No video

Lalith Kumar Questioning To Director Nag Ashwin Over Kalki Movie Story | Red Tv

  Рет қаралды 30,097

RED TV

RED TV

Күн бұрын

Lalith Kumar Questioning To Director Nag Ashwin Over Kalki Movie Story | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#KalkiStory #nagaswin #LalithKumar #Sravanthi #RedTv

Пікірлер: 392
@sampathkumarkumar948
@sampathkumarkumar948 Ай бұрын
Guest మాట్లాడినప్పుడు యాంకర్ తల ఆడించాలి.కానీ ప్రతిదాంట్లో ఇన్వాల్వ్ కావడం తో చీకాకు కలుగుతున్నది.
@srikanthbogam346
@srikanthbogam346 Ай бұрын
Same feeling
@VinayKumar-sai
@VinayKumar-sai Ай бұрын
సనాతన ధర్మాన్ని కాపాడండి 🙏❤️🚩
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b Ай бұрын
మరి నువ్వేం పీకుతావు? ఇంట్లో టీవీ ముందు కూలబడి IPL క్రికెట్, జబర్దస్త్ వెటకారం చూస్తావా?
@manaswinimenta2800
@manaswinimenta2800 Ай бұрын
యాంకర్ ఓవర్ ఏక్షన్ తగ్గించుకోవాలి
@srinivaskanchinadham641
@srinivaskanchinadham641 Ай бұрын
నాగ్‌ అశ్విన్ ముందుగా ఈ కథ గురించి ముఖ్యమైన పండితులను సంప్రదించి ఉండాల్సింది. ఈ పనికిమాలిన సెక్యులరిజం ఎందుకూ?
@shyamjishakha108
@shyamjishakha108 Ай бұрын
జరా ఆగరాదు యాంకర్ తల్లీ 😡😡😡😡. వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పనివ్వు.
@BommidiveerababuVeera
@BommidiveerababuVeera Ай бұрын
ఇంతకీ యాంకర్ మూవీ చూసిందా
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 Ай бұрын
పౌరాణిక సినిమా తీసేటప్పుడు వాటిని అర్ధం చేసుకుని తీయడం మంచిది.మహాభారతం చదివినవారు కల్కి సినిమా చూసి చాలా బాధ పడతారు.
@శ్రీకృష్ణ
@శ్రీకృష్ణ Ай бұрын
అనును అండి చాలా irritation వచ్చింది
@madhukar6025
@madhukar6025 Ай бұрын
యాంకర్ ఓవర్ యాక్షన్ చూడలేకున్న వెకిలి నవ్వు
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b Ай бұрын
అమ్మా వ్యాఖ్యాతగారూ... గంభీరమైన విషయాన్ని చర్చిస్తున్నప్పుడు మీ వెకిలినవ్వుని కట్టిపెట్టండి. మరోమాట... భారతం పురాణం కాదు, ఇతిహాసం.
@swarali0505
@swarali0505 Ай бұрын
అమ్మా యాంకర్ వాళ్ళని చెప్పనియ్యచ్చు కాదా చిరాకు పుడుతుంది అసలు వాళ్ళు చెప్పేది చెప్పనివ్వచ్చుకదా
@ymuni223
@ymuni223 Ай бұрын
ప్రపంచంలో ఉన్న మనుషుల అందరి మనోభావాల కంటే హిందువుల మనోభావాలు ఎక్కువ దెబ్బ తింటాయి అందుకు కారణం రామాయణం, మహాభారతం ఇవి తెలిసిన ప్రతి ఒక్కరూ వాటికి అనుగుణంగా పాత్రలు గానీ వేషధారణ , కానీ లేకపోతే వీళ్ళ మనోభావాలు విపరీతంగా దెబ్బ తింటాయి.
@sampathkumarkumar948
@sampathkumarkumar948 Ай бұрын
Guest లను మాట్లాడనివ్వాలి కదా?
@nagendravadla
@nagendravadla Ай бұрын
యాంకర్ గారూ... మీరూ ప్రశ్న అడగండి... మీకు కావాల్సిన సమాధానాలు కోసం వాళ్లను నడిపిస్తున్నారు... లెట్ దెమ్ స్పీక్.. బై ది వే, మీరు అందరు కలసి ఒక షార్ట్ ఫిల్మ్ ఇన తియ్యది మీకు తెలిసిన knowledge tho...
@ViratkohliGoldberg
@ViratkohliGoldberg Ай бұрын
Aunty movie chudakunda vachesindhi em pikiniki 😂😂😂
@choppasrinivasarao
@choppasrinivasarao Ай бұрын
ఈ మాత్రం సినిమా కు ప్రభాస్,అమితాబ్ లాంటి వాళ్ళు అవసరం లేదు.తమిళ్,మలయాళం వారు మంచి సామాజిక సమస్యలు,సామాజిక రుగ్మతలను కథలుగా తీస్తున్నారు. మన తెలుగువారు మాత్రం చరిత్ర, పురాణ, ఇతిహాసాలను చాలా దారుణంగా వక్రీకరిస్తున్నారు. ఈ పని రాజమౌళి మొదలెట్టాడు. ఇక అందరూ మొదలెట్టారు.ఈ సినిమా ప్రదర్శన ఆపాలి.
@sampathkumarkumar948
@sampathkumarkumar948 Ай бұрын
Anchor ఎక్కువ ఇన్వాల్వ్ అవు తున్నది. అనవసరంగా నవ్వడం ఎందుకమ్మా!
@kaladar5377
@kaladar5377 Ай бұрын
పురాణాలను క్షుణ్ణంగా తెలుకొని అపుడు సినిమా తీయాలి.. అంతేగాని నాకిష్టమొచ్చినట్టు సినిమా తీస్తా నంటే కుదురదు
@YugaCreativeworks
@YugaCreativeworks Ай бұрын
Sir mekeminnachaledo cheptara
@Hittupaata
@Hittupaata Ай бұрын
Teeyaleni prarhi okkadu matladevadu aipoyadu... Hindulaki hinduvule shatruvulu aipotunaru... idenemo kaliyugam ante..ilantivallani chustene anpistadi😂😂​@@YugaCreativeworks
@harshavardhanreddy1907
@harshavardhanreddy1907 Ай бұрын
Idhi puranaamtho kalipina sci-fi movie poorti puraanam kaadhu adhina telusukoni matlaadaali.
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 Ай бұрын
చూసేవాళ్ళు వున్నప్పుడు తీస్తారు.
@venkatravi8443
@venkatravi8443 Ай бұрын
Puranalu kshunamga telusukoni eam pikuthav
@srikanthbogam346
@srikanthbogam346 Ай бұрын
యాంకర్ అత్యుత్సాహం (బొక్క) ⚓
@bhavanikumaridoddi9641
@bhavanikumaridoddi9641 Ай бұрын
Sir kaliyyugam lo last ki మిగిలిన అన్ని వర్గాల వారు మాత్రమే sambala ల లో వుంటారు అని అలా. చూపించారు
@sathyaprasadati8578
@sathyaprasadati8578 Ай бұрын
ఈ యాంకర్ ఒక waste ఫెల్లో.... ఈవిడ ఎవరిని మాట్లాడనివ్వదు.గోల ఎక్కువ,తను పాపులర్ అయిపోవాలన్న తాపత్రయం తప్పా ,ఈమె దగ్గర కంటెంట్ లేదు. ప్రశ్నలు అడిగే విధానం తెలియదు.
@varalseenu781
@varalseenu781 Ай бұрын
Anchor questions answers cheputunnadi inka lalith kumar sir ni madamni studioki enduku pilicharu🤔🤔
@lathakishoretutorials
@lathakishoretutorials Ай бұрын
It's a fictional movie. Not a real story. దీని మీద మళ్ళీ చర్చలు, ఇంటర్వ్యూస్ అవసరమా?
@krishnamurali1
@krishnamurali1 Ай бұрын
Anchor chala ekkuva chestundi. Mundu daniki em teluso cheppali Mari. But lalit answer is good cinema ni cinema laga chudali. It's future no body knows
@user-ub1xz2yn4j
@user-ub1xz2yn4j Ай бұрын
Anchor mare over action chesthunde
@devusuryakumar3083
@devusuryakumar3083 Ай бұрын
యాంకర్ గారు...వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంటర్ అయ్యి ఎందుకు అల డిస్టర్బ్ చేస్తున్నారు..అర్థం కావడం లేదు. మీ ఆటిట్యూడ్ మార్చుకోవాలి. .అన్ని మీకే తెలిసినప్పుడు మీరే చెప్పండి. వేరే వాళ్ళను అందుకు ఇన్వైట్ చేయడం.
@srilakshmi7346
@srilakshmi7346 Ай бұрын
20 సంవత్సరాల ముందు ఇంగ్లీష్ మూవీ power rangers అనే ఒక సినిమా నేను చూశానండి. అక్కడక్కడ మహాభారతం కథ ఇరికించి అదే ఇంగ్లీష్ సినిమా ని రీమేక్ చేసినట్లుగా ఉంది.
@jagathkumar9216
@jagathkumar9216 Ай бұрын
యాంకర్ గారు మిరు ప్రశ్నలు అడగండి చాలు 😂😂
@SrinivasBabu
@SrinivasBabu Ай бұрын
Anchor garu,,, ye university lo ramayanam, mahabharatam subjects ga vunnayi? Cheppandi
@rithugeethayadavs7941
@rithugeethayadavs7941 Ай бұрын
జై లలిత్ కుమార్ అన్న...
@pvrao8993
@pvrao8993 Ай бұрын
యాంకర్ ఓవర్ యాక్షన్ చాలా చిరాకుగా వుంది , మద్యలో ఇన్వాల్వ్ అవటం, అనవసరంగా నవ్వటం ఏమీ బాగాలేదు
@RajKumarGundala-qj3qf
@RajKumarGundala-qj3qf Ай бұрын
విలన్లని హీరోలు గా చూపించి ఒకే ఒక్కడు ఎన్టీరామారావు గారు ,ఇప్పుడు ఏమి చేద్దాం
@avitelugutech
@avitelugutech Ай бұрын
Maariyamma Tamil hindu god
@Raghuveer-l2v
@Raghuveer-l2v Ай бұрын
Em cheddam antav. Nuvvemanna pikudamanna ayana leru
@munichari3971
@munichari3971 Ай бұрын
Anchor kuda emi asincha kundane e interview chestunda
@maltheshk6927
@maltheshk6927 Ай бұрын
In shambala ...All relegions are waiting for KALKI Avathar ❤it is possitive side.
@siamims4841
@siamims4841 Ай бұрын
ఒక్కడికి కట్టు బొట్టు లేవు.. కుడి భుజం మీద జంద్యాలు.. బౌద్దమే గొప్ప.. కిరాస్తానియే గొప్ప అన్నట్టు.. గాల్లో తేలుతూ ఒక బ్రహ్మణుడిలా ఆ విలన్..
@Prasad_Cool
@Prasad_Cool Ай бұрын
ఇంకా ఎవరు మొదలెట్టాలేదనుకున్నా... మొదలయ్యిందా.. ఏదో ఒక దిక్కుమాలిన ఛానల్ famous అయ్యిపోవాలంటే ఇలాంటి ఏదో ఒక కోడి గుడ్డు మీద ఇకలు పీకే ఒక ఇంటర్వ్యూ పెట్టి వెదవ కాంట్రావెర్సీలు చేయడం మాములయ్యిపోయింది ఈమధ్య బాగా..! సినిమాని సినిమాలా చుడండ్రా బాబు.. లేకపోతే అటుకు మీద ఏమైనా పాత cd ప్లేయర్ వుంటే బయటకు తీసి మీకు నచ్చిన పురాణాల cd లు వేసుకుని చూడండి...🙏
@user-pz1md8kl6x
@user-pz1md8kl6x Ай бұрын
యాంకర్ పెద్ద కంచుల ఉంది నీకెందుకే అంత ఆకలి .....
@paramavaishnava108
@paramavaishnava108 Ай бұрын
Jai Sri Ram 🕉 ❤
@rajuverpula7094
@rajuverpula7094 Ай бұрын
anchor overaction.. nd మహాభారతం కాన్సెప్ట్ base k..2898AD శంబల ఆధునిక నగరం ఇది, So అక్కడ అన్నిరకాల మతాలకి సంబదించిన ప్రజలు ఉంటారు.. అందులో m ప్రాబ్లెమ్.... ఎవతి anchor కర్ణుడి కి ఎన్ని అవమానాలు జరిగినవి తెలియదు అనుకుంట్ట... ..... సచ్చిపోరే మీరు.. అది సినిమా రా బాబు.... దీన్ని ఒంగో పెట్టి తన్నాలి..
@nanimahi208
@nanimahi208 Ай бұрын
కాదు మన పురాణం ఒక్క గొప్ప తనం అన్నిటి కన్నా గొప్పదని సర్వ వమతాలని ఒక దగ్గరికి తీసుకుని అందరు మన నగరాన్ని కాపాడతారని ఒక సినిమా ఎడారి అనేది చూసారు ఈ భూమి మొదటి నగరమే వారణాసి చివరి నగరమే అన్నారు
@rajeshnaidu2308
@rajeshnaidu2308 Ай бұрын
ఉత్తర గో గ్రహణం సమయంలో అర్జునుడు కర్ణుడి నీ తరిమి తరిమి కొట్టాడు....... Arjun Rocks - karna fasak
@venkatjoshuasape6978
@venkatjoshuasape6978 Ай бұрын
Anchor.. interview ఇస్తుందో.. లేక, interview తీసుకుంటుందో.. అర్ధం కావటం లేదు.
@lordsun153
@lordsun153 Ай бұрын
ఈ సినిమాలు చూసే వాళ్ళను చెప్పుతో కొట్టాలి ముందు..... చాగంటి కోటేశ్వరరావగారు... శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పర శ్రీ స్వామి వారి మాటలు... మహాభారత ప్రవచనాలు విని చావండి.. ఈ చెత్త ఏం చూస్తారు.. డబ్బులిచ్చి మరీ...
@rathankumar9716
@rathankumar9716 Ай бұрын
Really yancar ga inwal baledu
@MrprabhasDraling
@MrprabhasDraling Ай бұрын
కలియుగం లోస్ట్లో జరిగింది అప్పుడు అన్నీ మతాలు వాళ్ళు ఉటరూ సినిమా అర్థం చేసుకొంది అప్పుడు.
@GopikrishnaK-bz5ye
@GopikrishnaK-bz5ye Ай бұрын
ఏంట్రా సినిమా స్టోరీ పెట్టుకుని ఏంట్రా కర్ణుడు వస్తే సినిమా పరంగా చూడాలా సినిమా బాండ్ వచ్చిందా సొల్లు స్టోరీ పెట్టుకుని వచ్చిన సినిమా ఇలాంటి వీడియోలు పోగొట్టుకున్నారా ఇదంతా సొల్లు ఎందుకు బొక్క సినిమా అని చెప్పు నువ్వు మీ చెప్పింది లంజాకొడకా డబ్బు పిచ్చి లవడా స్టోరీ లేని జీవితం లంజా కొడుకులు డైరెక్టర్లు దానము ఈ లంజలు అందరూ కూడా ఓకే అంటున్నారు
@SudhaksrSudha
@SudhaksrSudha Ай бұрын
ధాన వీర శూర కర్ణ ను క్చమించాం సోది పురుష్ ను క్చమించాం కల్కి ని కూడా క్చమిస్తూ ఉన్నాం ఇంకొక్క సారి పురాణాల వక్రీకరణ సినిమాలో జరిగింది అంటే కొడుక లార పగిలిపోతుంది ఒక్కోక్కడికి
@BommidiveerababuVeera
@BommidiveerababuVeera Ай бұрын
బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు కర్ణుడు అర్జునుడు కాసేపు పక్కన పెట్టండి మూవీ లో శ్రీ కృష్ణుడు మళ్ళీ పుడుతున్నాడు మనం కాపాడుకోవాలి అని చెప్పారు మీ బాబు గాడి గ్రంధం లా మాట్లాడుతున్నావ్
@user-bp1hq9yf8v
@user-bp1hq9yf8v Ай бұрын
Yerripuka mari Mee 2nd coming entra malli puku meedha thantharu yesu ni😂😂😂😂
@fakecreater8695
@fakecreater8695 Ай бұрын
Bro use brain 😂😂😂😂
@nmallikarjun01
@nmallikarjun01 Ай бұрын
నీకు బుర్ర వుందా తండ్రి లేకుండా బగవంతుడు పుట్టడం ఏంటి, ప్రయోగశాలలో ప్రయోగాలకు పుట్టే అంత గతి బగవంతుడుకు ఏంటి
@yerraguntlabalaji
@yerraguntlabalaji Ай бұрын
మన ప్రవచనం కర్త ఒకరు శంబలకు తన 9 సంవత్సరాల వయస్సులో వెళ్లి వచ్చారు కదా వారిని ఒకసారి కలిసి ఉంటే బాగుండేది
@satyapriyanjalimanda149
@satyapriyanjalimanda149 Ай бұрын
Amma anchor please stop talking when they are talking please its so irritaing
@adieadlapally4319
@adieadlapally4319 Ай бұрын
సినిమాని సినిమాలగా చూడాలి.
@praveenbabu9203
@praveenbabu9203 Ай бұрын
Karnudu hero avuno kadho pakkana pedithe ,.miru matram pedda comedians
@user-uv5jc3lb1v
@user-uv5jc3lb1v Ай бұрын
Lalith anna anchor baaga disturb chestundi
@krishnapabba2355
@krishnapabba2355 Ай бұрын
Nag Ashwin should answer the deviations from Ithihasas
@user-rn2ml1ow6f
@user-rn2ml1ow6f Ай бұрын
Baga chepparu lalith garu
@chinnabylaraju6152
@chinnabylaraju6152 Ай бұрын
Anchor akka bagha excite avtundi.. cheppedi assalu vinatledu kada
@user-vz9ss6qm8q
@user-vz9ss6qm8q Ай бұрын
తల్లి వదిలేస్తే తప్పి అనేది చెప్పే వారు ఎవరుంటారు కృషుణుడు పండవయులవైపు ఉన్నారు కాబట్టి గెలిచారు అదే తల్లికి పుట్టిన వాడే కర్ణుడు
@prasadrajani1985
@prasadrajani1985 Ай бұрын
ధర్మం వైపు లేకపోతే ఎవరైనా పడిపోవాల్సిందే...
@user-wi5cx5jz2h
@user-wi5cx5jz2h Ай бұрын
భీష్ముడు తో సహా
@శ్రీకృష్ణ
@శ్రీకృష్ణ Ай бұрын
రాధ తల్లి తో సమానంగానే పెంచింది. అందుకే రాధేయుడు అన్నారు కర్ణుడిని
@vinodkiran4685
@vinodkiran4685 Ай бұрын
Krishnudu pandavas vaipu unnadu sarey ayna krishnudu Virata parvam lo ledu 😂abhimanyudu oka boy athanu kooda odinchestadu kadha mee karnudu ni inkenduku nuvvu matladedhi ha 😂
@rdpfentertainment
@rdpfentertainment Ай бұрын
Anchor ki puranalu thappuga ardham chesukovadam thappa inka em thelidha villaddharu kuda karnudini thappuga chepthunnaru
@lightyagami5496
@lightyagami5496 Ай бұрын
Bro.. valla mugguri gurinchi endhuku le kani.. Vyasa Bharatam okasari chaduvu bro karnudu ante ento telusthadi.. appudu vellu cheppindi tappa? right ah? ani telusthadi
@rdpfentertainment
@rdpfentertainment Ай бұрын
@@lightyagami5496 fack vi chadhivithe valla muggira matladali original samskrutham thelusukunte karnudi vyapu matladali
@lightyagami5496
@lightyagami5496 Ай бұрын
@rdpfentertainment samskrutham lo unnave vallu chepthunnaru bro.. karna was the reason for draupadi vasthraharan.. vyasa bharatam lo clear ga undhi..
@lightyagami5496
@lightyagami5496 Ай бұрын
@rdpfentertainment mahabharatam lo dhusta chathustayam ani vinnava bro.. ante four dustulu ani.. duryodhana, dushasana, shakuni and karna.. velley branded dhustulu mahabharatam lo
@lightyagami5496
@lightyagami5496 Ай бұрын
@@rdpfentertainment neku teliyakapothe cheppu samskrutha shlokam pedtha, karnudu draupadi vasthraharan appudu anna maatalu...
@gouttham1
@gouttham1 Ай бұрын
Host & guest ఇద్దరు సినిమా చూడకుండా డిబేట్ ఏంటో??
@RaghavTeluguTraveller
@RaghavTeluguTraveller Ай бұрын
I am a story writer, director and also Actor
@user-rajukalyani
@user-rajukalyani Ай бұрын
అరేయ్ ఎవర్రా మీరంతా.. ప్రపంచం మొత్తం ఒకవైపు ఐతే మీరు ఒకవైపు ఉన్నారు.
@kaladar5377
@kaladar5377 Ай бұрын
సినిమా సినిమా లాగా తీయాలి ... ఇట్లా అర్థం పర్థం లెనకుండా కథలు అల్లుతే అక్కడే మండుద్ది .... హిందూ గ్రంథలను , పురాణాలను క్షుణ్ణం గా పరిశీలించిన తరువాతే అప్పుడు సినిమా తీయాలి అంతేగాని తమకిష్టమొచ్చినట్టు తీస్తా నంటే బాగోదు....
@user-rajukalyani
@user-rajukalyani Ай бұрын
@@kaladar5377 జరిగినదాన్ని వక్రీకరిస్తే తప్పు కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగేదాని గురించీ ఊహించి తీస్తే మీకు తప్పుగా అనిపిస్తుంది. రేపటి రోజున ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు.గొప్పగా తీసినదాన్ని ప్రశమిసించక పోయిన పర్లేదు కానీ తెలిసి తెలియక విమర్శించకండి దయచేసి.
@nmallikarjun01
@nmallikarjun01 Ай бұрын
ప్రపంచం లో తాగుబోతులు ఎక్కువ అని , తాగని వాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోరు
@nmallikarjun01
@nmallikarjun01 Ай бұрын
ప్రపంచం లో తాగుబోతులు ఎక్కువ అని , తాగని వాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోరు
@vsubramani9131
@vsubramani9131 Ай бұрын
అబ్బా యాంకరూ
@krishnacl376
@krishnacl376 Ай бұрын
Kalki movie group does not know ABCD KNOWLEDGE about our Mahabharata, and Mythology
@paramavaishnava108
@paramavaishnava108 Ай бұрын
Arjuna ❤
@princeprasad6341
@princeprasad6341 Ай бұрын
Im lalith kumar fan mana dharmanni ekkada thappu ga chupinchaledhu anna atleast ippatikaina telusukuntunnaru manavallu ee sickular gallu dhayachesi dheenni pedhhaga theeskokandi 🙏director Nag ashwin ki kooda mana dharmam gurinchi chaala bhakthi undhi Jai sriram 🚩🚩🚩🚩🔥
@janakiramaraju6618
@janakiramaraju6618 Ай бұрын
Sr. NTR gari Dana Veera Sura Karna movie gurinchi kuda oka sari review cheyyandi...
@satishpenmacha1434
@satishpenmacha1434 Ай бұрын
This 3 people what views(money) They r using kalki movie
@btulasi7596
@btulasi7596 Ай бұрын
Darling.. Aa hair style maarchave baabu. Chandaalanga vundhi😂
@sivajibathula2013
@sivajibathula2013 Ай бұрын
వెస్ట్ పోగ్రామ్
@vinodin-qb9ee
@vinodin-qb9ee Ай бұрын
కల్కి కదా భవిష్యత్తులో ఇలా ఉంటాది అని తీశారు. ఇందులో తప్పేముంది
@routhupolaiahpolaiah2634
@routhupolaiahpolaiah2634 Ай бұрын
Adhi oka Chanel nuvvu oka anchor toooo bad
@srinivasm248
@srinivasm248 Ай бұрын
First, director has to learn more about Kalki and other characters, now not give importance to any Heroes , please understand all
@sanjad3613
@sanjad3613 Ай бұрын
Mari DVSK movie time ni enduku accept chesaru???
@pruthvii5638
@pruthvii5638 Ай бұрын
meku cinema ni ardam cheskovadam raledani oppokondi ..antegani Nagi tappuga tesadani leni ponivi chepakandi... Nagi chala clear ga cheppadu 3 matalu kuda aa oka rupam kosame eduru chustunaru...and so in future anni matalu kalsi povochu...and shambala lo foreigners kuda undochu..mana tho Kalsi fight chestaru against Kali..
@pruthvii5638
@pruthvii5638 Ай бұрын
het antha ledu....edi kavalani troll chestunaru....velu famous kaniki... kalki movie puranalani m paducheyledu... bagundi correct gane ....e anchor dinamma edi kavalane famous avvaneki valani velani famous chestu edi famous avaniki kalki movie burada vestunar
@yellavularaju8516
@yellavularaju8516 Ай бұрын
Ni badedrababu cinema chusinava😂
@vishnuvardhan-qk3hi
@vishnuvardhan-qk3hi Ай бұрын
Worst analysis.... Hello adipurush it's a mistake of director om raut... Not prabhas he done his role.....chaganti varu koda karnudu great ani chepperu
@fakecreater8695
@fakecreater8695 Ай бұрын
But he the movie hero 😂😂😂😂
@soumithtejgajelli2890
@soumithtejgajelli2890 Ай бұрын
Adi correct....karnudu ni arjunidi kante pedda veerudi ga chupincharu....director okka saraina karnarjuna yudhham vyasa Mahabharatam lo chadivi undalsindi...kontha mandi pandithulani kalisi patha cinema lo chusinattu arjunudi kante karnudu nijanga goppavada anna clarity teesukoni undalsindi.....kani oka positive vishayam enti ante ee cinema valla andaru Mahabharatam gurinchi deep ga telusu kuntunnaru
@shankerg2080
@shankerg2080 Ай бұрын
AA vokkade yesubrabhu maalli ravadam vokkadiki sadyam yessayya appativaraku meerundaali yesu naamamuna amen
@fazurulshameersayyad6306
@fazurulshameersayyad6306 Ай бұрын
Twist of words wrt to kunti and karna. Nice .
@dark-wincattadomine6550
@dark-wincattadomine6550 Ай бұрын
Yes your correct
@nmallikarjun01
@nmallikarjun01 Ай бұрын
ఈ సినిమాలో ప్రతి సీను సనాతన ధర్మాన్ని వక్రీకరించే విదంగానే ఉంది
@satyamnelapu7404
@satyamnelapu7404 Ай бұрын
Movie chusava
@parameshwarivalleru7898
@parameshwarivalleru7898 Ай бұрын
నాకూ ఇదే డౌట్
@nelapativaraprasad4105
@nelapativaraprasad4105 Ай бұрын
సినిమా అంటే సినిమా లాగా చూడురా గొట్టం 😂
@pruthvii5638
@pruthvii5638 Ай бұрын
pichi pichi prastavana ...pichi pichi ga leniponivi chetta matters chepakandi...kasta burra peti movie ni correct follow avte anni ardam avtayii..nagi chala clear ga unaru in story building and inclusion of Mahabharata..ekada evarni avamanincha ledu dusinchaledu....
@rammohanraoch5884
@rammohanraoch5884 Ай бұрын
Sambhala pai research chesi books rasinadi ninty percent Christian authors and visitors , sambhala belongs to every country
@s.r.vidhey2432
@s.r.vidhey2432 Ай бұрын
పిచ్చి మాటలు ఆపండి పనికొచ్చే మాటలు మాట్లాడండి అసలు దేవుడు పుట్టడం ఏంటి ?
@muralimohan8736
@muralimohan8736 Ай бұрын
Nuv chepu bro mari
@srinidhibulusu1240
@srinidhibulusu1240 Ай бұрын
Sir, karnudi purva janma vrutthantham visadaparachandi this is important to discuss
@rdpfentertainment
@rdpfentertainment Ай бұрын
Chi puranalu thappuga ardham chesukune mi lanti vallu media mundhuki ravadam valle kali power peruguthundhi samskrutham chadhavandi thelusthundhi
@user-bv9nw7mx2d
@user-bv9nw7mx2d Ай бұрын
Kalki=hindhu+ christian story( movie)
@mr.nkumar1117
@mr.nkumar1117 Ай бұрын
Evvariki pooranalu avagahana ledu . Lalitha kuda Karna daggara Vijaya danasu undi gandivanikante goppadi
@mamidimadhu6519
@mamidimadhu6519 Ай бұрын
Cenima laa valla chalamandi puranala gurinchi telusukova daniki prayathnistunnaru
@rammohanraoch5884
@rammohanraoch5884 Ай бұрын
Epics,pal cinema my teesevaru yevaru yevarini sampradincharu, aa director vari brain lo vache thouhghts thone cinema teesadu
@naag.chukkabotla9357
@naag.chukkabotla9357 Ай бұрын
Vaadu dabbula kosam vadi pellaniki veshya laga chupisthadu
@RaghavTeluguTraveller
@RaghavTeluguTraveller Ай бұрын
I need to talk with you, about this movie, it is correct, i will prove it
@yrajutony9682
@yrajutony9682 Ай бұрын
యాంకర్ ఓవర్ ఎక్కువ చేస్తుంది
@bsaikiransingh
@bsaikiransingh Ай бұрын
Adi just movie movie lane chudandi ee tv show laki kuda em Pani ledu Edo okati papualrity kosam chese stunts comedy ga undi Vella debat6😂😂😂😂😂😂😂😂😂
@jairamprasad1587
@jairamprasad1587 Ай бұрын
Amma anchor amma tamaru loose hair or straight hair avoid cheyyandi even in ur home meda kindaki velthe hair no compulsory knot vesukovaali appudu migilina vishayalu matlaadukovachu
@soumithtejgajelli2890
@soumithtejgajelli2890 Ай бұрын
Shambhala nagaranni edari ga chupinchadam tappe ok , mariyamma Peru tappe ok...kani soldiers perlu Andrew etc naku tappu ga anipinchatledu....all countries and all religions people kalki gurinche wait chestunnaru ante adi positive vishayam ae kadandi lalit garu
@sudhakarpandada1991
@sudhakarpandada1991 Ай бұрын
Krishnudu ki mahabaratam lo lo vaalu chuttale kada mari krishnudu okade devudu Ela ayyadu
@sureshkalali5471
@sureshkalali5471 Ай бұрын
Super
@Creations-mp2fo
@Creations-mp2fo Ай бұрын
అంటే క్రిస్టియన్స్ ఉండకూడదన మీరు చెప్పే మాటలకు అర్థం
@శ్రీకృష్ణ
@శ్రీకృష్ణ Ай бұрын
ఉండచ్చు, కానీ ఈ సినిమా మహాభారతం ప్రకారం అని చెప్పడం తప్పు
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 6 МЛН
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 28 МЛН
الذرة أنقذت حياتي🌽😱
00:27
Cool Tool SHORTS Arabic
Рет қаралды 7 МЛН
The Real Story Of Jr.NTR | Red Tv
14:36
RED TV
Рет қаралды 1,5 М.
CM Son-in-Law In Kolkata Doctor Case.? | Red Tv
12:58
RED TV
Рет қаралды 53 М.
New Twist In Venu Swamy And Tv5 Murthy Matter | Red Tv
10:00
Director Nag Ashwin Exclusive Interview | Prabhas | NTV Entertainment
55:12
NTV Entertainment
Рет қаралды 277 М.