No video

Roman Fort Caesarea | Church of Annunciation Jesus Home Town | Sea Of Galilee | Uma TeluguTraveller

  Рет қаралды 298,895

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 726
@thethroneofgraceministries2830
@thethroneofgraceministries2830 2 ай бұрын
ఉమ బ్రదర్ వ్యూస్ రాలేదని బాధపడకండి మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళడం అక్కడ ఉండటం ప్రతి ప్రదేశం వెళ్లి చూడటం తరువాత మీకు వచ్చే బ్లెస్సింగ్ మీరు ఊహించలేరు
@prasanthreddy3462
@prasanthreddy3462 2 ай бұрын
Muslims emo Israel ki dhesame ledhu adhi maa bhubagam antaru meeremo adhi Jesus puttina land antaru emo brother emi artam kavatam ledhu
@KadamanchiVishnu-1995
@KadamanchiVishnu-1995 2 ай бұрын
Ippudu Parvaledu Lendi Baagane vasthunnayi Uma Anna ki views ❤ Uma ❤ anna
@sravanimanukonda823
@sravanimanukonda823 2 ай бұрын
Yes you are so lucky brother to see Israel
@govadasimon8625
@govadasimon8625 2 ай бұрын
All the christains around the world is visit Isroel n see these places…by showing these holy places, u made all the people r happy, and u too is blessed…the blessings of Jesus u will experience the blessings in the comming days.. God bless u dear..
@shyammanjula5443
@shyammanjula5443 Ай бұрын
God bless you brother 🙏🙏🙏
@aarondvlogs2629
@aarondvlogs2629 2 ай бұрын
ఈ ప్రదేశాలన్నీ చూడాలని ఎంత ఆశ ఉన్నా చూడలేని మా కొరకై చూపించినందుకు థాంక్యూ బ్రదర్
@d.kiranpandu9774
@d.kiranpandu9774 2 ай бұрын
ఉమా నీవు గెలిలేయో నీరు తాగి మా మనసులు గెలిచావు
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 2 ай бұрын
నివు గొఱ్ఱె పంది ఉచ్చ తాగి పియ తినూ గొఱ్ఱె కుట్ట మనసు వస్తుంది పంది మనసు గెలద్దవు. Gorre kuttanu bengaa rise the rods
@prasanthreddy3462
@prasanthreddy3462 2 ай бұрын
Muslims emo Israel ki dhesame ledhu adhi maa bhubagam antaru meeremo adhi Jesus puttina land antaru emo brother emi artam
@rowdylegendm7625
@rowdylegendm7625 Ай бұрын
Vucha vesthadu thagu direct paralokaniki velthav....
@RakeshRahulRoyRRR
@RakeshRahulRoyRRR Ай бұрын
I love jesus.. ఉమా అన్నగారు .. మీకు చాలా ధన్యవాదాలు... ఇలాంటి గొప్ప ప్రదేశాలు మీరు చాలా కష్టపడి మాకు చూపిస్తున్నందుకు...మీకు 🙏🙏🙏🙏🙏
@samuelrajuinjeti305
@samuelrajuinjeti305 2 ай бұрын
ఇజ్రాయెల్ వీడియో లు ఒక దానిని మించి మరొకటి అద్భుతంగా ఉన్నాయి .....❤❤❤❤
@andhrarecipescookingchanne4635
@andhrarecipescookingchanne4635 2 ай бұрын
మీ చేతులు ఎంతో అదృష్టాన్ని చేసుకున్నాయి, చరిత్ర కు సంబంధించిన, ప్రతి ప్రదేశాన్ని చూస్తూ చేతులతో తాకుతూ మీకు తెలియని అక్కడి విషయాలన్నీ తెలుసుకొని,మీరు చెపుతువుంటే చాల ముచ్చటగా అనిపించింది ఉమా గారు సునీత గుంటూరు
@johnlivingston5524
@johnlivingston5524 2 ай бұрын
Sir. Miru nijamga jesus ni అబిమనిస్తునందుకు మీకు నా నిండు వందనాలు.
@prasanthreddy3462
@prasanthreddy3462 2 ай бұрын
Muslims emo Israel ki dhesame ledhu adhi maa bhubagam antaru meeremo adhi Jesus puttina land antaru emo brother emi artam
@KRMOTOVLOGS-ui1sl
@KRMOTOVLOGS-ui1sl 2 ай бұрын
మీ ప్రయాణాల్లో జీసస్ ఎప్పుడు మీకు తోడుగా ఉండాలి అని కోరుకుంటున్నాను thank you brother all the best
@srinulolla3169
@srinulolla3169 2 ай бұрын
థాంక్యూ ఉమా గారు తెలియని వాళ్ళకి ఏసుక్రీస్తు ప్రభువు వారి జీవిత చరిత్ర మీరు తెలుపుతున్నందుకు థాంక్యూ మీ ప్రయాణం అంతట్లోనే దేవుడు మీ కు తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ
@Gurunath123india
@Gurunath123india 2 ай бұрын
Amen
@ashokchakravarthy8257
@ashokchakravarthy8257 2 ай бұрын
First bible bouth book chadhuvura.
@domnicdodeva3290
@domnicdodeva3290 2 ай бұрын
​@ashokchakravarthy8257 bro nuvvu hindu pusthakalu anni chadivina gnaniva?
@user-xf1gj3yq9g
@user-xf1gj3yq9g 2 ай бұрын
భగవత్గీత అతి పెద్ద సెక్స్ బుక్, కదా,,,, గుద్ద మూసుకుంటే మంచిది లేకుంటే గుద్ద లో గడ్డ పారా దీపంపాల్సి వస్తది, లంజ కొడకా ​@@ashokchakravarthy8257
@--Shalom--
@--Shalom-- 2 ай бұрын
@@ashokchakravarthy8257 Bible ni nelanti vallu rayaledu, Yudhulu(Jews) rasaru.. edhe na nuvu Yudhula ki eche viluva?
@rajesh166
@rajesh166 2 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు. మీ effort సూపర్ ఉమ గారు. త్వరలో మీరు టాప్ youtuber లిస్ట్ లో no 1 అవుతారు.
@yernenijyothi3592
@yernenijyothi3592 2 ай бұрын
చాలా థాంక్స్ అండి అన్నీ చక్కగా చూపించారు జీసస్ మీ ప్రయాణంలో తోడుగా ఉండాలని ప్రార్థిస్తాము
@sagargajjela8420
@sagargajjela8420 2 ай бұрын
Gatha konni years nundi chustunna ithani videos but okkati vishayam mathram nijam ithadu explain chese words vidhanam chala respectfully ga untavi okka chota kuda chinna abuse ane word eppudu vinaledu bro..wow👌👌🤞🤞
@gattisharma5395
@gattisharma5395 2 ай бұрын
ఇజ్రాయిల్ దేశాన్ని చాలా బాగా చూపించారు చరిత్ర ఎంత బాగా విడమర్చి చెప్పగలుగుతున్నారు మీరే మీరు అసాధ్యులు ఏదైనా సాధించగలరు జీసస్ పుట్టిన ప్రదేశాలు అవి ఎన్ని చాలా బాగున్నాయండి వెరీ గుడ్
@princesravanofficial7867
@princesravanofficial7867 2 ай бұрын
Thank you brother మీకు 7000 subscribers అప్పటి నుండి చూస్తున్నాను. చిన్న పిల్లలు కూడా చూడటానికి మీ వీడియోలు బాగుంటాయి I like this video
@kandigopulavictoriakandigo467
@kandigopulavictoriakandigo467 2 ай бұрын
మీ వివరణ చాలా బాగుంది Brother... ఇప్పటివరకు మీలాగా ఎవరూ కూడా ఇశ్రాయేలు గురించి ఇంత బాగా వివరించ లేదు..యూ ఆర్ great 👍
@WithGodAllthingsPossible474
@WithGodAllthingsPossible474 2 ай бұрын
Yes
@injetisamuelraju9375
@injetisamuelraju9375 2 ай бұрын
అద్భుతం మీ ఇజ్రాయెల్ వీడియో లు... నేను చాలా మందికి మీ వీడియోలు షేర్ చేస్తున్నా..ఉమా గారు
@rameshkondaveeti7587
@rameshkondaveeti7587 2 ай бұрын
ఉమా గారు ఇక్కడ మీ గొప్పతనం బయటపడుతుంది బైబిల్ గురించి మీకేం తెలియదు అయినా కూడా ప్రదేశాన్ని చక్కగా వివరిస్తున్నారు మీకు కృతజ్ఞతలు మీరు బెత్లహేము వెళ్లారు అక్కడి నుంచి గెలీలియో ప్రాంతానికి కూడా వెళ్లారు చాలా చక్కగా వీడియో మాకు చూపించారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@RVS943
@RVS943 Ай бұрын
Jesus blessings ఎల్లప్పుడు మికు ఉండును గాక 🙏🙏
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 ай бұрын
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 💥🇮🇱ఇజ్రాయెల్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥Superb VD😱 & B Alert BR🤩‼️ 👍🙌💪
@Teaching.career
@Teaching.career 2 ай бұрын
Anveshana coming to this place tomorrow🎉🎉🎉🎉
@naveen1508
@naveen1508 2 ай бұрын
Eppudu idey comment Inka Niku em raydam rada
@Bhavana-yd1ht
@Bhavana-yd1ht 2 ай бұрын
Anna... The way you are explaining each and every thing..And mii patience... 💯💯😇.. Andhuke devudu mimmalni enni counties velladaniki help chesaru❤God bless you with more and more💝😇.. meru enka chala explore cheyali ani korukuntunna anna.. meru badha padakandi iam sharing all the videos on social media.. 😊
@Galiboys12345
@Galiboys12345 2 ай бұрын
ఉమా గారు మీరు చూపించే ప్రదేశాలు కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే మీరు చెప్పేది కూడా చాలా నైస్ గా ఉంటుంది వెంటనికీ కూడా బాగుంటుంది
@jayadeeplanka7706
@jayadeeplanka7706 2 ай бұрын
brother మేము క్రైస్తవులు అయినా మాకు దక్కని అదృష్టం మీకు దక్కినది. యేసు క్రీస్తు నివసించిన ప్రాంతములు, ఆయన తిరిగిన ప్రదేశములు, సిలువ వేసిన ప్రాంతములు తిరిగారు. అక్కడి నీరు మీరు త్రాగినారు. మీ కుటుంబం బ్లెస్సింగ్ చేయబడుతుంది సందేహం లేదు. అక్కడి చరిత్ర ను అన్వయించుకుంటూ బైబిల్ కూడా చదవండి. God bless you ❤
@sivakrishna4500
@sivakrishna4500 2 ай бұрын
సబ్బులు షాంపూ లు బాగా తక్కువ కి వస్తున్నాయ్ కొనుక్కోండి
@KuppulaGangaraju
@KuppulaGangaraju 2 ай бұрын
Jesus loves you uma garu chala chala bhugundi trip .memu chudaleni place s chupincharu very very thanku me view s chala paragalani asistunna
@Vinaykkss777
@Vinaykkss777 21 күн бұрын
Thank you so much brother 💐 ప్రపంచానికే దేవుడు ఐనా జీసస్, నివసించిన దేశం వెళ్లి మీరు వీడియో తీసి చూపించడం చాలా సంతోషం గా వుంది నేను గ్రూఫ్స్ లో షేర్ చేశా మీరు కూడా ఆ గొప్ప దేవుని గురుంచి ఇంకా తెలుసుకోవాలని ఆశిస్తూ మీ ఫాలోవర్ కుమార్ 💐🙏🏻
@SivaiahPalaparthi
@SivaiahPalaparthi 19 күн бұрын
ఉమా అన్న ఎరుషలేము అన్ని మూర్వాల చక్కగా చూపిస్తున్నారు థాంక్యూ అన్న మేము చూడలేని ప్రదేశాలు కూడా మీరు చూపిస్తున్నారు నేను ఒక గొర్రెల కాపరని నేను గొర్రెలు కాసుకోవచ్చు ఈ యొక్క వీడియోస్ చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇచ్చాను గాక ఎలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏼🙏🏼
@Fhjytg
@Fhjytg 2 ай бұрын
కృతజ్ఞతలు 🎉 ఫర్ షేరింగ్
@palvaikavitha4858
@palvaikavitha4858 2 ай бұрын
Thankyou so much 😊 uma garu chala baga చూపించారు ఇజ్రాయెల్ దేశాన్ని 😊😊😊
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 2 ай бұрын
హాయ్ ఉమా గారు ఇజ్రాయిల్ లో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు చూపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు జీసస్ దీవెనలు మీకు మీ కుటుంబానికి ఎప్పుడు ఉండాలి వీడియో చాలా చాలా బాగుంది😊
@prasanthreddy3462
@prasanthreddy3462 2 ай бұрын
Muslims emo Israel ki dhesame ledhu adhi maa bhubagam antaru meeremo adhi Jesus puttina land antaru emo brother emi artam
@rajeswariadatala170
@rajeswariadatala170 2 ай бұрын
Thank you so much Anna.. Jesus unna place & church chupinchinanduku...thank you so much..
@mathiratna1903
@mathiratna1903 2 ай бұрын
Actually mee vedios nenu chudanu, Israel lo chupinchina vanni meme direct ga chusina anuboothi kaligela chupincharu, chaala baga explain chesaru. Thank you very much
@SUNKARASANTHISWAROOP
@SUNKARASANTHISWAROOP 2 ай бұрын
Love from vizag... Praise the lord
@SarojiniGeddada
@SarojiniGeddada 6 күн бұрын
హాయ్ బ్రదర్ మేము వెళ్లకపోయినా హిజ్రాయిల్ అంత చూపిస్తున్నారు చాలా థాంక్స్ మీరు చాలా అదృష్టవంతులు
@kalpanavalaji2048
@kalpanavalaji2048 2 ай бұрын
I am hindhu and I trust Jesus 😊
@VeronicaYeleti
@VeronicaYeleti 2 ай бұрын
Thanks for sharing beautiful places. My son always used to watch your videos. Very happy to see the places of the Lord Jesus Christ walked.
@mohanrao9753
@mohanrao9753 2 күн бұрын
Thank you brother... for showing Jesus's native place ...you are really blessed to visit God's place.
@rathnamlaxman32
@rathnamlaxman32 2 ай бұрын
మంచి ప్రదేశాలు చూపెట్టారు చాలా హ్యాపీగా ఉంది.
@srinivas.............6125
@srinivas.............6125 2 ай бұрын
All Glory, Majesty, Dominion and Power to our Lord Jesus Christ alone forever and ever ❤️....... Jesus Christ is the only true God who died for the sins of the mankind and rose again.......
@indiangamerteja3511
@indiangamerteja3511 2 ай бұрын
Me name enti srinivas govindha
@stylishstarsreenu1481
@stylishstarsreenu1481 2 ай бұрын
Ley langa kodaka peru tisi gorre biddanu anni pettuko lamdikeee
@user-pl1tn3cy7r
@user-pl1tn3cy7r 2 ай бұрын
👑👑 True Saviour and God Jesus only Amen 👑👑
@surendersuri4048
@surendersuri4048 2 ай бұрын
Jai Shree ram
@bujupair
@bujupair 2 ай бұрын
​@@indiangamerteja3511converted
@snehaangela48
@snehaangela48 2 ай бұрын
Well captured , Anna ! I never saw anyone who covered this place !! I visited Israel in 2019 ! All best for your Journey and thank you for showing the Holy land again !! God bless you 😊
@padmavathichintada7326
@padmavathichintada7326 2 ай бұрын
Ur very very Lucky person thammu nd I am also lucky to see da Important places of Our Jesus nd mother Mary Iam very happy thank u very much thammu nd God bless 🙌 u abundantly
@lebakasupervisor284
@lebakasupervisor284 2 ай бұрын
Uma garu chala thanks andi. Christians kuda kuda ela chepparemo miru chala baga cheptunnaru jesus gurinchi. God bless you 🙏🙏
@m.nageswararaoyadidiah5773
@m.nageswararaoyadidiah5773 Ай бұрын
Hi Uma brother....Mee videos chusi Naa friends ki send chestunaa .. Jesus thirigina pradesalu chupistunaandhuku meeku Naa thanks... love you brother...❤❤
@ambatinaresh5099
@ambatinaresh5099 2 ай бұрын
Thanks anna meetho patu e tour antha entho mandiki live lo choopisthunte chala great 👍
@anandishetty8731
@anandishetty8731 2 ай бұрын
Glory to God Hallelujah 🙌🏻🙌🏻🙌🏻🙌🏻 Brother meeru chalamanchi deshmulo unaru God bless you ✝️✝️✝️🇮🇱🇮🇱🇮🇱🇮🇱
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 2 ай бұрын
Very Historical place 🌎👑💐we are happy to see and know(ఈ వీడియో ఇక్కడ వున్న ఒరియా క్రైస్తవులు కూడా చూపించాను, అందరు చాల సంతోష పడ్డారు .మీకు కృతజ్ఞతలు చెప్పారు)🗽🌎💐.
@Padmavathi3585
@Padmavathi3585 2 ай бұрын
Thank you bro chudaleni maalantivaallaki chaala chakagha choopistunaru god bless u bro
@cheekatlaramesh7795
@cheekatlaramesh7795 Ай бұрын
అన్న మీరు చాలా అదృష్టవంతులు అన్న ఆ ప్రభువు మిమ్మును మీ కుటుంబాన్ని దివించున్ గాక మేము చూడలేని వెళ్ళలేని ప్రాంతాలను మీరు చక్కగా చూపించారు యేసు ప్రభువు గారు జన్మించిన ప్రదేశం మరియు సిలువ వేసిన ప్రదేశం నిజంగా అక్కడికి వెళ్ళిన చూసిన అనుభూతి కలుగుతుంది అన్నయ్యా ❤❤❤❤ God bless you
@er.khowshikmatthew113
@er.khowshikmatthew113 2 ай бұрын
We are watching all your videos by whole family bro
@sujathabasamalla8246
@sujathabasamalla8246 2 ай бұрын
Thank you so much, God bless you brother
@divyareddy2461
@divyareddy2461 13 күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ ఆడికి వెళ్లి నేను చూడలేకపోయినా ప్రదేశాలన్నీ తిరిగి చూపిస్తున్నారు చూడండి మీ డేర్ కి చాలా వరకు థాంక్యూ సో మచ్ అండీ ఎవరు లైక్ చేయట్లేదని మీరు అనుకోవద్దు ప్లీజ్ దయచేసి మీరు ఎంత కష్టపడుతున్నారో నేను డైలీ చూస్తున్నాను మై నేమ్ ఇస్ దివ్య రెడ్డి
@rajiniborra8318
@rajiniborra8318 2 ай бұрын
Tq very much bro excellent ❤ video beautiful city Naareth Jesus own city I felt very happy Jesus true God and saviour ❤❤❤❤❤❤❤❤ you have to know God bless you
@ramanammakandrakota6715
@ramanammakandrakota6715 2 ай бұрын
Bro tq so much and meeru chala adrustavanthulu yesayya nadichina place lo meeru nadichinanduku
@nsknsk9605
@nsknsk9605 2 ай бұрын
Memu maa life lo expect cheyyaledu chusthamu, ani ee places. Chaala Baga chupincharu. Thanks a lot. Stay safe❤
@budaykiran8764
@budaykiran8764 2 ай бұрын
Praise the lord 💖 brother God bless you ❤ with your journey
@ratnagampala3301
@ratnagampala3301 2 ай бұрын
Thank you Uma brother....for sharing Lord I'd Jesus Christ all living places..
@JanuJanu-uy2hk
@JanuJanu-uy2hk 2 ай бұрын
Praise the lord brother mi videos anni baguntai e video inka super
@user-uz1wx1ul8c
@user-uz1wx1ul8c 2 ай бұрын
This prayer is from all life I how like to picture of God I love ❤️
@fansofboss7239
@fansofboss7239 2 ай бұрын
Praise the Lord....❤
@raajabuchupati5087
@raajabuchupati5087 Ай бұрын
చాలా మంచి వీడియో ఉమగారు మహా అద్భుతం గా చూపించారు ఇలాంటి risk సమయం lo ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది అక్కడ
@slnaiknaik1687
@slnaiknaik1687 2 ай бұрын
Uma after south Korea tour you have randomly chosen very beautiful country I.e ISRAEL by God grace only, ఆ ఏడుకొండల స్వామి ఎప్పుడు మీతోనే ఉంటారు మిమ్మలిని కోటిశ్వరిన్ని చేస్తాడు you became a very rich man in your District
@r.m.s3252
@r.m.s3252 2 ай бұрын
ఉమా అన్న మాకు రూపాయి ఖర్చు లేకుండా ఇజ్రాయిల్ దేశాన్ని ముఖ్యంగా ఏసుప్రభు తిరిగిన చోట్లను చూపిస్తున్నందుకు అలాగే ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అన్న
@praweenzion9909
@praweenzion9909 2 ай бұрын
Thank you God bless you
@tejokirandowrla1395
@tejokirandowrla1395 2 ай бұрын
Praise the LORD May God bless you dear brother
@harishthadagonda3657
@harishthadagonda3657 2 ай бұрын
Hii good morning Anna Israel Jesus Christ thirigina place chupistunaru super video thisaru Anna super wow amazing sea beach ⛱️🏖️🏖️ beautiful natural beauty 🎉🎉 malli avakasamu unnate Naku kudha oka avakaramu evaddi Anna Israel velletapudu Mari sare Anna na message ku reply evadhi Anna mari
@sureshnuthalapati2225
@sureshnuthalapati2225 2 ай бұрын
Good , thank you Uma
@nandhu819
@nandhu819 2 ай бұрын
అన్న ఇంకా చూపించు ఇజ్రాయెల్.. చాలా బాగుంది ❤❤
@gorgeous1991
@gorgeous1991 2 ай бұрын
Uma garu, much appreciate what you are doing, the way you explain things about all those places is really amazing. inspite of all the things happened in past you are really worth all the credit for telugu travelling videos. Please keep it up, we watch your videos daily. I will surely suggest your videos from now on.
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 2 ай бұрын
🙏🏻శ్రీ రామ🏹రక్ష🪷సర్వ🦚జగత్🚩రక్షా🔱. సనాతన ధర్మం💛హిందూత్వ పరమాత్మే అందరికి భగవంతుడు/దేవుడు. అది మంచి సనాతన భారతీయ హిందువులకు అయిన, క్రూర సిద్ధాంత రూల్స్ గొర్రెలు పంది వాళ్లకు అయిన సకల చర ఆచర జీవులు వస్తువులు అన్నిటికీ. జై సీతారామ్ ఓం నమః శివాయ గౌరీ జై హనుమాన్ జై శ్రీ కృష్ణ పరమాత్మ
@dn761
@dn761 2 ай бұрын
aa sriramudu kuda Yehoova srustinchina bomme
@Radhakrishna.14343
@Radhakrishna.14343 14 күн бұрын
​@@dn761Haa andhuke vaanni kukkani kottinattu kotti kodini velaada dheesinattu velaada dheesillu...😢
@Radhakrishna.14343
@Radhakrishna.14343 14 күн бұрын
Jai sriram
@dn761
@dn761 14 күн бұрын
@@Radhakrishna.14343 nenu hindutwam lo unna devullu chesina goraalu neralu list baitiki teeste ne ucha nuve thagi sachipothav phalthu maakelaude 🤣
@user-bv7ep5fi6s
@user-bv7ep5fi6s 2 ай бұрын
Uma garu : Nice explore the Israel country as ever seen.
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 2 ай бұрын
Beautiful historical places
@Beulah1301
@Beulah1301 2 ай бұрын
Wonderful Wonderful Wonderful brother your are showing every thing very closely Thank you God bless you
@jhny95
@jhny95 2 ай бұрын
Ekamga Jesus Home Tour Chesesav. Next Level ! 😀
@jamesjyothi206
@jamesjyothi206 Ай бұрын
చాలా..... మంచిది.... ఉమ గారు.... ధన్యవాదములు..... 🙏🙏🙏❤️❤️
@gosirajeswari9754
@gosirajeswari9754 2 ай бұрын
Yesayya Praise the lord Hallelujah Amen 🙏🏠🙏🏠🙏 Yesayya Amen Yesayya Amen Yesayya kaapadandi Amen 🙏
@amithajampana146
@amithajampana146 Ай бұрын
Umagaaru really great meeru❤chala knowledge undi meeku intha clear explain cheyatam chala great ❤❤ great ... God bless you 😇🙏🙌
@vikramvasantha1156
@vikramvasantha1156 2 ай бұрын
Thankyou bro jesus videos 🤝
@divyareddy2461
@divyareddy2461 13 күн бұрын
ఎవరి లైక్ చేయకపోయినా కూడా దేవుడనే వాడు నీతో ఉంటానండి ఏదో రూపంలో మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాడు దేవుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు
@kowlumurali7136
@kowlumurali7136 Ай бұрын
U r a true indian bro Good job 👏👏👏👍👍👍👍👍
@sindhuAmmulu
@sindhuAmmulu 2 ай бұрын
Thank you so much for this video brother glory to God
@chandrakanthchandrakanth3940
@chandrakanthchandrakanth3940 2 ай бұрын
నే ప్రయాణము అంతటిలోనూ ఉమా అన్నయ్య నీకు ప్రభు తోడుగా ఉండును గాక ఆమెన్.మీరు ఇంకా ప్రభు గూర్చి తెలియ జేయుటకు మిమ్ములను ప్రభు నడిపించునుగక ఆమెన్.
@prasadkaki2159
@prasadkaki2159 2 ай бұрын
సూపర్ ప్లేసెస్
@chintaguntasamuel6831
@chintaguntasamuel6831 2 ай бұрын
Great uma garu GOD bless you
@sureshsureshbabu9
@sureshsureshbabu9 2 ай бұрын
God bless your family
@sugunavayalapadu4333
@sugunavayalapadu4333 Ай бұрын
Umagaru mee videos chala superga unnaee world traver meeru malli meeku No 1 avuthru godbless you
@Galiboys12345
@Galiboys12345 2 ай бұрын
మనం చెత్త కామెంట్లు పెట్టకూడదు ఎందుకంటే దేశం కాని దేశం వెళ్లి అక్కడ మనకి వివరిస్తుంది అంటే అది మనకి గొప్పతనం వాళ్ళ కష్టాలు కూడా మనకేం తెలుసు చెప్పండి
@namrathamanupati5432
@namrathamanupati5432 26 күн бұрын
Thank you Uma gaaru chala happy ga undhi chustunte God bless you
@user-hi2hy3ww9y
@user-hi2hy3ww9y 2 ай бұрын
Tq beautiful places I love lord
@vijaysalver8051
@vijaysalver8051 2 ай бұрын
PRAISE THE LORD JESUS CHRIST Thank you anna
@rakesh.k4242
@rakesh.k4242 2 ай бұрын
Wonderful video ....tnq u uma anna ela ne success kavalanii pradhisthunanu Amen
@jeremiahb2384
@jeremiahb2384 2 ай бұрын
మీకు కృతజ్ఞతలు ఉమ గారు. 💐👍🙏
@sree5270
@sree5270 2 ай бұрын
Among all the other traveller vedios about Israel You are the best in exploring every important part of city ❤❤❤ good job brother
@rangagurudeep8727
@rangagurudeep8727 2 ай бұрын
Telangana lo medak church entha mandhi chusaru
@lovelyamrutha
@lovelyamrutha 2 ай бұрын
Wow chala bagundi andi so nice and fantastic ❤
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 ай бұрын
Love From Hyderabad Anna 💙
@small-village_vlogs-v2v
@small-village_vlogs-v2v 27 күн бұрын
thanks brother ivani nenu chudaleni prdhesaluni chupinchi nadhuku 😊😊
@mondimurali8398
@mondimurali8398 19 күн бұрын
ఉమా బ్రదర్ థాంక్యూ చాలా బాగా వీడియోస్ తీస్తున్నారు
@AadhyaRevalla
@AadhyaRevalla 2 ай бұрын
Hi umagaru eroju let ga petaru mi video kosam eduruchusthunm andi god bless you sir miku entha manchiga chepthunaro❤❤❤❤
@amithajampana146
@amithajampana146 Ай бұрын
Uma God bless you 🙏❤️😇 Jesus ani undi kada ...anduk chudaru ....intha kastapadi maaku intha manchi videos chuoisthunnanduku thankyou so much .....Jesus nadichina place chupinchinaduku ......nuvvu chala Luckky ...aaa place lo nadavadam ❤❤❤
@PrasadKonuku
@PrasadKonuku 2 ай бұрын
God blessyou ఉమగారు ♥️♥️♥️
@from3421
@from3421 24 күн бұрын
అన్న రీల్స్ చెయ్ అన్న చిన్న చిన్న వీడియోస్ తీసి అందరూ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారు i love this place
@gpramodful
@gpramodful 2 ай бұрын
thank u brother showing us theses r all videos god bless u
Baptism Site Of Jesus By John | River Jordan 🇯🇴 | Uma Telugu Traveller
32:55
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 11 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 3,7 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН