Request to YSRCP officials- మీడియా ముందు, ప్రెస్మీట్లలో దయచేసి బూతులు మాట్లాడకండి - పార్టీకి నష్టం

  Рет қаралды 29,277

Dr Pradeep Chinta

22 күн бұрын

I request all the YSRCP leaders to maintain decorum in media debates and press meets - let us all follow Jagan Anna
#drpradeepchintavlogs #ysjaganmohanreddy #ysrcp #ysrcongressparty

Пікірлер: 411
@suvarnareddy4585
@suvarnareddy4585 22 күн бұрын
Super ప్రదీప్ సార్ మంచి వీడియో అండి బాగా చెప్పారు నిజంగా అలా తప్పుగా మాట్లాడకూడదు సైకో బ్యాచ్ రెచ్చకొట్టిన మనం కూల్ గా మాట్లాడం బెస్ట్ అండి ధన్యవాదములు ప్రదీప్ సార్ 🙏👌 జై జగన్ అన్న 🎉❤ జై ప్రదీప్ సార్
@JnTnAP
@JnTnAP 21 күн бұрын
Boothulu theeesukochindhay mee jailgun batch ..malli press meets mundhu maataladakoodadha..asaalu boothulu kanipettindhay mee lathkore batch
@sadanandammahankali6869
@sadanandammahankali6869 21 күн бұрын
​@@JnTnAPసైకో బ్యాచ్ అంటే వైసీపీ బూతులు మాట్లాడే వైసీపీ జగన్ కి ఇష్టమైన బాషా.భుతులకు మంత్రి పదవి ఇస్తాడు జగన్
@user-sc3rv1qk5g
@user-sc3rv1qk5g 22 күн бұрын
ఉద్యోగస్తుల ఓట్లు ఒక మూలకి రావు పేదవాళ్ల ఓట్ల ముందు పేదవారు అంటే ఎవరు కూలి పని చేసుకునే ఆడ మగవారు అందులో మద్యం తాగే వారికి విరక్తి వచ్చింది అవ్వ తాతల కి పెన్షన్ విషయంలో తేడా వచ్చింది చంద్రబాబు పెంచల విషయంలో ఆశ చూపించాడు అమ్మ ఒడి అందరికీ వేయకపోయినా కనీసం ఇద్దరికి అన్న ఏస్తారు లే అన్న ఆశ కొద్దిగా వేశారు ఓట్లు ఈ ఆంధ్ర ప్రజలు
@Reality-at-dawn
@Reality-at-dawn 22 күн бұрын
మంచి నిర్ణయం. అలాగే వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేయకండి. జగన్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఎన్నో విప్లవాత్మాక మార్పులు అనేక డిపార్ట్మెంట్లలో తెచ్చారు. వాటి గురించి చెప్పండి.
@bethalababurao4824
@bethalababurao4824 22 күн бұрын
సైకో లను మనం ఏమి చెయ్యలేము.ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టి తమాషా చూస్తారు.
@sadanandammahankali6869
@sadanandammahankali6869 21 күн бұрын
సైకో బ్యాచ్ అంటే వైసీపీ అని ప్రజలు అర్థం చేసు కుంటారు.
@suryatejraj
@suryatejraj 20 күн бұрын
Akada recha gotindi sakhi anchor. Evaro bayata vallu kadu. YCheaP vallani vere channels debate ki kuda pilustara
@vaseemahmed3611
@vaseemahmed3611 22 күн бұрын
అన్న వాళ్ళు మాట్లాడారు నారా లోకేష్ కూడా జగన్ నీ ఒరేయ్ అన్నాడు మేము కూడా అలగే అనాలి
@seenu9574
@seenu9574 22 күн бұрын
మంచి సలహా డాక్టర్ గారు
@mallikarjunanelapati4931
@mallikarjunanelapati4931 22 күн бұрын
వాళ్ళు నేర్పించారు అని, 72 ఏండ్లు వ్యక్తిని అనొచ్చు అంటారు...
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో 22 күн бұрын
🙏 PRADEEP గారు కర్నూలు జిల్లాలో 9 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్😥 చేసి చంపేశారు వీడియో చేయండి సార్ ప్లీజ్.😥😎🙏
@SreeramReddyB
@SreeramReddyB 21 күн бұрын
Rape video baytaki vachindi ??? Leda cheppudu varthala ?
@gopinathareddyt4925
@gopinathareddyt4925 22 күн бұрын
ప్రదీప్ గారు ఈ సలహాను పార్టీ పెద్దలకు చేరవేయండి
@chinnusai
@chinnusai 21 күн бұрын
👍 మనల్ని ఎన్ని మాటలు అన్నా ఏం తిట్టినా వాళ్ల పార్టీ ముఖ్య నాయకులు చంద్ర బాబు గారు లోకేష్ బాబు గారు గౌరవనీయులు డిసిమ్ గారు తో సహా జగ్లక్ రెడ్డి , తుగ్లక్ రెడ్డి, సైకో రెడ్డి, కోడికత్తి రెడ్డి, గులక రాయి రెడ్డి, బాబాయి గొడ్డలి పోటు రెడ్డి, అన్నా, ఇంట్లో ఉన్న ఆడవారి మీద కూడా పచ్చి బూతులతో సంబందాలు అంటకడుతూ , కుటుంబాలను విడతీసినా మనం ఓపిగ్గా వింటూ సంవయనం పాటిస్తూ ఉందాం మన సోషల్ మీడియా వాళ్ళ అంత ఆక్టివ్ లేదు కాబట్టి 👍
@meregaane-drkurapati
@meregaane-drkurapati 21 күн бұрын
YCP social media is like Pradeep, most useless sir, they think they are doing good but they are harming YCP
@VijayKumarReddy56143
@VijayKumarReddy56143 21 күн бұрын
VMC election clean sweep by YSRCP , ballot voting not EVM
@raviakunuri-ek4hl
@raviakunuri-ek4hl 21 күн бұрын
అవును మరి వైసీపీ వాళ్ళు రోజు గాయత్రి మాత్రమే మాట్లాడుతున్నారు.
@damodaradamodara964
@damodaradamodara964 21 күн бұрын
Ycp vallu assalu bhoothulu vaadaru....😅😅
@billakantiaravindreddy5537
@billakantiaravindreddy5537 22 күн бұрын
YSRCP people need to be silent and they have to paste TDP manifesto on walls and remind people about CBN promises . 😅
@abhinavreddy7510
@abhinavreddy7510 22 күн бұрын
Correct 💯
@User475-p2c
@User475-p2c 22 күн бұрын
కరెక్ట్
@pushpa6870
@pushpa6870 20 күн бұрын
Thanq PRADEEP ANNA. లీడర్స్ అంటే. ప్రజా ప్రతినిధులు. మనం DIGNIFIWD గా ఉండాలి. Students వాళ్లని follow అవుతారు.
@vikranthreddy7736
@vikranthreddy7736 22 күн бұрын
Well said DR😊
@hanemanm4042
@hanemanm4042 22 күн бұрын
నేను కూడా అనేకసార్లు ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి అని అనుకున్నాను. కానీ సామాన్యులకు నియోజకవర్గ నాయకులు అందుబాటులో వుంటారా ?విదేశాల్లో ఉన్న మీ ద్వారా message పంపవచ్చు అని తెలియజేసే అవకాశం ఉందని అర్థం అయింది. Thankyou very much for your advices🎉🎉🎉❤
@kamalamanne4385
@kamalamanne4385 22 күн бұрын
Nagarjuna Yadav samanyam ga thappu matladadu yentha badha anipisthe matladuntadu thappu thappe kadani anam five years yentha baga matladaru adi kuda manam gurthu cheyandi please 👍👍🙏🙏🙏💐💐💐
@abhinavreddy7510
@abhinavreddy7510 22 күн бұрын
O k anna good suggestion. But anta strong lekunte vallanu ఎదురుకోవటం కష్టం
@suryaprakashpedapati1661
@suryaprakashpedapati1661 22 күн бұрын
మొదట్లో మీరు చెప్పినట్లే జరిగేది, కానీ మొదలెట్టింది, రెచ్చగొట్టింది వాళ్లే, ఓపిక, సహనం కొంతవరకే ఉంటుంది బ్రదర్ హద్దు మీరితే రివర్స్ అవుతారు, పిల్లి కూడా tiragabadutundi డాక్టర్ బ్రో.
@jannisrinu8121
@jannisrinu8121 22 күн бұрын
100/100కరెక్ట్
@KingdomofGodDC
@KingdomofGodDC 22 күн бұрын
Good suggestion Doctor gaaru
@rajeshkumarbonda
@rajeshkumarbonda 22 күн бұрын
నాగార్జున యాదవ్ మంచి వక్త. సమయస్ఫూర్తిగా సమాధానం చెప్పగల వాడు. మంచి భవిష్యత్ ఉన్నవాడు.
@srimannarayanadevarakonda
@srimannarayanadevarakonda 22 күн бұрын
J. Annna❤❤❤❤❤🎉
@Raamvideos
@Raamvideos 22 күн бұрын
Edi sir Meelamti vallu cheppalsina matalu... Epudu realize ayyaru... Thank you sir
@muralimohanaraoeatalapaka6736
@muralimohanaraoeatalapaka6736 21 күн бұрын
సైకోలను ఎదురించడానికి మనం కూడా సైకోలు కానవసరం లేదు. సంస్కారవంతంగా సమాధానం ఇస్తే దాని ప్రభావం వేరే విధంగా ఉంటుంది. ప్రజల హృదయాలను దోచుకున్నవాళ్ళ మవుతాము. ప్రదీప్ గారూ నిజమైన వైస్సార్సీపీ కార్యకర్త మీరు🙏
@sornasorna8554
@sornasorna8554 22 күн бұрын
Jai jagananna ❤❤❤❤❤❤❤❤ Yes sir this is true 👍
@TAPIVPR
@TAPIVPR 22 күн бұрын
Yes, I agree .
@satyanarayanapalagiri4532
@satyanarayanapalagiri4532 22 күн бұрын
You're 💯 correct. Excellent sir.
@maheshreddy4851
@maheshreddy4851 20 күн бұрын
Correct sir మంచి సబ్జెక్టు వున్న spoke persons మనvallu అలా బూతులు మాటలaadakuna వుంటేనే manchidhi ఇలా చేస్తే వారికి మనకి తేడా vundadhu
@padmajalankireddy8718
@padmajalankireddy8718 22 күн бұрын
Correct brother
@forthepeople-h2q
@forthepeople-h2q 22 күн бұрын
Where is mega DSC Marriage star alias package star alias broker star alias pavanananda baba brother of nithyananda baba
@nagadurgaraorayala2106
@nagadurgaraorayala2106 19 күн бұрын
Wow super 👍 Milo entha marpu vachinda... good Reddy garu
@sanjeevatanguturi1482
@sanjeevatanguturi1482 21 күн бұрын
You are a true political doctor for YSRCP.
@SubRamanyam5665
@SubRamanyam5665 21 күн бұрын
అవును, అక్షరాలా నిజం. కోపం అనర్థదాయకం. ధీరోదాత్తత ప్రదర్శించడం ద్వారా ప్రజల మన్నన ఎప్పటికీ వుంటుంది. మంచిగా మాట్లాడండి, మంచిని పంచండి, మంచిని పెంచండి, మంచిని ఆహ్వానించండి.❤❤❤
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l 22 күн бұрын
Great sir meeru 🙏
@naharnahar3332
@naharnahar3332 21 күн бұрын
Yes ప్రదీప్ అన్న నేను ఎప్పటి నుంచో అదే చెప్పేది మనము మంచి అబ్జెక్ట్ తెలుసుకొని టిడిపి కి సరియైన పద్ధతిలో సమాదానాలు చెప్పాలి
@skilltestskillingdifferent8052
@skilltestskillingdifferent8052 21 күн бұрын
Well said. Super one. I think leaders should understand this.
@rajashekarreddy8587
@rajashekarreddy8587 22 күн бұрын
Yes 💯% Correct sir,
@AjayKumar-hs6yn
@AjayKumar-hs6yn 22 күн бұрын
Very good suggestions Doctor Sir.
@sumanananu8579
@sumanananu8579 22 күн бұрын
Well said anna
@MohankrishnaGanji
@MohankrishnaGanji 21 күн бұрын
Excellent brother.... Many are having same feeling on our party spokes person... Especially this attitude and behavior damaged a lot a lot lot lot during this election...
@Sujan-p2h
@Sujan-p2h 20 күн бұрын
Good message Dr Garu❤
@gadekalkishore1210
@gadekalkishore1210 22 күн бұрын
ప్రదీప్ అన్న చాలా మంచి విషయాన్ని నాయకులకు మీరు చెప్పారు ప్రతి ఒక్కరు దీని అర్థం చేసుకుని ముందుకు పోవాలి ఇప్పుడు పార్టీకి వ్యక్తుల పైన గౌరవం పెరుగుతుంది
@srivinny1630
@srivinny1630 22 күн бұрын
💯 correct sir...avaro okaro eddaro bhuthulu matladam valla ..motham ysrcp mida impact chupisthundi
@murthypula442
@murthypula442 21 күн бұрын
అన్నా ఇలా నీద్వారానైనా ప్రజలందరికీ నిజానిజాలు తెలియాలి .
@syamkumarparitala9528
@syamkumarparitala9528 22 күн бұрын
Meeru chala manchiga chepparu. Top level varaku cherali
@chekkalamuniraja7947
@chekkalamuniraja7947 21 күн бұрын
నిజమే అన్న గారు మీరు చెప్పినది నిజమే.ఇప్పుడు మనం పార్టీ అధికారం లోకి రావడానికి మంచి గా ప్రయత్నం...❤❤❤❤
@arunasri508
@arunasri508 21 күн бұрын
Great words Anna. If someone from yellow gang talk bad in public it is portrayed as done by individual, if someone in favour of ysrcp talks bad, it is portrayed as being done by Jagan anna.
@udayakumar-59
@udayakumar-59 22 күн бұрын
REALIZATION ❤
@devamanikunja3074
@devamanikunja3074 21 күн бұрын
Correct sir baga chepparu nice video 😊
@arunakoppula1596
@arunakoppula1596 19 күн бұрын
Meeru cheppindi 100 persent correct sir
@bhumireddyrajasekharareddy1190
@bhumireddyrajasekharareddy1190 21 күн бұрын
Corret ok Thank u sir
@kalraj0
@kalraj0 21 күн бұрын
Well said! I hope sense prevails
@udeyes
@udeyes 21 күн бұрын
Superb! 💯
@purushothamboga5539
@purushothamboga5539 19 күн бұрын
మంత్రులు అమ్మనా బూతులు మాట్లాడినప్పుడు ఈ నీతి సూత్రాలు ఏమైయ్యాయి
@janardhanareddy5614
@janardhanareddy5614 21 күн бұрын
I request you jaganna please inform through you ply conduct press conference about CBN government published white papers
@sumathireddy3852
@sumathireddy3852 21 күн бұрын
Yes really chala correct ga chepparu sir meeru Same feeling sir nadi kuda. Ekkuva mandi janaba kuda Point out chesedi e issue gurinche. And one more thing sir meku Jagan annaki nenu cheppenthadanni kadu kani chinna vinnapam next cm ayinappudu without paper tho meetings undela chudamandi sir endukante prathi okka bavers vedhava vimarsinche vadu ayyadu a vishayamlo
@anjana6041
@anjana6041 21 күн бұрын
Well said bro, that's true
@venkuk4834
@venkuk4834 22 күн бұрын
Anna Mee anta opika andariki undadu le anna ground reality meeku teliyadu....
@malli824
@malli824 21 күн бұрын
బూతు మాటలు వద్దు,,, విలువ తో మాటలు ఎంతైనా చేయవచ్చు జరగబోయే కాలములో బయంకమైన తప్పు లు చెసాౖది,, నాగరాజు యాదవ్ మాటలు సరిగా లేవు దీని వలన వైయస్సార్ సిపి పార్టీ కి విలువ పోతాది,, జాగ్రత్తగా చూచు కొని మాటలు చెయాలి దయచేసి🙏🙏
@devamary3543
@devamary3543 21 күн бұрын
Thank you sir for good adivise
@anandakumarreddychoppa7576
@anandakumarreddychoppa7576 21 күн бұрын
Excellent message and nice advice .
@raghuvarran8053
@raghuvarran8053 21 күн бұрын
అవును... మొరగవద్దు! కరవగలిగితే కరిచెయ్యండి! గత 5ఏళ్లలో ఇలాగే మొరిగారు.... దానికన్నా సైలెంట్ గా ఉండి సమయం దొరికినప్పుడు కరిచేయ్యండి... అప్పుడు మీజోలికి ఎవడూ రాదు. నాని ఇలాగే మొరిగాడు.... ఏనాడూ కరిచి చూపించింది లేదు. అందుకే జనం చులకనగా చూచి, గెలిచ్చినాక కోడిగుడ్లు ఇంటిపై విసిరారు. ఫైనల్ గా, కార్యకార్థలను సంక నాకించారు.
@eswararaotungana8814
@eswararaotungana8814 21 күн бұрын
మంచిగా చెప్పారు sir
@arifshaik2305
@arifshaik2305 21 күн бұрын
Great suggestion
@philipkolusu
@philipkolusu 21 күн бұрын
Fantastic Anna 🎉
@b.a.narayana1090
@b.a.narayana1090 21 күн бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ అందరూ మీలా సంయమనం పాటిస్తేమంచిది.
@geetha2936
@geetha2936 22 күн бұрын
నిజం మాట్లాడారు🙏🙏🙏ఒకరికి ఒకరు గౌరవించు కొవాలి
@chinnusai
@chinnusai 21 күн бұрын
జగన్ ఓడిపొయ్యాడు కానీ చావలేదు అనే బూతులు మాట్లాడే వ్యక్తిని చట్ట సభల్లో స్పీకర్ గా చేసిన వ్యక్తిని అధ్యక్ష అనే దుస్థితికి మేము నోరు మూసుకుని గౌరవిస్తాం 👍
@user-iw3st2yc3u
@user-iw3st2yc3u 21 күн бұрын
Samskaravanthamina bashanu vadali samyavanamtho .wellsaid pradeep garu
@A.K.532
@A.K.532 21 күн бұрын
Good message 🙏
@nimmagaddaramesh1924
@nimmagaddaramesh1924 22 күн бұрын
This Video will definitely will help YSR Party. Volger language has destroyed the Image of YCP. Jagan garu did Not control any one, who speak volger he only enjoyed that. Thanks
@ziazohara2756
@ziazohara2756 22 күн бұрын
100/. percent correct 👍🏻
@rakeshrasam3872
@rakeshrasam3872 21 күн бұрын
WELL SAID
@bsuneethareddy8757
@bsuneethareddy8757 21 күн бұрын
Yes correct sir
@rajishwari5191
@rajishwari5191 21 күн бұрын
Nijam chepparu sir miru Jai jagan ❤❤❤❤🎉🎉🎉🎉
@sirivellahanok
@sirivellahanok 22 күн бұрын
Absolutely sir
@sumanaj5278
@sumanaj5278 22 күн бұрын
Best suggestion for all parties sir
@madhavibhimireddy8383
@madhavibhimireddy8383 21 күн бұрын
Super sir Baga cheppru
@Vasudykakutumbam
@Vasudykakutumbam 21 күн бұрын
Very well said 👍
@srikanthreddysamantula54
@srikanthreddysamantula54 21 күн бұрын
Well said Pradeep Garu...Not required impolite words....Only focus on what good things done in Jagan time....I am fan of Jagan i felt goods things need to be shared by YSRCP media...this was missed little bit ...TDP media was false allegations dominating the good things which done by Jagan time....
@kambhamranjith5281
@kambhamranjith5281 21 күн бұрын
100%chala curect ga chepparuvsir
@sitamireddyannapureddy9238
@sitamireddyannapureddy9238 21 күн бұрын
This is very very important . That culture damaged a lot. This advise has to come from top leadership.
@user-wy4sf1rm7k
@user-wy4sf1rm7k 21 күн бұрын
Sir your correct nagarjuna yedav have good subject . he give good statistical information in any debate.we are waiting for our time. You are giving good advice .we donot scold others .
@sreenusanikommu9003
@sreenusanikommu9003 21 күн бұрын
Jai jagananna Jai ysrcp
@rejoiceyesayyalo959
@rejoiceyesayyalo959 9 күн бұрын
Yes dignity ga matladaali....they should not react...100% correct Al should follow
@mindumouli
@mindumouli 21 күн бұрын
You are 100% correct. All YCP spokesperson should get a training on how to expose issues and as well as restrain themselves from this bad language.
@kakarlaeml1629
@kakarlaeml1629 21 күн бұрын
Good advice
@sreenivasareddy1563
@sreenivasareddy1563 21 күн бұрын
Pradeep sir meerut chalabaga matladaru meeru Chalayan peddamanisi sir very good sir
@vr.ramanareddy5439
@vr.ramanareddy5439 21 күн бұрын
Right 👍
@MALLIKCARSA
@MALLIKCARSA 21 күн бұрын
అవును చాలా మంచి నిర్ణయం వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు ఆలా మాట్లాడతారు వేదవలకు మనకు తేడావుంది
@SodagiriChinna-dh2le
@SodagiriChinna-dh2le 21 күн бұрын
👍
@ganesnamanasha8188
@ganesnamanasha8188 22 күн бұрын
Ok sir
@ravitejasurisetty162
@ravitejasurisetty162 21 күн бұрын
Your right
@Siva21356
@Siva21356 15 күн бұрын
Yes
@shaiksaniya6625
@shaiksaniya6625 21 күн бұрын
Well said ...
@srinivasamurtyvaddadi4641
@srinivasamurtyvaddadi4641 21 күн бұрын
Dr .ji super nice GA chepparu
@nagsreenagesh8097
@nagsreenagesh8097 22 күн бұрын
This is a good decision Anna we are inspiring u this is a great decision anna
@Krishnakishorebza
@Krishnakishorebza 21 күн бұрын
👌🏻
@krishnareddy3552
@krishnareddy3552 22 күн бұрын
Ide vishayam punch prabhakar ki enduku cheppaledu. Oho vadu mana caste ani aha . super docter garu
@SLWCSWFH
@SLWCSWFH 21 күн бұрын
Chepthondhi andariki. Punch prabhakar gariki seperate ga cheppakkarledhu.
@user-jt4sy1eu9f
@user-jt4sy1eu9f 21 күн бұрын
👏👏👏👏👍
@vijayreddy45
@vijayreddy45 21 күн бұрын
Anna ! Based on this , on priority YCP has to conduct workshops on media press meets to all those sitting in media houses or facing media in any mode .
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 22 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,2 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 22 МЛН