No video

సీఎం వ్యాఖ్యలపై అశోక్ క్లారిటీ | Big Bang Debate | Ashok Unemployment Activist On DSC Exam | 10TV

  Рет қаралды 68,319

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

సీఎం వ్యాఖ్యలపై అశోక్ క్లారిటీ | Big Bang Debate | Ashok Unemployment Activist On DSC Exam | 10TV News
#cmrevanthreddy #dscexams #bigbang #telanganagovernment #10tvnews
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzfaq.info...
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZfaq Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 478
@akhilap5226
@akhilap5226 Ай бұрын
బాగా మాట్లాడారు ashok sir❤❤🎉🎉
@CIVIL-RKG
@CIVIL-RKG Ай бұрын
దుమ్ము దులిపేసిన అశోక్ సర్ అంతే తగ్గొదు ఎక్కడ
@Goldenretriever_Rocky
@Goldenretriever_Rocky Ай бұрын
Adi bondha
@srikanthyadav8032
@srikanthyadav8032 Ай бұрын
అన్న ... అశోక్ సార్ .. పిల్లలన్ని .. ఛాల వాడుకుండ్తుడు .. వాని .. నమ్మి పిల్లలు 1మంత్ నుంచి . డీఎస్సీ చదువదుండ .. టైమ్ వేస్ట్ చేసుకొని ..కి లైఫ్ మీరే .నాశనం చేసుకున్నారు .. ఈ పటికన ..ఈ .. లాo.... కొడుకు నీ ...నమ్మకండి ... అన్న .. నేను ... గ్రూప్ 1 కి .. ప్రిపేర్ అవుతున్న ... ఈడు . స్టూడెంట్ నీ .. నాశనం చేయకు ..కు ... అశోక్ .. లాo... నాశనం .. ఐ.పోతావ్ ...అశోక్ .. గా
@vooripakkasaritha9901
@vooripakkasaritha9901 Ай бұрын
టీవీ రిపోర్టర్ కి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడడం ఎంతవరకు సబబు
@Goldenretriever_Rocky
@Goldenretriever_Rocky Ай бұрын
Correct a matladindu ra phalthu
@vooripakkasaritha9901
@vooripakkasaritha9901 Ай бұрын
@@Goldenretriever_Rocky నువ్వు చదివి ఉంటే తెలిసేది బ్రదర్
@jaibheem4422
@jaibheem4422 Ай бұрын
అరేయ్ నత్తి రిపోర్టర్...డీఎస్సీ ఆంటే ఏంటో నీకు తెలుసా.. అసలు అందులో ఎన్ని సుబ్జెక్ట్, సిలబస్ ఉంటాదో తెలుసా.
@ramudu-ravan
@ramudu-ravan Ай бұрын
Naki thelusu ... DSC leka 6 years ayyindhi ..inka postpone kavali anadam enti ? Postpone kavali anukome vallaki inka 5 years ayina time saripodhu
@annapurnakammari5783
@annapurnakammari5783 Ай бұрын
30 to 45 days time esthe yrs nundi lenidhi eppudu ekkuva nashtapothara....?
@sagarvlogs-1947
@sagarvlogs-1947 Ай бұрын
@@annapurnakammari57835yrs ade pani ga chaduvthu vuntara
@RAHUL-mk2bs
@RAHUL-mk2bs Ай бұрын
Revanth reddy ki telsa😂😂😂
@saikumar-wp6wz
@saikumar-wp6wz Ай бұрын
😅😅😅😂😂😂
@ab....entertainment7640
@ab....entertainment7640 Ай бұрын
కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్న CM..... రెండు నెలల్లో 100 కోట్లు వస్తే ..సంవత్సరానికి ఎన్ని కోట్లు రావాలి...?.. దరిద్రం ఏంటంటే ఈయన మా సీఎం గా ఉండటం మాకు సిగ్గుచేటు......
@praveenm489
@praveenm489 Ай бұрын
Ante vallu social service chestunaru antunav kadha ra lanjakodka
@praveenm489
@praveenm489 Ай бұрын
Ni antha avagahana ledhu kabatti cm ayadu ra buffon
@sureshbabukukutla9743
@sureshbabukukutla9743 Ай бұрын
Thappanatha manade bro
@kapperaanjaneyulu2253
@kapperaanjaneyulu2253 Ай бұрын
బీజేపీ కి వేస్తే అయిపోయి
@truthofvoice5391
@truthofvoice5391 Ай бұрын
గత పది రోజుల నుండి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీ 10 TV కి ఇప్పుడు తెలిసింది... కొందరి స్వార్థపూరిత నాయకుల వలన అశోక్ సార్‌ ని టార్గెట్ చేస్తున్నారు.. దయచేసి ఉన్నటు ఉన్నవి మా డీయస్సీ బాధలు తెలియజేయండి..
@truthofvoice5391
@truthofvoice5391 Ай бұрын
10 TV రిపోర్టర్‌ గారు మీరు మా డీయస్సీ 35/80 కి తెచ్చుకోండి.. మా బాధలు తెలుస్తాయి 😢😢😢
@Varun0223
@Varun0223 Ай бұрын
100 కోట్లు వస్తే అందరూ కోచింగ్ సెంటర్లు పెట్టుకుంటారు...అసలు ఆయనకు ఏమ్ తెలివి ఉందొ నవ్వొస్తుంది....వేస్ట్ గాడ్లు అధికారం లోకి వేస్తే ఇలానే ఉంటది...
@shakerreddymalreddy9066
@shakerreddymalreddy9066 Ай бұрын
2 yers nundi chaduvakunda em chestunnavu
@p28....
@p28.... Ай бұрын
Vasthai
@kavaliramesh2921
@kavaliramesh2921 Ай бұрын
​@@shakerreddymalreddy9066nv chadvkoo first telsutai Reddy
@Boruto-naruto872
@Boruto-naruto872 Ай бұрын
Meedi complete aindi kada..... okka job meede 😊
@venkataraok2582
@venkataraok2582 Ай бұрын
ఎంత వస్తుంది మరి 😂😂 కోచింగ్ ఫీజు ఎంత ఒకొక్కరి దగ్గర 😂😂
@tejareddy4141
@tejareddy4141 Ай бұрын
Ashok sir is god of Telangana
@kavithaannepaka1117
@kavithaannepaka1117 Ай бұрын
Group 2 ,3 posts lu penchi exam December lo pettali group 1:100 evvalsindhe
@smk8607
@smk8607 Ай бұрын
Same..
@mrk2539
@mrk2539 Ай бұрын
మస్తు ఆదుకున్నారు అశోక్ sir...చేతగాని దయాకర్ తెల్ల మొకం యేసిండు...
@sidamramji639
@sidamramji639 Ай бұрын
10tv రిపోర్టర్ కి కూడా కాంగ్రెస్ వాలా లాగా ఏ మాత్రం అవగాహనా లేకుండా మాట్లాడుతున్నాడు
@MrVenkat-bv8es
@MrVenkat-bv8es Ай бұрын
Ashok sir makosam chala chesru,chestunnaru, sir dabbukosam chese manishi kadhu, revanth should take back his words 👍👍
@fitnessentertainment8206
@fitnessentertainment8206 Ай бұрын
Dont postpone DSC kindly conduct as for schedule
@jare8273
@jare8273 Ай бұрын
గ్రూప్ 2 పోస్టులు పెంచి... ............EXAMS డిసెంబర్ లో పెట్టాలి ✊✊✊✊✊✊✊✊✊✊
@Madhav1806
@Madhav1806 Ай бұрын
*చదువు రానోడు ముఖ్యమంత్రి ఐతే గిట్లనె ఉంట్టది మన కర్మ ఇది.* Tgpsc ఒక Constutional body C.B ఎప్పుడైనా ఎన్నడైనా డెసిషన్ తీసుకోవచ్చు... లాస్ట్ టైం ఎందుకు క్యాంసెల్ అయ్యిండి అంటే బయోమెట్రిక్ ఈసారి తీసుకోవట్లేదు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని జస్ట్ ఈ ఒక్క కారణం తొ ఎక్సమ్ కాన్సల్ చేసారు చీటింగ్ జరిగి ఉంటది అని... *ఇప్పుడు 1:100 ఇస్తాం అని ఒక నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది.* వెదవలు ఒక్కడు కూడా Law చదవలేదా???* 😡😠 మహేందర్ రెడ్డి కూడా చదువు రాని దద్దమ్మ ఉన్నటు వున్నాడు. ఈ మెంటల్ గల్లా వల్ల మా life నాశనం అవుతుంది.😢😢😢 ఒక కేసు ని కోర్ట్ లో ఎట్లా Defend చేసుకోవాలో తెలీనివాడు DGP ఎట్లా అయ్యిండు ఆవులే గాడు. కాదు గాజులు తొడుకున్న..కోజ్జనాకొడుకులు మొగాడు ఐతే సమస్య కి సమాధానం వెతుకుతుండే...చేతకాని వెదవలు వీలు. పోలీసుకి కోర్టులు అంటే ఉచ్చ పడ్తది... కోర్ట్ కి పిలిచి జడ్జి బాగా వేసుకుంటాడు... (ఎందుకు అరెస్ట్ చేసినవ్ ఎట్ల చేసినవ్ అని).. వాళ్లు మేడకాయ వంచి తప్పయింది సార్ next టైం జరగదు. ఎన్ని చూడలేదు.. అలాంటి DGP ని చైర్మన్ ని చేస్తే ఇట్లనే ఉంట్టది. 30 yrs నుంచి మేడకాయ వంచి వంచి ఇప్పుడు sudden గా పైకి ఎత్తలేకపోతున్నాడు. నేను ఒక Constutional Body కి చైర్మన్ ని... నేను ఎప్పుడు ఐన, ఎట్లైనా డెసిషన్ తీసుకోవచ్చు అని మరిచిపోయాడు రా బాబు. C.B ఎన్ని NTFCNs అయినా ఇవ్వొచ్చు. స్టూడెంట్స్ కి న్యాయం చేయొచ్చు. కోర్ట్ ని చూసి ఉచ్చ పోసుకుంటున్నారు. Basic commonsence 20 మర్డర్స్ చేసినోడు బైట తిరుగుతుండు... కానీ 10 లక్షల మందికి జీవితం ఒక భవిష్యత్ ఇస్తా అని అంట్టే ఏ కోర్ట్ NO చెప్తది.
@praveenm489
@praveenm489 Ай бұрын
Nuvvu Em chadivav ra lanjakodka
@praveenm489
@praveenm489 Ай бұрын
Nuvu private jobs cheyav enti ra...lanjakodka
@prakashmalyala3632
@prakashmalyala3632 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤ u said superb
@sachin6078
@sachin6078 Ай бұрын
Super ❤
@mannenirakeshchowdary8513
@mannenirakeshchowdary8513 Ай бұрын
bro 31000 members lo vunnara lera
@truthofvoice5391
@truthofvoice5391 Ай бұрын
10 TV ప్రభుత్వ డోలు వాయించి.. యాడ్‌ల రూపంలో ప్రభుత్వం నుండి రాబట్టకోవాలని మా డీయస్సీ నిరుద్యోగుల కి అన్యాయం, కించపరిచేవిధంగా మాట్లడోద్దు.. 🙏
@Ammu-hg3ge
@Ammu-hg3ge Ай бұрын
ఇందులో ఒక్క డు నా దగ్గర ఉల్లిగడ్డలు, టమాటాలు, బియ్యం తీసుకునే వాడు 🎉
@munawarkhan249
@munawarkhan249 Ай бұрын
Yes, your correct Ashok sir👍🏿👍🏿 Our CM is zero knowledge person
@Educationstv
@Educationstv Ай бұрын
ఈ చెనగాని దయాకర్ ఎవడు వీడిని మేము ఎప్పుడు చూడలేదు, cm స్థాయి వ్యక్తి ప్లోలో మాట్లాడకూడదురా బట్టే బషీగా దయాకర్, కోర్టులో తీర్పు చెప్పే జడ్జి మాదిరిగా హుందాగా వుండాలి, అసలు మీకు మేము వేసిన బిక్సరా అధికారం
@achisravankumar9020
@achisravankumar9020 Ай бұрын
35 మార్కులు తెచ్చుకోలేని చదువురాని దద్దమ్మ, టీచర్ పోస్టుల గురించి మాట్లాడటం కేవలం దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో మాత్రమే జరుగుతుంది...
@Sriprabhas1997
@Sriprabhas1997 Ай бұрын
వాడు చెనగాని దయాకర్ కాదు.... చేతగాని దయ (లేని) కర్
@mullagirijyothi2033
@mullagirijyothi2033 Ай бұрын
అశోక్ sir hwo, dao exams మధ్యలో వచ్చాయి. వాటి గురించి చెప్పండి sir. అపుడన్నా వాళ్ళు కళ్ళు తెరుస్తారు
@thajuddinmd5102
@thajuddinmd5102 Ай бұрын
Tv 🤔 Em మాట్లాడుతున్నారు మీరు అధికార పార్టీ మాట్లాడుతున్నారు నిరుద్యోగులు చూస్తున్నరు
@Ammu-hg3ge
@Ammu-hg3ge Ай бұрын
ఇద్దరు నటులు ఒక్కడు ప్రజాస్వామ్య బద్దంగా ఉండే నాయకుడు అశోక్ సర్,ఆ తర్వాత అశోక్ సర్ ని మీ దగ్గరి కి గుంజు కుంటారు, పుస్తకాలో ఎందుకు ప్రజాస్వామ్యం🎉🎉🎉
@mahendherchoppari3056
@mahendherchoppari3056 Ай бұрын
Good Ashok sir
@mahipaidigomula5627
@mahipaidigomula5627 Ай бұрын
జర్నలిస్టు ప్రిపేర్ అయినావా లేదా!!! పనికిమాలిన questions
@munawarkhan249
@munawarkhan249 Ай бұрын
Really CM behave like a real state ... .....
@user-dk4dg6te5e
@user-dk4dg6te5e Ай бұрын
Please dsc post pone cheyali
@SwathiJakkula-n2g
@SwathiJakkula-n2g Ай бұрын
really hats of to u ashok sir🎉 miru CM avvali asalu.
@kavithaannepaka1117
@kavithaannepaka1117 Ай бұрын
Superb sir jai ashok sir
@mannenirakeshchowdary8513
@mannenirakeshchowdary8513 Ай бұрын
aayana nirudyogulani upoyoginchukoni yedhagalani anukuntunna vyakthi
@pavankalyan3407
@pavankalyan3407 Ай бұрын
మీడియా విలేకర్ గారు చెప్పే వాళ్ళనీ పూర్తి గా చెప్పనిస్తే ,మనకి సమాచారము ఏది నిజం ఏది మోసమో తెలుస్తది,
@ShashiRohanVlogs
@ShashiRohanVlogs Ай бұрын
Ashok sir honesty person. CM లాగా గుంపు mesthri కాదు
@nareshzoomin1587
@nareshzoomin1587 Ай бұрын
Super sir
@parikikiranbabu4499
@parikikiranbabu4499 Ай бұрын
గవర్నమెంట్ స్కూలులో టీచర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరీ ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు... ఆర్టీసీలో శ్రామిక పోస్టులు డ్రైవర్ పోస్టులు కండక్టర్ 12 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు ఏజ్ దాటిపోయి ఎందరో బాధపడుతున్నారు. అందరూ .. స్కూలు కీమాత్రం ప్రైవేట్ స్కూల్లో కి వెళతారు.. ఐటిఐ చదువు కాదా.. Apprenticeship కూడా చేసి ఏజ్ దాటి పోయే పరిస్థితి ఎంతో మందికి ఉంది ఆర్టీసీలో పోస్టులు ఇంకెప్పుడు.. గవర్నమెంట్ స్కూల్ కి ఎంతమంది పోతున్నారు ఆర్టీసీ బస్సు ఎంతమంది ఎక్కుతున్నారు
@sharanya994
@sharanya994 Ай бұрын
Job Callender vesina kuda tharvatha kuda coching thesukuntam kadha appudu em antaru
@bhukyaankitha3306
@bhukyaankitha3306 Ай бұрын
Group 2 postponed cheyandi
@saiduluremidala9661
@saiduluremidala9661 Ай бұрын
Excellent Ashok sir..
@user-xe6yq4cy4o
@user-xe6yq4cy4o Ай бұрын
రేవంత్ ku తెలంగాణ ప్రజలు సంకా నకండికి ఓటు వేశారు. కేసీఆర్ విజన్ చాలా బాగుంది, చివరకు అందరూ పాటించాలి.. కేసీఆర్ దూకుడుగా ఉన్నప్పటికీ తెలంగాణపై ఆయన దార్శనికత, భవిష్యత్ నిర్ణయాలే కీలకం.
@shivaji7402
@shivaji7402 Ай бұрын
అశోక్ sir గ్రేట్ లీడర్ ✅👌
@kavithaannepaka1117
@kavithaannepaka1117 Ай бұрын
Superb sir
@Naveenmama2629
@Naveenmama2629 Ай бұрын
మరి మీరు అధికార పక్షం ఏం చేసినా వాళ్ళ నిర్ణయాలకు నిరుద్యోగుల జీవితాలు ఆగం ఐతున్న మీరు తప్పు పట్టర. ఫస్ట్ తెలుసుకోండి DSC గురించి తర్వాత మాట్లాడండి.
@ravinderjupalli8036
@ravinderjupalli8036 Ай бұрын
Support you Ashok sir 🙏💐
@gundeboinayadagiri5149
@gundeboinayadagiri5149 Ай бұрын
Ashok sir miru nijam cheparu❤
@sandhyareddy3563
@sandhyareddy3563 Ай бұрын
Em chepparu sir super 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@palthyasurya8589
@palthyasurya8589 Ай бұрын
ఫల్తూ గాడు దయాకర్
@erlavimal6685
@erlavimal6685 Ай бұрын
అప్పుడుగాని నిరుద్యోగుల బాధలు తెలియాలి
@sharathbabupenaka7754
@sharathbabupenaka7754 Ай бұрын
Super Ashok sir
@jare8273
@jare8273 Ай бұрын
నిరుద్యోగులకు న్యాయం చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించాము ఇప్పటికైనా మారండి ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి... ✊✊
@tkurumurthy4595
@tkurumurthy4595 Ай бұрын
ఈ రిపోర్టర్ కి ఏం తెలివి లేదు
@user-nb6dm7sk3d
@user-nb6dm7sk3d Ай бұрын
True.... Ashok sir cheppedi 100% true
@premkumarchityala597
@premkumarchityala597 Ай бұрын
Ashok sir is on 🔥
@SRArts1436
@SRArts1436 Ай бұрын
Jai Ashok sir 🙏🙏 excellent speech sir
@venkatakula3713
@venkatakula3713 Ай бұрын
Correct Ashok sir👍
@erlavimal6685
@erlavimal6685 Ай бұрын
సీఎం పోస్ట్ కూడా ఎగ్జామ్ ఉన్నప్పుడే సిలబస్ ఎంత చదవాలని అర్థమవుతుంది
@jare8273
@jare8273 Ай бұрын
ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి... 💥💥
@b.muralinaik6608
@b.muralinaik6608 Ай бұрын
Group 2,3 postlu penchali exam December lo petali
@kasturisampath2209
@kasturisampath2209 Ай бұрын
Super and excellent sir miru jai ashok sir
@rameshbarthala2145
@rameshbarthala2145 Ай бұрын
100% . I am waiting for DSC last 10 years .. its just for coaching centres plan...
@banothramesh9478
@banothramesh9478 Ай бұрын
జై అశోక్ సార్
@vasanthanarendra2225
@vasanthanarendra2225 Ай бұрын
Ashok sir is speaking good content
@nareshreddyravula2978
@nareshreddyravula2978 Ай бұрын
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయిన వాళ్ళు ఇప్పుడు కాని వాళ్ళయ్యారు...
@arukalirameshmudhiraj7415
@arukalirameshmudhiraj7415 Ай бұрын
Yes 100% Sir
@vidyareddy4830
@vidyareddy4830 Ай бұрын
Super sir mastu matladinaru sir nijam 💯 percent correct
@chilakalaanil9172
@chilakalaanil9172 Ай бұрын
Mothilal gurinchi cheppina point super sir🎉
@venuravula8838
@venuravula8838 Ай бұрын
Super ashok sir
@munawarkhan249
@munawarkhan249 Ай бұрын
Chanagani waste fellow 😢😢 DSC postpone cheyali
@nenavathmothilal7306
@nenavathmothilal7306 Ай бұрын
Jai Ashok sir
@mskumar4737
@mskumar4737 Ай бұрын
Ashok SIR IS GENUNE TEACHER
@baburaokanakapudi23
@baburaokanakapudi23 Ай бұрын
జిల్లా ల నుండి HYD లో ఎగ్జామ్ పెట్టినారు.. చాలా మంది నీ EXAM రాయకుండా చేస్తున్నారు.. అన్ని పరీక్షలు ఆఫ్ లైన్లో , జిల్లా ల లో , శని,అది వారాల ల లో మాత్రమే పెట్టాలి..
@Shyamala_remma
@Shyamala_remma Ай бұрын
Malli education minister kuda cm a
@democracy2392
@democracy2392 Ай бұрын
డీఎస్సి వాయిదా వేయాల్సిన అవసరం లేదు,
@vanithanalla7795
@vanithanalla7795 Ай бұрын
Please postpone dsc
@jare8273
@jare8273 Ай бұрын
TGPSC గ్రూప్-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలి. గ్రూప్2, గ్రూప్3 సేమ్ సిలబస్ కనుక ఈ రెండు పరీక్షలను ఒక 15 రోజుల వ్యవధిలో లో గ్రూప్2 పరీక్షను డిసెంబర్ లో నిర్వహించాలి...
@appaniaruna3057
@appaniaruna3057 Ай бұрын
Good question sir
@veeraraok2841
@veeraraok2841 Ай бұрын
అన్నా మీరు డిబేట్లో కూర్చుంటే ఏం తెలిసింది అన్న మేము 10 సంవత్సరాల సంవత్సరాలు నుంచి చదువుతున్నాం ఇప్పటికి రెండుసార్లు కోచింగ్ తీసుకున్నా సుమారు లక్ష రూపాయలు ఖర్చయింది ఎగ్జామ్ పెట్టడం సీఎం గారు కరెక్ట్ రియల్ హీరో రేవంత్ రెడ్డి గారు
@iamwayrs5040
@iamwayrs5040 Ай бұрын
*డీఎస్సీ రద్దు కుదరదు..* *డిప్యూటీ సీఎం కీలక విజ్ఞప్తి* హైదరాబాద్: కేసిఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ , యువతీ యువకులకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాలకోసమని తెలిపారు. అనేక ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. అందుకే తమ ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి పెట్టి 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వెల్లడించారు. విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్యానందించాలని డీఎస్సీ ప్రకటించామని తెలిపారు. ఈరోజు( ఆదివారం) గాంధీభవన్‌లో భట్టివిక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పదేళ్లు డీఎస్సీని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్లకోసం తాపాత్రయ పడ్డారని విమర్శించారు. 5వేల నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించకపోవడంతో తమ ప్రభుత్వం రాగానే 11వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తుచేశారు. 16వేల టీచర్ పోస్టులుఖాళీగా ఉన్నట్టు గుర్తించామని, 19,718 టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టామని వివరించారు. ఇప్పటికే అభ్యర్థులు హాల్ టికెట్లు 2లక్షల 500కు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని వివరించారు. మొత్తం 2లక్షల 79వేలమంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కొంతమంది పోస్ట్‌పోన్ చేయమని ధర్నాలు చేస్తున్నారని అలా చేయడం తగదని దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ప్రకటించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువకులు నష్టపోయిన విషయాన్ని గుర్తించామని అన్నారు. గ్రూప్ 2 కూడా గత ప్రభుత్వం మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేసిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రూప్ 3 కూడా నిర్వహించలేకపోతే మళ్లీ తాము షెడ్యూల్ చేశామని అన్నారు. ఇవన్నీ నిరుద్యోగులకు నష్టం కలగొద్దని తమ ప్రయత్నమని వివరించారు. ఇవి కాక వివిధ శాఖల్లో పోస్టులు 13321 టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నామని తెలిపారు. డీఎస్సీని కూడా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు.త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అందరూ మంచిగా ప్రిపేరై ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కోరుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు..
@SairamThallapelly
@SairamThallapelly Ай бұрын
Pichaguntla 10tv congress ki support chestundi
@naveenkumar-im5je
@naveenkumar-im5je Ай бұрын
Dsc పరీక్షలను వాయిదా వేయాలి..
@SureshUppu-og2iu
@SureshUppu-og2iu Ай бұрын
Ashok sir great
@srinivasmanchala5148
@srinivasmanchala5148 Ай бұрын
Mee explain super sir aa nathi gaaniki dathirigindhi.
@BALAKRISHNAABS
@BALAKRISHNAABS Ай бұрын
💥💥💥DSC Postpone చేయాల్సిందే మెగా డీఎస్సీ వేయాల్సిందే ✊✊✊
@mamathaallam9048
@mamathaallam9048 Ай бұрын
Tq Ashok sir
@bkavitha3139
@bkavitha3139 Ай бұрын
మందిని ముంచే వాళ్ళు రూ"100 కి కోచింగ్ ఇస్తారా సర్. మీ కోసం వాళ్ళకి తెలియదు సర్ మీరు ఎంత న్యాయం గా ఉంటారో మాకు తెలుసు. వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మీకు లేదు సర్
@mahendherchoppari3056
@mahendherchoppari3056 Ай бұрын
Dyakar face maadipoindi ga.....
@kowlaskarramulu2707
@kowlaskarramulu2707 Ай бұрын
Jai Ashok Sir
@Saipandu007
@Saipandu007 Ай бұрын
సబ్జెక్టు ఉన్నోడితో పెట్టుకుంటే బట్టలిప్పి కూసోపెడతారు....😅😅😅
@deepikapatel2706
@deepikapatel2706 Ай бұрын
Supr matladinru sir..
@greattelugu
@greattelugu Ай бұрын
DSC పోస్ట్ పోన్ అవసరం లేదు ఉద్యమం చేసే వాళ్ళకి తలా ఒక క్వార్టర్ మందు ఇస్తే వాళ్ళే వెళ్ళిపోతారు. దీనికి ఇంత గొడవ ఎందుకు
@kopelasrivani9165
@kopelasrivani9165 Ай бұрын
Super sir ashok sir milanti vallu kavali asalu CM em avagana leni vanni cm chestheyy elaney untadii
@priyashetty2460
@priyashetty2460 Ай бұрын
Super sir ashok sir chala baga matladaru miru
@nakkalanagendra9093
@nakkalanagendra9093 Ай бұрын
వీళ్ళందరూ ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు .. అశోక్ సార్ పూర్తి అవగాహనతో మాట్లాడుతూన్నారు. వరుసగా ఎగ్జామ్స్ పెడితే ఎలా రాయాలి. ప్రిపరేషన్ కి టైం కావాలి కదా సార్. వాయిదా పడాల్సిందే😢
@sbjhansijhansi4913
@sbjhansijhansi4913 Ай бұрын
Ashoke sir Chala correct chepparu 😢😢😢😢
@ashokshetty6883
@ashokshetty6883 29 күн бұрын
We support ASHOK Sir.....
@rajenderreddyvelmareddy7831
@rajenderreddyvelmareddy7831 Ай бұрын
అందరూ ఆందోళన చేస్తే రెండు లక్షల పైగా dsc అభ్యర్థులు హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నారు బాసు
@kalpanaambala8701
@kalpanaambala8701 Ай бұрын
Ashok sir super 🎉🎉🎉
@dmahender6269
@dmahender6269 Ай бұрын
Last 10 years ఎలాంటి గొడవలు లేవు వీటిపై.ఇప్పుడేంటి రా బాబు.
@reddy4593
@reddy4593 Ай бұрын
అశోక్ సార్ బాగా అడిగారు
@user-ib6pe6dt8u
@user-ib6pe6dt8u Ай бұрын
Reporter ki అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు compittitive ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కీ minimum 4 month time undali సిలబస్ చాలా ఎక్కువగా ఉంటది తెలిసికొని మాట్ల్డ్లి రిపోర్టో
@shivakumar6598
@shivakumar6598 Ай бұрын
Ashok sir Super
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,9 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
NTV Telugu News LIVE
NTV Telugu
Рет қаралды 2,2 М.
CM Revanth Reddy Comments On Education System | V6 News
3:04
V6 News Telugu
Рет қаралды 2,4 М.
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,9 МЛН