No video

సీఎం జగన్ జీవితంలో ఆసక్తికర విషయాలు -Dr Hari Krishna, Spl Secretary to CM Jagan Exclusive Interview

  Рет қаралды 45,030

iDream Media

iDream Media

Жыл бұрын

Here is the exclusive interview with Dr Hari Krishna (Special Secretary to CM Jagan), Incharge - Aarogyasri, CMRF, General Grievances, Overseas Coordination only on A Candid Conversations With Swapna show.
#DrHarikrishna #ysjagan #DrHarikrishnaInterview #YSjaganBirthday
Watch the full interview to know more!
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Пікірлер: 170
@gopic9303
@gopic9303 Жыл бұрын
అన్నా... మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది ... మీరు కూడా షర్మిల మ్మ మరియు జగనన్న పాదయాత్ర లో మీరు పడిన శ్రమ , కష్టం మా కందరికి తెలుసు . మీ లాంటి వాళ్ళు ప్రభుత్వం లో ఉండడంతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుంటుంది. జగనన్న రెక్కల కష్టం తో ఎందరో అనామకులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు అయ్యారు . మీ లాగా కష్టపడిన వాళ్ళు కూడా అయితే బాగుంటుంది .
@thomasleninofficial17
@thomasleninofficial17 Жыл бұрын
సార్! మీరు చెప్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ..... చాలా హ్యాపీ సార్, దేవుడు దీవించును గాక ..
@dharmareddy1740
@dharmareddy1740 Жыл бұрын
అత్యంత అధ్బుతంగా ఏ నాయకుడు. Even సాక్షి మీడియా కూడా ఆవిష్కరించచని జగన్ గారి మానవీయ కోణం ను. .చేసిన. .చేస్తున్న. .స్పందిస్తున్న విషయాలను మానవత్వం. .భాధ్యత . .ప్రాణం విలువలను జగన్ గారు n mee entire టీమ్ చాలా బాగా చెప్పారు అండి. . ఆ books ఏటో. .వాటి పేర్లు క్లియర్ గా చెప్పగలరు డాక్టర్ గారు
@srinivaskommireddy5094
@srinivaskommireddy5094 Жыл бұрын
అన్నీ దెంగేయడానికి కదరా ఈ లుచ్చా Y C P రెడ్లు
@aru.d6038
@aru.d6038 Жыл бұрын
దేవుడు ఎలా ఉంటాడో......అంటే మీరు చెప్పిన దాంట్లో జగన్ గారు దేవుడులా కనిపించాడు.great sir.
@chadalavadavenkatesh5534
@chadalavadavenkatesh5534 Жыл бұрын
Harikrishna గారు నిజాయతీ గల officer...Sir వ్యక్తిత్వం చాలా చాలా గొప్పది....You are Really Great Sir ❤️🙏🙏🙏
@rajendraprasad-ve5qn
@rajendraprasad-ve5qn Жыл бұрын
Great Sir, ఇన్నాళ్లు మా హృదయం జగన్ గారిని ఎందుకు ఇంతలా ఇష్టపడుతువుందో మాకు అర్ధమయెట్లు చేశారు. మేము అర్థం చేసుకొని మా హృదయ స్పందనను ఆవిష్కరించినందుకు కృతజ్ఞతలు
@drvarmaprk5227
@drvarmaprk5227 Жыл бұрын
The beauty of a person is judged by thoughts, character, values, and actions towards others and how one sees and behaves with others. Kudos to C.M. sir. Thank you Harikrishna garu for revealing great moments in your journey with a great soul.🙏
@lalithapasumarthy7647
@lalithapasumarthy7647 Жыл бұрын
Wonderful interview. Never before ❤
@GDRJDR
@GDRJDR Жыл бұрын
We should share this video in every social media platform. It should reach as many people as possible.
@purushotham64
@purushotham64 Жыл бұрын
Incredible Leader 🎉🎉🎉...Very proud of you being a fan of Jagan Anna
@rjakkireddy
@rjakkireddy Жыл бұрын
Request i dream to have one more episode(part 2) with dr harikrishna.. Very interesting to watch .. This is the best ever interview of idreams
@Nawinsuccessacademy.
@Nawinsuccessacademy. Жыл бұрын
Yes sir
@MrRamky-kb1md
@MrRamky-kb1md Жыл бұрын
Sir words from your mouth and tears in my eyes ...😭😭
@anilreddybhoomireddy7113
@anilreddybhoomireddy7113 Жыл бұрын
Very genuine and nice words from dr.hari.he is a very committed and reliable leftinent to JAGAN,.... congratulations doctor....💐💐💐
@sarabhappasolige2223
@sarabhappasolige2223 Жыл бұрын
Hari krishna garu you have explained in a great way , hats off to jagananna n to you also sir. Humanity is more n more important to each every person.🙏🙏🙏
@yellareddy8551
@yellareddy8551 Жыл бұрын
Excellent sir. No words to say. God bless you sir. 🙏🙏🙏.
@rajukenya8299
@rajukenya8299 Жыл бұрын
14 నెలలు ఇంటికి వెళ్లకుండా జగన్ గారి వెంట ఉండడం...కుటుంబానికి దూరంగా,🙏🙏🙏
@chinnaiahmanduri8730
@chinnaiahmanduri8730 Жыл бұрын
My eyes are full of tears when you are telling about great Jagan.
@mallikarjungummedelli3947
@mallikarjungummedelli3947 Жыл бұрын
మీరు చెప్పింది వింటుంటే...శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారైన శ్రీ యస్ రాజశేఖర్ రెడ్డి గారిని మించి ఈ దేశానికి ప్రధాని అయ్యేలా వున్నారు...కానీ ఒక్క విషయంలో మాత్రం ఇంకా కంగారే...మీరు తెరాస లాగా భాజపాతో ఢీ కొడితే ఇంకా చాలా బావుంటుంది..భారతి సిమెంట్ని జాతీయం చేస్తున్నారు అని విని చాలా సంతోషించామ్
@kseshadri5115
@kseshadri5115 Жыл бұрын
Mee matalu vintunte kallallo neellu thiruguthunnayi prajalaku sontham dabbulu sahayam chesevallu evvaru vundaru..heart touching interview
@rjakkireddy
@rjakkireddy Жыл бұрын
Superb and real explanation about CM jagan gari nature and his empathy towards poor. Dr harikrishna eyes says that what he is speaking is true about jagan garu Hatsoff to the duo
@kiranpvs9951
@kiranpvs9951 Жыл бұрын
What an excellent narration by dearest Hari Anna about his heart and soul's voice. I very much know about your kindness & empathy, so very closely to my heart Anna. As the saying goes, You are like a crystal clear rain drop falling into God's own oyster, that become an absolute flawless amazing Pearl. You do and did always team-up with the utmost Rightful & Absolute, to get your inner kindness and heartfelt visionary aim - Service through leadership - reach the utmost needful always 🙏 Right from your student age you have proved your grit & determination. You did endure all the toughest, so as to reach at your final belief to fight for Good cause at any means. Praying for your prosperous & healthy long life. Please do stay blessed throughout your visionary & life journeys Anna 🙏
@rajproton
@rajproton Жыл бұрын
జగన్ ముఖ్యమంత్రి కాక ముందు గ్రామాల్లో పరిస్థితి: ఏ ఊరిలో చూసినా ఇంటికి ఇద్దరు ముసలోల్లు. కొన్ని ఇండ్లల్లో మొగుడు చచ్చిన పెళ్ళాం, పెళ్ళాం సచ్చిన మొగుడు. పిల్లలు ఏమో విదేశాల్లో. లేదా ఉద్యోగం కోసం మహానగరాల్లో. ఒంటరి జీవితం ఈడుస్తున్న ముదుసలి ప్రాణాలు పల్లెల నిండా. ఇక ఈ ముసలి వాళ్లు కూడా పోతే పల్లె అనేది వుండదు, వల్లకాడే. పెన్షన్ కోసం ఎదురు చూపులు. ఆ పెన్షన్ కి కూడా లంచం. తర్వత బ్యాంక్ అకౌంట్ లో వెయ్యడం. అది తిస్కోవడం కోసం బ్యాంక్ ముందు బారులు తీరిన ముదుసలి ప్రాణాలు. నోట్ల రద్దు సమయంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. రేషన్ బియ్యం కోసం మూడు కిలోమీటర్లు నడిచి నెత్తిన సంచి పెట్టుకొని ఎండలో అవస్థ పడుతూ వచ్చేవాళ్ళు. సాయం చెయ్యడానికి యువకులు వుంటే కదా? వ్యవసాయం చెయ్యాలని వున్న సహకరించని వయసు. చేసే సత్తా వున్న వాళ్ళు కూడా నీళ్ళు లేక, ఎరువులు లేక, విత్తనాలు సరైన సమయానికి రాక అవస్థలు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం: అవ్వ తాత ల కష్టాలు, పల్లెల్లో దయనీయస్థితిని తన పాద యాత్రలో చూసిన జగన్ చలించిపోయి పల్లెలు బ్రతికించాలి అని అనుకున్నాడు. రాగనే నాలుగు నెలల్లోనే గ్రామ స్వరాజ్యం దిశగా పరిపాలన పల్లెలకు తిస్కొచ్చాడు. గ్రామ సచివాలయం పెట్టాడు. పదిమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు. అవ్వ తాతలు నాయకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా చేశాడు. అదే గ్రామంలో వున్న పిల్లలకోసం నాడు నేడు కార్యక్రమం ద్వారా బడులను అదునాతనంగా మార్చాడు. పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాడు. ఆరోగ్యం బాగాలేక పట్నం కి వెళ్ళే పని లేకుండా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ పెట్టించాడు. ఇంట్లోనే ఉండి అన్ని పరీక్షలు చేసి వైద్యం చెయ్యడానికి ఫ్యామిలీ డాక్టర్ అని పెట్టాడు రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు రేషన్ బియ్యం కోసం కిలోమీటర్ లు నడిచే పని తప్పింది. మన ఇంటి ముంగిట్లో నే అన్ని అందిస్తున్నాడు పిల్లలు చదువుకోడానికి డిజిటల్ గ్రంధాలయాలు కట్టించాడు మూగ జీవలకోసం పశువుల మొబైల్ ఆసుపత్రి ని తిస్కొచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. నోట్: వాలంటీర్స్ ని, సచివాలయం ఉద్యోగులను విమర్శించే వాళ్లకు నా మాట.. మీరు చదువుల కోసం, ఉద్యోగాల కోసం మహా నగరాలకు, విదేశాలకు వెళ్లిపోతే ఇక్కడ సొంత కొడుకు, సొంత కూతురు లాగా చూస్కుంటున్నది కూడా వాలంటీర్స్, సచివాలయం ఉద్యోగులే. మీరు, మీ తీరక లేని జీవితంలో, కనీసం వారానికి ఒకసారి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితిలో, (కనీసం మాట్లాడటానికి మనిషి కూడా లేని కొన్ని ఊర్లలో) ఆ ముసలి వాళ్ళను పలకరించి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి నాలుగు మాటలు మాట్లాడేది కూడా వాళ్ళే . ఒకటవ తేదీ రాగనే , సూర్యోదయం లోపు పెన్షన్ డబ్బులు ఇచ్చేది వాళ్ళే. కరోనా సమయంలో దగ్గరకు రావడానికి కూడా సొంత బిడ్డలు భయపడుతుంటే, వాళ్లకు మందులు, తిండి పెట్టింది కూడా వాళ్ళే. దేవుడి దయ వల్ల 2019 నుండి 2022 వరకు వర్షాలు బాగా పడ్డం వల్ల పల్లెలు పచ్చదనం తో పులకరించిపోతున్నాయి. వలసలు తగ్గాయి. పిల్లలను హాస్టల్ లో పెట్టే పని లేదు. కనీసం కాలేజ్ కి వెళ్ళే వరకు అయినా పిల్లలు తల్లదండ్రుల దగ్గర ఉండి చదువుకునే సువర్ణ అవకాశం కల్పించారు. ఇటువంటి వ్యవస్థ ను తయారు చేసిన ముఖ్యమంత్రి గా సదా వందనాలు. వికేంద్రీకరణ కు మద్దతుగా.....
@djsrinupaderu8619
@djsrinupaderu8619 Жыл бұрын
విడు వచ్చాక గ్రామాలు లో యువత అంత పక్క రాష్ట్రాల్లో పోతున్నారు ఖర్మ ....
@rajproton
@rajproton Жыл бұрын
@@djsrinupaderu8619 అవునా పాలేరు. ఇంకేం మరి నువ్వు కూడా అదే చెయ్
@rajproton
@rajproton Жыл бұрын
@@djsrinupaderu8619 ఈయన వచ్చాకే రా జఫ్ఫా గ్రామం పచ్చదనం తో పులకించిపోయింది. Production in agriculture increased manifold. విద్యా, వైద్యం, అన్ని ఊరిలో అందుబాటులో వున్నాయి. చిన్న మధ్యతరహా పరిశ్రమలు ( msme) ల ను ప్రోత్సహించారు. దాని వల్ల గ్రామాలు ఎకనమిక్ గ్రోత్ engine's గా మారాయి. నువ్వు ఇంకా బాబు గాడు సీఎం అని బ్రమాలో వున్నవేమి.. బయటకు రా
@balumurirambabu2749
@balumurirambabu2749 Жыл бұрын
Wats
@samsagarkallu834
@samsagarkallu834 Жыл бұрын
Nice🤗💙
@happylife...843
@happylife...843 Жыл бұрын
Goppa ga cheparu sir..inka chala chala abhimanam perigindi sir mida...
@janardhanm1371
@janardhanm1371 Жыл бұрын
Really superb speach about jagan sir we love 💕
@nagamanikesari6433
@nagamanikesari6433 Жыл бұрын
Very proud to be an ap man .hats off to CM jagan garu
@yusuf.shaik.polukal1064
@yusuf.shaik.polukal1064 Жыл бұрын
మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్
@venkatram9949
@venkatram9949 Жыл бұрын
We never ever seen this kind of leader in present and future
@SubbarayuduYagantipalle161981
@SubbarayuduYagantipalle161981 Жыл бұрын
Great leader Jagan Mohan Reddy garu and dynamic leader....GOD bless him abundantly....
@suriyatobi5169
@suriyatobi5169 Жыл бұрын
Cchaalaa great person I have seen in my entire life. God bless him abandonly💖💖💖💖👍👍👍👍👍👌👌👌👌👌✊✊✊✊✌✌✌✌
@venkataratnakumar6968
@venkataratnakumar6968 Жыл бұрын
AWESOME JAI JAGAN MOHAN REDDY GARU AND THE DYNAMIC PEOPLE'S LEADER OF AP..VERY NICE.
@narayanareddig8050
@narayanareddig8050 Жыл бұрын
IDreams Excellent Interview 🙏🙏🙏
@subbareddydwarampudi2853
@subbareddydwarampudi2853 Жыл бұрын
Jai C. M. Y. S. JAGANGARU ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@keerthichrist
@keerthichrist Жыл бұрын
Interesting, God bless
@nivedithamandru5232
@nivedithamandru5232 Жыл бұрын
Really great sir Really May God be with you jagan sir
@skdilshad4446
@skdilshad4446 Жыл бұрын
Jagan anna miru super anna
@nelaturijoseph9799
@nelaturijoseph9799 Жыл бұрын
It's really beyond politics, it's very humanity, what a great concern towards people
@a.n.s.sastryayelluri7010
@a.n.s.sastryayelluri7010 Жыл бұрын
Well said sir🙂
@bujjrajnish
@bujjrajnish Жыл бұрын
This interview changed my entire thinking on jagan Mohan reddy ❤
@Drushya-mf8ic
@Drushya-mf8ic Жыл бұрын
నిజం తెలియకపోవడం వేరు. నిజాన్ని అర్ధం అయ్యేలా చెప్పడం వేరు. CM జగన్ గారి గురించి తెలియని ఎన్నో విషయాలు తెలిపారు 🙏. Don't judge a book by its cover.
@chinthaguntamallikarjunred2066
@chinthaguntamallikarjunred2066 Жыл бұрын
Om sri Gurubuyo Namaha Om Sri mata pita guru deavataya namaha Om Sri sadhashva samarabam Shankaracharya madhiyamam haswamadhchariya pariyantham vandhaguru paramparam Om Sri adilakshmi deavi namaha Om Sri duraga deavi namaha Om Sri Matharaynama Om Sri kalabyravaya namashivaya sadashivaya namashivaya Surya Adithya namashivaya jai sri ram jai hanuma Sri rama rama rameati rmea rameaa manoramea Sahasranamam tathulayam rama nama varananea manojavam maruthatulyavegam jitryam budimatamvristam vatatamjam vanariddamukyam Sri Ram dutam sirasa namami paravati parameshwaraya namashivaya Om Sri anjaneyam prasannaanjaneayam prabadivyakayam prakeerthi pradayam bajea vayuputram bajea vallagatram bajeaham pavitram bajea suryamitram bajea rudrarupam bajea brahmatheajam bajeaham bajeaham bajeaham thanks sir thanks madam thanks universe thanks vishwam thanks prakruti
@Am-1111x
@Am-1111x Жыл бұрын
GOD BLESS YOU BROTHER. JAI JAGAN. JAI YSRCP.
@Bethelchurchhyd99
@Bethelchurchhyd99 Жыл бұрын
Really great bro
@drlakshmiprasad8063
@drlakshmiprasad8063 Жыл бұрын
Nice talk
@masthanreddy4845
@masthanreddy4845 Жыл бұрын
Jagan anna...meeru super...me palana lo maku ye pathakalu andhaka poyna...meeru badugu balaheena vargala vallaki chese panulaki nenu fidha...hatsoff....jai jagan ❤️❤️❤️❤️❤️❤️
@levisilas9
@levisilas9 Жыл бұрын
❤️
@leenalingam7729
@leenalingam7729 Жыл бұрын
Nice super sir
@sesha24
@sesha24 Жыл бұрын
Life lo okka sarina Jagan thammudni chudalani pisthundhi. Meeru chala adhrustavanthulu, prathi roju kalisi panicheyya galuguthunnaru. 🙏🏽
@mrajeshreddy3947
@mrajeshreddy3947 Жыл бұрын
chustha vu bro
@bathalamohanreddy524
@bathalamohanreddy524 Жыл бұрын
Sir maa daughter ki lupas deces back9, year's ga badhapaduthodhi ippudu liver ki effect vachindhi present vellur CMC hospital lo treatment jaruguthndi please help me
@ABDULQUADIRSHAIK
@ABDULQUADIRSHAIK Жыл бұрын
#YSJAGANCARES @bathalamohanreddy
@ABDULQUADIRSHAIK
@ABDULQUADIRSHAIK Жыл бұрын
#YSJAGANCARES
@darshanamgangaiah6462
@darshanamgangaiah6462 Жыл бұрын
👏👏👏
@Nawinsuccessacademy.
@Nawinsuccessacademy. Жыл бұрын
Great work from idream.. We want to know more about Jagan sir.. Can you please do one more interview on jagan sir...by the close surrounding people around Jagan sir🙏🙏🤝
@jaggamullangi1599
@jaggamullangi1599 Жыл бұрын
no man will be there in India except jagan in human values .he is a real human being
@krishnaiahkv
@krishnaiahkv Жыл бұрын
✍️🙏👌
@rajanikalakota4251
@rajanikalakota4251 Жыл бұрын
👌👌👌👌
@ravichandrareddy5538
@ravichandrareddy5538 Жыл бұрын
Jagan anna gurinchi teleyani varu e video chudendi pk fans CBN fans jai jagan Anna
@enjapallishyamkumar593
@enjapallishyamkumar593 Жыл бұрын
Meeru Hero Karhik laaga unnaru sir
@drjpsaigoud
@drjpsaigoud Жыл бұрын
Very Heart touching Talk Dear Dr.Hari Krishna. Seeing Our Beloved Hon'ble CM Sir Hardworking, Commitment, Sincerely Working towards the Welfare of the Public. Our Leader with Ethics and Credibility. Mana Jagan Anna Pride of Andhra Pradesh. Thank you Dear Dr.Hari Krishna for Putting your thoughts about our Dear Beloved CM Sir to the People of Andhra Pradesh. God bless you🙏
@katumalasathishbabu7783
@katumalasathishbabu7783 Жыл бұрын
Jai Jagan...
@jaggamullangi1599
@jaggamullangi1599 Жыл бұрын
thanks for this video to I dream media
@happylife...843
@happylife...843 Жыл бұрын
Andukey devudu chusaaadu......sir
@tapashlokesh
@tapashlokesh Жыл бұрын
No words only to say Jai Jagan
@dr.ramakrishnareddy8064
@dr.ramakrishnareddy8064 Жыл бұрын
Great job. Keep it up.👍
@drnagajayanthi5570
@drnagajayanthi5570 Жыл бұрын
Dr Hari Krishna a very Humble and dedicated person....More over a very nice Human being... He covered more distance than any one in the 2 Padayatras ...
@ashokkumar564
@ashokkumar564 Жыл бұрын
🙏బాగ మాటలు 🙏
@apparaochelluri2287
@apparaochelluri2287 Жыл бұрын
Great CM in India
@subbareddydwarampudi2853
@subbareddydwarampudi2853 Жыл бұрын
Jai ysrcp ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🕺🕺🕺❤️❤️❤️❤️❤️❤️❤️❤️🕺❤️
@benjaminwaltermedari7602
@benjaminwaltermedari7602 5 ай бұрын
God has seen CM Jagan gari orema on poor people. This dedication God has made CM.
@chinnaiahmanduri8730
@chinnaiahmanduri8730 Жыл бұрын
Political super star Jagan.
@danielpradeepmurathoti
@danielpradeepmurathoti Жыл бұрын
What a great and sincere testimonial. Hats off doctor Garu. Society needs people like you
@benjaminwaltermedari7602
@benjaminwaltermedari7602 5 ай бұрын
If people of Andhra no matter what party or what cast , they will vote him forever. He is helping opposition parties including Balakrishna hodpital. Had i been in his place , i would have been greatful to Jagan for rest of my life.
@gadaradanageswararao5233
@gadaradanageswararao5233 Жыл бұрын
3650 KM నడిచి CM పదవి సాధించుకున్న సింహం🦁.
@deepubhupati9508
@deepubhupati9508 Жыл бұрын
Great man and super CM Jagan garu
@krishnamidathana6953
@krishnamidathana6953 Жыл бұрын
Sir మీరు చెప్పినవ్నీ నిజం అయితే జగన్ sir is the God of AP people ,sir నాకు చిన్న doubt మన రాష్ట్రం అప్పు కూడా పెరిగితే భవిష్యత్ లో రాష్ట్రం ఎలా గెట్ ఇన్ అవుతుంది
@benjaminwaltermedari7602
@benjaminwaltermedari7602 5 ай бұрын
All YSRCP minister , MLA' s must watch. God bless CM Jagan garu. . God has put God's unconditionsl love in Jagan.
@mbr4821
@mbr4821 Жыл бұрын
Super Anna
@enjapallishyamkumar593
@enjapallishyamkumar593 Жыл бұрын
YS Jagan, YSR nu minchipoyaru 👌👌👌🙏🙏🙏
@sreenudompaka6285
@sreenudompaka6285 Жыл бұрын
1.02 mins seriously he is an inspiration
@kondalarao30
@kondalarao30 Жыл бұрын
That is jagan Anna
@premkumarkagana3192
@premkumarkagana3192 Жыл бұрын
Really sir super inka jagan garu mamchi chepparu
@enjapallishyamkumar593
@enjapallishyamkumar593 Жыл бұрын
175/175 pakka
@ABDULHAMEED-hm6gj
@ABDULHAMEED-hm6gj Жыл бұрын
If really forever
@ushavemuri5281
@ushavemuri5281 Жыл бұрын
Swapna garu, we all have so much respect for you and love your programmes.. Dissappointed with the selection of V. I. Ps
@21raviful
@21raviful Жыл бұрын
One more episode please
@benjaminwaltermedari7602
@benjaminwaltermedari7602 5 ай бұрын
Ex Chief secretary Subramanim IAS garu must watch this clipping.
@nagamanikesari6433
@nagamanikesari6433 Жыл бұрын
ThAts we are all always walk behind jagan.
@ravikumarkesapragada1148
@ravikumarkesapragada1148 Жыл бұрын
Really great cm jai jagan
@user-babs99
@user-babs99 Жыл бұрын
Dear Sir, what ever you have shared is fabulous, but why YCP or offecers or the media of ours etc is not in a position to bring all these plus points really what we people are caring and doing to the public are not get exploited to the public, which really generates a lot of loyalty to the C M and the party, where we are 90 percent fail, please take this in positive way.
@prashantharya7971
@prashantharya7971 3 ай бұрын
Jai jagan anna🎉
@popurinagabhushanarao7481
@popurinagabhushanarao7481 Жыл бұрын
This tape should be sent to r g v .it may help him while making the movie .
@skdilshad4446
@skdilshad4446 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pydescelebrations3636
@pydescelebrations3636 Жыл бұрын
Swapna garu me bajana bagundi
@ABDULQUADIRSHAIK
@ABDULQUADIRSHAIK Жыл бұрын
😊 #YSJAGAN
@parusharameera674
@parusharameera674 Жыл бұрын
Jagan is super
@Amiami-zz1jv
@Amiami-zz1jv 11 ай бұрын
jai jagan Anna💥😍🦁💯🙏👑
@darshanamgangaiah6462
@darshanamgangaiah6462 Жыл бұрын
అందుకే జగన్ గారు దేవుడైనరు
@PavanKumar-ky4hp
@PavanKumar-ky4hp Жыл бұрын
Jai jagan
@ratnavasujonnalagadda6453
@ratnavasujonnalagadda6453 Жыл бұрын
What a elevation
@User_Tom_and_joy
@User_Tom_and_joy Жыл бұрын
ఇంటర్వ్యూ ప్రచారం చేసి చూపిస్తే చాలు 175 కు 175 సీట్లు కన్ఫామ్
@sivaprasadreddynagireddy230
@sivaprasadreddynagireddy230 Жыл бұрын
Jagan is King
@AkhilSripati
@AkhilSripati Жыл бұрын
Jai jagan jai jai jagan ❤
@rajasekharreddym2050
@rajasekharreddym2050 Жыл бұрын
Thumbnail matter start at 35:00
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 24 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 38 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 35 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 24 МЛН