari9368 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼👏👏👏🌹🌹🌹 ,Thanks amma❤️
@umabitr8157
@umabitr8157 10 ай бұрын
Qutation chala bhagundhi pani cheyani rojuna thinaku alochana ekuva aeina rojuna mataldaku
@saralakallepalli7348
@saralakallepalli7348 11 ай бұрын
శ్రీదేవి గారు హరిఃఓం అండీ నిజంగా చాలా మంచి ప్రదేశం మాకు పరిచయం చేశారు. మీకు... దీనిని అందరి కోసం తయారుచేసిన వారికి అనేక కోటి ప్రణామములు. ఆ కొటేషన్ నా నేను ఆచార్యవినోబాభావే వ్రాసిన భగవద్ గీత లో చదివి ఎంతో ఇన్స్ఫైర్ అయ్యి ఎప్పుడూ ఫాలో అవుతాను. అంటే ఎలాగంటే... ఉదయం పనిచేశాకే టిఫిన్ తినడానికి అర్హత, అలాగే మధ్యాహ్నం, సాయంత్రం... అంటే శరీరానికి పనిచేయించి తగిన కూలీ,వేతనం లాగా ఔషధం లాగా తిండిపెట్టాలి అంతేగానీ రుచినిబట్టీ తినకూడదు.
@lakshmijyothiganga2175
@lakshmijyothiganga2175 9 ай бұрын
Ee roju ashramam ki vellaamu andi chala chala bavundhi
@saivaraprasadchakali4555
@saivaraprasadchakali4555 Жыл бұрын
Shathakoti danyavadalu sai varaprasad shamshabad 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏❤️🌹
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Adbutham asramam, idi ma Vizianagaram District lo na vundatam asharaniki gurinchi chesindi. Mr. Ramesh garmi dhanyavadamulu.
@khaleelbashashaik6776
@khaleelbashashaik6776 Жыл бұрын
Allah bless you sri Devi garu super
@marriswetha9176
@marriswetha9176 10 ай бұрын
Supperrrrrr mam
@user-tx7qk6ee3d
@user-tx7qk6ee3d Жыл бұрын
Sreedevi bangaru thalli nuvv 💯🤗❤️👏👏👍👍🤝🤝⭐🌟😄
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 9 ай бұрын
మతాజీ గారు దయ దయచేసి చిరు నా. మా పెట్టండి మీరు ధర్మ యుక్త ముగా ఆశ్రమాన్ని నడుపు చున్నారు హరిః ఓం
@ShyamsunderVV
@ShyamsunderVV 7 ай бұрын
శ్రీ గాయత్రి తపస్వీ శంబలనగరి ఆధ్యాత్మిక చైతన్య క్షేత్రం, మహర్షి ధ్యానం నాన్న గారి ఆశ్రమం, S.Kota, రాజీ పేట, విజయనగరం డిస్ట్రిక్ట్.ఆంధ్రప్రదేశ్.
@vijayalaxminadadur7631
@vijayalaxminadadur7631 Жыл бұрын
Chala bagundhi amma maku munchi asramani chupettaru chala thank you God bless you 🙏
@ravikumara2816
@ravikumara2816 Жыл бұрын
Excellent thank you 🙏
@someshgunda5111
@someshgunda5111 7 ай бұрын
Amazing video Tq Somuch Whole Team
@lakshmirajyamsunkara6001
@lakshmirajyamsunkara6001 Жыл бұрын
Great spiritual Video. While watching this video I have also experienced vibrations, calmness and peace. I pray to God to give an opportunity to visit this Ashramam. Thanks to Sridevi garu and guruvugaru🙏🙏🙏🙏
@lakshmibabburi2189
@lakshmibabburi2189 11 ай бұрын
Great experience
@ramanagadi6153
@ramanagadi6153 9 ай бұрын
​@@lakshmibabburi2189ko😊
@chandinibandaru2206
@chandinibandaru2206 Жыл бұрын
నిజమే చెప్పారు ఏది శాశ్వతం కాదు
@pagoluprasad1887
@pagoluprasad1887 6 ай бұрын
Great 👍
@venkataramananalla1033
@venkataramananalla1033 Жыл бұрын
Sridevi Garu super Ashram madam thank you madam
@user-io6ur9in9i
@user-io6ur9in9i 7 ай бұрын
మంచి విషయాలు తెలియచేసి నందుకు మీకు ధన్యవాదములు
@adinarayanagurijala507
@adinarayanagurijala507 Жыл бұрын
Medam Garu good video good message thankyou
@dharmaraopattnaik8299
@dharmaraopattnaik8299 11 ай бұрын
Sridevi garu where ever you go reveals your image is in your great heart of helping trend n the time so long acknowledges is a big blessing of god so i sincerely thanq for your heartly service without selfish ambitions
@kusumaa7684
@kusumaa7684 Жыл бұрын
Manchi vedio chupincharu Sreedev garu ❤️ Thankyou 🙏 i
@umamallampalli7799
@umamallampalli7799 7 ай бұрын
Sreedevi..I like your work ..sathamaanam bhavathi.chala pavitramina place chupinchavu.God bless you Amma.
@balajis4643
@balajis4643 9 ай бұрын
Thank you universe super beautiful amazing wonderful Epic lovely
@syamalarao3979
@syamalarao3979 Жыл бұрын
Very very impressive no words 🙏🙏🙏🙏🙏🙏
@omakshMs.Krishna
@omakshMs.Krishna Жыл бұрын
🙏Great place, hope to visit someday.. Dog traveller vardhan gari father kada dhyanam nannagaru.. mother kuda ikkade untaru kada.. I'm an animal lover too, strongly support wellbeing of homeless dogs and I'm a longtime follower of his channel dedicated to street dog care n dog videos.. Thanks for sharing this great video🙏
@ManiMani-ok3zf
@ManiMani-ok3zf Жыл бұрын
Sridevi garu e video chela prasanthamgaundi
@sunandaguntipalli278
@sunandaguntipalli278 Жыл бұрын
Nice madam good message...
@infomcrete4223
@infomcrete4223 10 ай бұрын
Thankyou Sridevi Garu.
@lakshmipaga9127
@lakshmipaga9127 10 ай бұрын
Wonderful video!❤
@SureshKumar-il7to
@SureshKumar-il7to Жыл бұрын
Very nice Andi 🙏
@haridass8688
@haridass8688 Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@kotamohan9139
@kotamohan9139 Жыл бұрын
HELLO SRIDEVI GARU GOODMORNING HAPPY WENSDAY OM GAM GANAPATHE NAMO NAMAHA CHALA MANCHI ASHRAM CHUPINCHARU THANKS HAVE A GOOD DAY AND BEST OF LUCK ❤ ❤ ❤
@mamathapaluri9106
@mamathapaluri9106 6 ай бұрын
... నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 11 ай бұрын
Dhanyavadalu
@usharani6838
@usharani6838 7 ай бұрын
Chala bagunathe andi sridevi garu nice video andi Ramesh g ke maa namaste andi🙏🙏🙏🙏🙏👍👍👍👍
@swamy1000
@swamy1000 10 ай бұрын
చాలా బాగుంది. Anchor Sridevi గారు చాలా బాగా వివరించారు. గ్రేట్ వర్క్. = సామి= ఫ్లోరిడా
@narayanaswamykavali4253
@narayanaswamykavali4253 Жыл бұрын
Very nice Sreedevi garu
@djajayfromvedullapalli4496
@djajayfromvedullapalli4496 Жыл бұрын
Super sister
@jayalakshmi1151
@jayalakshmi1151 Жыл бұрын
చాలాబాగుందమ్మ
@sujathasama4625
@sujathasama4625 Жыл бұрын
Super sridevi garu
@naginigudipati6731
@naginigudipati6731 9 ай бұрын
Thank you sridevi garu
@chandragirisubbamma6153
@chandragirisubbamma6153 Жыл бұрын
శ్రీ ధేవీ
@subramanyamnanjundaiah4803
@subramanyamnanjundaiah4803 11 ай бұрын
Namaskaram sridevigaru.nijanga.chala ,chala manchi vishayamulanu,oka aadyathmika Ashramam chupinchi. memu dhanyulu ainamu.meeku Dhanya vadamulu..Ramesh garu kuda. Chala baga explain chesaru.🙏🙏🙏🙏🙏🙏saraswathi subramanyam.from Bangalore Bangalore . chesaru.🙏🙏🙏🙏🙏
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 Жыл бұрын
T Q for sharing.
@rajanikumari3572
@rajanikumari3572 Жыл бұрын
You are greateaaa.👌👍🙏😍
@ramaraopolina2952
@ramaraopolina2952 Жыл бұрын
నీవుశ్రీదేవబుదేవఅంమ్ననీవు
@vijayalakshmir1066
@vijayalakshmir1066 Жыл бұрын
Great
@ycsreddy4279
@ycsreddy4279 10 ай бұрын
EXCELLENT THANK YOU RAMESHGARU. SREEDEVIMADAM
@geethagandhivani8421
@geethagandhivani8421 Жыл бұрын
Super .Thank you.andi
@Baboo-fc3ex
@Baboo-fc3ex Жыл бұрын
చాలా చాలా సంతోషం అక్క మేము దగ్గరకి వేలీ చూడలేనీ ప్రదేశలు చూపిస్తూనారు జై గోమాత
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Sri devi gharu you went nice place god beleses you madam
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 34 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 36 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 171 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 34 МЛН