Rayapati Aruna Puts 90MM Iron Rod Deep Inside Rk Roja And Ambati Rambabu Comments on Pawan Kalyan

  Рет қаралды 939,189

TeluguCinema Brother

5 ай бұрын

Rayapati Aruna Puts 90MM Iron Rod Deep Inside Rk Roja And Ambati Rambabu Comments on Pawan Kalyan
#PawanKalyan #RayapatiAruna #RkRoja #AmbatiRambabu #TeluguCinemaBrother
Welcome To Telugu Cinema Brother
Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.

Пікірлер: 1 226
@mvramanarao2908
@mvramanarao2908 5 ай бұрын
వీడియో టైటిల్ చూస్తే వినాలనిపించదు. కానీ రోజా, రాంబాబు గురించిన మాటలే లేవు. కానీ అరుణ స్పీచ్ సుపర్బ్,👌🤝🙏 ఇంతటి inspiring speech మరొకరు యివ్వలేరు గాక యివ్వలేరు. ప్రతిఒక్కరూ వినితీరవలసిందే👌👌👌
@user-kj4lt2hi8v
@user-kj4lt2hi8v 5 ай бұрын
నా హృదయపూర్వక నమస్కారాలు రాయపాటి అరుణగారు మి స్పీచ్ మీ అనుభవం మనా జనసేన పార్టీలో మీరు ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది ఆయనను నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరికీ అన్యాయం జరగదు మా ఊపిరి ఉన్నంతవరకు ఆయనతోనే నడుస్తాం జై జనసేన ✊🏻✊🏻✊🏻
@kollurivijaykanth3933
@kollurivijaykanth3933 5 ай бұрын
పవన్ కళ్యాణ్ అన్న ఒక టిడిపి అభిమానిగా చెప్తున్నా రాష్ట్రం బాగు కోసం నీ త్యాగం నీ నిబద్ధత మరువలేనిది మరపురానిది ఒక నిజమైన లీడర్ అనిపించావ్ hatsoff 👌👌👌👍👍👍
@pullasreedhar5534
@pullasreedhar5534 5 ай бұрын
Tdp ki janam votlu veyyaru jenasena ki votlu veyyaru anduke vilanlu iddaru okkatayyaru
@RamachandraV-uh1ob
@RamachandraV-uh1ob 5 ай бұрын
​@@pullasreedhar5534w bhi
@r.sahasra5060
@r.sahasra5060 5 ай бұрын
మీ లాంటి వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తి ఈ party లో ఉండడం ఆ party అదృష్టము అమ్మా hatsoff తల్లి
@user-kd7oc8by5p
@user-kd7oc8by5p 5 ай бұрын
అనుభవం తో కూడిన ప్రసంగం.....జనసేనలో ఇలాంటి వ్యక్తులు వున్నారు....హ్యాట్సాఫ్ . అరుణ గారు.....సూపర్ ...all the best
@subhashrambala3789
@subhashrambala3789 5 ай бұрын
🙏🙏🙏✊✊✊
@seshubabu2003
@seshubabu2003 5 ай бұрын
Haha. . If she contest, she will become AP version of Berellakka (only fame in social media & reality is different)
@k.prasannakumari6624
@k.prasannakumari6624 5 ай бұрын
@@seshubabu2003 mui
@guruz241
@guruz241 5 ай бұрын
Vala parents kastapadaru
@iamindian333
@iamindian333 5 ай бұрын
​@@seshubabu2003rey musuo paytm dog
@venkataramanatn9041
@venkataramanatn9041 5 ай бұрын
Excellent speech akka ಜೈಜನಸೇನ ಜೈ ಭೀಮ್ 💙
@b2rockerff306
@b2rockerff306 5 ай бұрын
అమ్మా నీకు పాదాభివందనం...నీల ఆలోచించే నాయకులు పవన్ కళ్యాణ్ అన్నకి కావాలి.... మీకు హ్యాట్సాఫ్ అరుణా మేడమ్
@maheshbabu-ks3qd
@maheshbabu-ks3qd 5 ай бұрын
అక్క మీ ఆలోచనలు సూపరు జనసేన పార్టీ లో మీరు ఉండటం చాలా గొప్ప విషయం...‌
@rameshvarma8466
@rameshvarma8466 5 ай бұрын
సూపర్ ఆండి మీ మాటలు.. మీ మెచ్యూరిటీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను అద్దం పడుతున్నాయి....నిజమైన సైనికులు సేనాని ఆలోచనలు శిరసా వహిస్తారు.
@jagadishnaidu1727
@jagadishnaidu1727 5 ай бұрын
Yes we are with Pawan sir
@muraliyelliboina4871
@muraliyelliboina4871 5 ай бұрын
Avunu thamarey cheppali kutralu Kula dvesham gurinchi Asalu reddy caste vallaki entha vuntundho andariki telsu ​@@JyothiReddy007
@venkateshchiruyadav8010
@venkateshchiruyadav8010 5 ай бұрын
సూపర్ మేడం ఎడమకం పెడమకం పెట్టిన జనసే కొంతమంది జనసేనికులకు మంచి సందేశం అందించారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసిన జై జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాఫ్ జై జనసేన
@Nagarajuveerlagadda
@Nagarajuveerlagadda 5 ай бұрын
Super బాగుంది 👍👍
@malayadritm4892
@malayadritm4892 5 ай бұрын
Excited about your speech aruna extremely grateful
@adv.satyanarayana3787
@adv.satyanarayana3787 5 ай бұрын
మీ ప్రసంగం విన్న వారు ఎవరైనా... అరుణ అక్క. నిజమైన వీరమహిళ నీవు.. సూపర్ 👌👌👏👏
@raviekummar2621
@raviekummar2621 5 ай бұрын
నేను మనసారా కోరుకుంటాను మీరు కచ్ఛితంగా రాష్ట్రానికి స్పీకర్ స్థాయి వరకు వెళతారు అని ఆశిస్తున్న.
@jagadishnaidu1727
@jagadishnaidu1727 5 ай бұрын
Wow good idea super speech
@venkatrao5931
@venkatrao5931 5 ай бұрын
S ,she is suitable for speaker
@pushpanelluri-bd8uv
@pushpanelluri-bd8uv 4 ай бұрын
3:47 ల్ 3:51 3:59 4:01 4:02
@paruna7559
@paruna7559 4 ай бұрын
Aruna Garu you definite you win good place in Pawan Kalyan heart he will recognise you
@ramcvs1311
@ramcvs1311 5 ай бұрын
బహుశా ఇప్పటి రాజకీయ నాయకుల లో ఎవ్వరూ ఇంత అద్భుతమైన ప్రసంగం చేయలేరు. జనసేన లో మీలాంటి వాళ్ళు ఎప్పటికీ ఉండాలి.
@jagadishnaidu1727
@jagadishnaidu1727 5 ай бұрын
Ela matlade vallu mana rastram lo unna rajakiya nayakulu edhare okallu rammohannaidu garu next rayapati Aruna garu
@vijayaNagalakshmi-bl6px
@vijayaNagalakshmi-bl6px 5 ай бұрын
Yes it's True 😍✊
@masthankhan8834
@masthankhan8834 5 ай бұрын
చాలా బాగా కరెక్ట్ గా చెప్పారు మేడం 👌
@PowertoPawan
@PowertoPawan 5 ай бұрын
We need more people like you in JSP…సెల్ఫిష్ గా ఆలోచించి జనసేనకి వచ్చినవారు ఎక్కువ కాలం ఉండరు…ఇలాంటివి చాలానే జరిగాయి మనకి ఇదేం కొత్తకాదు…ఎవరు అసలైనవల్లో ఇప్పుడు తెలుస్తుంది. జై జనసేన ✊
@rameshgoud8607
@rameshgoud8607 5 ай бұрын
Elanti speech vini చాలారోజులు అయింది...excelent స్పీచ్
@rameshgoud8607
@rameshgoud8607 5 ай бұрын
Roja okasari ee spech vinu alaa matldalo తెలుస్తుంది
@user-hy6by4js1s
@user-hy6by4js1s 5 ай бұрын
Avunu L j a Roja ni Veena Manali.
@sambasivaraobollimunta1523
@sambasivaraobollimunta1523 5 ай бұрын
Yes we are alltime and always followers of Pawan
@Satya-bc2vr
@Satya-bc2vr 5 ай бұрын
Unstoppable & True Speaker of Janasena, Mrs. Rayapati Aruna Garu 🙏
@NaveenkumarDevarapalli
@NaveenkumarDevarapalli 5 ай бұрын
సూపర్ మేడం మీరు జై పవన్ కలిహన్ జై జనసేన
@narasimhulunamburi2264
@narasimhulunamburi2264 5 ай бұрын
నేను సంసిద్ధంగా ఉన్న జై జనసేన నా ఫ్యామిలీ మొత్తం జనసేన వైపు ఉంది రాయపాటి అరుణ ఆలోచనలు యధావిధిగా నాకు అనిపించే నా చిన్నప్పుడు నిజమైన నాయకుడు వచ్చాడు మా నాయకుడు మీరే పవన్ కళ్యాణ్ గారు
@jagadishnaidu1727
@jagadishnaidu1727 5 ай бұрын
❤great anna nenu kuda
@neesugeorge6083
@neesugeorge6083 5 ай бұрын
Baguga maatladinaaru ❤
@sudhakararao1163
@sudhakararao1163 5 ай бұрын
Wowwwww.... Hats off aruna akka 👏👏👏👏 jai janesana ❤❤❤
@rajeshessai
@rajeshessai 5 ай бұрын
సూపర్ సిస్టర్ 🙏
@satyanarayanaenglish4468
@satyanarayanaenglish4468 5 ай бұрын
చాలా బాగా మాట్లాడవు తల్లీ... సూపర్ 💐💐
@sandypratheek4650
@sandypratheek4650 5 ай бұрын
Goosebumps 🔥🔥🔥 akka
@SURESHPN-nf1ol
@SURESHPN-nf1ol 5 ай бұрын
Excellent speech madame👌
@kolanagababu9693
@kolanagababu9693 5 ай бұрын
ఇక్కడ కులం కాదు ముఖ్యం, ప్రతిభకు ఎవ్వరైనా ధాసోహమే. జై జనసేన
@kondapallivaddikasulu3461
@kondapallivaddikasulu3461 5 ай бұрын
✊✊ సూపర్ సూపర్ చితక కొట్టేశారు ఆ మాత్రం ఉండాలి జై జనసేన 🔥🔥🔥
@user-rq3kl8uu7e
@user-rq3kl8uu7e 5 ай бұрын
SUPER SPEACH SISTER ...JAI JANASENA JAIHIND
@havisskumar8530
@havisskumar8530 5 ай бұрын
Lucky Pavan Kalyan to have Rayapati Aruna on his side
@sankararaopaila8472
@sankararaopaila8472 5 ай бұрын
జై జనసేన ..❤ మేడమ్ అరుణ గారు చాలా బాగా చెప్పారు... ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక రాజకీయ నాయకులు ప్రతి ఒక్క పార్టీ కూడా స్వార్థం కోసం చూసుకుంటున్నారు కానీ ప్రజల బాగోగుల కోసం ఎందుకు వచ్చేది మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు మాత్రమే అలాంటి నాయకులు చాలా అరుదు రావడం వచ్చారంటే మనం వాళ్ళని నిలుపుకోలేదు తర్వాత బాధపడాలి మనం కానీ పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థం గల నాయకులు రావడం చాలా అరుదు అలాంటి నాయకులను విడిచి పెట్టుకోకూడదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కావాలి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం నమ్మకం ఉన్నవారు ఆయన ఏమి చెబుతారు అది చేస్తారు అభిమానం లేదు స్వార్థం కోసం వచ్చేవాళ్ళు అయితే వాళ్లకి నచ్చినట్టు వాళ్ళు చూసుకుంటారు అంతే తేడా మన పిల్లల బాగోగుల కోసం పవన్ కళ్యాణ్ గారు సైతం తన యొక్క అనేక విషయాల్లో ఉన్న వాటిని కూడా త్యాగం చేసుకొని మన కోసం మన ఆంధ్ర ప్రదేశ్ కోసం పోరాడుతూ ఉంటే మనం స్వార్థం కోసం ఏర్పడుతూ ఉంటాం అదేరా మనకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా పవన్ కళ్యాణ్ వెంబడే ఉంటాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై ఆంధ్ర ప్రదేశ్
@raghusake4982
@raghusake4982 5 ай бұрын
Excellent thankyou madam
@obaiahsunkari1114
@obaiahsunkari1114 5 ай бұрын
Rayapati arunagaru chalachakka matladavamma thankyou
@lavanyasadhu9398
@lavanyasadhu9398 5 ай бұрын
Excellent speech
@rkbhagawan9041
@rkbhagawan9041 5 ай бұрын
Excellent speech. What you said is exactly correct Sister ❤. Marvelous speech
@sankar3282
@sankar3282 5 ай бұрын
అక్క నిజం మాట్లాడిన వారికి ఈ జనం కు సోధిలా వుంటది...
@ammaamma9103
@ammaamma9103 5 ай бұрын
Super 💯💯💯 seepch aruna akka ❤❤❤ all the best God bless you akka
@sativada
@sativada 5 ай бұрын
Vanakam chennai jai janasena jai Aruna sister✊
@alexanderd8928
@alexanderd8928 5 ай бұрын
Well said what you are saying that's 100% right Jai janasena Jai Pawan Kalyan
@balineniramesh7544
@balineniramesh7544 5 ай бұрын
Good 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@maheshmaheshthapower7468
@maheshmaheshthapower7468 5 ай бұрын
🙏🏽🙏🏽మీ స్పీచ్ ❤❤🙏🏽🙏🏽సూపర్ సిస్టర్ 🙏🏽
@pavansharma-qe4c
@pavansharma-qe4c 5 ай бұрын
Superb speach ARUNA GARU ,,,,🎉🎉🎉🎉 HEADS OFF ❤ SISTER AKKA 👋👍👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️💅
@pullaiahnandyala9593
@pullaiahnandyala9593 5 ай бұрын
Super gaa chepparu medam Jay janasena power star
@ambrishreddy48
@ambrishreddy48 5 ай бұрын
Super akka ✊✊
@shaiksubansuban969
@shaiksubansuban969 3 ай бұрын
Very good news thank you very much థాంక్యూ వెరీ మచ్ లేడీస్ థాంక్యూ 🌹🌹🌹🌹👍
@ravindranathtagore9998
@ravindranathtagore9998 5 ай бұрын
Very good analysis and wonderful speech.
@user-no7qf7yh3b
@user-no7qf7yh3b 5 ай бұрын
Puku ra rey
@ashwinlanka7690
@ashwinlanka7690 5 ай бұрын
Goosebumps I will follow to graduate politians instead rowdys in ycp
@narayanasridhar7796
@narayanasridhar7796 5 ай бұрын
good nd quality speech hat's off 🎉🎉
@baburenkala5905
@baburenkala5905 Ай бұрын
Super excellent ,talking power ధన్యవాదములు
@mdabdulinthiaz1379
@mdabdulinthiaz1379 5 ай бұрын
Super Speech Aruna garu.
@user-xt8nk3qx5d
@user-xt8nk3qx5d 5 ай бұрын
Exlent speech
@user-ht1ox6zq9p
@user-ht1ox6zq9p 5 ай бұрын
Aruna madam your excellent 👌 speech chala baga taking chesenaru madam
@techelectricaltelugu3560
@techelectricaltelugu3560 5 ай бұрын
Hats off Aruna mam. U ll be in top political position in future
@someshv2583
@someshv2583 5 ай бұрын
Superb amma chala goppaga cheppav,ur 100 %correct tq
@Kidsuniverse6
@Kidsuniverse6 5 ай бұрын
Inspiring speech
@Lucky-rr9oe
@Lucky-rr9oe 5 ай бұрын
Thank you mam...🙏🙏🙏🙏🙏
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 5 ай бұрын
Simaaraju Anna voice Asome 😂😂👍
@user-hs9ld9rq6s
@user-hs9ld9rq6s 5 ай бұрын
Super super super ❤❤❤❤❤❤
@user-hy6by4js1s
@user-hy6by4js1s 5 ай бұрын
Well Said Thali. Irrespective of any parties i am applauding your speech.
@santoshbishai2358
@santoshbishai2358 5 ай бұрын
speech adirindi.... నిజంగా I సపోర్ట్ Pawan Kalyan ❤
@pdamodar922
@pdamodar922 5 ай бұрын
exllent speech sister
@vijayakumar-xs3or
@vijayakumar-xs3or 5 ай бұрын
Wow excellent extraordinary speech sister hats off
@ksuresh5197
@ksuresh5197 5 ай бұрын
Wow what a speech 👏👏👏 sister
@VSRao-ki9dq
@VSRao-ki9dq 5 ай бұрын
Good Speach of this lady. Simply superb.🎉
@sriramachandramurtyvakada6870
@sriramachandramurtyvakada6870 5 ай бұрын
Super ga chepparu
@ny7731
@ny7731 5 ай бұрын
నా ప్రాణం ఉన్నంత వరకు నీతోనే పవన్ కళ్యాణ్ గారు.. నిన్ను నమ్ముతున్న
@syedbaji
@syedbaji 5 ай бұрын
జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🎉🎉
@jayamallik1021
@jayamallik1021 5 ай бұрын
Exlent Speech
@rajubabulakshmi4635
@rajubabulakshmi4635 5 ай бұрын
అక్క నువ్వు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఉచ్చ పోసుకుంటాడు అక్క
@venkatkrishna828
@venkatkrishna828 5 ай бұрын
Avuna ward member ga gelavani vallu antha youtube lo arustaru
@user-hw1pd8vc4r
@user-hw1pd8vc4r 5 ай бұрын
Danibokka
@samanyudu7276
@samanyudu7276 5 ай бұрын
Idevattho naake teliyadu..bokka Jagan pattinchukuntada? Janasunna gaallaki elevations ekkuva.
@rajeshkatika87
@rajeshkatika87 5 ай бұрын
Andhuku me akka antha exposeing esthundha,ohoooo me akka jsp item girl kadha osthadhi leee,evadra nvvv jagan anna ki ura kukka ki polika entra nayanaaa ….
@prakashk1768
@prakashk1768 5 ай бұрын
పోయి కడుగు
@rajeshgidijala6633
@rajeshgidijala6633 5 ай бұрын
Super xlent main bloing speach akka idi speach ante chusi nerchondira vedhavvalara idi matalade paddati
@venkatrao5931
@venkatrao5931 5 ай бұрын
Rayapati aruna garu maa telangana lo ,good postion lo vundevaru ,always my salute u ur way of speaking is very well,
@lnk2351
@lnk2351 5 ай бұрын
Good 👍
@rQueenform
@rQueenform 5 ай бұрын
Good speech Madam.
@jeenathjalari2410
@jeenathjalari2410 5 ай бұрын
Sister all the best 🎉
@malleswararaoappina6521
@malleswararaoappina6521 5 ай бұрын
Subject oriented speech meedhi... Always times very good madam❤❤❤❤
@Yadav2694
@Yadav2694 5 ай бұрын
No words, explanation is super 👏👏👏👏👏👏🙏
@VenkatJanu-wj2sb
@VenkatJanu-wj2sb 5 ай бұрын
Excellent speech ❤ U thalli
@shaiksaif6986
@shaiksaif6986 5 ай бұрын
💯 true
@kallurinagendra8918
@kallurinagendra8918 5 ай бұрын
No comments👏👏👏👏👌👌👌👌👌👌
@ellandalavaraprasad6673
@ellandalavaraprasad6673 5 ай бұрын
Super speech Akka 👏😊
@dadiramesh1985
@dadiramesh1985 5 ай бұрын
Super speech
@maheshgullinkala9322
@maheshgullinkala9322 5 ай бұрын
చాగంటి మురళి కృష్ణ గారు ❤
@sivaprasad1998
@sivaprasad1998 5 ай бұрын
Great words namaste
@prasadbhogyam9935
@prasadbhogyam9935 5 ай бұрын
Super speech akka
@sureshnagam3720
@sureshnagam3720 5 ай бұрын
మా నాయకుడు ఏమీ చేసిన AP రాష్ట్రం ప్రజలకు మంచి జరగాలని ఈ బిడ్డ సైకో జగన్ నుండి AP రాష్ట్రం ప్రజలను కాపాడాలని తగ్గించుకున్నాడు. మాకు చాలా గర్వంగా ఉంది. TDP+JSP🤝 140+ సీట్లు విజయం సాధిస్తారు 👏 జై జనసేన✊
@seshareddy1513
@seshareddy1513 5 ай бұрын
Iru vachedhi yadara babu
@grkr7842
@grkr7842 5 ай бұрын
Powerful speech....👍👍🇮🇳
@Mr.Decent_0001
@Mr.Decent_0001 5 ай бұрын
Wow...... super akka❤🎉👌
@yelamarthisiva8839
@yelamarthisiva8839 Ай бұрын
అద్భుతమైన స్పీచ్ మేడం
@kavaleekrishna4431
@kavaleekrishna4431 Ай бұрын
రాయపాటి అరుణ కు mlc ఇవ్వాలి పవన్ సర్ పార్టీ బాగుంటుంది
@kasi221
@kasi221 5 ай бұрын
అమ్మ నీకు పాదాభివందనం
@satyasatya4889
@satyasatya4889 5 ай бұрын
మిలాంటి వాళ్ళు జనసేన లో ఉండాలి అక్క
@ujwaltube1
@ujwaltube1 Ай бұрын
Super super such a straight words from heart… Good speaker she has a credible person her every word came true🎉
@user-st1sw9rh6s
@user-st1sw9rh6s 5 ай бұрын
దయచేసి అరుణ కి అసెంబ్లీ కి అవకాశం కల్పించాలని కోరుతూ cbn p k. గారికి నా మనవి
@rajubondi6303
@rajubondi6303 5 ай бұрын
Excellent sister 🙏🙏🙏
@suryaprakash7375
@suryaprakash7375 5 ай бұрын
I love you aruna❤ super speech
@AjayKumar-nr5qs
@AjayKumar-nr5qs 5 ай бұрын
Excellent speech🎉❤
@kattampothuraju1399
@kattampothuraju1399 3 ай бұрын
సూపర్ స్పీచ్ అరుణ గారు థాంక్స్ నిజాయితీ పరలైన మీ లాంటి వాళ్లు పవనన్న గెలుపుకి మార్గదర్శకాలు.
@jyothsnakoduru5348
@jyothsnakoduru5348 5 ай бұрын
Excellent Word's Sister 🎉
@srinathch4989
@srinathch4989 5 ай бұрын
Excellent speech 🇮🇳🔥🔥🔥
@comedyvideos4943
@comedyvideos4943 5 ай бұрын
Super sister
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 48 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН