No video

Retired IAS Officer Akunuri Murali About Controversies || Open Heart With RK || OHRK

  Рет қаралды 86,122

Open Heart With RK

Open Heart With RK

2 жыл бұрын

Retired IAS Officer Akunuri Murali About Controversies || Open Heart With RK || OHRK
#ABNRadhakrishna #AkunuriMuraliOpenHeart #OpenHeartWithRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 105
@ravimishra8242
@ravimishra8242 2 жыл бұрын
Good person.i respect him .
@vdrvoice35
@vdrvoice35 2 жыл бұрын
పూర్తి ప్రాక్టికల్ మనిషి. ముక్కు సూటిగా అభిప్రాయం వ్యక్తం చేసేవారు. వైద్య శాఖ మొత్తం స్ఫూర్తి పొందింది ఆయన హాయములో
@rajendrprasad7667
@rajendrprasad7667 2 жыл бұрын
Murali Sir is such Great Person People's Collector Practical Person
@anilg9343
@anilg9343 2 жыл бұрын
Salute to Murali Sir......🙏🙏🙏
@narendra9903
@narendra9903 2 жыл бұрын
Wah.great words by great person🔥🔥🔥
@somireddypallimahesh9798
@somireddypallimahesh9798 2 жыл бұрын
Wonderful hero 🙏 great sir meelanti manchi manasunna IAS lu kavaali
@yejendlafamily8119
@yejendlafamily8119 2 жыл бұрын
Good at heart.
@aadhyaavk9451
@aadhyaavk9451 2 жыл бұрын
i respect
@SudheerKumar-cl2ht
@SudheerKumar-cl2ht 2 жыл бұрын
Murali Sir I salute to you🙏
@rajuthumma7958
@rajuthumma7958 2 жыл бұрын
I Respect Sir...
@_RajuRathod
@_RajuRathod 2 жыл бұрын
#మురళి sir please RSP మీరు ఇద్దరు కలవండి..... BC లలో అన్ని వర్గాల నాయకులను, ST నాయకులను ఒక దగ్గరికి చేర్చండి..... బహుజన రాజ్యాధికారం కోసం పాటు పడండి..... సమయం లేదు sir....... BCSCST లను ఏకం చేయండి sir. జై తుల్జాభవని...
@ramguthikonda4607
@ramguthikonda4607 2 жыл бұрын
Bc netha Bandi Sanjay. Mari athaniki sc lu kalisi vachi vote vestara? Veyaru. Kani bc lu matram sc lani cm cheyadaniki kalvala?
@javahharreddivanga1949
@javahharreddivanga1949 2 жыл бұрын
safe, job security, living wages, though negligence, good and true comments reflecting about some of employees.
@_RajuRathod
@_RajuRathod 2 жыл бұрын
#ఆకునూరిమురళి sir ఒక్కసారి మన cm ల జాబితా చూడండి.మీరు RSP,ఇతర BC ST ప్రధాన నాయకులను ఒక దగ్గరకు చేర్చి బహుజన రాజ్యాన్ని స్థాపించండి . *దొరలు* *పటేళ్లు* మాత్రమే CM లు అయ్యారు........ మన ముఖ్యమంత్రులు......కులాలు. 1.బూర్గుల రామకృష్ణ *రావు* 2.నీలం సంజీవ *రెడ్డి* 3.కాసు బ్రహ్మానంద *రెడ్డి* 4.జలగం వెంగళ *రావు* 5.pv నరసింహా *రావు* 6.మర్రి చెన్నా *రెడ్డి* 7.టీ అంజి *రెడ్డి* ( అంజయ్య) 8.వెంకట్రామి *రెడ్డి* 9.కోట్ల విజయ భాస్కర్ *రెడ్డి* 10. N T రామ *రావు* 11. N.జనార్దన్ *రెడ్డి* 12.నాదెండ్ల భాస్కర్ *రావు* 13.చంద్రబాబు *నాయుడు* 14.YS రాజశేఖర్ *రెడ్డి* 15.రోశయ్య ( *కోమటి* ) 16.కిరణ్ కుమార్ *రెడ్డి* 17.K చంద్రశేఖర్ *రావు* @@ 15% జనాభా కూడా లేని OC లు అనగా బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వెలమ, కోమటి వాళ్లే ఇప్పటివరకు CM లు అయ్యారు.కదా..... మరి 85% ఉన్న BC, SC, ST ల నుండి 70 ఏండ్లలో ఎంత మంది CM లు రావాలి.ఒక్కరన్న అయ్యారా..... BC, SC, ST సోదరులారా ఆలోచించండి.వేదాలు పురాణ ఇతిహాసాలు కూడా మనల్ని సేవకులుగా(శూద్రులుగా) చూశాయి.చివరికి చదువుల తల్లి సరస్వతీ కూడా గతంలో శూద్రులను చదవనియకుండా మోసం చేస్తుంటే మౌనంగా ఉన్నది. లేకుంటే మనకు ఈ దరిద్రం లేకుంటుండే..ఇంకా ఎంతకాలం ఈ బానిస బతుకులు.జెండాలు మోస్తూనే ఉంటారా..మనకు ఏదన్నా ఒక మంచి పదవి వస్తే ఏ ఒక్క OC కూడా ఓర్చుకోడు.... మరి 85% ఉన్న మనమెందుకు భరించాలి... అందరికి సమన్యాయం ఉండాలి కదా.BC, SC, ST సోదరులారా మనం ఏకం అయితే అన్ని సీట్లు మనవే...... రండి ఏకమవుదాం.....5.5% కూడా లేని అగ్ర కుల పేదవాళ్ళకు 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. ఇది న్యాయంగా ఉందా...OC ల మాటలు వినొద్దు సోదరులారా..ఈ వివరణ కేవలం BC SC ST సోదరులకు మాత్రమే....మీకు రిజర్వేషన్లు ఎందుకు అనే కుక్కలకు నా సమాధానం వినండి. @ఆస్తుల్ని జాతీయం చేసి సమానంగా పంచుకుందాం.తర్వాత రిజర్వేషన్లను తీసేద్దాం. *లేదా*@ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకుందాం,అంటే OC జనాభా 15% కాబట్టి 15% రిజర్వేషన్లు తీసుకోండి. BC జనాభా 50% కాబట్టీ 50% రిజర్వేషన్లు తీసుకుంటారు... జై భీమ్.. జై పూలే..జై సేవాలాల్.. జై కొమరంభీం.జై RSP....
@sudarsan123
@sudarsan123 2 жыл бұрын
Christians, "OC లు అనగా బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వెలమ, కోమటి వాళ్లే ఇప్పటివరకు CM లు అయ్యారు" Ikkada OC Christians (YS) gurinchi enduku raayaledu, mee Christians anaa? Meeku BC la pai prema undaa? mari prasthutha PM Modi BC, athanni enduku thidathaaru? Meremo SC la padavulu(MLA/MP) dobbesthaaru, eppudannaa BC laku MLA/MP lalo reservations kaavaalani demand cheshaaraa? Mee Christian lucchaa panchaayati India lo chelladu.
@uravannagolla2753
@uravannagolla2753 2 жыл бұрын
Lambadodu aithadu CM Telangana ki!!
@naveenkumar-yh2qc
@naveenkumar-yh2qc 2 жыл бұрын
@@sudarsan123 ya gurinchi rasadu chudu sariga
@naveenkumar-yh2qc
@naveenkumar-yh2qc 2 жыл бұрын
@anjani nori BC sc st la ku ledantava dopidi darulu meeru
@sudarsan123
@sudarsan123 2 жыл бұрын
@@naveenkumar-yh2qc OC Christian or OC protestant ani undaa? oka Christian inko Christian gurinchi enduku raasthaadu?
@pranithaperakalapudi7442
@pranithaperakalapudi7442 2 жыл бұрын
Great IAS officer. Jai Bhim.
@peddirajupurushothamrao7657
@peddirajupurushothamrao7657 2 жыл бұрын
Educative programme
@RCP_channel_777...
@RCP_channel_777... 2 жыл бұрын
Sir meru great...
@Ramniha
@Ramniha 2 жыл бұрын
He his legendary IAS
@murugeshgv3289
@murugeshgv3289 2 жыл бұрын
Full respect to murali
@madgularaju8216
@madgularaju8216 2 жыл бұрын
Jai beem sir
@janthukabalaraju7945
@janthukabalaraju7945 2 жыл бұрын
Great Officer
@saradachappa4217
@saradachappa4217 7 ай бұрын
Super Sir , thanks RK Garu
@sudarsan123
@sudarsan123 2 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 2 жыл бұрын
సివిల్స్ తెలుగు లో కూడా రాయవచ్చు 👍
@user-rt6ri9bv7t
@user-rt6ri9bv7t 2 жыл бұрын
ఇంజనీరింగ్ అని ఇంగ్లీషులో రాశావు... తెలుగు లో ఇంజనీరింగ్ చదివి ఎక్కడ ఉద్యోగం చేస్తావు... అడివిలో గోచీ పెట్టుకుని ఆకులు మెయ్యి పోయి... డ్రామాలు ఆపాలి
@sudarsan123
@sudarsan123 2 жыл бұрын
@@user-rt6ri9bv7t Hindu r richer than Christians even in UK and USA. If Hindu r backward, why you came to India? You can ask us not to use your language, after going out of our country. Christian CM can't decide in which language Hindu children want to study, it's only decided by children and their parents.
@viharisanamandra2879
@viharisanamandra2879 2 жыл бұрын
@@user-rt6ri9bv7t Bro Europe, Latin America, Japan, china lo kuda mother tongue lo engineering chaduvutharu Mari enduku vallu ala develop ayaru ,kavalsindhi subject language kadu
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 жыл бұрын
పదివిలో ఉండగా చేయలేనివారు రిటైర్ అయిన తరువాత ఏమి చేస్తారు సాధ్యమైనంతగా సామాజిక సేవ చేయండి
@dikkarakeratam1435
@dikkarakeratam1435 2 жыл бұрын
Andhrapradesh lo NAADU - NEEDU PROGRAM VINNARA ANDULO SIR PATHRA VUNDI
@kondalkhamampati527
@kondalkhamampati527 2 жыл бұрын
Great sir meru
@anandkatta2711
@anandkatta2711 Жыл бұрын
Salute sir
@chiranjeevigaddam6646
@chiranjeevigaddam6646 Жыл бұрын
Super
@ashoknallamothu1986
@ashoknallamothu1986 2 жыл бұрын
Nov veg kana veg foods lo na ekuva proteins untaye
@srinivasasastry7020
@srinivasasastry7020 11 ай бұрын
బ్రాహ్మణులను మూర్ఖులు అన్నావ్, మరి అలా అనడం నీ గురువును అవమానించినట్టు అని అనిపించలేదా..!
@palakurthisuresh2737
@palakurthisuresh2737 2 жыл бұрын
His a great collector
@daggujanardhanvalmiki8782
@daggujanardhanvalmiki8782 Жыл бұрын
Great IAS
@renjarlaashok8795
@renjarlaashok8795 2 жыл бұрын
Corrct cheparu sir... Service cheyanodu waste sir
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
ఆకు నూరు మురళి గారు rs,ప్రవీణ్ కుమార్ గారు ఇంకా కొంత మంది ఆఫీసర్ ్ కలిసి ఒకే పార్టీ లో కలిసి పని చేయాలని ప్రజలు కోరుతున్నారు
@mahipalmittapally7976
@mahipalmittapally7976 2 жыл бұрын
jai bheem sir
@manojkorlam
@manojkorlam 2 жыл бұрын
Sir non veg తినక పోతే బలం తగ్గుతుంది అని మీరు అనుకుంటే అది మీ ముర్కత్వం సార్.. .2 వేల లో నిమ్మకాయ పెట్టీ రసం పిండేసే వారు....అడవి పంది తింటే దుక్కల బలిసి పోతారు....మీరు కావాలి అంటే challenge చేస్తా....ఇంకోటి అడవి పందులు పాముల్ని తింటున్నయి.....doctors cheppe Anni మాటలు నమ్మితే మీ బాడీ నీ ఫార్మా కంపెనీ కి అమ్నేసునట్టే
@polam7194
@polam7194 2 жыл бұрын
ఏనుగు పూర్ వెజిటేరియన్
@shashank8590
@shashank8590 2 жыл бұрын
Kani tribals ki protein kavali ante karchu and kashtam
@splSrinivasspl
@splSrinivasspl 2 жыл бұрын
👌🏻👌🏻👏👏👏🤝🤝🤝, ఏనుగులు, గుర్రాలు, జింకలు, ఆవులు, బర్రెలు, ఒంటెలు ఏ జంతువుల ను తింటున్నాయి ఆకులు తిని బతకడం లేదా ఆ జంతువులు బలంగా లేవా పశువుల మాంసాలు తిన్న మనుసులు పశువుల లాగా పని చేయడంలేదు గదా.. రోగాలతో చస్తున్నారు 🙏🏾🙏🏾
@uravannagolla2753
@uravannagolla2753 2 жыл бұрын
Nee laudala thelivi ni kaadane petkora aakulu thine antla vedava!!! Meat eating countries average life expectancy 80%+! Japan - 84% vs India - 69%. Animal proteins are easily digestable than plant proteins! Oka adivasi ki Paalu, Pappulu (Veg proteins) kadu kada Annam (Rice) e dikkuledu!
@user-rt6ri9bv7t
@user-rt6ri9bv7t 2 жыл бұрын
@@splSrinivasspl మీరు అడివిలో ఆకులు మేయండి సార్ మీరు బలంగా ఉంటారు
@DhumalaSagar
@DhumalaSagar Жыл бұрын
Miru cm ithe telangana marthadhi appativaraku e telangana 100% maradhi murali sir
@malleshvelishala97
@malleshvelishala97 2 жыл бұрын
Pamu Katha bagundi Kani now a days lo dis kind is not 🚫 applicable Tappu chesadaa duty nundi tesi padeyali ante Tappu cheyala anna concept ante mundu baypadaaali
@Crusader2
@Crusader2 2 жыл бұрын
Exactly ide type cheddam anukunna bro , correct ga chepparu miru.
@sampathkumar7717
@sampathkumar7717 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@SP-de4bp
@SP-de4bp 2 жыл бұрын
7:20
@chandramoulilingamvenkata3831
@chandramoulilingamvenkata3831 2 жыл бұрын
అప్పట్లో పచ్చి మాంసం తినేవాళ్ళు మరీ ఇప్పుడు కూడా అలాగే తినాలా?
@bhukyaravindernaik4438
@bhukyaravindernaik4438 2 жыл бұрын
🙏
@sureshb395
@sureshb395 2 жыл бұрын
Head lines marchu .......bagaledu
@madhua741
@madhua741 2 жыл бұрын
Yes
@ravindernaikmalothu7992
@ravindernaikmalothu7992 2 жыл бұрын
కొన్ని విషయాల్లో ఈయన నిజాలు చెప్తున్నారు..... ప్రోటీన్ ఆహారం కాన్సెప్ట్ పూర్తిగా అసంబద్ధ సమాచారం చెప్తున్నారు
@chandramoulilingamvenkata3831
@chandramoulilingamvenkata3831 2 жыл бұрын
అప్పుడు బట్టలు కట్టుకునే అలవాటు లేదు మరీ ఇప్పుడు కూడా విప్పుకొని తిరగలా?
@livelovelaugh3693
@livelovelaugh3693 2 жыл бұрын
Rashmika is innocent
@sunilgoud6180
@sunilgoud6180 2 жыл бұрын
Deekshala valla miku protein diet taggutunda sir adi forced undadandi chala Mandi alcohol d d tagakunda undadaniki veskuntaru ee panikimalina siddantalu pettalandi
@EagleEyeTG
@EagleEyeTG 2 жыл бұрын
పంది సాక్షాత్తు దేవుడి వరహవతారం
@MrKaushikful
@MrKaushikful 2 жыл бұрын
RSP , murali garini interview chesinantha matrana neeku kula durahankaram ledani evvaru nammaru..
@HindiLessons
@HindiLessons 2 жыл бұрын
Ilanti temples ki thirumala sree wari dabbulu waadalodadha
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Жыл бұрын
Hii 🥊
@3156mani
@3156mani 2 жыл бұрын
Come and see how many hours government employees are working per day. We can't even sleep for 6 hrs. From morning to night had to attend so many meetings, reviews, government flagship programs, working for 3 mandals instead of 1 mandal as incharge. don't pass general comments. We are working as bonded labour.
@nagr6856
@nagr6856 2 жыл бұрын
Sir.... Protein ... Pig meet lo mathrame untundhaa ? Lamb , got lo. Undavaa sir ...? Meru clear ga Christianity ni pramote chesthunarai they kicked off
@AnilKumar-hf5kg
@AnilKumar-hf5kg 2 жыл бұрын
avi cost eku va ani pig cheap ok
@patlollaamaredarreddy4974
@patlollaamaredarreddy4974 2 жыл бұрын
As a vice mpp mominpet mandel i interact with sir.such a good personolity .sir apriciated devolopment of my village.and also my work on devolopment.పాదాభివందనం to sir
@nagr6856
@nagr6856 2 жыл бұрын
@@patlollaamaredarreddy4974 we know very clearly that he is a very big egoist person..
@nagr6856
@nagr6856 2 жыл бұрын
@@AnilKumar-hf5kg brother .. Chicken lo kuda protein untadhi .. Anni fake provacatuons
@deepug1685
@deepug1685 2 жыл бұрын
Really waste if he converted to islamic or cristen no problem only problem if convinced to Hindu
@prabhakarrao6021
@prabhakarrao6021 2 жыл бұрын
R K garu pandi tinnara ?
@MrKaushikful
@MrKaushikful 2 жыл бұрын
RK … mee kula picchi evvariki telvadu, desham Kanna dharmam Kanna kulame kaavali meeku. Murali garu meeru Kancha ilaiah philosophy pakkana Pedthe manchidi
@nagr6856
@nagr6856 2 жыл бұрын
Sir meeeru Beef thinamani Christianity ni endhuku promote chesthunaru Mari.. Meru convert aiara ledha ..
@shekhar1862
@shekhar1862 2 жыл бұрын
Christianity is not promoting to eat pork
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq 7 ай бұрын
Vit b 12 definitely in non veg 🍗 🥩 only
@rajeshananthula4249
@rajeshananthula4249 2 жыл бұрын
Jai BJP jai modi
@_RajuRathod
@_RajuRathod 2 жыл бұрын
#మురళి sir please RSP మీరు ఇద్దరు కలవండి..... BC లలో అన్ని వర్గాల నాయకులను, ST నాయకులను ఒక దగ్గరికి చేర్చండి..... బహుజన రాజ్యాధికారం కోసం పాటు పడండి..... సమయం లేదు sir....... BCSCST లను ఏకం చేయండి sir. జై తుల్జాభవని...
@_RajuRathod
@_RajuRathod 2 жыл бұрын
#ఆకునూరిమురళి sir ఒక్కసారి మన cm ల జాబితా చూడండి.మీరు RSP,ఇతర BC ST ప్రధాన నాయకులను ఒక దగ్గరకు చేర్చి బహుజన రాజ్యాన్ని స్థాపించండి . *దొరలు* *పటేళ్లు* మాత్రమే CM లు అయ్యారు........ మన ముఖ్యమంత్రులు......కులాలు. 1.బూర్గుల రామకృష్ణ *రావు* 2.నీలం సంజీవ *రెడ్డి* 3.కాసు బ్రహ్మానంద *రెడ్డి* 4.జలగం వెంగళ *రావు* 5.pv నరసింహా *రావు* 6.మర్రి చెన్నా *రెడ్డి* 7.టీ అంజి *రెడ్డి* ( అంజయ్య) 8.వెంకట్రామి *రెడ్డి* 9.కోట్ల విజయ భాస్కర్ *రెడ్డి* 10. N T రామ *రావు* 11. N.జనార్దన్ *రెడ్డి* 12.నాదెండ్ల భాస్కర్ *రావు* 13.చంద్రబాబు *నాయుడు* 14.YS రాజశేఖర్ *రెడ్డి* 15.రోశయ్య ( *కోమటి* ) 16.కిరణ్ కుమార్ *రెడ్డి* 17.K చంద్రశేఖర్ *రావు* @@ 15% జనాభా కూడా లేని OC లు అనగా బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వెలమ, కోమటి వాళ్లే ఇప్పటివరకు CM లు అయ్యారు.కదా..... మరి 85% ఉన్న BC, SC, ST ల నుండి 70 ఏండ్లలో ఎంత మంది CM లు రావాలి.ఒక్కరన్న అయ్యారా..... BC, SC, ST సోదరులారా ఆలోచించండి.వేదాలు పురాణ ఇతిహాసాలు కూడా మనల్ని సేవకులుగా(శూద్రులుగా) చూశాయి.చివరికి చదువుల తల్లి సరస్వతీ కూడా గతంలో శూద్రులను చదవనియకుండా మోసం చేస్తుంటే మౌనంగా ఉన్నది. లేకుంటే మనకు ఈ దరిద్రం లేకుంటుండే..ఇంకా ఎంతకాలం ఈ బానిస బతుకులు.జెండాలు మోస్తూనే ఉంటారా..మనకు ఏదన్నా ఒక మంచి పదవి వస్తే ఏ ఒక్క OC కూడా ఓర్చుకోడు.... మరి 85% ఉన్న మనమెందుకు భరించాలి... అందరికి సమన్యాయం ఉండాలి కదా.BC, SC, ST సోదరులారా మనం ఏకం అయితే అన్ని సీట్లు మనవే...... రండి ఏకమవుదాం.....5.5% కూడా లేని అగ్ర కుల పేదవాళ్ళకు 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. ఇది న్యాయంగా ఉందా...OC ల మాటలు వినొద్దు సోదరులారా..ఈ వివరణ కేవలం BC SC ST సోదరులకు మాత్రమే....మీకు రిజర్వేషన్లు ఎందుకు అనే కుక్కలకు నా సమాధానం వినండి. @ఆస్తుల్ని జాతీయం చేసి సమానంగా పంచుకుందాం.తర్వాత రిజర్వేషన్లను తీసేద్దాం. *లేదా*@ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకుందాం,అంటే OC జనాభా 15% కాబట్టి 15% రిజర్వేషన్లు తీసుకోండి. BC జనాభా 50% కాబట్టీ 50% రిజర్వేషన్లు తీసుకుంటారు... జై భీమ్.. జై పూలే..జై సేవాలాల్.. జై కొమరంభీం.జై RSP....
@Pharma_Science
@Pharma_Science 2 жыл бұрын
Bro okka cm lu mathrame kadu all states chief ministers and prime ministers all hig IAS,IPS' GOVERNORS and BANK DIRECTORS, NAVY, ARMY and all deparment all states chief secretaries and all high positions in entire india are higher caste persons only broo....
@Heyimin995
@Heyimin995 2 жыл бұрын
Meeru cheppindi 100 % correct Ala anaey MAYAWATI ki chance estey Corruption chesi , statues katti Dabbulu waste chesindi Now her party got 1 seat in UP unna chance pogottindi... Oka vela mayawati manchi governance ichi untey sc st oc ki ocon ayyi DALIT CHIEF MINISTERS EASY AYYEY CHANCE UNDI
@Pharma_Science
@Pharma_Science 2 жыл бұрын
@@Heyimin995 bro migathavalu entha corruption chesina mathram vallani malli gelipistham ame corruotion chesthe migatha manchi valu lera oka chance isthe corruption chesindi mari independence vachina daggara nundi higher caste vallu entha corrpution chesinaa mathram malli vallake vote vesth ade kada mana grateness
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 8 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 11 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
Innerview With Retd IAS Akunuri Murali | V6 News
39:48
V6 News Telugu
Рет қаралды 377 М.