Rocking Rakesh Performance | Extra Jabardasth | 10th June 2022 | ETV Telugu

  Рет қаралды 13,438,293

ETV Jabardasth

ETV Jabardasth

2 жыл бұрын

#extrajabardasth #telugucomedyshow #etvwin #RamPrasad #rashmi #immanuel #hyperaadi #anasuya #telugushow #roja #mano #bestofjabardasth #bestofextrajabardasth #jabardasth
Rocking Rakesh and his team come with a skit of Sudheer, Ramprasad and Sreenu's friendship and delight the viewers with their performance.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 7 400
@yoga-pspk-official
@yoga-pspk-official 2 жыл бұрын
రాం ప్రసాద్ అన్న ఏడుస్తున్నప్పుడు, ఇంద్రజ గారు సుధీర్ అన్న గురించి చెప్తున్నప్పుడు ఎంతమందికి కన్నీళ్లు ఆగలేదు😭😭 సుధీర్, శ్రీను, రాం ప్రసాద్ మీ స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలనీ కోరుకుంటున్నాం🙌
@kambalaprakash5457
@kambalaprakash5457 2 жыл бұрын
అసల్ ఎందుకు ఏడవడం ఆ వాళ్ళు వెళ్ళింది ఇంకా మంచి పొజిషన్ కోసమే కదా.
@Joshinka1612
@Joshinka1612 2 жыл бұрын
TRP 7పైన వచుండొచ్చు
@iamdtr280
@iamdtr280 2 жыл бұрын
Ee over ento
@virat8062
@virat8062 2 жыл бұрын
Ah bokka ley 🤣😂
@ks6326
@ks6326 2 жыл бұрын
Anil badhapadaku babu. Manchi rojulu malli vasthayi ..
@kannayatech7169
@kannayatech7169 2 жыл бұрын
కన్నీళ్లు ఆగడం లేదు అసలు సుధీర్ అన్నా మళ్ళీ వచ్చే వరకు ఈ షోకి నవ్వుల వర్షం వస్తుంది. జై ✊ సుధీర్ అన్నా టీమ్ కి
@bavasarajav25
@bavasarajav25 2 жыл бұрын
❤️❤️❤️❤️
@praveenkunasi8153
@praveenkunasi8153 2 жыл бұрын
Tishu paper ivamantava
@badboy-bh3oy
@badboy-bh3oy 2 жыл бұрын
Bokka le
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
Yes Nijam chepparu 😢
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
@@jagadeeshkumaryadav9753 నీకు పిచ్చి అనుకుంటా మెంటల్ hospital వెళ్ళండి🧐😳🤨
@Hyd12383
@Hyd12383 11 ай бұрын
జబర్దస్త్ షో లో నేను చూసిన ద బెస్ట్ స్కిట్ ఇదే...మీరేమంటారు... ఫ్రెండ్స్
@punganurusheshadri5872
@punganurusheshadri5872 Жыл бұрын
ఇది చూసి నేనుకూడ ఏడ్చేసాను అన్న సీరియస్ గా i proud of u ఇలాంటి friendship నాకు లేదు అని నేను ఎన్ని సార్లు అనుకున్నానో నాకు తెలుసు
@user-ue6uj4ic7l
@user-ue6uj4ic7l 3 ай бұрын
Same felling
@shymavathi3045
@shymavathi3045 10 күн бұрын
So sad
@arunabrothers6913
@arunabrothers6913 2 жыл бұрын
ఈ ఎపిసోడ్ చూస్తునంతా సేపు చాలా ఏడుపు వచ్చింది 😭😭😭 వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే స్టేజ్ పైన చాలా బాగుంటది తొందరగా రావాలి ఎక్సట్రా జబర్దస్త్ కీ
@reddy9468
@reddy9468 2 жыл бұрын
Mogga ley Vaadu edo bagath sing la build up istunnaru😂😂
@pavanschannel1814
@pavanschannel1814 2 жыл бұрын
Endukochindamma edupu vallu valla potta kutikosam edo chesthe nikenduku edupu vasthundi
@iamdtr280
@iamdtr280 2 жыл бұрын
Endukura over mari...
@virat8062
@virat8062 2 жыл бұрын
Ah bokka le 😅🤣
@sandeepreddy4133
@sandeepreddy4133 2 жыл бұрын
Yes...
@vikranthyadav2193
@vikranthyadav2193 2 жыл бұрын
సుధీర్ అన్నా శ్రీను అన్నా రాంప్రసాద్ అన్నా మీ స్నేహం చాలా గొప్పది ఈ షో చూస్తునంత సేపు కన్నీళ్లు ఆగలేదు
@brokenboy7917
@brokenboy7917 2 жыл бұрын
Ni
@venkateshwarlujadi882
@venkateshwarlujadi882 2 жыл бұрын
ఎం పీకారు ఆ ముగ్గురు ఏడవడం అట ఇంకా ఆ జడ్జీల ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నాము వెధవ నస
@virat8062
@virat8062 2 жыл бұрын
Vallu vidipothe manakem vasthundi vallu vunte manakem vasthundi antha vallake upagogam 🙏🏼🤦
@villageboy1662
@villageboy1662 2 жыл бұрын
@@virat8062 rey niku friendship gurichi em telidhu ani artham avuthudhi
@virat8062
@virat8062 2 жыл бұрын
@@villageboy1662 bro neku telvatle adi asuya antaru okaru aduguthunte vudipoyaru Ani badhapadatam deniki santhoshapadali kani adantha trp maya bro nenu kuda jabardast dee shows lo set boys ga chesa so i know the trp stunts by mallamala 🙏🏼🙏🏼🙏🏼
@user-ko6bv8gk6x
@user-ko6bv8gk6x Ай бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే ఎపిసోడ్ ఇది......
@praveenkumardharmapuram9963
@praveenkumardharmapuram9963 Жыл бұрын
రాకేష్ అన్న స్కిట్ తో అందరిని ఏడిపించాడు. రాం ప్రసాద్ గారు మీరే కాదు మేము కూడా ఏడ్చాం ఈ స్కిట్ చూసి.... 😢😢😢 God bless you రాం ప్రసాద్ గారు and రాకేష్ అన్న .Jabbardast టీమ్
@johnjacob349
@johnjacob349 2 жыл бұрын
10 సంవత్సరాల జబర్దస్త్ చరిత్రలో ది బెస్ట్ స్కిట్ జై సుధీర్ అన్న
@venkateshwarlujadi882
@venkateshwarlujadi882 7 ай бұрын
వాళ్ళు వేరే గ్రహానికి వెళ్ళినారురా ఏంట్రా ఈ బిల్డప్. ఆ ఇంద్రజ ఏంటి ఓవర్ ఆక్షన్ ఛీ
@user-on2py6pp7o
@user-on2py6pp7o 4 ай бұрын
​@@venkateshwarlujadi882dengey raa pukaa
@ravikiranvarkala4068
@ravikiranvarkala4068 2 жыл бұрын
జరిగిన కథని కండ్లకి కట్టినట్టు చూపించి కన్నీళ్లు తెప్పించిన రాకేష్ టీమ్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదములు
@anilkumarkandelli4293
@anilkumarkandelli4293 2 жыл бұрын
Skit chusinappudi smile raledhu but ippudu full ga vachindhi bro😀😀😀
@anilkumarkandelli4293
@anilkumarkandelli4293 2 жыл бұрын
Jaragani kadha anukuni comment chesa
@kranthikumar9610
@kranthikumar9610 Жыл бұрын
😂😂
@bandi.karthikkarthik4313
@bandi.karthikkarthik4313 Жыл бұрын
​ free.. chi hii
@naniravi5048
@naniravi5048 Жыл бұрын
​@@kranthikumar9610h on
@mohangoud2421
@mohangoud2421 Жыл бұрын
కథ ను కండ్లకి కట్టినట్టు చూపించారు రాకేష్ And టీమ్ కి చాలా tqu నాల చాలా మంది కి కన్నీళ్లు తెపించారు I love Sudheer & ramprasad, srinu
@latha4824
@latha4824 Жыл бұрын
Sudheer anna Ram prasad Srinu anna mee Friendship super 😍💗
@madhukarjohnny2230
@madhukarjohnny2230 2 жыл бұрын
జబ్బర్దాస్త్ చూసి నవ్వుకునే మేము first time ఏడవకుండా ఉండలేకపోయాం😭 చరిత్రలో నిలిచిపోయే skit ఇది.. ❤️ వీళ్ళ ముగ్గురి స్నేహానికి hatsaff👏👏👏
@avulamaheshyadav5446
@avulamaheshyadav5446 2 жыл бұрын
It's true
@gujullasrinivas3306
@gujullasrinivas3306 2 жыл бұрын
@@avulamaheshyadav5446 poll . ,... NV v;blog
@balajimarupudi7384
@balajimarupudi7384 2 жыл бұрын
Saluting to all the comedians and esp the Sudheer Srinu Ramp is ever cherishing. Abig salute to their long lasting relationship of friendship
@balu6251
@balu6251 2 жыл бұрын
S
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
_EDUPU Agakunda Vasthay_ *ithey Velli FRIDZ Lo Kurcho* 😂😂😂 _Kannilu ice i Agipothay_ 🤣🤣🤣 *Meru & Me BOKKA Lo SUDHEER & RASHMI GOLA* 🐏🐏🐏
@solosobetter5276
@solosobetter5276 2 жыл бұрын
ఈ స్కిట్ చూస్తూ ఎంతా మంది నా లాగా ఏడిచారు ☹️😢😭😩మిస్స్ యూ సుధీర్ అన్నా అండ్ గెటప్ శ్రీను 😭
@gannerunaresh8053
@gannerunaresh8053 2 жыл бұрын
Bro నిజంగా కన్నీళ్లు ఆగలేదు
@Lucky-hh9cw
@Lucky-hh9cw 2 жыл бұрын
Arey Babu malli vastaru dhiniki edupa
@VijayBhaskar-ud7gk
@VijayBhaskar-ud7gk 2 жыл бұрын
abbachaa. edchavaa..kastha mana society lo kudaa manchi panulu cheyyi..sudheer anna neekemi vachi manchi cheyyadu
@solosobetter5276
@solosobetter5276 2 жыл бұрын
@@VijayBhaskar-ud7gk are babu aa time aa emotional alantidi ra .....
@solosobetter5276
@solosobetter5276 2 жыл бұрын
@@Lucky-hh9cw ni gudda....nuvvu first nundi vallani fellow aithe niku telusathdi valla bonding
@m.baskararao8218
@m.baskararao8218 Жыл бұрын
ఇంత వరకు ఏడుపు రాలేదు నాకు.. బట్.. ఇప్పుడు ఏడుపు వచ్చేసింది....
@m.baskararao8218
@m.baskararao8218 Жыл бұрын
నిజంగా ఏడుపు వచ్చేసింది అన్నా... 😥😥😥
@meetubetelugu836
@meetubetelugu836 2 жыл бұрын
సుధీర్ అన్నని ఎంతమంది మిస్ అవుతున్నారు జబర్దస్త్ షోలో 😫😫 ? నిజంగా ఫ్రెండ్షిప్ అంటే నిర్వచనం మీ మిగ్గురే 😍 మీ ముగ్గురినీ మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ మీద చూడాలని ఉంది❤️
@myhubby
@myhubby 2 жыл бұрын
@Kishan Reddy eavvanni bad chesadu brother
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
*ithey Velli FRIDZ Lo Kurcho* 😂😂😂 _Kannilu Ice i Agipothay_ 🤣🤣🤣 *Meru & Me BOKKA Lo SUDHEER & RASHMI GOLA* 🐏🐏🐏
@RanjithChary
@RanjithChary 2 жыл бұрын
@Kisɥɐu Rǝqqʎ గుద్ద బలిసింద ర
@ashokKumar-gm9eo
@ashokKumar-gm9eo 2 жыл бұрын
@Kishan Reddy em మాట్లాడుతున్నారు brother miru
@ashokKumar-gm9eo
@ashokKumar-gm9eo 2 жыл бұрын
@Kishan Reddy em chesadu చెప్పండి
@Anu_Editing_Pspk
@Anu_Editing_Pspk 2 жыл бұрын
సుడిగాలి సుధీర్ అన్న మళ్ళీ తిరిగి రావాలని మనసారా కోరుకుంటున్నాను 😭🙏
@thotavamshi2967
@thotavamshi2967 2 жыл бұрын
Anna mundu Pawan Kalyan cm iyala chudu aaaa jara
@adkvaram1261
@adkvaram1261 2 жыл бұрын
Skit is outstanding 👏
@Rajkumar-xf7fw
@Rajkumar-xf7fw 2 жыл бұрын
@Kishan Reddy comedy comedy ga thisukoo bro
@FREEFIREGAMER-iv8dx
@FREEFIREGAMER-iv8dx 2 жыл бұрын
@Kishan Reddy Rey evadra nuvvu,ladies ki chala respect istadu sudheer,sister in law ni kuda respect istu Chelliga chooskuntadu nuvv nee oa
@allurimahi9966
@allurimahi9966 Жыл бұрын
మీ స్నేహం ఎల్లప్పుడూ కలిసి ఉండాలి అన్న...
@mohammadamjathkhan467
@mohammadamjathkhan467 Жыл бұрын
I miss you sudheer bro♥️
@chinnacreations883
@chinnacreations883 2 жыл бұрын
Frist నుంచి last వరకు చూసినoత సేపు కన్నీళ్లు ఆగలేదు బయ్య performance vere level.... 💛👌
@prasadkoduri1391
@prasadkoduri1391 Жыл бұрын
Nee bonda raa
@kommupraveenkumar1280
@kommupraveenkumar1280 Жыл бұрын
Yes bro
@kanakavikramvikram8056
@kanakavikramvikram8056 Жыл бұрын
Yes bro
@venkythadisetti3360
@venkythadisetti3360 11 ай бұрын
Yes bro
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 2 жыл бұрын
టచ్ చేసావు బయ్య... జబర్థస్త్ అంటేనే నవ్వులు మొదటి సారి కళ్లు చెమ్మగిల్లాయి. మీ ముగ్గురు జీవించారు.💓❤️🧡♥️💚
@rythumuchatlu1036
@rythumuchatlu1036 2 жыл бұрын
Yes correct
@crazyeditsofficial4251
@crazyeditsofficial4251 2 жыл бұрын
@Aisha 🤔7unnn
@darshanamnaveennavanitha6378
@darshanamnaveennavanitha6378 Жыл бұрын
Credit goes to rocking Rakesh ❤️❤️❤️
@seshambabu6922
@seshambabu6922 Жыл бұрын
Heart touching ♥️
@samyukthagatla
@samyukthagatla 2 жыл бұрын
కన్నీళ్లు ఆగడం లేదు బ్రో... మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి...
@thotavamshi2967
@thotavamshi2967 2 жыл бұрын
Sarele bro okka bottle lo patukoni petko valu vachka ne tears gift eddam
@saralasanvi4267
@saralasanvi4267 2 жыл бұрын
Am also not controle the my tears
@thirumaram3912
@thirumaram3912 2 жыл бұрын
Nenu kuda bro
@mallikarjunareddyreddy3756
@mallikarjunareddyreddy3756 2 жыл бұрын
bochu perakandi
@babubahubalibabubahubali1640
@babubahubalibabubahubali1640 2 жыл бұрын
Pls come fast suderr and seenu bro so fell ram bro
@deviladiestailorssathyamva1433
@deviladiestailorssathyamva1433 2 жыл бұрын
మొదటి సారి కన్నీళ్లు తెప్పించిన ఎపిసోడ్.... రాకేష్ టీమ్ very good performance...... Miss you sudheer & srinu ❤❤❤❤❤❤
@iamdtr280
@iamdtr280 2 жыл бұрын
Deenikey intha over action
@deviladiestailorssathyamva1433
@deviladiestailorssathyamva1433 2 жыл бұрын
@@iamdtr280 😄😄😄
@mahammadhbasha907
@mahammadhbasha907 2 жыл бұрын
trp mahima...
@satyaramesh4472
@satyaramesh4472 2 жыл бұрын
Ayyayo
@mpullaiah528
@mpullaiah528 2 жыл бұрын
మొదటగా జబర్దస్త్ ఎపిసోడ్ చూస్తూ కన్నీలాగడం లేదు... అయినా ముగ్గురు మిత్రులు సుధీర్రాంప్రసాశ్రీను కలిసి నటించాలి మమ్ములను నవ్వించాలి
@Syedview
@Syedview Жыл бұрын
Sudigali sudheer team fire of jabarjast
@varshinivarshuu1885
@varshinivarshuu1885 Жыл бұрын
Best skit forever❤😭 True frndship never ends😭❤
@sayedmasthan3304
@sayedmasthan3304 2 жыл бұрын
మిస్ యో సుదీర్ అన్న టిం మీరు మళ్లి jaberdast కి రావలని korukuntunnanu 🥳🥳😘😘😘😘💪💪💪💪
@omnipodhorizon1302
@omnipodhorizon1302 2 жыл бұрын
@Apᷮpᷮuͧ Kiͥsᷤhͪaⷶnᷡ Reͤdͩdͩyꙷ Abba! Bro appreciated your comment! Chala rojulaindi check bhajana gaalu kakunda proper comment pettaru! Lekapothe e na kodukulaki enthasepu ladies ni worst GA project chesi bathikeyadam alvataindi. Vaadu tinna kanchamlo visarjinche typu vaadni comeback ani adagatam e na kodukulu
@harikrisirugudu2119
@harikrisirugudu2119 2 жыл бұрын
ee episode చూసినవాళ్లు ప్రతి ఒక్కరు కంటితడి పెట్టరు . సుధీర్ అన్నా ఎక్కడ ఉన్నా మల్లి ఎక్స్‌ట్రా జబర్దస్త్ రావాలని ఎంతమంది కోరుకొంటున్నారు💯💯💯💯🌈🌈🌈 Jai Sudheer Anna 🤜🤛🤜🤛🤜🤛🤜🤛🙏🙏🙏
@virat8062
@virat8062 2 жыл бұрын
Ah bokka ley 😂😂🤣😂
@harikrisirugudu2119
@harikrisirugudu2119 2 жыл бұрын
No bro
@users788
@users788 2 жыл бұрын
Emundi kannilu pettadaniki antha over chestunaru
@VijayBhaskar-ud7gk
@VijayBhaskar-ud7gk 2 жыл бұрын
abbachaa...kastha mana society lo kudaa manchi panulu cheyyi..sudheer anna neekemi vachi manchi cheyyadu
@harikrisirugudu2119
@harikrisirugudu2119 2 жыл бұрын
@@VijayBhaskar-ud7gk fan of Sudheer Anna
@shrinivaschari36
@shrinivaschari36 Жыл бұрын
True friendship ❤❤
@kamalakarthatipamula3046
@kamalakarthatipamula3046 Жыл бұрын
Superb team performance and super bonding between teem. 🙏🙏🙏🙏
@rameshrenikunta1697
@rameshrenikunta1697 2 жыл бұрын
అద్భుతం గా వుంది స్కిట్..... అందరినీ కదిలించింది
@vvpreddy4264
@vvpreddy4264 2 жыл бұрын
THIS SHOW IS VERY HEART TOUCHING..JAI SUDHEER JAI SREENU 🙏🙏🙏🙏JAI AUTO RAM PRASAD 👍👍👍👍
@bunnygamercomedy
@bunnygamercomedy 2 жыл бұрын
Nice op
@gorigenagachaithanya5591
@gorigenagachaithanya5591 2 жыл бұрын
R unty call bbye bccha
@gorigenagachaithanya5591
@gorigenagachaithanya5591 2 жыл бұрын
T
@gopirondi4415
@gopirondi4415 2 жыл бұрын
Good. Frindship
@surekhakedem6950
@surekhakedem6950 2 жыл бұрын
Good 👍 friendship
@Devi_sri_Guptha
@Devi_sri_Guptha Жыл бұрын
True Friendship Never Ends
@rudramruthyunjaya5315
@rudramruthyunjaya5315 Жыл бұрын
REALLY HEART 💖💖💖 TOUCHING EPISODE HAT'S UP TO THE THREE ACTOR'S
@vannur444
@vannur444 2 жыл бұрын
ఏడ్పించేశారు కదయ్యా... 😭🙏 నిజంగానే ఆటోకి మూడు టైర్లు ఉన్నట్లు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్... ❤️😢❤️
@satyaramesh4472
@satyaramesh4472 2 жыл бұрын
Idekkadi polika mawa haha
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
*ithey Velli FRIDZ Lo Kurcho* 😂😂😂 _Kannilu Ice i Agipothay_ 🤣🤣🤣 *Meru & Me BOKKA Lo SUDHEER & RASHMI GOLA* 🐏🐏🐏
@dhil1433
@dhil1433 2 жыл бұрын
@Kishan Reddy 😁😁😁😁
@surekhakedem6950
@surekhakedem6950 2 жыл бұрын
SS I really loved it skit 😘😘
@jyothidurgappa8379
@jyothidurgappa8379 2 жыл бұрын
Chala baga chepparu.. Tears aagatldu ento.. 😢😢😢
@Yadhadri.
@Yadhadri. 2 жыл бұрын
జబర్దస్త్ చూస్తూ ఎంత మందికీ కన్నీళ్లు ఆగలేదు రాంప్రసాద్. సుధీర్ శ్రీను అన్న మీరు మళ్లీ కలుస్తారు. జబర్దస్త్ లో
@shanmukasaathwik8110
@shanmukasaathwik8110 2 жыл бұрын
Miss you Sudheer Annaya
@laxmanpandhare7322
@laxmanpandhare7322 Жыл бұрын
Jai Sudheer Annayya
@ksleelavinod2815
@ksleelavinod2815 2 жыл бұрын
హార్ట్ టచ్చింగ్ స్కిట్ 👌👍🙌 రాకేష్ టీం స్కిట్ ని పండించారు. నీ బాధ ఏమిటో ప్రేక్షకులుగా మాకు బాగా అర్థం అవుతోంది రాంప్రసాద్. ఇది రేటింగ్ కోసం చేసింది కాదని ఇది మీ బాండింగ్ అని క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తోంది. ఇంద్రజగారు హగ్ ఇవ్వడం ఆశీర్వదించి ఆదుకోవాలనే ఆత్మీయత చూపడం, సదాగారి ఫీలింగ్, రష్మీ మరియు మిగిలిన కంటెస్టెంట్స్ కళ్ళల్లో చెమరింపు యాదృచ్చికంగా జరిగిన సంఘటనగా ఎంతోమంది మాలాంటి ప్రేక్షకుల మనస్సును తాకిన స్కిట్ ఇది. స్కిట్ చేసిన టీంకు నేను ఫ్యాన్ అయిపోయా. ఆల్ ద బెస్ట్ రాం ప్రసాద్. గాడ్ బ్లెస్స్ యు ఆల్వేస్. మీరు ముగ్గురు నిజంగానే త్రీ మంకీసయ్యా రాంప్రసాద్. ఆ ఏడుకొండలవాడి ఆశీస్సులు మీకెల్లప్పుడూ ఉండాలి. శుభం భూయాత్.. 🙌
@saicharan5550
@saicharan5550 2 жыл бұрын
Anti ra edhi
@bankaramakrishna6284
@bankaramakrishna6284 2 жыл бұрын
ఈ స్కిట్ చూస్తుంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి Miss you సుధీర్ & శ్రీను అన్న
@thotavamshi2967
@thotavamshi2967 2 жыл бұрын
Bro kallalo nelu uturn terginda leka left kotinada ....sare poiendi atto poinedi kani police ollu untaru jara jagratha. Assale chalana lu chala rate undi
@saicharan5550
@saicharan5550 2 жыл бұрын
vamo anti ra edhi 😂
@ChandraSekhar-gc3fl
@ChandraSekhar-gc3fl Жыл бұрын
Love u sudheer anna ram prasad anna and sreenu love 💕
@shivashekarkv7904
@shivashekarkv7904 Жыл бұрын
really emotional skit and ram prasad is a very nice person and i love watching their skits!!! all the best Ramprasad garu wish u all the best for bright future......
@SkBajjiSkBajji-uz9tp
@SkBajjiSkBajji-uz9tp 2 жыл бұрын
జై సుధీర్ అన్న నీను మీ ఫ్రెండ్స్ కాదు మేము చాలా మిస్ అవుతున్నాము అన్న love you sudheer anna❤️❤️❤️❤️. 🙏😭😭
@vaishuentertainment6756
@vaishuentertainment6756 2 жыл бұрын
🙏🙏 రాకింగ్ రాకేష్ అన్న 🙏🙏❤❤❤❤ వాలా ముగ్గురు స్నేహాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించావు నువ్వు నీ టీమ్ గ్రేట్ 🌹 నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్న సింగర్ SP రాజు ఫ్రొం విజయనగరం
@kagitharadha420
@kagitharadha420 Жыл бұрын
I'm crying this episode 😭
@venkatanarayanak8676
@venkatanarayanak8676 2 жыл бұрын
రష్మీ స్టార్టింగ్ నుంచే ఏడుస్తోంది పాపం and కార్తీక్ కి కూడా కన్నీళ్లు ఆగలేదు... అట్లుంటాది సుధీర్ తో మిస్ యూ బయ్యా😭😭
@balajimarupudi7384
@balajimarupudi7384 2 жыл бұрын
I do agree with everybody
@shivakrishnaallam1746
@shivakrishnaallam1746 2 жыл бұрын
🤣🤣🤣rashmi first nundi edchinda...🤣😍🤣🤣machiga chudu
@venkatanarayanak8676
@venkatanarayanak8676 2 жыл бұрын
@@shivakrishnaallam1746 tanu navvuthu unna..tanakalla chudu neku telusthundhi
@pabhiacabhi8598
@pabhiacabhi8598 2 жыл бұрын
లైఫ్ లో మన శరీరమే మనకు పార్మనెంట్ కాదు రామ్ ప్రసాద్ అన్న.... మిత్రుల్ ఎక్కడ ఉంటే ఏముంది... వారి సొల్స్ మనదగ్గరే వుంటాయి..... డోంట్ వర్రీ 👍👍🌹🥰🥰
@radhapasupula526
@radhapasupula526 2 жыл бұрын
Me muguru eppudu kalasevundali
@sreekanthready6901
@sreekanthready6901 Жыл бұрын
Jai sudheer
@thanupallvi343
@thanupallvi343 Жыл бұрын
I see so many times but I can't control my tears in my eyes........❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@Dineshjoy-fp3iz
@Dineshjoy-fp3iz 2 жыл бұрын
ramprasad అన్నా మీరు బాధ పడకండి always with you అన్న సుదీర్ అన్న . శ్రీను అన్న మీరు ఇంకా మంచి అవకాశలు రావాలని కోరుకుంటున్నాం.... నాలాగా కోరుకునే వాళ్లు ఎంత మంది వున్నారు always love you forever sudigali Sudheer team....❤️
@CPRASAD-hh3gp
@CPRASAD-hh3gp 2 жыл бұрын
True friendship👬👬 never end.. I love 💖💖 సుడిగాలి సుధీర్ టీం జై సుధీర్ అన్న....
@m.baskararao8218
@m.baskararao8218 Жыл бұрын
ఈ స్కిట్ రాంప్రసాద్ అన్న రాశాడా.... 🙏🙏🙏
@Manukotawala
@Manukotawala Жыл бұрын
Yes
@muralikrishna7296
@muralikrishna7296 2 жыл бұрын
స్కిట్ చూస్తున్నంతసేపు కళ్ళవెంట కన్నీరు కారుతునేవుంది..... స్నేహితులు అనుబంధం ఎంత గొప్పదో కదా 🌹🌹🌹🌹🌹.... అద్భుతమైన నటనతో హృదయానికి హత్తుకునే లా నటించి న..... సారీ అభినయించిన రాకేష్ టీమ్ కి అభినందనలు 🌹🌹🌹👌
@dasaribalu5291
@dasaribalu5291 2 жыл бұрын
రాంప్రసాద్ అన్నా లవ్ యూ అన్న ...😟😢🙏
@jamisarasamma9201
@jamisarasamma9201 Жыл бұрын
Great friendship... entire my family loved it...these three entartainer's...
@gangabhavani8770
@gangabhavani8770 Жыл бұрын
ఈ స్కిట్ చేసిన వాళ్లందరికీ నిజంగా ధన్యవాదాలు వాళ్ళ ముగ్గురు బాండింగ్ చాలా బాగుంటుంది మళ్లీ ఈ ముగ్గురు కలవాలి
@ippilisatish7539
@ippilisatish7539 2 жыл бұрын
Miss u Sudheer anna ❤️❤️😭😭😭
@raguvaranravi386
@raguvaranravi386 Жыл бұрын
Rey evvarra mi ranta
@nikhithagandivet
@nikhithagandivet Жыл бұрын
@@raguvaranravi386 sudheer Anna fans
@Shivangi442
@Shivangi442 Жыл бұрын
​@@nikhithagandivet Super comment bro
@ravirajmudhiraj2473
@ravirajmudhiraj2473 2 жыл бұрын
సూపర్ రాంప్రసాద్ అన్న సుధీర్ నువ్వు గెటప్ శీను అన్న కలిసి ఉండాలి అన్నా 🙏🙏
@swarnalatha3013
@swarnalatha3013 3 ай бұрын
సుధీర్ అన్న రాంప్రసాద్ కోసం సినిమా శీను రావాలి సుధీర్ అన్న రావాలి
@PavanKalyan-ep4su
@PavanKalyan-ep4su Жыл бұрын
Sudheer anna, ram prasad anna, srinu anna always frd and always happy unnandi 🙏🙏🙏pls first time jabardast choosthunte kannilu agakedu
@vikramtirumala5164
@vikramtirumala5164 2 жыл бұрын
Sudheer Anna Miss you 😭😭😭😭😭
@rameshmudhiraj8121
@rameshmudhiraj8121 2 жыл бұрын
సూపర్ రాకేష్ అన్నా నిజంగా స్కీట్టు చాలా బాగుంది.ముగ్గురి ఫ్రెండ్షిప్ సో బెస్ట్ ఎడ్పించేశావ్...సూపర్ సూపర్ సూపర్.....
@a.purushothamrajua.purusho6828
@a.purushothamrajua.purusho6828 10 ай бұрын
Vallu skit lo friendship gurunchi cheputu unthe na friendship gurutuku vastundi 😢miss you ra macha😢
@prashanthmenga333
@prashanthmenga333 2 жыл бұрын
మీ బాండింగ్ కి మీరు ఒక్కరే మీ స్నేహానికి ఎంతోమంది లక్షల అభిమానులు ఉన్నారు Jai Ram prasad Anna Jai getup sreenu Anna Jai Sudheer Sudheer Anna మీ సోల్స్ బంధం అన్నీ కనిపించాయి ఇందులో Jai Sudheer
@kalyanrao4513
@kalyanrao4513 2 жыл бұрын
Nijamga aa episode chustunnanthasepu andaru edchesamu EMOTIONAL EPISODE DEVUDIDAYA DAYAVALLA MUGGURI OKATI KAVALANI PRAY CHESTUNNAMU ALL THE BEST RAMPRASAD👍👍👍👍👍👍👍👌👌👌👌
@rajareddygade557
@rajareddygade557 Жыл бұрын
I have seen this number of times but tears will never stop. Hat's up jabardast.
@kotalovakumari5935
@kotalovakumari5935 Жыл бұрын
Our mega hero sudheer sir ram prasad srinu Will became together again 🤗🤗🤗 They are always best friends ever in history also industry
@rajeshkuppasta7092
@rajeshkuppasta7092 2 жыл бұрын
I am just fan of Jabardast but Why comes tear in my eyes & I can't stop 😟 ಜೈ ಸುಧೀರ್ ಅಣ್ಣಾ🔥 Luv from Karnataka
@silamsrinivas9868
@silamsrinivas9868 2 жыл бұрын
సుధీర్ అన్న రాంప్రసాద్ అన్న శ్రీను అన్న నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను crying అన్న.. మీ ఫ్రెండ్స్ గ్రేట్
@allamlaharishpspk8951
@allamlaharishpspk8951 Жыл бұрын
Goosebumps
@althafalthaf9507
@althafalthaf9507 Жыл бұрын
Please please come back Sudheer extra Jabardasth and Sridevi drama company please please come back Sudheer I am big fan of you Sudheer please please come back Sudheer waiting 🙏🙏🙏🙏💕💕
@mahesh.MR.
@mahesh.MR. 2 жыл бұрын
Extra జబర్దస్త్ లో బెస్ట్ స్కిట్ ఇదే ❣️❣️👈
@MadhuMadhu-gd2dg
@MadhuMadhu-gd2dg 2 жыл бұрын
ఈ ఎపిసోడ్ చూస్తున్నంత సేపు నాకు అసలు కన్నీళ్లు ఆగలేదు నిజంగా సుధీర్ రాంప్రసాద్ గెటప్ శీను మీరు నిజంగా చాలా గ్రేట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😭😭😭❤️😍
@narendranagarjunakonda2405
@narendranagarjunakonda2405 Жыл бұрын
Sudheer bro ram Prasad bro srinu bro villa bonding super 👌❤️❤️ villa mugguru vere level bro
@poshamvenu9962
@poshamvenu9962 Жыл бұрын
మీ ముగ్గురు కలిసి మళ్ళీ జబర్దస్త్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్లీ మీరు ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి మమ్మల్ని నవ్వించాలి ఫ్రెండ్షిప్ అంటే ఇలానే ఉండాలి
@bkumar790
@bkumar790 2 жыл бұрын
మిస్ యూ సుధీర్ అన్న టీమ్ ..... మీ bonding. మర్చిపోలేక పోతున్నాం ....మీరు ముగ్గురు కలిసి మళ్ళీ మా అందరినీ నవ్వించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ...
@rajurkraju
@rajurkraju 2 жыл бұрын
సుధీర్ అన్న లేకుండా జబర్దస్త్ ఊహించలేని ది.
@jmahaboobbashajmbasha2070
@jmahaboobbashajmbasha2070 Жыл бұрын
Sudheer Anna team is best of world
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 3 ай бұрын
ఇంత స్నేహం చాలా మంది మధ్యా ఉండదు, ఉంటే చాలా బాగుంటుంది, ప్రేమ, దయ, స్నేహం ఇవే జీవితపు విలువలు, ఇంతకు మించి ఏమీ లేదు. all the best to this best team 💐💐💐💐💐💐💐
@ghanipower3725
@ghanipower3725 2 жыл бұрын
సుధీర్ ఇక హీరో గా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని కోరుకుంటున్న అలానే శ్రీను అండ్ రాంప్రసాద్ కూడా నేను అయితే మళ్ళీ జబర్దస్త్ కి రావాలి అని కొరుకొనూ all the best
@kattasrinivas14
@kattasrinivas14 2 жыл бұрын
Really hands off ram prasaad, sudheer, srinu😎😎😎😔
@Satish_369A
@Satish_369A 7 ай бұрын
ఇప్పటి వరకు జబర్దస్త్ చూసి నవ్వడం మాత్రమే తెలుసు !!! మొదటి సారి నాకు తెలియకుండా నేనే 😢😢😢😢 నా కళ్లలో నీళ్లు ఆగడం లేదు 😭😭😭😭🥲🥹
@millionairebites5861
@millionairebites5861 Ай бұрын
Same, nenu chala సార్లు ఏడ్చాను
@sameditz4611
@sameditz4611 Жыл бұрын
I want sudheer Anna back to the show 😭💜
@vikrambaskula2196
@vikrambaskula2196 2 жыл бұрын
Promo చుసినప్పటినుండి ఈ రోజు స్కిట్ మొత్తం చూసిన కంట్లో నుండి ఇంకా నీళ్లు వస్తూనే ఉన్నాయ్ 😭😭😭9year's లొ one of the బెస్ట్ ఎమోషనల్ స్కిట్ ఇదే, సుదీర్ హీరో ♥ గెటప్ శ్రీను యాక్టర్ ఆటో రాంప్రసాద్ రైటర్ మీరెప్పుడు 3స్టార్స్ 🔥🔥🔥
@LavanyaLavanya-rl9kb
@LavanyaLavanya-rl9kb Ай бұрын
నేను చాలా సార్లు చూశాను ఎప్పుడు చూసినా ఏడుపు వస్తుంది నాకు the best skit❤❤❤❤❤❤❤
@Shivakumar129
@Shivakumar129 2 жыл бұрын
సుధీర్ గారికి సినిమా అవకాశాలు వచ్చాయి.... producers ఒప్పుకోరు కదా tv shows చేయడానికి..... సుధీర్ గారిని మీరు అందరూ ఆశీర్వదించండి..... మంచి మంచి సినిమా లు చేయాలి అని
@dileepaarchi9285
@dileepaarchi9285 2 жыл бұрын
ಸುಧೀರ್ ಮತ್ತೆ get up ಶ್ರೀನು ಸೂಪರ್ ಆಟೋ ರಾಮ್ ಪ್ರಸಾದ್ ಸೂಪರ್ team.... ಮತ್ತೇ jabardasth ವಾಪಸ್ ಬರಬೇಕು ಅಂತ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇವೆ... form ಕರ್ನಾಟಕ❤💛
@gsmfoundation6178
@gsmfoundation6178 Жыл бұрын
How many are fans of ramprasad autoes
@mattesridhar7472
@mattesridhar7472 9 ай бұрын
Really nenu edavanu but e skit nijamga chala sepu edupu vasthundi gunde chala baruvu undi it is real friendship
@mettuandeeppatel9531
@mettuandeeppatel9531 2 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా కన్నీళ్లు అగుతాలేవు నిజంగా గ్రేట్ సుడిగాలి సుధీర్ అండ్ టిమ్ సుదీర్ అన్న LOVE YOU
@VijayBhaskar-ud7gk
@VijayBhaskar-ud7gk 2 жыл бұрын
abbachaa...kastha mana society lo kudaa manchi panulu cheyyi..sudheer anna neekemi vachi manchi cheyyadu
@veeraveera4617
@veeraveera4617 2 жыл бұрын
Anni sarlu evaru chudamannaru aithe
@gannerunaresh8053
@gannerunaresh8053 2 жыл бұрын
Yes bro 😂
@Siddardha1990
@Siddardha1990 2 жыл бұрын
Getting tears while watching this skit, such a great bonding between these three of them.. we lv u sudigali sudheer team always
@gangadharkudukala618
@gangadharkudukala618 2 жыл бұрын
is
@gangadharkudukala618
@gangadharkudukala618 2 жыл бұрын
is
@virat8062
@virat8062 2 жыл бұрын
Ne lanti yarri pushpam vunte samajam nijangane bagupaduthundi 🤦🙏🏼🙏🏼
@harryhari1989
@harryhari1989 2 жыл бұрын
Adi acting trp kosam
@omnipodhorizon1302
@omnipodhorizon1302 2 жыл бұрын
Aa bokkalo gaadi kosam malli English lo comment! Urke edvakunda, Edina agriculture fertilizer shop ki elli entrine konukkoni taagandra arey!!
@RajRaj-ee8fh
@RajRaj-ee8fh Жыл бұрын
నాకు కన్నీళ్లు ఆగడం లేదు ఈ స్కిట్ చూసాక రాం ప్రసాద్ అన్న ని చూసి చాల బాధ అనిపించింది
@abcool4136
@abcool4136 2 ай бұрын
నాకు తెలిసి రాయిని కూడా కదిలించి ఏడిపించే స్కిట్ ఇది 😢❤️
@creativesaivlogs8127
@creativesaivlogs8127 2 жыл бұрын
First time jabardhast chustu edavadam we miss you sudeer anna 😎❤❤❤❤❤💓
@saicharanpasaluru2367
@saicharanpasaluru2367 2 жыл бұрын
మీలో నాకు నచ్చేది మీ బాండింగ్ ఆ ఫ్రెండ్ షిప్ కోసమే నేను ప్రతి స్కిట్ చూస్తూనే ఉంటా ఎందుకో తెలుసా మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఉంటారు అందుకే మీరు అంటే నాకు ఇష్టం
@blessykaki-hp9lv
@blessykaki-hp9lv 6 ай бұрын
Jabardasth ante navvu kodam anukunam first time edavadam eppudu chudaledu ram prasad anna mukam lo chirunavve kani badaa edhi first time 😢😢😢😢❤❤❤❤❤
@rakeshmuyyaboina1354
@rakeshmuyyaboina1354 Жыл бұрын
Jai sudheer anna ❤️❤️❤️
@INSANE._.5
@INSANE._.5 2 жыл бұрын
Sudheer is Sudheer NO ONE CAN REPLACE HIM🔥🔥
@PradeepKumar-yi9bt
@PradeepKumar-yi9bt 2 жыл бұрын
నీవు పోయిన రీప్లేస్ చేస్తావు
@omnipodhorizon1302
@omnipodhorizon1302 2 жыл бұрын
Arey entra e worst! Asalu vaadedo desha bhakthudla desham kosam praanalichinattu, no one replace enti! Vaademaina major unnikrishnan la praanalichada desham kosam! Yedava jiddu mohalu, ura kukkalla ilantivatikosam time bokka, evadni famous cheyyalo telidu. Arey mana country economics lo per capita income ante ento telsa ra. Ivi ra telskovalsinavi. Enduku ra signal daggara earbuds amme vallu nayam vaadikosam koddiga kastapadthunnadu, enduku ra meerantha . Cheap fellows!
Bullet Bhaskar Performance | Jabardasth | 27th July 2024 | ETV Telugu
9:54
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 20 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 24 МЛН
Jabardasth - Sudigali Sudheer Performance on 15th August 2013
18:05
etvteluguindia
Рет қаралды 7 МЛН
Sudheer | Funny Task | Dhee 10 | 27th December 2017 | ETV Telugu
8:06
#рекомендации #батёк #смешныевидео
1:00
funny video-batek
Рет қаралды 3,1 МЛН