RDO మాటలు విని మతిపోయింది నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో జర్నలిస్ట్ రఘు ! | Nagarkurnool Collectorate

  Рет қаралды 440,657

Tolivelugu

Tolivelugu

Жыл бұрын

RDO మాటలు విని మతిపోయింది నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో జర్నలిస్ట్ రఘు ! | Nagarkurnool Collectorate Office
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 868
@anirudh187
@anirudh187 Жыл бұрын
అన్నగారు మీకు నమస్కారం. మీరు ఏడ సమస్య ఉంటే ఆడికి పోయి కలుస్తుంటారు అందుకు హ్యాండ్సప్ అన్న ప్రతి ఒక్కరు నీలా ఉంటే బాగుంటుంది
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Hi. Baagaa Maatlaaduthunnaaru. Raghu garu. 👌👌👌👌👌👌👌👌
@sontinageswararao7524
@sontinageswararao7524 Жыл бұрын
@@prakashreddytoom3807 q
@chandramohanchary7571
@chandramohanchary7571 Жыл бұрын
తెలంగాణలో ఈ 8 ఏళ్లలోదుర్మార్గము చాలా ఎక్కువైంది
@jaganavula2334
@jaganavula2334 Жыл бұрын
ఆ మేడంకు ఒళ్ళు పెరిగింది మెదడు తగ్గింది.
@mr.samraj3723
@mr.samraj3723 Жыл бұрын
ఇంకో సారి TRS కి ఎవ్వరు కూడా ఓటు వెయ్యద్దు
@pallevillageshowshow7306
@pallevillageshowshow7306 Жыл бұрын
Suppr bro
@HARI-fu1lj
@HARI-fu1lj Жыл бұрын
Yes
@yesurathnamnitturi2986
@yesurathnamnitturi2986 Жыл бұрын
This is called cheeting of contractor Ramesh Goud collision with govt officials and mla concern area,it is delebaratly cheeting of Dalits Action should be taken on culprits N.Yesuratnam
@chandramohanchary7571
@chandramohanchary7571 Жыл бұрын
Ok
@sasikanth4957
@sasikanth4957 Жыл бұрын
Yes
@balarajudeshagoni6651
@balarajudeshagoni6651 Жыл бұрын
RDO గారి వాటా మాత్రం ఫిక్స్
@adheeshreddy9397
@adheeshreddy9397 Жыл бұрын
A ఒక్క రైతు కూడా తన భూమి ఇవ్వరు సూపర్ జోక్ జోక్ of 100 decades
@balubalreddy5414
@balubalreddy5414 Жыл бұрын
పోయినంత కాలం ఒక్కడినే గెలిపిస్తే అట్లే ఉంటది మార్పు రావాలి మరొకరికి అవకాశం ఇవ్వండి అప్పుడే పాలన బాగుంటుంది ప్రజలు బాగుంటారు
@vinodvinu4269
@vinodvinu4269 Жыл бұрын
Yes bro
@sasikanth4957
@sasikanth4957 Жыл бұрын
Yes
@salvajivenugopal789
@salvajivenugopal789 Жыл бұрын
అన్యాయం మీరు పోరాటం చేయండి. అమాయక ప్రజలను మోసం చేసి సంతకం చేసుకొని తీసుకున్నట్టు అనిపిస్తుంది. రఘు గారు వీళ్లకు సహాయం చేయండి
@kanneboinadev1493
@kanneboinadev1493 Жыл бұрын
ముక్కకు ,చుక్కకు ఆశపడి అభివృద్ధి చేసిన వాళ్ళను మరచి పోయి ప్రజలు ఎంచుకన్న ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది , దయ చేసి ఆలోచించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నపుడు ఇలాంటి భూములను దోచుకోలే , trs ప్రభుత్వంలో mla లు , mp లు చిన్న గ్రామ స్థాయి అధికారుల కాంచి అన్ని అక్రమాలే చేస్తున్నారు .
@tulasideviradhakrishna1545
@tulasideviradhakrishna1545 Жыл бұрын
ఆంధ్ర వాళ్ళు మి అన్నం తిన్నారు. మి నేల లాక్కున్నారు.అనుభవించండి
@antharapuchandrashekar3376
@antharapuchandrashekar3376 Жыл бұрын
రఘు అన్న 👏👏గ్రేట్ నీవు తగ్గోదు అన్న వాళ్లకు భూమి వాళ్లకు నా్యం చేసే వరకు..
@arivillisatish3706
@arivillisatish3706 Жыл бұрын
రఘు తమ్ముడు నువ్వు పేదలకోసం పోరాటం చేస్తున్నావు. నీవు నిండు నూరేళ్లు సుఖంగా జీవించడాలి.👏👍
@chennaiahmallepogu3029
@chennaiahmallepogu3029 Жыл бұрын
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజంలో తీన్మార్ మల్లన్న రఘు అన్న ఇద్దరే ఈ పేదవాళ్ల కోసం పనిచేస్తున్న వ్యక్తులు వీళ్లను కాపాడుకోవడం మన బాధ్యత
@nunsavathravi5334
@nunsavathravi5334 Жыл бұрын
Raghu Anna miru maa palita devudu Anna
@bojareddybaddam7298
@bojareddybaddam7298 Жыл бұрын
​@@nunsavathravi5334 ¹❤457
@bagavanreddy4322
@bagavanreddy4322 Жыл бұрын
5
@BelliNarsaiah
@BelliNarsaiah 8 ай бұрын
​hi Huh😮😊😊😅 😮
@kanakaiahb2056
@kanakaiahb2056 8 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@santhoshchinna
@santhoshchinna Жыл бұрын
ఇదీ జర్నలిజం అంటే. ప్రతి సమస్య ను కవర్ చేస్తున్నారు రఘున్న.👌
@MalyalalasmaiahLasmaiah
@MalyalalasmaiahLasmaiah 8 ай бұрын
Q
@kondaiahchennaboina6637
@kondaiahchennaboina6637 8 ай бұрын
​@❤MalyalalasmaiahLasmaiah 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢é😢 ❤
@Indian-ch3wo
@Indian-ch3wo Жыл бұрын
యస్.సి ల తరుపున పోరాడుతున్న రఘు అన్నా మీకు వందనాలు 🙏 మన దళిత ముఖ్యమంత్రి ని పిలిచి మాట్లాడించాలి.
@Shiva-1994
@Shiva-1994 Жыл бұрын
Raghu Anna superb. మీరు పేద ప్రజల కోసం అండగ నిలబడే నాయకుడు మీకు ఆ దేవుడి ఆశీసులు ఉంటది
@balubalreddy5414
@balubalreddy5414 Жыл бұрын
దళితుడిని సీఎం చేస్తా అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు దళిత బంధు ఇస్తా అన్నాడు ఆపద్బాంధవుడు అనుకున్నాం కానీ అమాయకులైన రైతులను రౌడీ ఇళ్లను చేస్తూ జైల్లో వేస్తున్నారు టిఆర్ఎస్ కు హటావో తెలంగాణకు బచావో
@kamsalirohith-
@kamsalirohith- Жыл бұрын
RDO నెత్తి పగలకొడితే పీడ పోతుంది,అప్పుడు రైతులకు పరిహారం జరిగినట్లే...✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@managermounika7403
@managermounika7403 Жыл бұрын
Rdo okkake kadhu andhulo involve aena valladhi andharidhi
@kamsalirohith-
@kamsalirohith- Жыл бұрын
@@managermounika7403 😅👍🏻
@sreenivasl8958
@sreenivasl8958 Жыл бұрын
Nee neththi pagala kodithe aipothundhi
@kshivakumar4229
@kshivakumar4229 Жыл бұрын
😁correct anna
@kampllymogulal2661
@kampllymogulal2661 Жыл бұрын
అది లంజది
@mbalakrishna5042
@mbalakrishna5042 Жыл бұрын
రఘు అన్న రూపంలో జర్నలిజం బతికి వుంది జై భీమ్ రఘు అన్న
@jeedipallynaveenreddy8480
@jeedipallynaveenreddy8480 Жыл бұрын
ఈమెకు ఎలా rda ఉద్యోగం ఇచ్చారు 😤😤
@ramasethurama4875
@ramasethurama4875 Жыл бұрын
ఇంకా కొన్ని రోజులు ఆగండి sc లని కెసిఆర్ సంపేస్తాడు ఇది పక్క
@srisrisridharyoutubechanna2976
@srisrisridharyoutubechanna2976 Жыл бұрын
వాళ్ళు రాజీనామా వాపస్ తీసుకుంటారు మరి భూమి వెనక్కి ఈవండి...
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Жыл бұрын
ఆమె అబద్దం చెబుతున్న విషయం ఆమె ముఖం చూస్తేనే తెలుస్తుంది..
@vinayvideos4u
@vinayvideos4u Жыл бұрын
దొంగలు దొంగలు ఊర్లు పంచుకోవడం అంటే ఇదే
@msantoshkumar2057
@msantoshkumar2057 Жыл бұрын
వుయ్యలవాడ సోదరా సోదరి మనులారా అక్కడా చట్టం లేదు న్యాయం లేదు మీరందరూ గుతుపలు పట్టాలి మర్రి జనార్ధన్ ను గుద్ది సంపాలి లేకుంటే మి పని కాదు.
@rajujhansi7613
@rajujhansi7613 Жыл бұрын
yes గిన్నీస్ బుక్ రికార్డ్ this RDO words
@ravichiliveri1694
@ravichiliveri1694 Жыл бұрын
Avunu bro yeppudo chinnappudu cinema lo chusina elanti maatalu
@vinayvideos4u
@vinayvideos4u Жыл бұрын
సిగ్గుండలి trs govt ki
@salomiravuru5027
@salomiravuru5027 Жыл бұрын
You did a great job Raghu all the best 👍. Go & fight for the poor people
@mearn_ctaftsman
@mearn_ctaftsman Жыл бұрын
శివ శివ, ఈ పాపాలు ఇంకా ఎన్ని రోజులు 😥
@chandramohanchary7571
@chandramohanchary7571 Жыл бұрын
2023. Varku
@democracy2392
@democracy2392 Жыл бұрын
కావాలని ఎన్నుకున్న ప్రభుత్వం, అనుభవించండి 👍
@narsaiahgattu4737
@narsaiahgattu4737 Жыл бұрын
తీనుమర్ మల్లన్న వస్తే అపుడు అవినీతి పొంది 100పరిస్ట్ విల తోని నిజం చేపాలి ఆటే trs పోవాలి అప్పుడు ఆదరికి నయం జరుగుతుంది
@bandisaikiran7458
@bandisaikiran7458 Жыл бұрын
Perugudho tarugudho
@krishnaprasad2472
@krishnaprasad2472 Жыл бұрын
Jaiho Raghu , ei nakodukini Marri Janardhan gudda pagaldengali n. k prajale
@venkatvincent
@venkatvincent Жыл бұрын
కెసిఆర్ కి పాపం పోయే కాలం దగ్గర పడింది...so sad
@rishiyadav3646
@rishiyadav3646 Жыл бұрын
అన్న ఇంత mosam జరిగినా e పిచి జనాలు మల్లి KCR ke otestaru ade దరిద్రం
@Moksha406
@Moksha406 Жыл бұрын
చాలా అన్యాయం
@bhagathvanarasi9668
@bhagathvanarasi9668 Жыл бұрын
రఘు అన్న మీకు మా వందనాలు, మీకు తెలంగాణ ప్రజలు రుణపడి వున్నారు ✊️✊️💪💪
@rameshchikondra9079
@rameshchikondra9079 Жыл бұрын
మర్రి కాదు తిర్రి జనార్ధన్ రెడ్డి
@chandramohanchary7571
@chandramohanchary7571 Жыл бұрын
ఈమె RDO naaa ఇంకా రిటైర్ రాలేనట్టుంది
@rondisathyanarayana3715
@rondisathyanarayana3715 Жыл бұрын
ఈ ఆర్దివొ గారు చెప్పేది చదువుకున్న వ్యక్తి లాగా కాదు,ఒక అగ్నానిలాగ మాట్లాడుతూన్నారు.ఇదే మన కాకా పాలనా.
@saraswathiraju6558
@saraswathiraju6558 Жыл бұрын
నాగర్ కర్నూల్ వాళ్లు ఎంతమంది చూస్తున్నారు రఘు గారిని ఎంతమంది ఫాలో అవుతున్నారు 👍
@gsmaharaj5854
@gsmaharaj5854 Жыл бұрын
What's her qualification! Shame on RDO.
@managermounika7403
@managermounika7403 Жыл бұрын
Lacham pettadam
@ayanshsaithallapally6907
@ayanshsaithallapally6907 Жыл бұрын
బహుజన బిడ్డలారా ఇప్పటికైనా మేలుకోండి ఇలాంటి అరాచకలను ఐక్యమత్యంగా ఎదుర్కోవాలి
@youthiconp.s8477
@youthiconp.s8477 Жыл бұрын
కెసిఆర్ జై అనే వెధవలు ఈ వీడియో కు సమాధానం చెప్పాలి
@madhumadari8046
@madhumadari8046 Жыл бұрын
అన్న ప్రభుత్వం చేస్తున్న లంగపనులకు వంతపాడే వాళ్లు చాల మంది ఉన్నారు అలాంటి వాళ్లు ఉన్నంత కాలం ప్రజలు బతుకులు మారవు రఘు అన్న మీరు ప్రజలు పక్షాన నిలబడి వార్తలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు
@mykidsworld850
@mykidsworld850 Жыл бұрын
Total RDO madam speaking false...and irresponsible statement
@rniranjanreddy2725
@rniranjanreddy2725 Жыл бұрын
You are doing good job raghu bro, fight for end
@vvventertainment1043
@vvventertainment1043 Жыл бұрын
ఇది బ్రిటిష్ రూలింగ్ కాన్న ఘోరంగా మనకు తలపిస్తోంది. స్వాతంత్ర్య భారత దేశంలో ఇంత ఘోరాన్ని నేను చూడటం మొట్ట మొదటి సారిగా చూస్తున్న . త్వరగా ముఖ్య మంత్రికి గిన్నిస్ రికార్డ్ ను ఇవ్వాలి అని న అభిప్రాయం
@suryaprakashamsankeesa1040
@suryaprakashamsankeesa1040 Жыл бұрын
The way Raghu reacted is excellent to support Dalits.Illiteracy is encashed.. by government
@pashabheem8278
@pashabheem8278 Жыл бұрын
Thank you Raghu Anna
@shivashankar3914
@shivashankar3914 Жыл бұрын
మా ఊరికి రండి సార్ మా భూములు ఇస్తాం మా ఊరు రేవల్లి
@swechajcl2975
@swechajcl2975 Жыл бұрын
రాఘన్న మీ వెంట మేము అంతా ఉంటాం పోరాటం ఆపవద్దు ...వీలైళ్తే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ గారు కూడా రంగం లోకి దిగే అవకాశం ఉంది .............
@deepikarodda5097
@deepikarodda5097 Жыл бұрын
అన్నగారు.మీలాంటి.వాళ్లు.. ఉండాలన్న...
@shankerbhuram5388
@shankerbhuram5388 Жыл бұрын
Good investigative journalism, all the best brother
@velpulabalaraju520
@velpulabalaraju520 Жыл бұрын
RDO మేడం ఎవడైనా ఈ రోజుల్లో భూమిని వట్టిగానే దళితులు ఇచ్చారంటే మేము ఎలా నవ్వాలో అర్దం కావటం లేదు.
@bellamkondasatish9193
@bellamkondasatish9193 Жыл бұрын
ఈ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నంత కాలం సామాన్యునికి న్యాయం జరగదు ఇటువంటి అధికారులు ఉన్నత కాలం ప్రజలకు వారి శాపం తొలివేలుగు లాంటి ఛానల్స్ పోరాటం చేస్తుంటే రఘు లాంటి వారి మీద కేసులు పెట్టడం వారిని బెదిరించడం చాలా గోరం అయినా ప్రజల తరపున పోరాటం చేస్తున్నా రఘు గారికి పాదాభి వందనం
@prashanthsagar114
@prashanthsagar114 Жыл бұрын
అన్న IAS శ్రీధరు sir ను ఉన్నా పాలంగా ఎందుకు తీసివేశారు ఉదయ్ sir ను ఎందుకు పెట్టరు ఇది 2 years కిందే స్టార్ట్ అయింది అన్న బిజినపల్లి నందు KTR సభ పెట్టి medical college గురుంచి గొప్పలు చెప్పరు కదా ఇప్పుడు దీని గురుంచి స్పందించాలి శ్రీధరు సరు ఉన్నపుడు ప్రశ్నిస్తే అతని TRANSFER చేసారు గొప్ప పాలన
@vjr1134
@vjr1134 Жыл бұрын
నగర్ కర్నూల్ కలెక్టర్ ఒక వెదవ
@youthiconp.s8477
@youthiconp.s8477 Жыл бұрын
R S ప్రవీణ్ గారు ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొనాలి ,తొందరగా స్పందించాలి
@ravikumararram3656
@ravikumararram3656 Жыл бұрын
అన్నా మా డిస్ట్రిక్ట్ లో ప్రతి ఒక్కరూ మీ లాగా తయారు కావాలి అని నా అభిప్రాయం
@luckyrathod3158
@luckyrathod3158 Жыл бұрын
Thank you Raghu anna
@balubalreddy5414
@balubalreddy5414 Жыл бұрын
గద్దెనెక్కిస్తే గరీబోన్ని అమీరోడ్ని చేస్తాడు అనుకున్నాం ... కానీ గుడిసెలే లేకుండా చేస్తున్నాడు... టిఆర్ఎస్ కు హటావో...! తెలంగాణకు బచావో..
@bommineniashokreddy2990
@bommineniashokreddy2990 Жыл бұрын
రైతులు వాళ్ళంతరవాళ్ళు భూమి ఇచ్చిండు అని చెప్పడానికి తనకి కొంచెం సిగ్గు శరం ఏమి అనిపిస్తే లేదా
@kanthreddy1248
@kanthreddy1248 Жыл бұрын
Land ki many echaru ekar for 6 laks echaru kothamadiki taime padutundi
@PJNaidu-tl7vj
@PJNaidu-tl7vj Жыл бұрын
Raghu sir very good good 💐
@thewayiam30vamshi90
@thewayiam30vamshi90 Жыл бұрын
What is that Praveen Kumar doing, where is he and why professor Nageshwar is not creating a video
@venkatrao531
@venkatrao531 Жыл бұрын
Super Raghu Garu gattiga icharu.
@surenderpati9469
@surenderpati9469 Жыл бұрын
Other medias emi pikutunnayyee. Tolivelugu great.
@rameshmallam2506
@rameshmallam2506 Жыл бұрын
ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఏమయ్యాయి.
@Ravicommonman
@Ravicommonman Жыл бұрын
Hatsoff to that RDO Wah wah What a knowledge Promote her to IAS Will do more wonders to ngkl
@gadasumadhu834
@gadasumadhu834 Жыл бұрын
Intha anyayam nenu ekkada vinaledu chudaledu
@Ravicommonman
@Ravicommonman Жыл бұрын
@@gadasumadhu834 ngkl lo chusam finally
@Siro-fc9fx
@Siro-fc9fx Жыл бұрын
Asalu ee TRS govt entha ipude as it is okalluundakunda round up chesi dimpeyali maakoddu e e govt dongalu
@Siro-fc9fx
@Siro-fc9fx Жыл бұрын
Hats off Raghu we are praying for you
@Siro-fc9fx
@Siro-fc9fx Жыл бұрын
BJP and TRS go down vacate India right now
@eyakuberra1730
@eyakuberra1730 Жыл бұрын
దళితులకి ఇవ్వాల్సిన భూమి గవర్నమెంట్ వాళ్లకు ఇచ్చింది ఇందిరాగాంధీ హయాంలో దళితులకు భూమి ఇచ్చారు 40 50 సంవత్సరాల వరకు వాళ్ళు సాగు చేసుకుంటూనే జీవనం సాగిస్తున్నారు ఆర్డీవో చెప్తున్నారు వాళ్లకి వాళ్లే వచ్చారు అంటే వాళ్ళే ఇచ్చారంట ఏదో 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడ వాళ్లకు ఉన్నదే 34 ఎకరాలకు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చిందంట వాళ్లే కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి వాళ్ళ మాట్లాడుకుంటూ జరుగుతున్న దళితుల అభివృద్ధి కాదు ఇది దళితులపై జరుగుతున్న అన్యాయ దయచేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వగలరు తెలంగాణలో దళితులపై జరుగుతున్న అన్యాయానికి చాలా బాధాకర విషయం తెలంగాణ వచ్చింది అభివృద్ధి కాదు దోచుకోవడము సంపాదించుకోవడం పబ్లిక్ ముందు గొప్పలు చెప్పుకోవడం వీడియోలు తీసుకోవడం సెల్ఫీ దిగడం అభివృద్ధి అనేది ఈ జన్మలో జరగదు ఎందుకు తెలంగాణ బంగారు తెలంగాణ ఈ బంగారు తెలంగాణకు ఇనుప తెలంగాణ అయిపోయింది ఏ ప్రభుత్వం లేదు ఇలాంటి నీచరహితమైన రహితమైన ప్రభుత్వం
@mykidsworld850
@mykidsworld850 Жыл бұрын
As per assignment law states that that land re assignment to that farmers ..RDO stated totally false ..
@ramuguntiramugunti8243
@ramuguntiramugunti8243 Жыл бұрын
Collecter madam thana shayi marichipoyi. Oka TRS karyakartha laga matladadam chala bhadhakaram.
@eranewbeginning8443
@eranewbeginning8443 Жыл бұрын
RDO version is completely one side
@nanicool3620
@nanicool3620 Жыл бұрын
Nice information shared bro 👍
@svsartsandpaintings1943
@svsartsandpaintings1943 Жыл бұрын
Anna ఈ ప్రతి ప్రక్షాలు కుడా ఈ బాగోతం లో ఉన్నారు లేకపోతే ఏ పెద్ద నాయకులు ఎందుకు రారు ఎందుకు మట్లడరు.ప్రజల తరుపున మాట్లాడని ఈ నాయకులకు మనం ఎందుకు ఓటు వేయాలి విల్లు కుడా అధికారం లోకి వచ్చాక ఇలాగే చేస్తారు మనం ఓటును భిష్కరించలి రాష్ట్ర పతి పరిపాలన ఉండాలి . అప్పుడు ఈ నాయకుల కావురాలు దిగుతాయి .
@abhitcongress3086
@abhitcongress3086 Жыл бұрын
అక్కడ వెనకాల డీసీసీ అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నడు కనిపిస్తలేడ??
@jesusgraceministriesevange9255
@jesusgraceministriesevange9255 Жыл бұрын
నమస్తే అండి బాబూ మీ లాంటి మీడియా వారు ప్రతి చోట ఉంటే ప్రజలకు ఏ ఇబ్బందులకు గురి కాకుండా ఉండును. ఒంటరి వారికి ఒక న్యాయం, పదిమంది ఉన్నవారికి ఒక న్యాయం జరుగుతుంది. మీ లాంటి వారు మా ఏరియాలో కూడా ఉంటే మేము చాలా అదృష్ట వంతులు అవు దుము. సెల్యూట్ బాబూ
@amgoud24
@amgoud24 Жыл бұрын
Vote kosam వచ్చిన అప్పుడు చెప్పు తో సమాధానం చెప్పండి...
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 Жыл бұрын
I love you raghu . You are a wonderful man and nice journalist 👏. As a journalist I am proud of you 👏.
@pavankalva7133
@pavankalva7133 Жыл бұрын
telangana lo dammuna journalist Raghu anna neku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 from karimnagar
@sudhakar840
@sudhakar840 Жыл бұрын
కేసీఆర్ సార్ మా జిల్లా వనపర్తి రేవల్లి మండల్ రేవల్లి విలేజ్ మా భూములు ఇస్తాం రండి సార్ ఇస్తాం అనే వాళ్ల దగ్గరికి రారూ ప్లీజ్ సార్ రండి మా భూములు ఇస్తాం
@muralipasunuri6896
@muralipasunuri6896 Жыл бұрын
రఘు గారు RDO kcr గాని పియ్యి తింటుందేమో 😭 దానికి చుక్కలు చూపించాలి రఘు గారు 👍
@rdhanraj3652
@rdhanraj3652 Жыл бұрын
అన్న మీరు వాలకు తోడువుండాలి వాలు మోసగాలు రైతులను తోడుండాలి
@rniranjanreddy2725
@rniranjanreddy2725 Жыл бұрын
Earlier market issues, now medical college issues Not good for people, Mjr garu
@NaniMou143
@NaniMou143 Жыл бұрын
Thank you very much Anna for your efforts towards the poor....🙏🙏🙏
@anjaneyaungarala9613
@anjaneyaungarala9613 Жыл бұрын
Superb అన్న నిజమైన జర్నలిజం అంటే రఘ అన్న
@naveen7873
@naveen7873 Жыл бұрын
RDO నామ దేయం ఏంటి..? అసలు ఎక్కడ.. సోదరి స్వస్థలం..?
@rniranjanreddy2725
@rniranjanreddy2725 Жыл бұрын
Good bro My constitution Today I am there, but I don't know
@venkatesh2803
@venkatesh2803 Жыл бұрын
I don't know about this case . But it is also true that most of the villagers change their words for money after selling their lands and demand more and more money. They all come in group and will.not allow to occupy after you buy legally and procedurally. I have seen this in many cases. Can't judge this case
@ravinderguthikonda8642
@ravinderguthikonda8642 Жыл бұрын
రాజీనామా పత్రాలు ఏంటి తల్లో...
@darlingkranthi217
@darlingkranthi217 Жыл бұрын
Raghu anna Hatsaff 🙏🙏
@nagendra7948
@nagendra7948 Жыл бұрын
Raghu Anna thank you very much issue baga cover chesaru
@bhanuprakash1683
@bhanuprakash1683 Жыл бұрын
As per Mekala Pandu case, assignees are entitled compensation on prevailing market rate if government wants to take assigned land
@srinukommu5950
@srinukommu5950 Жыл бұрын
మన తెలంగాణలో అధికారులకు ముడుపులు చాలా మూడుతున్నాయి ప్రతి ఒక్క దగ్గర ఎలాంటి సమస్యలు వస్తున్నాయి రెవెన్యూ వ్యవస్థలో మరీ ఘోరం
@dilipsiroor9844
@dilipsiroor9844 Жыл бұрын
Raghu, topu
@jangaiahc9409
@jangaiahc9409 Жыл бұрын
అన్న నీకు నమస్తే anna 🙏🏻🙏🏻👍
@anjiforest6191
@anjiforest6191 Жыл бұрын
అన్న మీరు సూపర్
@kalyanchinthakunta1126
@kalyanchinthakunta1126 Жыл бұрын
Anna great job thanks anna
@kyamanarendar1362
@kyamanarendar1362 Жыл бұрын
Achampeta nundi vamshikrishna vaste Local congress leaders am chestunnaru Kanisam support cheyali kada
@viyyapunaidu450
@viyyapunaidu450 Жыл бұрын
Super raagugaru
@ElukapallynarsimluNani
@ElukapallynarsimluNani Жыл бұрын
అన్న ఆమెను తీసుకు పోయి రెండు రోజుల వ్యవసాయం అన్న రెండు రోజుల మెనూ తెలుసా అన్నా మెగా ఏంటి అనేది
@ramsrammi1366
@ramsrammi1366 Жыл бұрын
రఘు గారూ మీరు సూపర్.
@ElukapallynarsimluNani
@ElukapallynarsimluNani Жыл бұрын
👌👌👌👌👌 ఆమెకు ఆర్డీవోకు రెండు రోజులు అన్నం పెట్టకు రా అన్న కొంచెం వస్తది
@sarangamusicals2705
@sarangamusicals2705 Жыл бұрын
Raghu sir very good 👍 👏 👌
@gaddamjagan2174
@gaddamjagan2174 Жыл бұрын
సమస్యను చూపియడంలో తొలివెలుగు మంచి గిట్ట మీలాంటి ఛానల్లో దమ్మున్న చానల్స్ అన్న ఇట్లాంటి సమస్యలు దళితుల ఉన్నాయి అగ్రకులాల మీడియాలు ఉన్నవి అవి మాత్రం ఇట్లాంటివి చూపెట్టవు ఎందుకంటే వాళ్లకు వత్తాసు పలుకుతావి ఆ చానల్స్ టీవీ9 ఛానల్ మా జిల్లా అయినవే వాళ్లు మాత్రం చూపెట్టారు ఇలాంటివి
@g.venkatamallikarjuna9518
@g.venkatamallikarjuna9518 Жыл бұрын
En dhi ra.,,,,😭😭😭 Swamy'....E Dhonga la😩😩😩😩 Rajayam 🥱🥱🥱🥱🥱E...ko du ku..la..dhi na lu.. Petta 👹👹
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 64 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 67 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 46 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 64 МЛН