Raw talks with Prabhakaranandha Swamiji | Reflection

  Рет қаралды 57,105

Reflection

Reflection

2 ай бұрын

Raw talks with Prabhakaranandha Swamiji | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 359
@ganeshcharan7606
@ganeshcharan7606 2 ай бұрын
చాలా మంచి విషయాలు జనం ముందుకు తీసుకు వస్తున్నా రు మంచి ఛానల్ మీది గొప్ప గొప్ప వారిని మా ముందుకు తీసుకు వస్తున్నా రు మీకు దన్యవాదాలు ఈ ఛానల్ వచ్చే గురువు అందరికి నా నమసులు 🙏🙏🙏🙏
@sreenivsv1130
@sreenivsv1130 2 ай бұрын
ఆమొగ్ గారు మీరు ధర్మం కోసం చేసే కృషి చాలా గొప్పది
@durgaprasadch3981
@durgaprasadch3981 10 күн бұрын
Chala santhosham swamiji vari Sandesam
@user-gs3yg6db9d
@user-gs3yg6db9d Ай бұрын
నమస్కారములు గురువుగారు చాలా నిగూడార్థాలు తేలియజేసారు, ధన్యవాదాలు 🙏🙏
@sptavisi689
@sptavisi689 Ай бұрын
జైశ్రీరామ్ గురువులకు పాదాభివందనాలు ప్రతి మనిషి కి అర్థమయ్యే వరకు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడవలసిన ఇంటర్వ్యూ ధన్యవాదములు అమౌగ్ గారికి
@chandut2610
@chandut2610 Ай бұрын
ఎంత అలవోకగా చకచకా చెప్పేస్తున్నారు స్వామి. సంస్కృతం ఇంగ్లీషు తెలుగు ఎంతో విపులంగా అర్ధం అయ్యేటట్టుగా చెబుతున్నారు. అద్భుతం. 🙏🙏🙏
@suddusgc6700
@suddusgc6700 Ай бұрын
అమోఘ్ గారికి... పేద్ద థాంక్స్..!!! ఆ పెద్దాయన.. నా భావాలనే పలుకుతున్నట్టనిపించింది.. మొత్తంగా... ఏ ఒక్కటీ పొల్లుపోకుండా..!!
@polapallymohan4932
@polapallymohan4932 Ай бұрын
ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఇంకా మీ ఛానల్ నుండి రావాలని ఎదురు చూస్తూ ఉంటాము జైశ్రీరామ్
@ajaysimmy
@ajaysimmy 2 ай бұрын
గురువు గారికి నమస్కరం చాలా ఇంట్రెస్టింగ్ గ వుంది ఎన్నో విషయాలు తెలిపినందుకు గురువుగారికి అమోగ్ గారికి కృతజ్ఞతలు
@gokulayurveda
@gokulayurveda Ай бұрын
అమోఘ్ గారు మీరు రిఫ్లక్షన్ ద్వారా మంచి గురువుగారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రభాకారానంద స్వామీజీ గారు మంచి విషయాలు చెప్పారు.గురువు గారికి పాదాభి వందనం.
@ayyappachalavadi7281
@ayyappachalavadi7281 Ай бұрын
మాములు ప్రవచన కర్తలు చెప్పే వాటి కంటే సాధకులు చెప్పేవి చాలా తొందరగా ఎక్కుతాయి మనకు 🙏
@g.veeralingamg.veeralingam
@g.veeralingamg.veeralingam Ай бұрын
ఆత్మ నమస్కారం గురుదేవా🙏
@Dssdharmavaram
@Dssdharmavaram Ай бұрын
Jai shree Ram
@DASARI_THIRUPATHI
@DASARI_THIRUPATHI 2 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు🙏 అన్ని అమూల్యమైన విషయాలపై అత్యద్భుతమైన వివరణ ఇచ్చారు. అమోఘ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
@simhachetakdarling1840
@simhachetakdarling1840 2 ай бұрын
హరహర మహాదేవ శంభో శంకర.... శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ... శ్రీ ఆంజనేయం... జై శ్రీరామ 🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️
@krr2867
@krr2867 Ай бұрын
మీ వీడియోలు అప్పుడప్పుడు చూసి ఉండి ఉండవచ్చు కానీ ఈ వీడియో చూసిన తర్వాత నా మనసుకు కలిగిన సంతృప్తి మరి ఏ వీడియోలను లేదు మీకు నా నమస్సుమాంజలి గురువుగారికి పాదాభివందనం
@sreenivsv1130
@sreenivsv1130 2 ай бұрын
జై శ్రీరామ్ గురువు గారు చాలా కొత్త కొత్త విషయములు తెలియజేసారు
@rajeshjustnaturals7389
@rajeshjustnaturals7389 Ай бұрын
Super swami ji
@siripuramramachandram1253
@siripuramramachandram1253 2 ай бұрын
స్వామి గారు మన దేశంలో పుట్టి మన దేశంలో జీవిస్తూ దేశానికి సమాజానికి హాని చేసే వారిని మీరు ఏమని శపిస్తారు మీ శాప ప్రభావం చూపి దేశాన్ని రక్షించండి థాంక్యూ ఫర్ ఛానల్
@gracelighthouse2053
@gracelighthouse2053 Ай бұрын
Yogi Prabhakaran sang this song in one of his videos… ask him the truth… about Sathyam … who is Sathyam. …. “.Vasthuvuntadii….Pothuuvuntadhi… madhyanaaajeevithameyraaa…Thuntareee….. Yesu prabhodhamidhiii vinaraaa Prabhakaraaa”
@anjiahchikoti212
@anjiahchikoti212 4 күн бұрын
​🎉🎉🎉🎉🎉
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 ай бұрын
జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳
@user-qt5or1wg5x
@user-qt5or1wg5x Ай бұрын
జై భారత్!!! నాకు ఈ సమావేశం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఇట్లాంటి గొప్పవాళ్ళ మాటలను viewers కు ఇక ముందు కూడా అందించగలరని ప్రార్థన!🙏🙏🙏🙏🙏
@ExpertInfras
@ExpertInfras 2 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర నమః శివాయ
@kiranraj3406
@kiranraj3406 2 ай бұрын
జై శ్రీ రామ, జై శ్రీ రామ, జై శ్రీ రామ 🎉
@kameswararao3809
@kameswararao3809 2 ай бұрын
వింటుంటే మనస్సు పరి పరి విధాలుగా పోతున్నది మనం కూడా అలా ఎందుకు చెయ్యకూడదు అనిపిస్తుంది కానీ చెయ్యలేము దానికి కారణం దైవానుగ్రహం లేకపోవడం అది కూడా కర్మ ఫలమే కదా
@Gaya3sanatani
@Gaya3sanatani 2 ай бұрын
చాల మంచి వీడియో అన్న ఇలాంటి వీడియోలు ఇంకా చాల చెయ్యండి మాకు అన్నీ నేర్పించండి. మీకు మేము ఎప్పుడు సపోర్ట్ ఇస్తాము👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sukanyaolety7800
@sukanyaolety7800 Ай бұрын
Great
@vilaparthisivaprasadsastry6414
@vilaparthisivaprasadsastry6414 Ай бұрын
గురువు గారికి నమస్కారములు
@nadakuditibhargavi5123
@nadakuditibhargavi5123 Ай бұрын
Guruji anni baga chepparu ❤
@versatileboy9601
@versatileboy9601 2 ай бұрын
Jai Sanathana Dharmam
@sathyagurudeva2973
@sathyagurudeva2973 Ай бұрын
Realy wonder full actual reality is revealing by swamiji
@ramanakumar1225
@ramanakumar1225 Ай бұрын
మీ interview ఒకటి చూసా కొన్ని నెలల క్రితం, ఋషి కొండని నాశనం చేసినోడు నాశనం అయిపోతారు అన్నారు, అది నిజమైంది గురువుగారు, వాడు నాశనము అయిపోయాడు
@PSPK_Devotee
@PSPK_Devotee 2 ай бұрын
Jai Shri Ram ❤
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 ай бұрын
ఓం గురుభ్యోనమః 🇮🇳🙏🇮🇳 Thanks for your great info guru ji 🙏 Jai Shree Ram 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
@yeligetikarunashankar5469
@yeligetikarunashankar5469 Ай бұрын
Anchor, I am happy brother, you kept paga and Bottu I am happy, Jai Sri Ram
@ShivaSankar-js7ks
@ShivaSankar-js7ks Ай бұрын
బైరి నరేష్ గర్వం మొత్తం ఆరోజు మొత్తం తీసేశాడు స్వామీజీ గారు. సూపర్ sir 🙏
@muralireddynb
@muralireddynb Ай бұрын
Jai sriram
@SarathKumar-km9cz
@SarathKumar-km9cz 18 күн бұрын
గురువు గారు చాలా అద్భుతంగా చెప్పారు . ఎన్నో మాకు తెలియని విషయాలను తెలియ పరిచారు. చాలా కృతజ్ఞతలు . అమోఘ్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు ఇలాంటి గురువు గారి భోధనలు మాకు అందించినదుకు.
@umeshtechtuts357
@umeshtechtuts357 2 ай бұрын
Jai Shree Ram
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 Ай бұрын
Mahaatma! Namostute. Aum
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 Ай бұрын
Bhiri Naresh ki kallu bairlu kammela matladaaru Swamiji ani vinnanu. Great swamij. Aum
@ushausharani4045
@ushausharani4045 Ай бұрын
Wonderful Programe 🕉 🙏
@laxtangi67
@laxtangi67 Ай бұрын
bro I'm happy atleast somebody is sponsering your videos.
@pooshastatwa4497
@pooshastatwa4497 2 ай бұрын
బాస్ ఫుల్ లెంగ్త్ స్పీచెస్ చూడలేకపోతున్నాను. షార్ట్ కట్స్ కూడా పోస్ట్ చెయ్యండి.
@Kiranspeaks87
@Kiranspeaks87 Ай бұрын
Jai hind
@SrinivasKachu-tk7fl
@SrinivasKachu-tk7fl 2 ай бұрын
సూపర్ అన్న నాకు లైవ్ చూడడానికి టై వుండాది దావీలోడ్ చేసి చూస్తా
@kusumamahanthi5995
@kusumamahanthi5995 Ай бұрын
Jai shree Ram Jai Bharat
@knaresh1028
@knaresh1028 Ай бұрын
Jai Shree ram
@chandanadigitals509
@chandanadigitals509 2 ай бұрын
Jai Shri Ram
@Suryudu968
@Suryudu968 Ай бұрын
మంచి వీడియో
@rajasekharareddy9023
@rajasekharareddy9023 2 ай бұрын
Jai shree Raam
@aksharab6976
@aksharab6976 21 күн бұрын
Jai Shree ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Sunilkumar-wj3kb
@Sunilkumar-wj3kb Ай бұрын
ధన్యవాదాలు గురువుగారు
@Chraju-qc6wx
@Chraju-qc6wx 2 ай бұрын
OM NAMASTHE 🕉️🙏
@user-sl3bq7ki7p
@user-sl3bq7ki7p Ай бұрын
జైశ్రీరామ్, హర హర మహాదేవ
@alishettysairam504
@alishettysairam504 Ай бұрын
జై శ్రీ రామ్
@Ramreddy-ze9ck
@Ramreddy-ze9ck Ай бұрын
Thanks.guruvu garu.chala nerchukuntunamu.meetho.
@kollisrinivasarao8495
@kollisrinivasarao8495 2 ай бұрын
స్వామిజీ అద్భుతమైన విశ్లేషణ వివరణ చాలా చాలా బాగుంది కానీ ఆ సాయి(బు)నిజంగా హిమాలయాల్లో తపస్సు చేసాడా స్వామి జీ దయచేసి చెప్పగలరు.. ఆయన గొప్ప వాడా?కాదా? అనేది ఇక్కడ అనవసరం అని నా అభిప్రాయం మాత్రమే ఆయనకు తమలాంటి వారు ప్రాముఖ్యత ఇవ్వడం అనవసరం.. 🇮🇳🏹🙏🙏🏹🙏🙏🏹🇮🇳
@jagadeeshpuvvala5132
@jagadeeshpuvvala5132 2 ай бұрын
Bongulo swamy, Sai annadanty vadiki teliyadhu Leda midi midi gnani ayyuntadu
@manomanohar8869
@manomanohar8869 Ай бұрын
Sai Aa bokka na porapatuna paliki untadu aa padham or it's not about shirdi sai I mean fakir
@kameswararao3809
@kameswararao3809 Ай бұрын
ఈ సాయిబు అసలు పేరు చాంద్ మియా వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన పిందారీ దొంగలు ఈయన తండ్రి పిందారే దొంగల నాయకుడు ఈ సాయి చిన్న తనంలో ఇంటింటికీ తిరిగి రెక్కీ చేస్తూ ఆ ఇళ్లలో వాళ్ళ బలహీనతలు తెలుసుకొని ఆ ఇళ్ళల్లో దొంగతనాలు చేస్తూ ఉండే వాళ్ళు బ్రిటిష్ వాళ్లకు దొరికిపోయి జైల్ లో ఉన్నప్పుడు వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఝాన్సి లక్ష్మీబాయి కొలువులో చేరి అనటికాలం లోనే పై అధికారిగా ఎదిగి రాత్రి సమయం లో కోట తలుపులు తెరిచి ఆంగ్లేయులు కోటలో చొరబడి ఆఖరికి ఆమె చావుకి కారణ భూతులయ్యారు ఆ తరువాత ఈ శాయిబు ఇంద్రజాల విద్యలు నేర్చుకొని షిరిడీ చేరుకొన్నాడు అక్కడ గుడిలో ఉండే ఒక పూజారి సాయి అని పిలిస్తే అదే ఆయన పేరు అయ్యింది సాయి అంటే పర్షియన్ భాషలో ఫకీరు అని అర్థం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ గుడిలో నమాజులు మసీదులో దీపాలు వెలిగిస్తూ అల్లా మాలిక్ అనేవాడు గానీ హిందూ దేవతల పేర్లు ఉచ్చరెంచేవాడు కాదు మాంసంతో చేసిన బిరియానీ నీ ప్రసాదం అన్న పేరు చెప్పి బ్రాహ్మణుల చేత తినిపించే వాడు అందరి రోగాలు బాగు చేసే వాడు అన్న పేరు తెచ్చుకున్న మనిషి ఆఖరివరకు చిలుము పీల్చే ఆ మనిషి తన ఉబ్బస రోగాన్ని బాగు చేసుకోలేక పోయాడు ఆయన మరణం తరువాత ఒక ముస్లిం వ్యక్తి మరో కాంగ్రెస్ నాయకుడు కలిసి ఆయన సమాధిని ప్రచారం లోకి తీసుకు వచ్చారు ఒకప్పుడు అంటే 70 వ దశకం లో అయ్యప్ప పేరు మీద దీక్షలు చేసినట్లుగానే ఆంధ్రులు షిరిడీ సాయి వెనుక పడి ఈ స్థాయికి పెంచేశారు అయోధ్య రామాలయం కోసం చందా ఇవ్వమంటే మేము హిందువులం కాము మేమెందుకు చందా ఇవ్వాలి అన్న వీళ్ళు హాజ్ యాత్రల కోసం 135 కోట్లు ముస్లింలకు పంచారు వీళ్ళకు వస్తున్న ఆదాయాన్ని జిహాద్ కోసం ఖర్చు చేస్తున్నారు అయినా హిందువులకు బుద్ధి రాకుండా ఇంకా కోట్లు కోట్లు ఆ సంస్థానానికి దానాలు ఇస్తున్నారు హిందువులే వాళ్ళ చేతికి కత్తి ఇచ్చి మా గొంతుకలు కొయ్యండి అని అడుగుతుంటే హిందువులను ఎవడు కాపాడ గలడు సాయిబాబా కాళ్ళ క్రింద శివలింగం పెట్టీ ఈ సాయిబాబా కు పూజలు చేస్తుంటే ఇదేమిటి అని అడగలేని హిందువులను ఎవడు కాపాడగలడు ధర్మ వినాశనానికి వీళ్ళే ఆజ్యం పోస్తుంటే ఈ హిందువుల గురించి ఆలోచించి ఏమి ఉపయోగం హిందువులకు హిందువులే శత్రువులు గా మారిపోయినప్పుడు వీళ్ళను ఎవడు కాపాడ గలడు జైహింద్
@PaavanaShaiviPositiveOceans883
@PaavanaShaiviPositiveOceans883 Ай бұрын
He is a real Yogi
@PaavanaShaiviPositiveOceans883
@PaavanaShaiviPositiveOceans883 Ай бұрын
ఆవేశపరులారా.. సనాతన ధర్మంలో సిద్ధ యోగులు అందరూ సాయి ని యోగిగా అంగీకరిస్తారు సాధన కి జ్ఞానానికి మతంతో సంబంధం లేదు నిప్పు అందరికీ ఒకేలా కాలుతుంది అలాగే సాధన చేసిన వారికి జ్ఞానం సమానంగా కూడా లభిస్తుంది సాయిబాబా ఉపాసనీ మహారాజ్ హజరత్ బాబాజాన్ అవతార్ మెహర్ బాబా etc, మహాత్ముడైన వాడు ఏ మతంలో ఏ జాతిలో పుట్టినప్పటికీ గౌరవించాలని సనాతన ధర్మం చెబుతుంది సాయి నిజం కానీ ఆయన పేరుతో జరుగుతున్నది అంతా అబద్ధం, మోసం జీసస్ నిజం కానీ ఆయన పేరుతో జరుగుతున్నదంతా అబద్ధం, మోసం వీరంతా సనాతన ధర్మంలో చిన్న యోగులు సాధకులు మాత్రమే వీరి పేరు చెప్పుకొని ఏర్పడిన మతాలు అబద్ధం అంతమాత్రాన వారిని అగౌరవ పరచడం తప్పు సత్యం చాలా ఉన్నతము ఈయన చెప్పినట్టుగా మీకు నిజం తెలుసు వాస్తవం తెలుసు కానీ సత్యం తెలియదు
@guna3media42
@guna3media42 8 күн бұрын
గురువుగారూ..గొప్ప సందేశం ఇచ్చారు. ధన్యవాదాలు
@bachusaikrishna7502
@bachusaikrishna7502 2 ай бұрын
Hara hara mahadeva,jai shree ram
@paramavaishnava108
@paramavaishnava108 Ай бұрын
Jai Sri Ram 🙏🙇
@babuggl9922
@babuggl9922 Ай бұрын
AMOGH DESHPATHI GAARU YOUR DOING SUPERB INTRACTION,
@PoornachandraReddy-zo3em
@PoornachandraReddy-zo3em 2 ай бұрын
Jai Shree Ram❤
@archanab138
@archanab138 Ай бұрын
Jai Sri Ram
@agamproduction3576
@agamproduction3576 Ай бұрын
లాస్ట్ words చాలా గొప్పగా ఉన్నాయ్ ఈ వీడియో 5 భాగాలు చేసి పెటంది అన్న ముఖ్యం లాస్ట్ 10 మినిట్స్ చాలా ఇంపార్డెన్డ్ tq 🙏🙏🙏🙏
@chilkavijay1133
@chilkavijay1133 2 ай бұрын
జై శ్రీరామ్ జై సనాతన హిందూ జై bjp🙏🙏🙏🌹
@bayyaravi783
@bayyaravi783 2 ай бұрын
Amogh anna 🙏🙏🙏🙏
@PoojithaKavikondala
@PoojithaKavikondala Ай бұрын
JAI SRIRAM
@narendarguda1948
@narendarguda1948 2 ай бұрын
Jai shree Ram ji
@pannapoorna3995
@pannapoorna3995 2 ай бұрын
Super swamiji
@sangalatha9206
@sangalatha9206 Ай бұрын
🙏👣👌😍
@velpulavijaya319
@velpulavijaya319 Ай бұрын
స్వామి
@pannapoorna3995
@pannapoorna3995 2 ай бұрын
Jaisriram
@velpulavijaya319
@velpulavijaya319 Ай бұрын
స్వామి🙏🙏🙏🙏🙏
@chandrababunaidum1736
@chandrababunaidum1736 2 ай бұрын
Jai shree Ram Jai Hanuman
@VenkateshDupana
@VenkateshDupana Ай бұрын
జై శ్రీ రామ్ స్వామి
@rameshg8067
@rameshg8067 Ай бұрын
Shabhash guruvugari bharatheeyuni goppathananni chala baga chepparu dhanyavadamulu
@anjaiahsudaganigoud6457
@anjaiahsudaganigoud6457 Ай бұрын
అమొగ్ గారికి నమస్కారం చిన్న కన్ఫ్యూజన్ కమలానంద భారతి స్వామి ఏమో సాయిబాబా దేవుడు కాదు అంటాడు ప్రభాకరానంద స్వామి ఏమో దేవుడు అంటున్నాడు దీనిలో క్లారిటీ ఇవ్వగలరు
@sumanirmala
@sumanirmala Ай бұрын
సాయిబాబా దేవుడు కాదు అతను ఒక యోగి అలా మహిమలు చూపించే వాళ్ళు మన దేశంలో చాలామంది ఇప్పటికకీ ఉన్నారు 😊
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 17 күн бұрын
సాయ్ బాబా అసలు పెరు సైపుద్దీన్ బాబా అయన సబ్ క మాలిక్ ఎక్ హై అంటాడు హల్లా మాలిక్ అంటాడు సాయ్ బాబాకు పిరిలా పండకీ హిందువులకీ ఎలాంటి సంబంధం లేదు ఇప్పటికీ అయిన హిందువులు వదిలేయండి
@user-wf3ie9co4n
@user-wf3ie9co4n 2 ай бұрын
ధన్యవాదములు
@Alpha11007
@Alpha11007 Ай бұрын
స్వామీజీ కి పాదాభివందనం
@user-qe5wt2jn5x
@user-qe5wt2jn5x Ай бұрын
Super sir
@siddhumadha4319
@siddhumadha4319 29 күн бұрын
*हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे l**हरे राम हरे राम, राम राम हरे हरे ll* 🚩🙏🏻🚩
@mendavishnumurty6090
@mendavishnumurty6090 2 ай бұрын
Manchi samvaadam edi telusukovaali prati manisi. Guruvulaku pranaamam. Namasivaya
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 Ай бұрын
Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@abhisheksanapala6196
@abhisheksanapala6196 2 ай бұрын
jai sri ram
@nageswararaomunnaluri7246
@nageswararaomunnaluri7246 18 күн бұрын
స్వామి జి భారత మాత గురించి చాలా బాగా బోదించరు నాజీవితం ధన్యమైంది
@drravindra3070
@drravindra3070 Ай бұрын
Wonderful
@vangabrahmanadham8910
@vangabrahmanadham8910 13 күн бұрын
Jai gurudev
@KarnamRani
@KarnamRani Ай бұрын
Jai Sriram Jai Bharat Jai Hindu
@santoshloke
@santoshloke Ай бұрын
Dhanyosmi
@nagulaanwesh9042
@nagulaanwesh9042 Ай бұрын
Jai sreeram
@k.ravikumar2402
@k.ravikumar2402 2 ай бұрын
He has good content,heard many talks of him, make more episodes
@kalimathasannidhanam6439
@kalimathasannidhanam6439 2 ай бұрын
Jai Sriram
@MusiriSimhadri-qp8mb
@MusiriSimhadri-qp8mb 2 ай бұрын
Jai sriram 🚩🚩🚩🚩🕉️🙏
@laxmangummula6034
@laxmangummula6034 14 күн бұрын
Great Swami super
@kotlasivaprasadreddy7359
@kotlasivaprasadreddy7359 18 күн бұрын
Jai Sree ram it’s really heart full Chala chala chala Manchi sandesam iam so so blessed as a Hindu and so blessed as I birth in Bharatha bhumi our santhanadharama so so great way to reach moksham 🙏🙏🙏🙏🙏🙏
@varshaaa569
@varshaaa569 2 ай бұрын
Jai sri ram
@modaliravi5180
@modaliravi5180 2 ай бұрын
Jai SriRam
@SANaidu
@SANaidu Ай бұрын
Super......
@user-pq6lw9vk7h
@user-pq6lw9vk7h 2 ай бұрын
Jai Sri ram 🙏
@lakshmikandala2083
@lakshmikandala2083 Ай бұрын
Challa bagundi.
@user-uu4xx3jc4w
@user-uu4xx3jc4w Ай бұрын
Good you tub chanal jai sriram🙏🙏❤❤❤❤❤❤❤❤❤
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 11 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 40 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 9 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 11 МЛН