No video

Razakar Movie Trailer Review | ఈ సినిమా దద్ధరిల్లిపోద్ది | B Talkies Telugu

  Рет қаралды 22,186

B Talkies Telugu

B Talkies Telugu

Күн бұрын

► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష డిజిటల్ మీడియా నెట్ వర్క్ లో మరో విభాగమైన మా బీ టాకీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
వీడియోలలో అభిప్రాయములు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయములు మాత్రమే.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► FOLLOW US ON:
* FACEBOOK: / bharatavarsha4u
* INSTAGRAM: / bharatavarsha4u
* KOO: www.kooapp.com...
* TWITTER: / bharatavarsha4u
* THREADS: www.threads.ne...
*KZfaq: / @bharatavarsha4u

Пікірлер: 158
@ravitata7542
@ravitata7542 6 ай бұрын
అసలు చరిత్ర అందరికీ తెలియాలి కాబట్టి ఈ చిత్రం తప్పక చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది
@369TELUGUDEVOTIONALS
@369TELUGUDEVOTIONALS 6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఫోటోని ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకొని పూజించాలి వారు దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవి ఆ మహనీయుడు నిజమైన ఉక్కు మనిషి 🙏🏻🙏🏻🙏🏻
@prasaddasari1590
@prasaddasari1590 5 ай бұрын
Correct okka Gandhi లేకుంటే పటేల్ pm అయ్యేవారు
@ravitata7542
@ravitata7542 6 ай бұрын
ఈ తరం యువతరానికి హైదరాబాద్ అసలు చరిత్ర తెలియాలి
@sreekanthb3855
@sreekanthb3855 6 ай бұрын
పాతబస్తీలో MIM కి ఓటు వేసే గొర్రె హిందువులారా మీరు వేసే ఓట్ కాదు మీ ఉరికి వేసే ముడి. ఎందుకంటే ఆనాటి రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ స్థాపించిన సంస్థనే ఇప్పటి MIM పార్టిగా మార్చారు. ఒక్కసారి చరిత్ర తిరగేయండి మీకే తెలుస్తుంది. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్.
@kondameedigiribabu5631
@kondameedigiribabu5631 6 ай бұрын
పాత బస్తీ లో హిందూ అనే వాడు లేడు సోదరా చాలా మందిని హింసించి వేదించి బయటి వెళ్లి పోయే లా పాతబస్తీలో మతోన్మాదులు ఖాసిం రజ్వీ వారసులు అసదుద్దీన్ అక్బరుద్దీన్ హిందువులను వెళ్ళ గొట్టారు
@Jaisriram65
@Jaisriram65 6 ай бұрын
ఈ చిత్రం తీయడానికి సాహసించిన నిర్మాతకు దర్శకుడుకు నటించిన నటీనటులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ చిత్రం చాలా పెద్ద ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ జై భారత్ మాతాకీ జై జై శ్రీ సీతారామ్
@user-lz4jf3oz5m
@user-lz4jf3oz5m 6 ай бұрын
నేను ఒక రోల్ చేశాను ఇందులో
@jaisimha703
@jaisimha703 6 ай бұрын
​@@user-lz4jf3oz5m Which role
@rameshnaidu7213
@rameshnaidu7213 6 ай бұрын
నెహ్రూ యూరోప్ ట్రిప్ వెళ్ళడం వల్ల ఆపరేషన్ పోలో జరిగింది ఎంకో యూరోప్ ట్రిప్ వెళ్లి ఉంటె కాశ్మీర్ కూడా మన దగ్గర ఉందే ధీ
@shivakumarpasham4810
@shivakumarpasham4810 6 ай бұрын
😂😂😂😂
@venkateswararamisetty782
@venkateswararamisetty782 5 ай бұрын
ఇది సత్యం సార్ ఆ మూర్ఖుడు నెహ్రు ఇంకో దేశం వెళ్లుంటే నిజంగా నే కాశ్మి్ర్ మనది పూర్తిగా ఏ సమస్య ఉండేది కాదు
@chittyvani1239
@chittyvani1239 6 ай бұрын
ఇప్పుడు గుండెల్లోతుల్లో దాగిన, దాచిఉంచిన ధైర్యం బయటకు వస్తోంది that is my leader modiji జై బీజేపీ జై శ్రీ రామ్ భారత్ మాతా కి జై జై హిందు జై సనాతన ధర్మం
@bodagalnagaraj273
@bodagalnagaraj273 6 ай бұрын
భారతదేశంలోని ప్రతి పౌరుడు థియేటర్లలో చూడగలిగేటటువంటి టిక్కెట్ ధరలను తగ్గించాలని చిత్ర బృందాన్ని కోరుతున్నాను
@mvaidjhaoyo
@mvaidjhaoyo 6 ай бұрын
ధర నిర్ణయించేది చిత్ర బృందం కాదు.
@bodagalnagaraj273
@bodagalnagaraj273 6 ай бұрын
@@mvaidjhaoyo ok sir
@1Hindu550
@1Hindu550 6 ай бұрын
అన్నా "దర్శకుడు యాట సత్యనారాయణ గారి interview ని భారతవర్ష" చానల్లో upload చెయ్యండి❤
@truedemocracy2173
@truedemocracy2173 6 ай бұрын
Those who forget the past are doomed to repeat it. గతం మర్చినోడు, గతం తాలూకు హింసకు గురౌతాడు
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 6 ай бұрын
మొఘలుల ను తరిమాం బ్రిటిష్ వారిని తరిమాం రజాకార్ల ను తరిమాం కానీ చాప కింద నీరు ల మన చుట్టూ ఉన్నారే...వారినుండి మనల్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలి
@subhashb1443
@subhashb1443 6 ай бұрын
Taramali vallanu kuda ade solution
@user-xh1ph9ty6b
@user-xh1ph9ty6b 6 ай бұрын
ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధులు మూడు పదుల వయసులో నే వారి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ఇచ్చిన ఇప్పటి స్వేచ్చే స్వాతంత్ర్యం,కాల గర్భంలో కలిసిపోయిన చరిత్రను రేపటి పౌరులకు తెలియజేస్తే నే వాళ్ళు స్వేచ్చగా బ్రతక గలరు లేకపోతే ఈ దేశం మరోసారి మతోన్మాద శక్తుల చేతుల్లోకి వెళ్ళితే పోరాడే శక్తి ఈ తరం వారికి రేపటి తరం వారికి ఉండదు, ఇలాంటి అమరవీరుల చరిత్ర ను తెలియజేసే సినిమాలకు తప్పనిసరిగా పిల్లలకు చూపించి వారి గురించి తెలియజేయాలి జై భారత్ జై హింద్ జై శ్రీరామ్ 🏹
@chanjaiahanjiswamy1569
@chanjaiahanjiswamy1569 6 ай бұрын
ప్రతి హిందువు ఈ సినిమా చూడాలి ముస్లిం అన్యాయాలను కళ్లకు కట్టినట్టు చూపించే సినిమా
@Karnasivaraj
@Karnasivaraj 6 ай бұрын
భారతదేశంలోని ప్రతి పౌరుడు థియేటర్లలో చూడగలిగేటటువంటి టిక్కెట్ ధరలను తగ్గించాలని చిత్ర బృందాన్ని కోరుతున్నాను..
@umamaheswararao5808
@umamaheswararao5808 6 ай бұрын
మాకు అర్థం కాని విషయం ఏంటంటే... స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలోని సంస్థానాలు విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని జాతిపిత అనాలి కాని గాంధీని జాతిపిత అని అంటారు..
@bhaskarmangala3689
@bhaskarmangala3689 6 ай бұрын
Adi mana karma. History modified by first education minister who is a muslim. What we learnt in history and till today our kids learning the same. Akbar, babar, aurangajebu, picchi tuglak. Actual history hidden by this Congress Govt. Sardar Vallabhbhai Patel is the iron man of this country. Because of congress rule we lost many beautiful places of our country. So Congress Hatao Desh bachao..
@kusumamahanthi5995
@kusumamahanthi5995 6 ай бұрын
Huge respect for the dare of the movie team
@badarinarasimha3794
@badarinarasimha3794 6 ай бұрын
Jai Bharat! Hats off to Our Beloved Sardar Patelji !!!
@umaprasannadonkada8682
@umaprasannadonkada8682 6 ай бұрын
Excellent, Kudos to the entire movie team who is presenting the facts of history.🎉🎉🙏🙏🙏
@BrahmaGoud
@BrahmaGoud 6 ай бұрын
ప్రతి ఒక హిందువు మూవీ చూసి నిజాలు తెలుసుకోవాలి మన హిందువుల పై ఇటువంటి ఘోరాలు జరిగినాయి
@bodagalnagaraj273
@bodagalnagaraj273 6 ай бұрын
దయచేసి హైదరాబాద్ పేరును బాగ్యనగరం గా మార్చండి కూడా హైదరాబాద్‌లో ఉర్దూ భాష అవసరమా అనేది వారి భావమేనా దయచేసి హైదరాబాద్‌లో రాయడానికి ఆ భాషను ఆపండి
@VenuGopal-xx3ic
@VenuGopal-xx3ic 6 ай бұрын
𝙅𝘼𝙄 𝙎𝙄𝙏𝙃𝘼𝙍𝘼𝙈 🙏❤️‍🔥🚩
@Jai_Bharat303
@Jai_Bharat303 6 ай бұрын
If the secular Hindus know about the truth they don't tell I am secular even after knowing the truth, if they still say I am secular. Those people are not Indians Jai Bharat 🚩🇮🇳🚩
@chiguruyellam6233
@chiguruyellam6233 6 ай бұрын
జై తెలంగాణ జై జై తెలంగాణ 💪💪
@Mr.Rao__vlogs
@Mr.Rao__vlogs 6 ай бұрын
Jai Bharath
@sreekanthb3855
@sreekanthb3855 6 ай бұрын
చాలా బాగా చెప్పారు సోదరా.
@MrBfasridhar
@MrBfasridhar 6 ай бұрын
అసలైన చరిత్ర తెలుసుకునే సమయం వచ్చింది . ఇంతకాలం రాజకీయ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎవడికి నచ్చిన స్క్రిప్ట్ వాడు రాసుకున్నాడు, ఇది ప్రతి తల్లితండ్రులు వాళ్ళ పిల్లలకు చూపించవలసిన చిత్రం, దర్శకుడు మన వేలు పట్టుకొని ఆ రోజుల్లో , ఆ ప్రాంతానికి తెసుకెళ్తున్నాడు వెళ్దాం పదండి.
@praveenkumar-bk2rf
@praveenkumar-bk2rf 6 ай бұрын
Great job Jai Shree Ram 🙏
@praveenkarka2432
@praveenkarka2432 6 ай бұрын
అందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర
@muralimohanvarma4390
@muralimohanvarma4390 6 ай бұрын
Jai Bharat
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 6 ай бұрын
ఈ సినిమా పట్ల ప్రతికూల వైఖరితో వ్యవహరించడం కూడా ఎన్నికలలో కేసీఆర్ / TRS ల పరాజయానికి ఒక కారణం అంటే అతిశయోక్తి కాదు.
@prkeditingstudio624
@prkeditingstudio624 6 ай бұрын
Excellent, goosebumps
@rambabuvpolipireddy9578
@rambabuvpolipireddy9578 6 ай бұрын
All the best for Razakar movies team ke
@rams9315
@rams9315 6 ай бұрын
మా తాతగారు కూడా రజాకార్ల తోటి కష్టం అనుభవిచ్చిన varime
@VenkateshDupana
@VenkateshDupana 6 ай бұрын
Moovis chustunte Chala badakaram bharatiyyuduga raktam marigipotundi Daya chesi prati okkaru chudandi Jai hind Jai Bharat Jai Sri ram
@yapalathirupathi3887
@yapalathirupathi3887 6 ай бұрын
ఈ చిత్రం కోసం నేను ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నాను..
@Mkr-worldd
@Mkr-worldd 6 ай бұрын
ఇవి యధార్థ సంఘటనలు. హిందువులకు అసలైన చరిత్ర తెలియాలి
@sitabhargavi460
@sitabhargavi460 6 ай бұрын
దర్శకులు '&'టీమ్ సినిమా తీసి తమ గట్స్ చూపించారు. మాములు ప్రేక్షుకులు పాపం చూడటమెగా చూస్తారు (అంతకన్నా వాళ్ళేం చెయ్యరు )ఇక యూత్... వీళ్ళు వాలెంటైన్ డే...మీద సినిమా తీస్తే చూస్తారు, అంతేగాని ఇలాటి పిచ్చి సినిమాలు (వాళ్ళ దృష్టి లో )వా ళ్లేందుకు చూస్తారు. ఇంతకీ రిలీజ్ చె య్యటానికి అనుమతి ఇచ్చే గట్స్ ప్రభుత్వానికి ఉందా? ఇంతకుముందు ముందు ప్రభుత్వం లేదని నిరూపించుకున్నారు కదా ! ఇది తేలాల్సిన విషయం. కొంపలేవో మునిగి పోతాయి అని భయం గదా. ఏమైతుంది? మహా ఐతే చూసినవాళ్లు కాసేపు ఏడ్చి ముక్కు చీదుతారు, చనిపోయిన వాళ్ళవాళ్ళ వాళ్ళని తలచుకొని. భూమి తలకిందులవదు. హిందువుల మీద అంత అపార నమ్మకం ఏమిటో? గొడవలకు దిగుతారని. ఎపుడైనా జరిగిందా. తిన్నామా? పడుకున్నామ? తెల్లారిందా... 😂😂అంతే.. అంతే 😂😂... 😡😡😡
@sudheer596
@sudheer596 6 ай бұрын
Trailer లో Indraja ని చూడగానే intrest అంతా నాశనం అయిపోయింది. ఎంతో మంది artists ఉన్న industry లో ఈ love jihad victim ఏ దొరికిందా వీళ్ళకి?
@chadrashekar2097
@chadrashekar2097 6 ай бұрын
Correct answer cheppinav bro...
@sramanaidu1646
@sramanaidu1646 6 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
@satyamgollapalli6480
@satyamgollapalli6480 6 ай бұрын
కేసిఆర్ కు చాలా ఇష్టం రజాకార్లు మరియు నిజాం, ఈ సినిమా చూసి సంబుర పడుతడు గావచ్చు ముసలోడు 👺👺👺👺👺👺
@ramaraoayithy9472
@ramaraoayithy9472 6 ай бұрын
జరిగిన ఘాతుకాన్ని బరువెక్కిన గుండె. నుండి ఉపశమనం పొందినట్లుగా వుంది జై హింద్
@manumahi6481
@manumahi6481 6 ай бұрын
జై హింద్ జై జై శ్రీరామ్
@sakkerlashivashenkar5073
@sakkerlashivashenkar5073 6 ай бұрын
అన్ని అబద్ధాలతో కూడుకున్న రజాకార్ మూవీ ఈ మూవీని నేను అయితే చూడను హైదరాబాద్ చరిత్ర తెలిసిన వ్యక్తిగా
@uppalapatisrinivasarao6289
@uppalapatisrinivasarao6289 6 ай бұрын
Yes our children will know real history.
@eerumallamahesh
@eerumallamahesh 6 ай бұрын
Super Good movie andariki nijalu telusthai
@sriramsriram8933
@sriramsriram8933 6 ай бұрын
Super ga undhi waiting movie kosam
@rajenderpuppala4916
@rajenderpuppala4916 6 ай бұрын
Super trailer original story we welcome this movie and we will see great success
@user-lz4jf3oz5m
@user-lz4jf3oz5m 6 ай бұрын
రజాకార్ సినిమా మాది మేము యాక్ట్ చేసాము
@narasimhulunarasimhulu75
@narasimhulunarasimhulu75 6 ай бұрын
Jai Sreeram.
@imb75
@imb75 6 ай бұрын
🎉❤JAI Shri RAM ❤🎉
@SaiKrishna-nd6rd
@SaiKrishna-nd6rd 6 ай бұрын
పటేల్ గా పాత్ర ఎవరు చేసారు అన్న...
@muvvagopal
@muvvagopal 6 ай бұрын
Please interview DrSuriSrimathi Garu. She is one of the survivors of Razakar movement
@gk349
@gk349 6 ай бұрын
చరిత్ర మరల బెంగాల్ లో కేరళలో మొదలు చేసారు తురక లు ఈ మరకలు ఎప్పటికి ప్రపంచానికి పెను ముప్పే.సానుభూతి దయ చూప వద్దు మనవి హిందూవులు సోదరులకు please purchase from Hindhu shops
@venukatakam9652
@venukatakam9652 6 ай бұрын
Waiting foe film
@nageshadapa836
@nageshadapa836 6 ай бұрын
I will support this movie
@bethavenkataramanamma7956
@bethavenkataramanamma7956 6 ай бұрын
Jai Srimannarayana
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c 6 ай бұрын
Jai Telangana
@saibabagarrepalli3138
@saibabagarrepalli3138 6 ай бұрын
Waiting
@venkatanarasimhaamudalapal8758
@venkatanarasimhaamudalapal8758 6 ай бұрын
Jai Himdu 🎉🎉🎉🎉🎉🎉
@sridharm2670
@sridharm2670 6 ай бұрын
Great trailer
@Satyarishivatte
@Satyarishivatte 6 ай бұрын
Waiting for the movie Razakar ❤
@sathish10019
@sathish10019 6 ай бұрын
Chaala chaala rojulanundi waiting for movie, now happy to seing this release date thank god . Darmame gelustundi eppatikina
@Bharath_TV
@Bharath_TV 6 ай бұрын
Jai Bharath.... Jai Telangana
@ramakrishna-ii9rw
@ramakrishna-ii9rw 6 ай бұрын
Grat cinema👍
@PalnatiGovardhan
@PalnatiGovardhan 6 ай бұрын
Cinema's name to be changed other than cruels name..
@sudayakumar8671
@sudayakumar8671 6 ай бұрын
Hats off to Censor board for allowing such a kind of terrific Cinema which should be seen be every one if Bharat and know about the character of Rajakars and must be too careful to see to AVOID such a kind of INHUMAN RULERS
@rkrockshow3519
@rkrockshow3519 6 ай бұрын
Must watch movie
@kausiknandury7011
@kausiknandury7011 6 ай бұрын
Kekaaa sir
@narendarsaddanapusaddanapu889
@narendarsaddanapusaddanapu889 6 ай бұрын
Jai shree Ram 🚩🚩🚩🚩🚩
@pudarikishan1976
@pudarikishan1976 6 ай бұрын
Jai Sri Ram
@nayaryamin5676
@nayaryamin5676 6 ай бұрын
#Chuslim
@sakkerlashivashenkar5073
@sakkerlashivashenkar5073 6 ай бұрын
అన్నా ఈ సినిమా ట్రైలర్ లో బాపనోళ్ళ గురించి చూపెట్టండ్రు బాపనోడు ఎక్కడ ఉద్యమాలు చేశారు ఎక్కడ బలిదానాలు జరిగిన వి బాపనోళ్ళ కోసం ఈ సినిమా తీశారు
@venkateshchawhanchawhan8521
@venkateshchawhanchawhan8521 6 ай бұрын
Eppudu gorrelu kuda danger ga ayyaru bro
@Thallam959
@Thallam959 5 ай бұрын
Actually this movie has to release in all regional languages
@chesettianandkumar4492
@chesettianandkumar4492 6 ай бұрын
Jai shree ram 🙏
@abcdeng-hf4rc
@abcdeng-hf4rc 6 ай бұрын
V nice
@sitaramchunduru824
@sitaramchunduru824 6 ай бұрын
మీ భాషా పాటవం, ఉచ్ఛారణ మీద మాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. కానీ ఈ వీడియో లో మీరు .... అవుద్దా, అని ఉచ్ఛరించడం. కొద్దిగా ఇబ్బంది గా ఉంది.... ఇది ఒక పాజిటివ్ అబ్జర్వేషన్ ...
@srikanthsri8768
@srikanthsri8768 6 ай бұрын
Konchem Konchem విషం la eykuthunna గొర్రెల matham epudu పోరాడాలని
@bethuvarunkumar3982
@bethuvarunkumar3982 6 ай бұрын
Super
@GeeSrav
@GeeSrav 6 ай бұрын
I m unable to see even half trailer...I can't see the reality...I Wil go to movie but Wil close my eyes😢
@kollisrinivasarao8495
@kollisrinivasarao8495 6 ай бұрын
ఇప్పుడు ఉన్నది స్కాంగ్రేసు కాబట్టి రిలీజ్ అవుతుందా?? అనేది అనుమానమే?? హాల్స్ లో సినిమా ని ఆడనిస్తారా ??
@user-yz9zb9jv5p
@user-yz9zb9jv5p 6 ай бұрын
Jai shree Ram
@chandrareddy4992
@chandrareddy4992 6 ай бұрын
All should watch this movie for get to know our real history friends...... As per my thought, Congress party leaders,KCR and CPI(M) will definately comment against this movie because as part of minority vote bank... Be cautious my dear Telangana people.....
@anasurisrinivas7700
@anasurisrinivas7700 6 ай бұрын
జై శ్రీరామ్
@satyanarayanamurthykabotul8385
@satyanarayanamurthykabotul8385 6 ай бұрын
Producer Gariki, Director Gariki, Actors and all unit members Ki 🙏🙏
@saibabagarrepalli3138
@saibabagarrepalli3138 6 ай бұрын
Ukku manishi
@bhimarajupukkala9936
@bhimarajupukkala9936 6 ай бұрын
Jai sri ram
@PR-mh3jd
@PR-mh3jd 5 ай бұрын
E cinema ne oppose chestuna hyderabad muslims ki one question freedom fight lo ekado muslims unnaru antharu kadha mari razakars oka e genocides oppose chesina hyd muslims entha mandi vari gurinchi chepaleda cinemalo chepandi
@nayaryamin5676
@nayaryamin5676 6 ай бұрын
#Pislam
@nayaryamin5676
@nayaryamin5676 6 ай бұрын
#ShameonOnIslam
@nagarajubandi3131
@nagarajubandi3131 6 ай бұрын
Thank you🙏🙏🙏 so much for honest movie review
@KPraveenKumarKPraveenKum-se8vv
@KPraveenKumarKPraveenKum-se8vv 6 ай бұрын
అసలు ఇలాంటి మూవీస్ రిలీజ్ కానిస్తర సొకల్డ్ సుడో మేదవులు నా కు మాత్రం డౌట్
@srikanthsri8768
@srikanthsri8768 6 ай бұрын
History movieee lo kadhu books lo ఉంచాలని
@HINDUSTANI86
@HINDUSTANI86 6 ай бұрын
Andaru Family Tho Chudadam Utamam .....
@oktradersanand5624
@oktradersanand5624 6 ай бұрын
How is family's face problem on that time No bady ask. F
@rajashekarvlogs
@rajashekarvlogs 6 ай бұрын
విష్ణురు రామచంద్ర రెడ్డి వాణి పేరు చెప్తేనే ఇంకా భయపడుతారు మా village సైడ్
@rajulapatichinthaiah2477
@rajulapatichinthaiah2477 6 ай бұрын
SardarVallabhaiPatel Zindabad.
@p.i.p.lakshmi7247
@p.i.p.lakshmi7247 6 ай бұрын
Whatsapp lo trailers vachela chudali
@bhimlalkodavath5520
@bhimlalkodavath5520 6 ай бұрын
Real story telangana andaru telusukovali
@shyamsundarnaidu3088
@shyamsundarnaidu3088 6 ай бұрын
🎉🎉🎉❤❤❤
Razakar Movie Review | Gudur Narayan Reddy | Yata Satyanarayana | NTV ENT
6:45
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 17 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 30 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
Why UK 🇬🇧 is going Bankrupt? : Detailed Economic Case Study
20:37
Think School
Рет қаралды 1,5 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 17 МЛН