ఆర్మీ ఆసుపత్రి నివేదికే కీలకం RRR కేసులో ఈ ముగ్గురికీ శిక్షలు తప్పవా? | Suresh Kalluri |- Rajaneethi

  Рет қаралды 44,741

Rajaneethi

Rajaneethi

28 күн бұрын

ఆర్మీ ఆసుపత్రి నివేదికే కీలకం RRR కేసులో ఈ ముగ్గురికీ శిక్షలు తప్పవా? | Suresh Kalluri |- Rajaneethi
#rajaneethi #raghuramakrishnaraju #cmchandrababu #ysjagan #ministerpawankalyan #ministernaralokesh #ysrcpparty #chandrababunaidupressmeet #andhrapradesh #appoliticalnews #appolitics #babuisback #kutamisunami #ndagovernment #tdpgovt
For More Updates
► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
► Our Website : www.rajaneethi.com/
► Like us on Facebook: / itsrajaneethi
Subscribe to RajaNeethi for Latest News.
#Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

Пікірлер: 195
@patibandlavenkatanarayana7547
@patibandlavenkatanarayana7547 27 күн бұрын
ముఖ్యమంత్రి పదవి లో ఉన్న‌‌‌ సైకో జగన్ అధికార మధం, ఒళ్ళు బలుపు ఎక్కువ అయి సొంత పార్టీ ఎంపీ అయిన రాజు గారి ని పోలీసులు తో కొట్టించటం చాలా దుర్మార్గం.
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 27 күн бұрын
ఇది దారుణం అయన mp
@sivaprasadmukkamala4091
@sivaprasadmukkamala4091 27 күн бұрын
తొక్కు వలవాలి ఒక్కడిని పట్టుకొచ్చి వెధవలని
@sreeramkrishnaiahchalla3620
@sreeramkrishnaiahchalla3620 27 күн бұрын
రెడ్లకు అవన్నీ ఏమీ ఉండవు
@user-pe3ip5vz5b
@user-pe3ip5vz5b 26 күн бұрын
Rrr Raju garu ni himsinchina jamore ni vadala kudadu
@rajyalakshmik9102
@rajyalakshmik9102 26 күн бұрын
​​@@sreeramkrishnaiahchalla3620, అందరూ అలా ఉండరు,రెడ్లందరూ అలాంటి వాళ్లనుకోవడం పొరబాట, వీడు అసలు రెడ్డి అయితేగా😂
@vanimannepalli9071
@vanimannepalli9071 27 күн бұрын
రాజుగారు మీకు జరిగిన అన్యాయానికి త్వరగా న్యాయం జరగకపోయిన ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది. ఏదిఏమైనా ఇప్పుడు వచ్చే పరిణామాలు మీ మనసుకు స్వాంతన చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏👍
@dasarinageswararao4694
@dasarinageswararao4694 27 күн бұрын
నేను చాలా ఆతృత గా ఎదురు చూస్తున్న RRR గారికి న్యాయం ఎప్పుడు న్యాయం జరుగు తుంది ఆయనని హింసించిన ఎవరైన శిక్ష పడ్డ రోజున ఏ పార్టీ అయినా విజయం సాధించినట్లు.
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 26 күн бұрын
నేను కూడా ఎదురు చూస్తున్నాను
@jaggarao2312
@jaggarao2312 26 күн бұрын
నేను కూడా.. 🤗🤗
@Srideviraju-j4i
@Srideviraju-j4i 25 күн бұрын
A.P Public andaru yeduru chusedi adhe.
@KiranKumar-zu9cs
@KiranKumar-zu9cs 26 күн бұрын
రాజు గారికి న్యాయం పొలిటికల్ గ జరిగేది కాదు. ఆ దేవుడి వల్లే అవుతుంది.
@jaiandhra7437
@jaiandhra7437 26 күн бұрын
నిజంగా ఆ అవినీతి అధికారులని నిజం గా శిక్షించగలిగితే .. ప్రజాస్వామ్యం.. రాజ్యాంగం .. వ్యవస్థల మీద గౌరవం పెరుగుతుంది. లేకుంటే ....
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 27 күн бұрын
ఢిల్లీలో స్పీకర్ గారు కూడా ఏమి చేయలేకపోయారు అన్నిటికీ కాలం kalisiraavaalemo? ఇదే పాపం పండాలి అంటారు
@jaggarao2312
@jaggarao2312 26 күн бұрын
నిజానికి.. Lok Sabha Speaker & Prime Minister Modi కూడా తప్పుచేసినట్లే.. తగిన విధంగా స్పందించకపోవటం ద్వారా..!!
@Srideviraju-j4i
@Srideviraju-j4i 25 күн бұрын
100% modi gare
@nookalanagaraju8224
@nookalanagaraju8224 27 күн бұрын
మోడీషాలు జగన్ను కాపాడుతున్నంతవరకు ఎవరూ ఏమీ చేయలేరు. మూడేళ్ల కిందట స్పీకర్ కు కంప్లైంట్ చేస్తే ఎందుకు ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడూ అంతే
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi 27 күн бұрын
అస్సలు మన రాష్ట్రంలో జగన్ అతని టీం అంతగా రెచ్చి పోవటానికి కారణం బీజేపీ నే కారణం.
@bharaniravuri1316
@bharaniravuri1316 26 күн бұрын
ఇంకా ఈ చిల్లర మాటలు యెందుకు ? మనమేగా, 151 MLA లను & 22 M.P. లను గెలిపించింది. CENTRAL GOVT. ( BJP ruling party ) has given CRPF Protection. ఈ నిజాలు మీకు తెలియవా !
@bharaniravuri1316
@bharaniravuri1316 26 күн бұрын
JAGGU దాదా గాడిని అనే G. దమ్ము లేదు, నీకు / మీకు.
@jaggarao2312
@jaggarao2312 26 күн бұрын
@@bharaniravuri1316.. చిల్లర మాటలు కాదు, భరణి.. జరిగిన దానిని విశ్లేషిస్తే.. జగన్ అంతగా రెచ్చిపోటానికి.. BJP/Modi.. బాధ్యతారాహిత్యం అర్థమౌతుంది..!! CRPF.. ఆ దుర్మార్గాన్ని.. ఆపగలిగిందా..?!? లేదు కదా..!!
@bharaniravuri1316
@bharaniravuri1316 26 күн бұрын
@@jaggarao2312 ముందు గెలిపించింది మనమే,అన్న విషయం, మళ్లీ మళ్లీ మళ్లీ ' మరచి పోతున్నారు '. CONVENIENTLY.
@kunaparaju4037
@kunaparaju4037 27 күн бұрын
మూడు సంవత్సరాల తరువాత కిందకొర్టు కు వెళ్ళమన్నారు దారుణం
@bharaniravuri1316
@bharaniravuri1316 26 күн бұрын
" తులాభారం " న్యాయ వ్యవస్థలను కూడా.
@user-pv3kw9qj6h
@user-pv3kw9qj6h 26 күн бұрын
Yes​@@bharaniravuri1316
@bnbankuru1576
@bnbankuru1576 27 күн бұрын
రాజు గారు ఈ A1 to A6 వేదవల్ని ఎవ్వర్ని వొదలవద్దు. మీకు న్యాయం జరగాలి
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 26 күн бұрын
ఇది మోడీ గారి నిజాయితీ పాలన
@shivaprasad-bj8td
@shivaprasad-bj8td 27 күн бұрын
వాషింగ్ పౌడర్ నిర్మ పార్టీ మహిమ వలన ఆనాడు తప్పించుకున్నారు. దేవుడి కొత్త స్క్రిప్ట్ వలన మళ్ళీ కేసు నమోదైంది పాపత్మ్ముల పాపం పండింది.
@srinubandla4817
@srinubandla4817 27 күн бұрын
ఈ నేరం చేసిన వాళ్లకేనా,చేపించిన వాళ్లకు కూడా నా సురేష్ గారు!...
@nunisudhakar7773
@nunisudhakar7773 27 күн бұрын
సురేష్ గారు నమస్కారం రాజుగారికి కొంత ఉపశమనం సురేష్ మీరు కొత్త ఈ కేసు మీద లాయర్ ల సహాయం తీసుకొని ఈ కేసు మీద కోర్టుల పనితీరు మీద ఒక డిబేట్ చేయాలి కోర్టుల మీద ప్రజా ఓటింగ్ జరిగేలా మన చానల్లో పెటండి కోర్టులని జడ్జిలని కోనేస్తారు కోర్టుల మీద ప్రజలు మాట్లాడడానికి ఒక ప్లాట్ పామ్ కావాలి సురేష్ ఆ విధంగా ప్రయత్న చేయండి
@rambabu-fz8if
@rambabu-fz8if 27 күн бұрын
అప్పుడు ఢిల్లీ బోడి అవినీతి బిస్కట్ కి తోక ఉపాడు ఇప్పుడు ఏమౌతుందో చూడాలి
@riokia8595
@riokia8595 26 күн бұрын
ఎమ్ పీ అయిన రఘురాం గారికి ఇంత అన్యాయం జరిగిందా!!!! ఇంతవరకు అరెస్టు చేయకపోవటం వల్ల మన దేశ న్యాయవ్యవస్థ మీద సామాన్య ప్రజలకు భరోసా తగ్గవచ్చు అని కోవచ్చు
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 26 күн бұрын
సుప్రీం కోర్టు జడ్జీలు ఇన్ని రోజులు విచారణ చేయకపోవడం చూస్తే ఈ కోర్టులు మానవహక్కులు ఎలా కాపాడతాయి ? ఇన్ని సంవత్సరాలు జాప్యం కోర్టుల చేతకానితనం మరియు నిజాయితీకి మాయని మచ్చ.
@tpshobananair8317
@tpshobananair8317 26 күн бұрын
వాళ్లందరికీ శిక్ష పడాలి
@raminenisisu
@raminenisisu 27 күн бұрын
తీవ్రంగా కొట్టారని సుప్రీం కి ఇచ్చిన నివేదికలో ఉన్నా సుప్రీం బెయిల్ ఇచ్చింది కానీ తరువాత ఆ కేసు విచారణకు రాలేదు . అంటే సుప్రీం కి తెలిసినా ఏమి చెయ్యలేకపోయింది .ఇప్పుడు కొత్తగా ఏమి జరుగుతుంది .
@Krishnadevaraya1
@Krishnadevaraya1 27 күн бұрын
Antha corruption ayyindhi central government
@BasubabuBasubabu
@BasubabuBasubabu 27 күн бұрын
Antha BJP party modi baba amith sah mahima BJP party nirma Washing powder tho Washing machine lo vese white gha wash chese clean chese India lo vunna criminals hanthakulani desha drohulani archaka sakhthulani BJP party modi baba amith sah kapadataru India 🇮🇳 is great modi baba his great jai sriram bharat maatha ki jai
@bharaniravuri1316
@bharaniravuri1316 26 күн бұрын
కాలంతో పాటు, " ప్రభుత్వం " మారింది.
@bheemarajugundapuneedi2204
@bheemarajugundapuneedi2204 26 күн бұрын
Because of Modi as Modi blindly supported this Psycho Reddy
@Krishnadevaraya1
@Krishnadevaraya1 26 күн бұрын
@@bheemarajugundapuneedi2204 nirmala sitaraman said na he is like son to modi
@saiprasadgadiraju3523
@saiprasadgadiraju3523 26 күн бұрын
న్యాయం జరగాలి
@bnbankuru1576
@bnbankuru1576 27 күн бұрын
మోడి అండ జగన్ కి ఉండబట్టే లోక్ సభ లో స్పీకర్ కూడా పట్టించుకోలా? ఇది చాలా అన్యాయం మోడి ప్రధాని గా వుండి dr. సునీత కు కూడా న్యయం జరగలే
@littlegamers2971
@littlegamers2971 26 күн бұрын
అవును అండి 😢
@mohanraom252
@mohanraom252 26 күн бұрын
ఆర్ఆర్ కి న్యాయం జరగాలి
@guthidattatreyababu2429
@guthidattatreyababu2429 26 күн бұрын
పాపం పండింది
@shabbeersyed7657
@shabbeersyed7657 26 күн бұрын
2017 నుండి జలగ ప్రతి నెల BJP కి RS 5000/- వేలకొట్లు కప్పం కడుతున్నాడు అందుకే జలగపై ప్రేమ
@satyamnerella6080
@satyamnerella6080 26 күн бұрын
ఒక ఎంపీ ని కాపాడలేని న్యాయ వ్యవస్థ. హత్యాప్రయతం చేసిన కూడా మన భారత రాజ్యాంగం ఏమి చేయలేని పరిస్థితి. ఒక ప్రజా ప్రతినిధిని కాపాడలేని వ్యవస్థని మనం ఏమి చేయాలి. అన్ని న్యాయ వ్యవస్థలకు జిందాబాద్. మేరె భారత్ మహాన్. పేరు గొప్ప వూరు దిబ్బ.
@dmvv5749
@dmvv5749 27 күн бұрын
స్పీకర్ RRR ప్రైవిలేజ్ motion ని ఎందుకు చర్చకు పెట్టి చర్యలు తీసుకోలేదు??? ఇది ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేయడమే 😢
@bharaniravuri1316
@bharaniravuri1316 26 күн бұрын
What's app Post చేయడం, చాలా తేలిక. సభాపతి, స్థానంలో కూర్చుంటే తెలుస్తుంది, మంట.
@bharaniravuri1316
@bharaniravuri1316 26 күн бұрын
జగన్ YS మోసం సీమ కాథలిక్ క్రైస్తవ దేవుని బిడ్డ, కదా ! వైఎస్ వంశంలో, " హిందూ రెడ్డి కులం " యెట్లా వచ్చింది. ఎపుడైనా నిలదేశావా, తమ్ముడూ ? నీ దాకా వస్తె గానీ, తెలియదు, కదూ !
@bharaniravuri1316
@bharaniravuri1316 26 күн бұрын
YS వంశం ఎరుకల వారు ; SC దళితులు : తెలియదు, కదూ !
@Neutron-software
@Neutron-software 26 күн бұрын
రఘురామకృష్ణ రాజు ఒక వ్యక్తి కాదు, అయన రాజకీయ పార్టీ కంటే చాలా ఎక్కువ, ఆయనకు చాలా అన్యాయం జరిగింది, కూటమికంటే కూడా అయన పోరాడిందే ఎక్కువ, అయన కష్టం గుర్తించకపోవడం చాలా దౌర్భాగ్యం, బాబుగారికి చాలనష్టం జరిగే అవకాశం ఉంది, దయచేసి రాజుగారికి మంత్రి పదవి ఇవ్వండి. సురేష్ sir మీరైనా చంద్రబాబుకు చెప్పండి జనసేన BJP ఏమిపీకిందిలేదు వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారు.
@SambaLanke-bj3dl
@SambaLanke-bj3dl 27 күн бұрын
Mee visleshana super sir
@rajarao7030
@rajarao7030 27 күн бұрын
6093 batch when arrested. Modi 6093 same to same
@gopimandapati874
@gopimandapati874 26 күн бұрын
I want justice for RRR.
@lets5716
@lets5716 26 күн бұрын
నీటి పారుదల office లో అగ్ని ప్రమాదం అట... Files తగల బెడితే తెలిసి పోతుంది అని.. Office తగలబెడుతున్నారు.. ఇంకా ఊరుకుంటే, ఎలాంటి ఆధారాలు దొరకవు... government proper action తీసుకోవాలి
@ranjithartist4757
@ranjithartist4757 27 күн бұрын
Jaganni Garu anakandi
@svke3030
@svke3030 27 күн бұрын
Correct..adu criminal lanjaa koduku
@Aamani_Infra
@Aamani_Infra 26 күн бұрын
మదం ఎక్కి అధికారం ఉంది కదా అని తప్పులు చేస్తే అధికారం పోయాకా అవే తప్పులు ఉరి తాళ్ళలా మెడకు చుట్టు కొంటాయి అనడానికి ఈ కేసే నిదర్శనం.
@RatnaParadise
@RatnaParadise 25 күн бұрын
ఎంతగా మానసిక క్షోభ అనుభవించివుంటారు. ఇప్పటికైనా న్యాయం జరగాలి🙏
@raghavarao7593
@raghavarao7593 27 күн бұрын
Ur allways in favour of truth, suresh sir
@ak-du3ed
@ak-du3ed 27 күн бұрын
Modi behind the Jagan,
@satyakumari9890
@satyakumari9890 26 күн бұрын
సురేష్ గారు మీరు ఆ గారు అని పలకవద్దు. మాకు వినాలంటే చిరాగ్గా ఉంది.
@veerashekhargumma3719
@veerashekhargumma3719 27 күн бұрын
Hi sir good news RRR ki nyayam jaragalani, tappu chesina vadi ki sicha padali. Jai TDP Jai AP.
@chinapurnajammula2232
@chinapurnajammula2232 26 күн бұрын
Well analysed and said the facts .
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 26 күн бұрын
All the best God bless you Balayya Babu and CBN Garu 🌺🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐 Thank you 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
@pamireddykesavareddy7007
@pamireddykesavareddy7007 26 күн бұрын
ముఖ్యమంత్రి కాదు మాజీ
@SanthiSagar
@SanthiSagar 26 күн бұрын
Good afternoon🙏🕒🙏 సురేష్ sir🙏🙏🙏
@SureshKumar-qy6hs
@SureshKumar-qy6hs 26 күн бұрын
Sir, your presentation is very professional.
@chamundeswaridevi1424
@chamundeswaridevi1424 25 күн бұрын
Good news
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 26 күн бұрын
Rajugaru should get justice
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi 27 күн бұрын
Super 🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉🎉🎉
@ghantaanitha4372
@ghantaanitha4372 26 күн бұрын
Avunu RRR gariki justice kavali
@boppudisrao9320
@boppudisrao9320 27 күн бұрын
Sir you won the case They should be punished Justice won ❤🎉
@user-cr8nj4gt7e
@user-cr8nj4gt7e 27 күн бұрын
Verygoodvoice
@sobhakankanala8743
@sobhakankanala8743 27 күн бұрын
A6 గా బిజెపిని ఎందుకు చేర్చకూడదు? తమ్ముడు తన వాడైనా ధర్మం అందరికీ ఒకటే కదా!
@realestatebusiness9863
@realestatebusiness9863 26 күн бұрын
ఎస
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 26 күн бұрын
👌👌👌
@KarupartyBabji
@KarupartyBabji 26 күн бұрын
❤❤❤❤❤
@ModiniA-cb5ys
@ModiniA-cb5ys 27 күн бұрын
Nandigam,Suresh,gundela,meda,kurchonna,danta
@user-gn1bp9dk3h
@user-gn1bp9dk3h 26 күн бұрын
A3 పెట్టడం పెద్ద తప్పు వాడిని A1 కింద పెట్టాలి.
@pvrao3681
@pvrao3681 26 күн бұрын
మోడీ అండ జగన్ కు ఇప్పటికీ ఉన్నట్లు అనిపిస్తోంది
@sandhyaranisamineni7216
@sandhyaranisamineni7216 27 күн бұрын
Nijam nippulantidi eppatiki dagadu vadiki siksha padali papam pande roju dggaralovundi
@srinivasaraob4002
@srinivasaraob4002 26 күн бұрын
Supreme court tirpu kuda chepandi, please
@vitalasarma272
@vitalasarma272 27 күн бұрын
ఎందకు చర్యతీసుకోవాలి.మోడీ జగన్ డబ్బుకు గులామ్.పైగా దత్తపుతృడు
@bharaniravuri1316
@bharaniravuri1316 26 күн бұрын
JAGGU దాదా గాడిని గెలిపించిన, యెదవలం మనం. ఒక్క M.P. కాకపోయినా, ఒక MLA అయినా 2019లో, గెలిపించామా ? BJP/ NaMo మీద రాళ్ళు వేయటం యెందుకు ? రాజు గారికి, CRPF Protection ఇచ్చినది, సెంట్రల్ Govt. ( BJP ruling party).
@bharaniravuri1316
@bharaniravuri1316 26 күн бұрын
తప్పులెన్ను వారు తమ తప్పు లెరు గరు. టిడిపి నీ అడిగే దమ్ము లేదు కదూ ?
@prabhakartakkada7599
@prabhakartakkada7599 26 күн бұрын
మాకు నచ్చని పదం ప్రశ్నించడం
@renpot4815
@renpot4815 26 күн бұрын
This is unprecedented . That a chief minister would have his own party MP tortured. This cannot go unpunished. Justice for RRR.
@bsr8255
@bsr8255 27 күн бұрын
Only with the support of central government, they could torture RRR.
@umaranisidda6119
@umaranisidda6119 26 күн бұрын
Appudu antunnaru Ippudu leva Suresh garu satsambhandhalu
@harshakanuri931
@harshakanuri931 27 күн бұрын
Jai cbn Jai jansena BJP Jai rajneeti Jai R R R save A P
@ChandraSekharMahendra
@ChandraSekharMahendra 27 күн бұрын
❤❤❤
@saiprasadgadiraju3523
@saiprasadgadiraju3523 26 күн бұрын
ఎవ్వరిని vadalakoodadu
@mpurushotham9492
@mpurushotham9492 27 күн бұрын
RRR.. MLA.. Garini.. Kottina.. Police.. Paina.. FIR.. Namoducheyyali...
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 26 күн бұрын
It us very shameful to Loksabha and it's speaker.Modi and Shaw were also suspectable in not taking any action against Jagan's govt.
@venkateshwararaochandra8570
@venkateshwararaochandra8570 26 күн бұрын
Ok Brother👍👍👍👍👍👍👍👍👍👍
@sujashamili8163
@sujashamili8163 26 күн бұрын
వీళళ్నీకూడకుమ్మాల
@vishnupolukonda
@vishnupolukonda 26 күн бұрын
Evarni vadalakandi RRR sir
@SuperVenkat111
@SuperVenkat111 26 күн бұрын
Babu gari sarkaru kaksha sadhimpu chestondani aaropanalu chestarani arrestulu cheyadaniki bhayapadutunnaru ani bayata talk!
@srinivassns9591
@srinivassns9591 27 күн бұрын
💪✊👊😤🇮🇳🌍
@durgaprasadachyutuni3205
@durgaprasadachyutuni3205 26 күн бұрын
Modi and Amit Shah will, for their selfish reasons, definitely save Jaganreddy.
@user-pe3ip5vz5b
@user-pe3ip5vz5b 26 күн бұрын
Oka mp rrr Raju garu ke nyayamu jarugaka pote saamaa yulu paristhiti amiti rrr Raju garu jai tdp Jai CBN
@saineeli797
@saineeli797 27 күн бұрын
We have been seeing in the past one week how all the criminals are getting bail and how pinnelli was able to avoid arrest for more than a month. Who is getting justice. Sorry state of affairs.
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 27 күн бұрын
Yes you are right
@vrdasari3299
@vrdasari3299 27 күн бұрын
True. Probably courts are helping criminals to get bails easily thru loopholes in law.
@mrudhulamrudhula3975
@mrudhulamrudhula3975 27 күн бұрын
Sunil Kumar ki life padalani na korika andi 🙏
@umabitr8157
@umabitr8157 26 күн бұрын
😇🙏
@bhanumaav1406
@bhanumaav1406 26 күн бұрын
Aa vedhavlni durmaargulu ni asalu vadalakandi rrr gaaru
@Krishnadevaraya1
@Krishnadevaraya1 27 күн бұрын
Idhi antha centrel government and intelligence agency laku teliyavu ana anni thelusu sir everything is compromised in INDIA if you have money
@jagadeeshkalavalapudi1384
@jagadeeshkalavalapudi1384 26 күн бұрын
Avineeti adikarulanu sikshinchali apude viluva perugutundi
@ak-du3ed
@ak-du3ed 27 күн бұрын
Pravhavathini vuri theeyali,
@anumanchisrinivasachakrava4230
@anumanchisrinivasachakrava4230 27 күн бұрын
PRABHAVATHI
@umabitr8157
@umabitr8157 26 күн бұрын
Jailo vesthe chalu antakagindhikadha thapudu reportulu echinamdhuku
@mrspushpanjali8881
@mrspushpanjali8881 26 күн бұрын
Avineethi suprem court lo ccase kottesaru
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 26 күн бұрын
In AP the Courts are Waste and still under the Influence of Jagan .So nothing may happen to these IPS . Officers .
@mpurushotham9492
@mpurushotham9492 27 күн бұрын
RRR.. MLA.. Garimi.. Congratulations. 🎉🎉🎉
@lakshmanakumar8548
@lakshmanakumar8548 26 күн бұрын
Oka MP vishayam loney spandinchalsina vyakthi/ vyavastha spandinchaledantey kaaranam... slavery !!
@nookalanagaraju8224
@nookalanagaraju8224 24 күн бұрын
లోకసభ స్పీకరుకు చట్టం తెలిసినా రఘురామ్ రాజు కంప్లైంట్ మీద ఎలాంటి చర్య ఎందుకు తీసుకోలేదు. కేవలం మోడీషాల మద్దత్తు జగన్ కు ఉందనే కదా.
@pavankodali129
@pavankodali129 26 күн бұрын
Casse will not proceed its simple. Dr goddali pootu tho undadhu. So medical report panikiradhu. extension lo unna paul same.
@sivavani7948
@sivavani7948 26 күн бұрын
Dr.Sudhakar ni road meedha kottina policelu yevaru
@santhaborra3393
@santhaborra3393 26 күн бұрын
Jagan management
@factanalyser5021
@factanalyser5021 27 күн бұрын
Karma returns..motham p… batch involve ayyinatludhi..
@velagasubbarao8778
@velagasubbarao8778 27 күн бұрын
We all know it's open secret BJP YCP Both mila Kath. Because of no way they are alliance.
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 26 күн бұрын
Vellu JAIL ki Pothe Democracy AP lo Brathiki vunnatle
@vrdasari3299
@vrdasari3299 27 күн бұрын
Wish strict action is taken immediately. Even Nandigam Suresh who is stated to have sat on chest of RRR also to be added in the list of accused.
@gopalakrishnasuda6566
@gopalakrishnasuda6566 27 күн бұрын
Miru enka jagan gadini cm anadam assali bagoledu
@harikumar8087
@harikumar8087 26 күн бұрын
Jagani evru emi cheyyaleru enduku ani ante vyavasthalanu manage chaala easy ga chesthadu thappu chesina dhiryanga nilabadedi athanokkade
@telaprolusambasivarao6684
@telaprolusambasivarao6684 27 күн бұрын
Voicesoiundpenchandisarigavinspsdatamuledu 4:40
@SankaraRaoKodali
@SankaraRaoKodali 26 күн бұрын
Sory జగన్‌ రెడ్డి c m కాదు మాజీ
@vrdasari3299
@vrdasari3299 27 күн бұрын
RRR did correct thing though late. All accused phone records to be preserved thru networking agency and present to court. Jagan and others in the case should meet their KARMA at the earliest.
@Ramakrishna-jk8kd
@Ramakrishna-jk8kd 26 күн бұрын
JAGAN RECHI POVADANIKI KARANAM. DELHI. PEDDAIE NO DOUBT.
@srinivasyarlagadda8196
@srinivasyarlagadda8196 27 күн бұрын
Rrr gaariki jarigina treatment vellandiriki jarahaali cheypinchina vaadini mental hospital lo join cheyaali
@Shaikbharathjyothikiran-yb2vw
@Shaikbharathjyothikiran-yb2vw 26 күн бұрын
Jagan nu c.b.gani p k gani c . B. I. Gani supreme court gaani evvaru. Eeeemee cheyyaleeru
Jagan Gives Big Shock To Chandrababu | Red Tv
9:48
RED TV
Рет қаралды 4,8 М.
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 13 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН