Route Map of Datta Kshetras |సాక్షాత్తు దత్తాత్రేయుడే నన్ను ఆదేశించాడు| Kanaka Chari

  Рет қаралды 146,180

Sree Sannidhi TV

Sree Sannidhi TV

Жыл бұрын

ఈ కలియుగంలో అందరినీ నడిపించే ఆ దత్తని దర్శించుకోవాలని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన గురు దత్తుడు నడిచినటువంటి ప్రదేశాలన్నిటిని సంచరించి దత్త సాక్షాత్కారం పొందడమే కాకుండా, మనమంతా కూడా ఆ దత్త క్షేత్రాలకు ఎలా వెళ్లాలి అనే అంశాలను గ్రంథ రూపంలో తీసుకువచ్చి ఎందరో సాధకులకు, దత్త ఉపాసకులకు దారి చూపిస్తున్నారు... తన జీవితం మొత్తం ఆ దత్తాత్రేయుడికి అంకితం చేసినటువంటి గొప్ప రాజయోగి కనకా చారి గారితో ప్రత్యేక... ఎవరు మిస్ కాకుండా చూడండి
To visit that Datta who leads everyone in this Kali Yuga, not only did Datta travel to all the places where Guru Datta, the leader of the universe, walked and get realization, but he also brought the points of how we all should go to those Datta Kshetras in the form of scriptures and showed the way to many sadhakas and Datta worshipers... his entire life was dedicated to that Dattatreya. A special with the great Rajayogi Kanaka Chari Gari... who doesn't miss it
#sreesannidhitv #devotional #dharmasandehalu #dattatreya #spirituality #incredibleindia
Contact Kanaka chari gaaru - 9502035738
Watch🚩Route Map of Datta Kshetras |సాక్షాత్తు దత్తాత్రేయుడే నన్ను ఆదేశించాడు| Kanaka Chari #sreesannidhitv
**************************************************************
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
These four paths are like the branches of a tree or tributaries of a river. Each offering a path to #moksha (spiritual liberation) and self-realization. It establishes a way towards #spiritual development
• to integrate the body, mind and spirit.
• liberation from the cycle of #death and #rebirth (samsara).
• is to attain God-realization--oneness with the #Divine.
• it requires self-realization with an open mind which is not easy to achieve.
Sree Sannidhi TV is a #devotional channel in #Telugu which caters to everyone following Hinduism and those interested in Spirituality. It was launched on the 15th of October 2021. It's a Telugu devotional channel comprising of Yoga, Jnana yoga (knowledge or wisdom), Bhakti Yoga (devotion), #Karma #Yoga (action) and Raja Yoga (meditation) , Horoscope, Poojas , #Stotra Parayanas , #Pravachans and many other Special devotional programs relating to major Hindu festivals
yoga sri, Brahmasri Vaddiparti Padmakar Garu, Lalitha Sahasranamam, Aripirala Ramakrishna,
Brahmasri Bikshamayya Guruji, Pujya Sri Prabhavathi Mataji, Thank You Patriji, Amruthsya putra,
Nakshatralu - Phalithalu, Sri Rajarajeshwarananda Swamy, Sri Datta Padananda Swamy, #SriSwamiSiddhayogi, Mana Oori Grama Devathalu, #DevotionalSongs, Pippalla Prasad, Jeevana Sutralu, Durga saptashati, Yedida Satya Shiva Prasad, Guru Sannidhi, Naimisharanya, Shrimad Bhagwat Geeta, Sri Veera Dharmendra Swami,
Yoga, Dhyana Prastham, Sri Achalamba Sridevi,
kanchi Sri chakra datta sri paada sri sai,
Sri Venu Syama (Mani Prasanna),
EDIDA SATYA SHIVA PRASAD GURUJI, 106 Years Baba Full interview, 106 Years Baba Full interview
#sreesannidhitv #SreeSannidhiTV #ifi #devotion #meditation #spiritualtelugu
*******************************
Our Popular Programs Playlists:
--------------------------------------------------
Yoga Sri - • Yoga Sri - Yoga margam
Pujya Sri Prabhavathi Mataji - • Pujya Sri Prabhavathi ...
Sri Swami Siddha yogi - • Sri Swami Siddha yogi
Sri Rajarajeshwarananda Swamy - • Sri Rajarajeshwaranand...
Amruthsya putra/Garimella Veera Venkata Satyanarayana Sharma - • Amruthsya putra/Garime...
dharma sandehalu,bhakthi,devotional,bhakthi geethalu,pravachanalu,gurus spiritual speeches,spiritual speeches,devotion,nitya sandehalu,indian gurus,spiritual gurus,discourses,astrology,panchangam,hinduism,dharma,udyoga prapti,santhana siddhi,lakshmi kataksham,dhana prapti,ashtaiswaryalu,gruha siddhi,special dharma sandehalu,festival special,pandugalu,gods,goddesses,vasthu,puranas,vedas, Dussehra, Diwali, Vinayakachathurthi, ugadi,nanduri srinivas,garikapati narasimha rao,chaganti koteswara rao,samavedam shanmukha sarma,venu swamy,siddheswari peetham,peetadhipathi list,indian yogi,spiritual master

Пікірлер: 867
@srigowri992
@srigowri992 Жыл бұрын
శ్రీ కనకాచారి గారు అన్ని దత్త క్షేత్రాలు అంత భక్తి శ్రద్ధలతో దర్శించి పావనమైన మీ పాదాలకు వందనాలు, మీరు దర్శించిన క్షేత్రాల గురించి పరవసించిపోతూ చెపుతుంటే చాలా సంతోషం కలిగింది,మేము కూడా ఆ దత్త క్షేత్రాలు చూస్తున్నట్లు అనిపిస్తుంది 🌷🌷 ఓం జై గురు దత్త 🌷🌷🙏🙏 🙏🌷🌷
@rajukolnati2990
@rajukolnati2990 Жыл бұрын
Namaskaram sir
@kanakacharymuthoju6878
@kanakacharymuthoju6878 Жыл бұрын
జై గురు దత్త మీరు కూడా విశ్వ గురువైన ఆ దత్తాత్రేయ స్వామి కృప వలన కొన్ని క్షేత్రాలు దర్శించాలని ఆశిస్తున్నాను. కనకాచారి
@reddammap3986
@reddammap3986 Жыл бұрын
జై గురుదత్తా,శ్రీ గురుదత్తా, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ పాదవల్లభ, శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్త దత్త దత్తాత్రేయయనమహ🌹🌹🙏🙏
@maruthiprasad7579
@maruthiprasad7579 Жыл бұрын
​@@kanakacharymuthoju6878🎉
@lsri6590
@lsri6590 11 ай бұрын
@@kanakacharymuthoju6878 sir hyd lo unte naku oka book kavali sir
@ratnakumari9872
@ratnakumari9872 Жыл бұрын
నిన్ననే వారి ఇంటికి వెళ్లి ఆ పుస్తకం తీసుకున్నాను. వారు ఎంతో ఆదరంగా ఆహ్వానించి వారి ఆటోగ్రాఫ్ తో, ఆశీర్వచనాలతో ఆ పుస్తకం ఇచ్చారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వాదం నాకు లభించినట్లే అని అనిపించింది.
@vijayasatyanarayana7143
@vijayasatyanarayana7143 Жыл бұрын
అడ్రస్ ఎక్కడ
@raghavvendra
@raghavvendra Жыл бұрын
సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️
@nagraj601
@nagraj601 Жыл бұрын
A book name chapara.
@deepthiadvani1115
@deepthiadvani1115 Жыл бұрын
Can you share address plz
@worldsbest2498
@worldsbest2498 Жыл бұрын
నాకు కూడా ఒక పుస్తకం కావాలి, దయచేసి పుస్తకం ఎక్కడ పొందాలో నాకు తెలియజేయండి శ్రీ పాద రాజం శరణం ప్రపదయే
@ratnakumari9872
@ratnakumari9872 Жыл бұрын
మీరు చెప్తుంటే మీతో పాటు ఆ క్షేత్రాలన్నీ మేము కూడా తిరిగి నా ఆనందం కలిగింది. నేను దత్తాత్రేయ స్వామి భక్తురాలి అండి మీ ఆనందం నాకు కూడా సంతోషం కలిగించింది. మీరు అదృష్టవంతులు. శ్రీ దత్త శరణం మమ.🙏
@kanakacharymuthoju6878
@kanakacharymuthoju6878 Жыл бұрын
థాంక్స్. తప్పకుండా మీరు కూడా ముఖ్యమైన కొన్ని క్షేత్రాలు దర్శించడానికి ఇంటి నుండి అడుగులు బయటికి వేయండి. అప్పుడు దత్తస్వామి 8 అడుగు వేస్తాడు. *పుణ్య క్షేత్రాల స్సందర్షణం - అరిషడ్వర్గా ల విచ్ఛిన్నం* . శుభం
@swathireddy7333
@swathireddy7333 Жыл бұрын
@@kanakacharymuthoju6878 🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@SriramSambaraju
@SriramSambaraju Ай бұрын
@@kanakacharymuthoju6878 ayya,meeru raasina pusthak Ela pondalo teliyacheyagalaru
@arunaboddupalli4439
@arunaboddupalli4439 Жыл бұрын
దత్తుడు కి మి పట్ల అపారమైన ప్రేమ ఉంది అండి.అన్ని క్షేత్రాలు తిరిగిన మి పాదాలు కి న నమస్కారాలు
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@sathyamandhe4966
@sathyamandhe4966 5 ай бұрын
జై గురుదత్త జై గురుదత్త మీకు శతకోటి వందనాలు నీ పాదాలకు వందనాలు శ్రీ సా నిధి ఛానల్ వారికి కృతజ్ఞతలు
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@pamumallaiah8805
@pamumallaiah8805 Жыл бұрын
దత్త క్షేత్రలను దర్శించి, అందరికి మార్గ నిర్దేశనం చేస్తున్నట్టి శ్రీ కనకాచారికి గారికి హృదయపూర్వకవందనములు. మీరు దర్శించిన క్షేత్రలాన్నింటిని పుస్తరూపంలో ప్రచురించి దత్త భక్తులకు మార్గనిర్దేశం చేస్తున్నట్టి మీకు కోతో కోటి వందనములు. దత్త భక్తులందరికి మీరు స్ఫూర్తి దాతలు 🙏🙏🙏🌹🌹🌺🌺🌷🌷🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@shashikanth5562
@shashikanth5562 11 күн бұрын
నమస్కారం సార్,నాగార్జున సాగర్ దెగ్గర ఎత్తిపోతల పక్కనే మధుమతి సమేత ఏకముఖి దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఉన్నది, పురాణాల ప్రకారం ఈ క్షేత్రం కృతయుగం నుండి ఉంది. దత్త భక్తులు తప్పక దర్శించవలసిన దేవాలయం. జలపాతాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది
@user-iy9yo3wq8r
@user-iy9yo3wq8r Жыл бұрын
తల రాతను మార్చే శక్తి కేవలం శ్రీ దత్త భగవాన్ కి మాత్రమే ఉంది జై గురు దత్త శ్రీ గురు దత్త
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@LakshmiNarayana-ut7yx
@LakshmiNarayana-ut7yx 7 ай бұрын
చాలా మంచి ప్రయత్నం చేసేరు.మీకు శ్రీ దత్తానుగ్రహం పుష్కలంగా యుంది. దత్తావధూతల చరిత్ర లను కూడా సేకరించిన చో బాగుండును.మీకు అనేక ధన్యవాదములు. 🙏🙏.
@aswanicnv8182
@aswanicnv8182 7 ай бұрын
🙏🏼
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@madhaviatreya7319
@madhaviatreya7319 5 ай бұрын
మీరు మగవారు కాబట్టి మీకు అంత అదృష్టం కలిగిందిమీ ద్వారా నాకు చుసినంత ఆనందం, దత్తుడు అనుగ్రహం కలిగింది ధన్యవాదములు స్వామి 🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@raghavvendra
@raghavvendra 4 ай бұрын
దత్తుడు అందరినీ అనుగ్రహిస్తారు ఎవరికైతే ఆయన దయ ఉంటుందో
@user-nx4sv4eu5c
@user-nx4sv4eu5c Жыл бұрын
ఓమ్ శ్రీ గురు దత్తా. శ్రీ సన్నిధి టీవీ వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@omkarrock
@omkarrock 2 ай бұрын
సాష్టాంగ నమస్కారం స్వామి 🙏🙏🙏 జై గురుదేవ..
@shankarreddy2820
@shankarreddy2820 8 ай бұрын
గురువుగారు చాలా బాగుగా వివరించారు. వినడం ద్వారా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మాకు కూడా దొరుకాలని ఆశిస్తున్నాం. జై గురుదత్త
@srigowri992
@srigowri992 Жыл бұрын
సద్గురు సాయినాథ్ ని నమ్ముకుంటే తల్లి గా తండ్రి గా జీవితంలో కావాల్సినవి అన్నీ ఇచ్చి గురువు గా జీవన్ముక్తి మార్గం వైపు నడిపిస్తారు, ఇది నా అనుభవం. 🌷🌷 ఓం శ్రీ సాయి నాధాయ నమః 🌷🙏🙏🙏🌷🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@nsm.sgs-pamidi
@nsm.sgs-pamidi Жыл бұрын
Jaya Guru Datta Appaji. మీ జన్న ధన్యం సార్. మీ ప్రతీ మాట మీ హృదయాంతరాళం నుండీ సద్గురువు పలికించిన మాట. మీకు మరియూ మీ కుటుంబానికి శుభాకాంక్షలు
@UshaRajavaram
@UshaRajavaram Жыл бұрын
అవును మీ జన్మ ధన్యం ఈ విడియో చూసే భాగ్యంఇప్పుడే కలిగింది 🙏🌷🌿
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@raghavvendra
@raghavvendra Жыл бұрын
సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️ మీ సేవకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు అందరికీ🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@UshaRajavaram
@UshaRajavaram Жыл бұрын
జయ గురు దత్త గురువు గారు! మీరు చెప్పిన ప్రతి విష యం మనసు కు హత్తు కుంది SWAMIJI వారి దర్శనం కల లో నాకు నూ కలిగింది దయ చేసి ఒక ప్రతి నాకు కూడ పంప గలరు 🙏🌷🌿🙏
@umadevimendadala8030
@umadevimendadala8030 Жыл бұрын
Naa adruthshtam eeroju nenu viina mee yatra
@umadevimendadala8030
@umadevimendadala8030 Жыл бұрын
Naaku voka book kavali Mee No ki phone cheytjanu
@ratnakumari9872
@ratnakumari9872 Жыл бұрын
వారు ఆ పుస్తకాన్ని కొరియర్ చేయలేరు, పుస్తకం కావలసిన వారికి స్నేహితులైనా చుట్టాలు అయినా హైదరాబాదులో ఉంటే వారి ఇంటికి వెళ్లి తీసుకుంటే ఉచితంగా ఇస్తారు, ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఎడమ వైపుకు కిలోమీటర్ నర వెళ్తే వాటర్ ట్యాంక్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి అని అడిగితే ఎవరైనా చెపుతారు అక్కడి దాకా వెళ్ళి శ్రీ కనక చారి గారికి ఫోన్ చేస్తే వారు అక్కడికి దగ్గరలోనే ఉంటారు ఎలా రావాలో చెబుతారు గుడి దగ్గరకి ఇల్లు దగ్గర, సాయంత్రం అయిదు తర్వాత వెళ్ళండి. నేను మెట్టుగూడా వైపు నుంచి వెళ్లాను కనుక ఎడమవైపు వెళ్ళాలి అని చెప్పాను మీరు నాగోలు వైపు నుండి వస్తే కుడి వైపు వెళ్లాలి.
@hariprasad-uo2jx
@hariprasad-uo2jx Жыл бұрын
@@ratnakumari9872 Thank you madem address chepparu manaskaralu Jai Guru Datta
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@sambasivavalipireddyshiva8551
@sambasivavalipireddyshiva8551 Жыл бұрын
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే. 🙏🙏🙏🙏 జై గురుదేవ్ 🙏🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 Ай бұрын
యాంకర్ గారు చాలా హుందాగా ప్రవర్తించారు బహుముఖ ధన్యవాదాలు యాంకర్ గారు యు మరియు గురువు గారికి కూడా చాలా చాలా నమస్కారములు
@subhadrab577
@subhadrab577 Жыл бұрын
ఇన్ని దత్తాలయాలు దర్శించిన మీ పాదాలకు వేల వేల వేల వేల దండాలు , మీ లోని చైతన్య ప్రాణ ప్రకాశానికి ఆత్మ ప్రణామాలు సర్. I want to see you and touch your feet 🙏🙏🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@sandhyarani3643
@sandhyarani3643 Жыл бұрын
చాలా మంచి పుణ్యకార్యం sir. ఎంతో మంది కి మార్గదర్శకం మీరు. శ్రద్ధ, సభూరీ ల గురించి, బాబా గురించి excellent గా చెప్పారు. 🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@gangabhavani5013
@gangabhavani5013 Жыл бұрын
అదృష్టవంతులు అండి మీరు మీతో పాటు మీము కూడా అదృష్ట వంతులం అయ్యా ఘు దిగంబరా దిగంబర శ్రీ పాదవలభ దిగంబర శ్రీ దత్త శరణం మమ
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@devarakondasudha2869
@devarakondasudha2869 Жыл бұрын
Sir.మీరు ఎన్ని క్షేత్రాలు చూసినా మీకు ఒక సజీవ గురువు దొరికి వారి నుండి మీరు మంత్రోపదేశం పొందినపుడే జన్మ ధన్యం. అటువంటి గురువు సాంగత్యం లో ఈ క్షేత్రాలన్నీ దర్శనం అవుతాయి సర్.మనకి సజీవ గురువు దొరకడం primary issue.మిగిలినవన్నీ సెకండరీ నే
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@JayaLakshmi-bg4oz
@JayaLakshmi-bg4oz Жыл бұрын
శ్రీ దత్తాత్రేయాయై నమః🙏🙏🙏. మీరు సాధించిన కార్యం ఎంతో అమూల్యమైనది.‌అత్యంత ఆవశ్యక మైనది. కృతజ్ఞతా నమస్సుమాంజలి 💐🙏
@natarajgupta123
@natarajgupta123 Жыл бұрын
Om datha, sri datha , guru datha
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@sathibabut7792
@sathibabut7792 Жыл бұрын
మీ పాదపద్మములకు శతకోటి నమస్కారములు
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@geerlapallyramadevi7202
@geerlapallyramadevi7202 Жыл бұрын
సార్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీరు చెపుతుంటే మాకు చూసిన అనుభూతి కలుగుతుంది.నాకు కూడా మీ బుక్ కావాలి.మీకు శతకోటి వందనాలు.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@anumakondavanitha4263
@anumakondavanitha4263 Жыл бұрын
మీ కుటుంబ సభ్యులు తరతరాలు స్వామి వారి నీడలో అత్యద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఎందరికో స్వామి వారి ఆనవాళ్లను చూపించిన ఘనత స్వామీ స్వయంగా మీకు ప్రసదించకపోతే ఇది సాధ్యమయ్యే పని కానీ కాదు.. పాధాబి వందనాలు sir
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@LOHITDATTA369
@LOHITDATTA369 Жыл бұрын
శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః 🙏🙏 🙏 జయ గురు దత్త శ్రీ గురు దత్త నమస్కారం కనకాచారి గారు మీరు స్వామీజీ ఆశీస్సుల చేత విదేశాలలో స్వామీజీ వారు ప్రతిష్ఠించిన దత్త క్షేత్రాలు తొందరలో చూస్తారు 🙏 జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@subbalakshmigarapati7513
@subbalakshmigarapati7513 Жыл бұрын
హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🌺🌈🌺🙏
@pusuluriannapurna3993
@pusuluriannapurna3993 Ай бұрын
ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చిన గురు thulyu meeku.మిమ్మల్ని పరిచయం చేసిన శ్రీ సన్నిధి చానెల్ వారికి కృతజ్ఞతలు. 🙏
@gangadhararao8597
@gangadhararao8597 Жыл бұрын
First of all I congratulate Sree Sannidhi TV managent for bringing up a video on a pious person who had visited 270 Datta Mandiras. Fortunate to listen Dr Muthoju Kanakachary garu for sharing his experiences in visiting 279 Datta Temples. Dr Kanakachary has blessinhs of Dattatreya, Swami Ganapathi Sachidananda and his noble parents. Wishing Dr Kanakachary garu a healthy life and to author many such books. Regards.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@padmaadiraj8598
@padmaadiraj8598 6 ай бұрын
పరవశించి చెప్పే.మీ భక్తికి అన్ని క్షేత్రాలు తిరిగిన మీ పాదా ల కు వందనాలు అండి. ..జై గురు ద 🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@nchsailaja5022
@nchsailaja5022 Жыл бұрын
గురువు గారికి వందనములు.swamy దయ వలన naaku దత్త kshetralu book dorikindi. Nizamuga మనము kshetra darshanamu chesina ఆనందము కలిగెను.kankachary gari ki Swamy assislu ఎపుడు ఉండలి ani dattaudini pradaidamu. 🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@vsk571
@vsk571 Жыл бұрын
Kanakaachari Garu.... mee niswartha sevaku Sathakoti Pranamalu.... Jai Guru Datta Sri Guru Datta🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@narasimhamurthyv7604
@narasimhamurthyv7604 Жыл бұрын
As soon as watched the this vedio i called up for book sri kanakachari garu who blessed by swamy dattatreya swamy. And asked me come their home Uppal. Then I sent my brother and sister in law to collect the book . Sir welcomed them and handed over the datta khetralu book. Thanking you sir and channel also
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@kittukittu1995
@kittukittu1995 Жыл бұрын
What an effort by you sir. You have an abundant grace of sai on you. I can feel how happy you are. Om Sai Ram
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@qasyam
@qasyam Жыл бұрын
మీకు కచ్చితంగా ఉత్తమ జన్మలే వస్తాయి 🙏
@dhaaravenkatramaiah2337
@dhaaravenkatramaiah2337 Жыл бұрын
స్వామి అడ్రస్ ఫోన్ నంబర్ కావాలి సాయి
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@vijayasatyanarayana7143
@vijayasatyanarayana7143 Жыл бұрын
శ్రీ కనకాచారి గారు అన్ని దత్త క్షేత్రాలు అంత భక్తి శ్రద్ధలతో దర్శించి పావనమైన మీ పాదాలకు వందనాలు, మీరు దర్శించిన క్షేత్రాల గురించి పరవసించిపోతూ చెపుతుంటే చాలా సంతోషం కలిగింది,మేము కూడా ఆ దత్త క్షేత్రాలు చూస్తున్నట్లు అనిపిస్తుంది. దయచేసి ఆ గ్రంధం పంపించాగలారా .
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@venkatarao2925
@venkatarao2925 Жыл бұрын
I congratulate Sri Chari garu for his great journey. He is having great gurukripa. I collected books from him. Great information. Everyone should have the copy.
@sulochanaraniperakam8056
@sulochanaraniperakam8056 Жыл бұрын
Jai guru datta
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@phoenix1400
@phoenix1400 4 ай бұрын
Aum sai ram ✨🙌🙌🙌jai gurudatta I feel so blessed to be bhakta of baba 🙏I am 22 now and feel so blessed that at very early age I got his blessings and truly connected to him
@pamumallaiah8805
@pamumallaiah8805 Жыл бұрын
జై గురు దత్త, 🙏🙏🙏🌹🌹🌹🌺శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@n.narendrababu8626
@n.narendrababu8626 Жыл бұрын
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@nareshekbote3887
@nareshekbote3887 9 ай бұрын
Brilliant..loved every bit of this...chari garu is amazing can feel devotion shining in every word of his
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@asr5633
@asr5633 Жыл бұрын
శ్రీ పాద శరణం నమస్తే స్వామీ మీ సేవ చాలా అద్భుతం
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@subbarajuaddepalli445
@subbarajuaddepalli445 Жыл бұрын
జై గురుదత్త 🙏 నేను వీడియో చూసి కనకా చారి గారి అడ్రస్ కి వెళ్ళాను. వారు సాదరంగా Traders ఇచ్చారు. వారి దగ్గర నుండి వారి అనుభవం ద్వారా రచించిన గ్రంధం అడిగి తీసుకున్నాను. నాకు మరియు నా మిత్రుడు శ్రీనివాస్ (చిత్తూరు ) కి బుక్స్ ఉచితంగా ఇచ్చారు. ప్రతి గ్రంధం లో వారే స్వయంగా మన పేరు ను వ్రాసి ఇచ్చారు. గ్రంధకర్త స్వయంగా పొందిన అనుభూతి ని అక్షర బద్దం చేసి మనకు అందించిన అమూల్యమైన గ్రంధం. కృతజ్ఞతలు 🙏
@naguladayanand6230
@naguladayanand6230 Жыл бұрын
Avadootha Chinthana sri gurudevadath.kevalam Datha krupa.Memu ee pavithra Grandanny pondadam ela.Padabi vandanalu
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@viswanadhamaddepalli8350
@viswanadhamaddepalli8350 Жыл бұрын
Fantastic book, i am lakky to sea this video. namaste namaste, Datta Datta.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@tulasiram3437
@tulasiram3437 Жыл бұрын
Hi Sir, Thank you very much for your valuable information sharing with us. You are blessed with my Lord aadi Guru Sri Dattha Maharaj.
@ramkrishnachappidi3042
@ramkrishnachappidi3042 Жыл бұрын
Haisirthank you very much for your valuable information sharing with us you are blessed with my lord aadi guru Sri datha maharaj
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@vijaykrishna4714
@vijaykrishna4714 Жыл бұрын
A MUST SEE VIDEO for all DATTA BHAKTS - TQ Sir - JAI GURU DATTA
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@indraniindu2721
@indraniindu2721 Жыл бұрын
JGD Datta appaji chala santhoshanga vintuvunte velli chusinantha anubhuthi labhinchindhi chala chala thanks Andi appaji blessings ellavelala meekuntayi JGD SGD
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@sambasivavalipireddyshiva8551
@sambasivavalipireddyshiva8551 Жыл бұрын
మొత్తానికి పుస్తకం ఈరోజు నే పోస్ట్ ద్వారా లభించింది. జై గురు దత్త. 🙏🙏🙏🙏
@sumanasriyalalkarsneettuto3383
@sumanasriyalalkarsneettuto3383 Жыл бұрын
Em books andii
@veerusairaj
@veerusairaj Жыл бұрын
Dattatraya book ekada nundi post delivered ienadhi plz chepandi maku kuda kavali
@swethabhanukaranam3836
@swethabhanukaranam3836 Жыл бұрын
How you got books can u share links please
@sambasivavalipireddyshiva8551
@sambasivavalipireddyshiva8551 Жыл бұрын
@@veerusairaj Kanaka chary ghariki phone cheyandu
@swethabhanukaranam3836
@swethabhanukaranam3836 Жыл бұрын
Can u share mobile no
@madhulatha3361
@madhulatha3361 7 ай бұрын
🙏 Jai Guru Datta 🙏Sri Guru Datta🙏Om Sai Ram 🙏 Sir, Devine Blessings of Adhi Guru and under HIS guidance your journey was very Successful all the Way. We feel very fortunate and blessed to know about all Datta Swami Kshetras 🙏 Immense pleasure to see You Sir🙏🏻 మీకు పాధాభివందనాలు🙏🏻
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@jayalakshmi7805
@jayalakshmi7805 Жыл бұрын
Hats off to you sir, Nijamga miru chala chala adrustavantulu sir.maa lanti valla kosam mee time spend chesi mee anubhavalanu share chesinanduku danyavadalu sir. 🙏🌹jai sri guru datta jai guru datta🌹🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@lingutlasudha1263
@lingutlasudha1263 Жыл бұрын
DANYAVADALU GURUVUGARU.🙏🙏🙏KANAKA CHARI GARU MERU CHALALA ADRUSTAVANTHULU ANDI.GUDEVADATHHUNI,BABA GARI ANUGRAHAM PONDARU.NAKU A GRANDAM LABISTHE NA JANMA DANYAM AVUTHUNDI.JAI GURUDEVADATHHA KI JAI 🙏🌷🙏 OOM SAI RAM 🙏🌷🌹🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@laxmibhupatiraju1572
@laxmibhupatiraju1572 7 ай бұрын
జై గురు దత్త మీ పాదపద్మాలకు నమస్కారం 🙇🙇🙇🙇
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@balapasumarthy9734
@balapasumarthy9734 Жыл бұрын
Mee Anubhavam maa andariki Darshan Bhagyam kaliginatlu vundi. Chaala Kruthagnathalu. 🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@krsinamurthyd507
@krsinamurthyd507 4 ай бұрын
Swamiమీరుచూచారుమాకుకూడచూచినటులుఉనది జై గురు దత్త
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@pamumallaiah8805
@pamumallaiah8805 Жыл бұрын
శ్రీ దత్తాయ గురువే నమః 🙏🌹🌹🌹🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@padmavathimavoori389
@padmavathimavoori389 Жыл бұрын
Jai Guru Datta chala goppa pani chesaru guruvu garu dhanyavadalu,
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@usharanichellur5348
@usharanichellur5348 Жыл бұрын
Jaya Guru Datta. Chaala bagundi meeru cheppina vishayalanni.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@vssptprecisiontools8514
@vssptprecisiontools8514 Жыл бұрын
As seen this video very good ,I Feel happy, then soon I call the author M k charry and went to his home to collect the book, unfortunately he went out on urgent call, then after 2days I went again his house with Shirdi prasadam, M k charry garu and his family feel very happy, I spend 4hrs with them & satsangam, got the book by the grace of dattha feel very happy. Jai gurdattha🌹🙏
@KH-cq6ub
@KH-cq6ub Жыл бұрын
Vaari address chepthara pls
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@sudharani335
@sudharani335 Жыл бұрын
🙏 Thank you so much guru garu. Very nice 🌹
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@knmn1881
@knmn1881 Жыл бұрын
Excellent sir meeru Aa god daya meeku Sri padha rajam saranam prapadye
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@balapasumarthy9734
@balapasumarthy9734 Жыл бұрын
Sathyam Sathyam Baba Garu Manathone Vundi Nadipistharu. Shree Sai Rakshak Saranam Deva. 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@padma.janardhan
@padma.janardhan Жыл бұрын
Meeru chaala adrustavantulu meeku andari guruvula krupa vunnadi mee noti dwaara santulan gurinchi vintunte chaala anandamga vundi sir🙏🙏🙏🌹🌹🌹
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@vanajalathapulla4233
@vanajalathapulla4233 9 ай бұрын
Sri gurudattam 🙏🙏Bapu gariki shatakoti padabhi vandanalu 🙏🙏dattakshetrala vivarana entho ashakti me vembadi nenu prayanam checinattu anipinchindi guruvu garu guru dattuni Krupa .Sai naduni Krupa mepi undi maku inta manchi dattuni gudlanu darshinchina meeku 🙏🙏🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@kittukittu1995
@kittukittu1995 Жыл бұрын
Vow amazing, the moment when I opened this video, I thought if I can see this lengthy one, but I want have more now....
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@venkataila5714
@venkataila5714 Жыл бұрын
అనివార్య కారణాల వల్ల దత్త క్షేత్రాల పుస్తకాన్ని ఆచారి గారి దగ్గర తీసుకోలేక పోయాను. దయచేసి మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు ఎవరి దగ్గర అయిన ఆ పుస్తకం ఉంటే ఒక కాపీ చేయించుకుంటాను..🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@thirupathaiahboinpally716
@thirupathaiahboinpally716 Жыл бұрын
Om Dram Dathatheya namaha.good guide baba ashisulu yellapudu menu kalugunu.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@prakashrao2719
@prakashrao2719 Жыл бұрын
I recieved the book with Lord Dattatreya blessings through Kanakachary garu he done a great seva never ever before God bless him health, wealth & strength to do this
@srigurudevadatta2502
@srigurudevadatta2502 Жыл бұрын
Pls give his address..I wish to collect that book prasadam, because as he said when I went to Gokarnam no one said datta mandiram,, similarly faced in vaidhyanath
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@jyothsnanamila
@jyothsnanamila Жыл бұрын
This is a very informative video. The author’s way of speaking and communication is simple and pure. No artificial nature. He is helping many to visit many Datta kshetras through his book. After watching the video, I communicated with Kanaka chari garu through WhatsApp for books. He replied promptly with affection. Unfortunately, all books that were published were over. He is giving them for free with no selfish motive. The second publishing could be done only when someone comes forward to donate amount for re- publishing.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@venkateshmla9092
@venkateshmla9092 Жыл бұрын
Hi sir nice to meet you sir Om sai ram Om Dhattathreya ya namaha Nice speech sir Ian also Datta bakthudanu sir 💐💐💐💐💐💐💐💐💐💐
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@YVYANGEL16
@YVYANGEL16 Жыл бұрын
Chaala Chaalaa Thanks Sir, teliyani vallaki, Chepparu. 🙏🎉🎊🕉️💐
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@praveenraogona2425
@praveenraogona2425 Жыл бұрын
🌹🌻🌼హరి ఓం శ్రీ గురుదేవ దత్త 🌹🌻🌼అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@dayanidhitiruvaipati889
@dayanidhitiruvaipati889 Жыл бұрын
🙏Great work Kanaka Chari Garu.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@srinivaspottabathini4379
@srinivaspottabathini4379 Жыл бұрын
JAI GURU DEV DATHA Sir meru ee book vraasinandhuku meku Dhanyavaadhamlu namaste thanks
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@sreedevijosyula6107
@sreedevijosyula6107 5 ай бұрын
Jai guru datta Dhanyavadalu chakkati anubhoothini kalpincharu Knakachari garu
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@sarojashetty629
@sarojashetty629 Жыл бұрын
Thanks sir great work sir u r blessing of baba
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@bhuvaneswari.pbhuvana7329
@bhuvaneswari.pbhuvana7329 Жыл бұрын
Thanks to Santini and kanakachari garu
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@vedavallikoka9985
@vedavallikoka9985 Жыл бұрын
Sarvam Sri Sai Krupa …meru danyulu..Aa Dattudu mimmali Dattam chesukunnadu 🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@gopikareddy9478
@gopikareddy9478 Жыл бұрын
Dhanyavaadaalu Guruvu gaaru Meru chepthunte nijanga darsinchinatlundi 🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@satyanarayanaponnam168
@satyanarayanaponnam168 2 ай бұрын
Chary gariki dhanyavadamulu
@nirmaladevi-bq7py
@nirmaladevi-bq7py Жыл бұрын
Thank you sir oka maha yagnam la sodhinchi ma andariki vivarinchinandhuku jai guru datta💐
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@malacs9721
@malacs9721 Жыл бұрын
Om Sai Shri Sai Jai Jai Sai Jay JJ Datta Swami sripada Sri vallabha Swamy namaha Charitra I am reading I got you KZfaq it's really miracle
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@lakshmiganti912
@lakshmiganti912 Жыл бұрын
Chalabaga chepparu. Mee anandam chustune telistondi mee anandanubhuti. 🙏👍🏻👌👏💐congrats 5:00pm
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@balakrishnarajulapudi7779
@balakrishnarajulapudi7779 Жыл бұрын
Jai gurudatta 🙏🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@kittukittu1995
@kittukittu1995 Жыл бұрын
బాబా గారి వస్త్రాలు మీ మీద కప్పారు అనగానే నా కంట నీటి ధార, ఏమి అదృష్టమయ్యా మీది.
@lakshmigunda8091
@lakshmigunda8091 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@kittukittu1995
@kittukittu1995 4 ай бұрын
@@sreesannidhitvofficial thank you sathyam garu for remembering and reminding us about the new videos. I appreciate your efforts
@gopalakrishnareddy1201
@gopalakrishnareddy1201 Жыл бұрын
Mee padhaluku namashatam,meeru chesina seva chala goppa seva🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@manjulamn27mn9
@manjulamn27mn9 Жыл бұрын
Thanks a lot for valuable information
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@djr6187
@djr6187 Жыл бұрын
🙏👍👌🌹great episode ...n experience....keep believing your dreams will come true ..has been corrected by ...above devotee.its quite appreciating..for his dedication towards devotion.. n sincerity..in finding GOD..🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@muralihsm3308
@muralihsm3308 Жыл бұрын
శ్రీ గురు దత్త జయ గురు! గురు దేవ దత్తా!!!
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@raghunathrao9827
@raghunathrao9827 Жыл бұрын
Jai gurudatta sriguru datta good information meku thanks
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@sriguruchannel8437
@sriguruchannel8437 Жыл бұрын
Simply superb sir 🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@bvsnssastry3955
@bvsnssastry3955 Жыл бұрын
Nenu girnar వెళ్ళాను. కానీ 10,000 మెట్లు ఎక్కేలని చెప్పారు. ఒక 11 మెట్లు వెళ్లి namaskram చేసుకున్నాము. పైన స్వామి వారి పాదాలు ఉన్నాయి అని విన్నాను.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@satishbharadwaj9378
@satishbharadwaj9378 Жыл бұрын
Meru goppa Pani chestunnaru.mee matalu vintunte Mee book oka googul maplaga anipistundi.jai guru datta.jai Sairam.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@anjan1723
@anjan1723 Жыл бұрын
Thank you very much madam 🙏🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@YVYANGEL16
@YVYANGEL16 Жыл бұрын
SREE PADA RAJYAM SARANAM PRAPADHE 💖🙏💜🕉️🕉️🕉️🎊🎉🙏🙏🙏💐💐💐👸
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@punnayyagopu6941
@punnayyagopu6941 Жыл бұрын
Sri sannidi chanel variki thanks chala manchi master ne parichaum jarigindi 🎉
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@djr6187
@djr6187 Жыл бұрын
Kanakachari garu congratulations 🙏🌹👌👍
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@laxmankumarlankalapally4944
@laxmankumarlankalapally4944 Жыл бұрын
Om Namo Gurudheva Nee Padhamule Saranagathi.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
@lakshmanamurthypolipilli695
@lakshmanamurthypolipilli695 Жыл бұрын
Very good fortune guruvu Garu
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
kzfaq.info/get/bejne/mL6AabWE39rapGg.html
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 23 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,1 МЛН
Vyasa Bharatam - Dana Veera Sura Karna 06 | Sri Samavedam Shanmukha Sarma
1:10:45
125. Master C.V.V Yoga Margam by Sri Ch Satyadev
47:48
CHINTALAPATI SATYADEV
Рет қаралды 2,2 М.
Shri Datta Darshanam Movie
2:35:06
SSSTV GURUDATTA
Рет қаралды 208 М.