Real Estate Expert T.V Raghunath Reddy Exclusive Interview | BS Talk Show | AADYA TV

  Рет қаралды 71,397

AADYA TV

AADYA TV

Ай бұрын

Real Estate Expert T.V Raghunath Reddy Exclusive Interview | BS Talk Show | AADYA TV
#tvraghunathreddy #bstalkshow #hyderabadrealestate #realestate #realestateupdate #telangana #bstalkshowinterview #aadyatv
-----------------------------------
Subscribe To Aadya Tv For More Videos:
/ @aadyatvtelugu
AADYA TV is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

Пікірлер: 315
@mbadharinarayana6385
@mbadharinarayana6385 28 күн бұрын
10years భాగా పెరిగినది సామాన్య మానవుడు ఒక ఇల్లు కోణాలి అంటే భయముగా ఉన్నది
@dr.srikanthgangili9747
@dr.srikanthgangili9747 23 күн бұрын
తెలుగు వాళ్ళం....తెలివి గల వాళ్ళం ... లాభం ఎక్కడో మేం అక్కడ...అది చదువైనా..ఉద్యోగం అయినా..వ్యాపారం అయినా........ భూముల ధరలు అయితే ఇక్కడ ఉన్నన్ని రేట్లు బహుశా అమెరికా లో కూడా లేవేమో...మనకు అతి ముందు జాగ్రత్త... కొంపదీసి మా ఊరి వెనుక సర్కారీ తుమ్మ చెట్లు ఉన్న భూమిలో ఏ మెట్రో నో రింగు రోడ్ ఓ వస్తె ...అందుకే కొంచెం ధర ఎక్కువైనా ముందే కొనేస్తే పోలే!!🤨🤨 . అదిరిపోద్ది.. ఎప్పటికైనా....పంట పొలాల్లో కంప్యూటర్ లు కాసే రోజు రాకపోదా.....అన్నానికి బదులు మైక్రో చిప్ లు ...తినక పోతామా....? ముందే ఎక్కువ ధర పెట్టు ....అదిరి పోలా....🤨 పొరపాటున నీ పొలం మీద ఫ్లై ఓవర్ ...పొలం లో క్రికెట్ స్టేడియం ...మీ ఇంటి ముందు ఎయిర్పోర్ట్ రావచ్చు .....తగ్గేదే లే.....ఎకరం 10 కోట్లు చెప్పు.... ఊహల రియల్ ఎస్టేట్ రంగానికి ముద్దు బిడ్డలు మనవాళ్ళే .....రేపటి రోజున అమెరికా ప్రెసిడెంట్ నీ ఇంటి పక్కనే ఉండొచ్చు ...అప్పుడు మరి రేటు గీటు అని బేరం ఆడొద్దు....అందు కే ఇప్పుడే పెట్టు పెట్టుబడి .... మనవాళ్ళ పేతాపం....చూసి రేపటి రోజున లాండ్ రేటు సీలింగ్ ఆక్ట్ వచ్చినా రావొచ్చు .... వ్యవసాయ దారుడు ఎప్పటికీ భూమి కొని వ్యవసాయం చేయలేని అంత గొప్ప గా పెరిగాయి మన రేట్లు....అయినా మైక్రో చిప్పు లే భవిష్యత్తు లో తినేది....అన్నం తింటే అరగదేమో మరి ....!!!
@prabhakar0076
@prabhakar0076 20 күн бұрын
Acre 30 crs ikkada 😂😂😂 10 crs ekkada
@ravikumargadupu9019
@ravikumargadupu9019 14 күн бұрын
దీనికి అంతతికి కార్నము అప్పత్జ్ kcr ప్రభుత్వం LRS, Brs ani ఆన వసరమై GO లు teesikavachi publice ని గందర గొలనికి గురి చెయదము okati. ఉద్యొగుల retirement age పెంచదము వలన real ఎస్తతె padi povadaniki కార్నాలు మొత్తం మీద గత tappudu విధనెలె అని చెప్పాలి.
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 29 күн бұрын
రియల్‌ ఎస్టేట్ కాంగ్రేసు వచ్చినాక కుదేల్‌ అవుతుంది అని KTR చెప్పింది నిజమే దానికి కారణం KTR. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ KTR హయాంలో భూమాఫియా నడిచింది కాంగ్రేసు గవర్నమెంటు వస్తే ఇవన్ని బయటికి వస్తాయని real estate పడిపోతుందని KTR కు తెలుసు
@raghu1101
@raghu1101 23 күн бұрын
Revanth Reddy sokkam poosa mari. kTR kante munde Real estate lo Revanth Reddy unnadu.
@bhaskarmalka
@bhaskarmalka 22 күн бұрын
దొంగ చేతిలో ఇప్పుడు తెలంగాణ
@hariprasadpeddi3325
@hariprasadpeddi3325 19 күн бұрын
Mari inta amayakanga alochistarentandi … congress vallaki lands leva shamshabad chuttu pakkala… andaru politicians chese pane adi kada mari…
@balugoud7723
@balugoud7723 16 күн бұрын
​@@raghu1101Revanthreddy real state chesadu government bumulanu party office laku appacheppaledu
@varagantinagesh5926
@varagantinagesh5926 14 күн бұрын
What TRS govt did is creation of artificial boom ..Bubble has to be burst. రేట్లు తగ్గితేనే ఈ రంగానికి మంచిది.
@srinuburle
@srinuburle 16 күн бұрын
భారతదేశంలో పేదరికానికి కారణం వైద్యం, పెళ్లిళ్లు, అప్పులు చేసి ఇల్లులు కొనటం, దీనివలన బడా కంపెనీలని బాగు పడుతున్నాయి తప్ప మనకు ఒరిగిందేమీ లేదు. ఆ అప్పులు తీర్చడానికి ఒళ్ళు గుల్ల చేసుకుని, ఆరోగ్యం పాడు చేసుకుని ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం మరల కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడం, దయచేసి అందరూ బాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కుంటే దాంట్లో రెంట్ కి ఉండాలి తప్ప, అప్పులు చేయకండి.
@ravinderreddy5683
@ravinderreddy5683 28 күн бұрын
Raghunath Reddy garu, you are correct. That there is no employment generated for last 3 to 4 years. and all contractors / politicians and officers who scooped money from contracts and projects like kaleshwaram / kakatiya / etc..... needed a place to invest and they found real estate as a safe heaven and there is no rationality in the land prices , apartment prices, and villa prices. This is insane sir.
@varanasikathalukavitalu4849
@varanasikathalukavitalu4849 24 күн бұрын
సామాన్య ప్రజానీకానికి‌ ప్లాట్లు...ఫ్లాట్లు అందకుండా పొయ్యాయి.
@rnagarajsingh119
@rnagarajsingh119 23 күн бұрын
Correct బ్రదర్ మి అనాలసిస్ 😢😮😢😮😮😮😮😮😮
@radhapochamreddy6442
@radhapochamreddy6442 29 күн бұрын
First time chala manchi వీడియో. Middle class vallaku upayoga padutundi sir
@Shashank-eu3sx
@Shashank-eu3sx Ай бұрын
First time rational interview. This will help middle classs not get into trap by crony builders and brokers
@kirankumar-hy7gt
@kirankumar-hy7gt Ай бұрын
Chinna chinna galli lo mass apartment minimum rate is 70 lakhs, inka kunchum manchi area aite 1.5 crores onwards, inka posh area or main road meda vunna apartment aite 2 - 3.5 cr. evadi daggara vuntai ra anta dabbu ? Even software engineers ki kuda EMI 20 years kattali ante anni years jobs vundavu. mari real estate padipoka em avutadi, rates ni common man affordable ga vunte ne evaraina kontaru.
@b.v.6137
@b.v.6137 Ай бұрын
TRS govt real estate vyapaaram cheyinchaaru
@venkatbandari8566
@venkatbandari8566 Ай бұрын
Superb suggestion and excellent analysis.
@nagayappa4444
@nagayappa4444 26 күн бұрын
Excellant Analysis By Mr. Raghunath Reddy
@kvrscience
@kvrscience 24 күн бұрын
మిడిల్ క్లాస్ వారు 15 నుండి 25 లక్షలు పెట్టగలరు, గవర్నమెంట్ స్థలం తీసుకొని ఇల్లు కట్టించాలి ఇంటికిమాత్రమే emi తో కూడిన వేసలుపాటు ఇవ్వాలి ❤️ అక్కడ ఫేసిలిటీలు పెంచాలి
@Farmers_First
@Farmers_First 28 күн бұрын
పదేళ్లు గా కెసిఆర్ కుటుంబం దోపిడీకి, పెట్టుబడిదారీ వర్గాల వల్ల సామాన్యులకు అందరిని రీతిలో ఏ రియల్ ఎస్టేట్ పెరిగి ధనవంతులు వేల కోట్లు సంపాదించి సామాన్యులు పేదలు మరీ వెనుకబడి పోయారు. ధరలు తగ్గితే 80 శాతం ఉన్న పేదలు సామాన్యులు ఓ చిన్న ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనవచ్చు. అసలు అభివృద్ధి జరగవలసింది ఇక్కడ, సామాన్యుల జీవన స్థాయి పెరిగితే అదే అభివృద్ధి. కేవలం రెండు మూడు శాతం ఉన్న ధనవంతులైన వ్యాపారస్తులు వేల కోట్లు సంపాదించి బలిసి పోయారు. ఇంకో 10 ఏళ్ళు రియల్ ఎస్టేట్ తగ్గిపోయి సామాన్యులు బాగుపడితే అంతకన్నా ఏం కావాలి?
@MrIndra170
@MrIndra170 18 күн бұрын
Correct bro
@insuranceworld9674
@insuranceworld9674 5 күн бұрын
👍👍
@Bees3689
@Bees3689 15 күн бұрын
Side effects of bifurcation 😂, always unity is power
@MDJavid-vz7fh
@MDJavid-vz7fh Ай бұрын
Srinivas Garu your way of asking Questions is Really Superb ,and Getting views to all your questions without fail, really helpful. Keep it up!!!
@mbadharinarayana6385
@mbadharinarayana6385 28 күн бұрын
ఎవరి తప్ప లేదు, ధరలు భాగ పెరిగాయి, ప్రజలు దగ్గర క్యాష్ లేదు it ఉద్యోగాలు లేవు
@ramveru7528
@ramveru7528 28 күн бұрын
Let it fall. Middle class can buy with less prices
@user-tb5bt1ky6f
@user-tb5bt1ky6f Ай бұрын
Thanks for guidance... I'll not look into realestate next 5 years
@ravikumark8335
@ravikumark8335 Ай бұрын
Great explanation sir people's are blindly buying flats with sft 10 to 12 thousand.
@bhavanisankar706
@bhavanisankar706 Ай бұрын
Very practical approach and explanation. Thanks Mr T.V Raghunath Reddy
@sreeramakrishna3011
@sreeramakrishna3011 22 күн бұрын
Realistic Analysis and Judgement sir... Reallllllly.... Thank full sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatathodima22
@venkatathodima22 10 күн бұрын
సార్ మీరు చాలా బాగ చెప్పినారు, మీకు ధన్యవాదాలు.
@appalraju03
@appalraju03 Күн бұрын
exleent sir ,your 100% coreect
@krovvidiseshachalam4885
@krovvidiseshachalam4885 14 күн бұрын
ఉచితాలు పెరిగితే, state లో roads ఏవి మంచిగాఉండవ్. Develop ment down అవుతుంది.
@Nag612
@Nag612 Ай бұрын
Good Explanation.. Well said.
@balakrishnarao6818
@balakrishnarao6818 Ай бұрын
Hyderabad lo manufacturing sector nill. Compare chennai, bangalore, IT sector padipoyindi. Kabatti price public ku andubatulo undali
@vijaymasapeta6675
@vijaymasapeta6675 28 күн бұрын
Anna Raghunath Reddy super talented good information sir 👍
@gvkgoud
@gvkgoud 29 күн бұрын
Sir very good information thanks for the update information
@majestyconsulting
@majestyconsulting 13 күн бұрын
యాంకర్ లొల్లి ఎక్కువ ఉంది. రెడ్డి గారిని చెప్పనివ్వండి.బాస్
@rajbasantani2897
@rajbasantani2897 29 күн бұрын
You are 💯✅💯 Thanks for correct Suggestion sir
@chandraiahch6854
@chandraiahch6854 9 күн бұрын
ఎంత గొప్ప సలహా సార్....మీరు ఈ సమాజానికి చక్కటి దిక్సూచి....
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 29 күн бұрын
Excellent information sir thank you sir
@santhoshtallapalli4004
@santhoshtallapalli4004 16 күн бұрын
Hyderabad రియల్ ఎస్టేట్ ఒక్క ఆంధ్ర లో మళ్ళీ చంద్రబాబు వస్తె నే డల్ అవుతుంది.. లేపోతే ఇంకా పైకి వెళ్తుంది..
@prabhakare1489
@prabhakare1489 9 күн бұрын
Avuna, Mari 2014-2019 Hyderabad real estate tremendous growth endhuku undhi? Yellow batch dabba kotadam apandi ?kullagaji mari ekuva avthundhi bro 😂
@venkatbandari8566
@venkatbandari8566 Ай бұрын
You are right sir.
@user-xb5od1dy1v
@user-xb5od1dy1v Ай бұрын
Wow, very practical information & the truth. Thank you so much sir
@eurekaentertainment4020
@eurekaentertainment4020 Ай бұрын
Excellent analysis sir.... Hatsoff you ur bold answers.
@sravankumar3703
@sravankumar3703 Ай бұрын
Already NRI s has information. They are selling all properties already. Very bleak near future.
@venkatamuralikrishnayeluri2206
@venkatamuralikrishnayeluri2206 22 күн бұрын
ఇది పార్టీ కి సంబంధించింది కాదని నా అభిప్రాయము, the apartment rates are extraordinarly increased which are unbearable to the common man.
@ramireddyvenkataramireddy1738
@ramireddyvenkataramireddy1738 23 күн бұрын
T R Reddy garu Well said and very useful information to investors Tq
@srikanthbollu2954
@srikanthbollu2954 27 күн бұрын
Super interview. Sir explained well.
@Bees3689
@Bees3689 15 күн бұрын
Amaravati the game changer ❤
@sobhanbabu7381
@sobhanbabu7381 Ай бұрын
Superb speach 👌👌🙏🙏🙏
@gemsoflifeallrounder6406
@gemsoflifeallrounder6406 20 күн бұрын
Thanks for the useful n awakening talkshow 👌
@harikrishna3258
@harikrishna3258 24 күн бұрын
It is better to invest in Amaravati now for 15000 per square yard
@ravindermandala
@ravindermandala 28 күн бұрын
Excellent analysis ....👍👍👍
@varagantinagesh5926
@varagantinagesh5926 14 күн бұрын
4 ఏళ్ళలో నాలుగింతలవడం real growth అంటారా..
@guthulavenkateswararao8910
@guthulavenkateswararao8910 Ай бұрын
Bold and truths
@kotaiahvangara5714
@kotaiahvangara5714 26 күн бұрын
Sand is not the issue for construction please go and check Bangalore we are using Manfacture sand ie Rs 700/- per MT for construction and Double washing Plastering Sand -Rs 1200/ MT because please save the nature
@b.v.6137
@b.v.6137 13 күн бұрын
You are right Reddy gaaru LIG,MIG policies raavaali
@yadagiri2655
@yadagiri2655 27 күн бұрын
అన్ని భూములుగా అమ్మితే పంటలు ఎక్కడ వేస్తారు సోదర
@MSbabu75
@MSbabu75 6 күн бұрын
Excellent analysis, Its true
@vijayshekaratigadda2204
@vijayshekaratigadda2204 28 күн бұрын
Andhra lo cbn wastee matram Hyderabad 10 yrs back welli potadi tis will be 💯 percent correct
@homeuse-vp8cx
@homeuse-vp8cx Ай бұрын
Good explanation
@karinggulakaringgula216
@karinggulakaringgula216 29 күн бұрын
Super.also made a interview with stock market expert
@b.v.6137
@b.v.6137 13 күн бұрын
Excellent Reddy gaaru.Your analysis is absolutely correct.❤
@prathurirambabu6735
@prathurirambabu6735 10 күн бұрын
బాగా చెప్పారు you are great
@user-kk6lw9bv4c
@user-kk6lw9bv4c 26 күн бұрын
Thanks 😊 sr 🙏🙏🙏
@satyavardhanreddy3510
@satyavardhanreddy3510 26 күн бұрын
Sir Ur analysis correct 💯%👍
@anuradhakaza6229
@anuradhakaza6229 27 күн бұрын
Real estate Kudel kavalasinde. Must be came Kudel. This is big mafia backed by KCR and KTR. Now 2 bed room flat one crore. Common can't but. 2 bed must come down to Rs 30 lack. Then all can buy as house
@sravankumar3703
@sravankumar3703 Ай бұрын
Wait cheyyali..
@hanmanthreddynakkala2193
@hanmanthreddynakkala2193 8 күн бұрын
Raghunath reddy always analyzes from customer pov, kudos to sir.
@svsjinfradevelopers
@svsjinfradevelopers Ай бұрын
Konni real estae companies 5 to 10 times price hike chesi high margin pettukoni sale chesthunnaru. subject chala undi inka matladadaniki
@kindofkingbong7650
@kindofkingbong7650 29 күн бұрын
True
@sriramamurthy9404
@sriramamurthy9404 29 күн бұрын
Correct brother
@giriprasad185
@giriprasad185 28 күн бұрын
Chance ledu bro, acre 40ct minimum in hyd. Construction cost brick ayite around 2800 psft, mivan ayithe 5000 psft, so minimum 8k in demanding areas
@phani5247
@phani5247 28 күн бұрын
Not all areas right bachupalli 1acre how much they are selling sft including all 7000 in high rise how much profit they will get
@phani5247
@phani5247 28 күн бұрын
That all not using mivan in that case brick construction less than 3000 but all are saying same price
@nnunna99
@nnunna99 21 сағат бұрын
Hyderabad is big Village. Only real estate growth but infrastructure is very poor..road conditions r very bad.
@srinivaspullela1627
@srinivaspullela1627 12 күн бұрын
Exllent analysis...well said
@nnunna99
@nnunna99 21 сағат бұрын
Poor Indians are very competent in abroad but politicians and bureaucrats are totally failed in IND to develop
@ramuluvadlaade5759
@ramuluvadlaade5759 20 күн бұрын
Excellent analysis sir Hatsup to you sir
@MrNpranay
@MrNpranay 18 күн бұрын
Very well said
@anjaneyaprasad1546
@anjaneyaprasad1546 Ай бұрын
Excellent analysis..but mediators are key role...
@LifeisBuutiful
@LifeisBuutiful 15 күн бұрын
Super analysis sir !! 2014 lo TRS vachindi 2022 lo real estate hype chesaaru, ante 8 years pattindi...Congress vachi inkaa 1 year koodaa kaledu..
@vijayalaxmi7527
@vijayalaxmi7527 29 күн бұрын
Super information sir🙏
@RameshBabuManchikatla
@RameshBabuManchikatla 23 күн бұрын
😂🎉😢😢😮😅
@shyammkrao9540
@shyammkrao9540 27 күн бұрын
Excellent Sir 🎉🎉
@kotaiahvangara5714
@kotaiahvangara5714 26 күн бұрын
50 idle ki 200 idle untte Anna Daniki example Private Engineering college business of Compass interviews and selections
@ashokkumarkotagiri9221
@ashokkumarkotagiri9221 7 күн бұрын
Exallant analysis sir
@rajashekar3389
@rajashekar3389 2 күн бұрын
ప‌్రబుత‌్వం రియల్ ఎస్టేట్ వ‌్యాపాన‌్ని కట‌్టడి చేయాలి
@rampage7818
@rampage7818 Ай бұрын
Ee real estate price hike vallane, mutual fund SIPS record highs koduthunnai.
@sandyg7952
@sandyg7952 Ай бұрын
Andhuke rents kuda high lo vunnai
@rampage7818
@rampage7818 29 күн бұрын
@@sandyg7952 s
@rampage7818
@rampage7818 29 күн бұрын
@@sandyg7952 inkonni rojula tarvatha peenugulu lechi archikodame gajam 20k, 30k ani .ma khammam lanti cities lo. Endukante ippatike ivi senior citizen adda ga marai. Next generations ikkada undav
@ponnamgopigoud
@ponnamgopigoud 16 күн бұрын
👌
@satyanarayanaraju6742
@satyanarayanaraju6742 Ай бұрын
మీ discussion లో bodi ktr ఎందుకు ఉన్న దాని kanna ఎక్కువ చేశారు. చిన్న taragati వారు ఈ state లో ఉండాలి వద్ద
@radhika6811
@radhika6811 26 күн бұрын
KTR and KCR already manipulated and escalated by dividing the districts, grabbing lands and giving false statements. Further, from coming years Mr. Jagan Mohanreddy will be defeated and some development activities are going on. Hence,KCR and JaganMohanrwddy drama not workout At the same time software sector is also in dialama and in coming months rainfall also doubtful all these circumstances leads to downfall in real estate but not Mr. Revanthreddy attitude
@soundaryavallabh8509
@soundaryavallabh8509 29 күн бұрын
Correct ga chepparu
@user-rt6zl9nk1w
@user-rt6zl9nk1w 6 күн бұрын
రియల్ఎస్టేట్ తెలంగాణాలో2018 డెసెంబర్ నుంచి4 1/2 సంవత్సరాలు విపరీతంగాపెరింగింది. ఏగవర్నమెంట్ వచ్చిన 2 లేక 3 సంవత్సారాలు డల్గా ఉంటుంది. ఏపీ లో చంద్రబాబుగవర్నమెంట్వస్తే ఇంకొక2సంవత్సరాలు డల్గా ఉంటుంది. కానీ ఇదివరకు మాదిరి క్రాష్కాదు. ఈఅనలిస్టులని ఎక్కువనమ్మొద్దు
@ayraarremreddy4227
@ayraarremreddy4227 24 күн бұрын
Nice to see anna after long time.
@vijayshekaratigadda2204
@vijayshekaratigadda2204 28 күн бұрын
Simply superb sir chala baga explain chesaru..konchem middle class wallu konettu undali
@satyavardhanreddy3510
@satyavardhanreddy3510 26 күн бұрын
Inko 50% Down Kaavali
@kotaiahvangara5714
@kotaiahvangara5714 26 күн бұрын
Sir Bangalore is no water and calculate MSL level (From see level) so rates are decreasing
@srinivasaraoyelchuri4540
@srinivasaraoyelchuri4540 Ай бұрын
Operated asset prices end like this only. Like operated stocks in stock market.
@ramadevisuram6155
@ramadevisuram6155 Ай бұрын
Chala baga vivarincharu sir
@kandurivenu137
@kandurivenu137 18 күн бұрын
Excellent Sir
@chandraiahch6854
@chandraiahch6854 9 күн бұрын
యాభై శాతం (50%)భూములరేట్లు,అపార్ట్మెంట్ల రేట్లు తగ్గాల్సిందే. ...అంతే
@keshavdevulapally3493
@keshavdevulapally3493 16 күн бұрын
Politics తక్కువ మాట్లాడితే బెటర్. TRS Govt బడా రియల్టర్లు కు అనుకూలం గా ఉండే. కాంగ్రెస్ కొత్త ప్రాంతాలను అభివృద్ది చేయాలి. అవి ఫస్ట్ టైం buyers కు మాత్రమే ఇవ్వాలి.
@gummuluriramakrishna1440
@gummuluriramakrishna1440 29 күн бұрын
Politicians real estate brokers ga maruthe edhe paristhithi vasthundi. Area development anedi industrialists and developers chethullo undali thappithe real estate brokers llo kadu
@SURYAPRAKASARAOJAYANTHI
@SURYAPRAKASARAOJAYANTHI 4 күн бұрын
The empty flats and plots were constructed and developed diring previous government. The present government is not responsible. Immediately after present government, the LS polls and it is only abeyance, after formation of central government, the TS government may focus on administration.
@ET-si7rl
@ET-si7rl Ай бұрын
@veerufin
@veerufin 7 күн бұрын
Telangana real-estate is at very high cost. It will down even more . It's good for lower middle class families
@PavanSama-uz5rr
@PavanSama-uz5rr 10 күн бұрын
ఎప్పుడు ఎంది అన్న... పది రూపాయల సరుకు వంద రూపాయలు చెపితే ఎవరు కొంటారూ
@kindofkingbong7650
@kindofkingbong7650 29 күн бұрын
Real estate bubble bursted in hyderabad. 70% price dropped
@prabhathnani2156
@prabhathnani2156 27 күн бұрын
1 rupee kuda thakkuva ki ivvatledu,...konukkunda mante
@sivay4087
@sivay4087 27 күн бұрын
​@@prabhathnani2156have patience
@Sharmalogy_thoughts
@Sharmalogy_thoughts 16 күн бұрын
Artificially inflated prices created a bubble, which was bound to burst anyway. Compare the real-estate prices across all metros over the past 10 years. It becomes obvious that prices in Hyderabad were not driven by natural demand. There wasn't such jndustrial and employment growth during the same period.
@chalapathiize
@chalapathiize 21 күн бұрын
NRI లు తిరిగి వచ్చే ఉద్దేశం లేకపోతే invest ఇక్కడ చెయ్యకండి. మీరు వెనుకకు తీసుకు పోయందుకు చాలా prcedure, rent ప్రోబ్ల్యూమ్. Sale problem US లో ఉండి ఇక్కడ handle చెయ్యటం కష్టమే. కొన్ని banks ప్రొసీజర్ తెలియక పోవచ్చు.
@chirudasari8388
@chirudasari8388 20 күн бұрын
It is real story
[柴犬ASMR]曼玉Manyu&小白Bai 毛发护理Spa asmr
01:00
是曼玉不是鳗鱼
Рет қаралды 47 МЛН
Маленькая и средняя фанта
00:56
Multi DO Smile Russian
Рет қаралды 5 МЛН
𝗔𝗞𝗦𝗛𝗜𝗧𝗔 𝗛𝗠𝗗𝗔 𝗽𝗹𝗼𝘁 𝗶𝗻 𝗠𝗮𝗵𝗲𝘀𝗵𝘄𝗮𝗿𝗮𝗺 ||𝟴𝟲𝟯𝟵𝟮𝟱𝟲𝟬𝟯𝟭
6:27
𝗦𝗵𝗶𝘃𝗮𝘀𝗵𝗮𝗸𝘁𝗵𝗶 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲
Рет қаралды 1,9 М.
[柴犬ASMR]曼玉Manyu&小白Bai 毛发护理Spa asmr
01:00
是曼玉不是鳗鱼
Рет қаралды 47 МЛН