ఊరునిండ సీతాఫలాలే - ఊటగెడ్డ గిరిజన గ్రామం | Araku Tribal Villages

  Рет қаралды 2,904,601

Araku Tribal Culture

Araku Tribal Culture

2 жыл бұрын

ఊరునిండ సీతాఫలాలే - ఊటగెడ్డ గిరిజన గ్రామం | Araku Tribal Villages
#tribes #tribalvillage #araku #arakutribalculture
* Fallow me on Facebook : / raams006
* Fallow me on Instagram : / arakutribalculture
* Fallow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
Tribes
Tribal villages
Araku
Araku tribal culture
Indian tribal lifestyle
Tribal culture
Indian villages

Пікірлер: 1 100
@rajuvanthala3011
@rajuvanthala3011 2 жыл бұрын
మాకు చూపించటానికి మీరు చాల కష్టపడుతున్నారు. మీ Team Work బాగుంది.
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
మీరు 100% నిజం చెప్పారు అన్న మీ Support ఇలానే వుండాలి అన్న మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న
@devapudivijayadurgammatemp3246
@devapudivijayadurgammatemp3246 2 жыл бұрын
@@VscrazyVlogs l
@v.v.praveen9064
@v.v.praveen9064 2 жыл бұрын
అవును bro.
@veenaveena3962
@veenaveena3962 2 жыл бұрын
@@devapudivijayadurgammatemp3246 89
@samsamson2578
@samsamson2578 Жыл бұрын
@@veenaveena3962 ko ji I'm
@TribalVillageVlogs
@TribalVillageVlogs 2 жыл бұрын
నిజంగా చాలా కష్టబడ్డారు కొండ ఎక్కడానికి super ATC టీమ్ 🙏🏻🙏🏻🙏🏻 సీతాఫలం ఒక్కసారి తింటే మళ్ళీ తినను అనే వారు ఉండరు👌🏻
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
మీరు 100% నిజం చెప్పారు అన్న మీ Support ఇలానే వుండాలి అన్న మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You 🙏🏻
@Indumathidevi6972
@Indumathidevi6972 2 жыл бұрын
Hello Raju phone number please
@satyasree6638
@satyasree6638 2 жыл бұрын
🙏🙏👍
@seshujaswin3945
@seshujaswin3945 Жыл бұрын
Yes bro
@lucky-eh7hj
@lucky-eh7hj 2 жыл бұрын
1980 టైం లో అన్ని ప్రాంతాల గిరిజనులు ఇలానే జీవనం సాగించేవారు అని తాతలు చెప్తుంటే విన్నాం, ఇప్పుడు కాలము తో పాటు కొంత మంది పట్టణం కి పయమనం ఐయ్యారు.కానీ ఇంక కొన్ని ప్రాంతాల్లో(అరకు,కర్నూల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నీ గిరిజనులు) ఇలానే ప్రకృతి ఒడిలో జీవనం సాగస్తున్నారు.ఇంత technology development ఉన్నా రోజుల్లో కూడా అడవి తల్లి నమ్ముకొని బతుకుతున్న మీకు నా శిరసు వంచి పాదాభి వందనం....🙏🏽🙏🏽🙏🏽🌿🌱
@kpkdhar3674
@kpkdhar3674 Жыл бұрын
Ledu bayya kurra Vallu city ki poyi jobs kosam vedukutaru kani parents akkade untaru vallaki city life lo undaleru. Akkada akali veste ye pando kayo dumpalo tintaru. City lo tindi kavali ante yevadi kindo cheap treatment tho takkuva salary ki Pani chestaru kani a money saripovu. Nenu chala st pillalni chusa room rent ki kuda money leka yevaro okalidaggara tala dachukontaru. Kani konchem kasta padite govt job vastundi. Chala st jobs fill avakundane undipotayi
@hanumanaik2396
@hanumanaik2396 2 жыл бұрын
గిరిజన జాతి అంటే ఎకల్మషం లేని కష్టాన్ని నమ్ముకొని పొట్ట అరచేతిలో పెట్టుకొని ప్రకృతిని నమ్ముకొని జీవిస్తారు... Hatsup.....
@kotiahyelisetty4803
@kotiahyelisetty4803 Жыл бұрын
Qqwerrrr4rr
@sidhuchowdry9047
@sidhuchowdry9047 Жыл бұрын
అవునా మరి సిటీ lo వాళ్ళు ఏంటి, సందు దొరికితే చాలు భజన 🤦‍♂️
@johngraham2470
@johngraham2470 Жыл бұрын
@@sidhuchowdry9047 Avunu veella dagga Rs10 ki koni, mana daggara Rs 100 denguthaaru.
@stingertv9759
@stingertv9759 Жыл бұрын
hatsup kadhu hats off
@Itsmebhargavi198
@Itsmebhargavi198 Жыл бұрын
Hmm yes andi
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే బ్రదర్స్ 🙏 చాలా కష్టపడి కొండ ఎక్కి ఒక ప్రక్క ఆయాసం వస్తున్నా ప్రతీ ప్రదేశాన్ని వివరిస్తూ అద్భుతమైన లొకేషన్ లని చూపిస్తూ సాగిన నీ ప్రయాణం అద్భుతంగా ఉంది. నడవడానికే కష్టంగా ఉన్న ఆ కొండ దారిలో సీతాఫలాలు మోసుకుంటూ వస్తున్న వారి కష్టాన్ని చూస్తుంటే చాలా బాధనిపిస్తొoది. ఆ కొండపైన ఉన్న ఊరిలోఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఎంత కష్టమో కదా అలాంటి ఊరిలో వారు జీవనం సాగిస్తున్నారంటే చాలా గ్రేట్ కొండల్లో కోనల్లో అడవుల్లో జీవనం సాగించే కష్టజీవుల జీవన విధానాన్ని మాకు చూపిస్తున్నారు. మీరు చాలా కష్టపడి ఎంతో అందమైన అద్భుతమైన ప్రదేశాలను మాకు చూపిస్తున్నారు. మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. మీరు చూపించే విధానం మేమే వెళ్లి చూసినట్టుగా ఉంది.ధన్యవాదములు బ్రదర్స్ 🙏
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
మీరు 100% నిజం చెప్పారు అన్న మీ Support ఇలానే వుండాలి అన్న మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You so much Purna Garu
@nirmalanekanti3337
@nirmalanekanti3337 28 күн бұрын
నిజంగా నేను చెప్పాలి అనుకున్నదే మీరు చెప్పారు
@sivakumarveduru3880
@sivakumarveduru3880 2 жыл бұрын
మీరు నిజాయితీ ...nammukonnaru ...చివరి వరకు. అదే మిమ్మల్ని kapadu ..తుంది..All the best బ్రదర్స్....god bless you
@karthikreddy9518
@karthikreddy9518 2 жыл бұрын
Hi
@sukeshinirani5395
@sukeshinirani5395 2 жыл бұрын
Chettu akkavaddi Ani variki cheppandi jayalanu karratho koyamani cheppandi
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
మీరు 100% నిజం చెప్పారు అన్న మీ Support ఇలానే వుండాలి అన్న మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న
@munnaprasanna876
@munnaprasanna876 2 жыл бұрын
Gud
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You 🙏🏻
@Deepoak1510
@Deepoak1510 Жыл бұрын
ఊటగెడ్డ లోని మన గిరిజన ప్రజలకు హ్యాట్సాఫ్ 🙏
@narothamreddyagaveedhi8077
@narothamreddyagaveedhi8077 2 жыл бұрын
సొంతంగా ఆ గ్రామానికి కొండ ఎక్కుతూ చేరుకున్న అనుభూతి కలిగింది. ప్రయాస మీది ఆనందం మాది. మధ్యలో కూర్చున్న దగ్గర ఒక్క సారి దూరపు కొండలని చూపించారు చాలా చాలా సుందరంగా ఉన్నింది. మీ వీడియోలో ఇలాంటివి ఒకటి రెండు చూపిస్తే ఇంకా బాగుంటుంది.
@dinakaranpaul8230
@dinakaranpaul8230 2 жыл бұрын
నాకు అత్యంత ఇష్టమైన ఊరు అరకు అందాల లోయ అక్కడి నాగరికత,అలాగే అక్కడి మనుషుల ఆప్యాయతలు అంటే పిచ్చి i love you Araku valley tribes
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
మీరు 100% నిజం చెప్పారు అన్న మీ Support ఇలానే వుండాలి అన్న మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న
@charithamadala6933
@charithamadala6933 2 жыл бұрын
గిరిజన జీవితాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు... మీ టీం అందరికి ధన్యవాదములు
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
మీరు 100% నిజం చెప్పారు అన్న మీ Support ఇలానే వుండాలి అన్న మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You 🙏🏻
@srisrinivas5184
@srisrinivas5184 2 жыл бұрын
Great Job brothers
@kumarskuppa4273
@kumarskuppa4273 Жыл бұрын
కష్టే ఫలి
@manideepakgrandhi6056
@manideepakgrandhi6056 Жыл бұрын
@@ArakuTribalCulture bro me number pettu bro
@SivaPrasad-iw9qk
@SivaPrasad-iw9qk Жыл бұрын
ఎంతో దీక్ష బూని మీరు చేస్తున్న ఈ వీడియో చూస్తే మన గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలు మంచివాళ్ళు. ఎంతో శ్రమించే వాళ్ళు. అని అర్థం అవుతుంది
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 2 жыл бұрын
రియల్ గ్రేట్ తమ్ముళ్లు మీ వీడియోస్ ఈ మధ్య నుండే చూస్తున్నాను మీ జీవన విధానం చూపించడానికి చాలా కష్ట పడుతున్నారు అభినందనలు మీ అందరికీ💐💐 మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అని ఆశిస్తున్నాను చాలా బాగుంది వీడియో👌👌
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
మీరు 100% నిజం చెప్పారు అన్న మీ Support ఇలానే వుండాలి అన్న మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You 🙏🏻
@sirishadepilli8464
@sirishadepilli8464 2 жыл бұрын
Thank u for ur team ఇంత కష్టం మీకు మాకోసం చాలా బాగుంది వూరు ఇంకా ప్రభుత్వం మిమల్ని బాగా చూసుకోవాలి మీరు ఆరోగ్యం కూడా చూసుకోండి రోజు కొండలు ఎక్కుతారు మీరు అందరు బాగుండాలి
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
మీరు 100% నిజం చెప్పారు అన్న మీ Support ఇలానే వుండాలి అన్న మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న
@teamkdgamingff2274
@teamkdgamingff2274 2 жыл бұрын
అరకులోయ అందాలు మస్తు ఉంటాయి, నేను, మా advocate మిత్రులు 3 years back vizag వచ్చినప్పుడు బొర్రగుహలు, అరకు చూసినము, ఆహ్లాదకరమైన వాతావరణం, మీరు చాలా కష్టపడి మంచి వీడియో చేసింరు, keep it up!
@Gannavaram_Indian
@Gannavaram_Indian Жыл бұрын
ఈ కాలంలో అందరూ మోసగాళ్ళు, స్వార్థపరులు అని మేం అనుకుంటూ ఉంటాం.కానీ వీళ్ళ ని చూస్తే ఇంకా నీ తి నిజాయితీ, కృష్ణ పడే తత్వం బ్రతికే ఉన్నాయని చాలా ఆనందంగా ఉంది.
@nova5266
@nova5266 2 жыл бұрын
మీరు చూపించే విషయాలు చాలా అరుదుగా ఉన్నట్లు.. మీరు కూడా చాలా అరుదు బ్రో..ఏ కల్మషం లేదు రాజకీయం లేదు..మీ ప్రాంతం లా మీరు చాలా స్వచం గా ఉన్నారు..Keep it up bro..,👍👍👍👍
@anilkumar-ey1mw
@anilkumar-ey1mw Жыл бұрын
మీరు అంత కష్ట పడుతున్నారు మాకు ఇలాంటి మీ సంస్కృతి చూపించడానికి నిజం ఘ హ్యాట్సాఫ్..మై డియర్ ఫ్రెండ్స్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 😊
@srilakshmi5972
@srilakshmi5972 2 жыл бұрын
శ్రమ లోని అందాన్ని చూపిస్తున్నారు... చాలా బావుంది
@somasanipadma1486
@somasanipadma1486 2 жыл бұрын
Kasta jeevulu Tribal peoples👏👏👏👏🙏🙏🙏🙏🙏🥺🥺
@himanshasri8453
@himanshasri8453 2 жыл бұрын
Dobbi thinevallu reddy Rao and Brahamus ani pilava bade vallu
@Gannavaram_Indian
@Gannavaram_Indian Жыл бұрын
మన ఆంధ్రా లో ఇలాంటి ప్రజలు కొంత మంది ఉంటారని మనలోనే చాలామందికి తెలిసి ఉండదు.ఇది నిజం.వీరిని అందరికీ తెలిసేలా చేసేందుకు ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుంది.
@lawjwab
@lawjwab 2 жыл бұрын
అరకు ఆ పరిసర ప్రాంతాల గురించి చాలా బాగా చుపుతున్నవు తమ్ముడు, ఇదిగో నీ channel subscribe చేసేసా 👍
@sashisantoshi4082
@sashisantoshi4082 2 жыл бұрын
తమ్ముడు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం మీరు చూపించే ప్రతి వీడియో నాకు చాలా ఇష్టం అలానే ఈరోజు మీరు చూపించిన వీడియో లో ఆ పూరిగుడెసెలు చాలా అంటే చాలా నచ్చాయి మీరు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కాలని కోరుకుంటున్నాను , రామ్,లక్ష్మణ్,గణేష్,రాజు మీరు ఎప్పుడు ఇలానే కలిసి వుండాలని నా కోరిక మరెన్నో వీడియోలు మాకోసం చెయ్యాలి అంతే 🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You Sashi Garu
@kankipati81
@kankipati81 2 жыл бұрын
మన అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ సభ్యులందరికి... ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు....
@venukilli6844
@venukilli6844 Жыл бұрын
Superb thammullu....ma Nanna garu tribal area lo teacher ga chesetappudu...vallu chala echevaru e sitafalalu maku...eppatiki matho relation continue chestunnaru...vallu chala abhimanistaru...maku vallante chaala estam...
@nagaanjiedara6780
@nagaanjiedara6780 2 жыл бұрын
నిజంగా చాలా బాగుంది అన్న వీడియో మీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చాలా మంచి మంచి వీడియోలు చూపిస్తున్నారు థాంక్స్ బ్రదర్స్🌱👍 సీతాఫలాలు సూపర్😋
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
మీరు 100% నిజం చెప్పారు అన్న మీ Support ఇలానే వుండాలి అన్న మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న
@sivakumari3167
@sivakumari3167 2 жыл бұрын
Devudu challaga chustadu mimmalanandarini mi kastam a gramastula kastam vurikepodu phalitham vuntundi all the best
@krishnadammu9472
@krishnadammu9472 Жыл бұрын
Thank you kumari
@anilgeethasagara
@anilgeethasagara 2 жыл бұрын
నిజంగా అద్భుతం 👌🏻👌🏻👌🏻
@rajuvadapalli602
@rajuvadapalli602 Жыл бұрын
మీ టీం కి ధన్యవాదములు ఎంత అందమైన ప్రదేశాలు చూపిస్తున్నoదుకు
@rajuvadapalli602
@rajuvadapalli602 Жыл бұрын
మేము అరకు వస్తే ఇలాంటి ప్రదేశాలు చూపిస్తారా బ్రదర్స్
@SSS80489
@SSS80489 2 жыл бұрын
చాల కష్టపడుతున్నారు తముళ్లు 👏👏👏
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
మీరు 100% నిజం చెప్పారు అన్న మీ Support ఇలానే వుండాలి అన్న మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న
@pketi5858
@pketi5858 2 жыл бұрын
చూస్తుంటే తినాలని ఉంది సహజ జీవనం..నిజమైన జీవితం అంటే వీళ్లదే అనిపిస్తుంది.. టౌన్స్ లో ఫిజికల్ కష్టం తక్కువ వున్నా మానసిక వత్తిడి అంత ఉంటుంది
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
మీరు 100% నిజం చెప్పారు అన్న మీ Support ఇలానే వుండాలి అన్న మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న tq
@sv8211
@sv8211 2 жыл бұрын
దాదాపు పదేళ్లు అయ్యింది నేను మా ఫ్రెండ్స్ తో కలిసి అరకు వెళ్లి.. మీ వీడియోలు చూస్తుంటే మళ్లీ ఆ ఙ్ఞాపకాలు గుర్తొచ్చి ఎప్పుడెప్పుడు మళ్లీ వెళ్దామా అనిపిస్తుంది. మా కోసం చాలా కష్టపడి మీరు ఇంత quality videos చేస్తున్నందుకు మీకు, మీ ఫ్రెండ్స్ కి చాలా థ్యాంక్స్
@mounikanaidu7020
@mounikanaidu7020 Жыл бұрын
అన్న...మీరు మాట్లాడుతూ ఆయాసపడుతుంటే...నాకు కూడా ఆయాసం వస్తుంది అన్న...hat's off... 👏👏💯💯💯
@gsuvarna9256
@gsuvarna9256 2 жыл бұрын
మీ టీమ్ కు ధన్యవాదములు మాకోసం చాలా కష్టపడ్డారు పాపం పిల్లలు 👌
@dasarivenkatesh1123
@dasarivenkatesh1123 2 жыл бұрын
అడవిబిడ్డలు అంటేనే నిజాయితీకి నిదర్శనం 💖
@Mahimaglorymerry
@Mahimaglorymerry 8 ай бұрын
Yessss
@pavanchandra6865
@pavanchandra6865 2 жыл бұрын
11:56 అవ్వి బయట జనాలకు వరకు చేరే సరికి 1 kg ధర Rs 200 నుంచి Rs 300 వరకు ఉంటాయి.
@harikrishnanaiduchebrolu6
@harikrishnanaiduchebrolu6 Жыл бұрын
గిరిజన జీవన విధానం , ఉండే నివాసాలు , ఆహారం కొరకు ఆ 👌👌👌
@sridharreddy9605
@sridharreddy9605 2 жыл бұрын
Panchabhuthalaku Hani cheyani girijanulaku naa hrudayapurvaka namaskaramulu...development ani manam Anni nashanam chesthunnam..manadhi oka brathukena.brathakadam ante valladhi...🙏🙏🙏❤️
@t.devikarani2194
@t.devikarani2194 2 жыл бұрын
Words cannot express your honesty sincerity and hard work. Tribal people are always happy with what they have. That is their secret to happiness. Your team working alot.All the best bros. Take care yourself bros.👍👍👍👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You 💗
@anuradhavenkata3847
@anuradhavenkata3847 2 жыл бұрын
మీరు వీడియో లో చుపెట్టడం చాలా బాగుంది అలాగే వాళ్లు మీరు చెప్పినట్టు పెద్ద కాయలు చిన్న కాయలు వేరు చేసి ఏదైనా ఆర్టీసీ బస్సు కి వైజాగ్ పంపించే లాగా వుంటే మీము ట్రాన్స్పోర్టేషన్ కర్చులు పెట్టుకుంటాను మీరు మధ్య వుండి పంపించ గలరా మాకు సీతాఫలాలు చాలా ఇష్టం
@sainagalakshmi7036
@sainagalakshmi7036 Жыл бұрын
మీ ప్రయత్నం చాలా బాగుంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారి జీవితం ఎలా వుంటుందో, ఎంత కష్టం వుంటుందో చాలా బాగా చూపిస్తున్నారు. Nenu follow అవుతారు. You are doing Very nice work. Roads కూడా లేని గ్రామాలు..hmm
@endralaphoebemary9449
@endralaphoebemary9449 2 жыл бұрын
Meeru kurchunna illu chala clean ga Andanga vunnadi RAAGI AMBALI HEALTHY FOOD 👌👌👍👍👍💐
@AnchorKalyani
@AnchorKalyani 2 жыл бұрын
videos kosam meru pade kstaniki🙏👌👏 anna
@adya3446
@adya3446 2 жыл бұрын
Yes...Prathi video kooda chaaala Risk thooo koodinave
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You 🙏🏻
@ramakrishnavedhanabatla1643
@ramakrishnavedhanabatla1643 Жыл бұрын
Hii
@justcapture6043
@justcapture6043 2 жыл бұрын
బ్రదర్.మీరూ అలాంటి ఊర్లకు వెళ్లేటప్పుడు ఏమైన వాళ్ళకు తినే వస్తువులు తీసుకెళ్లండి 👍
@MyAngeles369
@MyAngeles369 Жыл бұрын
ముడున్నర కిలోమీటర్లు కొండా పైకీ ఎలా నడిచారు బ్రదర్స్ నిజంగా మీరూ గ్రేట్ బ్రదర్స్ రోడ్డు మార్గం లేని ఆ గ్రామ ప్రజలు పాపం వాళ్ళ కష్టాలు చూస్తే చాలా భాధగా ఉంది
@jeevithachukka214
@jeevithachukka214 Жыл бұрын
ఎంత అందమైన గ్రామామో.....
@ravinanu5080
@ravinanu5080 2 жыл бұрын
Jaibeem raju ante entha mandhiki istam please like here
@nammarao4282
@nammarao4282 Жыл бұрын
చాలా చక్కగా వివరించి చెప్పావు తమ్ముడు కష్టపడి ఈ వీడియో చేసి అందరికీ చూపించినందకు అభినందనలు 👌👌🌹🌹👍👍👍🇮🇳🇮🇳🇮🇳
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you 🙏🏻
@bugudalasrikanthsrikanth7485
@bugudalasrikanthsrikanth7485 Жыл бұрын
అరకు అందాలు కనులకు మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎటు చూసిన పచ్చని చెట్లు ఎత్తైన గుట్టలు వావ్.
@tirumalajyothi4841
@tirumalajyothi4841 2 жыл бұрын
Girijanulu adrusta vantule gaaini ,enta kastam vundi 👌🏻👌🏻👏🏻👏🏻
@pasupuletimadhumohan3089
@pasupuletimadhumohan3089 Жыл бұрын
I worked in araku valley. Very beautiful area. During winter season OLISA POOL (Yellowish) are famous
@kodeperoshaiah3433
@kodeperoshaiah3433 2 жыл бұрын
అన్న చాలా కష్టపడుతున్నారు మన సప్రదాయాలు సంస్కృతి అలవాట్లు అన్నీ చూపిస్తున్నారు చాలా గ్రేట్ అన్న మీతో గడపాలని ఉంది
@kotapatisaraswathi7678
@kotapatisaraswathi7678 Жыл бұрын
ప్రపంచం ఎంత develop అయినా ట్రైబల్స్ జీవితాలు మార్లేదు, మీరు వాళ్ళ కల్చర్ ని, వారి జీవితాలను బాగా చూపిస్తున్నారు
@manuharsha2192
@manuharsha2192 Жыл бұрын
I stayed around like 3 months in vizag tribal area's without internet. It was so good once in a life experiences, lots of peace.
@santhoshkambampati6609
@santhoshkambampati6609 2 жыл бұрын
Hmmmmm😋😋😋I love this Custard Apple…….you’re very blessed to have those organic fruits…….and hats off to your hard work brothers…….
@punnaiahvch3916
@punnaiahvch3916 Жыл бұрын
God bless you brothers, నాది పల్నాడు జిల్లా,మీ videos మా ఫ్యామిలీ మొత్తం చూస్తూ ఉంటాము,బావుంటాయి,రేపు summer lo మీ ఏరియా కి వచ్చి మీతో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము
@nagamani6327
@nagamani6327 3 ай бұрын
ఎంత కష్టమైనా బ్రతుకులు వాళ్ళని మీరు వాళ్ల ఊరిని చూపించినందుకు ఆనందంగా ఉంది
@mohanreddy8442
@mohanreddy8442 2 жыл бұрын
Thammullu meeru ambali Thragina house chala bavundhi Super 👍
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
మీరు 100% నిజం చెప్పారు అన్న మీ Support ఇలానే వుండాలి అన్న మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న
@mohan.d2138
@mohan.d2138 2 жыл бұрын
I am big fan of ur vedios ..small suggestions bhaiyaa..pls give some chocolates 🍫, busicuts or small gifts 🎁 to those little angels 😇 ..when ever you go such remote places..Spread joy and happiness 😊
@sriniraj7371
@sriniraj7371 2 жыл бұрын
Yes give them small gifts but which are healthy .. mana cultural foods Kanna healthy foods emi levvu …. Save nature save urself
@streddy1334
@streddy1334 2 жыл бұрын
Natural fruits are more healthy than choclates and biscuits. Let them eat Sitaphal. Nature always gives.
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
అనంతగిరి మండలం,ఊటగెడ్డ వెళ్ళ టానికి చాలా కష్టపడాలి.మీ team తో బాటు మేము కూడా వచ్చిన అనుభూతి కలిగింది,ఈ కొండ మీద అతి తక్కువ కుటుంబాలు నివసిస్తున్నాయి.వీరికి కేవలం సీతాఫలం ఒక్కటే ఆదాయం లా వున్నది.ఇవి సీజనల్ పండు.అరటి మొక్కలు వేసుకుంటే ఒక్కో గెల 500 రూ.చొప్పున ఆదాయం.సీతాఫలం,అరటి కి నీటి అవసరం కూడా తక్కువే అప్పుడప్పుడు వానలు పడే వర్షం సరిపోతుంది వేసవి లో మాత్రం అరటి మొక్కలకు కి నీరు పోయాలి.మనసు ప్రశాంతం గా వుండే ప్రదేశం.చెట్ల పై పండిన సీత ఫలాలు బాగున్నాయి అటువంటి చాలా తియ్య గా వుంటాయి.వాళ్ళు పండిన వాటిని పరు వచ్చిందని అంటున్నారు, మనము పరువు కి అంటాము.సీతాఫలాలు కళ్ళు విడిచి colour green నుండి లేత పసుపు రంగులోకి వస్తె అవి కోస్తే పండుతాయి.సీతాఫలం అంటే ఇష్టపడని వారు వుండరు 🍈🍈🍈
@nemanisrinivas4816
@nemanisrinivas4816 Жыл бұрын
చాలా కష్టపడి చూపిస్త్హున్నారు వెరీ గుడ్ మీము అక్కడ వున్నట్టే వున్నది 🌹
@mamidikavya3957
@mamidikavya3957 2 жыл бұрын
Hi Anna mi videos chusthe chala peaceful ga vunaye 💚 love nature
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You Kavya garu
@SiriScribe
@SiriScribe 2 жыл бұрын
Araku is my favourite place, good to find your channel 👍👌 thank you for bringing us wonderful content.
@videos5668
@videos5668 Жыл бұрын
ఈ లాంటి విడియో లు చుశాక అన్న మన నాయకులు కు మార్పు రావాలి 🤔
@moresatyam1460
@moresatyam1460 Жыл бұрын
సీత ఫలాలు వికారాబాద్ జిల్లా తెలంగాణాలో బాగా పండుతాయి 🙏.మీ వీడియో లు చాలా బాగుంటాయి.
@dnk-l6z
@dnk-l6z 2 жыл бұрын
సూపర్ 👌👌
@dayanandsukuru7712
@dayanandsukuru7712 2 жыл бұрын
Hi Anna ....... ❤️❤️❤️❤️❤️❤️❤️ Team members andharu chala kastabadutunnaru 👌👌👌👌👌meeru Inka Inka ekkuva videos cheyyandi chala chala interesting vunnai 🥰🥰🥰🥰🥰
@gvrsastry4554
@gvrsastry4554 Жыл бұрын
తమ్ముడు సీతాఫలాలు గురించి మంచి వీడియో చేశారు ఇవాళ ఒక నిమ్మకాయ కొనాలంటే రెండు రూపాయలు అవుతుంది ఒక రైతుకి అంటే పండించిన వాళ్లకి రెండు పైసలు పడుతుంది అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ మీ ఊరు సీతాఫలాలు పంపించండి ఆన్లైన్లో బుక్ చేసుకోమనండి మీరు ఎంతో చదువుకుంటే గాని ఇటువంటి వీడియోలు చేయగలిగారు మీ మిత్రుల కోసం సారీ మిత్రమా మన మిత్రులు కోసం ఎవడికో నిమ్మకాయ రెండు రూపాయలు ఇచ్చే బదులు మనవాళ్ళకి ఐదు రూపాయలు ఇద్దాం ఆలోచించండి దూరాన్ని బట్టి దొరకాయలు పచ్చి కాయలు కోయండి మన మిత్రులు అందరికీ మార్కెట్ రేటు కంటే తక్కువ దొరుకుతుంది మనవారికి డబ్బులు దొరుకుతాయి గమనించి సహాయం చేయండి మాలాంటి వాళ్ళు కూడా సహాయం చేయండి నేను గుంటూరు నుంచి చెప్తున్నాను ఓకే మిత్రమా మన వాళ్ళ గురించి ఇంత రిస్క్ తీసుకుని మీరు చేసిన ఈ వీడియో అన్ని ప్రాంతాలకు ఆన్లైన్లో వ్యాపారం చేసుకుని అభివృద్ధిని వాళ్ళ కలిగించండి ధన్యవాదాలు అండి మీకు
@siv8296
@siv8296 Жыл бұрын
నేచర్ తో కలసి ఉండాలి అన్న ఆర్ నేచర్ నుండి డైరెక్ట్ గ తినాలి అన్న అదృష్టం ఉండాలి, మీరు చాలా లక్కీ. థాంక్యూ ఫర్ థ వీడియోస్.
@harikahoney6905
@harikahoney6905 2 жыл бұрын
Great Job guyssss Thank you sooo much for making videos lyk this.
@fatafutreddy8004
@fatafutreddy8004 2 жыл бұрын
Nadusthu maatlaadaali ante chala kastam ..thank you for showing this village
@MrProudindian001
@MrProudindian001 2 жыл бұрын
Chala goppa video, kastalu chupincharu. Beautiful place, mana telugu pradesham lo intha andamaima pradeshalu, oka ooty, kerala, dehradun ki polina pradesham. Organic food ki dhanyavadamulu. Okkapudu ma nangari chinna thanamulo ma orilu kuda dorikevi , alage nenu vesavi sealvulo uriki vellinapudu ma peratlo oka chettu undedhi. Chala adbhuthamaina falamu, entho melu chese falamu. Sita thalli prema, apyatha antha kuda e falamulo, manki ahara rupamlo, adavi thalli manaki prasadisthondhi. Dhanyavadhamulu team!!
@sureshkovvada6539
@sureshkovvada6539 2 жыл бұрын
మీరు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ గిరిజన అబ్బాయి మీ మనసు చాలా మంచిది మీ ఇంటికి ఎవరు వచ్చిన సొంత కొడుకు లా చూసుకుంటారు బ్రో మీ వీడియోస్ లైక్ చేస్తా సబ్స్క్రయిబ్ చేసాను అల్ ది బెస్ట్ బ్రో
@satyannarayana1435
@satyannarayana1435 2 жыл бұрын
మీ తెలుగులో శ్వచ్చత కి🙏👌
@lokabhi4303
@lokabhi4303 2 жыл бұрын
Praise the Lord🙏 good👍🙏
@meesalajanaki5977
@meesalajanaki5977 2 жыл бұрын
సూపర్ సూపర్ బ్రదర్స్ great వీడియో ఈ వీడియో కి ఎమ్ చేపినా తక్కువే మీలా మేము ఒకరోజు కూడా బ్రతకలేం సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌😢😢😢😢😢😢 hi రాజు bhai
@yugaraj999
@yugaraj999 Жыл бұрын
మంచి అనుభూతిని మాకు అందిస్తున్న మీకు వందనాలు.
@sasirekha571
@sasirekha571 2 жыл бұрын
I don't know why I'm madly connect to your videos chala wait chesa video appudu upload chesthara ani I really love your culture I wish you All the best to your Team......Just take care of yourself also.......😇
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You 🙏🏻
@subhashinimingu2376
@subhashinimingu2376 Жыл бұрын
Thanx a lot for this video taken with lots of efforts. Continue your great work. God bless the villagers to live without any problems n lead a happy life.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you 🙏🏻
@vardhanapuvenukumari4941
@vardhanapuvenukumari4941 2 жыл бұрын
👌👍🙏 chalabagundi thammullu god bless you all
@adilakshmipandranki616
@adilakshmipandranki616 3 ай бұрын
మీరు చాలా కష్టపడుతున్నారు మీ ప్రకృతి అందాలు చూపించటానికి‌ మీ అందరికీ భగవంతుడు తో పాటు నా ఆశీస్సులు కూడా బాబు జాగ్రత్తలు తీసుకోండి
@LBRtribalvlogs
@LBRtribalvlogs 2 жыл бұрын
నాకు నచ్చింది సూపర్ good luck
@mandangideepa8025
@mandangideepa8025 2 жыл бұрын
Aa uruvalu roju ki 5time aki digutunaru aate great👍 miru kuda.
@noorapcpdcl4864
@noorapcpdcl4864 Жыл бұрын
Mic 🎤 పెట్టుకొంటే మాట' లో 'రాకుండా ఉంటుంది బ్రదర్ మీ విడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి. 👍
@kollipararamasundhar
@kollipararamasundhar 2 жыл бұрын
చాలా చాలా బాగుంది నాన్న మీరు అడివిలో వెళ్తుంటే మేము కూడా వెళ్తున్నట్టు ఫీలింగ్ మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా ఎన్నో చేయాలని భగవంతుని కోరుకుంటున్నాను
@chandanachristopher3337
@chandanachristopher3337 2 жыл бұрын
Really appreciate your hard work .... Great efforts ... Keep it up .... God Bless You
@naveenkumar-dq8jp
@naveenkumar-dq8jp 2 жыл бұрын
Super great work hat's off to that triple people
@suchitratastyfoodsandvlogs
@suchitratastyfoodsandvlogs 2 жыл бұрын
నాకు యెంతో ఇష్టమైన ఊరు అరకు.... చాలా కష్టపడి మీరు మాకు చూపిస్తున్నారు... 🙏🙏
@ananthpedditi6767
@ananthpedditi6767 Жыл бұрын
Nice brother 👌very herd worker
@sunithachatla845
@sunithachatla845 2 жыл бұрын
Chala kastapadi videos teestunnaru brothers..Thank you for your nice videos...Suuuper
@muralipriya8644
@muralipriya8644 2 жыл бұрын
Super 👌 and god bless you all
@jangonirajkumar6706
@jangonirajkumar6706 2 жыл бұрын
Really super Anna me videos...hats off brothers...
@madhurisurajbharath3634
@madhurisurajbharath3634 2 жыл бұрын
Hi bro kastamaina daari lo walking superb ,, God bless you all .. we love 😍 these fruits ( custard apples ) .
@swapnakummarikuntla7180
@swapnakummarikuntla7180 2 жыл бұрын
e video chusthe na chinnapati rojulu gurthu vosthunay, nice video
@jaychai9933
@jaychai9933 Жыл бұрын
Tribals are great ❤️
@vamsidumbari8136
@vamsidumbari8136 2 жыл бұрын
Superrrr anna 💗💝
@Insight-ho1uy
@Insight-ho1uy 2 жыл бұрын
ప్రశాంత జీవనం....very nice
@subburocks9421
@subburocks9421 2 жыл бұрын
టెక్నాలజీని శుభ్రంగా వాడుకుంటున్నారు. చక్కగా ఛానల్ పెట్టారు. రాజుకి 70% మార్కులు ఇస్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాను మనోడు చాలా కష్టపడుతున్నాడు. హడావుడి లేదు గ్రాఫిక్స్ లేవు.నేచురల్ గా బ్రహ్మాండంగా ఉంటున్నాయి మీ వీడియోస్.All the best total team.
@rajuvanthala3011
@rajuvanthala3011 2 жыл бұрын
🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@Sunithakanchi2412
@Sunithakanchi2412 2 жыл бұрын
Really great, good hard work thanks to all ur team members 🙏
@ramyachowdary8452
@ramyachowdary8452 2 жыл бұрын
Seriously chala great abba miru chala kastapadi videos shoot chesthunaru. Love you Guys keep it up🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏🏻
@anuhoney2681
@anuhoney2681 2 жыл бұрын
Me videos chusthunte Chala Peaceful ga vuntundi I am so happy
@mandangideepa8025
@mandangideepa8025 2 жыл бұрын
So nice 👍nenu aaite darilo ne patipota. Nadawalene. Jorm acestadi.
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 27 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 7 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН
The land of no men | omuja village  | Uma Telugu Traveller
31:02
Uma Telugu Traveller
Рет қаралды 1 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 27 МЛН