Rtd IPS Officer Syam Prasad Interview | జీవితంలో మళ్ళీ ఇలాంటి ఇంటర్వ్యూ చూడలేరు | Eagle Media Works

  Рет қаралды 240,842

Eagle Media Works

Eagle Media Works

5 жыл бұрын

Watch Rtd IPS Officer Syam Prasad Interview | జీవితంలో మళ్ళీ ఇలాంటి ఇంటర్వ్యూ చూడలేరు | Eagle Media Works
Ch Sham Prasad Rao( Retd IPS) is now a mentor at Takshasila IAS academy, Vijayawada. The students from Takshasila IAS academy gain from his vast experience and learn from him about the duties and responsibility of bureaucrats and develop the attitude and also the aptitude to serve the nation. Takshasila IAS academy has different programmes like Inter + IAS , Degree + IAS and enables students to think deep and make them independent thinkers which is now the need of the nation. Ch Sham Prasad is the senior mentor to all the students and everybody around him gets inspired by his nature , his dedication and his commitment. Various aspects like Polity, Economics, Governence will be taught in detail by him at Takshasila IAS academy. His experience and service brings a lot to the learning platter of the students at Takshasila
#takshasila #ias #academy
For More Interesting videos Subscribe us on ► / eaglemediaworks
Follow my social media!
☛ Facebook : / eaglemediaworks
☛ Eagle Media Blogger : eaglemediaworks.blogspot.in/
☛ Follow Us on Twitter : / eaglemediaworks
☛ Visit our Official Website :
► UnSolved Mysteries : goo.gl/fr0KOU
Like & Subcribe & Comment
Thank You all member for watching !

Пікірлер: 661
@pvkrishnaiah7552
@pvkrishnaiah7552 4 жыл бұрын
నమస్తే సార్ పోలీసులు అంటె భయ పడే సామాన్యలు మీ ఇంటర్వూ చూసా క చాలా motivate..అయ్యారు. థాంక్యూ సార్.
@beautyofnature...knowledge9475
@beautyofnature...knowledge9475 2 жыл бұрын
ఇ లాంటి మంచి ఆఫీసర్స్ మన రాష్ట్రo కన్నద, గర్వ పడాల్సిందే... జై హింద్
@palaanashortfilms9459
@palaanashortfilms9459 4 жыл бұрын
నా మనస్ఫూర్తిగా ఏ ఒక్కరికి నాకు నమస్కరించాలని అనిపించలేదు. మొదటిసారిగా మీకు.... 🙏🙏🙏🙏🙏
@dr.mahaboobbasha1074
@dr.mahaboobbasha1074 4 жыл бұрын
Excellent sir
@bangarambangaram7306
@bangarambangaram7306 4 жыл бұрын
U corict
@Reddylion
@Reddylion 4 жыл бұрын
subbareddy bachhu 👍👍👍👍👍
@srinivasaraosiripurapu2769
@srinivasaraosiripurapu2769 4 жыл бұрын
I like ur true words and nenu kuda melane sir
@carryminatiteluguversion6435
@carryminatiteluguversion6435 4 жыл бұрын
Yes bro I'm big fan
@shaikmdmoulali7409
@shaikmdmoulali7409 4 жыл бұрын
నిజాయితీకి చిరునామా... మా శ్యాం ప్రసాద్ రావు గారు. సార్....చాలారోజుల తరువాత మిమ్మల్ని చూసినందుకు చాల సంతోషం గ ఉంది...
@prasadk.6442
@prasadk.6442 4 жыл бұрын
మొట్టమొదటి సారిగా ,మీఇలాంటి ఆఫిసెర్ ని చూశుస్తున్నాము...మీ లాగా ప్రతిఉద్యోగి గౌర్ట్మెంట్ లో పని చేసే వాళ్ళు ఉన్న ట్టయితే ,మన దేశము కూడా,అమెరికా లాగా సిస్టమాటిక్ గా ఉండేది... మీ లాంటి వారిని చూసి,గర్వంగా ఫీల్ అవుతుంది బాడీ , మీ రు మాకు ఎంతో స్పూర్తి... మి మ్మ ల్లి దేముడు చల్లగా చూడాలి...
@geddamgandhiji9767
@geddamgandhiji9767 4 жыл бұрын
Sir! I hope your interview may be inspired at least some of the youth. God bless you and your family.
@rakhikondi8517
@rakhikondi8517 4 жыл бұрын
Aa bokkale
@sriramjaswanth3268
@sriramjaswanth3268 4 жыл бұрын
Yes sir
@rammohannalubolu9841
@rammohannalubolu9841 2 жыл бұрын
మీ మాతృమూర్తి కి శతకోటి పాదభివందనాలు సార్
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
Idrem interview chusinaa taruvaata e interview chusina vaallu 👍👍
@cool24556
@cool24556 4 жыл бұрын
Reverse ayindhi naaku
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
@@cool24556 😊😊😊
@dammalaeswar3491
@dammalaeswar3491 4 жыл бұрын
రెండు ఇంటర్వ్యూ ల్లోని అతను నిజాయితీయే కనపడింది. Proud of him
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
@@dammalaeswar3491 yesss 👍
@sakethnelluri5287
@sakethnelluri5287 2 жыл бұрын
K ß r prasadu palaning camicnar
@ganeshm6908
@ganeshm6908 4 жыл бұрын
Sir మీరు అంటే మాకు చాలా గౌరవం sir మీకు దండాలు
@rajubathula9107
@rajubathula9107 4 жыл бұрын
Sir is telling 100% Truth . 60% loopholes are there in Police System ... Please Modify the System .
@sriramkarteekmadduri1900
@sriramkarteekmadduri1900 4 жыл бұрын
సార్ నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్ని మా నాన్న గారు ఒక బిజినెస్ మేన్ ఆయన దేశంలో ఉన్న అవినీతి చూసి నన్ను సివిల్స్ చేయవద్దని చెప్పారు వేరే దేశంలో సెటిల్ అయి హ్యాపీగా బిజినెస్ చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అన్నారు ఇప్పుడు నేను పెద్ద కన్ఫ్యూజన్లో పడ్డాను మీ ఇంటర్వ్యూ చూసాకా ఈ చెడ్డ విధానాలతో బ్రతకడం కన్నా విదేశాల్లో స్థిరపడ్డానికి నిర్ణయించుకున్నా టాంక్యూ సార్ జై హింద్
@avvaruchalapathi1095
@avvaruchalapathi1095 3 жыл бұрын
Marvellous interview. It is not a simple interview but also a motivated slogan against currupt employes .l salute you about experiences shared with public
@venkatreddyalugubelli1503
@venkatreddyalugubelli1503 4 жыл бұрын
నిక్కచ్చి నిజాలు చెప్పారు సర్.
@anjineyulugandikotianji6653
@anjineyulugandikotianji6653 4 жыл бұрын
రియల్లీ మీరు సూపర్ సర్ మీలాంటి వాళ్ళు ఉంటే ఏ డిపార్ట్మెంట్ కైన రెస్పెక్ట్ ఇస్తారు సర్,కానీ ఇప్పుడు ఉన్న ప్రపంచంలో స్వార్థం తప్ప నిజాయితి లేదు...
@jamalpurbalashankarraju2499
@jamalpurbalashankarraju2499 4 жыл бұрын
You r Super sir
@kasimimam1371
@kasimimam1371 5 жыл бұрын
అవును జీవితంలో మళ్లీ ఇలాంటి ఇంటర్వ్యూ చూడలేము
@ramachandrareddyvennapusa8313
@ramachandrareddyvennapusa8313 4 жыл бұрын
Very good analysis very fine
@nareshthota9827
@nareshthota9827 4 жыл бұрын
Complete interview chusanu Brother... It's really good and motivational..👍👍👍
@vijayakumarthiruveedhula8238
@vijayakumarthiruveedhula8238 4 жыл бұрын
Hatsoff to Genuine POLICE Officer 👌👍👍👋👏🙏
@prasanna9969
@prasanna9969 4 жыл бұрын
1.12:45 నుండి. "దౌర్జన్యపూరితమైన పోలీసింగ్... చట్టబద్దమైన పోలీసింగ్ కాదు.. " ఎంత అరాచకం అన్యాయం sir..
@sreerama8359
@sreerama8359 4 жыл бұрын
LIKE THIS DYNAMIC POLICE OFFICERS NEED FOR COUNTRY----- WE HOPE........ WE HOPE SIR...
@therayudu6504
@therayudu6504 4 жыл бұрын
సార్ మీరు రియల్ హీరో మీకు ధన్యవాదాలు సార్ కె రాఘవాచార్యులు
@chittibabuperumalla3743
@chittibabuperumalla3743 4 жыл бұрын
Dr.Shyam Prasad garu! I am saluting your great IPS Officer! We are proud of your parents! We are very much grateful you Sir!
@lawyerravi7558
@lawyerravi7558 5 жыл бұрын
Sir, I am a Law Student and President of AILU Law Students for Guntur (Dist). I am very much impressed with your open hearted speech on present scenario. I want to be a part of your future programmes regarding legal awareness in the public. Thank you sir.
@doddasrinivas7975
@doddasrinivas7975 4 жыл бұрын
Good brother
@knowledgeispower877
@knowledgeispower877 Жыл бұрын
I'm also interested sir
@philipsavarapu9040
@philipsavarapu9040 4 жыл бұрын
సార్, చాలా సంతోషం, ఇప్పుడు ఎక్కడ వుంటున్నారు.
@sandeeps1152
@sandeeps1152 4 жыл бұрын
first time to see very honesty officer in my life ..
@goodthinking5768
@goodthinking5768 4 жыл бұрын
అన్నయ్య మీరు మన జాతికి ఒక మణిరత్నం
@banothvinodkumar1712
@banothvinodkumar1712 4 жыл бұрын
సూపర్ సార్ మీ లాంటి ఆఫీసర్ నీ చూడలేం సార్ మీరు రిటైర్ అవ్వడం చాలా బాధాకరం love you sir hots up sir
@Gjggfgh
@Gjggfgh 4 жыл бұрын
దరిద్రం పోయింది
@infinitybeyondrao6557
@infinitybeyondrao6557 4 жыл бұрын
You are a Tiger 🐯sir, we salute to your honest and simplicity. Long live.
@eswarieshu5484
@eswarieshu5484 Жыл бұрын
నాకు. మీలాంటి. నిజాయితీ. ఆఫీసర్స్. ఉన్నదాలని. కోరుకుంటూ. మీ. నిజాయితీకి మిమ్మలని. కన్న. మీ. తండ్రిగారికి తల్లి. గారికి ధన్యవాదాలు సారు. మీకు. ఆయువు. ఆరోగ్యాలు. మీకు. మీ. ఫేమిలీ. నెంబర్ అందరికీ. దేముడు మిమ్మల్ని. కాచి. కాపాడుతారు. మీ. నిజాయితీకి చాలా చాలా. ధన్యవాదాలు. సారు
@gowthamsangipagi4645
@gowthamsangipagi4645 4 жыл бұрын
1:48 సూపర్ గా చేపినారు...
@satyanarayanamendu6231
@satyanarayanamendu6231 4 жыл бұрын
Good evening sir. You are very openhearted. Be like this upto the last breath. I salute you sir.
@t.dushyanthraju5559
@t.dushyanthraju5559 4 жыл бұрын
Nenu chala mandhi policelu interviews chusa kani entha pacchiga nerlajjiga kantiki kattinattu anni nejale chepinena policesodu eyyane. Salute to u sir
@nagarajanmr9761
@nagarajanmr9761 4 жыл бұрын
Hats Of to Mr.Shyam,retired IGP. Came out the the truths correctly and boldly. May Almighty Bless Him & his family.
@pnbpratap9310
@pnbpratap9310 4 жыл бұрын
Hats up to Sham prasad IPS
@dontojugiriprasad8617
@dontojugiriprasad8617 4 жыл бұрын
మీరు రియల్ హీరో సార్. మీరు పోలీస్ యూనిఫాం వేసుకున్న పెద్ద (మావో) సార్ ప్రజలకు సేవ చేయాలి అని సంకల్పించే మీలాంటి ఆఫీసర్ పేద ప్రజలకు అవసరం సార్.😍😍 ఈ 30 నిమిషాల ఇంటర్వ్యూ చూసి కామెంట్ చేయాలని చేస్తున్నాను ఆ మొత్తం ఇంటర్వ్యూ చూశాక మళ్లీ కామెంట్ రాస్తాను సార్
@ramprasadnomula7557
@ramprasadnomula7557 4 жыл бұрын
interviewer asking very decent Questions . good bro (need so many like you)
@AnilKumar-js7ud
@AnilKumar-js7ud 4 жыл бұрын
Sir , officers like you should be there in society now it's very important now
@kasoju2135
@kasoju2135 3 жыл бұрын
Honesty officer, on the ground officer, Salute and kudos to Shyam prasad sir, inspiring all system change, god bless you to do many inspiring lectures to motivate youth
@mosesk7340
@mosesk7340 Жыл бұрын
మీలాంటి ఆఫీసర్స్ ..... మీలాగా ఉంటే దేశం బాగుపడి ఉండేది
@TadepalliLankeswararao
@TadepalliLankeswararao 4 жыл бұрын
What a great interview it is. The best and transparent interview. Hattsoff to you sir. May God bless you.
@ronaldopower4169
@ronaldopower4169 4 жыл бұрын
I think this is the best interview in the history of social media
@dharmorakshitirakshitaha449
@dharmorakshitirakshitaha449 4 жыл бұрын
Thank you so much sir.. I gave so much awareness. I hope that God may give you long live.... All the best sir..
@gowthamsangipagi4645
@gowthamsangipagi4645 4 жыл бұрын
సార్ మీరు చాలాబాగా చేపినారు. మీరు చేపినవి సాధారణ ప్రజలు చాలా అనుభవించారు అందులో నేను కూడా వున్నా. సెక్షన్స్ తెలియక అడిగిన డబ్బు ఇచ్చి బాధతో వెళ్లిపోతున్నారు. మీవల్ల కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాం....
@humortelugu3562
@humortelugu3562 4 жыл бұрын
Great Interview done by Eagle Media Works. Please keep do interview such great persons to educate people. All the best! Sym Prasad sir is a great personality. The country needs this type of officers.
@mailtocshekarc6615
@mailtocshekarc6615 4 жыл бұрын
We will be with you sir, you are great
@dollarpurse9329
@dollarpurse9329 4 жыл бұрын
నా మనస్ఫూర్తిగా ఏ ఒక్కరికి నాకు నమస్కరించాలని అనిపించలేదు. మొదటిసారిగా మీకు.... 🙏🙏🙏🙏🙏 thankq you sir god bless you sir
@ellendulasrinivas1672
@ellendulasrinivas1672 Жыл бұрын
ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది sir మీరు చెప్పే ప్రతి మాట ఒక బుల్లెట్ లా ఉంది మార్పు must sir కొందరైనా ఆఫీసర్స్ మీ స్పీచ్ వల్ల మారాలని కోరుకుంటూ సామాన్య ప్రజలకు న్యాయం కోసం పోరాడుతున్న మీకు HATSUP జైహింద్
@nareshthota9827
@nareshthota9827 4 жыл бұрын
I'm pretty much satisfied for spending whole 2 hours of time on this beautiful video..👍👍👍
@panthaganiravichandra716
@panthaganiravichandra716 4 жыл бұрын
Dr syam Prasad garu excellent interview honest
@rajeshwarb5010
@rajeshwarb5010 4 жыл бұрын
It's a Best interview I have ever seen, salute sir. everyone should watch till end.
@manahindupuram369
@manahindupuram369 4 жыл бұрын
Great Officer .... Sir, you're Inspiration to Nation .
@TammanaBhimesh
@TammanaBhimesh 4 жыл бұрын
I inspired your Interview, you opend our eyes
@suribabuvalluru3897
@suribabuvalluru3897 4 жыл бұрын
రాజకీయ బానిసత్వం చేస్తున్న పోలీస్ వ్యవస్థ ఈ వీడియో చూసి ఐనా లంచం,రాజకీయ జీతాలు,కుల వ్యవస్థ,కాకా మొదలైనవి కొంతమంది ఐనా వదిలేస్తారు అని ఆశిస్తున్నా
@pulukurivenkatarao2514
@pulukurivenkatarao2514 4 жыл бұрын
👌
@Vengal.T
@Vengal.T Жыл бұрын
For the first ilanti Interview Chusanu Great officer Shyam Prasad IPS garu Eagle media done a great work
@vinaykumarhs4685
@vinaykumarhs4685 4 жыл бұрын
The first genuine officer ever I seen... great word's Sir..best motivational speech and awesome knowledge sir.
@shraddhasecurityeduofficeb3866
@shraddhasecurityeduofficeb3866 4 жыл бұрын
Thank you sir for your true, heartful and inspirational interview. I learned a lot
@vasanthrao310
@vasanthrao310 4 жыл бұрын
I salute u sir,very dynamic and practical, sincere IPS officer.sir very good inspireing interview
@svadakandara
@svadakandara 4 жыл бұрын
Sir .. take a bow .. your candidness is very thoughtful and admirable.. thanks for speaking up!! anchor bro.. you seem to have a good grip on the subject and appreciate the maturity you have shown through the interview.. there was not one instance where you have interrupted him.. even if you did, asked for a polite apology.. it is a great trait that other interviewers should learn!! Good work!
@neerajanabhareddykallurik5274
@neerajanabhareddykallurik5274 3 жыл бұрын
గుడ్ సార్ మీలాంటి ఆఫీసర్ బాగుండాలి సార్ మీ లాంటోళ్లు
@samayamvenkat926
@samayamvenkat926 4 жыл бұрын
Nice and open heart,god bless you,sir.
@prasanna9969
@prasanna9969 4 жыл бұрын
Sir మీలాంటివారు రిటైర్ అయిపోయానని సమాజానికి దూరం అవకండి sir... ఇలాంటి motivational స్పీచెస్ ఇంటర్వ్యూ లు ఇస్తూ వుండండి. మీకు రిటైర్మెంట్ లేదు అంతే....
@deekondasridhar1025
@deekondasridhar1025 4 жыл бұрын
A great salute to u sir
@priyaskitchen78
@priyaskitchen78 4 жыл бұрын
ఇలాంటి ఆఫీసర్ లు సొసైటీ కి చాలా అవసరం.
@ananthulaganesh
@ananthulaganesh 4 жыл бұрын
Meeku shatha koti dhandaalu sir... 🙏🙏🙏🙏🙏👋
@satishganta8991
@satishganta8991 4 жыл бұрын
Hat off to meet you here Sir.. Happy Retired Life 💐 Mee nijayity ne mimallni gundelameeda cheyi vesukuni Garvamga batikela chestundi...🙂 No matter, dabbu kanna aathma samtrupti entho goppadi... 👍
@arunpatel-le1zm
@arunpatel-le1zm 4 жыл бұрын
First time oka interview forward cheyyakundda chusanu.
@jinakaprakash1437
@jinakaprakash1437 4 жыл бұрын
Nenu kuda bro skip cheyale
@venkateswarluchevula549
@venkateswarluchevula549 4 жыл бұрын
Sir, public kuda, thappudu police medha thirugubatu chesi bayatapade margam cheppe system kuda parllal ga Unte bagundu sir.
@ammusrikanth9229
@ammusrikanth9229 4 жыл бұрын
Excellent Shayam prasad sir...
@brahmmamb24
@brahmmamb24 4 жыл бұрын
Wonderful interview
@PavanKumar-gu4kx
@PavanKumar-gu4kx 5 жыл бұрын
Excellent interview I ever watched
@madhusudhan-fn9mx
@madhusudhan-fn9mx 4 жыл бұрын
Mee lanti officer ni chusta anukole adi kuda police department lo at least mee service lo aina koddi mandiki manchi jarigindi ani happy ga undi sir tq for ur valuable interview
@ramachandrarao5673
@ramachandrarao5673 3 жыл бұрын
బాగుంది సర్ మీఅశయం సంపూర్తి అవ్వాలి లేకపోతే మీలాంటి పోలీసులుసమాజంలో తయారుకారు
@brahmajirao7443
@brahmajirao7443 4 жыл бұрын
One of best interview..of this channel Eagle media works.... good job....Our society runs smoothly because of these kind of brave and sincere Officers...Hats off SIR...
@satyamgollapalli6480
@satyamgollapalli6480 Жыл бұрын
However your a great officer and professor, and very good information we get from you sir. 🌷👏👍👍👌👌
@rajwindycity5440
@rajwindycity5440 4 жыл бұрын
thanks for your good service to state...we need more cops like you
@maheshchowdaryk
@maheshchowdaryk 4 жыл бұрын
He is the dynamic ips officer. 🙏👌👍💪🏻
@akkulapriyanka5291
@akkulapriyanka5291 5 жыл бұрын
Avunu sir meru cheppindhi 100% correct but evarucorrect cheyali
@lovemycountry6437
@lovemycountry6437 4 жыл бұрын
It's true, and ee visayam lo media importance chala vundhi, meeru correct ga work chesthe prajalalo awareness chala fast ga vasthundhi, ee system society ki chala chala pramadham so dheeni meedha, media, government serious ga dhrusty pettali
@mohankumarmulabagal6439
@mohankumarmulabagal6439 4 жыл бұрын
U R great sir.cc cameras and body wearen cameras must instal in police station not in public places.duty minutes of every police must record
@syamasundarregam1957
@syamasundarregam1957 4 жыл бұрын
నమస్తే సార్ ఒక ఇంట్లో ఒకరిని చదివిస్తే చాలు అని చాలా మంచి గా చెప్పరు అలాగే మీ గురించి చెప్పరు బాగుంది.
@balajiaditya1661
@balajiaditya1661 4 жыл бұрын
I can't tell you how happy to listen his full speech but y can't all channels like u make sure to interview IAS also very legend ones
@wizardstudioz
@wizardstudioz 4 жыл бұрын
To anchor: nee donga choopulu endo, see camera or just guest,dont loose eye contact with guest. To IPS officer: its a surprise to see such an efficient officer. Respect!!!
@chary4140
@chary4140 4 жыл бұрын
if u did this real , u r really great sir, salute to you sir
@rsssss28
@rsssss28 2 ай бұрын
Manishini chusthe can understand..he did .no doubt
@bulletperumandla5239
@bulletperumandla5239 4 жыл бұрын
మీరు హీరో సార్
@AnandKumar-dc2bf
@AnandKumar-dc2bf 4 жыл бұрын
Super Sir!! People like u are a rare commodity in Police Dept...
@gundaramesh3401
@gundaramesh3401 4 жыл бұрын
Mind blowing speech
@anilkumar-nk2zo
@anilkumar-nk2zo 4 жыл бұрын
Superb sir me lanti officer's ippudu leru and future lo kuda raru 100 % nenu guarantee isthanu
@venkatasraj8160
@venkatasraj8160 4 жыл бұрын
Hats off Samprasad Garu , every revenue and police station shall work under citizen committees . That will be a true democracy.
@pravasthikroyal6425
@pravasthikroyal6425 4 жыл бұрын
maa area lo maa d.s.p thirguthunadu ane ah dialogue superb sir, police ni support chese public unnaru ante , understanding what are you ani ..........nice to know about you , hats off to your life story
@guguloothkishan4211
@guguloothkishan4211 4 жыл бұрын
ఫీచర్ లో మీలాంటి వాళ్లు ఫై స్థాయికి రాలేరు సర్.... !!!!!
@sheikhfardeen4086
@sheikhfardeen4086 4 жыл бұрын
Chala decent ga interview chesaru anchor garu.
@sonumurali4652
@sonumurali4652 2 жыл бұрын
namasthe sir, meeru chaala great police officer sir. meeku BHARATH RATHNA award isthe danike gouravam peruguthundi sir. you are really great sir.
@Fine-gn6lw
@Fine-gn6lw 4 жыл бұрын
గుడ్ ఇంటర్వియు హెట్ సఫ్ సార్
@venkatrao531
@venkatrao531 4 жыл бұрын
I saw him recent interview .. in I dreams rocked Very boldly on the police sector.
@maheshpasalas
@maheshpasalas 4 жыл бұрын
Has he worked as a professor in AUPG Centre Srikakulam?
@MRPS2TO1
@MRPS2TO1 5 жыл бұрын
Hats up sir...
@satyanarayanaavv6396
@satyanarayanaavv6396 4 жыл бұрын
Sir what a nice interview . Lal salam
@mallarajesh9866
@mallarajesh9866 4 жыл бұрын
Sir,colleges lo meeru motivation classes cheppali
@emanyalt
@emanyalt 4 жыл бұрын
what a wonderful officer you are?
@yadagiriyelagonda6509
@yadagiriyelagonda6509 4 жыл бұрын
Sir you are honest officer (no doubt), but every police meelagha undali
@sasikiran7539
@sasikiran7539 4 жыл бұрын
Excellent interview...👌👌👌
@srinivasbaikunta
@srinivasbaikunta 4 жыл бұрын
Super sir Go head what u r thinking......god bless u sir.....
@mohammadrafi2052
@mohammadrafi2052 4 жыл бұрын
Super sir. I never been seen this type of officer.
@KKR72369
@KKR72369 4 жыл бұрын
I inspired your interview sir God bless u sir
@murthuzahussain7428
@murthuzahussain7428 4 жыл бұрын
Full Interview, All real life n work experience shared by Sir, he seems honest man, im impressed
@prasad3365
@prasad3365 4 жыл бұрын
మీమాత్రం గా ప్రజలు నూటికొక్కరున్నా సమాజం బాగుపడుతుంది.మీరు గ్రేట్ సార్. ప్రభుత్వోద్యోగులు ,ప్రజా ధనం తో జీతాలు తీ సుకుంటూ ,ప్రజలకోసం పని చేయకుండా ,అధికారంలో వున్నవారికి అనుకూలం గాను , చట్టవిరుద్ధం గాను పనిచేస్తున్నారు.రాజకీయ నాయకులు ఎవరు, అధికారుల సహకారం లేకుండా అవినీతిని కానీ,దౌర్జన్యాలను కానీ చేయలేరు.అధికారులు బాగా పనిచేస్తే ఎలెక్షన్లలో కూ డా అక్రమాలు జరగవు. రాజకీయ నాయకులను ఎదిరిచలేమని చెప్పడం అవాస్తవం. మీ మీ ద ఎవరైనా దౌర్జన్యం చేస్తే , పోలీ సులు మీ సహోద్యోగులు కదా వారిని జైలుకు పంపించవచ్చు.మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది ? అక్కడ మీ సహోద్యోగి పనిచేస్తున్నాడు కదా మీ కేమయింది ? ప్రభుత్వ ఉద్యోగులు అందరూ మేముచ్ట్టవిరుద్ధంగా పనిచేయ కూ డదని తీ ర్మానించు కుంటే మెమ్మల్నేవరూ ఏమి చేయ లేరు.కానీ మీకు అమితమైన స్వార్థం ఉంది .అదివిడ నాడాలి.ఎవరము చస్తూ ఏమి తీ సుకెళ్ళం. ఒక ఎస్సీ అధికారి ,ఎటువంటి గాడ్ ఫాదర్ లేనివాడు ,నిర్భయంగా మాట్లా డు తుంటే ,ఉద్యోగులు ,ప్రజలు ఎందుకు ధై ర్యం చేయరు ?
@yellarajesh
@yellarajesh 4 жыл бұрын
Great sir..I like u r interview
@sreenivassri1286
@sreenivassri1286 4 жыл бұрын
Super speech sir u chenge for youth
@mchannel987
@mchannel987 4 жыл бұрын
Excellent interview.... Hats off Sir...
Каха и суп
00:39
К-Media
Рет қаралды 5 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
AKSHAY KUMAR - IPS | SPECIAL INTERVIEW | JOURNALIST ANJALI |  Signature Studios
51:37
DESAFIO IMPOSSÍVEL #trending
0:16
O Mundo da Ágata
Рет қаралды 15 МЛН
当小孩上学后,路飞太开心了#海贼王#路飞
0:25
路飞与唐舞桐
Рет қаралды 23 МЛН
Tom and Jerry (mud) wait for end 🔚😂
0:39
Nemi Shorts
Рет қаралды 7 МЛН
У Тебя Есть 3 Желания! 😌 @NutshellAnimations
0:46
Глеб Рандалайнен
Рет қаралды 7 МЛН