Рет қаралды 301,675
Rajamouli revealed RRR story and main cast and crew. Director SS Rajamouli is holding a press meet on March 14 to announce the title, release date and the details of cast and crew of his movie RRR starring Jr NTR and Ram Charan.
#RRRPressMeet
#Rajamouli
#Ramcharan
#JrNTR
#RRRupdates
#Ajaydevagan
#Aliabhatt
'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న సందేహాలు తొలగించడానికి దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర బృందం గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ కాన్సెప్టుతో పాటు చిత్రంలో నటించే ముఖ్యతారాగణం వివరాలు ప్రకటించారు. ఈ చిత్రం 1920 బ్రిటిష్ కాలం నాటి కథతో సాగుతుందని రాజమౌళి తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కొమురంభీం స్టోరీలను స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రం తెరకెక్కించినట్లు వెల్లడించారు. ఉత్తర భారతదేశంలో కథతో ఇద్దరు రియల్ హీరోల చుట్టూ... ఫిక్షనల్ కథతో ఈ చిత్రం ఉంటుందన్నారు రాజమౌళి.
Filmibeat Telugu
Subscribe for More Videos..
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe : goo.gl/wTpobd
♥ Facebook : / telugufilmibeat
♥ KZfaq : goo.gl/wTpobd
♥ twitter: / filmibeatte
♥ Website: / telugufilmibeat
♥ GPlus:plus.google.com/1125250483183...
♥ For Viral Videos: telugu.filmibeat.com/videos/
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬