మీరు చాలా గ్రేట్ ఇంతమందికి పేదవాళ్లకు సహాయం చేస్తున్నారు మీకు ధన్యవాదములు god bless you హర్ష బాబు 🙌
@govardhankasarla4437 Жыл бұрын
ఆపదలో ఉన్న వాళ్లకు ఆదుకుంటున్న హర్ష గారికి అభినందనలు వాళ్ళ కష్టాల గురించి వాళ్ళకి సహాయం చేసినప్పుడు వాళ్ల కళ్ళలో ఆనందం చూస్తే నిజంగా మా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి sach a your a గ్రేట్ పర్సన్
@SrinivasaN-sj5jl Жыл бұрын
Avunavunu papam… 9 lakhs jebulaki profit due to KZfaq views 1 lakh show ki…
@dappuram4887 Жыл бұрын
Anna nuvu super
@Mrvinnu35 Жыл бұрын
@@SrinivasaN-sj5jl nuvu kuda cheyyavayya evaru vaddannaru cheyyali ani anipichali ga manaki aa manasu sai gariki undi happy ga feel avvandi 😢😢 kandi
@varalakshmiaddala7777 Жыл бұрын
Harsha garu meeru cheche sayam chala gopadhi
@varalakshmiaddala7777 Жыл бұрын
Sir memu pupaladudalo vunttamu maa anna maa vadhini pillani vadhili velipoyadu pillatho chala ebandhi paduthundhi nenu oka lady ni naku pillalu vunnaru kani nenu chinna coconut shop nadupukuntu maa vadhinna pillaku nenu cheyagalige sayam chesthanna meeru emainna sayam cheyagalara pillala chadhukosam
@saikumar8732 Жыл бұрын
వేరే వారి ఫేస్‌లో మన వల్ల ఆ స్మైల్ చూస్తే చాలు కడుపునిండిపోతుంది❤️ Man with golden heart ✨
@daggumatiranga-9271 Жыл бұрын
Hi
@atukulajohnson58 Жыл бұрын
Super
@VijayVijay-qo9xh Жыл бұрын
that's the truth smile in our face
@sirisudheer9669 Жыл бұрын
Annaya Ma Amma chala kastalo unndhi Asalu bed medhane unntodhi
@MBR315 Жыл бұрын
We need a help .. 😓
@user-fn4cs8dh8gАй бұрын
వీడు పెద్ద మాఫియా... వేల మంది యువకులు వీడి వల్ల లక్షలు అప్పుచేసి నష్టపోయారు.కొండూరు ఆత్మహత్య చేసుకున్నాడు...
@KarunaP-he9vxКүн бұрын
వందనాలు అన్న నువ్వు ఎంతో మందికి సహాయం చేసావ్ అన్నా హర్షి అన్న ఎంతోమందికి సహాయం చేసినావ్ అన్న నీకు దేవుడు ఎప్పుడూ పైగా ఉంచుతాడు అన్న దేవుడు కృపా అన్న
@KIRANKUMARr5 Жыл бұрын
చరిత్ర లో... నీకు అంటూ.. ఒక..పేజీ.. వుంది అన్నయ్య 💞💞🙏🏻 నేను మాత్రమే... బాగుండాలి.. నా.. కుటుంబం మాత్రమే బాగుండాలి.. అను కునే..వాళ్ళు.. ఎంత మంచి స్థాయి లో.. వున్నా సరే.. వాళ్ళు పక్కన వున్న వారు కూడా .వాళ్ళని . గుర్తించరు...సమాజం లో తన తోటి వారు.. బాగుండాలి.. వాళ్ళకి తోచినంత.. సహాయం.చేయాలి . అనుకునే వాళ్ళు.. మాత్రం..జనాలలో.. ఎప్పటికి నిలిచిపోతారు.. 🙏🏻..
@RameshYadav-ei3kd Жыл бұрын
❤❤,,
@iprsrinivas8952 Жыл бұрын
Sir, naaku kuda me help kaavali, call cheyyagalara, please
@Vignesh-gaming Жыл бұрын
@@SrinivasaN-sj5jl scripted kaadu real ra .oka sari help chasi chudu . mental ga .😂
@SrinivasaN-sj5jl Жыл бұрын
@@Vignesh-gaming Scripted with video cameras in which angle they need to show and that money everything .. money ivvadam real kaadu analedu Nenu
@Vignesh-gaming Жыл бұрын
@@SrinivasaN-sj5jl harsha bro help chastunnadu bro dhanni scripted ela antav nuvu.
@kantharaoboda361 Жыл бұрын
హర్ష బాబు నువ్వు సహాయం చేస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్లకి 50 వేల రూపాయలు 50 లక్షలు తో సమానం 👏👏🙏
@R.Ramesh-zg7fz Жыл бұрын
Hi. Sar. ❤
@koppuvenkatesh7442 Жыл бұрын
Elantolu kotlalo vunaru mana indialo Entha jante dharunanga road midha food lekunda vunaru alanti variki help chesthe adhi help ante
@haripriyam9577 Жыл бұрын
Great thammudu meru no words to explain
@anjalichevula1730 Жыл бұрын
@@R.Ramesh-zg7fz ,sj"rO Hi d/skr:eiepLr; Nep`"lo
@RadeRade-od9wr Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🎁🎁🎁🎁🎁🎂🎂🎂🎂🌷🌹💐❤️❤️🧡🧡🧡
@nanduaswinig7324Ай бұрын
Pedhala rakthma tho dabbulu sampadhisthunnadu . E harshasai oka nararupa rakshashudu😂
@kvkumar_81113 күн бұрын
కన్నీళ్లు వస్తున్నాయి..హర్ష సాయి bro..మీరు నిజంగా పేదల పాలిట దేవుడు
@srikanthstudio26984 ай бұрын
నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నా హర్ష సాయి గారు
@MahmoodKhaleel-ry7yb3 ай бұрын
Happy god bless you Anna
@SRNews...7 Жыл бұрын
అన్నా వాళ్ళ కన్నీరు చెప్తుంది నువ్వు ఎంత గొప్పవాడు అనేది గ్రేట్ బ్రదర్ నువ్వు
@yesubejjnabona9768 Жыл бұрын
Please Anna help me please 🥺🥺🥺
@maanewstelugu590627 күн бұрын
బ్రదర్, అందరి దీవెనలు ఆశీర్వాదాలు,పొందు, చల్లగా ఉండాలి..
@abhiramabhiram8012Ай бұрын
Na paristhiti kuda alane undi. Naku 20000 30000 ke appula badhaki shop kuda e madhyalo open cheyadam ledu avaru help chestharo ani. Anduruchusthuna
@user-ne7qn8xe8l Жыл бұрын
ఆతల్లి కంటినీటిలోని ఆనందమే మీకు నూరేళ్ల ఆయుష్షు...హర్షసాయిగారు...దీర్ఘాయుష్మాన్ భవ...🙌
@ramakrishnagundeboina6190 Жыл бұрын
👌👌👌👌👌👌
@satyanarayanaakkaldevi9293 Жыл бұрын
Super
@babjiarpitharao6155 Жыл бұрын
అడిగితే సహాయం చేసేవాడు దేవుడు... అడగకుండా సహాయం చేసేవాడు మన "HARSHA SAI" అన్నయ్య ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jyothivaska3186 Жыл бұрын
Hi annayya My name is jagruthi my in 6th my family 1 day food 2 day no food annayya Konaseema llo many Help me please annayya
@sandhyavedhanvlogs Жыл бұрын
Avunu
@vasurambhukya4363 Жыл бұрын
Harshasalballbatseat
@saviagummadi3842 Жыл бұрын
@@jyothivaska3186may God help you ma
@sunitharaj3573 Жыл бұрын
Super Andi meeru 🙏
@user-jd6fi8yy6dАй бұрын
Sir meeru video length konchem increase cheyandi plsss😊😊
@RameshK-zv9kt27 күн бұрын
Anna neeku maatram andhari dhivenalu vundaali ❤️🩹 🙌
@saikumar8732 Жыл бұрын
అడుగుతే దేవుడు కోరికలు తిరుస్తాడో తెలీదు కానీ అడగకుండా దేవుడు లా వచ్చి ఆదుకుంటావ్....❤️✨
@shekartg1988 Жыл бұрын
You can try simply ask that guy to help you out 🐑
@shekartg1988 Жыл бұрын
It's scripted all are payd artists that fast food lady also
@smmadhuofficial8298 Жыл бұрын
@@shekartg1988 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️ telikunda matladaku sare na
@smmadhuofficial8298 Жыл бұрын
@@shekartg1988 okarini anadaniki matram venga noru vastadi help ayte cheyaru chesevallani yedookati antaru....maa varilo okaliki total ga house a katinchadu niku telusa asalu..niku em telusu atanigurinchi matladutunnav
@sandhyavedhanvlogs Жыл бұрын
Avunu
@ratnastudio7157 Жыл бұрын
ఆ అమౌంట్ చేతికందిన తర్వాత ఆమె సంతోషం చూడాలి జీవితంలో అంత ఆనందం పడిన సందర్భం లేదేమో ఆవిడకి❤❤ హర్ష బ్రదర్ థాంక్యూ
@sridevikotni Жыл бұрын
❤
@satyavathi5946 Жыл бұрын
👋😇😇😇🙏🙏🙏
@bharathinaidu5740 Жыл бұрын
Super super super super super super super
@bharathinaidu5740 Жыл бұрын
😢😢😢😢😢😢😢😢
@raghavanidiginti4593 Жыл бұрын
Hi
@swathikondapalakala250913 күн бұрын
Hi bro mi viduos chala chustanu great miru miru eppdu happy ga undhali
@RevathiSrinivasuluАй бұрын
Hi bro mi video s chala chusham Chala great nuvu Naku help chestara
@venuchilumula8835 Жыл бұрын
పేదల కు సహాయం చేసే నీ ప్రతి పని లో ఎంతో గొప్పతనం వుంది. నీ మార్గం ఆదర్శనీయం ఒక అద్భుతం. ఇంత చిన్న వయసు లో ఇన్ని రకాలుగా సహాయాలు చేయడం గ్రేట్ .
@sravanthivopangi8891 Жыл бұрын
How he get that much money to help poor wt is his job let me know pls
@__rajkumar-qq9ct Жыл бұрын
His KZfaq money invested for that
@nadaganaraviteja7851 Жыл бұрын
కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నయ్య నీ వీడియోస్ చూస్తుంటే. మాకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి అన్నయ్యా. మాకు కాకపోయినా మాలాంటి వాళ్లకి హెల్ప్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
@etnews2022 Жыл бұрын
same feeling 🙏
@sunilkumarm832 Жыл бұрын
😢
@radhaenthaengi1228 Жыл бұрын
Annayya Meku Chala Badallu Unnanu
@radhaenthaengi1228 Жыл бұрын
Metho ok chari Matladalani Undi Annayya
@ajayreddy4301Ай бұрын
You r right sir youth ippati ki ayina telusukovali
@BhagyaLakshmi-v6k13 күн бұрын
Hello Asha chahie man ko aap batao
@NirmalaDevi-s2q11 күн бұрын
आप बहुत. गरीबों.की.सहायता. करते.है,आप गरीबों.के.लिए भगवान. है
@venkateshnathari6828 Жыл бұрын
తన ఆనందం తన కళ్ళలో కనపడుతుంది మీరు సూపర్ హీరో బ్రదర్ హర్ష సాయి
@rajeshmarenna4555 Жыл бұрын
Vedu Direct ga chusava ra puka
@commonman2085 Жыл бұрын
@@rajeshmarenna4555 😀😀😀
@chandrababuch8 ай бұрын
విలువ కట్టులేని సంతోషం. God bless you Harsha Sai గారు
@parimalapushpampuli41618 ай бұрын
Peedala Santhoshaani Vaari Kallalo choosi Pinundee Deevudi Deevenalu meeru Pondukuntunnaru GOD Bless you Harsa Sai garu Meeru Nindu Nooreellu Aayuraarogyalatho Sukha Santhshaalatho Astiswaryalatho Santhosham gaa Undaalani Nindu manasutho Aa Deevuni Pradhisthunna Aa Bhagavanthudu memmunu Samrudhigaa Deevinchu Gaaka.❤❤❤❤❤❤❤❤❤❤
@appskwt23297 ай бұрын
Anna me number pitadi plzz anna😢😢😢😢
@DJBalu-ny7yx5 ай бұрын
Anna neenu Balu KMR
@mohammadameenuddin65983 ай бұрын
20.000 please help me
@mohammadameenuddin65983 ай бұрын
Anna me phone no cavali
@suryamajji391412 күн бұрын
సార్ మాకు సొంత ఇల్లు లేదు సార్ సార్ దయచేసి మాలాంటి పేద వాళ్ళకి హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ సార్ ముగ్గురు ఆడవాళ్ళ సార్ ముగ్గురికి భర్త లేడు సార్ మా ఊరు ఇప్పిలి సర్ దయచేసి హెల్ప్ చేయండి సార్
@b.emmaneyaluemmani92157 күн бұрын
అన్న నేను ఇన్స్టాల్ లో మిమ్మల్ని లైక్ చేసే పూజ😢😢
@kumarvanaparthi828 Жыл бұрын
వేరే వాళ్ళ ఆనందంలో మీ సంతోషాన్ని చూస్తున్నాము......మీరు సూపర్ brother ❤❤❤
@user-ir3rq4uz7m4 ай бұрын
👍
@thadilalithamma5224 Жыл бұрын
ఎన్ని కోట్లు పెట్టిన.......ఆ ఆనందబాష్పాలకు వెల కట్టలేము.. Hat's off Harsha baabu. God bless you nanna.
@RajuKumar-jc9pb Жыл бұрын
I ned help bro
@JhansiJhansi-vx9zzКүн бұрын
Mekallalo chala happyness vuntundhi sir
@ShyluSagar-vg9nd5 күн бұрын
Mee Manchin thanam matallo cheppithe ayepodu.thammudu🎉🎉.ninnu aa bagavanthudu nindu nurellu bavundela chudali ani korukununnanu.thammudu..
@ksrikanth4161 Жыл бұрын
నువ్వు చేసే మంచి పని చూసి నాకు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి హర్ష అన్న నిజంగా భూలోకంలో దేవుడు నువ్వు హర్ష అన్న
@sridurgasridurga1033 Жыл бұрын
నాకు కూడా 😭😭😭
@anjalim3089 Жыл бұрын
❤
@satyanarayanadvv542110 ай бұрын
అన్న ఎదుటి వారి మనసు లొ కళ్ళలో ఆనందం చూసి నీవు పొందే ఆనందం, గ్రేట్.
@Bramakrishna2308 ай бұрын
Bro❤😂
@user-yc2oh1wq7h27 күн бұрын
50000❤❤❤
@jasmithachinnamma502018 күн бұрын
Miru Karnataka lo full viral avutunaru oo nenu full Kushi brother. You are a legend ante
@BurraSwethagoudАй бұрын
Keep going help chestunaru miru great
@connectingwithvenky9430 Жыл бұрын
మీరు చేసే సాయం మాటల్లో చేప్పలేనిది. Thank you so much brother.
@PRANKBOYBUNNY Жыл бұрын
Very good bro nuvvu chesina 100 rupees thanks pedavaadi intiki veltundi ❤️
@rahulgamer4813 Жыл бұрын
🎉
@cruiseworldbykarthi9984 Жыл бұрын
Super bro
@Bestharaju4321 Жыл бұрын
nuvvu kooda devudu
@jagadeeshwarreddy9464 Жыл бұрын
₹20.000 donate ches
@user-mw2wz8gl6l Жыл бұрын
అన్నా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి
@user-yi9yx1pe3s10 ай бұрын
Cell number
@AjkSheikh22 сағат бұрын
Aap garibo ki 😢madat karte ho meri madat kro
@user-mi2le6oq9m18 күн бұрын
Super bro all the best nim family kushiyagi yavaglu irli❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sanjusanju-ze9pl Жыл бұрын
మీలాంటి మంచి మనసున్న మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆ దేవుడిని కోరుకుంటాం సార్
@kiranchilukuri26948 ай бұрын
ఎంతోమందికి మీరు చేసే ఇ సహాయం చాలా గొప్పది మీరు చేసే ఈ మంచి సహాయాన్ని సహయాంపొందిన ఎవ్వరు మరచిపోరేమో ఇలానే మీరు అందరికి సహాయం చేస్తూ వారి సంతోషం ద్వారా ఎక్కువగా దీవించబడాలని కోరుకుంటూన్నాను.. GOD BLESS YOU
@malleshrenatla28493 күн бұрын
U came from unknown galexy and unknown universe of total multiverse ,really great""" harsha sai "" annna
@user-xs4ry9uw4j23 күн бұрын
I really need this for my studying purpose
@dinakarvision569 Жыл бұрын
ఇలాగే పేదొళ్లకి సహాయం చేస్తూ ఉండండి తమ్ముడు, కొంతమందికి అయినా వాళ్ళ అవసరాలు తీరుతాయి, నీ వీడియోలు చాలా చూసాను, అన్నీ అద్భుతం, దీర్ఘాయుష్మాన్ భవ
@ramanandbharade Жыл бұрын
Pleece help me
@Krishnayadav-uk8gr Жыл бұрын
డబ్బున్నోడు ఇంకా సంపాదించాలి అని ఆశ పడతాడు, మనసున్నోడు ఉన్నదానిలో సహాయం చేస్తాడు 🙏🙏❤️
అన్నా నిన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నా నేను చాలా బాధల్లో ఉన్న ఇల్లు రావడం చాలా కష్టంగా ఉంది అప్పుల్లో ఉన్న నన్ను కొంచెం కనిపెట్టండి అన్న నాకుతా సాయం చేస్తే నేను జనంలో కలిసిపోతా మీరు నాకు సాయం చేస్తే కనబడని ఆ దేవుని కంటే కనపడే మీరు నాకు గొప్ప
@pandusai3576 Жыл бұрын
a man with golden heart
@jyoshna9939 Жыл бұрын
💝👌😃
@vempire7839 Жыл бұрын
Mr beast copy pest 🤣
@bhaskarkondapalli6907 Жыл бұрын
❤
@iammealways1124 Жыл бұрын
@@vempire7839 so what bro? Mr beast give money to who want money but this guy giving money to who need it.
@PraveenIND-el5zf Жыл бұрын
@@vempire7839 nuv kudaa ala copy chey bro ala 50000
@venkateshk1083 ай бұрын
ఇలా ఎంతోమందికి దానం చేస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు అన్న
@CKaruna2 ай бұрын
😂😂😂😂
@kanamalanarasimha158010 күн бұрын
I am well educated but no job still daily labour worker
@thotahemanthkumar1434Күн бұрын
😂😂😂😂😂😂😂😂 amoo la phone lani valaki euv baya nenu neku follow chastha
@shaikdadakhalandar63394 ай бұрын
హర్ష సాయి అన్న మీరు చాలా మందికి సహాయం చేయడం చాలా మంచి ఆలోచన అన్న. మీమల్ని వాళ్ళు సహాయo ఆడకుండా ఉన్నకూడ మీరే వాళ్ళకి సహాయం చేయడం చాలా మంచివారు అన్న మీరు. మీరు బాగుండాలి అన్న ఇలాగే కష్టం లో ఉన్న ప్రతివారికీ, సహాయం చేయండి అన్న 🤝love u anna🤝
@bhavanim8508 Жыл бұрын
దేవుడికి మారు పేరు అంటే నువ్వే తమ్ముడు నా జీవితంలో ఒక్కసారైనా నిన్ను కలవాలని వుంది తమ్ముడు 😂😂😂🙏🙏🙏🙏🙏
@Shruthi-rc5cp14 күн бұрын
❤❤Simplicity man❤😊
@plaxman23110 күн бұрын
అన్న అసలాయినా భాగవంతుడు నువ్వే అన్న టెంకివు అన్న
@AbdulHameed-bs3ud5 ай бұрын
ఆ అమ్మ కళ్ల లో ఆనందం చూడండి... హర్ష గారు మీకు అది చాలు...
@bavanikarri60394 ай бұрын
😭
@AadiLakshmiTerraceGarden3 ай бұрын
నాన్న హర్ష సాయి మీరు భగవంతుడు అప్పుడప్పుడు మనుష్య రూపంలో ఈ విధంగా వస్తాడు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలని🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@chandun6853 ай бұрын
Amma man Ko Harsha Sai help kavali please help me Harsha Sai madina Nalgonda district
@umadeviumadevi1504Ай бұрын
@@chandun685 idhantha chupadanike kaani yavaru help chayarandi. Maku thelisina 3 nelala papani admit chesi chaala dabbu ni katti chethilo dabbu leka yenni saarlu Instagram lo personal ga dm chesi mari sahayam cheyandi ani mora pettukunaam, abbadham anukuntaro yemo Ani papa ni admit chesina photos Mali petyamandi kaani yemi reply ivvaledhu ledhu. Paapa chanipoyindhi e rojuki oka month ayindhi. Kaneesam aa samayaniki naaku appu laagaina ichhi unte e roju maa paapa maa daggara undedo yemo. Anduke yavarini nammakunda mana kashtarchithani nammukuni brathukaalandi😔😔😭😭😭
@vijayachinna5089Ай бұрын
తమ్ముడు నన్ను కూడా గుర్తు చేసుకోండి🙏🙏🙏😭😭😭😭😭
@saikumarpathina7286Ай бұрын
ఇదంతా ఒక స్టోరీ 😂 బెట్టింగ్ ఆప్స్ నీ ప్రమోట్ చెయ్యడానికి జెమలింగ్ 😢 మోసపోవద్దు మిత్రమా
@jagadisbatchu7405 Жыл бұрын
కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి great హర్ష గారు
@user-ul4cf2pt4s11 ай бұрын
Same
@PrasannaKumar-nj2hz10 ай бұрын
Okkja yedava
@kankipatiapr82438 ай бұрын
అన్నా నన్ను ఎవరైనా దేవుడిని చూసావా అంటే నేను కనిపించని దేవుడిని చూడలేదు కానీ ఒకటి చెపుతా హర్ష సాయి అన్న నాకు❤ కనిపించే దేవుడు (నీవు అన్న).....మీరు మీ చేతులతో చేసే పనిని చూస్తుంటే నా జీవితంలో ఒకసారి అయిన మీ చేతులు తాకాలని అనిపిస్తుంది......నాకు సహాయం చేయాలని ఉంది కానీ నావద్ద ఏమి లేవు...మిమ్మల్ని చూసి మీ రూపంలో నన్ను చూసుకుని మురిసిపోతూ ఉంటాను.....అన్న మీరు చల్లగా ఉండాలి....లవ్ యు అన్న❤❤❤
@AkulaSrija5 күн бұрын
You are sooo great annaiah❤
@snowfireskyАй бұрын
వీడు పెద్ద స్కామర్ 😄😄😄
@shravan_197 Жыл бұрын
సేవ చేసేవాడు దోచుకొని తింటున్నారు కాని ఎం కాని వాళ్ళ కోసం దేవుడి లాగా వచ్చి సహాయం చేస్తున్నావు అన్న golden heart anna nidhi 💖💙
@havishsrinivasula5029 Жыл бұрын
డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది... కానీ , పెట్టే మనసు నీలా తక్కువ మందికే ఉంటుంది... ❤
@rahulkhode743 Жыл бұрын
❤❤❤❤❤❤
@tharadababujinaidu5258 Жыл бұрын
Super brother 🙏🙏🙏🙏
@DonDon-pv6nu10 ай бұрын
Super Anna
@nagamanisondi86349 күн бұрын
అన్నయ్య మా ఇంటికి రావా ఒకసారి అన్నయ్య మా ఇంటికి రావా ఒకసారి ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య ఒకసారి మా ఇంటికి రావా
@Chinthaguntlaesrail28 күн бұрын
అన్న హర్ష సాయి అన్న నమస్తే అన్న ఒక బాబు కి సీరియస్ గా ఉందన్న లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు డాక్టర్లు వాళ్లకు చూపించుకుంటే సోమవతి లేదు
@bonthukanakaraju323710 ай бұрын
హర్ష సాయి గారు మీరు ఇంత చిన్నవయసులోనే ఎంతోమందికి పెద్ద మనసుతో పేద వాళ్లకు సహాయం చేస్తున్న మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ జై చిరంజీవ
@pajohnforjesus2304 Жыл бұрын
సర్ ఈ వీడియో నా కళ్ళలో నుంచి ఆనందభాష్పాలు ఎంతోమందిని వివరిస్తూ ఆనంద్ ఆనంద పెడుతున్నారు సహాయం అంత గొప్ప మనసు దేవుడు నీకు ఇచ్చాడు దేవుడు నిన్ను దీవించును గాక
@YellowArmy225 күн бұрын
అన్నా ఆస్తులు పోయే యాప్ ఏదైనా చెప్పు అన్నా 😂😂😂😂
@t.gopigoud7462 Жыл бұрын
ఎదుటివారి బదని ఆనందమయం చేస్తూ వారి ఆనందం లో ని ఆనందాన్ని వెతుకుతున్నవు నో word's అన్నయ్య ❤❤❤❤❤
@cheripellyarchana95657 ай бұрын
Bro మీరు చాలా గొప్పవారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి god bless you
Hi sir I like your helping nature sir yesterday Vijayawada vivantha hotal lo mimmalni chusanu sir mitho matladadham anukunnanu sir 2nd floor lo but miru ph call lo full busy ga unnaru na kallamundhe unna mimmalni disstab cheyadam estam leka ala mimmalni chustu undioyanu sir
@yadavallimohith5101 Жыл бұрын
చదువుకునే పేద పిల్లలకు హెల్ప్ చెయ్ అన్నయ్య😢😢 ముగ్గురిని చదివించడానికి మా అమ్మ చాలా కష్టపడుతుంది
@themonster123- Жыл бұрын
ఎక్కడ బ్రో మీది
@karanamnagendra6790 Жыл бұрын
Samalkot
@balukumar4234 Жыл бұрын
Chaduvu konika govt school unayi fee rembursenent undi evadi help avasaram ledu erojulo nijanga chaduvu mida interest unte
@Newtalks33340 Жыл бұрын
అన్నయ్య మిమ్మల్నీ చూసి చాలా మంది Inspire అవుతున్నారు పేద వాళ్ళ కీ సహాయం చేస్తున్నారు❤❤❤❤ మీ వల్లనే ఇదంతా 😊
@prasadbabu-pallanki23 күн бұрын
సమాజం లో మీరు ఉండాలి ఐతే అందరూ బాగున్నట్టే 👌
@kuldeeplakhoriya331613 күн бұрын
हम इनके नाम से ठगे गए syber crime me 3000 रुपए ले लिए हैं और लेकर अब reply भी नहीं कर रहे हैं😢😢😢😢
కోట్ల రూపాయలు సంపాదించిన రాజకీయ నాయకుడు బుద్ధి రావాలి బ్రదర్ సూపర్
@lochalimanu63426 ай бұрын
Sir ఎంతో మంది పేదవాళ్లకు సహాయం చేస్తున్నారు మీరు జీవితాంతం ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న sir నాకు కూడా సహాయం చేయగలరని 🙏🙏🙏🙏
@bhukya.gandhi4 ай бұрын
Nam. Bhukya. Gandhi
@madanmohanpolisetty6206Ай бұрын
Orey verri pappa full ga thini ivvochuga...oka grain endhuku over action kakapothe...
@rajuneradi8238Ай бұрын
అన్నా ఆమె ఐనా వంటలు వాడుకొని సపడించిది మేము ఇంళ్ల లో పచ్చి పనులు చేసుకొని బతుకుతున్నాం 🙏🙏సాయం చేయు అన్నా
@nagaratnakn9634 Жыл бұрын
ನೀವು ಕಲಿಯುಗದ ಕರ್ಣ ಒಳ್ಳೆಯ ಹೃದಯವಂತರು ನೀವು ಶ್ರೀ ಕೃಷ್ಣನ ಆಶೀರ್ವಾದ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರಲಿ ಜೈ ಶ್ರೀ ರಾಮ ಜೈ ಆಂಜನೇಯ ಓಂ ಶ್ರೀ ಸಾಯಿ ರಾಮ್ 🙏🙏🙏🙏🙏💐💐
@jakkulagangareddy2738 Жыл бұрын
😢😅😮🎉😂😂❤❤😂😊😅😅
@sanaguru8335 Жыл бұрын
Suppur
@sanaguru8335 Жыл бұрын
Anna
@Satya-hf3co Жыл бұрын
Neeku manchi baarya raavali
@shekartg1988 Жыл бұрын
You are 🐑 🐑 🐑 😅😅😅
@mammayivijayalaxmi571 Жыл бұрын
సర్ విలువలకు సహాయం చేసినందుకు చాలా సంతోషం నవీపేట్ నవిపేట్ లో చాలామంది పేదవాళ్ళు మీరు వాళ్ళకి సహాయం
@user-io4mn2hr2e19 күн бұрын
You r the real hero sir grate and golden ❤
@ChakkaRaju-po7yoАй бұрын
హర్ష సాయి సార్ మితో మాట్ల అడాలి అని ఒక్క ఎదురు చుస్తున్నాను సార్వ ఈ పేదవాడు కమెంట్ చూడండి సార్ ఈ పేదవాడిని జ్ఞాపకం చేసోకండి సార్ ఈ పెదవాడిని అదరించండి అదోకండి మీరు యుటుభుంలో చేసినవి చుస్తున్నాము సార్ నిన్ను దేవుడం దివించును గాక ఆమెన్🙏🙏🙏🙏💯💯💯♥️♥️♥️,,,100000, halpme Harsha Sai sir please
@YaswanthYashKosuru Жыл бұрын
Share this video to ur frnds nd family members make it viral guys we have to support our bro ❤
@SrinivasaN-sj5jl Жыл бұрын
Yeah so that this KZfaq video channel will make money and in that peanut they donate. Their business model itself is that to earn for example 10lakhs from Video and donate 1 lakh.
@AnilKumar-rg2mw Жыл бұрын
@@SrinivasaN-sj5jl what's bad in that many youtubers are not doing that also. Atleast by this way we can support these creators and money will ho to charity.
@AnilKumar-rg2mw Жыл бұрын
@@SrinivasaN-sj5jlif you are that oversmart then tell how many donators are there on KZfaq. only a few right what's wrong in supporting them 1 lakh is way too much for a hungry stomach and if it is because of us we will be the happiest.
@AnilKumar-rg2mw Жыл бұрын
@@SrinivasaN-sj5jl only if we support them they will make more money and if they make more money more money will be donated
@SrinivasaN-sj5jl Жыл бұрын
@@AnilKumar-rg2mw 🤣 what’s the guarantee? gorrelam anthey… 10 lakhs X10 shows = 1 crore Donation. = 1 lakh X 10 shows = 10 lakhs Business profit = 90 lakhs for 10 shows…