RETLU DHINCHU MODI SAARU | SUKKA RAMNARSAIAH LATEST VIDEO SONG|ANTI GOVERNMENT SONG|THARAGANI SWARAM

  Рет қаралды 256,417

THARAGANI SWARAM

THARAGANI SWARAM

Жыл бұрын

RETLU DHINCHU MODI SAARU | SUKKA RAMNARSAIAH LATEST VIDEO SONG|ANTI GOVERNMENT SONG|THARAGANI SWARAM
LYRICS-SINGER:SUKKA RAMNARSAIAH
MUSIC:AKHILESH GOGU
DOP-EDITING:SHIVA LD
SPECIAL THANKS TO:MUKESH SAMALA,RAPOLU SAMBASIVUDU
#REVOLUTIONSONGS
#SUKKARAMNARSAIAHLATESTSONGS
#ANTIGOVERNAMENTSONGS

Пікірлер: 170
@jagannathjagan3888
@jagannathjagan3888 Жыл бұрын
అన్న మీ పాట తో జనం మేలుకువలి 🙏🏻✌️✌️
@user-sw3wl9oc4e
@user-sw3wl9oc4e Жыл бұрын
సూపర్ పాట సుక్క రాంనర్సయ్య గారు బిజెపి దుర్మార్గం పాలనపై ఇలాంటి పాటలు ఇంకా చాలా రావాలి.మతం మతతత్వంపై పాటలు రావాలి. మీకు ప్రత్యేక అభినందనలు
@kondaabhinav5754
@kondaabhinav5754 Жыл бұрын
చాలా రోజుల నుండి next song ke wait చెస్తున్నను అన్న.....
@peddintibalaramulu767
@peddintibalaramulu767 Жыл бұрын
అన్న మీ కలం సామాన్యుల గళం, మీ చైతన్య రథం 🌹🌹🌹 ప్రజలను సేస్తుంది జాగృత పదం
@vijayamayalaram4237
@vijayamayalaram4237 Жыл бұрын
అన్నా నీ కృతజ్ఞలు సూపర్ అన్న నీకు వందనాలు
@pendelasrinivas1077
@pendelasrinivas1077 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న జై భీమ్ ✊
@kumarnaskutla3656
@kumarnaskutla3656 Жыл бұрын
అందరి మనసునో మాట నీ నోటా సూపర్ 🙏🙏🙏🙏.
@maruthi8782
@maruthi8782 Жыл бұрын
వారు దించరు మనల ముంచుతరు
@yadavgaariabbai6413
@yadavgaariabbai6413 Жыл бұрын
Supper Anna ✨ Ram narsanna antey Minimum untadhi 🔥🔥😎 🔥✌️ Anna pata vinte evadiki aina padalsindhe adhi Anna pata power ✨😎🔥✌️💫💥👑
@madhusudhangantekampa3147
@madhusudhangantekampa3147 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా నీ గళం ద్వారా వినిపించారు..
@crazyboychintu8425
@crazyboychintu8425 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్నా
@VINODKUMAR-po5iu
@VINODKUMAR-po5iu Жыл бұрын
Mee paatalu baagunnai brother ❤️
@rmu8864
@rmu8864 Жыл бұрын
సూపర్ అన్నా జై భీమ్ 👍👍👍
@vrushabhadri_devlapar
@vrushabhadri_devlapar Жыл бұрын
Excellent 👌👌👌👌👌👌
@satheeshstudios5610
@satheeshstudios5610 Жыл бұрын
Sukka ramnarsanna nuvvu ❤️❤️👌👌👌👌👌
@srinivasgoud7788
@srinivasgoud7788 Жыл бұрын
Graet song. Dair.singar.tq.bro
@singapogushankar9010
@singapogushankar9010 Жыл бұрын
Super song brother
@dhasharathmundla3485
@dhasharathmundla3485 Жыл бұрын
సూపర్ ఉన్నదన్న వారు దించారు పాట పాడినా గాని👌👌👌👌👌🌹🌹🌹🌹
@sankikoteshwar7581
@sankikoteshwar7581 Жыл бұрын
JAI BHEEM ✊️ Anna
@charanyadav1128
@charanyadav1128 Жыл бұрын
JAI MODI JI JAI BJP 🙏🏻🚩🚩
@jaffersadiq4006
@jaffersadiq4006 Жыл бұрын
jai ram narsaiah great song
@erlapallymahesh668
@erlapallymahesh668 Жыл бұрын
Excellent Anna
@galibays2962
@galibays2962 Жыл бұрын
Supar
@NAIDUCREATIONS09
@NAIDUCREATIONS09 Жыл бұрын
Anna super patta Anna
@rajmohamed2458
@rajmohamed2458 Жыл бұрын
అన్న మీరు పేదోల్ల కోసం బాగా ఆలోచించి అందరికీ అర్థమయ్యేలా చెప్పారు అన్న మిధి నిజంగా గొప్ప మనసు అన్న ఇలాగే ప్రతి ఒక్క గాయకులు ఒకొక్క సమస్యల మీద అందరికీ అర్థం అయ్యేలా చెపితే మన దేశంలో పెద్ద వాడే వుండరు అన్న దేశాన్ని మార్చే బలం మీ గాయకుల గొంతులో మాత్రమే వుంది అన్న వెనుకటి కాలం నుండీ ఇపాటికి ఎపటికి పతమ్మ నే మనాన్ని కపడు కుంటు వస్తునద్ధి మీకు మన దేశంలో తరుపున మన ప్రజల తరుపున కృతజ్ఞతలు చెపుతున్న అన్న
@vinaychary5546
@vinaychary5546 Жыл бұрын
Super song thamudu from sheshu ana dalam 👍✊✊✊✊
@DheerajKUMAR-fy6mr
@DheerajKUMAR-fy6mr 9 ай бұрын
Mari avadu Ravale Ramna
@vidyasagardubbaka8654
@vidyasagardubbaka8654 Жыл бұрын
😍👌
@chenagllanaveen8118
@chenagllanaveen8118 Жыл бұрын
Super video anna
@begarishankar7698
@begarishankar7698 Жыл бұрын
Good song
@chparamesh7750
@chparamesh7750 Жыл бұрын
Jai bheem anna
@gopaldaslaxmi5063
@gopaldaslaxmi5063 10 ай бұрын
👍👌❤
@SingerPraveenkolatam
@SingerPraveenkolatam Жыл бұрын
Super anna
@badam.rajesh8905
@badam.rajesh8905 10 ай бұрын
Super song anna
@jagtial_folk_songs
@jagtial_folk_songs Жыл бұрын
మన రాష్ట్రం ని కూడా అడుగు ఫస్ట్ మోడీ సర్ ని తర్వాత ఆడుగుదు కానీ
@rsudhakar416
@rsudhakar416 9 ай бұрын
అంతేగా
@MurthyMurthy-ic9jo
@MurthyMurthy-ic9jo 9 ай бұрын
Annaaa meee paata maata bauntaii kaaani prapancham antha e roju manadhesham side chuse jananethapaii elaa paadatam nachaledhu….
@user-et3mb7fc5v
@user-et3mb7fc5v Жыл бұрын
అన్న మీ పాట సూపర్
@user-mq9bu1tc8d
@user-mq9bu1tc8d 7 ай бұрын
Good song super🎉🎉🎉
@luckyjoelgajjela1892
@luckyjoelgajjela1892 9 ай бұрын
Brother super ❤❤
@pulipatimadhu6661
@pulipatimadhu6661 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯
@rameshbyru1247
@rameshbyru1247 Жыл бұрын
Super
@anjiavur5007
@anjiavur5007 Жыл бұрын
చాలా బాగా రాసి , పాడారు
@mm-yy2mq
@mm-yy2mq Жыл бұрын
Nijmaina songs
@nynikareddy
@nynikareddy Жыл бұрын
Meeru songs 🎵rupam lo prashninchadam bagundhi
@gopisrinivas1149
@gopisrinivas1149 Жыл бұрын
సూపర్ అన్న కాని వాల్లెడ దించుతరే
@user-ev9jy8dq7f
@user-ev9jy8dq7f 2 ай бұрын
Anna meer u praja gayakudu ❤
@knarsimblusimblu3159
@knarsimblusimblu3159 Жыл бұрын
Ana. Supar
@thirupathireddy-uj9yq
@thirupathireddy-uj9yq Жыл бұрын
Supar ramnarsayya
@ramunaidu3143
@ramunaidu3143 Жыл бұрын
జై బీజేపీ 🙏🚩
@govindsamalla5493
@govindsamalla5493 Жыл бұрын
Super Brother
@mamathachary8642
@mamathachary8642 Жыл бұрын
👏👏👏👌👌👌👌
@nagarajudigwal7452
@nagarajudigwal7452 Жыл бұрын
కెసిఆర్ సర్ మిద కుడ ఒక పాట పడు అన
@saleemshaik6479
@saleemshaik6479 8 ай бұрын
Super🎉
@anandvishnuoringamanand9825
@anandvishnuoringamanand9825 Жыл бұрын
Anna please meru antte chala naku abimanam Kani modi sir ani mudhu please telusukoni mataladali anna
@kirankumargundepuri1131
@kirankumargundepuri1131 Жыл бұрын
కెసిఆర్ పాలన అచ్చంగా ఉంధా! ఫస్ట్ ఇక్కడ రాష్ట్రం లో పెంచిన కరెంట్ చార్జీలు, బస్ చార్జీలు, registration charges, ఇంటి పన్నులు తగ్గించమని అడుగు పూట్ల రాయి తీయనొడు ఏట్ల రాయి తీసిండంట
@SriMahalaxmitextiles123
@SriMahalaxmitextiles123 Жыл бұрын
Super
@goliramakrishna7421
@goliramakrishna7421 Жыл бұрын
Kcr palana kanna Ghorangaa Undhigaa Modi palana,Amaina Ambani,Aadhani ki Dhochipetadamega
@kirankumargundepuri1131
@kirankumargundepuri1131 Жыл бұрын
@@goliramakrishna7421 మోడీ పెట్రోల్ రేట్స్ తగ్గించినప్పుడు మరీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకూ తగ్గిస్తా లేదు
@sridharthungapindi8237
@sridharthungapindi8237 9 ай бұрын
కెసిఆర్, మోడీ ఇద్దరి పాలనలు వెస్ట్ vere వాళ్లు వస్తే బాగుంటుంది
@saiprasad7685
@saiprasad7685 Жыл бұрын
Very good song
@kambalapallyyesjaibheemsha8619
@kambalapallyyesjaibheemsha8619 Жыл бұрын
Jai bheem sir Jai bsp
@kasthurigattaiah
@kasthurigattaiah Жыл бұрын
Supur bro but okka dout bro meer kalakarula bhrundham lo meek monthly 30 thouthands rava bro meer copan rice thintamani okka intarview lo annarenty
@bunnykodifolktv7940
@bunnykodifolktv7940 Жыл бұрын
Surana....✊🔥
@mahendermahender3045
@mahendermahender3045 Жыл бұрын
Supar anna
@manojmanaaa4048
@manojmanaaa4048 Жыл бұрын
Gas rate perigindi anni current bills atla periginaayi busticket ratelu etla unnai
@ramujanipalli1991
@ramujanipalli1991 Жыл бұрын
Super annya
@mvenkatvenkata3259
@mvenkatvenkata3259 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@teegalakumaraswamy7228
@teegalakumaraswamy7228 Жыл бұрын
Jai modiji
@kvgbramham2329
@kvgbramham2329 8 ай бұрын
Petrol డీసెల్ స్టేట్ goverment 50/ percent తగ్గించుకుంటే చాలా తగ్గుతై
@user-ir2xf2eb2f
@user-ir2xf2eb2f 6 ай бұрын
😢😢
@BurlaNarsaiah-oz2bk
@BurlaNarsaiah-oz2bk Жыл бұрын
Hidilo.pata.vute bhagudu
@sureshkesumolla443
@sureshkesumolla443 Жыл бұрын
అన్న ఈ పాట రాసిన ch శంకర్ నక్కలపల్లి తను కు తెలివితక్కువ ఉండడం తో మిరు పాడారు. ఇది పద్దతిగా లేదు మీకు
@MaheshMaharajofficial
@MaheshMaharajofficial Жыл бұрын
సాంగ్ అందరూ చూడండి
@syedmazhar2387
@syedmazhar2387 Жыл бұрын
Kcr di kuda prtati dandlo hastamI vundi narsanna ? Petrol one litre mida 20rupayalu kcr ki veltunnai telusa Anna niku
@PULIJALAJAGAN.
@PULIJALAJAGAN. Жыл бұрын
@mamidisudhakarreddy7458
@mamidisudhakarreddy7458 Жыл бұрын
నీకు స్వార్ధం vundhi
@maheshdubbaka2830
@maheshdubbaka2830 Жыл бұрын
ని కంటే నా
@swamypalvancha4100
@swamypalvancha4100 Жыл бұрын
అన్న గ్యాస్ బుడ్డిదేముందే నెలకొకటి ఓడుస్తదో లేదో తెలువది కానీ ప్రతిరోజు ప్రతి ఇంట్లో మినిమం క్వాటర్ తాగే వాళ్ళు ఉన్నారు కేవలం లిక్కర్ కే నెలకు 2000 రూపాయలు అదనంగా పోతున్నాయి జరా లిక్కర్ రేట్లు కూడా తగ్గించమని పాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే. అలాగే నోట్ల రద్దు గురించి కూడా పాడినారు నోట్ల రద్దు తో శత్రుదేశం లో ఏం ఏం జరుగుతుందో తెలుసుకొని పాడు. మీకున్న జ్ఞాన పరిధి చాలా చిన్నది అందుకే మోడీ అర్థం కాడు మీకు పాటను అమ్ముకొని బతికే మీకు ఎప్పటికీ అర్థం కాదు
@rsudhakar416
@rsudhakar416 9 ай бұрын
Excellent
@mamidisudhakarreddy7458
@mamidisudhakarreddy7458 Жыл бұрын
దేశం ఉంటే మన్నం వుంటము... అర్ధం చేసుకోండి
@kallurinaresh6857
@kallurinaresh6857 Жыл бұрын
Rates తగ్గించు అని అడుగోధ
@devimunindhar935
@devimunindhar935 Жыл бұрын
విల్లు ఎలాంటి వాళ్ళు అంటే దేశం ఎటుపోతే మనకేంది ఈరోజు తిన్నామా అయిపోయే రేపటికి ఎవడో ఒకడు వచ్చి.. కు బొక్క వేసేటోడు రక పోతాడా అని ఎదురు చూసేటోళ్లు
@vaspulas5663
@vaspulas5663 Жыл бұрын
75 సంవత్సరాలనుండి ఎక్కడ పోయిని దేశం ఈ ముండా లు పాలిస్తుంటే దేశం ఎక్కడనో పోతాడంట సిగ్గుండాలి ఇంకా చెప్పడానికి
@devendrabheemgade2253
@devendrabheemgade2253 Жыл бұрын
దేశభక్తి వేరు.. నిత్యవసర ధరల పెంపుదలపై నిరుపేదలు పడుతున్న బాధలు, ఇబ్బందులు వేరు.
@ravinderpolu302
@ravinderpolu302 Жыл бұрын
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయే
@sangunagaraju6619
@sangunagaraju6619 Жыл бұрын
Brs వాళ్ళు పడించన పాట
@pavansai201
@pavansai201 Жыл бұрын
Aayana interview lu aayana songs anni chusi tharuvatha ee maata anu bro
@badipallisathish8939
@badipallisathish8939 Жыл бұрын
KCR sir retlu penchatha ledu kadha Anna
@devimunindhar935
@devimunindhar935 Жыл бұрын
ని అసొంటోన్ని నమ్మే రోజులు పోయినాయి
@krishnaallakonda9559
@krishnaallakonda9559 Жыл бұрын
Notiki vachinattu padinav song ni Em padinavo enduku padinavo niku Anna Telusthunda.....?
@grat8040
@grat8040 Жыл бұрын
తెలంగాణ లో కేసీఆర్ ఎన్ని రేట్లు పెంచారో
@ramunaidu3143
@ramunaidu3143 Жыл бұрын
సూపర్ 🖕🔪
@smscreations1
@smscreations1 Жыл бұрын
మోడీకి సుక్క రాం నర్సన్న సురుకులు పెట్టినట్టు ఉన్నది జనం తరుపున ఈ పాటతో..
@Nithyakavya
@Nithyakavya Жыл бұрын
Kukka raam narsanna..idhi correct
@chandugoud3918
@chandugoud3918 Жыл бұрын
మోడీకి తెలుగు రాదుగా
@smscreations1
@smscreations1 Жыл бұрын
@@chandugoud3918 భావానికి భాషతో పనిలేదు.. కొన్ని జంతువులు ఏ బాష వస్తదని మనిషి చెప్పితే వింటున్నాయి..?
@raviyadavr.k.y.3yadav221
@raviyadavr.k.y.3yadav221 Жыл бұрын
Jai BJP.... ✊💪🚩
@darapuveeranna8468
@darapuveeranna8468 Жыл бұрын
జై kcr BRS🚗🚗🚗 🚗🚗🚗🚗🏹🏹🏹🏹🏹🏹🏹🔱💐💐💐💐💐🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🥥🥥
@Dinesh-rv8qk
@Dinesh-rv8qk Жыл бұрын
ముందు మన తెలంగాణ రాష్ట్ర గురించి పాడండి, తరువాత దేశం గురించి పాడుదువు గానీ.
@ganeshthipparapu1592
@ganeshthipparapu1592 Жыл бұрын
👍👍👍👍
@JS.104
@JS.104 Жыл бұрын
Ante Telangana Vere Desham lo undhi antunnaava brother ? Mana Contribution em ledha central lo ?INDIA ante anni rashtrala prajala kalaika.Telangana edho india tho sambandham ledhu annatlu undhi meru cheptunte.
@koteshgoud3868
@koteshgoud3868 Жыл бұрын
Telangana lo chudu mundu neralu akkadidaka enduke le
@AnilAnil-db2jq
@AnilAnil-db2jq Жыл бұрын
ఇంతకంటే ఏం దొరకలేదా పాట లో పట్టుకొని తిడుతున్నావ్ మన కేసీఆర్ ఎంత లాస్ చేసాడో తెలుసా నీకు ఎందుకయ్యా అనవసరంగా ఇంకేమైనా మైనస్ ఉంటే చెప్పండి మీ మైనస్లు కూడా మాకు ప్లేస్లే
@ramakrishnanamala570
@ramakrishnanamala570 Жыл бұрын
Ji.bjp
@sumeshpuli2210
@sumeshpuli2210 Жыл бұрын
`Reality ki Vastdam monthly gas penchina dani gurrunchi cheppinava sarey Telangana Current bill perrigindi Bus Charge Perigindi Double Bed Room Lu Etu Poinai Shadi Mubarak Etu poindi dalita bandu Etu Poindi 100000 Job Lu etu poinai sami telangana Poratlu Chesina Bathukulu Eda Poinai Siruuuuuuuu Telangana Kajana Motham Kali ayey Rich State Antiri chippa Chetilo pattukoni Adugutintimai inka Unnai Kani nelanti Gulam Giri Oniki Ivi Chaluuuuuuu
@rathlavathdasharathnaik1761
@rathlavathdasharathnaik1761 Жыл бұрын
Jai Jai BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai
@naddunurlrameshnani5331
@naddunurlrameshnani5331 8 ай бұрын
చుక్క రాంనర్సయ్య అన్నగారు మీ నెంబరు నాకు కావాలి
@gulamhussain4194
@gulamhussain4194 Жыл бұрын
మోడీ కేడీ
@kharikrishna596
@kharikrishna596 9 ай бұрын
మొత్తం మోదీ ఇంట్లో పెట్టుకుండా, KCR, సోనియా లాగా,అయినా కాంగ్రెస్ 70 సంవత్సరాలు ఎం పీకినారు, మోదీ కి ఇంకా 10 సంవత్సరాలు రావాలి, PM గా
@kangalarukmini-lm7eh
@kangalarukmini-lm7eh Жыл бұрын
Kevvukeka song Chukka ramnarasaiah sar
@venkateshwarlut5819
@venkateshwarlut5819 Жыл бұрын
ముందు రాష్ట్రం గురంచి మాటలాడు, గుడ్డి వాడివని అనిపిస్తుంది.... చి చీ
@SriMahalaxmitextiles123
@SriMahalaxmitextiles123 Жыл бұрын
Jai BJP Jai Modi Ji 🚩🚩🚩
@poojarinagaraju5014
@poojarinagaraju5014 Жыл бұрын
Paady. Paaady. Alysynaaaaaavu. Annnnna. ....jaraaaa.....???rest...???.....thysuko.....annnnnnnnnnnnna........eeelythe. ...butter. Ilk. Thaaagannna
@DilNithya990
@DilNithya990 9 ай бұрын
Motor laku meterlu neethini annadara Nuvvu bathakaneeki manchi chedu marichi paytam batch lo unnav
@satishp8323
@satishp8323 Жыл бұрын
Peekkondi em peekutharo memu modi key vote vesthamu
@mamidisudhakarreddy7458
@mamidisudhakarreddy7458 Жыл бұрын
నీకన్నా ఎక్కువ పాడుతా...
@swamykadhurla9273
@swamykadhurla9273 Жыл бұрын
మరి పాడు
@machchasanthosh9903
@machchasanthosh9903 Жыл бұрын
Super sang Jai bhim anna
@vidyas227
@vidyas227 Жыл бұрын
Anna super anna mind blowing song
@TGN14
@TGN14 Жыл бұрын
గోవిందా గోవిందా బీజేపీ ప్రభుత్వం గోవిందా...గ్యాస్, పెట్రోల్ ధరల గురించి మాట్లాడొచ్చు కదా...BJP
@kharikrishna596
@kharikrishna596 9 ай бұрын
బయట మన విలువ ఎంతో చూడు రా, వెధవ,world లోనే మోదీ నే, జనారధారణ పొందిన వ్యక్తి 🙏
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 106 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 25 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 18 МЛН
IDHENA PRAJASAMYAM FULL SONG 2023 | SUKKA RAMNARSAIAH LATEST SONGS | REVOLUTION SONGS
5:04
BSP NI MUNCHINA RSP NEW SONG || #SUKKARAMNARSAIHA || #SURANAMUSIC
4:02
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
Dj Jack SpaRRow
Рет қаралды 1,2 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 134 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,2 МЛН
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 130 М.
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 122 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,2 МЛН