No video

Religious Conversion: ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించిన కుటుంబం ఇప్పుడు ఎలా ఉంది? | BBC Telugu

  Рет қаралды 138,132

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

నాలుగేళ్ల క్రితం, యూపీలోని బాగ్పత్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 13మంది ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారారు. అప్పుడిది మీడియాకు ఒక పెద్ద వార్తగా మారింది. తక్వాచ ఇన్నేళ్లలో ఏం జరిగింది. వారి కుటుంబం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది?
#UttarPradesh #Religion #Islam #Hindu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 631
@prince-jm8gd
@prince-jm8gd Жыл бұрын
మనం ఎలాగా ఉన్న మంచిగా బ్రతకాలి ❤️
@NKS1982
@NKS1982 Жыл бұрын
ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక్క వయస్సులో దేవుని కోసం అన్వేషించాలి.
@shivashankertembareni7225
@shivashankertembareni7225 Жыл бұрын
హిందుత్వం మతం కాదు ధర్మం 🚩🙏🏻
@ajithsir9536
@ajithsir9536 Жыл бұрын
👌
@ferozshaik1
@ferozshaik1 Жыл бұрын
ధర్మం అంటే పేరు కాదు అందులో ఉన్న గ్రంధాల ను చదివి అర్థం చూడు
@sanju548
@sanju548 Жыл бұрын
@@ferozshaik1 aaa grandhalu memu chadivamu. Neeku em kaavaalo....velli aa blue book chaduvuko. Dharmam ante....peru ane murkhatvam lo nuv unaav. Anduke....areas ki, humans ki kuda oke names petkuni thirugutharu meeru. Yes....HINDUISM IS NOT A RELIGION , IT IS WAY OF LIFE
@ferozshaik1
@ferozshaik1 Жыл бұрын
@@sanju548 సరే నేను చదవడానికి ప్రయత్నిస్తా కానీ నీ ధర్మ గ్రంధాలు ఏవి దాని పేర్లు చెప్పు మనుస్మృతి అయితే అంబేత్కర్ గారు కలపెట్టరు ఇక్క ఉన్నయత్తే పేర్లు చెప్పు బ్రో నువ్వు అన్నావు గా హిందూ మతం కాదు హిందూ ధర్మం జీవన విధానం అని మరి ఈ హిందూ పేరు మి గ్రంధాల్లో పురాణాల్లో వేదాల్లో లేదేమో ఈ పేరుని వేరే దేశం వాళ్ళు ఇచ్చిరు అందుకే మన రాజ్యాంగం లో కూడా అదే పేరును రాశారు అంటే మీకు మన రాజ్యాంగ రయబడినప్పడినుంచి నికు జీవిత విధానం తెలిసిందా ? హిందూ మతము లో 4000 పైగా కులాలు ఉన్నాయట కదా హిందూ లందరి జీవన విధానం ఒకేలా ఉంటే మరి ఒక కులము వ్యక్తి మరో కులము మహిళతో పెళ్లి చేసుకోవచ్చా అల జరుగుతున్నాయా ? బ్రో
@Haneef1438
@Haneef1438 Жыл бұрын
😂
@Bsreddy7075
@Bsreddy7075 7 ай бұрын
మీ సాయబులు నిన్ను బతకనిచ్చినారంటే గ్రేట్ రా బాబు జైహింద్.
@fizeditz4971
@fizeditz4971 7 күн бұрын
Yem mimalni bratanivatleda
@AathuGanaathu-n5p
@AathuGanaathu-n5p 16 сағат бұрын
Matham maarithe rasagullah allah sampamani seppindantaga.
@rameshm2099
@rameshm2099 Жыл бұрын
వేరే మతం నుండి హిందువుగా మారడం అనేది చాలా కటినమైన విషయం,,అదే హిందూ మతం నుండి వేరే మతలోకి మారడం అనేది చాలా చిన్న విషయం ... ఏ మీడియా కూడా ఈ విషయం చెప్పద్దు,చూపించదు...
@pushparaj8843
@pushparaj8843 Жыл бұрын
మానవత్వం దయగుణం ప్రేమ నిజమైన మతం
@namavenugopal8682
@namavenugopal8682 Жыл бұрын
మా వీధిలో 2 డు కుటుంబాలు మా ఫ్యామిలీ లో ఒక కుటుంబం మా కాలనీ లో సుమారు ఒక 30 కుటుంబాలు క్రైస్తవ మతం లోకి మారారు కొంచం వాటిని కూడా చూపించండి.ఎవరైనా హిందువుగా మారడం నా జీవితంలో ఇదే మొదటిసారి చూస్తున్న, ఐన నా ఉద్దేశం లో మతం అనేది గుర్తించదగిన విషయం కాదు మతానికి తగ్గ చట్టాలు మార్చాలి మన దేశం లో.
@sudhakarbabusudha7453
@sudhakarbabusudha7453 Жыл бұрын
ఇతరులకు ఎలాంటి నష్టం కలగకుండా ఎవరు ఏమి చేయాలనుకున్నా చేయవచ్చు
@user-rl8zc2df6d
@user-rl8zc2df6d 4 ай бұрын
హిందువులు గా బతకాలంటె పూర్వ జన్మలో పుణ్యం చేసుకోని ఉండాలి లేకుంటే ఈజన్మలొ హిందూ దేవుళ్లు అంటే భక్తి తో ఉండాలి ఇవి లేకపోతే ఈజన్మలొ కాదు కదా ఏజన్మలోను హిందూ వుగా ఉండలేరు జై శ్రీ రామ్ జై జై
@Harakriahna9999
@Harakriahna9999 Жыл бұрын
జై శ్రీ రామ్ 🌹🙏
@vijayvishwa994
@vijayvishwa994 Жыл бұрын
హిందూ ధర్మం గొప్పది..... కానీ మనిషి స్వార్థం తో హిందువుల్లో నిర్మించిన కుల వ్యవస్థ చాలా చెడ్డది..
@sirishasanganaboina102
@sirishasanganaboina102 Жыл бұрын
Correct ga cheparu
@vijayvishwa994
@vijayvishwa994 Жыл бұрын
@@AN-ATHEIST చరిత్ర తలుచుకొని బాధ పడటం తప్ప చేసేదేమీ లేదు మిత్రమా
@vijayvishwa994
@vijayvishwa994 Жыл бұрын
@@AN-ATHEIST చరిత్ర తలుచుకొని బాధ పడటం తప్ప చేసేదేమీ లేదు మిత్రమా
@shivadasarad
@shivadasarad Жыл бұрын
ఒరేయ్ దిక్క మాలిన కొడకల్లారా ముందు చదవండి రా... చదవండి రామాయణము మహాభారతం పిల్లలతో చదివించండి చదివిస్తే తెలుస్తది. నాలుగు వేదాల్లో కులం అనే పదం ఎక్కడ ఉంది నాకు చెప్పండిరా కులం అంటే కుటుంబం అని అర్థం వస్తదిరా సంస్కృతంలో ..... మనకుండేది కుల వ్యవస్థ కాదు వర్ణ వ్యవస్థ అందులో నాలుగు క్లాసెస్ ఉంటాయి. అవి కూడా పుట్టుకతో నిర్ణయించుకునవి కావు...
@charyulumangavalli3391
@charyulumangavalli3391 3 ай бұрын
ఏ కులం అయినా ధర్మ అచరించాలి. ధర్మానికి కులం తో పనిలేదని గ్రహించాలి.
@user-jz9qh2dh9w
@user-jz9qh2dh9w Жыл бұрын
BBC మీరు అడిగే ప్రశ్నలను బట్టి మీ ప్రయత్నం అర్థం అవుతుంది . AP లో దళితులపై cristian convention పై కూడా ఇలాంటి investigating news ఎందుకు cover చేపట్టలేదు. Cristian మతం అనగానే మీ కెమెరా పనిచేయడం లేదా?
@publicvoice9826
@publicvoice9826 Жыл бұрын
దళితులను అంటరాని వారిగా చేసిన మతం వదిలేస్తే నీకు ఎందుకు కాలుతుంది.
@padma9025
@padma9025 Жыл бұрын
👏👏
@dayakarpatil6210
@dayakarpatil6210 Жыл бұрын
Dalithulu Hindu ilu kadhu brother shudrulu ...
@bskm5322
@bskm5322 Жыл бұрын
@@dayakarpatil6210 anto bro sudrulu prathyeka mathaamaa
@user-jz9qh2dh9w
@user-jz9qh2dh9w Жыл бұрын
@@dayakarpatil6210 అవును .... పెట్ట లేకుండానే గుడ్డు వస్తుంది. మీ ఆలోచన లకు గీచిన sorry, రాసిన హద్దులు చేరగా లని కోరుకుంటున్నా.
@KarthikHandlooms
@KarthikHandlooms Жыл бұрын
పూర్వం మన దేశ ప్రజలంతా హిందువులే అది గుర్తించాలి
@raavanraadha5900
@raavanraadha5900 Жыл бұрын
Hindhuvulu kadhu baudhulu tharvatha ippudu islam ela vyapthi chendhuthundo ala Hinduism vyapthi chendhindhi
@Sriram-kd2qq
@Sriram-kd2qq Жыл бұрын
@@raavanraadha5900 aedisav ...bhoomi puttinapati nundi sanatana Dharmam undhi ....theliyakapothe chadivi research chesi facts thelsuko ....bhuddha is just one of the incarnation of Vishnu ....dumb brain tho matladaku
@raavanraadha5900
@raavanraadha5900 Жыл бұрын
@@Sriram-kd2qq avuna nijamaa nakoka doubt undhi chaala simple doubt adhi konchem theeristhaara Sriram gaaru Question Hindu vedhalu grandhallu ey baasha lo unnayi adhi konchem cheppara
@Sriram-kd2qq
@Sriram-kd2qq Жыл бұрын
@@raavanraadha5900 Thelusu thelisi kuda aedho logical peekudham Ani ne aathram ....direct ga point ki ravayya ... ultimate goal entante sanatana Dharmam ni aedho peekudham Ani aathram ..... barbarian invaders Valle kaledhu ardam ayindhi ankunta...dharmam vypu adugulu vese vaariki gowravam echi sandhehalu theerustam kaani ....nelaga donga thelivi chupinche valaki me taste ki thaginatlu maryada chestam😇
@Ujffyied
@Ujffyied 2 ай бұрын
💯correct
@RamPrasad-kv4fh
@RamPrasad-kv4fh Жыл бұрын
మతం తో కాదు మనిషి గా జీవించాలి
@krandom5242
@krandom5242 5 ай бұрын
Adhi evariki chepthunnaru andi muslims ka leka christians ka.
@Narendrakumar-tl4sv
@Narendrakumar-tl4sv Жыл бұрын
ఇప్పుడు BBC వాళ్ళు ఈ వీడియో చూపించి తరువాత సమాజానికి ఏమని సందేశం ఇస్తున్నారు ముస్లిం లు హిందువులుగా మారిన ఎటువంటి ప్రయోజనాలు ఉండవు అని,, లేక వేరే ఏదైనా
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 Жыл бұрын
అరే దేవుడు మీకు ఇచ్చిన ధర్మన్ని సంతోషంగా నిర్వర్తించoడిరా,అంతే కానీ స్వార్థం కోసం మతం మారడం,బలవంతగా మత మార్పులు చేయించడం తప్పు...స్వధర్మస్య పరమో ధర్మః...
@gkreddy7332
@gkreddy7332 Жыл бұрын
హిందువులను క్రిస్టియన్ మరియు ముస్లిం గా మార్చిన వారి దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ చేయండి. అప్పుడు తెలుస్తది హిందూ మతం అంటే ప్రతి ఒకరి కి చులకనగా అయింది భారతదేశం లో
@sivap2102
@sivap2102 Жыл бұрын
జై హిందువు జైజై హిందువు
@murthymvs7456
@murthymvs7456 Жыл бұрын
బీబీసీ ఈ వార్తను ఎందుకు టెలికాస్ట్ చేసింది అంటే.. ఏదో ఉంది...
@thammisettysreenivasulu8349
@thammisettysreenivasulu8349 Жыл бұрын
మతం కాదు,మానవత్వం ముఖ్యం.
@Venky_s6759
@Venky_s6759 Жыл бұрын
Vachadra secular gadu
@sandireddykoteswararao815
@sandireddykoteswararao815 Жыл бұрын
Ee mata muslims ki చెప్పగలరా
@pavan5055
@pavan5055 Жыл бұрын
Lanjakoduka manavathvam anedhi Yevadu nerpali neeku aa mathamu kadha
@rocky9392
@rocky9392 7 ай бұрын
​@@sandireddykoteswararao815villu ee secular Galla valla mana deshaniki chala pramadam 😢
@MrSaffronSky
@MrSaffronSky Жыл бұрын
ప్రియమైన BBC, దయచేసి ఆంధ్రప్రదేశ్‌లో మరియు పాకిస్తాన్‌లో క్రైస్తవ మతంలోకి మారుతున్న హిందువుల రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి వీడియోను రూపొందించండి. అలాగే పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్‌లో హిందువుల సమానత్వం. మీరు చేయరు.
@koushikworldian9239
@koushikworldian9239 Жыл бұрын
Hindu is not matham like Islam or Christianity.. Hindu is a dharma.. A way of life in every inch..!
@Myselfkk
@Myselfkk Жыл бұрын
Christianity also not a religion..it's the way to reach god... actually said by bible..but some persons think like religion
@luckypruthvi8354
@luckypruthvi8354 Жыл бұрын
@@Myselfkk does any Christian reach God?
@Myselfkk
@Myselfkk Жыл бұрын
@@luckypruthvi8354 s.spiritually can feel God presence...if u believe u will see the god after death.. : Romans 14: 11 For it is written, As I live, saith the Lord, every knee shall bow to me, and every tongue shall confess to God. : Romans 14: 12 So then every one of us shall give account of himself to God.
@manju7520
@manju7520 Жыл бұрын
@@luckypruthvi8354 did you or any religion person reach god????
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
Ankunte ipotada
@saipilli1661
@saipilli1661 Жыл бұрын
జై శ్రీ రామ్
@BharatMatakijai1980
@BharatMatakijai1980 Жыл бұрын
BBC channel Hindus కి మరియు India ki Anti గా work చేస్తుంది, అది మన హిందూ సోదరులు అర్థం చేసుకోవాలి, జై విశ్వ హిందుత్వం జై అఖండ భారత్
@durgamadhavi4740
@durgamadhavi4740 Жыл бұрын
వొకరి మీద కోపం తోనో,ఏదైనా ఆశించో మతం మారటం తప్పు.,అది ఏ మతం అయినా
@shaikmasthan134
@shaikmasthan134 Жыл бұрын
👍👍👍
@shaiknazeerbasha2759
@shaiknazeerbasha2759 Жыл бұрын
Super dear
@Srinikarthikeya
@Srinikarthikeya Жыл бұрын
@@AN-ATHEIST Christianity kula vivaksha ledhu anukovadam nee brama.. jesus meedha ishtam tho marithey adhi parledu.. Christianity lo Catholics migilina christians ni chala chulakana ga chustharu.. anni telusukoni mari unte bagundedi brother
@Srinikarthikeya
@Srinikarthikeya Жыл бұрын
@@AN-ATHEIST kotha yeppudu oka vintha, paatha oka rotha.. starting lo alaney untundi.. already andhulo unna vallu vadhu anukuntunaru.. vivaksha anedhi balavanthulu migilina balaheenula meedha chupinchedi.. adhi dabbu, kulam or anything.. mee chuttu emi jaruguthundi anedhi oka nischitha paristhithi tho alochisthey ardham avuthundi Meeru antunna vivaksha, same caste lo dabbu unna vallu and leni vallu madhya kuda untundhi
@Chandrasekhar-si1hk
@Chandrasekhar-si1hk Жыл бұрын
Repu Christianity lo vivaksha unte muslims gaa maaripotharemo 😁🤔😂
@gorlaramakrishna2244
@gorlaramakrishna2244 Жыл бұрын
BBC news వాళ్ళు భారతీయులు కాదు కానీ ప్రజలు ఎందుకు చూస్తున్నారు విలేకరి అడిగిన ప్రశ్నలు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి దారి తీసే అవకాశం ఉంది న్యూస్ అనేపేరు చేతిలో మైక్ ఉంటే చాలు నోటికి వచ్చిన ప్రశ్నలు అడగడమే అదేమంటే మేము ప్రెస్స్ అనేపేరు అడ్డం పెట్టుకొని రెచ్చిపోయే స్థితిలో ఉన్నారు
@sunusunu4683
@sunusunu4683 Жыл бұрын
బీబీసీ ఛానల్ విషం కక్కడం మొదలుపెట్టింది హిందువులు జాగ్రత్తగా ఉండండి దేశం నుంచి తరిమి తరిమి కొట్టండి ఈ ఛానల్ జైహింద్ జైశ్రీరామ్
@srinivas2431
@srinivas2431 Жыл бұрын
2:18 లో హిందు హిందు భాయి భాయి అని అరిచారు... అంటే హిందు ముస్లిం భాయి భాయి కదా.....అది సొల్లు మాట అన్నమాట... మతాల మధ్యలో ఈ చిచ్చు ఎందుకు...అందరూ సమానమే...హిందువుగా మారితే ఇల్లు ఇచ్చారు అన్నారు....మరి ముస్లింగా ఉంటే ఇళ్లను ఇవ్వలేదనే అర్ధం....ఎం ఖర్మరా బాబు. మతం మారడం అనేది స్వచ్ఛగా తీసుకునే నిర్ణయం...ఇలా ప్రలోభాలకు మతం మారితే అది అవకాశవాదం అవుతుంది..... దయచేసి ఎవరైనా ఏమతాన్ని అయిన నమ్మాలి అనుకుంటే మీకు ఆ మతం పట్ల పూర్తి నమ్మకం అవగాహన ఉండాలి...ఏ మతాన్ని అయిన నమ్ముకోవచ్చు...కానీ ప్రలోభలకోసం లేక అవసరాలకోసం లేక భయపడో ఎవరో చెప్పారనో నమ్ముకోకండి....
@srinivas2431
@srinivas2431 Жыл бұрын
@Santhosh Kumar చరిత్ర చూస్తే ముస్లిం రాజులు బలవంతంగా మతాన్ని మార్చారు..... చరిత్ర చూడండి....అది ఒకప్పుడు... ఇప్పుడు ప్రజాస్వామ్యం... ఏమతాన్ని అయినా స్వచ్ఛగా ఎవరైనా నమ్ముకోవచ్చు...ఇది మన రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు..... అలాగని మనకు ఎదో లాభం వస్తుంది అని అస్సలు మతం మారకూడదు... దేవుడు అంటే నమ్మకం. ఆనమ్మకం మనకు నచ్చితే నిర్భయంగా లాభాపేక్ష లేకుండా మారాలి.... ఒకప్పుడు ముస్లిం రాజులు మతాన్ని మార్చారు..అని ఇప్పుడు మతాన్ని మార్చలేం... ఇది నమ్మకాలకి సంభందించిన విషయం.....
@srinivas2431
@srinivas2431 Жыл бұрын
@Santhosh Kumar మన హిందు మతంలో లోపాలు నచ్చక మారిన వారు కూడా ఉన్నారు....కారణం మీకు నేను చెప్పక్కరలేదు.... ఇప్పుడు మన హిందు మతంలో పరిపక్వత వచ్చింది..కానీ గాడి తప్పుతోంది... కొందరి స్వార్ధపురిత లాభలకోసం ధర్మం దారి తప్పుతోంది.....
@amareshkattamuri4235
@amareshkattamuri4235 Жыл бұрын
Secular
@januharley3461
@januharley3461 Жыл бұрын
Super bro god bless you
@karatekungfu
@karatekungfu Жыл бұрын
@@srinivas2431 అసలు ప్రజాస్వామ్యం అనే పదమే పెద్ద బూతు పదం. మరియు అది ఒక పెద్ద జోక్. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందో కాస్త చెప్పు! నేను చెప్పనా...అవినీతి చేయడంలో ఉంది, ధర్మాన్ని నాశనం చేయడంలో ఉంది. హిందువులు తాము మనుషులం అని ఎప్పుడో మర్చిపోయారు.
@narasingaraodadi8846
@narasingaraodadi8846 Жыл бұрын
Excellent family
@kirankumarvalireddi4673
@kirankumarvalireddi4673 Жыл бұрын
🚩 హిందూ ధర్మం వర్ధిల్లాలి🚩🙏
@gowthamireddy3213
@gowthamireddy3213 Жыл бұрын
Why BBC trying to put internal fights.
@mramanayak2986
@mramanayak2986 Жыл бұрын
ఇలాంటి న్యూస్ అంటే బి బి సి కి చాలా ఇష్టం . That is బి బి సి
@eshagoldskm1309
@eshagoldskm1309 Жыл бұрын
వార్త ఏక పక్షం గా ఉంది...దెప్పి పొడుస్తున్నట్టు ఉంది...
@mahimahimahi4974
@mahimahimahi4974 Жыл бұрын
నాన్ సెన్స్. హిందూ మతం ఎంటి ?. మతం కింద మార్చి పెట్టేశారు పెంట సంత . ఇతరుల్ని రండి రండి అని కాళ్ళ వేళ్ళ పడేది మతం. క్రూరమైన భావజాలంతో ఉండేది మతం. ప్రలోబాలతో మనుగడ పురోగతని పెంచుకొనేది మతం. ఇతరుల్ని బురద చల్లుకుంటూ తప్ప మరో రకంగా విజయం సాధించినలేనిది మతం. మధ్యలో పుట్టేది మతం. మధ్యలో కనుమరుగయ్యేది మతం. మాది మనం అని గీత గీసేది మతం. అన్యులు అనే పేరుతో విష ప్రచారం చేసేది మతం. ఇతర దేవి దేవుళ్ళను దూషిస్తూ తప్పుడు చరిత్ర చిత్రీకరిస్తూ బ్రతుకు దెరువు కోసం పోరాడేది మతం. ఏ దేశంలో అయిన వారి సంఖ్య 35 శాతం పెరిగినాక విజృంభించి ఆ దేశాన్ని హస్త గతం చేసుకొని ఇతరుల్ని హింసించి అంతం చేసిది మతం. స్త్రీ అంటే సెక్స్ బొమ్మగా చెప్పేది మతం.
@murthymvs7456
@murthymvs7456 Жыл бұрын
Bbc టెలికాస్ట్ చేయాలనుకుంటున్నారు.. ఎందుకంటే మీరు హిందూ మతంలోకి మారాలనుకుంటే, మీరు కుల సమస్యలను ఎదుర్కొంటారని bbc ముస్లింలకు చెప్పాలనుకుంటోంది.
@ramslegalsolutions6614
@ramslegalsolutions6614 Жыл бұрын
Hinduism is not a religion,it is the tradition of this soil,it learnt lot of things to the people
@maheshpasaram3180
@maheshpasaram3180 Жыл бұрын
మోదట నుంచి బిబిసి న్యూస్ హిందూ ద్వేషి, ఎప్పుడూ హిందూల గురించి వెతిరేకంగానే ప్రచారం చేస్తూంది.
@sahityanaga4860
@sahityanaga4860 Жыл бұрын
2 noteworthy points without being judgemental: 7:01 Md. Irfan: andariki oke nyayam jargali. Matham kadu manavatvam chudali 7:18 Naushad: Matam anedi oka mithya. Eh matam lo unna manam naduchukovalsindi rajyam prakaram ga ne.
@sanju548
@sanju548 Жыл бұрын
@@boddulokesh1 very good interpretation. Yes I agree with u. Asalu convert ayyedi... Hindus nundi christianity lo ki. Idi India lo unna athi pedda dhourbhagyam .
@gk349
@gk349 Жыл бұрын
@@sanju548 Mana nakuluni enchkune vidanam Mana hinduvulu laki eppatiki ardam chesukontaro teliyaledu family rajakiyalani enduku encourage chestaro teliyaledu educated ayee vundi DARMAM gurinchi elochana cheyaru free anttechalu worst mentality
@sanju548
@sanju548 Жыл бұрын
@@gk349 yes. Adi maarananthavaraku...edi change avdu. Ok .
@karrihareesh3657
@karrihareesh3657 Жыл бұрын
BBC british వాడే కదా హిందూ ముస్లిం అని తగువు పెట్టింది. ఇప్పుడు ఎదో ఇండైరెక్టుగా ఎదో చెప్పాలనే దరిద్ర ప్రయత్నం.
@shivav6705
@shivav6705 Жыл бұрын
Don't change religion, Respect every religion 🙏🙏🙏
@ajaybabu4967
@ajaybabu4967 Жыл бұрын
Apu bro elaa mana hinduvulu anukutam ok kani musilems anukoru ok
@ajaybabu4967
@ajaybabu4967 Жыл бұрын
@@user-vy9ly9jk4t avunu bro mudhu vellani marachali mudhu
@seelamdurgarao6414
@seelamdurgarao6414 Жыл бұрын
జై హిందుత్వం 🙏🙏
@Lucky-Veera
@Lucky-Veera Жыл бұрын
We Support you Bhayya BBC kadupu Manta kanipisthuondi ikkada
@rajurani9972
@rajurani9972 Жыл бұрын
A music anti ra avado poinatu
@Maaya007
@Maaya007 Жыл бұрын
నీకు ఎందుకు రా బీబీసీ...ప్రజలు వారి నమ్మకాలకు నచ్చినట్టు వారు ఉంటారు...ఇలాంటి సున్నితమైన అంశాలను ఎందుకు ఇంతలా ప్రాచుర్యం ఇస్తున్నవు...అన్ని మతాల ను రెచ్చగొట్టి మేధావి లా మాట్లాడుతున్నావు...వ్యక్తి స్వేచ్ఛ ఉంది ఇలాంటి వీడియోలు చేసి సామరస్యాన్ని రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేయమాకు నికే మంచిది...ఇపుడు గాంధీ,నెహ్రూ,జిన్నలు లాంటి లేరు ...అందరూ కలిసి ఉమ్మితే ఆ ఉమ్ములో కొట్టుకొని పోతావు...బీబీసీ
@Blr1401
@Blr1401 Жыл бұрын
Im Proud To be Hindhu 🚩
@TrendingTollywood
@TrendingTollywood Жыл бұрын
Last Line :: Matham marinathana bhathuku maradhu , kastam maradhu Enni matalunna rajyagam prakaram jivinchali, matam prakaram jivichagaligithea rajyangam avasaram em undhi👌 baga cheappadu
@jaihobhaarath353
@jaihobhaarath353 Жыл бұрын
మీ ఏడుపంతా(bbc) ,వారు హిందూ ధర్మం లో కి మారినందుకే కదా..
@Krishna-zd7bf
@Krishna-zd7bf Жыл бұрын
13 mandhi muslim matham maradam gurinchi chupinchina Bbc lakshlu kotla lo hindhu vulli muslim lu gaa balavantha gaa marchina videos gani pette vuntte bagundedhi .what Bbc tell ur feedback first.
@premdhas9095
@premdhas9095 Жыл бұрын
వారికి ఏ కులం ఇస్తారు హిందూ ధర్మం ప్రకారం....?
@godavarigang1935
@godavarigang1935 Жыл бұрын
బ్రాహ్మణ కులం
@Amar.Veera.Mastishkam
@Amar.Veera.Mastishkam Жыл бұрын
DALITH
@natural681
@natural681 Жыл бұрын
Christian, muslim అయితే ఇయ్యం గా. హిందువు అంటే ధర్మం.
@koushikworldian9239
@koushikworldian9239 Жыл бұрын
Adi vari vrutthi batti untundi kuhana medhavi
@premdhas9095
@premdhas9095 Жыл бұрын
@@koushikworldian9239 వృత్తి బట్టి కులం ఇవ్వచ్చు అని హిందూ ధర్మ గ్రంథాలలో ఎక్కడ లేదు కదా....?
@sweetfamily5775
@sweetfamily5775 Жыл бұрын
నా వరకు అయితే వీరి మతాలు మా రడం తిరిగి రావడం అన్వేషణ అంటే దైవం ఉంది రుజువు లు
@ashok19891
@ashok19891 Жыл бұрын
@BBCNEWS, what's your problem with this. Let them live as they wish to live. Why are you trying to create news with this?
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Жыл бұрын
ఆకలి, కులం, మతం, ప్రాంతం చూస్తుందా? ఏ మతమైనా ఒక్కటే.
@RaghuRam-jx4bs
@RaghuRam-jx4bs Жыл бұрын
చిన్న పిల్లల్లో అనవసరమైన సందిగ్ధ పరిస్థితిని సృష్టించారు
@sri5876
@sri5876 Жыл бұрын
Hinduism not a religion as many think . It is a way of life .
@vijaymanchala7553
@vijaymanchala7553 Жыл бұрын
It's strange news... the majority of Hindus are converting to other religions, no one shows this news...
@koushikworldian9239
@koushikworldian9239 Жыл бұрын
That's just a perception your pastors tried to create.. This is not the ground reality
@charyulumangavalli3391
@charyulumangavalli3391 3 ай бұрын
ధర్మానికి కులానికి సంబంధం లేదు. ఏ కులస్తురైనా ధర్మాన్ని పాటించాలి. కేవలం వృతులని బట్టి కులాలు ఏ రోడ్డాయి. అంతే.
@vsekharnadh5070
@vsekharnadh5070 Жыл бұрын
🤦‍♂Hindu Matam kadu , Hindu antey Dharmam💪👌😍🔥
@mohammadasifuddin356
@mohammadasifuddin356 Жыл бұрын
BBC please don't show this kind of news. If your born in Muslim family then your Muslim or if your born in other religion then your a belongs to that religion. We all are human beings.all body's have same sole and same parts. Say jahind.
@harshithsai5409
@harshithsai5409 Жыл бұрын
BBC is missing the origin people who are converting to other religions Why BBC is much interested on Indians and Indian mistakes side why bbc is much interested in show up Indian negativity to world rather than Indian positivity
@vijaysuresh8411
@vijaysuresh8411 Жыл бұрын
బొక్కలే.. ఎవడు ఏ మతంలోకి దేశానికీ వచ్చే నష్టం ఏమి లేదు
@nikhiluneek9260
@nikhiluneek9260 Жыл бұрын
మనం చేసే పనే మన మతం
@maheshpeduri
@maheshpeduri Жыл бұрын
Well done 👍
@globalfiresafetyandservice1284
@globalfiresafetyandservice1284 Жыл бұрын
Thanks for doing good video, very good information and good concept
@gvk3385
@gvk3385 Жыл бұрын
BBC ki we మధ్య religion theesukuranidhi nidra పట్టట్లేదు అనుకుంటా. అయితే ఆ పాక్ న్యూస్ or some religious shades kanipisthunnai reporting lo
@lucifer8082
@lucifer8082 Жыл бұрын
Yes bro
@shivas4831
@shivas4831 Жыл бұрын
Hinduism is older than Islam ... they are converted they are coming back to Hinduism ♦♦♦♦
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
Only guess
@Sriram-kd2qq
@Sriram-kd2qq Жыл бұрын
@@mohammedafsar7965 lol many people around the world came to India and did their research...crores of evidences are there though many were destroyed by barbarian sullah followers ....only sanatana Dharma is there at beggining ...only sanatana Dharma is eternal....migatha antha hallucination countries ni occupy cheydanki invaders create chesina mathale ....
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
@@Sriram-kd2qq hoo Ithe answer cheppu e bhumi meeda manava jaathi Alaa onikiloki vchindi..? Madyalo paripovaddu
@Sriram-kd2qq
@Sriram-kd2qq Жыл бұрын
@@mohammedafsar7965 madyalo paripovadam entra ....go and read Veda Upanishads....earth flat ga untundhi Ani oka sullah gadu chepadu ...vadu devuda ...akade fail ayadu ...enka pisslam ni vadhileyi ...yadava thelivi use cheyaku ....simple Lord Vishnu created whole universe...edhe fact ....from starting sanatan dharma undhi anadanki temples lo enka bhoomi thavvakallo bayatapaddavi enno vunayi .......avi Anni neeku thelsu but ne ego ne dwesham nimpe pisslam neeku addu vastundhi .... Hinduism lo chepina lord Vishnu incarnations yugalu anitiki proofs vunayi but sullah gadiki proof undha ....evadyna chusadaaa ...yevado pedophile vachi nenu chusa sullah ni ante nammestara blind ga ....
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
@@Sriram-kd2qq earth flat ani evadu cheppadu..? Earth is geophysical. ..
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 9 ай бұрын
BBC why always making vedios to blame Hinduism?
@singarajukavya3162
@singarajukavya3162 Жыл бұрын
Injem topics levaa....godavalu పెట్టే కీ చూస్తున్నారా.....చాలా issues unnai India lo vati sangathi chudandi sir
@khadarbasha4421
@khadarbasha4421 Жыл бұрын
Reporter asking good question హిందూ మతం మారిన తరవాత హిందూ మతం లో మీరు ఏ కులం స్వీకరించారు?
@SK-tw9yf
@SK-tw9yf Жыл бұрын
హిందువు ముస్లిం గా మారితే అతను సున్నీయా లేక షియానా ?
@Sriram-kd2qq
@Sriram-kd2qq Жыл бұрын
Anni kulalu vunna yenno binna abiprayalu vunna Hindus aepudu marakalu laga bomb lu petti champukoledhu....me marakalaki world lo ae country ki vellina chedda Peru thapthe manchi Peru undha???
@Sriram-kd2qq
@Sriram-kd2qq Жыл бұрын
Maraka ga vunnapudu enni 💣 lu vesi enni case lu vunayi adgevadu oka ethics vunna reporter aythe....yevadyna sullah ni chusarentra ??? Vadu untega chudatanki ...oka hallucinations lo terrorist mindset tho cruel ga bhathukutaru ....Thu me neechamyna bhathukulu
@SlaveofALLAH6914
@SlaveofALLAH6914 Жыл бұрын
Islam is best religion in universe
@vishnu6398
@vishnu6398 Жыл бұрын
BBC why are you inserting sad background music, and forcing your opinion on public. Let people use their conscience, what is right and what is wrong. By the way one should improve their own faith (by treating all equally, and developing areas) to that extent, that other faiths also should think we should convert.
@sholinefighter1494
@sholinefighter1494 Жыл бұрын
ఎవడికి గొప్ప,ఎవడికి loss,నష్టమా ఎవడికన్న
@nufkistruff9961
@nufkistruff9961 Жыл бұрын
మాంసం తినని మతం ఏదైనా గొప్పదే...
@BGPRADEEPKUMAR
@BGPRADEEPKUMAR Жыл бұрын
బ్రో మతం మాంసం తినదు మనుషులు తింటారు.
@nufkistruff9961
@nufkistruff9961 Жыл бұрын
@@BGPRADEEPKUMAR Common sense ఉన్నవాళ్ళకు అర్థమౌతుంది లే...
@NadupuruLokesh
@NadupuruLokesh Жыл бұрын
@@nufkistruff9961 meeku ledhantunnaru Anthega!
@nufkistruff9961
@nufkistruff9961 Жыл бұрын
@@NadupuruLokesh నీకైతే అర్థం కాలేదు. ఇప్పుడు కూడా అర్థం కాదు, ఎందుకంటే అది అర్థమైన వాళ్ళే చెప్పగలరు కనుక.
@Flowinginformation123
@Flowinginformation123 Жыл бұрын
@@BGPRADEEPKUMAR 🤣🤣🤣🤣
@raveendrakumar2230
@raveendrakumar2230 Жыл бұрын
మతం అనేది మనిషి సృష్టించు కొన్నది ఏ మతంలో ఉన్నా,అది ఉన్నా లేకపోయినా. మనిషి మనిషిగా బ్రతికితే చాలు.
@user-ep8no8eo8f
@user-ep8no8eo8f Күн бұрын
సుఛీ, శుభ్రం లేకుండా,ఎక్కడ పడితే అక్కడ యూరినేట్, చేస్తూ...అపరి శుభ్రం లేని విధంగా జీవింఛే, హిందూ మతము, ఇస్లాం మతం శుభ్రం ఎలా చేసుకోవాలో నేర్పుతుంది 😅
@sampathkshetra3699
@sampathkshetra3699 Жыл бұрын
7:13 to 7:26 always true👍
@manirathnammani2039
@manirathnammani2039 Жыл бұрын
BBC Hindhu Dharamam Vyathirekha channel
@chakrapanipani2912
@chakrapanipani2912 Жыл бұрын
Why BBC is covering this type of content
@bskm5322
@bskm5322 Жыл бұрын
Bbc is joe
@carpelmango2674
@carpelmango2674 Жыл бұрын
న్యాయం కోసం హిందువుగా మారారు అంటే అందులో ఎదో లొసుగు ఉంది
@gangapatlanagaraj8063
@gangapatlanagaraj8063 Жыл бұрын
A matam ayina bratakalante kastapadalsinde
@bradfincher6835
@bradfincher6835 Жыл бұрын
ఏ మతాన్ని స్వీకరించిన పర్లేదు... దేవుడు పేరుతో మత ఘర్షణలు మాత్రం చేయవద్దు
@amareshkattamuri4235
@amareshkattamuri4235 Жыл бұрын
Secular ga alochinche vallu vunnantha varaku em cheyyalem Comments lo sogam valle
@michaelceasar
@michaelceasar Жыл бұрын
AR Rahman, the greatest musician in India, loved by many hindus has left Hinduism and became a muslim.
@tonystark6997
@tonystark6997 Жыл бұрын
And Ragava Lawrence, nayanatara, yesu dasu converted to Hindu no...
@michaelceasar
@michaelceasar Жыл бұрын
@@tonystark6997 thats exactly my point we must encourage coversions and allow people to choose whichever faith they like
@jayasree815
@jayasree815 Жыл бұрын
Valla amma drama
@gvk3385
@gvk3385 Жыл бұрын
@@michaelceasar That's not the case . Many illeterate people convert to christianity by falling for fake miracles/healings. Its not brainwashed but Influenced/Manipulated forms of conversions.
@vivekkumar-ly7rq
@vivekkumar-ly7rq Жыл бұрын
@@jayasree815 Avunu ar rahaman valla Amma vallani Muslims ga marchindi...lekapote vallu Hindus ga undevalu
@rajubanavath1376
@rajubanavath1376 Жыл бұрын
Muslim Christian mukhta Bharat 🚩🛕🚩
@Saddam_mohd
@Saddam_mohd Жыл бұрын
వారికి ఏ మతం ఇస్తారు బ్రో
@Sriram-kd2qq
@Sriram-kd2qq Жыл бұрын
@@Saddam_mohd meekythe 💣 lu unayi ga Desam ni nasanam cheytanki
@arrs8113
@arrs8113 Жыл бұрын
He may know his Right path in future
@dokkarganesh3934
@dokkarganesh3934 Жыл бұрын
Congratulations
@KrisDivaRealtor
@KrisDivaRealtor Жыл бұрын
This anchor is biased questioning Islam and Chris have caste separations as well Hindu caste is not a problem but skill set and professional identity
@mahenderraomesineni
@mahenderraomesineni 10 ай бұрын
Good video 😮😮😮
@latcharaoakula
@latcharaoakula Жыл бұрын
my dear sisters & brothers of india & Hindus... Be carefull with "BBC"... It once again start his game in india...🇮🇳🇮🇳🇮🇳
@sweetfamily5775
@sweetfamily5775 Жыл бұрын
మనిషి ఎప్పుడూ మార్పులు చేర్పులు కోరుకుంటారు .అది సత్యాన్వేషణ మనిషి అవసరం అయితే దేవుడు లేడు అని కూడా చెబుతారు అది రాజ్యాంగం కల్పించిన హక్కు
@sumanknr4714
@sumanknr4714 Жыл бұрын
Super
@harekrishna5289
@harekrishna5289 Жыл бұрын
Hare krishna 🌹🌹
@kalyadapusrikanth1514
@kalyadapusrikanth1514 Жыл бұрын
Stop saying convertion, they followed Sanatana Dharma and forcely converted and they returned to their motherhood
@srigirirajuvedavyas
@srigirirajuvedavyas Жыл бұрын
there is no caste necessary to be a hindu
@phpganesh2818
@phpganesh2818 3 ай бұрын
bbc always high lights 1% of negative but not 99% of positivity in hinduism making other people confuse
@zakirkhan9167
@zakirkhan9167 Жыл бұрын
అల్లాహ్ అంటే ఈశ్వరుడని అర్ధం. ఆ ఈశ్వరుడి గురించి ఇస్లాం ఏమి చెపుతుందంటే, ఈశ్వరుడు ఒక్కడే ... ఈశ్వరుడు ఎవరికీ సంతానం కాదు .. ఈశ్వరుడికి ఏ సంతానం లేదు .. ఈశ్వరుడు దేనికి అతీతుడు కాడు .. ఈశ్వరుడి దగ్గిర ఎటువంటి సిఫారసులు పని చేయవు .. అల్లాహ్ అంటే అది దేవుడికి ముస్లిములు పెట్టుకొన్న పేరు కాదు, అల్లాహ్ అంటే ఈశ్వరుడని అర్ధం, ఇక్కడే చానామంది ముస్లిమేతరులు పొరపడుతుంటారు. అల్లాహ్ మీద సర్వ అధికారాలు తమకే ఉన్నాయని ముస్లిములు ఏ విధంగా భ్రమపడుతున్నారో, ముస్లిమేతరులుకూడా అల్లాహ్ అంటే ముస్లిముల దేవుడని మరి అల్లాహ్ అంటే అది ముస్లిములు తమ దేవుడికి పెట్టుకొన్న పేరని భ్రమపడుతున్నారు.
@nabeenzoshi9168
@nabeenzoshi9168 Жыл бұрын
El ane word nunchi El+ah ellah = Allah ga marindi
@target8428
@target8428 Жыл бұрын
Avuna aithe eeaswaridini pujinchu
@MSK_777
@MSK_777 Жыл бұрын
I would like to tell you below 5 points. (1).I don't know whether Hinduism is a religion or a way of life. (2) But I can say that Hinduism does not copy other religions. (3). All religions on this planet are original religions. (4).But Islam is a duplicate religion. (5) Islam copied *Judaism* but Hinduism did not copy *Judaism*
@zakirkhan9167
@zakirkhan9167 Жыл бұрын
@@MSK_777 🤔 that is how your minds are makeup not to digest reality ...
@karvingreddy5268
@karvingreddy5268 Жыл бұрын
Arey valu manchigane unnaru nee tikka questions to valanu rechagottaku..Edo cinemalo bramhanandam godavari jillallo factionism techi godavalu peddadam anukuntadu alane undi anchor ni chustey 😂😂😂
@SainathSama
@SainathSama Жыл бұрын
I can understand your openion and your propaganda against Hindu, don't worry we will give best answer to you in future.
@viswasmartviswasmart6420
@viswasmartviswasmart6420 11 ай бұрын
Good decision
@chowdarykovi
@chowdarykovi Жыл бұрын
Bbc is biased
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్ను) తిరస్కరించి అల్లాహ్ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. (Quran - 2 : 256)
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
@S Man evaru ruddatled veeplakarinchi cheptunnam anthe ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్‌) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడ తాయి. ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడు తుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకర మైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!! (Quran - 18 : 29)
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
@S Man ఇది (ఈ ఖుర్‌ఆన్‌) ప్రజలకు ముందు చూపును ఇచ్చే సూచనల సమాహారం. నమ్మి నడుచుకునే జనం కోసం మార్గ దర్శిని, కారుణ్యప్రదాయిని. (Quran - 45 : 20) Nee istam
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
@S Man ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్‌) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడ తాయి. ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడు తుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకర మైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!! (Quran - 18 : 29) Shared via Al-Quran Al-Kareem Telugu
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
@S Man pattinchukoku nee istam
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
@S Man "స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకే మా కర్తవ్యం." (Quran - 36 : 17)
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 37 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 24 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 48 МЛН
Каким будет осенний призыв? Чего нам ждать?
33:00
НО.Медиа из России
Рет қаралды 455 М.