Rayachoti Racha | Ram Prasad Reddy Intense Full Interview | Khullam Khulla With Rohith | Bhala Media

  Рет қаралды 384,963

BHALA MEDIA

BHALA MEDIA

Жыл бұрын

Watch : Rayachoti Racha | Ram Prasad Reddy Intense Full Interview | Khullam Khulla With Rohith | Bhala Media
Bhala Media is a Brand New Web Channel Which Is Mainly Delivers Exclusive Interviews of Telugu Political Leaders And Tollywood Celebrities etc,....
Follow Us on
Facebook : / bhalamedia
Instagram : / bhala_media
Twitter : / bhalamedia

Пікірлер: 518
@spavankumardv83
@spavankumardv83 Ай бұрын
ఆఫ్టర్ మినిస్టర్ వీడియో చుసిన వాళ్ళు లైక్ చేయండి
@bobyp6012
@bobyp6012 Жыл бұрын
టిడిపి టిక్కెట్ రాముడు అన్న కి వస్తేనే వైఎస్సార్సీపీ కి బలమయిన పోటి....... లేదంటే వేరే వాళ్లు నిలబడితే టిడిపి కి కొద్దిగా కష్టమే..... ఏది ఏమైనా రాముడు (🦁) అన్న నిజమైన ప్రజా నాయకుడు. ALL THE BEST ANNA❤️
@Sairam30722
@Sairam30722 Ай бұрын
Gelicharu minster ayyaru
@chinnaraju7708
@chinnaraju7708 Жыл бұрын
రామప్రసాద్ రెడ్డి గారు మీరు సూపర్ గా చెప్పారు మీరు మాట్లాడిన మాటలు అన్ని చాల నిజాలు మాట్లాడారు. నిజమైన నాయకుడు మీరు ....
@VK-pz6gk
@VK-pz6gk Ай бұрын
నేను ఈ వీడియో చూసే సరికి రాము అన్న మంత్రి అయ్యాడు చాలా సంతోషంగా ఉంది 👌👌👍👍👏👏🙏🙏❤️❤️🎉🎉🎉
@mvrnaidu7860
@mvrnaidu7860 Жыл бұрын
రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజల మనిషి. ప్రజాసేవకుడు. మీరు 2024లో ఎమ్మెల్యేగా గెలవాలని దేవుణ్ణి కోరుకుంటున్నా.
@suri74190
@suri74190 4 ай бұрын
Nijame ayyindi bro Jai ram Prasad reddy
@bhaskarm2059
@bhaskarm2059 Жыл бұрын
రాంప్రసాద్ రెడ్డి గారు మీ ఈ ఇంటర్వ్యూ చూసిన తరువాత మీ మనసులోని మాటలు విన్న తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రజల కోసం పని చేసే స్వచ్ఛమైన నాయకుడు అని అర్థమైంది అన్నా,, మీరు రాయచోటి ప్రజల కు మంచి చేసే నిజమైన స్వచ్ఛమైన నాయకుడు మీరే అని అర్థమైంది అన్నా ,,, అన్నా మీరు ఇన్ని సంవత్సరాలు అందరినీ నమ్మి మోసపోయారు అవమానాలు పడ్డారు,,, కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మండి,, రాయచోటి ప్రజల ను నమ్మండి, భగవంతుని నమ్మండి విజయం మీదే,,,2024 లో తెలుగు దేశం పార్టీ టిక్కెట్ మీకు దక్కాలని 35000 వేల భారీ మెజారిటీతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను All the best all the success 💐💐💐👍👍👍👌👌👌💖❤️❤️❤️🌹🌹🙏🙏🙏
@BR98668
@BR98668 Жыл бұрын
Anna రాయచోటి ప్రజలుకు ని అవసరము ఉందన్న కచ్చితంగా ఎమ్మెల్యే అవాలి ఆన్న 💐👌👌👍👍👍
@lavanya1895
@lavanya1895 Жыл бұрын
Jai Ramprasad Reddy
@maddiralaanilkumar7277
@maddiralaanilkumar7277 Жыл бұрын
ఎట్టి పరిస్థితులలో రాయచోటి నియోజకవర్గంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి టికెట్ వస్తే రాయచోటిలో మునుపు ఎన్నడు చూడని విధంగా టిడిపి జెండా ఎగురుతుంది ఎందుకంటే చాలా కాలం నుండి నాయకులను కాకుండా ప్రజలను నమ్ముకొని రాజకీయం చేస్తున్న దమ్మున్న మొనగాడు మండిపల్లి రాముడు అన్న
@srihari3033
@srihari3033 2 ай бұрын
Superga chepparu
@Sairam30722
@Sairam30722 Ай бұрын
Gelicharu minster ayyaru
@subbuballa9741
@subbuballa9741 Жыл бұрын
మీకు టికెట్ రావాలి, మీరు గెలవాలి అని మనసు పూర్తి గా ఆ భగవంతుని కోరుకుంటాను అన్నా🙏🙏🙏
@Navyasri2022
@Navyasri2022 5 ай бұрын
టికెట్ వచ్చింది
@suri74190
@suri74190 3 ай бұрын
First like 👍
@Sairam30722
@Sairam30722 Ай бұрын
Gelicharu minster ayyaru
@shaikmohammedbasha1811
@shaikmohammedbasha1811 Жыл бұрын
డేరింగ్ లో నీకు ఎవరు పోటీ లేరు అన్న అదురు లేదు బెదురు లేదు నెక్స్ట్ 2024కి రాముడు కి తిరుగు లేదు... మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్న 💐
@DARBARSKSHAIK
@DARBARSKSHAIK Жыл бұрын
100%right Anna
@sivavijju9608
@sivavijju9608 Жыл бұрын
2024లో 💯గెలుపు నీదే జై రామ్ ప్రసాద్ రెడ్డి అన్నా
@amarnathreddyg4546
@amarnathreddyg4546 Жыл бұрын
అయ్యా రోహిత్ నిజాయతీ గల వారు ఎవరు అక్కడ వుండలేరు మ బ్రదర్ చాలా మంచి వ్యక్తి జై రాంప్రసాద్ రెడ్డి
@NareshKumar-bi1rm
@NareshKumar-bi1rm Жыл бұрын
అన్న మాది తెలంగాణ అయినా కానీ నీ గురించి తెలుసు మీకు పక్క న్యాయం జరుగుతుంది అన్న పక్క గెలుస్తారు మీ దగ్గర న్యాయం ధర్మమ ఉంది అన్న
@rajunarri3578
@rajunarri3578 Жыл бұрын
e
@rameshyadav8251
@rameshyadav8251 Жыл бұрын
💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
@shabbeersyed7657
@shabbeersyed7657 Жыл бұрын
100%
@mohankodavatikanti4291
@mohankodavatikanti4291 Жыл бұрын
ధర్మం ఉంది కానీ..... గెలిచేంత ప్రజా బలం లేదు బ్రదర్......
@nandareddy441
@nandareddy441 Жыл бұрын
అంత సీన్ లేదు స్వామి అక్కడ
@BR98668
@BR98668 Жыл бұрын
రియల్ ఆన్న వినాయక చవితి నాడు కూడా విగ్రహాలు కు ,కర్చ్చులకు చాలా మందికి హెల్ప్ చేసేరు ఆన్న గ్రేట్ లీడర్ ఆన్న
@reddyreddy7896
@reddyreddy7896 Жыл бұрын
రాయచోటిలో ఎక్కడ విన్న వచ్చే ఎన్నికల్లో రాముడు గెలుస్తాడు
@DARBARSKSHAIK
@DARBARSKSHAIK Жыл бұрын
100%
@rameshyadav8251
@rameshyadav8251 Жыл бұрын
రాయచోటి నియోజకవర్గ ప్రజలు మనసు గెలుచుకున్న మహారాజు *మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*💐💐💐💐💐💐💐💐
@subbuballa9741
@subbuballa9741 Жыл бұрын
దానాలలో కెల్లా అన్నదానం చాలా గొప్పది. సూపర్ సర్👌👌👌
@chennakesava4987
@chennakesava4987 Жыл бұрын
నాది బద్వేల్ నియోజకవర్గం కానీ నాకు మండిపల్లి రామప్రసాద్ అన్న అంటే చాలా ఇష్టం రామ్ prasad అన్న లాంటి వారికి కచ్చితంగా టికెట్ రావాలి. రాయచోటి లో ramudu అన్నకు తిరుగులేదు
@abbavaramramalingaiah861
@abbavaramramalingaiah861 Жыл бұрын
రాముడు అన్న మీరు ఎంతమందిని ఎమ్మెల్యే లనో చేశారు ఇపుడు మీరు ఎమ్మెల్యే గా గెలవాలి రాబోయే ఎలక్షన్లలో
@maheshkamballa7213
@maheshkamballa7213 Жыл бұрын
జై రాంప్రసాద్ అన్న మేము మా ఫ్యామిలీ వైసిపి ఫ్యామిలీ అయినా కూడా రాంప్రసాద్ కి ఓటేస్తాం. జై రాంప్రసాద్ అన్న రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దిగగొట్టూరు కస్పా యూత్
@sivareddy3203
@sivareddy3203 Жыл бұрын
Jai Ramprasad Reddy
@Sairam30722
@Sairam30722 16 күн бұрын
Bro gelicharu Congress votes split cheydam valla ycp vodipoyinfi
@shaikmdarshad1385
@shaikmdarshad1385 Жыл бұрын
రాంప్రసాద్ రెడ్డి అన్న చాలా బాగా మాట్లాడినారు... నీతిగా, నిజాయితీగా మాట్లాడినారు అన్న. భవిష్యత్ లో మీరు ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..All the Best anna🤝🌹✌️💛
@Raju-wb8bk
@Raju-wb8bk Жыл бұрын
2024రాయచోటి MLA మండిపల్లి రాముడు ✊️✊️✊️
@Ramana-uc1ir
@Ramana-uc1ir Жыл бұрын
100/
@raghavareddykurapati354
@raghavareddykurapati354 Жыл бұрын
Good brother congratulations I'm Raghavareddy from prakasem dt
@chinnap8987
@chinnap8987 Ай бұрын
Yah win iyaru
@mallarapubalaaditya6723
@mallarapubalaaditya6723 Ай бұрын
జై రాముడు అన్న ✊✊✊✊✌️✌️✌️✌️
@AnSiRaM
@AnSiRaM Жыл бұрын
4:12 kottadam kottichukovdam Hatsoff 8:50 Gud Lines 10:30 ysr gud 11:05 ysr true heart 11:55 raju mechindi ramba 💥 15:44 merupulu 17:33 gelupu otami common 21:10 Damage lines Awesome 23:00 Padhakalu 24:01 jagan &ram true words 24:19 believe weakness 26:00 service is Moto 26:52 Jagan wave CMCM 29:08 dolby words 30:00 party's lobbying 32:40 tdp cbn 33:03 Mla candidate 33:44 dinner party tdp 34:30 luv u ram anna 35:15 joke 37:42 present politics 40:09 Party win Tdp support 40:25 mla orgunemnt 41:15 Bjp government Minaroties 43:35 jagan betting2crore 44:30 failed jagan 45:28 jagan loves 45:43 daasi 46:34 unlimited amount
@bobyp6012
@bobyp6012 Жыл бұрын
సూపర్ బ్రదర్ నేను చూసాను పూర్తి ఇంటర్వూ ని... కానీ మీరు చాలా క్షుణ్ణంగా, పరిశీలించిన తీరు అద్భుతం 👏👏
@AnSiRaM
@AnSiRaM Жыл бұрын
@@bobyp6012 Tqq Brother
@jayasankar1952
@jayasankar1952 Жыл бұрын
Ni opikaki dandhan raa mawa 💜💚🖤🖤
@AnSiRaM
@AnSiRaM Жыл бұрын
@@jayasankar1952 true person ki aa maatram value ivvali mawa
@basaiahps5257
@basaiahps5257 Жыл бұрын
రోహిత్ బ్రదర్ మంచి రోజులు వస్తాయి మంచి వ్యక్తికి రాయచోటి ప్రజలు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు అవకాశం కోసం చూస్తున్నాం రాముడి గెలుపు కోసం మాలాంటి వాళ్ళు కూడా సైనికుల తోడ్పడుతాం పార్టీలు ఒక్క అవకాశం ఇస్తే చాలు అసెంబ్లీలో కూర్చోబెడతాం. జై రాముడు రోహిత్ నేనెవరో నీకు బాగా తెలుసు ఇది గుర్తుపెట్టుకో రోహిత్
@reddyreddy7896
@reddyreddy7896 Жыл бұрын
మా నాయకునికి పార్టీ గుర్తు కావాలి అంతే ఏదైనా సరే గెలుస్తాడు
@GVRVlogs-
@GVRVlogs- Жыл бұрын
Indipendent ga poti cheyyachu kadha balam unte
@bobyp6012
@bobyp6012 Жыл бұрын
@@GVRVlogs- అన్న రాయచోటి లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన.... గెలిచే అవకాశం లేదు అన్న.... తప్పని సరిగా ఒక పార్టీ నాయకులు కే పట్టం కడతారు.
@GVRVlogs-
@GVRVlogs- Жыл бұрын
@@bobyp6012 ప్రజల్లో మద్దతు ఉంటే ఎందుకు గెలవరు అన్న
@bobyp6012
@bobyp6012 Жыл бұрын
@@GVRVlogs- ఎంత ఉన్నా కూడా గెలిచే అవకాశాలు లేవు, ఒకప్పటి రాజకీయ సమీరణాలు వేరు. ఇప్పుడు ఉన్న equaction వేరు అన్న. ఏది ఏమైనా 2024 లో రాజకీయం గట్టిగానే ఉంటాది అన్న.
@Ramana-uc1ir
@Ramana-uc1ir Жыл бұрын
@@bobyp6012 Jai tdp Jai ram
@vamshistudio6128
@vamshistudio6128 Жыл бұрын
i am from telangana person.......very genuine anwers of this interview.....bedt of luck ram prasad reddy garu NEXT TDP nundi MLA ga potee cheyandi < cmplsary ga Meeru Vijaayyam Saadhistharu
@SiddukalluruNTR_Official
@SiddukalluruNTR_Official Жыл бұрын
కడప జిల్లాలో జరిగే 2024 ఎన్నికలలో 3ఎమ్మెల్యే TDP కైవసం చేసుకోబోతోంది...
@sivanandareddypesala6211
@sivanandareddypesala6211 Жыл бұрын
అవి ఏవి అన్న మూడు టీడీపీ గెలిచేవి
@harikrishna5666
@harikrishna5666 Жыл бұрын
Kadapa people's ni rowdies annandukaa?
@Sairam30722
@Sairam30722 Ай бұрын
Gelicharu bro badvel pulivendula thappa Ani gelicharu
@prakashreddi5278
@prakashreddi5278 Жыл бұрын
నేను ఒక ఇంటర్వ్యూ పూర్తి గా చూడడం ఇదే మొదటి సారి
@srinivasreddy-84
@srinivasreddy-84 Жыл бұрын
ఇప్పటి కైనా రాయచోటి ప్రజలు ఆలోచించాలి, ఒక్క సారి రాముడి కి అవకాశం ఇవ్వాలి
@srinivasreddy-84
@srinivasreddy-84 Ай бұрын
అనుకున్న ట్టే ఒక్క ఛాన్స్ ఇచ్చారు రాయచోటి ప్రజలు, ఇక కాసుకొండి రా పే టి యం బ్యాచ్
@sudheernestam5347
@sudheernestam5347 Жыл бұрын
Next రాయచోటి ఎమ్మెల్యే
@mvrnaidu7860
@mvrnaidu7860 Жыл бұрын
2024 రాయచోటి ఎమ్మెల్యే మన రాంప్రసాద్ రెడ్డి గారు
@Ramana-uc1ir
@Ramana-uc1ir Жыл бұрын
100/
@lodhigous
@lodhigous Жыл бұрын
నేను మైనారిటీ నే రాముడు గారికి పార్టీ టికెట్ రావాలే గానీ
@user-lb5ex2qn9h
@user-lb5ex2qn9h Жыл бұрын
రాంప్రసాద్ రెడ్డి అన్న కు ఎమ్మెల్యే టికెట్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇవ్వాలిసింది ఇవ్వలేదు జగన్ వైయస్సార్ పార్టీ టికెట్ ఇవ్వాలిసింది కాని ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉంటే ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యావాడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది అంటే పక్క గెలుస్తాడు జై తెలుగుదేశం జై రాంప్రసాద్ రెడ్డి అన్న మా ఊరు సంబేపల్లి మండలం రౌతు కుంట గ్రామం బోయపల్లి సినిమా హీరోలలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజకీయ నాయకులు లో నీ అభిమానిని రాముడు అన్న నువ్వు ఒక సారి ఎమ్మెల్యే అయితే చూడాలని ఉంది అన్న జై రాముడు జై జై రాముడు అన్న రాయచోటి కింగ్ మా రాముడు అన్న 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
@thirumalareddybalanngiredd8684
@thirumalareddybalanngiredd8684 Жыл бұрын
రాంప్రసాద్ గారు దేవుడి దయవలన ఒకసారి మన mla కావాలని rcy ప్రజలు అందరం కోరుకుందాం...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnaprathapreddycute9625
@krishnaprathapreddycute9625 Жыл бұрын
Khullam Kulla team ki దమ్ము ధైర్యం Unte ధర్మావరం MLA Kethireddy VenkataramiReddy ni Interview cheyandi
@BR98668
@BR98668 Жыл бұрын
Anna మీరు ఎమ్మెల్యే కచ్చితంగా అవుతారు గ్రేట్ ఆన్న మీరు💐💐👌👍
@seleamramchandra8604
@seleamramchandra8604 Жыл бұрын
Good.anna.next.mla..ramaprasth.reddy🌹🥀💐🌷🌻🌹
@karnakarreaddy6086
@karnakarreaddy6086 5 ай бұрын
రాంప్రసాద్ రెడ్డి అన్న చాలా గొప్ప వ్యక్తి దమ్మున్న మగాడు 💯MLA ఆయనే 'జై రాంప్రసాద్ అన్న
@Kavya-av
@Kavya-av Жыл бұрын
కలి కాలం లో పెట్టిన చేతికే, మంచి ఆలోచించిన మనసుకే ఎదురు దెబ్బలు, మోసాలు .....
@SanjuYadav-kc1pq
@SanjuYadav-kc1pq Жыл бұрын
Were not thinking about ramudu anna win...were thinking about make history in rayachoty..🙏🙏
@n.lakshmin.lakshmi6044
@n.lakshmin.lakshmi6044 Жыл бұрын
Reddy garu namasthe. Mee padhdhathi chala baguntundhi. Mee laanti nijayithi parulaku alantivaridhaggara chotu undadhani chala late ga thekusukunnaru. Mee gurinchi chala vinnaanu kanukane .better future untundhane mata maruvakandi Reddy garu. Keep it up.
@sriramulaprashanth7290
@sriramulaprashanth7290 27 күн бұрын
ఈ వీడియో సంవత్సరం కింద చూసాను, ఇప్పుడు మంత్రి అయ్యాక మళ్లీ చూస్తున్నాను
@naabhalammeere1793
@naabhalammeere1793 Жыл бұрын
కచ్చితంగా 2024నారాచంద్రబాబు ముఖ్యమంత్రి.టీడీపీ గెలుపు..
@khadarpspk2463
@khadarpspk2463 Жыл бұрын
Jai Ramudu Anna 💖💖💖
@surendrathalathoti7878
@surendrathalathoti7878 Жыл бұрын
వీడు వైఎస్ఆర్సీపీ సపోర్టర్ అన్న మీ ధైర్యం మీరు పార్టీ పట్ల ఉన్న నమ్మకం సూపర్ అన్న చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు గారి మీద టీడీపీ మీద ఉన్న నమ్మకం సూపర్ అన్న
@junnu1118
@junnu1118 Жыл бұрын
2024 MLA Ramprasad Reddy Anna pakka
@konetinarsaiah8232
@konetinarsaiah8232 Ай бұрын
Minister kuda అయ్యాడు
@khaleel439
@khaleel439 Жыл бұрын
It's great interview..........
@ram_1531
@ram_1531 Жыл бұрын
జై రామప్రసాద్ రెడ్డి గారు ✊✊
@reddyreddy7896
@reddyreddy7896 Жыл бұрын
రాముడు ప్రజా నాయకుడు
@naguriameerjan5798
@naguriameerjan5798 Жыл бұрын
Ramudu anna one of the dynamic leader up coming mla of Rayachoty
@nagarjunaamudala1646
@nagarjunaamudala1646 Жыл бұрын
Love you Ramudu Anna 💐❣️
@naresh9630
@naresh9630 Жыл бұрын
Super Interview Ramudu Anna
@nandareddy441
@nandareddy441 Жыл бұрын
జై జగన్ అన్న జై రాము అన్న నువ్వు ఎక్కడ ఉన్న బాగుండాలి అన్న ❤️❤️
@syedbasheerahmed971
@syedbasheerahmed971 Жыл бұрын
Exactly you are a Great sir stait forward nechar is Good i like very much that taype of persons Allah Bless you Ram Prasad Reddy sir I am from Nellore
@manikrindikhadarbasha50
@manikrindikhadarbasha50 Жыл бұрын
నిప్పులాంటి మనిషి....నిజం.....
@vvsramu12
@vvsramu12 Жыл бұрын
టీడీపీ టికెట్ ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి ని కోరుకొంటున్నాను
@Sairam30722
@Sairam30722 Ай бұрын
Gelicharu minster ayyaru
@kurrrapothulanagaraja5771
@kurrrapothulanagaraja5771 Жыл бұрын
Jai Ramudanna 🙏💐🌹 God bless you... Love you Anna
@rameshyadav8251
@rameshyadav8251 Жыл бұрын
Jai ramudu 2024 mla
@sarathc2772
@sarathc2772 Жыл бұрын
Great word's Anna!!
@crazyanni8539
@crazyanni8539 Жыл бұрын
Man with honesty ❣️🥰💕
@sriramchandra6026
@sriramchandra6026 Жыл бұрын
Ramudu Anna Mee Interview Super Anna
@narupallijayachakradharred3117
@narupallijayachakradharred3117 Жыл бұрын
అన్నా మీరు కచ్చితంగా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను
@user-ih7vj3hp9e
@user-ih7vj3hp9e Жыл бұрын
Jagan...sir Ilanti candidate ni duram chesukunnav em saaami...manchi leader laa unnadu
@DARBARSKSHAIK
@DARBARSKSHAIK Жыл бұрын
Yes sir 100% good 👍
@mohanraddymohan6957
@mohanraddymohan6957 Жыл бұрын
Iam karnataka brother s meriddaru oke laga unnaru kani best intriveiw good
@ganeshAjsp
@ganeshAjsp Жыл бұрын
💪💪💪💪 ఈసారి అన్న కచ్చితంగా న్యాయం జరగాల
@chandranagireddy852
@chandranagireddy852 Жыл бұрын
మీరే గెలుచు తారు శీకాంత్ రెడ్డి ఇంటికి పోవాలి
@dreamboyyoganandha9879
@dreamboyyoganandha9879 Жыл бұрын
Jai ramadu Anna super Anna rayachoti mla next 2024 win in TDP and ramadu anna
@vasumajjiga9224
@vasumajjiga9224 Жыл бұрын
Next Nallari Kiran Kumar Reddy interwiew cheyandi Rohit Anna.. please don't miss... bro
@shivaofficial.4118
@shivaofficial.4118 6 ай бұрын
Great words !!! Chala bagundhi from Telangana
@madandura203
@madandura203 Жыл бұрын
మాడెం పల్లి రాంప్రసాద్ గారు గెలవాలని నల్లారి అభిమాని
@SatishKumar-ii7cc
@SatishKumar-ii7cc 5 ай бұрын
😂...
@sreekanthbojanapu2942
@sreekanthbojanapu2942 Жыл бұрын
Best of luck Aanna for your political future
@narayanareddypeddireddi5851
@narayanareddypeddireddi5851 Жыл бұрын
Young and dynamic leader
@charapallechiranjeevi393
@charapallechiranjeevi393 5 ай бұрын
Rayachoty MLA Ramprasad Reddy 2024. Iam Chiranjeevi from Kalakada..
@venkateshvenky2564
@venkateshvenky2564 Жыл бұрын
Rayachoty ki kaboye MLA. 100 persent pakka.
@ysr1058
@ysr1058 Ай бұрын
IAM from TELANGANA but very happy now REDDY GARU MINISTER
@radhakrishnareddybovilla6002
@radhakrishnareddybovilla6002 Жыл бұрын
Ur answers good, I trust ur words Ram prasaad Reddy brothers
@karjalakishore7733
@karjalakishore7733 Жыл бұрын
All the best for 2024 you must be MLA
@imthiyasnsimthiyas6064
@imthiyasnsimthiyas6064 Жыл бұрын
Anna im from proddatur but your are so humanity person .really im proud of to yu
@bandidhanu213
@bandidhanu213 7 ай бұрын
Excellent sir i sellite sir manchiga chepparu
@ChinnaChinna-rt9ep
@ChinnaChinna-rt9ep Жыл бұрын
I'm dir hard fan for TDP
@manintranna.3291
@manintranna.3291 Жыл бұрын
Ram Prasad Reddy గారు, కచ్చితంగా రాయచోటిలో గెలుస్తారు .
@mehabubajani8194
@mehabubajani8194 Жыл бұрын
Good anna bagunde interview super boor leydu content undee keep it up anna
@coolhot458
@coolhot458 Жыл бұрын
100pressnt good politeshan Mr.Ramprasad Reddy.
@shaik8250
@shaik8250 Жыл бұрын
Bhayam ane mening lanee blood ma ramudu anna de 🐅🐅🐅🐅🐅🔥🔥🔥🔥
@nanirankireddy6874
@nanirankireddy6874 Жыл бұрын
Looks like very kind hearted person..all the best for your future
@gopikrishna7671
@gopikrishna7671 Жыл бұрын
Anna nuvvu supar anna nuvvu ninnu nurellu happy ga vundali ani manasu Ara korukuntunanu anna all the best anna from boyakonda anna
@kingjongleekumar2913
@kingjongleekumar2913 Жыл бұрын
Ram Prasad Reddy అన్న మంచోడు... కానీ చంద్రబాబు గాడు ఇతనికి టికెట్ ఇవ్వడు
@RizwanAhmed-me8wr
@RizwanAhmed-me8wr Жыл бұрын
I know ur attitude anna am from adilabad....prajalu to vignapti plzzz sir ki vote vesi gelpiyandi
@khadarpspk2463
@khadarpspk2463 Жыл бұрын
Ramudu Anna 💖
@seshurocks9818
@seshurocks9818 Жыл бұрын
Super Rohit bro keep it up
@purushotham64
@purushotham64 Жыл бұрын
Ramesh Reddy , Jaganmohan Raju , Prasad Babu andaru kalasi Baga support cheyali .. Palakonda should be punished for his father loss as well ... Good luck 🎉🎉
@user-vy6iz4uk7v
@user-vy6iz4uk7v 5 ай бұрын
Ram prasad reddy anna meeru super anna ee interview tho mee fan ayyanu na
@raghugupta7210
@raghugupta7210 Жыл бұрын
Wish You All the Best Anna
@sivareddy3203
@sivareddy3203 Жыл бұрын
అన్న మీరు మాట్లాడిన ప్రతి మాట నిజాయతీ,దైర్యంగ మాట్లాడారు ఎక్కడ మీరు అభద్దం చెప్పలేదు.వున్నది వున్నట్లు మాట్లాడారు.. మీకు 2009 లో పార్టీ టికెట్ వచ్చిఉంటే మీకు 20000 ఓట్లతో గెలిచే వారు.ఇది న సర్వే.2009 లో మీకు టికెట్ రాకపోవడం అది మిచిన్నన చేసిన పెద్ద పొరపాటు.ఇది మండ పల్లి కుటుంభానికి,రాయచోటి ప్రజల కు ఇది శాపం....2009 లో శ్రీకాంత్ రెడ్డి కి టికెట్ రావడం t.d.p.vallu.cinima hall దగ్గర రాత్రి ఒంటి గంట వరకు పాటకులు పేల్చడం జరిగినది.మేము 30000 ఓట్లతో గెలుస్తాం.అనుకొన్నాను.....కానీ y.s.r garu meeting ku రావడం మీరు అందరూ y.s.r garu చెప్పిన విధముగా చేయడం శ్రీకాంత్ రెడ్డి గారు గెలవడం జరిగినది...ఆరోజుల్లో మీరు రాయచోటి ప్రాంత ప్రజల గుండెల్లో వున్నారు....మీరు ఒక్కమాట చెప్పారు. టికెట్ వస్తె మీకు ప్రజలు వేస్తారు అన్నారు.ఇది నిజం.ఎందుకంటే y.s.r.పార్టీకి ఓటు వేసే ప్రతి ఓటరు,ప్రతి నాయకుడు.మీ మనుషులే.ఓటరు ఒక విజయం ఆలోచిస్తాడు మనం వేసే ఓటు గెలవాలి అనుకొంటాడు...కాబట్టి రాయచోటి ప్రాంత ప్రజలు మీకు. మీ కుటుంబానికి అండగా ఉంటారని ఆశిస్తున్నాను.... మీ ఆలోచనే మిమ్మలిని గొప్ప వాన్ని చేస్తుంది...మీరు దైర్యంగా నిలబడే సమయం వచ్చింది.లోకేష్ బాబు మహా నాడులో చెప్పిన విధముగా 3 సార్లు ఓడిన వారికి టికెట్ ఇవ్వము అని చెప్పారు కాబట్టి మీకు టికెట్ 100%వస్తుంది.అని అనుకొంటున్నాను.మీకు T.D.P. ఓట్లు వున్నాయ్యి+మీ అభిమానులు y s.r.parti lo vunnaru+youth మీ వైపు వున్నారు.మీరు కాలం(టైమ్)కోసం వెయిట్ చేయాలి.అన్ని దారులూ మీ ఇంటి వైపు మళ్ళీ కొంటాయ్యి.నేను అనుభవం తో చెపుతున్నాను.నేను 1996 నుండి రాజకీయాలు చేస్తున్నాను, చూస్తున్నాను.don't worry. మీకు మీ వైపు ఓటరు ఎ విధముగా మల్లు తాడు.వాన్ని ఆలోచన ఏమీ అనికూడా చెపుతాను.మిమ్మలను అతి తోరలో కలుస్తాను..మళ్ళీ మీకు మన రాయచోటి మంచి రోజులు రావాలని శ్రీ వేంకటేశ్వర స్వామి ని కోరుకొంటున్నాను.మీలోని నిజాయతీ.దైర్యం.మిమ్మలను కాపాడాలని కోరుకొంటున్నాను.
@sivareddy3203
@sivareddy3203 Жыл бұрын
ఓటరు ఒక విషయం ఆలోచిస్తాడు.మనం వేసే ఓటు గెలవాలి అనుకొంటాడు.కాబట్టి మీకు టికెట్ రావడం లేదు కాబట్టి మీకు ఓటు వెయ్యలేక పోతున్నారు.
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Жыл бұрын
పార్టీ లో ప్రాధాన్య త లేకపోతే అందులో ఉండి ఏమి చేయాలి. పార్టీ మార్పు సమంజసం
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 Жыл бұрын
Sri ramprasadhannagaru pristageous and polite leader,🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏
@obulareddy6643
@obulareddy6643 Ай бұрын
టిక్కెట్ వచ్చింది అన్న గెలిచాడు మంత్రి అయ్యాడు
@chinnapareddykodi8471
@chinnapareddykodi8471 Жыл бұрын
Nice interview...
@sksadeeq
@sksadeeq Жыл бұрын
Super annaya
@user-hk8vy4fg2i
@user-hk8vy4fg2i Жыл бұрын
All'dhi best Anna
@nageshmaan3934
@nageshmaan3934 Жыл бұрын
Manchi leaderla vunnaru..MLA ga gelavaly..I wish all the best...
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 18 МЛН