No video

Red Sea - Fuel: ఆ దారి కాకుండా, రెండో దారిలో రావాలంటే మరో 10 రోజులు అదనంగా ప్రయాణించాలి | BBC Telugu

  Рет қаралды 105,379

BBC News Telugu

BBC News Telugu

7 ай бұрын

ఎర్ర సముద్రంలో చమురు నౌకలు బంద్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? అసలు ఎర్ర సముద్రంలో చమురు రవాణాకు, మన దేశంలో పెట్రోల్ ధరలకు సంబంధమేంటి?
#FuelPrices #India #RedSea #Petrol
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 64
@rajeshmanda6721
@rajeshmanda6721 7 ай бұрын
సరుకు రవాణా ఓడల కు ఆటంకం కలిగిస్తున్న ఉగ్రవాదులను అన్ని దేశాలు ఒకటే కాల్చి పారేయాలి
@aakarshana8063
@aakarshana8063 7 ай бұрын
ప్రజలు గుర్రాలతో తిరగాలి :- ఇక "చమూరిని" అత్యంత అరుదైన విలువైన వింత పదార్థముగా మ్యుజీయం లో పెట్టాల్సిందే లే ! - విజయ్ ,ఒంగోలు
@etikenirameshyadavetikenir7069
@etikenirameshyadavetikenir7069 7 ай бұрын
గుర్రాలు ఏనుగులు ఒంటెలు గాడిదలు ఎక్కడ ఉన్నాయి brother
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 7 ай бұрын
కరెక్టే గానీ అప్పుడు ప్రపంచం చాలా వెనకబడుతుంది.చమురు ఆధారంగా ఈ రోజు ప్రపంచం ఇలా ఉంది. అది ఆపేస్తే...చాలా మార్పులు వస్తాయి.
@etikenirameshyadavetikenir7069
@etikenirameshyadavetikenir7069 7 ай бұрын
వాళ్ల దగ్గర gun ఉంది కాబట్టి కలుస్తారు మనం గాంధీజీ బక్తులం కాబట్టీ చెంప చుపెడధ్మ్
@sisiram4736
@sisiram4736 7 ай бұрын
BBC Exllent information ❤👌👌👌
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 ай бұрын
Divyam Amaram paramonnatam parisuddham paramottamam premanadam ullasam utsaham uttejam mahojjvalam tho vardhillali sadaa srushtiki thanks 🙏 srishti Karta ki thanks srishti kalyana mastu
@srihari1992
@srihari1992 7 ай бұрын
లగైతే power demand ఎక్కువై వుండొచ్చు.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 7 ай бұрын
మా వాడు రెడీ పెంచటానికి.
@fearless_gamer_telugu
@fearless_gamer_telugu 7 ай бұрын
Red sea meeda ga oil yenduku vastundi uae,saudhi daggara ka manam buy chestondii
@unseen_lastmile7190
@unseen_lastmile7190 7 ай бұрын
Other areas lo supply taggipothe appudu anni areas lo cost increase avtundi kada
@Nukie9
@Nukie9 7 ай бұрын
Iraq , africa , saudi nundi oil testunnam.. oil okkate issue kadhu other imports n exports kuda effect avtunnayi
@santhoshkumarpatel2916
@santhoshkumarpatel2916 7 ай бұрын
​@@unseen_lastmile7190no opec decide chesthundi
@l.vbhaskarreddy3257
@l.vbhaskarreddy3257 7 ай бұрын
(బిపి సమస్త) అంటే బ్రిటిష్ పెట్రోలియం సమస్త
@srscreations5202
@srscreations5202 7 ай бұрын
Encourage electric scooty and cars give subcidy high on evs
@krishhvlogs5
@krishhvlogs5 7 ай бұрын
Modi cheppaada? EV's valla enta pollution o telusa? Lead enta dangerous pollutant o telusa? Vaatiki current kavalantey,coal kalchi testaru,adi pollution ye Nayana,petrol and diesel kanna...... Japan,US loney raledu Inka full ga EV's.....ee pollution valleeyy.... Research chesi matladu bhayya,Modi chepindi vini kaadu
@KB-sz9lu
@KB-sz9lu 7 ай бұрын
75% indian electricity comes from coal mining, which is more expensive, polluted and dangerous than oil production !!! EVs are like temporary treatment to an injury not the solution /prevention
@rajasekharjangam4999
@rajasekharjangam4999 7 ай бұрын
@@krishhvlogs5orange batch anthey bro lite
@Nukie9
@Nukie9 7 ай бұрын
@@krishhvlogs5modi ki enti sambandham.. Govt green hydrogen medha kadha focus chestundhi.. dani medha me opinion ento
@Akshayvarma-rider
@Akshayvarma-rider 7 ай бұрын
Ev bokka
@srinivasmankala8412
@srinivasmankala8412 7 ай бұрын
Time to stop using fossil fuels and start more and more solar/electric and other renewable energy sources..
@krishhvlogs5
@krishhvlogs5 7 ай бұрын
Em parledu,endukantey jai modi antey chalu gorrelu 200/- per litre ki kooda kontaru .... Naaku telusu,ready ga unrari paytm batch,harass cheyataniki..... Mundey ready chestunnaaru,rates penchataaniki..... Antha opularity unna netaly,convoy tagginchukoni petrol save cheyochu kada.....
@khasimshaik1037
@khasimshaik1037 7 ай бұрын
ఎన్నో సంవత్సరాలుగా పిల్లలను ప్రజలను పౌరులను చంపుతు పాలస్తీనా ను అక్రమించుకోవడం తోనే పాలస్తీనా వారు వాళ్ళ పాలస్తీనా దేశం కోసం వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఎదురు చేస్తున్నారు.తన దురాగతాలకు ఎదురుదాడి చేసినారు అనే నెపంతో యుదఉగ్రవాదులు గాజా పై దాడులు చేయడం దాడులు అపామని ఐక్యరాజ్యసమితి లో అమెరికా తప్ప అన్ని దేశాలు పాలస్ధీయన్ కు మద్దతు పలికిన, అమెరికా వద్దన్నా యుదులు ముస్లిం లపై దాడులు అపడంలేదు అందుకే యెమెన్, హిజ్బుల్లా ముస్లిం లకు మధ్ధుతు తెలుపుతూ కేవలం ఇజ్రాయెల్ తో సంబంధాలు ఉన్న వాటిపైనే దాడులు చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.అందుకే యుదులకు ప్రాంతమో దేశమో అమెరికాలో ఎర్పాటు చేయడం లేదా చుట్టూ మనుషులు లేని ప్రాంతం ప్రాంతమో దేశమో ఎర్పాటు చేయడమే సరైన పరిష్కారం లేదంటే ఒక్క ఇజ్రాయెల్ వల్ల అనేక సమస్యలతో ప్రపంచం సర్వనాశనం కావడం ఖాయం అన్న అతిశయోక్తి కాదు
@raja-du7tm
@raja-du7tm 7 ай бұрын
Tokkale
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 ай бұрын
itara lokalanevi yekkado antarikxam loney pratyekinchi undavu.bhumi mida kuda sukxma lokaluntai..ee lokaniki aatanka parchani ritilo untayi mariyu itara graha vyavastalu, itara gelaxy llonu untayi
@likemesharenow9311
@likemesharenow9311 7 ай бұрын
World wide crude oil prices dropped soo to increase them this is a strategy
@shaikabdullah..
@shaikabdullah.. 7 ай бұрын
Good information
@mahenderraomesineni
@mahenderraomesineni 7 ай бұрын
Good video 👍👍👍
@Ramme267
@Ramme267 7 ай бұрын
ఇదే అదునుగా మోడీతత ఇంకో 50పెంచేస్తాడు
@nerusulakshmon
@nerusulakshmon 7 ай бұрын
ఎన్నికల తర్వాత అన్నయ్య😂😂
@swarjanpentakota4734
@swarjanpentakota4734 7 ай бұрын
😂😂
@Nukie9
@Nukie9 7 ай бұрын
Penchuthadu penchali... petrol antey inka central govt ane mee alochana maarali.. state govt em sambandham ledhu anukovadam murkathavam.. Anni freebies medha evadu argue cheyyaru.. petrol penchestey central govt penchesindhi antaru.. CentGovt 4 types of cess collect chestundhi avi deniki upayogistunnaro avi telusukondi... paniki rani freebies istunna state n central govt medha focus cheyyandi
@varak7980
@varak7980 7 ай бұрын
😂😂😂😂
@AshwathVa
@AshwathVa 7 ай бұрын
Petrolium india lo water dorkinatlu dorakadu. Vallu pampistene ikkada anni control vuntayi. Modi emaina petrol thayaru chese company emaina pettada? Akkada vunnayi ikkada ledu. Vallu entha demand cheste antha manam ivvali. Are u educated?
@darlingmowa
@darlingmowa 7 ай бұрын
మేం స్వదేశీ పతంజలి పెట్రోలే వాడతాం సవక, సవక 😂😂
@salanagovindarao7960
@salanagovindarao7960 7 ай бұрын
No God universe respect human any person -❤ communism
@ArjunBale
@ArjunBale 7 ай бұрын
Dear BBC Telugu Please explain with Maps, not with Videos and Images
@pandu2129
@pandu2129 7 ай бұрын
Damn real life pubg😂
@santoshsantosh2711
@santoshsantosh2711 7 ай бұрын
Red sealo manna yudhanowkallu vunavi adhichypady
@trumper9298
@trumper9298 7 ай бұрын
Arey sheaps adi valla yemen EEZ ra valla permission lekkuna ships vella levu same like other countries
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 ай бұрын
nerchu kovalsina lessons Anni ee Bhumi midaney nerchu kovali
@TejSwaroop
@TejSwaroop 7 ай бұрын
Good clips from video games :)
@user-hd3ho2mn2g
@user-hd3ho2mn2g 7 ай бұрын
Emo sir maaku kanapadadhu matham mathulo vunnam 😴🤫🫣
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 7 ай бұрын
ప్రతి sheep లో 10 మంది ఆర్మీ జవాన్లులను సెక్యూరిటీగా పంపండి.అతెక్ చేస్తే లేపెస్తరు...
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 ай бұрын
gaddipocha, raayi, Nadi, parvatam, samudram, chima, thabelu samasta Jiva rasulu Plus Bhumi sahaya sahakaralu andistunnai.chaitanya parinamamey bhuloka pragati.miru lekundaa ee viswam leney ledhu..ie antarangika prapancham.jayaho antha rangika prapancham
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 ай бұрын
Miru nivasinche inti gadi loney vanda lokalu sukxma thalam lo nadustuntayi akkadaa Jiva rasuluntunnai
@subahanbadusha5648
@subahanbadusha5648 7 ай бұрын
Nijam ento telusaa.gaza..nu. Nashanam chesi..gaza nunchi.canal..tauutaru..adhi telusaa..andhu kosame gazanu ..nashanam chesthundhi Israel'....mind..gamee.. Israel'...
@kakarla_moses_james
@kakarla_moses_james 7 ай бұрын
Israel ki oka lekka kadu bro Gaza strip ni occupy cheyataniki...😂😂dnt believe that such wrong information
@vinaykumar-ld3yi
@vinaykumar-ld3yi 7 ай бұрын
అన్నీ ధరలూ వెంటనే పెరగకపోతే జనాలు ఇంకా కంటూ పోతారు. ఇప్పటికే చెయ్యి దాటిపోయింది. భవిష్యత్తులో నీరు లేక లక్షల్లో చనిపోతారు అధిక జనాభా వళ్ళ.. అధిక జనాభా కి ముఖ్య కారణం ధరలన్నీ చవకగా ఉండటం. ఎంత త్వరగా ధరలు పెరిగితే అంత తక్కువ మందిని కంటారు...ఆకలి చావులు కొన్ని అయినా తగ్గుతాయా మరో 10-30 ఏళ్ళలో. భవిష్యత్తులో నిరుద్యోగం, ఆకలి చావులు మాత్రమే ఉంటాయి 60% జనాభా కి. పిల్లల్ని కన్నా పేద , మధ్య తరగతి వాళ్లలో 70% అష్ట కష్టాలు పడతారు. 3 పూటలా తినలేరు.
@nerusulakshmon
@nerusulakshmon 7 ай бұрын
ఇది 100% కరెక్ట్ 🔥🔥🔥🙏🙏
@thetruth3322
@thetruth3322 7 ай бұрын
Modi mama nu matladamani cheppandi 😂
@prathapsaxena
@prathapsaxena 7 ай бұрын
🧭🚦
@satish_MrDentist
@satish_MrDentist 7 ай бұрын
Malli hamas ni support chestharu , peaceful community
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 17 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 20 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
Explained: Bangladesh crisis | Thulasi Chandu
19:51
Thulasi Chandu
Рет қаралды 468 М.
Hyderabad to Moscow Journey | Russia trip | Telugu Traveller
22:22
Telugu Traveller
Рет қаралды 757 М.