No video

టమాటాకు సాగు ఎలా? Tomato Cultivation | Telugu RythuBadi

  Рет қаралды 534,801

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

Tomato Cultivation In Telugu
టమాటా ఎపుడు సాగు చేస్తే ఎక్కువ ధర వస్తుంది?
వేసవిలో టమాటా సాగు చేయడం ఎలా?
ఈ అంశాల గురించి సమగ్రమైన వివరాలను నల్లగొండ జిల్లా నకిరేకల్ డివిజన్ ఉద్యానశాఖ అధికారి రావుల విద్యాసాగర్ గారు ఈ వీడియోలో సమగ్రంగా వివరించారు.
టమాటాకు మంచి ధర, మంచి దిగుబడి పొందడం ఎలా? | Telugu RaithuBadi
ఒకే ఒక్క ఎకరంలో టమాటా సాగు చేసి రూ. 14 లక్షలు ఆదాయం పొందిన రైతు గురించి తెలుగు రైతుబడి వీడియో పబ్లిష్ చేసింది. ఆ వీడియో కోసం ఈ లింక్ పై • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ... క్లిక్ చేయండి.
తెలుగు రైతుబడి గురించి :
నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us :
Mail : telugurythubadi@gmail.com
#TeluguRythuBadi #TomatoCultivation #తెలుగురైతుబడి

Пікірлер: 350
@yarakalarksp4846
@yarakalarksp4846 3 жыл бұрын
వ్రుత్తి ని దైవం గా భావించి వ్యవసయంలో మీరు ఇచ్చే సలహాలు చాలా మంది ని ప్రోత్సహిస్తున్నాయి థాంక్యూ విద్యాసగర్ సర్
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome
@jaganreddy8823
@jaganreddy8823 6 ай бұрын
రైతులకు చాలా విలువైన సమాచారం ఇస్తున్నందుకు విద్యాసాగర్ గారికి మరియు రాజేందర్ రెడ్డి గారికి ధ్యవాదములు 🎉🎉🎉🎉
@chepyalamallesham3847
@chepyalamallesham3847 6 ай бұрын
రాజేందరెడ్ది గారు రైతులకు అండగా నిలిచిన మీరు టమాటాలు గురించి మంచి సలహాలు సూచనలు అందిస్తున్నందుకు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు సార్ అలాగే విద్యాసాగర్ రావు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారు మీకు కూడా ధన్యవాదాలు.🙏
@adithyamahadev...
@adithyamahadev... 4 жыл бұрын
రైతులకు చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు విద్యాసాగర్ గారు...
@merugumallaiah7107
@merugumallaiah7107 2 жыл бұрын
Mallesh
@Rekha2211
@Rekha2211 4 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు సాగర్ గారు.. రైతులకు ఎంతో ఉపయోగపడే విషయాలు బాగా వివరించారు.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ధన్యవాదాలు
@redyanbalaram7669
@redyanbalaram7669 4 жыл бұрын
Nice
@jrjrjjjsj
@jrjrjjjsj 4 жыл бұрын
best horticulture officer i ever saw. although I am from karnataka i always watch vidyasagar sir videos
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@shankaradepu6832
@shankaradepu6832 3 жыл бұрын
Plz give me u r phone no sir
@gantlappag7859
@gantlappag7859 2 жыл бұрын
Ch
@narendarreddydyavari4418
@narendarreddydyavari4418 4 жыл бұрын
My dear Rajender Reddy.. Iam very thankful to you for your amazing services in developing very useful and valuable videos on agriculture.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much for your supporting.
@narendarreddydyavari4418
@narendarreddydyavari4418 4 жыл бұрын
Hearty thanks to Vidyasagar sir for his mesmerising explanation of the advanced techniques for getting high yield in tomato cultivation.
@krishnakumarikuntla4867
@krishnakumarikuntla4867 4 жыл бұрын
Anna chala Baga chepparu raithulaku Baga upayogapade video chesaru Thank You
@Guru-us2cg
@Guru-us2cg 4 жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్👌
@RajKumar-wq6dc
@RajKumar-wq6dc 4 жыл бұрын
Thanks for anchor nd agriculture office.. explained each nd every point clearly 🙏🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@rskchaitanya1038
@rskchaitanya1038 3 жыл бұрын
Really authentic information- Thanks Chandra Sekhar garu and Telugu Raitu Badi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@muralinagabhairava7755
@muralinagabhairava7755 4 жыл бұрын
Very responsible Government officer.very rare in our bureaucracy. Very nice
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@puttasridevi4539
@puttasridevi4539 4 жыл бұрын
Sir good information .we wanna discuss seasonal vegetables...plz send ur no..sir
@gardentohome7278
@gardentohome7278 4 жыл бұрын
Anna chalamanchi information.vidhya sagar rao garu chala clear gaa explain chestunnaru. Inka chala interviews cheyyandi anna
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure. Thank you
@gardentohome7278
@gardentohome7278 4 жыл бұрын
తెలుగు రైతుబడి janumu nati 45 days tharvatha dunnithe manchi fertilizer gaa work avuthundi anedi chala excellent
@parameshjogu1400
@parameshjogu1400 4 жыл бұрын
రైతులకు మంచి సలహాలు ఇస్తున్నారు సార్
@raghureddy5030
@raghureddy5030 4 жыл бұрын
Thank you Mr Rajendar Reddy garu .also thanks alot to dedicated horticultural officer Vidyasagar gariki,
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ధన్యవాదాలు సార్
@veerujarpla8981
@veerujarpla8981 4 жыл бұрын
సార్, మీరు బెస్ట్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ.
@amarpingilireddy1910
@amarpingilireddy1910 4 жыл бұрын
Yes 100%
@amarb7785
@amarb7785 3 жыл бұрын
Bbnn kkjnj
@SantoshNandyala
@SantoshNandyala 4 жыл бұрын
Watching from USA 🇺🇸... useful channel
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you. Keep support us.
@dr.krishnarao.velmula8977
@dr.krishnarao.velmula8977 3 жыл бұрын
మీరు వివరించిన (explain) విధం బాగుంది.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@Rbg1333
@Rbg1333 6 ай бұрын
నాకు ఉన్న సందేహాలు అన్ని చాల స్పష్టంగా తిరిపోయెల వివరించారు ధన్యవాదాలు మీకు❤
@kedareeshwar3495
@kedareeshwar3495 4 жыл бұрын
తెలంగాణ ఆణిముత్యం విద్యాసాగర్ గారు...
@srinniwaas3003
@srinniwaas3003 3 жыл бұрын
U Both Are giving Superb information to Farmers ..andari tarapuna miku 💐🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks a lot
@sudarshanmadaboina8231
@sudarshanmadaboina8231 3 жыл бұрын
చాలా బాగా వివరీచైి చెప్పారు సార్
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@gondiharibhargav3853
@gondiharibhargav3853 4 жыл бұрын
Good officer in Horticulture department
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes
@mahaboobbasha8177
@mahaboobbasha8177 3 жыл бұрын
@@RythuBadi can you give sir number
@venkateshmorangapalli2973
@venkateshmorangapalli2973 2 жыл бұрын
We explained very crusius time line of tamato demand of graph an every thing we are explanation was osam👍🙏🎁 proud of agriculture we are respect all legends of forming
@kothamasushekhar65
@kothamasushekhar65 4 жыл бұрын
Hats up to sagar sir as he is an asset to farmers
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes
@ankireddy3565
@ankireddy3565 4 ай бұрын
Thank you sir, good information andhincharu
@sanjeevareddy2880
@sanjeevareddy2880 4 жыл бұрын
Telangana needs officers like you
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@gsreddy318
@gsreddy318 4 жыл бұрын
The best officer Sagar sir
@krishnadharani5686
@krishnadharani5686 2 жыл бұрын
Good information for veg farmers thank you ho go garu
@espichandramouli9250
@espichandramouli9250 2 жыл бұрын
Miridhari vivarana chala baaguntundi sir
@syamalasetty2352
@syamalasetty2352 3 жыл бұрын
Good information sir. extually I am big fan of u sir.
@123nowready
@123nowready 3 жыл бұрын
Good explanation sir thank you 🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks and welcome
@ram4534
@ram4534 4 жыл бұрын
Very gud officer..very informative
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. No doubt
@narsimhab2682
@narsimhab2682 4 жыл бұрын
Dear Rajendra, Pls ask Questions about land preparation, Manur application and fertigation and Desese management as common. It will help full all new farmers
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure.
@jangaarchana2369
@jangaarchana2369 2 жыл бұрын
@@RythuBadi Vidyasagar sir number cheppandi bro
@sudha6393
@sudha6393 2 жыл бұрын
@@RythuBadi land preparation Manure application and irrigation and decreases in rainy season plse make video I am planting tomato first time some urgency plse
@maniratnam1180
@maniratnam1180 4 жыл бұрын
Thank you sir ,for your kind of information.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Always welcome
@srinivasreddy8318
@srinivasreddy8318 4 жыл бұрын
Best officer best duty🙏
@obuleshm3911
@obuleshm3911 3 жыл бұрын
Raithulaki salahaalu suchanalu istunnaru. Meeru chala chala great sir. Migata H.O lu ila raithulaku encourage cheyyaru sir....mee video chala videos chusan sir. Iam interesting organic farming sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@Vundetiraviteja
@Vundetiraviteja 4 жыл бұрын
im very very proud to be Sagar sir brother.
@bhaskark7624
@bhaskark7624 3 жыл бұрын
This video is so useful and you told very patiently sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks and welcome
@haranadhareddy6067
@haranadhareddy6067 2 жыл бұрын
మీరు చేసెపని వెలకట్టలేని ది. మీకు చాలా ఋణపడి వున్న ము
@9573556554
@9573556554 4 жыл бұрын
ధన్యవాదాలు బ్రదర్ ..మరిన్ని మంచి వీడియోలు చేసి రైతులకు నూతన మరియు సాంకేతిక సాగు పద్ధతులు పై అవగాహన కల్పించాలి అని కోరుకుంటున్న ...కుదిరితే మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరు
@ravulavidyasagar3326
@ravulavidyasagar3326 4 жыл бұрын
7997725347 vidya sagar ho
@giridharnaidu8519
@giridharnaidu8519 3 жыл бұрын
@@ravulavidyasagar3326 nice sir
@santoshr666
@santoshr666 3 жыл бұрын
@@ravulavidyasagar3326 Tq to share your number 👍🙏
@srinivasreddychintala2253
@srinivasreddychintala2253 3 жыл бұрын
Thanks Good information sir 🙏🙏
@ramanjitv9352
@ramanjitv9352 4 жыл бұрын
Sahoo tamota gurinchi video cheyandi sir
@sivaanamalagundam1300
@sivaanamalagundam1300 4 жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్న. 👏👏
@srinivasbhukya5469
@srinivasbhukya5469 3 жыл бұрын
మంచి తామట విథనం కావాలి ఏకడదొరుకుతుంది కామారెడ్డి
@naveenthinkpn1804
@naveenthinkpn1804 Жыл бұрын
Mee question raised way chala clear undi sir
@srinupdtr5869
@srinupdtr5869 4 жыл бұрын
Very Good and useful Video Dear Brother
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Brother
@ramagirirammurthy
@ramagirirammurthy 4 жыл бұрын
vidya sagar sir hats off you
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@maheshpasv9562
@maheshpasv9562 4 жыл бұрын
Great sir.ur information was very useful.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks and welcome
@cmarvschowdary8241
@cmarvschowdary8241 4 жыл бұрын
Anna meru manchiga awareness sestunnaru..... forming meeda...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Anna
@RajeshRaj-bt1fk
@RajeshRaj-bt1fk 3 жыл бұрын
Anna garu Chaala Baga cheparu meru 👌🙏🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@hareeshgoud9143
@hareeshgoud9143 4 жыл бұрын
Good information anna nice video
@Shloka797
@Shloka797 4 жыл бұрын
Super information
@anjaneyulusrianjaneyam5203
@anjaneyulusrianjaneyam5203 3 жыл бұрын
Naku సహో టమాటా విత్తనాలు kavali bro pls phonu nebar ఎండాకాలం టమాటా పండియాలి పడిస్తాను nebar పంపియండి
@bellapukondapolanna1791
@bellapukondapolanna1791 3 жыл бұрын
He explained very 👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@baluazmeera8833
@baluazmeera8833 3 жыл бұрын
Sir namaste both of you good explanation,,, Sir nalla regadi bhoomi Lo veyyavacha
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@gsreekanthgoud6053
@gsreekanthgoud6053 4 жыл бұрын
Ee video chushaka udyogam manesi polam cheyali anipistundi
@manoharforms
@manoharforms 4 жыл бұрын
వ్యవసాయం చేసే వాడికి ఉద్యోగం చేయాలనుకుంటాడు ఉద్యోగం చేసే వాడే మోసం చేయాలనుకుంటాడు (రైతు బిడ్డ)
@kumarswamijyothi4089
@kumarswamijyothi4089 4 жыл бұрын
Good explanation sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks and welcome
@itsmebalu4u
@itsmebalu4u 3 жыл бұрын
Good info thanks sir 🙏🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome
@arlevijay4723
@arlevijay4723 2 жыл бұрын
సర్ నమస్తే రాజేందర్ రెడ్డి గారు నా పేరు విజయ్ కుమార్ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం నేను బీరా టమాటా తాత్కాలిక పెండలం గురించి తెలుపగలరు
@srujan5328
@srujan5328 3 жыл бұрын
Well explained
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@nsatyanarayana3476
@nsatyanarayana3476 3 жыл бұрын
Thank you so much sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Most welcome
@bhaskerreddym8500
@bhaskerreddym8500 Жыл бұрын
Good information bro 🎉
@rameshboddula7344
@rameshboddula7344 2 жыл бұрын
Sipulga may monthlo టమాట రావడానికి ఒక line టమాటా ఒక line మొక్కజొన్న ఎండ తీవ్రత తక్కువ ఉంటది కదా అలా వేసుకోవచ్చా
@chalu24
@chalu24 4 жыл бұрын
soon you will get 100k subscribers..
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro
@lingannalinganna9768
@lingannalinganna9768 2 жыл бұрын
Raitula ku manche sandheshm andhenchena vedhya Sagar Anna Tq
@malleshmallesh849
@malleshmallesh849 4 жыл бұрын
Sir memu 1ekara tomoto veyalanukuntunam sir rainy season kada vesukovacha
@surakrishna7944
@surakrishna7944 3 жыл бұрын
Super👌
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@chiranjeevi2367
@chiranjeevi2367 4 жыл бұрын
Great ag officer
@nreddy2230
@nreddy2230 4 жыл бұрын
Sagar is best. Love you Rajender.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@amarpingilireddy1910
@amarpingilireddy1910 4 жыл бұрын
Good information for our formers thank you Soo......much
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Welcome
@renarajanikanth9470
@renarajanikanth9470 3 жыл бұрын
Super good infarmashan
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@anuragamanuragam7570
@anuragamanuragam7570 4 жыл бұрын
Very good information tnq
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@mekavijayalaxmi1822
@mekavijayalaxmi1822 4 жыл бұрын
You are great sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@ayyappareddy8065
@ayyappareddy8065 3 жыл бұрын
Good info
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks
@kodelarajinikanth8459
@kodelarajinikanth8459 3 жыл бұрын
April last week tomato mokkalu natethe ఏ time ki vastade sir
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju 2 жыл бұрын
మొక్కలు నాటిన రోజు నుండి 70 రోజులు పడుతుంది క్రాప్ రావడానికి
@ayeBoss54
@ayeBoss54 3 жыл бұрын
Tq sir super information
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome
@gopekrishna8981
@gopekrishna8981 4 жыл бұрын
Nenu August 1st week lo sahoo plants veyavacha sir & Sahoo speed ela undi
@vishwanathreddyn1242
@vishwanathreddyn1242 2 жыл бұрын
Superb explain
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you 🙂
@ghantasathyaprasad1064
@ghantasathyaprasad1064 3 жыл бұрын
సార్ బాగా చెప్పారు
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@SrinivasSrinivas-ne9qw
@SrinivasSrinivas-ne9qw 3 жыл бұрын
@@RythuBadi on9542951255
@VasudevarajuKolupula
@VasudevarajuKolupula 4 жыл бұрын
Dedication amounts to prosperity.
@hanmandluc9133
@hanmandluc9133 4 жыл бұрын
Hats up sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
🙏
@WarriorGladiator-eg7vu
@WarriorGladiator-eg7vu 7 ай бұрын
Two legend in their fields
@anjanibabuthelikalapalli1363
@anjanibabuthelikalapalli1363 3 жыл бұрын
NRL vari gurinchi explain cheyandi
@New_moon305
@New_moon305 3 жыл бұрын
Tomato seeds a seed better anna? Excellent video
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@New_moon305
@New_moon305 3 жыл бұрын
@@RythuBadi😀😀😀👍
@djrohithsmilyfrombmr
@djrohithsmilyfrombmr 3 жыл бұрын
Tq
@muraligoud8771
@muraligoud8771 6 ай бұрын
మీకు వందనాలు అన్నా 🙏
@healthiworeld6796
@healthiworeld6796 4 жыл бұрын
Antha bane undi.. But water ela isthannaru...emathram...vunte baguntundi..anedi cheppale
@sureshsirikonda4485
@sureshsirikonda4485 3 жыл бұрын
Good explanation
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks and welcome
@mahendern8353
@mahendern8353 Жыл бұрын
Chamatalu vachina taggakunda makos am kastapaduthunnaru sir thanks a lot
@sankarnageswari1010
@sankarnageswari1010 3 жыл бұрын
sir may lo tamota natithe june July July lo varshalu padathai appudu tamota kapu baguntundha
@shankermadha2892
@shankermadha2892 4 жыл бұрын
సూపర్ సాగర్ సార్
@sureshdubaai8356
@sureshdubaai8356 4 жыл бұрын
నీడ కోసం పాత చీరలు కట్టి కూడా చేసుకోవచ్చు గా సర్
@srignasela8908
@srignasela8908 4 жыл бұрын
But green color undali
@manoharforms
@manoharforms 4 жыл бұрын
White colour vundali
@manoharforms
@manoharforms 4 жыл бұрын
ఎక్కువ పొలం ఉన్న రైతులు చీర ఎలా కడతారు ఫ్రెండ్
@manoharforms
@manoharforms 4 жыл бұрын
మనకు కావాల్సింది నీడ అది ఎలా అయినా తయారు చేసుకోవచ్చు
@kalakuntlarao4231
@kalakuntlarao4231 4 жыл бұрын
@@manoharforms cheeralu takuva cost lo aypotadi. Green net kante
@venu5791
@venu5791 4 жыл бұрын
Companies Tamoto ni rytulu daggara nunchi takkuve koni.. tomato sauce ,ready made soup chestunnaru.. Mirchi ni kuda dantalo avasarmyna processing chesi chettanu packet lo petti 200 kg ammutunnaru.. eppudu ayithye rytu ki food processing unit & govt support unte -vatini niluva chesukone laga pack chesite rytu direct ga wholesale ga,tirigi ammachu koddi mottam ayina..
@ramubanoth4239
@ramubanoth4239 3 жыл бұрын
Sir nenu february 20th ki natina without shednet crop vasthado rado ane bhayam undi sir plz reply putha agadam kosam rasayanalu kavali
@ram2k247
@ram2k247 2 жыл бұрын
Hiii sirrr meeku tamotaa pants vachhindha summer loo
@mpk9924
@mpk9924 Жыл бұрын
good information
@tajtaj580
@tajtaj580 4 жыл бұрын
Super.sar
@maisanimahipal3642
@maisanimahipal3642 2 жыл бұрын
Super sar
@gosulamookappa7524
@gosulamookappa7524 4 жыл бұрын
Wow super
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@badavathvijayvijaybadavath1183
@badavathvijayvijaybadavath1183 Жыл бұрын
Thank you sir
20 ఎకరాల్లో టమాటా వేశాను | Summer Tomato
20:17
తెలుగు రైతుబడి
Рет қаралды 64 М.
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 3,9 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 84 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 36 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 22 МЛН
Tamata Crop In Telugu||Tamata Cultivation||Tamata Farming||How to Tamata Staking.
18:12
Tomato Cultivation in Poly house || Mulching Sheet Tomato Farming || SumanTV Rythu
16:54
సుమన్ టీవీ రైతు
Рет қаралды 151 М.
Successful Vegetable Farmer Balaraju Interview | Telugu RythuBadi
23:45
తెలుగు రైతుబడి
Рет қаралды 222 М.
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 3,9 МЛН